Gundlamada Shivalayam | Somasila Back water | Penna River | Adventure boat journey | Badvel | Kadapa

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 28

  • @sarada2605
    @sarada2605 Рік тому +1

    Wow....👏👏👏

  • @KadapaNagireddy
    @KadapaNagireddy Рік тому +3

    ఫ్రొమో సూపర్ అన్న 👌👌👌

  • @bvsreddy1978
    @bvsreddy1978 Рік тому +3

    We are never alone when we are connected with nature.
    Stay connected with Nature.
    Really Adventurous journey.

  • @Nagesh_Gangula
    @Nagesh_Gangula Рік тому +2

    ఆహ్లాదకరమైన సాహసోపేతమైన అద్భుతమైన ఆవిష్కరణ...
    మరిన్ని మంచి వీడియోలు తో ముందుకు సాగండి సోదరా... అభినందనలు 🎉🎉🎉🎉🎉

  • @sivaprasadBodducherla
    @sivaprasadBodducherla Рік тому +1

    రిరికార్డింగ్ 👌👌

  • @Janakhi_Bhakti_Vibes
    @Janakhi_Bhakti_Vibes Рік тому +2

    అందం, ఆకర్షణ మరియు సాహసంతో నిండిన అద్భుతమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. మన చుట్టుప్రక్కల వాటిని వెతుక్కుంటూ మీరు చేసే ప్రయాణాలు Amazing.👍👏

  • @rnsarmadr7736
    @rnsarmadr7736 Рік тому +1

    బృందానికి శుభాకాంక్షలు.
    అంతా బాగుంది.
    ఏక్కడనుండి ప్రారంభించారు.
    ఏన్ని కి.మీ. ఉంది.
    ఈ విషయాలపై శ్రధ్ధ పెట్టింటే బాగుండేది.
    అలాగే వాయిస్ ఇంకొద్దిగా బాగుంటే బాగుండేది.

    • @intothenature246
      @intothenature246  Рік тому

      ధన్యవాదాలు సార్..
      మేము చేసిన ప్రయాణం అత్యంత ప్రమాదకరం, అక్కడ ఉన్న చేపలు పట్టే వాళ్ళను బ్రతిమిలాడితే తీసుకెళ్లారు. రాబోయే రోజుల్లో కడప జిల్లా పర్యాటక ప్రదేశాలుగా గుర్తించేందుకు మా వీడియోలు ఉపయోగపడాలి అనే విధంగా చేస్తున్నాము.

  • @HappyMaths579
    @HappyMaths579 Рік тому +1

    Very nice

  • @jayachandramooli6773
    @jayachandramooli6773 Рік тому +1

    Super

  • @sriharibabu4131
    @sriharibabu4131 Рік тому +1

    Super Anna

  • @venkateshd6435
    @venkateshd6435 Рік тому +1

    Superb Viveka..🎉😊
    Mee saahasani mechukovachu..😂
    Aina vivek..a temple ki akketappudu temple krugipogaladu ane dought meeku raledaa vivek.. Endukate adi chala rojulnunchi water lo undi kabatti..😂
    Great Job all of You ..😊

    • @intothenature246
      @intothenature246  Рік тому +2

      Thank you brother 😍
      అంత సాహసం చేసి వెళ్ళింది బయటికి నుండి చూసి రావడానికి కాదుగా. ప్రయాణం మొత్తం అప్రమత్తంగానే వ్యవహరించాము, అయినా అది కూలిపోతుంది అన్న భయం మాకు ఏమాత్రం లేదు ఎందుకంటే అది నేటి కట్టడం కాదు కాబట్టి 😂

  • @K.Sivalakshmisai999
    @K.Sivalakshmisai999 Рік тому +1

    Thank you for all anna ma ఊరు ఉండేది అక్కడ water lo మునిగిపోయాక మేము Nellore district ki వచ్చాము మళ్ళీ మా ఊరి గుడిని మీరు చాలా కష్ట పడి వెళ్ళి మాకు చూపించారు అన్న thank you so so so much anna మా ఊరి గుడి memories అని మళ్ళీ మేము గురుతుచేసుకున్నము అన్న thank you anna

    • @intothenature246
      @intothenature246  Рік тому +1

      మీలాంటి ఎంతోమంది ఆ గుడితో చిన్ననాటి అనుభూతులు వ్యక్తపరుస్తుంటే మేము పడ్డ కష్టం ఏమాత్రం వృథాకాలేదని చాలా సంతోషంగా ఉంది.. మా వివేక్ లంకమల అన్న సారథ్యంలో ఇలాంటి మరిన్ని విశేషాలతో మీముందుంటాము.. మనందరి ఈ వీడియోను మరియు ఛానెల్ ను మరింతమందికి తెలియజేయగలరు..

    • @movietalks781
      @movietalks781 Рік тому

      Ye vooru bro meedhi

  • @movietalks781
    @movietalks781 Рік тому

    Aaa temple ki Daggralo ponnapalli ane villiage vundhi adhi ma amma valla vooru water vachi munigi poyindi eee temple ki maa family members ki chala emotions vundayi bro chala search chesanu aaa voori gurinchi eee temple gurinchi finally youtube lo oka video choosanu isuka lo unde shivalayam ani then naaju idea vachindi search cheste mee video kanipinchindi naaku ayite ippatiki aaa vooriki vellalani vundhi but water tho assalu kanipinchadhu motham water ye

    • @intothenature246
      @intothenature246  Рік тому

      ఇప్పుడు నీళ్ళు పూర్తిగా తగ్గాయి, వీలైతే వెళ్లేందుకు ప్రయత్నించండి..

  • @sankarreddy1690
    @sankarreddy1690 Рік тому +1

    Hii