Bairi Naresh About His Wife | Bairi Naresh Interview | Telugu Interviews | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 30 лип 2023
  • Watch►Bairi Naresh About His Wife | Bairi Naresh Interview | Telugu Interviews | SumanTV
    Subscribe for Latest Political News Updates, Breaking News & News Debates
    Suman TV Archieves is Telugu News UA-cam Channel Across Telangana and AP Telugu News Gives Covering Political News, Sports News, Entertainment News, Comedy Telugu Web series, Tollywood News, Film News, Movie Promotions, Telugu UA-cam Channel 24/7

КОМЕНТАРІ • 75

  • @abbojubhaskar3613
    @abbojubhaskar3613 5 місяців тому +5

    సంసారం కూడా ఎలా చేస్తావు సమాజానికి విరుద్ధంగా చేస్తావా😂

  • @dharmaassociates7632
    @dharmaassociates7632 11 місяців тому +5

    👍 6:31 కనీస జ్ఞానం లేనివారు , యాంకర్ గా మరియు ప్రశ్నించడానికి కూడా పనికిరారు..👍

  • @jangamahendhar4984
    @jangamahendhar4984 5 місяців тому +2

    దండలు మార్చుకోవడం గాంధర్వ వివాహం లోకి వస్తుంది ఇది మహాభారత కాలంలో ఈడుభికి భీముడికి వివాహం జరిగినది

  • @ramparamkusham
    @ramparamkusham 11 місяців тому +4

    గత సంవత్సరం నుంచి ఎందుకు బయటకు వస్తున్నాడు అంటే...🤣🤣🤣 యూట్యూబ్ ఛానల్ అనే ఈ ప్లాట్ ఫామ్ ని బాగా వాడు కుంటున్నాడు.. 🤣🤣
    పద్ధతులు నమ్మడం నమ్మకపోవడం ఎవరింటి విషయం వాడిది నువ్వు చెప్పేది ఎలా ఉందంటే పక్కోడి ఇంట్లో కెళ్ళి వాడి బతుకు లో తల పెట్టినట్టు గా ఉంది.. ఎవడి లైఫ్ స్టైల్ వాడిది.. నీకెందుకయ్యా🤦‍♂️🤦‍♂️

  • @gangarajama5271
    @gangarajama5271 9 місяців тому +2

    యాంకర్ కరెక్ట్ గా అడుగుతుంది
    ఇంకిత జ్ఞానం అంటే అని అడిగారు.దానికి నరేష్ గారు స్పృహ అన్నారు.ఇది తప్పు,
    తాళి గురించి అడిగారు
    నరేష్ గారూ తాలి కట్టలేదు,దండలు మార్చి పెళ్లి చేసుకున్నాము అన్నాడు.
    కొంత కాలం తరువాత తాలి వేసుకున్నది అన్నారు.మళ్ళీ తీసి వేసింది అన్నారు.దీనికి బదులుగా యాంకర్ గారు మీ తెలివి ఏమైంది అని అడిగితే భైరీ నరేష్ వద్ద సమాధానం లేదు.మొత్తగా నరేష్ వద్ద విషయ పరిజ్ఞానం లేదు.అని అర్థం అవుతున్నది

  • @chandrasekhar9102
    @chandrasekhar9102 10 місяців тому +7

    నా దగ్గరకు రా ధ్యానం ద్వారా దేవుడిని చూపిస్తా

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Місяць тому

      సార్ మీ అడ్రస్ ఫోన్ నంబర్ చెప్పండి సార్ నేను వస్తాను సార్!!!!!

    • @bhaskarnagaraboina
      @bhaskarnagaraboina 9 днів тому

      నేను వస్తా..... ఊరికే కామెంట్ పెట్టడం కాదు... దేవున్ని చూపించు లెకపోతే..... 😃

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 11 місяців тому +7

    జ్ఞాని ఇంకొక జ్ఞాని మాత్రమే ప్రశ్నించడం మంచిది.

    • @swamyswamy3272
      @swamyswamy3272 10 місяців тому

      అవునా నీవు ప్రంచుచర లేక పోతే పుల్క

    • @user-ru2dp3bl5n
      @user-ru2dp3bl5n 2 місяці тому

      @@swamyswamy3272 mundu nuvu telugu nerchuko ra pulka 😂

  • @alekhyaprasad5019
    @alekhyaprasad5019 3 місяці тому +1

    మేడం మీరదగవలసింది తాళి గురుంచి కాదు వాడు వేసిన దండ ఉన్నాడా లేద అని ఆడగండి తల్లి

  • @ashwikakotte7267
    @ashwikakotte7267 11 місяців тому +1

    Jai sri ram🙏🙏

  • @rameshyadav6505
    @rameshyadav6505 Місяць тому

    Akka super ga adigav athadini super ❤

  • @jvmedia2023
    @jvmedia2023 3 місяці тому +1

    Eeyanagaariki right anipinchedhi, manam paatinchaalanta. . Dhevude లేనప్పుడు, evadi istam vaadidhi. Nuvvevadivi, idhi thappu voppu ani cheppadaaniikee...?

  • @user-ru2dp3bl5n
    @user-ru2dp3bl5n 2 місяці тому +1

    before going to the interview with some scholars like bairi naresh , anchors pls atleast get some knowledge on what is what. Don't ask questions which is very embarassing for anchoring profession at all. for your reference look into 8:37 min of this video. then you will understand how dumb is the anchor's question.

  • @rameshyadav6505
    @rameshyadav6505 Місяць тому

    Ado answer cheppadu kani adi carakt kadhu

  • @user-bv1jd1ws4d
    @user-bv1jd1ws4d 22 дні тому +1

    అసలు నిన్ను మనిషి అని ఎవడన్నాడు నీకు నరేష్ అని పేరు ఎలా వచ్చింది? అది మీ నాన్న పెడితే నా జనాలు పలుకుతే నా లేదా నీకు నువ్వే పెట్టుకున్నావా అది సమాజంలో సృష్టి ధర్మం నీవు నీ పేరు నరేష్ అని పెట్టడం మీ అమ్మానాన్నలు కనడం అది అంతా భగవంతుని లీలా అది కాదనుకుంటే మీకు సమాజము అదంతా అవసరం లేదు ఒక జంతువు మాదిరిగా మితమేస్తూ సమాజంలో అంత తింటూ తిరుగుతూ ఉండాలి మరి ఇదంతా నీకెందుకు నువ్వు ఎవరివి అవి సహజంగానే జరుగుతున్నవి అది తీర్చాలంటే నీ తరం కాదు అది దేవుడు తరం మాత్రమే అవుతుంది ఎవరిని ఎలా చేయాలో ఆ భగవంతుడికి తెలుసు నువ్వు ఎంత అందులో మేమెంత అన్ని ఒకదానికి ఒకటి ముడి పడి ఉంటాయని నువ్వే చెప్తున్నావు మరి దేవుడే లేరా అని నువ్వే అంటున్నావు ఇదంతా కాదనుకుంటే ఇతని సమాజంలో ఒక చిన్న పిల్లోడికి లేని తెలివితనాన్ని ఇతని అడిగి గొప్పవాడిని చేసి సోషల్ మీడియాను ఫ్రెండ్స్ తున్నారు కానీ ఇతని గాలికి వదిలేస్తే ఎవరు మాత్రం ఇతడిని లెక్కించరు ఇది చాలా తప్పు

  • @rrr9257
    @rrr9257 11 місяців тому +1

    కట్టుబాట్లు సిద్ధాంతాలు లేక ఇప్పటికే దరిద్రం గా ఉంది లేకపోతె అందరు నీలా తల తోక లేకుండా ఉంటారు

  • @kumarpallavi1424
    @kumarpallavi1424 7 місяців тому +1

    అజ్ఞానుల తో మాట్లాడి టైం వెస్ట్ చేసుకోకు బ్రో

  • @dandulokesh681
    @dandulokesh681 10 місяців тому +1

    Anchor oka rakanga interview chey ni buddi bagaledhu chi

  • @sharani111
    @sharani111 10 місяців тому +2

    Anchor 😂 😢😅

  • @venkateswarluvattepollu5302
    @venkateswarluvattepollu5302 3 місяці тому

    Idovathanam ante idobarya Ani artam kadu andari sakishi ga Ani artam

  • @sharani111
    @sharani111 10 місяців тому +1

    🙈🙉🙊

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 11 місяців тому +10

    Anchor... ఒక అజ్ఞాని

  • @yadagirisattari522
    @yadagirisattari522 10 місяців тому +1

    Nonsense naresh

  • @gmreddy7214
    @gmreddy7214 11 місяців тому +3

    Hats off to Naresh garu

    • @shekusmr1138
      @shekusmr1138 11 місяців тому

      Novu hindhu ki potava

    • @gmreddy7214
      @gmreddy7214 11 місяців тому

      What is Hinduism? What are the foundational scriptures of Hinduism? What do they say? Prasthana thraya / Upanishads, Brahmasutras and Bhagavadgita. What do they say? Naresh is reiterating the same.

  • @yellabalaswamy5504
    @yellabalaswamy5504 Місяць тому

    Walu yedho cheppi chesthe dhevudu cheppada

  • @Kishore_77
    @Kishore_77 16 днів тому

    4:01 manjusha madam కి ఞ తక్కువ. ఒక జ్ఞానిని జాని interview chestunnattu vundi.

  • @Sainishankar-gy7uv
    @Sainishankar-gy7uv 28 днів тому +1

    Vedini chepputho kottali

  • @crazygamingteju5656
    @crazygamingteju5656 8 днів тому

    Waste anchoring 13:02

  • @rameshmotivati9838
    @rameshmotivati9838 9 місяців тому

    అసలు దేవుడికి మనిషి రూపం ఉంటుందా అక్క అసలు... 🤔 మనిషి రూపం లెనకుండా దేవుని చుపియ్ అప్పుడు నేను నాముతాను అక్క

  • @goriparthidurgaprasad3431
    @goriparthidurgaprasad3431 12 днів тому

    Special అనుకుంటే.. Tala krindaki కాళ్లు పైకి పెట్టుకుని పెళ్లి chesukovachhu కదర

  • @Sarikakonkathi
    @Sarikakonkathi 5 місяців тому

    vedi intlo valle vedini nammaru

  • @user-ev8xv2of1n
    @user-ev8xv2of1n 5 місяців тому

    Naresh Jesus is greatly

  • @VaddadhiEswararao
    @VaddadhiEswararao Місяць тому

    Chachaka andaru tappaka devudini chustaru ematram daniki yenduku godava

  • @krishnamouli7889
    @krishnamouli7889 10 місяців тому +1

    Ore panikimalanavedava

  • @venkateswarluvattepollu5302
    @venkateswarluvattepollu5302 3 місяці тому

    Sati samgam ante mahammad paripalanalu hasbend chanipoyaka mahammad vidonu satayisarani Indians hasbend venta chanipovadam manchidi Muslim lu unchulunedarikante manchidani chanipoyindru ok na

  • @gittivijaykumar4543
    @gittivijaykumar4543 2 місяці тому +1

    In Amma pulka
    Jai Hamaraprasad
    Jai Hamaraprasad
    Bairi Niku Hamaraprasad Mogidura

  • @ashwikakotte7267
    @ashwikakotte7267 11 місяців тому +3

    Dhevudu vunadu 🙏🙏

  • @rameshyadav6505
    @rameshyadav6505 Місяць тому

    Nannu athanni mit cheyyandi nenu nirupistha

  • @sreeyanshasweety8099
    @sreeyanshasweety8099 10 місяців тому +1

    Veedi kodukuku school lo caste rasado ledho mari caste ante emani rastado

  • @crazygamingteju5656
    @crazygamingteju5656 8 днів тому

    Anchor ki knowledge ledu

  • @yellabalaswamy5504
    @yellabalaswamy5504 Місяць тому

    Medalo dhandalu poolamala bhadhulu thalu vesukunte. Yemythadhi thali okeriki patta unnatlu thali lakunte. Mariokeru kanneyavachu

  • @stupidsheshu5139
    @stupidsheshu5139 12 днів тому

    వేస్ట్ ఇంటర్వ్యూ మేడం

  • @rameshyadav6505
    @rameshyadav6505 Місяць тому

    Elantti pichoditho nannu kalapanddi please nenu dimma thirege prasnalu vestha

  • @bindu968
    @bindu968 10 місяців тому

    Ayyo enduku veedini pilustunaramma ..antha clear ga budhi ki alochana ki theda theliyani vaaditho interview ah..karma ...phd ela chesadamma

  • @ramakrishnap8112
    @ramakrishnap8112 22 дні тому

    O b k l

  • @bandaprahlad6394
    @bandaprahlad6394 11 днів тому

    Nee perulo ESWARUDU vunnadu, theesey

  • @babjipattugarla2352
    @babjipattugarla2352 11 місяців тому

    కుక్క తోక ఎంత నిదానంగా అన్నా అది వంకర ఇది కూడా అంతే

  • @muthyalagopalreddy6207
    @muthyalagopalreddy6207 9 днів тому

    Vidoka bekubnakoduku

  • @bandaprahlad6394
    @bandaprahlad6394 11 днів тому

    Yendukura kopam chesukuntavu

  • @sureshgadila1183
    @sureshgadila1183 Місяць тому

    DEVUDUlENIDIATTLA.PUTTINAVURA.BADAKUVE

  • @venkates76
    @venkates76 11 місяців тому

    గుడ్డిది ఇంకో గుడ్డోడికి దారి చూపించింది

  • @ashwikakotte7267
    @ashwikakotte7267 11 місяців тому

    Anchor miru supr medam👌

  • @dandulokesh681
    @dandulokesh681 10 місяців тому

    Biry naresh oka greak humanist ❤

    • @swamyswamy3272
      @swamyswamy3272 10 місяців тому +1

      బొక్క ఎం కాదు అడు అమ్ముడు పోయడు

  • @mandalaanilmandalaanil1238
    @mandalaanilmandalaanil1238 2 місяці тому

    Super bairi naresh anna anchor ki budi ledu