పత్తిలో పూత రాలటాన్ని అరికట్టే చర్యలు || Plant Protection Measures for Cotton Crop || Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • పత్తిలో పూత రాలటాన్ని అరికట్టే చర్యలు || Plant Protection Measures for Cotton Crop || Karshaka Mitra
    Cotton flower drop, Weed, Sucking pest control and Nutrient Management || Karshaka Mitra
    పత్తి సాగులో బెట్ట పరిస్థితులు, అధిక వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. విత్తనం వేసిన ప్రారంభంలో వర్షాలు లేక పంట పెరుగుదల లోపించింది. ఇప్పుడు అధిక వర్షాల వల్ల పైరు ఎర్రబారి, పూత పిందె రాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల వల్ల కలుపు నివారణ పెద్ద సమస్యగా మారింది. దీనికితోడు పచ్చదోమ ఉధృతి పెరిగి, పైరు గిడసబారినట్లు కనిపిస్తోంది.
    పత్తి సాగులో ప్రస్థుతం క్షేత్రస్థాయిలో వున్న సమస్యలను అధ్యయనం చేసిన గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు సత్వరం రైతులు చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు. వివరాలను ప్రధాన శాస్త్రవేత్త డా. జి.ఎమ్.వి. ప్రసాద రావు ద్వారా తెలుసుకుందాం.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #cottoncultivation #cottonpestcontrol #cottonweedmanagemet #cottonfertilizermanagement
    UA-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

КОМЕНТАРІ • 19

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 3 роки тому +8

    శాస్త్రవేత్తల సలహాలు సూచనలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి ఆంజనేయులు గారు ఇటువంటిమరిన్ని వీడియోలు చేయాలని కోరుతున్నాము 🙏🙏🙏

  • @raghupathisigurushetti5912
    @raghupathisigurushetti5912 Рік тому

    Thanks sir

  • @magantisrilekhachowdary8446
    @magantisrilekhachowdary8446 3 роки тому

    Good information seasonal related👍

  • @sambasivaraomadhirapalli1671
    @sambasivaraomadhirapalli1671 3 роки тому

    Gulabi rangu purugu gurinchi kuda chepte bagundhedi

  • @sncreations3355
    @sncreations3355 3 роки тому +1

    Super nice video anna

  • @vajjasaiteja0585
    @vajjasaiteja0585 3 роки тому

    Gulabi rangu purugu kosam ampligo spray cheyandi definitely control avthundhi

  • @A.Narendarreddy9999
    @A.Narendarreddy9999 3 роки тому +1

    Thank u sir

  • @SRK_Telugu
    @SRK_Telugu 3 роки тому

    Good information👍

  • @prakruthivlogswithatoz9174
    @prakruthivlogswithatoz9174 2 роки тому

    Potasiyam naitryt atay a madhu sar

  • @Haneefpshaikvbbxd
    @Haneefpshaikvbbxd 3 роки тому

    Vithanam vithina 3 rojulaku pendimithalin Sprey chesamu kalupu raledhu, 30 rojulaku mally pendimithalin Sprey cheyavacha?

    • @kakanisrikanth7535
      @kakanisrikanth7535 3 роки тому +1

      Don't spray urea lo kalipi challandi

    • @Haneefpshaikvbbxd
      @Haneefpshaikvbbxd 3 роки тому

      Thanks you

    • @VJR24
      @VJR24 3 роки тому

      Pendi mithalin pre emergence herbicide

    • @shyamsunder6691
      @shyamsunder6691 3 роки тому

      Pendimithalin is a pre emergency herbicide don't use after post emergency of weeds- use in rows space (Gufosinate ammonium) non selective herbicide with dome infornt on nozzle

  • @shankarodela7389
    @shankarodela7389 2 роки тому +1

    రబీ సీజన్లో పత్తి సగుచేయవచా సార్

  • @prajasheker6748
    @prajasheker6748 3 роки тому

    Pathi chenu arra tegulu undi am cheyali

    • @qlifepop1817
      @qlifepop1817 2 роки тому

      Meeru kotte mandu tho patu copper oxycloride kalipi kottandi.