నత్తలకూర పచ్చి శెనగపప్పు వేసుకుని వండుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది 😋😋😋😋 ఈ కూర తినడం వల్ల శరీరంలో ఉన్న చెత్తా చెదారం క్లీన్ అవుతుంది అని మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవారు నా చిన్నప్పుడు... ఫ్రెండ్స్ ♥️ మీకు నత్తలు ఎక్కడ కనిపించినా సరే వెంటనే కొనండి... వీటిని శుభ్రం చేయడం లోనే కొంచెం శ్రమ ఎక్కువ... ఏం లేదండీ కళ్ళుప్పు అదేనండి రాక్ సాల్ట్ పెరుగు పసుపు వేసుకొని నాలుగు సార్లు శుభ్రమైన గరుకు నేల మీద తోముకున్నతర్వాత.... చికెన్ కర్రీ ఎలా అయితే తయారు చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోండి ❤️ పచ్చి శెనగపప్పు మాత్రం మర్చిపోవద్దండోయ్ ఆయ్.... మీ గోదారబ్బాయి
హాయ్ కెడిఅర్ బ్రో మాది మచిలీపట్నం నత్తలు నేను తిన్నాను మా దగ్గర రౌండ్ గా ఉంటాయి కానీ 10 times బాగా కడగాలి teastమాత్రం వేరే లెవెల్ శుభ్రం చేసే ఓపిక ఉంటే దాని రుచి కి సాటిరారు ఏది నన్ను 10 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసేలా చేసినావు లైక్
K D R తమ్ముడు అన్ని బాగానే చెప్పావు గాని పచ్చనగపప్పు ఎంతసేపు నాన్న పెట్టాలో చెప్పలేదు వీడియో సూపర్ తమ్ముడు మరెన్నో వీడియోలు ఇలాగే చేయాలని కోరుకుంటున్నాము ఇట్లు కేటీఆర్👌👌🙌👍
nv super ra konda neku anni nature isthundi maku aithena market ki velli adigithe 350 cheppadu 10rs kuda thaggede le annadu daffa gadu all the best nice video 👍
Raju anna nenu chala sarlu nattalu pachisenagapappu Kura tinnanu chala bagumtumdhi maa ammamma vandevaru super from Andhrapradesh eastgodavari kakinada
నత్తల కూర నత్తలు తెచ్చి శుభ్రం చేసుకుని బాగా ఉప్పు వేసి రాతికేసి బాగా రుద్దాలి అలా ఒక ఏడు ఎనిమిది సార్లు బాగా కడగాలి కొందరు పచ్చిశనగపప్పు వేసుకుని మసాలా వేసి వండుతారు కొందరు పచ్చి కొబ్బరి కూడా వేస్తారు ఏమీ కలుపు లేకుండా కూడా వండుకోవచ్చు కానీ నత్త కూర తింటే కడుపులో ఎటువంటి పుండ్లు వెంట్రుకలు లాంటివి ఉన్నా కరిగిపోతాయి అంటారు పెద్దలు పాయిజన్ తాగిన వారికి నత్త కడిగిన నీరు పట్టించే వారంట ఎప్పుడో ఒక 60 సంవత్సరాల క్రితం వారు అప్పుడు ఆ మందు విరుగుడు వచ్చేది తరువాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే వారంట అంటే ఫస్ట్ ప్రాణ భయం లేకుండా చేసుకునేవారు నత్తలు అంటే మన ఎల్లా కాడ వర్షాకాలం పాకే పొడుగు నత్తలు కాదు ఇవి పంట చేలలో కాలువగట్లో సైడు ఉంటాయి అంటే నీటిలోనే ఉంటాయి పీతల కూర ఎలాగో నత్తల కూర అంతే నీకు ఒక సంగతి తెలుసా ఆ కూర తింటే వదిలిపెట్టరు. యాట మాంసం కన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది మీకు తెలియకుండా ఎవరన్నా ఏస్తే తింటే అది ఏమి కూర కూడా మీరు చెప్పలేరు అంత బాగుంటుంది❤
స్వచ్ఛమైన నీ చిరునవ్వుకు... యదార్థమైన నీ మాటలకూ.. నా అభినందనలు KDR తమ్ముడు 🤝❤️💐
కొండ దొర రాజు నత్తల కూర విడియో చాలా బాగుంది 👌. నత్తలను కూర చేసుకోని తింటారని నాకు ఇంతవరకు తెలియదు. విడియో చాలా కొత్తగా ఉంది.❤👌👍👏☺
Same
😄😄
KDR అన్న నీ ముఖంలో ఆ చిరునవ్వు 😍 ఆ ప్రకృతికి 🌿 అందాన్ని తెచ్చింది ♥️ I like you Anna 🏌️
avnu.. ah mella kannu maimarapinchindi
Valle vade modda gudu
😄😄👍👍
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం భీమవరం పాలకొల్లు తణుకు మొగల్తూరు అమలాపురం ఆ సైడ్ అంతా కూడా నత్తలు కూర అంటే పెద్ద ఫేమస్
నత్తలకూర పచ్చి శెనగపప్పు వేసుకుని వండుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది 😋😋😋😋 ఈ కూర తినడం వల్ల శరీరంలో ఉన్న చెత్తా చెదారం క్లీన్ అవుతుంది అని మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవారు నా చిన్నప్పుడు... ఫ్రెండ్స్ ♥️ మీకు నత్తలు ఎక్కడ కనిపించినా సరే వెంటనే కొనండి... వీటిని శుభ్రం చేయడం లోనే కొంచెం శ్రమ ఎక్కువ... ఏం లేదండీ కళ్ళుప్పు అదేనండి రాక్ సాల్ట్ పెరుగు పసుపు వేసుకొని నాలుగు సార్లు శుభ్రమైన గరుకు నేల మీద తోముకున్నతర్వాత.... చికెన్ కర్రీ ఎలా అయితే తయారు చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోండి ❤️ పచ్చి శెనగపప్పు మాత్రం మర్చిపోవద్దండోయ్ ఆయ్.... మీ గోదారబ్బాయి
Ilanti muruku kalavalo vundi..nachu thine insects ni thinte ...body lo vastayi ..leni rogaalu
అవును చిన్నప్పుడు బాగా తినేవాడిని, శనగ పప్పు తో ఐతే చాలా బావుంటుంది, ఇప్పుడు కూడా నత్త మాంసం దొరుకు తుంది...
Super bro
@@muraligowd3708 neeku comment pette right's kuda levu, first nuvvu thinu nee health bagolekapote appudu pettu comment oppukunta
@@cricketdiehardfan183 rey neku vunda... Eppduyina machi food thinte mana body ela manchiga vuntundo ..alage ..manchi food thine vatini thinte gud ..anthe kani..daridram tinevi nuv thini..rights bokka antunnav ,,,alati chetha tine bathukulu mivi
నత్తల కూర సెనగపప్పు నత్తల కూర నేను చాలా సార్లు తిన్నాను మళ్లీ నీ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు తినాలనిపిస్తుంది😋😋😋
Wow తమ్ముడు నత్త ల కూర ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను చాలా మిస్ అవుతున్న భలే గుర్తు చేసావు నోరు ఊరుతోంది
నత్తలు కూడా తింటారని తెలియదు మాకు ఫస్ట్ టైం చూస్తున్నాను అయినా పర్వాలేదు సూపర్ వీడియో
Mokallu noppulaki piles ki manchidi bro
@@dillibabub8095 it also works as natural viagra
@@Survivealone-ei8xf l
I am eating
All popeall eating veleges
Abba evvara nuvvu nee
Overaction
పిల్లలకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం
M మిస్టర్ కెడిఆర్ మీ వంటాలు చాల బాగున్నయి,యువకులకు రోగానిరోధక శక్తి చాల పెరుగుతుంధి.కాని 40 సంవత్సరాల తరువాత ముసలితనం వస్తుంది.ఇధి ప్రజలకు తెలియజేయి.
చాలా కష్టం అయిన maaku 🎉చూపించటం కోసం చేసావు tqs
ఇలాంటి ఎన్నెనో నతలు తినాలని నతని కోరుకుంటున్నాము
🤣🤣🤣🤣🤣
🙄🙄🙄
😂😂😂🤣🤣🤣
నత్తలు మాకు కూడా చాలా ఇష్టం మేము బాగా తింటాము. మాది కైకలూరు మాకేసి నత్తలు తింటారు
Very good recipe I used to eat very much in my childhood while I was living in my village
ఆమ్మో బ్రో ఎలా తింటున్నారేహే నాకైతే ఒళ్ళు జల్లు మంటుంది మాకెళ్లి అసలు తినం but super enjoy the day
Yes bro
హాయ్ కెడిఅర్ బ్రో మాది మచిలీపట్నం నత్తలు నేను తిన్నాను మా దగ్గర రౌండ్ గా ఉంటాయి కానీ 10 times బాగా కడగాలి teastమాత్రం వేరే లెవెల్ శుభ్రం చేసే ఓపిక ఉంటే దాని రుచి కి సాటిరారు ఏది నన్ను 10 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసేలా చేసినావు లైక్
నాకు చాలా బాగా ఇష్టమైన కూర అది, తమ్ముడు నీ వీడియోలు బాగుంటాయి ఇలాంటివి చాలా చెయ్యి..... గుంటూరులో చాలాసార్లు వండుకొని తిన్నాను చాలా బాగుంటాయి
avuna ? tintaru ani telusu mana Andhra lo kuda tintaru ani ippude telisindi madi srikakulam
This is the true living. Amazing..good work raju😊
Me vedioes chala baguntai interest ga kuda untai nd take care raju bro
నత్తల కూర వీడియో చాలా బాగ చేశావు కర్రీ చాలా బాగుంది.
Brother miru use chesthunna mic cost yentha bro
Video lenth penchanddi Raju 👍👍👍👍
Entha oka half an hour pettamantava
@@Aravindabhiram length penchite nilanti vallu matrame chusaru
@@lakshmiprasanna5615 neeku cheppanu ra howle
@@Aravindabhiram nenu niku chpledu ra howly
@@lakshmiprasanna5615 na peru tho reply ichav kada kallu thengaya
K D R తమ్ముడు అన్ని బాగానే చెప్పావు గాని పచ్చనగపప్పు ఎంతసేపు నాన్న పెట్టాలో చెప్పలేదు వీడియో సూపర్ తమ్ముడు మరెన్నో వీడియోలు ఇలాగే చేయాలని కోరుకుంటున్నాము ఇట్లు కేటీఆర్👌👌🙌👍
3hours
2 హార్స్ నానబెడితే సరిపోతాది సిస్టర్
Maa Nanna garu vallu chinnappudu tinevarnta cheppevaru ippudu chusthunna Tnq fr this video ❤️❤️
Tnq fr ur rply ❤️
తమ్ముడు రాజు మేము గిరిజనులే కానీ ఈ నతలు కూర మేము ఎప్పుడు కూడా తినము తినలేదు కూడా
Avunu okasari thinnanu kobbari vasi vandukunta inka baguntundi avarini chayyatam kastam time pattudhi
Raju 🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️ video super nd me smile enkka chalaaaa bagundhi maa🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
ఎంత innocent matladu tunnavu Raju Naaku Bagan nachindi I like you❤❤❤❤
హాయ్ కKDR తమ్ముడు వీడియో అయితే సూపర్ గా ఉంది బట్ ఇంకా నువ్వు ఇలాంటి వీడియోలు ఎన్నో ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు ఆల్ ద బెస్ట్
Anna nuvvu antho kasta jivivi.I like u r videos.👏👏👏👏
Akasam chala cool 😎 ga undi bro
nv super ra konda neku anni nature isthundi maku aithena market ki velli adigithe 350 cheppadu 10rs kuda thaggede le annadu daffa gadu all the best nice video 👍
First comment in sanginenipally vannaparthy district
Nattalu kaadu bendalu avi tammudu 😘 my favorite recipe
natta 🐌 👈
Hi
Super Thammudu curry Bagha chesav Inka yah no video ceyalani కొరుకుంటునము all the best👌👌👌👌
Interesting and great editing...keep it up....
Forest లో ఉండే Veg items గురించి చెప్పు బ్రో..అవి కొందరికి అలవాటు ఉండవు..including me
Raju anna nenu chala sarlu nattalu pachisenagapappu Kura tinnanu chala bagumtumdhi maa ammamma vandevaru super from Andhrapradesh eastgodavari kakinada
Arogyaniki chala manchidi super
Superb bro 👌👌👌
నత్తల కూర నత్తలు తెచ్చి శుభ్రం చేసుకుని బాగా ఉప్పు వేసి రాతికేసి బాగా రుద్దాలి అలా ఒక ఏడు ఎనిమిది సార్లు బాగా కడగాలి కొందరు పచ్చిశనగపప్పు వేసుకుని మసాలా వేసి వండుతారు కొందరు పచ్చి కొబ్బరి కూడా వేస్తారు ఏమీ కలుపు లేకుండా కూడా వండుకోవచ్చు కానీ నత్త కూర తింటే కడుపులో ఎటువంటి పుండ్లు వెంట్రుకలు లాంటివి ఉన్నా కరిగిపోతాయి అంటారు పెద్దలు పాయిజన్ తాగిన వారికి నత్త కడిగిన నీరు పట్టించే వారంట ఎప్పుడో ఒక 60 సంవత్సరాల క్రితం వారు అప్పుడు ఆ మందు విరుగుడు వచ్చేది తరువాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే వారంట అంటే ఫస్ట్ ప్రాణ భయం లేకుండా చేసుకునేవారు నత్తలు అంటే మన ఎల్లా కాడ వర్షాకాలం పాకే పొడుగు నత్తలు కాదు ఇవి పంట చేలలో కాలువగట్లో సైడు ఉంటాయి అంటే నీటిలోనే ఉంటాయి పీతల కూర ఎలాగో నత్తల కూర అంతే నీకు ఒక సంగతి తెలుసా ఆ కూర తింటే వదిలిపెట్టరు. యాట మాంసం కన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది మీకు తెలియకుండా ఎవరన్నా ఏస్తే తింటే అది ఏమి కూర కూడా మీరు చెప్పలేరు అంత బాగుంటుంది❤
U r doing great job
E roju ma curry natta mamsam exlent tast
My self hunted these snails and crabs and Kingfishes in my childhood thanks KDR for Reminding me
Super news konda dora 🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂❤❤❤❤
Very nice 👌👍
రాజు....నువ్వు వాడే wireless మైక్ ఏంటి?? Cost ఎంత??
Grenero 3000 అమేజాన్లో
Nice video and Nice recipe Raju 👌👌👌👌👌💗💗💗
రాజు నత్తల కూర తింటారని నాకు ఇప్పుడే తెలిసింది
First like first comment 💪
Intikada background natural ga chala bagundhi
Very nice bro❤ Naku nathamikkala curry antey chala estam superb....kani ma side Ela undav 😮
Neenu. Kuwait lo unnanu miss India food anyway good Curry
Super ga untundi bro curry 🍛
Avi Alachipalu kadha dhora Natthalu Ante Gavvalo untayi ga please Ripley me
Curry supper brother 👌👌
Super news konda dora🎉🎉❤🎉😮🎉🎉
అన్న నీ వీడియోస్ నీ చాలా మిస్ అయ్యాను 💥
Super untundhi naku chala estam
Anna memuu first time chusthunaa Nathaluu thinadam
You are born lucky..living close to nature.
వాయిస్ రికార్డింగ్ కి ఏమి వాడుతున్నారు,మీ కాలర్ కి వున్న మీకే ఏ కంపెనీ..pls share .
Raju fance attendence pls 💖💗
గోదారొళ్ళు తింటారు,, నైస్ కర్రీ
Nenu tinnanu chala taste ga unta de curry same chicken curry recipe la unita de
U r language super bro ❤❤
Ni videos Chala baguette anna
Great super video KDR garu
Vantalu videos cheyamdi bro baaguntumdhi 👍
Super bro..
Super very nice cooking
నత్తల కూర కూడా తింటారా?
చాలా బాగుంది అన్నయ్య 👌👌👌
Nice video and nice recipe👌👌
తమ్ముడు నువ్వు సూపర్
Tammudu .. nee taking excellent
Nellore ♥️ like here
Nattalu kuda tintara bro....avi tinakudadu kada bro
Hello andi nv ma kdr u are videos super 👏
Yummy😋😋
నేను కూడా చాలా సార్లు తిన్న బ్రో..వర్ష కాలం లో ఎక్కువగా దొరుకుతాయి..
Super curry 😋😋
వెరీ హెల్దీ ఫుడ్ నత్తలు......
ChalA bagutayi Mangalore special recipe 😊
అన్న అవి నత్త లు కాదు అన్న బెందాలు అంటారు అన్న నాత్తలు వేరేగా ఉంటాయి
Nice video and 👌👌👌👌👌💗💗💗
I like this curry 😋😋😋😋😋
E nathallu kora molalu la vyaadhiki manchi medisin
1st like
Raju Nuvvu ఎంత innocentga
Super bro super super👍🏻👍🏻👍🏻
Super rrrr 😛😝😜👌👌👌👍
Wow super bro
Nattalu pachi senaga pappu lekapothe kobbari vesukunti baguntundi
E curry thintarani teliyadhu broo..... Nice video
Raju bhai 💥♥️
Entha adristam inter haa life enjoy chestunav brooo
Manjeera tree kavali Bro plz send me
Alchippalu dorukutaya
రాజు మా సైడు వీటిల్ని బెందలు అంటారు నత్తలు అనరు మాది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మా సైడు వీటిల్ని బెందలు అంటారు
Haa anna thinna anna👌👌👌👌