ప్రభో ప్రభో అని పదే పదే ప్రార్దించుట ఫలితం శూన్యం(2)ప్రతి దినం నీ సిలువ నెత్తుకొని పయనించుటయే పవిత్ర వేధం ఇదే సత్యం ఇదే నిత్యం ఇదే మార్గం ఇదే జీవం. ............................................. . చెదరిన చూపుల చీకటి దారుల పరుగులెత్తుకు చేసిన తప్పులు తీర్పు లోకి మరి రాక తప్పవు 2. నిన్ను నేడు వ్యర్థమని అంత వృదా ప్రయాస మని నీవ్వు చెప్పక ముందే చెయ్యి జారకముందే సృష్టి కర్తను స్మరచేసుకొని శరణు ప్రభో అని సిలువ నెత్తుకో...... ........................................................ .......... నేడు కాదని రేపో మార్పుని వాయిదా వేయకు పుట్టుక చావు నీకు తెలియదని గుర్తు చేసుకో 2). ముందు వెనక తేడాలో అందరు పోయే వారని నువ్వు పోక ముందే ఆ ప్రభు రాకముందే మనసు మార్చుకొని నడక దిద్దుకొని శరణు ప్రభో అని సిలువ నెత్తుకో,....ఇదే.. సత్యం..)
Praise the Lord brother, ee song time lone padina song batasari oo batasari jeevadhathanu cherumaa ane song elageaina aa video song sampadhinchandi brother hallelujah
Super Singing Annayya
Super Anna you are good singet

Wonderful singing with wonderful lyrics bro.
ఎంత చక్కగా పాడారో అన్నయ్య 🥰
Your songs selection super annaya garu ❤
Thank you JESUS 🙏🙌.
Praise the lord 🙏🏻🙏🏻 Nice singing Anna Garu 👏🏻👏🏻👏🏻
Very nice and ever green memorable song.
Praise the lord bro exlant singing
Praise the Lord brother, ee song time lone padina song batasari oo batasari jeevadhathanu cherumaa ane song elageaina aa video song sampadhinchandi brother hallelujah
Praise the lord Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise God
Praise the lord annaya 🙏
Nice music...👍👏👍👏👍👏🙏
PRAISE THE LORD 🙏🏻 AMEN
❤🎉🎉❤
Super anna garu
Good Singing 😊👍
ఈపాటచాలరోజులక్రితంవినానుచాలావిలువైనపాటఇందులోచాలాభావంఉంది❤
❤👏👏
Praise the lord annayya God bless you