Big Question: ఇదీ లెక్క.. విజయం పక్కా | Aara Mastan | Atma Sakshi Murthy |

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 841

  • @srinivaskosuri3262
    @srinivaskosuri3262 4 місяці тому +216

    మీ కామెడి భలే ఉంది రా ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.ఈ రోజు కి 50 రోజులు అయినా మాకు మీ ఛానల్ లో డిబెట్ చూసి ఎంజాయి చేస్తున్నారు

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 4 місяці тому +362

    నాకు మనసు బాగోలేక పోతే ఇ విడియో లును చూస్తూ ఉంటాను😅😅

  • @dayakarreddy7329
    @dayakarreddy7329 4 місяці тому +165

    1) రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను
    అడుగు ఎందుకు ఓడామో
    2). అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని
    అడుగు ఎందుకు ఓడామో
    3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
    4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
    5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
    6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    7) చనిపోయిన అబ్దుల్ సలాం ను , మిస్బని , పాములు మునయ్యలని అడుగు ఎందుకు ఓడామో
    😎 ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
    9) మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    10) పుంగనూరు లో కుప్పం నుంచి రాజమండ్రి కి వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తల బట్టలను ఊడదియిచ్చిన రాజకీయ గుండా మూకాల అరాచకాలను అడుగు ఎందుకు ఓడామో
    11) మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
    12) బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
    13) పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
    14) ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
    15) నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను
    అడుగు ఎందుకు ఓడామో
    16) కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    17) ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
    18) గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    19) నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
    20) అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
    21) వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
    22) 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    23) నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
    24) చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
    25) నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
    26) నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
    27) నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
    28) నువ్వు సర్వే పేరుతో/ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పేరుతో అక్రమంగా ఆక్రమించాలనుకొన్న భూముల యజమానులను అడుగు ఎందుకు ఓడామో
    29) శాసనసభలో మర్యాద లేకుండా ఆడవారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
    30) చంద్రబాబుని అనునిత్యం, 420 నా ₹#@ అని అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడామో
    31) నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
    32) RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
    33) నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
    34) ఎవరైనా కుటుంభంతో కలిసి భక్తితో గుడికి వేళ్తారు...కానీ ఓట్ల కోసం గుడి సెట్టింగ్ వేసి భక్తి ఉన్నట్టు డ్రామాలు ఆడి మోసం చేయాలనుకొన్న నీ మత దురంకారన్నడుగు
    ఎందుకు ఒడి పోయమో
    35) ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో
    రాస్తే 100 పేజీల పుస్తకం అవుతుంది..

  • @hemanthkapavarapu8380
    @hemanthkapavarapu8380 5 місяців тому +202

    Cut chestha
    Kanism opposition lo kuda lekunda chesaru prajulu
    11 seats for Ychepii 🤣🤣🤣🤣🤣

    • @Faizan-fk4qn
      @Faizan-fk4qn 4 місяці тому +14

      Ee video sakshi save chesi unchindi weekend lo manchi timepass... thanks to sakshi UA-cam

    • @lokeshreddy4522
      @lokeshreddy4522 3 місяці тому +1

      😂😂😂😂😂

  • @challajanardhanarao6862
    @challajanardhanarao6862 4 місяці тому +122

    ఈశ్వర్ గాడు మళ్ళీ ఈ వీడియో చూడాలి 😂😂😂😂😂😂

  • @akashgreat8856
    @akashgreat8856 Місяць тому +17

    నాకు నిద్ర రానప్పుడు ఈ కామెడీ వీడియో చూస్తూ పడుకుంటా సూపర్ గా ఉంటది ఈశ్వర్ గారి కామెడీ

  • @crazybatch2.0
    @crazybatch2.0 3 місяці тому +41

    E వీడియోస్ చూస్తుంటే ఎం ఫీల్ ఉంది మామ❤😂😂😂😂

  • @eshwar61
    @eshwar61 4 місяці тому +64

    ఏరా ఈశ్వర బతికే వున్నవా...రిజల్ట్స్ తర్వాత ఎక్కడ కనిపించలేదు పాపం 😂😂

    • @regotinarasimha1488
      @regotinarasimha1488 3 місяці тому +1

      బతికే ఉన్నాడు వాడు ఉంచితే వీడు నాకుతాడు.డాగ్ బిస్కెట్లు తింటాడు

  • @kjulareddy743
    @kjulareddy743 3 місяці тому +21

    ఇది కామెడీ కాదండి నిజం నాకు ఎప్పుడు బోర్ కొట్టిన ఈ ఛానల్ ఈ సన్నివేశం చూస్తూ ఉంటా

  • @kishorsatya6968
    @kishorsatya6968 5 місяців тому +103

    అయ్యా చూడరా అయ్యా ఇప్పుడు రిజల్ట్స్😂

  • @సత్యసాయి
    @సత్యసాయి 5 місяців тому +60

    మీకు వచ్చింది 11. ఇంకా బుద్ధి రాదు

  • @Abhilashpadma625
    @Abhilashpadma625 5 місяців тому +157

    Who is here after watching election results.. 😂

  • @rangaraokosaraju7157
    @rangaraokosaraju7157 4 місяці тому +37

    Sakhi the best comedy channel

    • @S.Satish
      @S.Satish 4 місяці тому +1

      😂😂😂

  • @sheelamlaxmareddy1637
    @sheelamlaxmareddy1637 5 місяців тому +55

    Kk Survey

  • @Sagamejanamu
    @Sagamejanamu 5 місяців тому +63

    😂😂😂😂😂 super comedy sir inko 5 hours taravatha Mee news chudalani unnadi

  • @kodikalupraveen7351
    @kodikalupraveen7351 5 місяців тому +70

    ఆర్ఆర్ సంస్థకు ఈ సక్సెస్ దేశవ్యాప్తంగా చాలా గొప్పది

    • @saichand3951
      @saichand3951 5 місяців тому

      అది ఆర్ఆర్ కాదు వైకాపా గొర్రె గారు, అది ఆ. రా. అవును మీకు రేపు కూటమి గెలిచాక దేశం కాదు మీరు, మిమ్మల్ని గొర్రెలు చేస్తుంది ఈ సాక్షి ఛాన్ ల్

    • @rajivnaidu804
      @rajivnaidu804 5 місяців тому +5

      Yes yes correct

    • @Army-km7vi
      @Army-km7vi 4 місяці тому

      ​@@rajivnaidu804😊

    • @mohanraju4713
      @mohanraju4713 4 місяці тому +1

      ఉన్నవార ముండమోపి😂😂

  • @jayapaulbejjam786
    @jayapaulbejjam786 3 місяці тому +26

    కామెంట్స్ పెట్టినవాళ్ళు అందరూ నాలానే ఆలోచిస్తున్నారు ఏంటి బ్రదర్స్..
    కామెడీ కావాల్సిన ప్రతీ సారి వీడి ఛానల్ ఓపెన్ చేసి చూస్తున్నాను 😂😂

  • @bharatkumartalluri697
    @bharatkumartalluri697 5 місяців тому +44

    ఈశ్వర్ గాడికి టిఫిన్ టోకెన్ అందినాడా

  • @ramakrishnareddy8284
    @ramakrishnareddy8284 3 місяці тому +22

    Why not 11 అని మరచి తపు గా 175 అన్నాడు

  • @annajipusarla2680
    @annajipusarla2680 4 місяці тому +22

    ఈశ్వర్ మనకి దిమ్మ తిరిగిందా 😜11🤙

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 4 місяці тому +16

    అయేయ్ ఎవర్రామీరంతా అయిపోయిన పెండ్లికి తాళాలు,మేలాలు అని ,ఆ జగన్ గానికి వేరే ఏం పని లేనట్లుంది .

  • @KamaladoddiSiva
    @KamaladoddiSiva 3 місяці тому +10

    నిలకడలేనికోడిపెట్ట,తోలుగుద్దుపెట్టిందట,ఈశ్వరగాడు,నిలకడ లేనికోడిపెట్ట

  • @vamsiSodembaku
    @vamsiSodembaku 4 місяці тому +14

    Em feel undi ippudu e video choostuntae....e hyper comedian anchor dialogues verae level ....

  • @SandhyaRani-u3u
    @SandhyaRani-u3u 4 місяці тому +8

    కూటమి ఓటమి అని ఉదర కొట్టి కొట్టి ఫ్యాన్ రెక్కలు విరుచుకున్నారు కదరా..

  • @madepalli.suryasurya7938
    @madepalli.suryasurya7938 Місяць тому +3

    సూపర్ కామెడీ ఈ దరిద్రులను చూస్తుంటే ఇంకా కామెడీగా ఉంటుంది

  • @sairampasupuleti8948
    @sairampasupuleti8948 4 місяці тому +12

    Who is watching in July month 😂😂😂

  • @amrutha9793
    @amrutha9793 5 місяців тому +45

    😂😂😂
    Em kick undhi raa😂😂

  • @srinukandula-k1y
    @srinukandula-k1y 4 місяці тому +7

    గొప్ప సెపలాజిస్ట్ మీ దగ్గర ఉన్నారు

  • @VaraprassdPurimetla
    @VaraprassdPurimetla 9 днів тому +2

    Best comedy show 😊

  • @marutinaresh6285
    @marutinaresh6285 4 місяці тому +6

    Kk సర్వే ముందు ఏ సర్వే పనికిరాదు 😂😂😂

  • @Venu-h3p
    @Venu-h3p 5 місяців тому +5

    Enta confident ga cheptaro meru, great meru.

  • @doublevisiongamer3185
    @doublevisiongamer3185 17 годин тому

    Naaku baadaga vunnappudu ee video chuste manasu kaasta relief ga vuntundi,thanks saakshi and 11 reddy.

  • @marutinaresh6285
    @marutinaresh6285 4 місяці тому +7

    నేను రైజ్ సర్వే విన్నాను కానీ రేస్ సర్వే అనే ఎప్పుడు వినలేదు 😂😂😂

  • @shankarraosuchikonda8805
    @shankarraosuchikonda8805 3 місяці тому +6

    ఈశ్వర్ గాడు పాపం జగనన్నని పాపం ఎర్రి పప్ప చేశాడు

  • @bujjimanager
    @bujjimanager 3 місяці тому +6

    ఈ దశమూల శంఖ ప్రశ్నల ఈశ్వర్ ఒక మంచి కామిడీ ఇస్తాడు.

  • @yogeethcreations2072
    @yogeethcreations2072 2 місяці тому +2

    Twaralo yee video 1 Millions ki cheralani korukuntunna!! Voice of the Eswar...❤ U sir!! Eswar fans here!!!

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 5 місяців тому +38

    బ్యాలెట్ ఓటింగ్ పెడితే మీకు ఒక్క సీట్ వస్తుంది

  • @raghuprasad664
    @raghuprasad664 5 місяців тому +14

    నీకు ఇప్పడు బోధ పడింద , బోగస్ సర్వే ఎవడు చేశారో,
    మీ YCP atavika రాజ్యం అంతం అయ్యింది

  • @simhachalamgunuru3456
    @simhachalamgunuru3456 3 місяці тому +2

    What a confidence

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 5 місяців тому +30

    అరేయ్ ఈశ్వర్ మీకు 986 మంది సెక్యూరిటీ కావాలా.. ప్రజలు సొమ్ము దోచుకుంటున్నారు

  • @VelpulaBalaswamy
    @VelpulaBalaswamy 5 місяців тому +13

    Love the way mastan speaks ❤❤

  • @GSAAR-db6ew
    @GSAAR-db6ew 5 місяців тому +8

    వైట్ అండ్ సీ ఆల్ ఆఫ్ యు

  • @eswararaojami6381
    @eswararaojami6381 5 місяців тому +16

    వైసిపి వారు ఈ సొళ్ళు వార్తలు నమ్మి బెట్టిగ్ కు వెళ్ళకండి.

  • @challajanardhanarao6862
    @challajanardhanarao6862 4 місяці тому +4

    ఈశ్వర్ ఓవర్ ఏక్షన్ మాములు గా లేదు,ఎక్సిట్ పోల్స్ రోజు😂😂😂😂😂😂

  • @prasadkvd9546
    @prasadkvd9546 7 днів тому

    భలే కామెడీ ఈశ్వర్.. నవ్వలేక చచ్చిపోతున్నాం

  • @dsrinivasaraju
    @dsrinivasaraju 5 місяців тому +10

    మీరు ఎంత మొత్తుకున్న, నోరు చించుకున్న జరిగే పని కాదు బ్రో, టీడీపీ దే విక్టరీ 😢😢😢😢

  • @purusottamkoilapu2466
    @purusottamkoilapu2466 4 місяці тому +8

    YSRCP KU -175 కు 175 ఏ సర్వే ఇవ్వలేదా మీకు
    😊

  • @Sisterstales_8
    @Sisterstales_8 15 днів тому +1

    10/11/2024❤❤❤anybody guys
    Enjoying comedy show

  • @VelpulaBalaswamy
    @VelpulaBalaswamy 5 місяців тому +14

    Very very well spoken mastan garu🙏🏽❤

  • @Karuna1911
    @Karuna1911 5 місяців тому +10

    After 4-06-2024 holiday has given to this channel!!

    • @alahariramesh4212
      @alahariramesh4212 4 місяці тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👌👌👌👌👌👌👌

  • @VelpulaBalaswamy
    @VelpulaBalaswamy 5 місяців тому +6

    Too good of a conversation this is❤❤
    Loved the questions of ESWAR garu❤

  • @mahaboobbasha3691
    @mahaboobbasha3691 3 місяці тому +3

    నీ ఎలివేషన్ సూపర్ ఉంటాయి రా ఈశ్వర్

  • @purusottamkoilapu2466
    @purusottamkoilapu2466 4 місяці тому +3

    ఆడదాం ఆంధ్ర అనే టీం ను బాగానే తయారు చేసుకున్నాడు 11 మందితో

  • @nagasrinivas2373
    @nagasrinivas2373 3 місяці тому +3

    జబర్థస్త్ లో కూడా ఉండదు మి కామిడి😂😂😂

  • @nagabhushanam8868
    @nagabhushanam8868 5 місяців тому +7

    Super sar good analysis sar murthi garu

  • @nagabhushanam8868
    @nagabhushanam8868 5 місяців тому +7

    Super sar good analysis sar agine Veer garu

  • @AdabalaMahesh-cu4td
    @AdabalaMahesh-cu4td 2 місяці тому +3

    నిన్న నేను మలక్ పేట డైలీ మార్కెటికి మటన్ తెచ్చుకోదామని వెళ్ళాను 5 మటన్ దుకానాలు వున్నాయ్ ఎవరు బాగా కొడతారా అనిచూసాను అదులో ఒక దుకాణం సాక్షి టివి లో ఎగ్గజిస్ట్ పొల్ y c p గెలుస్తుధని చెప్పిన పోరా మసతాన్ వున్నాడు వాడు తెలిసిన వాడు కదా అని వాడి దగ్గరకు వేళ్లను k g మటన్ కొట్టమన్నాను 800 అన్నాడు సరేలే అని కొట్టిచాను మీ వృత్తి ఏమిటి సార్ ఎగ్గజిట్ పోల్స్ చెబుతారా అని అడిగాను లేదు నా వృత్తి ఇ దె మటన్ వ్యాపారం చేస్తాను మొన్న జగన్ రెడ్డి మాన పార్టీ గెల్సుతుదని ఎగ్గజిట్ పోల్స్ చెప్పామన్నాడు కొత డబ్బు ఇ చ్చాడు నేను సాక్షి టివి లో కూర్చుని అదే చెప్పను ?

  • @BhavaniShankar-x9v
    @BhavaniShankar-x9v 4 місяці тому +1

    The Best Comedian Award. EEswar
    Best comedy channel Award SAKSHI
    Proud of you.

  • @rayalasrinivasarao2806
    @rayalasrinivasarao2806 День тому +1

    Vddi ki pasupuneellu Kadu Desam numdi bhiskarimchali masthanu garu.

  • @navisagarchannel2558
    @navisagarchannel2558 4 місяці тому +3

    నిజమే ఈశ్వర్ ఎవ్వరిది నిజమే రిజల్ట్స్ తరువాత తెలిసింది ఫేక్ ఎవ్వరో 😂

  • @ramakrishnachintada3016
    @ramakrishnachintada3016 3 місяці тому +1

    I am watching the video daily, very happy and funny

  • @nanjireddyanjireddy7342
    @nanjireddyanjireddy7342 2 місяці тому +1

    రోజు ఒక్కరోజన్నా నేను ఈశ్వర్ గాని వీడియోలు చూడకపోతే నాకు నిద్ర రాదు

  • @iboyiboy-ug4ny
    @iboyiboy-ug4ny 5 місяців тому +13

    YSRCP malli vasthey, inka AP is done. Adukkothinali andharu. Inko Srilanka in the forming.

    • @RameshAkumalla
      @RameshAkumalla 5 місяців тому

      నీ అక్క ను దెఃగ బాబు గాడు 4000 అంటున్నారు. అప్పుడు రా కుత్తలో గా. అప్పుడు ఏలంక అవుతుంది రా

  • @satishraja4u
    @satishraja4u 4 місяці тому

    Eeswar garu Perfect Prediction @ 23:15 ......

  • @satishmathangi920
    @satishmathangi920 4 місяці тому +2

    ఇంతకు ముందు ఈ సర్వే పేర్లు ఎవరైనా వింటే కామెంట్ ప్లీజ్

  • @sakenarasimhulu5137
    @sakenarasimhulu5137 3 місяці тому +3

    Ray pakshi 😂😂😂😂😂😂😂 nuvvu pedda comedian ..... భలే ఉంది వింటుంటే ఇప్పుడు 😂😂😂😂😂😂

  • @nagabhushanam8868
    @nagabhushanam8868 5 місяців тому +19

    Jai Jagan Mohan Reddy garu Jai ysrcp

    • @rbotla
      @rbotla 5 місяців тому +1

      Endukura?

    • @bvkirankumar
      @bvkirankumar 5 місяців тому +1

      420 ganja mohan Reddy gadu

  • @Sangalapraveen1415
    @Sangalapraveen1415 5 місяців тому +10

    Arey masthan mutton kottu pettukunnava 😂😂😂😂

  • @NarayanareddyYs
    @NarayanareddyYs Місяць тому +2

    హమ్మయ్య బీర్ కి డబ్బులు లేవు, ఈ వీడియో చూస్తుంటే మానసకి హాయిగా ఉంది, ఇలాంటి వెర్రి పప్పులు ఉంటే బీర్ తాగకుండా కిక్ వస్తుంది 😂😂😂😂

  • @gchantichantigajjala2916
    @gchantichantigajjala2916 5 місяців тому +4

    థ్యాంకు sir

  • @mohanjagan9073
    @mohanjagan9073 3 місяці тому +1

    What a perfect exit poll results....perfect...

  • @vijayabhaskarpuli8005
    @vijayabhaskarpuli8005 5 місяців тому +13

    మన గుండె ధైర్యం కన్నా
    శత్రు బలం పెద్దది అనుకోవటం మరణం..
    రణరంగంలో చావుకన్న
    పిరికితనం తో బ్రతికి ఉండటం మరణం...
    ఆ మరణాన్ని జయించు వాడే విజయుడు అదే @ వైఎస్ జగన్!!!!!!!.

    • @bharatkumartalluri697
      @bharatkumartalluri697 5 місяців тому +3

      ఎదో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పినట్టున్నారు

    • @bvkirankumar
      @bvkirankumar 5 місяців тому +1

      420 jagadu

    • @somasekhar1009
      @somasekhar1009 4 місяці тому

      ​@@bharatkumartalluri697😂😂😂😂

    • @raghaveschanti2673
      @raghaveschanti2673 4 місяці тому +1

      11😂😂

    • @hhh-jk4vh
      @hhh-jk4vh 4 місяці тому

      😂😂😂

  • @GMTV752
    @GMTV752 5 місяців тому +2

    Mastan bhai ❤❤❤❤❤❤ super Exlent 🎉🎉🎉🎉

  • @abhisroyal1308
    @abhisroyal1308 2 місяці тому +1

    తెలిసిందా.. బాగా తెలిసింది

  • @nunebaji8445
    @nunebaji8445 5 місяців тому +2

    మస్తాన్ గారు నేను డైరెక్ట్ గా విన్నాను ఒక ఉద్యోగస్తులు కాడ వాడేమంటున్నాడు అంటే వాలంటరీలకి అవార్డు వేయటం అవసరమా అంటుండు అంటే వాలంటరీ మీద వాడు ఎంత ఏడుస్తున్నాడో నాకు అర్థమైంది

  • @bujjimanager
    @bujjimanager 4 місяці тому +2

    ఈ దశమూల శంక ప్రశ్నల ఈశ్వర్ దెబ్బకి పదకొండు రెడ్డి అయ్యేడు. మొత్తం సంక నాకి పోయింది.

  • @sunn491
    @sunn491 Місяць тому

    ఈ వీడియో రోజుకొకసారి చూసి నవ్వుకుంటున్న రా 😂😂

  • @pasupuletiprabhakar9944
    @pasupuletiprabhakar9944 4 місяці тому +2

    ఇప్పుడే మీ జగన్ హై కోర్ట్ కు వెళ్ళాడు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని.... వాన్ని అందరు కలిపి..... కుడిపేశారు

  • @bullirajumadduri718
    @bullirajumadduri718 5 місяців тому +3

    🌹👍👍👍

  • @gangannachinta6133
    @gangannachinta6133 3 місяці тому +2

    ఈ సారి 11 లో ఒకటి పోయి 1 మిగులుతుంది

  • @tungamahender5197
    @tungamahender5197 5 місяців тому +9

    Jagan Anna CM 2.0

  • @pratapreddy4708
    @pratapreddy4708 5 місяців тому +3

  • @nagabhushanam8868
    @nagabhushanam8868 5 місяців тому +4

    2024 ap king cm jagan Mohan Reddy gaari ki all' thi best sar

  • @VENUY-b1b
    @VENUY-b1b 3 місяці тому +1

    Eswara naku chiraku ga unte nee moham chuste ento chala happy ga untadi. Thnaks eswraaa

  • @sivakumar626
    @sivakumar626 5 місяців тому +6

    Ee survey thone santhoshinchindi 😂😂😂

  • @ravichand1985
    @ravichand1985 3 місяці тому +2

    ఈశ్వర్ బాగా జోక్స్ వేస్తారు.....

  • @balakrishnakadamanchi6203
    @balakrishnakadamanchi6203 3 дні тому

    ఈ ఈశ్వర్ గాడి ఓవర్ యాక్షన్ ఎలక్షన్ రిజల్ట్స్ తరువాత చూస్తే భలే కామెడీ గా ఉంది

  • @srinivasgb1845
    @srinivasgb1845 5 місяців тому

    Good all the besy

  • @HariKrishna-kc3jn
    @HariKrishna-kc3jn Місяць тому

    రోజుకొక్కసారి ఈ భోగం యాక్షన్ తప్పకుండా చూస్తా

  • @nagabhushanam8868
    @nagabhushanam8868 5 місяців тому +3

    Super sar good analysis sar mastan garu

  • @muralikrishnadande
    @muralikrishnadande 3 місяці тому +2

    ఒరేయ్ నేను రోజు చూస్తా..... బలే ఫీల్ ఉంటుంది

  • @venkatchowdarybikki1008
    @venkatchowdarybikki1008 2 місяці тому

    Credibility

  • @rajuanantula2295
    @rajuanantula2295 25 днів тому

    I see this channel whenever i am in depression

  • @subhanshaik
    @subhanshaik 3 місяці тому

    👌👌👌👌👌👌👌

  • @kathinarasimha1087
    @kathinarasimha1087 2 місяці тому

    జై హో ఈశ్వరా పరమేశ్వరా చూడరా అటు చూడరా

  • @pillilakshmanarao4538
    @pillilakshmanarao4538 3 місяці тому +2

    మీ సర్వేలన్నీ మడిషి జగన్మోహన్ రెడ్డి కింద పెట్టండి

  • @madepalli.suryasurya7938
    @madepalli.suryasurya7938 29 днів тому

    నిజంగా ఈ రోజుల్లో కూడా నూటికి ముగ్గురో నలుగురో చూస్తుంటారు రిలేటివ్స్ ఛానల్

  • @mahipalg9183
    @mahipalg9183 5 місяців тому +18

    YCP 123 TDP 52

  • @dastagiri1549
    @dastagiri1549 4 місяці тому +4

    Comedy.
    Sakshi taruwatea evaruayina.
    😂😂😂😂

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 5 місяців тому +6

    986 మంది సెక్యూరిటీ పెట్టుకున్నారు ... అంత పిరికీ వాడా పులివిందల పిల్లి

    • @raghunathg9678
      @raghunathg9678 2 місяці тому

      అవునండి పిరికి వారు ఆయన చేసిన పాపాలు అలాంటివి 😅😅