గాడిదలే కష్టపడతాయి.. RGV About Hard Work | RGV Success Formula In Life | Ram Gopal Varma | Ramuism
Вставка
- Опубліковано 10 лют 2025
- గాడిదలే కష్టపడతాయి.. RGV About Hard Work | RGV Success Formula In Life | Ram Gopal Varma | Ramuism #rgv #ramuism #ramgopalvarma
Hi dear friends and knowledge seekers,
welcome to Idream Philosophy . we love to learn science,Philosophy ,psychology,facts,trivia and read books.Through this channel we will share our knowledge and would love to receive your feedback through the community of subscribers.we love our mother tongue and will try our best to bring the best content possible.
stay smart -- Idream Media --
ఇందులో గొప్ప విషయం ఏం లేదు పనిచేసే వాళ్ళ కంటే పని చేయించే వాడే గొప్పవాడు అవుతాడు.
మీరు చెప్పేది కరెక్ట్ సార్ ఆలోచనే డబ్బు ఇది నా అభిప్రాయం మీరు చెప్పేది కరెక్టే 🙏🙏🙏
RGV గారు మీరు చెప్పేది కరెక్ట్ కాదు , మనిషి అన్నప్పుడు అతనికి హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ రెండు కూడా ఉండాలి రెండు ఉన్నప్పుడే అతను లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి 100% ఒక నమ్మకం ఉంటుంది హార్డ్ వర్క్ ఉండి స్మార్ట్ వర్క్ లేకుండా స్మార్ట్ వర్క్ ఉండి హార్డ్ వర్క్ లేకుండా unte అతను ఒక successul person గా మారలేదు.
కష్టం నుండే ఆలోచన వస్తుంది
కష్ట పడిన వాడికి కడ కాళ్ళు మీరు చెప్పినది నిజం 🙏
This is really a good discussion. As a teacher I see some kids do their work interestedly, some are not motivated and they fail in that subject. That’s why in America they ask the kids to choose their goals. So, they work towards reaching their own goal. You really explained it well.
If you can go to our schools and educate them, it would be really great for their future.
నువ్వు నీకిష్టం వచ్చినట్లు బతకటమే సక్సెస్...
Adi avadama chella pelli dady un healthy inka illu ledu bandi ledu second hand kuda, kabati education and hard work nothing we can do this not work in real life because we are already born to be slaves
Ram Gopal Varma gaari speech bagaa ardham chesukunnavalle decode cheyyagalaru...
I like your ideology
I like your ideology
Ram Gopal Varma sir nee buddibalam super sir
Yes this is true words
innocence and dependence will make u work hard!
Dear Ramgopal,
Do one episode of talk regarding on Network marketing about success with smart work
Excellent explanation of what is education and how youngsters approach studies and job.
Maa guruvariki dandalu
ఇష్టపడే కష్టాన్ని ఎంచుకోండి life బావుంటుంది అని పెద్ద వారు చెబుతూనే ఉన్నారు కదా... RAMU గారు...
Once open a time u r assistant director. On that time u also done hardwork i think sir. Afterthat u sharped ur mind and become big
Kasta padithe shareeram baguntadi dabbu kuda nilabaduthundi smart work cheste kevalam dabbu vastadi but yekkuva nilabadadu
Ramu your good
Super message
You r correct sir .
5:15 👌
100%correct
🌹🪷🙏🌄🌙⭐ నమస్తే మిస్టర్ రామ్ గోపాల్ వర్మ 🤝
Super super super
100 %correct sir
కష్టే ఫలి. కష్టపడితే ఫలితం వుంటుంది. ఇలా సామెతలు చాలానే వున్నాయి. కష్టం అంటే పని. పనిచేయకపోతే ఫలితం వుండదు. ఇలా చెప్పడమే కష్టపడండి (పని చేయండి) అని చెప్పడం. ఈ చిన్న విషయానికి ఒంకరటింకరగా చెప్పి ఏదో మేధోమధనం చేసినట్టు ఫీలవడమే తెలివిలేని తనం.
2016 interview.. 😊
Nijame
Rgv 😊
Really
🇮🇳👍🎤🎖
Yeppudu Ni dhaggara edho oka kottha vishayam untadhi Mawa
100. Nijam
Rgv 🚀
I am ramgopal reddy ఈరోజు కష్టపడకుండా బతికితే రాబోయే రోజుల్లో వయసు మల్లాక నువ్వు ఏదో ఒక పని చేయకపోతే చాలా కాలం బతకవూ అని డా:చెప్తారు అప్పుడు ఏంటి పరిస్థితి
హలో మిస్టర్ RGV కష్టపడి చెప్పకండి యాంకర్ మహాతల్లి మిమ్మల్ని బాగా కష్టపడుతుంది అది తెలుసుకొని కాపీ పూర్తి చేసి.......
Work hard at your job and you can make a living. Work hard on yourself and you can make a fortune.
కస్టపడే కూలోడు రైతన్న వాళ్లిద్దరూ లేకుంటే సమాజంలో ఎవ్వడు కూడా బతకలేడు నోట్లకట్టలతోటి వంట చేసుకోలేడు
Phalitham gurinchi aasinchakunda.....Ishtapadi (Kasthtapadi) pani chesey vaalu baadhyakaligina pouruluga meluguthaaru.
Kashtey Phaley... Everyone knows this truth. RGV does not know this.
Just because he is successful he cannot suggest it to everyone.
The burden of hard work, you say,
As donkeys labor through the long, hard day.
But does the heart not also toil,
In seeking meaning through the soil?
Work is more than labor deep,
It’s the soul that wakes from sleep.
Ramu speaks of sweat and strain,
Yet we must ask-what do we gain?
To toil like beasts may bring no peace,
When the heart seeks rest, a sweet release.
For true success lies not in dread,
But joy in each step that we tread.
Hard work is but a fleeting friend,
Only love and joy will never end.
So let the donkey’s load be light,
Lift your heart to endless flight.
❤❤❤
Anil Ambani gurinchi kuda chepalsindi
మైండ్ తో మైండ్ గేమ్ తో చేయించాలి ఏదైనాఅనే ఆలోచనశరీరం కష్టపెట్టి చెమటోడ్చిశరీరం కష్టపెట్టి చెమటోడ్చి పనిచేయకూడదని దాని అర్థం
Cenemaa yevvaru choodakapothe
Cenema industry yemauthundi
Gurrama. Gaadidana
Work hard and not let other take credit of your efforts otherwise you become slave
100 percent currect kastam cheiyodu start work cheiyali
మూర్ఖుడు....యాంకర్ ను ఒక మాట కూడా మాట్లాడనివ్వడంలేదు
కష్టం లో తృప్తి ఉంది. కష్టం లేకుండా వచ్చే ఫలితం లో అసంతృప్తి ఉంది. మీకు ఏది కావాలో?
కష్టం అనేది నికి మైండ్ లో ఫిక్స్ చేసారు దాని గురించి చెపుతున్నాడు అంతే కానీ కష్టం తప్పు అనడం లేదు మావా
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
19:24 😂
RGV- RI
యాంకర్ గారు sir ni cheppanivvatledhu
Rgv gari date of birth cheppagalara, please
Certificate is a waste paper ...only work skill is give a opportunity for jobs or living life with joyful
ని బొందర ఫస్టు కష్ట పడితే నే ఎలా సక్సెస్ కావాలో తెలుస్తుంది
అపుడే ఏదైనా అర్ధం అవుతుంది
Sloth
Pani chai palitam asinchaku
Etharulanu mosamu chesthe
Kallibilli maatalu cheppi dabbulu dandukunte
Yedo choopichi dabbu theesukunte
Ichhe wwaru pichi vaarunte theesukunewaarikri ????
Chadhvu kune vadu yala verevanitho pani cheestadu
Smart ga undatam Inka kastam anduke majority easy on mind hard on body works chestaaru.
But ideally both physical and mental work chestene health success and wealth success untundi .
So smart work makes you a wealth success
Hard work makes you a health success
Hope things are clear
Elen musk or you
అయితే మీ నాన్న కష్ట పడకుండా ne నువ్వు పుట్టిన వా....
Adhi kastam Tho evadu cheyyadu...