SC, ST & BC సోదరులారా నమస్కారం..🙏🏻 ముఖ్యంగా BC నాయకులారా మీకు...శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఒక్కసారి మీ మీ పార్టీల రాజకీయాలు పక్కనపెట్టి, జాగ్రత్తగా పరిశీలించి, ఆలోచించండి EWS రిజర్వేషన్ 10% అంటే తెలుసా? ఇది కులముతో సంబంధం లేకుండా Economical Weekers Section అనగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్లకు కల్పించే రిజర్వేషన్. 10%. ఇది కేంద్ర ప్రభుత్వం కావాలని హుటా హుటిన తెచ్చిన చట్టం. అసలు ఏం జరుగుతుంది అంటే..? ప్రభుత్వ ఉద్యోగాలకు గాని, college seats మొ.లగు వాటికి అప్లై చేసేటప్పుడు... SC, ST, BC వాళ్ళు వాళ్ళ caste పరంగా రిజర్వేషన్ కొరకు caste సెలెక్ట్ చేస్తే, వాళ్ళు EWS కిందికి రారు అప్పుడు OC వాళ్ళు మాత్రమే EWS కింద అర్హత పొంది అప్పనంగా 10% రిజర్వేషన్ లో సీట్స్ పొందుతున్నారు అంటే ఇది అగ్రవర్ణాల వాళ్ల లబ్ది కొరకు తెచ్చిన చట్టం అని స్పష్టంగా తెలిసిపోతుంది ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు (EWS) కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనం.. సంవత్సర ఆదాయం 8 లక్షలు మించకుండా ఉండాలి. అంటే.. అగ్రవర్ణాల వాళ్లు సంవత్సరానికి 7లక్షల 99 వెయ్యిలా 999 ఆదాయం ఉన్న వాళ్ళు గరీబోల్లే.. ఆహా ఏం.. ప్రేమ అగ్రవర్ణాల పై కేంద్ర ప్రభుత్వానికి. అదే ST , SC , BC లు అయితే వివిధ scholarships కి అర్హత కావాలంటే.. ఒక లక్ష లేదా రెండు లక్షలు ఆదాయం దాటితే అర్హత లేదు.. అంటే SC, ST , BC లు 2 లక్షల ఆదాయం దాటితే బాగా ధనవంతులన్నమాట. ఈ మధ్య జరిగిన IAS, ఇంజనీర్స్ మరియు ఇప్పుడు జరుగుతున్న టీచర్స్ ఉద్యోగాలలో SC, ST BC ల కంటే OC లు EWS రిజర్వేషన్ కింద తక్కువ మార్కులొచ్చిన ఉద్యోగాలు పొందుతున్నారు. ( DSC cut of మార్క్స్ కింద ఉన్నవి చూడండి) ఇది చాప కింద నీరులా సాగిపోతుంది. SC, ST BC విద్యార్థులు ఏం అర్థం కాక ఏడుస్తున్నారు. ఇక ఇంజనీరింగ్, వంటి కాలేజ్ సీట్స్ లలో మరీ ఘోరం... అసలు ఈ EWS రిజర్వేషన్ గురించి పోయిన సంవత్సరం సుప్రీం కోర్ట్ లో ఇయరింగ్ వచ్చినప్పుడు న్యాయవాదులు..ఇది తప్పు అని చాలా వాదించారు. కానీ కేంద్ర ప్రభుత్వం తన వాటం చూపించి చట్టం చేసేసింది. ఈ విషయం వార్తా పేపర్లలో వచ్చింది. కానీ మనం పట్టించుకోలే.. ఇది తప్పుడు విధానం అని కొన్ని రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలు ఈ EWS రిజర్వేషన్ అమలు చేస్తలేవు. కానీ మన రాష్ట్రంలో అమలు జరుగుతుంది. ఎందుకంటే పాలించే ఉన్నత పదవులలో అన్ని పార్టీలలో అగ్రవర్ణాల వాళ్లే నాయే..వాళ్ళు ఏ పార్టీ చట్టం చేసిన సరే , వాళ్ల వర్గపు వాళ్లకు అనుకూలంగా ఉన్నవి ఏవైనా అమలు చేస్తారు. ఇక మన SC, ST, BC సోదర నాయకులకు పార్టీలు ముఖ్యం. ఏం జరుగుతుందో అర్థం కాదు...ఈ విషయం మన వాళ్లకు అర్థం అయ్యేసరికి ఒక తరం నష్టం జరుగుతుంది దయచేసి ఇంకా అర్థం కాకపోతే ఒక అవగాహన సదస్సు పెడదాం.. దీని వలన SC, ST, BC లకు ముఖ్యంగా BC లకు ఎంత నష్టం జరుగుతుందో తెలిస్తే.. గుండె బాదుకుంటారు... మీ పిల్లలు ఎందుకు సెలెక్ట్ అవుతలేరో అర్థం కాక వాళ్ళను తిట్టకండి, చైతన్యవంతులను చేయండి.. BC లకు జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచండి అని న్యాయంగా అడిగితే.. జనగణన చేసినంకా అంటారు.. మరి OC లలో ఎంతమంది గరీబ్బోళ్ళు ఉన్నారు అని జనగణన చేసారా..హుటాహుటిన చట్టం చేసి సైలెంట్ గా లబ్ది పొందుతున్నారు. మొత్తం జనాభాలో 5% కూడా లేని OC లకు ఏకంగా 10 % రిజర్వేషనా...? అసలు OC లకు రిజర్వేషన్ ఎందుకండి...అదీ..8లక్షల వరకు ఆదాయం ఉన్నోడికి...ఇదేం బాగోతం ఏం జరుగుతుంది... మనకు మనం సోయి తెచ్చుకుందాం.. తెలుసుకుందాం..మన రాష్ట్రంలో నైనా వెంటనే దీనిని ఆపేలా అన్ని పార్టీలతో రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడితెచ్చి వెంటనే దీనిని అమలు చేయకుండా కృషి చేద్దాం.. మన పిల్లలను కాపాడుకుందామ్... ఇది ఎలాంటి రాజకీయ ఉద్దేశంతో కాదు... అన్యాయం ని చూస్తూ .. మాత్రమే..🙏🏻🙏🏻
హైట్ గురించి ఏమి తేలిసింది అన్న
SC, ST & BC సోదరులారా నమస్కారం..🙏🏻
ముఖ్యంగా BC నాయకులారా మీకు...శతకోటి వందనాలు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఒక్కసారి మీ మీ పార్టీల రాజకీయాలు పక్కనపెట్టి, జాగ్రత్తగా పరిశీలించి, ఆలోచించండి
EWS రిజర్వేషన్ 10% అంటే తెలుసా?
ఇది కులముతో సంబంధం లేకుండా Economical Weekers Section అనగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్లకు కల్పించే రిజర్వేషన్. 10%.
ఇది కేంద్ర ప్రభుత్వం కావాలని హుటా హుటిన తెచ్చిన చట్టం.
అసలు ఏం జరుగుతుంది అంటే..?
ప్రభుత్వ ఉద్యోగాలకు గాని, college seats మొ.లగు వాటికి అప్లై చేసేటప్పుడు... SC, ST, BC వాళ్ళు వాళ్ళ caste పరంగా రిజర్వేషన్ కొరకు caste సెలెక్ట్ చేస్తే, వాళ్ళు EWS కిందికి రారు
అప్పుడు OC వాళ్ళు మాత్రమే EWS కింద అర్హత పొంది అప్పనంగా 10% రిజర్వేషన్ లో సీట్స్ పొందుతున్నారు
అంటే ఇది అగ్రవర్ణాల వాళ్ల లబ్ది కొరకు తెచ్చిన చట్టం అని స్పష్టంగా తెలిసిపోతుంది
ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు (EWS) కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనం.. సంవత్సర ఆదాయం 8 లక్షలు మించకుండా ఉండాలి.
అంటే.. అగ్రవర్ణాల వాళ్లు
సంవత్సరానికి 7లక్షల 99 వెయ్యిలా 999 ఆదాయం ఉన్న వాళ్ళు గరీబోల్లే.. ఆహా ఏం.. ప్రేమ అగ్రవర్ణాల పై కేంద్ర ప్రభుత్వానికి.
అదే ST , SC , BC లు అయితే వివిధ scholarships కి అర్హత కావాలంటే.. ఒక లక్ష లేదా రెండు లక్షలు ఆదాయం దాటితే అర్హత లేదు.. అంటే SC, ST , BC లు 2 లక్షల ఆదాయం దాటితే బాగా ధనవంతులన్నమాట.
ఈ మధ్య జరిగిన IAS, ఇంజనీర్స్ మరియు ఇప్పుడు జరుగుతున్న టీచర్స్ ఉద్యోగాలలో SC, ST BC ల కంటే OC లు EWS రిజర్వేషన్ కింద తక్కువ మార్కులొచ్చిన ఉద్యోగాలు పొందుతున్నారు.
( DSC cut of మార్క్స్ కింద ఉన్నవి చూడండి)
ఇది చాప కింద నీరులా సాగిపోతుంది. SC, ST BC విద్యార్థులు ఏం అర్థం కాక ఏడుస్తున్నారు. ఇక ఇంజనీరింగ్, వంటి కాలేజ్ సీట్స్ లలో మరీ ఘోరం...
అసలు ఈ EWS రిజర్వేషన్ గురించి పోయిన సంవత్సరం సుప్రీం కోర్ట్ లో ఇయరింగ్ వచ్చినప్పుడు న్యాయవాదులు..ఇది తప్పు అని చాలా వాదించారు. కానీ కేంద్ర ప్రభుత్వం తన వాటం చూపించి చట్టం చేసేసింది. ఈ విషయం వార్తా పేపర్లలో వచ్చింది.
కానీ మనం పట్టించుకోలే..
ఇది తప్పుడు విధానం అని కొన్ని రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలు ఈ EWS రిజర్వేషన్ అమలు చేస్తలేవు.
కానీ మన రాష్ట్రంలో అమలు జరుగుతుంది.
ఎందుకంటే పాలించే ఉన్నత పదవులలో అన్ని పార్టీలలో అగ్రవర్ణాల వాళ్లే నాయే..వాళ్ళు ఏ పార్టీ చట్టం చేసిన సరే , వాళ్ల వర్గపు వాళ్లకు అనుకూలంగా ఉన్నవి ఏవైనా అమలు చేస్తారు.
ఇక మన SC, ST, BC సోదర నాయకులకు పార్టీలు ముఖ్యం. ఏం జరుగుతుందో అర్థం కాదు...ఈ విషయం మన వాళ్లకు అర్థం అయ్యేసరికి ఒక తరం నష్టం జరుగుతుంది
దయచేసి ఇంకా అర్థం కాకపోతే ఒక అవగాహన సదస్సు పెడదాం.. దీని వలన SC, ST, BC లకు
ముఖ్యంగా BC లకు ఎంత నష్టం జరుగుతుందో తెలిస్తే.. గుండె బాదుకుంటారు...
మీ పిల్లలు ఎందుకు సెలెక్ట్ అవుతలేరో అర్థం కాక వాళ్ళను తిట్టకండి, చైతన్యవంతులను చేయండి..
BC లకు జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచండి అని న్యాయంగా అడిగితే..
జనగణన చేసినంకా అంటారు..
మరి OC లలో ఎంతమంది గరీబ్బోళ్ళు ఉన్నారు అని జనగణన చేసారా..హుటాహుటిన చట్టం చేసి సైలెంట్ గా లబ్ది పొందుతున్నారు.
మొత్తం జనాభాలో 5% కూడా లేని OC లకు ఏకంగా 10 % రిజర్వేషనా...?
అసలు OC లకు రిజర్వేషన్ ఎందుకండి...అదీ..8లక్షల వరకు ఆదాయం ఉన్నోడికి...ఇదేం బాగోతం
ఏం జరుగుతుంది... మనకు మనం సోయి తెచ్చుకుందాం..
తెలుసుకుందాం..మన రాష్ట్రంలో నైనా వెంటనే దీనిని ఆపేలా అన్ని పార్టీలతో రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడితెచ్చి వెంటనే దీనిని అమలు చేయకుండా కృషి చేద్దాం.. మన పిల్లలను కాపాడుకుందామ్...
ఇది ఎలాంటి రాజకీయ ఉద్దేశంతో కాదు... అన్యాయం ని చూస్తూ .. మాత్రమే..🙏🏻🙏🏻
Anna General studies di amount 1299 showing but your saying 599 ani ?
Adi course launching time lo chepina .... Sir ipudu kadu ... In case if u want msg in app I will give u any coupon code
34 age undi nanu alegebulled
Communication constable information and materials planning.. video cheyyandi sir please
Constable height thaghisthara anna
Bone break iethe FBO lo sellect chesthara bro
Si constable course lo
Only general studies a ka kuda arithmetic reasoning kavali
Job ki apply cheyyali ante age and study qualification entha undali
Bro FBO NOTFICAION eapudu and pc lo eni postlu
Anna SSC GD course 499
all subjects included kada
Yes
Any coupon send
insta la invite accept chaiye Anna
@@krevanth2393 app lo msg chei
Message Done
Anna When your close these 599 course in general studies
Today last
How many months
6months
FBO age limit any body give me information. ..
31 for general
Annna si pc demo vidios petu anna
PC cours lo download aption untunda
Yes
How many months bro
@@battuvijay4247 6 months Cource
Age 33 nenu vinacha కానిస్టేబుల్ కోర్సు
S
Maths undha?
Age athavaraku undali
31
Hi nishi sir
Hi anna
Anna mimmali kavaladam Ela please your contact no kavali Anna Garu please
Insta lo msg cheyandi
Anna garu mi cell no kavali