Aradhinchedam arbhatinchedam track

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • Album : Premaku prathirupam yesayye.
    Singer: Sister Hana Joel
    🎶copyrights and song original link: • ARADHINCHEDAM || Hana ...
    #teluguchristiantracks
    #christiantracks
    #sharonsistertracks
    #hanajoeltracks
    🎶please support us by subscribing our channel.
    LYRICS
    ఆరాధించెదం ఆర్భాటించెదం యేసుని సన్నిధిలో
    ఆనదించెదం మరల ఆనదించెదం దేవుని సన్నిధిలో
    సాయంకాల నైవేద్యమువలే చేతులెత్తి స్తుతియించెదం
    జిహ్వ ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదము
    యేసయ్యా...యేసయ్యా... పరిశుద్ధుడవు నీవేనయ్యా
    యేసయ్యా...యేసయ్యా..స్తుతులకు అర్హుడ నీవేనయ్యా
    1. యెరికో కోట గోడలన్ని - కూలిపొయి కాలిపొయి
    ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా ఆర్భాటించగా
    స్తుతులపై ఆసీనుడ యేసయ్యా మా ప్రార్ధనలు ఆలకించువాడా
    స్తుతి యాగము చేయు వాడె నిన్ను మహిమ పరచువాడు "యేసయ్యా"
    2. యూదా దేశము మీదికి శత్రుసైన్యము దండెత్తగా
    యెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా స్తోత్రం చేయగా
    దేవుడే యుద్ధము జరిపెను అద్భుత జయము పొందిరి
    బెరాకా లోయలో కూడిరి కృతజ్ఞత స్తుతులు చెల్లించిరి "యేసయ్యా"

КОМЕНТАРІ • 12

  • @shilohprayerhouse4952
    @shilohprayerhouse4952 9 місяців тому +8

    ఆరాధించెదం ఆర్భాటించెదం - యేసుని సన్నిధిలో
    ఆనందించెదం మరల ఆనందించెదం - దేవుని సన్నిధిలో
    సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతియించెదం
    జిహ్వా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదము
    యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా
    యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా
    యెరికో కోట గోడలన్ని కూలిపోయే - కాలిపోయే
    ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా - ఆర్భాటించగా
    స్తుతులపై ఆసీనుడా యేసయ్యా
    మా ప్రార్ధనలు ఆలకించువాడా
    స్తుతియాగము చేయు వాడే
    నిన్ను మహిమ పరచు వాడు [యేసయ్యా]
    యూదా దేశము మీదికి శత్రు సైన్యము - దండెత్తగా
    యెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా - స్తోత్రము చేయగా
    దేవుడే యుద్ధము జరిపెను
    అద్భుత జయమును పొందిరి
    బెరాకా లోయలో కూడిరి
    కృతజ్ఞతా స్తుతులు చెల్లించిరి [యేసయ్య]

  • @vprincevishal2127
    @vprincevishal2127 3 роки тому +4

    Nice song for track 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sahas5004
    @sahas5004 3 роки тому +4

    Thank you

  • @s.nookaraju8675
    @s.nookaraju8675 Рік тому +2

    Thank you

  • @kumaripeketi749
    @kumaripeketi749 2 роки тому +1

    Tq బ్రో for this track

  • @drakshashailu9697
    @drakshashailu9697 Рік тому +1

    Super🎉

  • @sharoncreativeworldOfficial
    @sharoncreativeworldOfficial 3 роки тому +4

    Thanks brother for this track

  • @swarnalathaethakoti6511
    @swarnalathaethakoti6511 4 місяці тому

    Lyrics pettandhiii

  • @manishamahi3264
    @manishamahi3264 3 роки тому +2

    brother ఒక సాంగ్ కి ట్రాక్ కావాలి plzzzzz

  • @s.nookaraju8675
    @s.nookaraju8675 Рік тому +1

    Lyrics pettandi