అయ్యా, సభలో మీరు చేసే ఆర్గ్యుమెంట్స్ అన్ని టైం వేస్ట్ Sir, ముందు అందరూ కలిసి Visakha Steel Plant & visakha Steel Plant Employee's నీ బతికించే మార్గం గురించి ఆలోచించండి. Visakha Steel Plant Employee's కి 4 నెలలుగా జీతాలు లేవు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు రోడ్డున పడ్డారు Sir. Sri భరత్ గారు ఏమన్నారంటే మేము కేంద్ర మంత్రి శ్రీ కుమారస్వామి గారిని పిలిచి Visakha Steel Plant నీ చూపించము. ఆయన కూడా పోతూపోతూ Visakha Steel Plant నీ privatization చెయ్యం అని చెప్పారు కదా. ఇంకా మేము ఏమి చెయ్యాలి నాకు అర్ధం కావట్లంలేదు. మరి అలాంటప్పుడు Visakha Steel Plant Employee's నీ deputation మీద వేరే company లకు పంపించడం ఎందుకు, అలాగె వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని చెప్పడమెందుకు మరియు ఉన్న visakha Steel Plant Employee's కి జీతాలు ఇవ్వడము లేదు ఎందుకు ? దీనినే " పొమ్మనలేక పొగ పెట్టినట్లు" అంటారు Sir. అసలే కొన్ని సంవత్సరాల నుండి visakha Steel Plant అన్నీ units లో staff తగ్గి పోయారు. Visakha Steel Plant కి కావలసిన ముడి సరుకులు ఇవ్వరు, గనులు కేటాయించారు, ఏమి ఇవ్వకుండా కార్మికులు/ ఉద్యోగులు కష్టపడి పనిచేయాలి, Plant నీ లాభాల్లోకి తేవాలి. ఎలా ఏలా employees కి జీతాలు లేవు వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు తిండి లేక మల మలా మాడి పోతున్నారు ఈ విషయం మీరు ఎవరూ ఆలోచించడంలేదు. ఎందుకంటే మీకు ఆ బాధలు ఉండవు మీకు సమయానికి అన్నీ అమిరిపోతాయి, జీతాలు, allowance లు సక్రమంగా దొరికిపోతాయి. Sir విజయవాడ లో వరదలు వచ్చాయి అప్పుడు మీరు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చి వాళ్ళకి సహాయం చేశారు. ఎందుకంటే అది బయటికి కనిపించే కష్టం, same to same కష్టం ఇప్పుడు Visakha Steel Plant Employee's పడుతున్నారు. ఈ కష్టం బయట ప్రపంచం కి కనపడటం లేదు Sir. Please Save Visakha Steel Plant & Visakha Steel Plant Employee's families and arrange salaries to them. I hope you all understand the situation of Visakha Steel Plant Employee's problems and Respond and Save employees. Jai Hind.
Salary edi ra iyya
అయ్యా, సభలో మీరు చేసే ఆర్గ్యుమెంట్స్ అన్ని టైం వేస్ట్ Sir,
ముందు అందరూ కలిసి Visakha Steel Plant & visakha Steel Plant Employee's నీ బతికించే మార్గం
గురించి ఆలోచించండి. Visakha Steel Plant Employee's కి 4 నెలలుగా జీతాలు లేవు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు రోడ్డున పడ్డారు Sir. Sri భరత్ గారు ఏమన్నారంటే మేము కేంద్ర మంత్రి శ్రీ కుమారస్వామి గారిని
పిలిచి Visakha Steel Plant నీ చూపించము. ఆయన కూడా పోతూపోతూ Visakha Steel Plant నీ privatization చెయ్యం
అని చెప్పారు కదా. ఇంకా మేము ఏమి చెయ్యాలి నాకు అర్ధం కావట్లంలేదు. మరి అలాంటప్పుడు Visakha Steel Plant Employee's నీ deputation మీద వేరే company లకు పంపించడం ఎందుకు, అలాగె వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని చెప్పడమెందుకు మరియు ఉన్న visakha Steel Plant Employee's కి జీతాలు ఇవ్వడము లేదు ఎందుకు ?
దీనినే " పొమ్మనలేక పొగ పెట్టినట్లు" అంటారు Sir. అసలే
కొన్ని సంవత్సరాల నుండి visakha Steel Plant అన్నీ units లో staff తగ్గి పోయారు.
Visakha Steel Plant కి కావలసిన ముడి సరుకులు ఇవ్వరు, గనులు కేటాయించారు,
ఏమి ఇవ్వకుండా కార్మికులు/ ఉద్యోగులు కష్టపడి పనిచేయాలి,
Plant నీ లాభాల్లోకి తేవాలి. ఎలా ఏలా employees కి జీతాలు లేవు వాళ్ళ ఫ్యామిలీస్,
పిల్లలు తిండి లేక మల మలా
మాడి పోతున్నారు ఈ విషయం మీరు ఎవరూ ఆలోచించడంలేదు.
ఎందుకంటే మీకు ఆ బాధలు ఉండవు మీకు సమయానికి అన్నీ అమిరిపోతాయి, జీతాలు, allowance లు సక్రమంగా దొరికిపోతాయి. Sir విజయవాడ లో వరదలు వచ్చాయి అప్పుడు మీరు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చి వాళ్ళకి సహాయం చేశారు. ఎందుకంటే అది బయటికి కనిపించే కష్టం, same to same
కష్టం ఇప్పుడు Visakha Steel Plant Employee's పడుతున్నారు. ఈ కష్టం బయట ప్రపంచం కి కనపడటం లేదు Sir.
Please Save Visakha Steel Plant & Visakha Steel Plant Employee's families
and arrange salaries to them. I hope you all understand the situation of Visakha Steel Plant Employee's problems and
Respond and Save employees.
Jai Hind.
🙏🙏🙏👏👏👏
Thank You Sir
Babu meeru time vest chayyavaddu salary evvaledhu valla family gurichi alochinchadi
Kumara swamy 30 kotlu techaru meeru ap plant ki techi plant ni kapadukovali