స్వర్గారోహణ మేరు పర్వతాలు మన ఊహకు అందవు! Swargarohini Meru big mysteries in Badrinath! |

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Swargarohini Meru big mysteries in Badrinath : Must Watch This Video To Know Trending News Updates And Analysis, Subscribe Our Channel. #swargarohini #meru #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu #latestnewsupdate

КОМЕНТАРІ • 154

  • @vbreddy8274
    @vbreddy8274 4 місяці тому +51

    ప్రేమ్ గారు, మిరు చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా నేను స్వయం గా చూసాను సర్, వెళ్ళాను. కానీ మేరుపర్వతం ను పూర్తిగా అధిరోహించలేకపోయాను. మిగతా అన్ని ప్రాంతాలను కూడా చాలా ప్రశాంతం గా చూసాను. అలాగే సరస్వతి దేవి గుడి కూడ అక్కడ వుంది. నది ప్రవాహం యొక్క అలజడి ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతుంది. అది కూడా వ్యాస మహర్షి ఆజ్ఞ కారణంగా. ఇది నేను అక్కడ విన్నాను. మీ వల్ల మళ్ళీ అన్నీ రివిజన్ అయ్యాయి. మీకు కృతజ్ఞతలు సర్.

    • @sumanapulugurtha5451
      @sumanapulugurtha5451 4 місяці тому +1

      అవును మేము కూడా వెళ్ళాము

    • @sri-k3v
      @sri-k3v 4 місяці тому

      sir can u tell me full details

    • @sarvalakshmikothuri356
      @sarvalakshmikothuri356 4 місяці тому

      అదృష్టవంతులు అండి🙏

    • @vbreddy8274
      @vbreddy8274 4 місяці тому +1

      @@sarvalakshmikothuri356 చాలా థాంక్స్ అండి, నాకు ఇలాంటి సౌభాగ్యం దక్కింది అంటే.... దానికి కారణం... నేను ఒక సైనికుడిని, ఆ సమయం లో నేను జోషిమట్ లో విధులు నిర్వహిస్తున్నాను. ఆ విధంగా నాకు దర్శించే అదృష్టం దక్కింది. జై హింద్ జై భారత్

  • @madhavitirunagari9886
    @madhavitirunagari9886 4 місяці тому +28

    గర్వం తీసేస్తే అంతా స్వర్గమే.
    ప్రస్తుతం సమాజంలో ఈ భావనే బలంగా ఉంది.నష్టం ఏంటో మరొక్క సారి గుర్తు చేసారు.tq.

  • @appumutyala772
    @appumutyala772 4 місяці тому +19

    మనం ఎలా జీవించాలో ఈ కథ వివరిస్తోంది ధాన్యవధములు ప్రేమ్ గారు😅

    • @sivakrishna1968
      @sivakrishna1968 4 місяці тому

      Lot of stories teach lot of things , but who is following?

  • @madhavitirunagari9886
    @madhavitirunagari9886 4 місяці тому +15

    శివా!
    నీవే సర్వం
    నీవే స్వర్గం
    నీవే మోక్షం🙏

  • @ashokregunta6089
    @ashokregunta6089 4 місяці тому +5

    చాలా గొప్ప యాత్ర అండి బద్రీనాథ్ కేదార్నాథ్ యమునోత్రి గంగోత్రి🎉

  • @TeluguMotivationalVoice
    @TeluguMotivationalVoice 4 місяці тому +9

    మంచి విషయాలను షేర్ చేసినందుకు ధన్యవాదాలు,అభినందనలు🎉🎉❤

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz 4 місяці тому +12

    నమస్కారం అయ్యా మీరు ఎంత చక్కగా స్వర్గారోహణం చూపించినారు అయ్యా నీ అద్భుతమైన మాటలతో నేను నిజంగా స్వర్గానికి వెళ్ళిపోయిన అన్నయ్య నా దగ్గర ఒక కుక్క ఉంది అది నేను ఇద్దరం వెళ్ళాం అయ్యాగర్వం ఉండకూడదని తెలిసింది ఇతరులకి పెట్టకుండా తినకూడదని తెలిసిందిఇలా అందరికీ తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్మీరు బద్రీనాథ్ వెళ్లొచ్చు ఉంటారుమీ మాటలతో మేము స్వర్గాన్ని పిలిచాం అయ్యానమస్కారం సార్ నాకు చిన్నప్పటి నుంచిఎవరికి అబద్దాలు చెప్పకూడదుఎవర్నిగాంధీ తాత చెప్పాడు కదా చెడు వినకు చెడు చూడకు చెడు అనకుగర్వంగా ఉండకూడదుఇవి నాకు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో ఇలాంటి ఉంటే ఎంత బాగుంటది అయ్యా మన దేశంనీకు ధన్యవాదాలు సార్

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 4 місяці тому +10

    ఓం నమః శివాయ..🙏🙏🙏

  • @sreekrishna40
    @sreekrishna40 4 місяці тому +5

    Sir, మీరు చెప్పినది అంతా 100% Correct Sir. కానీ ధర్మరాజు, యమ ధర్మరాజుతో నా తమ్ముల్లు లేకున్డా నేను స్వర్గానికి రాను అని చెప్తాడు. అప్పుడు యమధర్మ రాజు నీ సోదరులూ మరియు ద్రౌపది నరకంలో ఉన్నారు అంటాడు. దానికి ధర్మరాజు అయితే నేనూ నరకానికి వస్తాను అంటాడు అని యమ ధర్మరాజు తో నరకానికి వెళ్తాడు. నరకంలో కొన్త సేపు ఉన్న తరువాత, యమధర్మ రాజు నీ సోదరులు, ద్రౌపది నరకములో తమ పాపములను అనుభవించి స్వర్గమునకు వెళ్లి పోయారు అని చెప్తాడు. అప్పుడు ధర్మ రాజు మరి నేను ఎన్దుకు నరకానికి వచ్చాను అని అడుగుతాడు. దానికి యముడు, నాయనా నువ్వు ద్రోణుడు మరణిన్చటానికి ఒక చిన్న అబద్ధం చెప్పావు. అందుకే ఈ కొనచ్మ్ సేపు నరకంలో ఉన్నావు. ఇక ఇప్పుడు నువ్వు హాయిగా స్వర్గానికి వెళ్లి మీవాళ్లు అందరితో సుఖంగా ఉండ మని ఆశీర్వదిస్తాడు. సర్వేజనా సుఖినోభవన్తు

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe 4 місяці тому +5

    Excellent ,way of living Excellent through vedavyas Guru

  • @kvkprasad5518
    @kvkprasad5518 4 місяці тому

    ప్రేమ్ గారు మీరు చెప్పింది నిజం

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 4 місяці тому +5

    Good Information Sir.. Thank You..🙏🙏

  • @dineshganapavarapu8603
    @dineshganapavarapu8603 4 місяці тому +3

    Just now coming from tapovan treck... Which is base of meru and shivling parvat. Look so great. We can also see satopanth parvat from tapovan

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 4 місяці тому +3

    జ్ఞానం....... కొరకు ఈ దేహాన్ని వినియోగించుకోవాలి........ జ్ఞానం తప్ప...... ఎంత సాధించినా ప్రయోజనం లేదు....

  • @vhskappscaspirant3217
    @vhskappscaspirant3217 4 місяці тому +10

    స్వర్గారోహిణి కాదండి
    స్వర్గారోహణ పర్వము మహాభారతంలో చివరి పర్వము

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 4 місяці тому +1

    చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్

  • @Rama-t8z
    @Rama-t8z 4 місяці тому

    Meeru chala baga cheputunnaru. Very great news 👍 👏

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 4 місяці тому +6

    JAI SRI RAM ⛳️

  • @sanasurya8229
    @sanasurya8229 2 місяці тому

    Excellent Prem Garu

  • @prabhakar8203
    @prabhakar8203 4 місяці тому

    చాలా బాగుంది
    జై శ్రీ రామ్

  • @247607570890
    @247607570890 4 місяці тому +1

    Wow gurugaru super explanation ❤❤we love you sir ❤

  • @madhubabuG-r7h
    @madhubabuG-r7h 4 місяці тому +1

    Good Information 🙏 Om Namo Narayanaaya 🙏🙏

  • @arunamunjeti3921
    @arunamunjeti3921 4 місяці тому +1

    Truly said . very nice explanation sir.

  • @vijayalakshmi-lu7ik
    @vijayalakshmi-lu7ik 4 місяці тому +4

    Sir next year sarasvathi pushkaralu, so sarasvathi river kosam oka full vedio petandi plz

  • @tradersshivasai4173
    @tradersshivasai4173 4 місяці тому +1

    Tears shudding...😢
    Thankyou sir

  • @jyothipinumalla1803
    @jyothipinumalla1803 4 місяці тому +2

    Memu 2019 lo vellamu meeru uttarakand gurinchi cheppandi premgaru chala baga cheppu tharu thank you so much har har mahadheva har har gange har har mahadheva

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 4 місяці тому +4

    ఓం నమః శివాయ.. జై శ్రీరామ్.. జై శ్రీ కృష్ణ

  • @rameshthotakuri4435
    @rameshthotakuri4435 4 місяці тому +1

    What a wonderful message Prem garu❤ superb osam mind blowing

  • @vamsi9498
    @vamsi9498 4 місяці тому +1

    One of the best and my favorite vedio

  • @VivekKosuru
    @VivekKosuru 4 місяці тому +1

    ప్రేమ్ గారు, మేము ఇంకా బద్రీనాథ్ వెళ్దాం అని ప్లాన్ చేస్తాన్నాం, మీరు మాకోసమే అన్నట్టు వీడియో పెట్టారు👍🏻

  • @sampathreddy3073
    @sampathreddy3073 4 місяці тому +7

    మేము 16th వెళ్ళు తున్నాము
    ఓం నమః శివాయ

    • @NaveenKumar-gg8jk
      @NaveenKumar-gg8jk 4 місяці тому

      వెళ్ళాక మీ అనుభవాల్ని షేర్ చెయ్యగలరు 🙏🏽🙏🏽🙏🏽

  • @BALARANGAIAHANNA
    @BALARANGAIAHANNA 4 місяці тому +1

    Tq prem talks🎉

  • @durgagoruganthu16
    @durgagoruganthu16 4 місяці тому +1

    👏 you are really great prem garu. Super analysis.

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 4 місяці тому +1

    Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY BADRINATH TEMPLES 🛕 STORY LOOK VERY GOOD

  • @VilasShetty-f7w
    @VilasShetty-f7w 4 місяці тому +1

    Very good 👍

  • @nadamuniyelchuru8376
    @nadamuniyelchuru8376 4 місяці тому +1

    I had been to Badrinath and Vyasa guha and nearby Saraswathi river around 15 years back. Today I experienced the holy trip by watching your video. Thanks a lot Premgaru

  • @OumNamo
    @OumNamo 4 місяці тому +1

    Excellent sir, jai hind

  • @shankarveda7070
    @shankarveda7070 4 місяці тому +1

    అన్నయ్య మోదీ గారి పాలనలో భారత్లో జరిగిన మార్పు గురించి దయచేసి ఒక వీడియో చేయండి.🙏🏻

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 4 місяці тому +1

    మేరు పర్వతం ఎక్కించేరు ప్రేమ్ గారూ🙏

  • @sreenivas.nanduri980
    @sreenivas.nanduri980 4 місяці тому +1

    Excellent explained namaste

  • @ayurgreen7279
    @ayurgreen7279 4 місяці тому +2

    ప్రేమ్ గారు మీ ప్రతీ వీడియో చూసాను. కొత్తవారికి చూపిస్తాను.నా ఫేస్ బుక్ లో ప్రతి రోజూ ఒక వీడియో షేర్ చేస్తాను.మీరు దేశానికి కావలసిన వీడియోలు చేస్తున్నందుకు ధన్యవాదాలు..కాంగ్రెస్ ప్రభుత్వంలో మన దేశ మిలటరీ బెటాలియన్ డిల్లి లో తిరుగుబాటు చేసింది. భారత్ లో జరిగే మొదటి మిలటరీ తిరుగుబాటు.అది దీని పై ఒక వీడియో చెయ్యండి. ప్లీజ్

  • @thogariashok5713
    @thogariashok5713 4 місяці тому

    Thanks Prem garu chala baga chepparu

  • @kiranboyz
    @kiranboyz 4 місяці тому +1

    Nice 👍 info sir 4m u

  • @pawankumarraguri1162
    @pawankumarraguri1162 4 місяці тому

    నేను మనా వెళ్లాను నా జీవితంలో చూసిన గొప్ప ప్రదేశం

  • @RajKumar-of9bm
    @RajKumar-of9bm 4 місяці тому +1

    10 yrs back I went to badrinath , from that time my spiritual journey started .Almost 5 to 6 times I have visited badrinath .After going to badrinath my body and soul cleaned to some extent .

  • @DineshYadav-yy2qb
    @DineshYadav-yy2qb 4 місяці тому +1

    Tnq good message sir

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 4 місяці тому +1

    Nice explanation 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ramadevi-f8u
    @Ramadevi-f8u 4 місяці тому

    Tq sir

  • @rajasekhar7424
    @rajasekhar7424 4 місяці тому +1

    Nice message sir

  • @BandiRamakrishna-zk2cq
    @BandiRamakrishna-zk2cq 4 місяці тому +1

    🙏🌹ఓం నమః శివాయ 👌👍

  • @Rama_devi861
    @Rama_devi861 4 місяці тому +1

    🙏🏻I was seeing 2 times , Badarinath,Mana village, Vassudara ,it s wander. 🙏🏻👌

  • @sampathreddy3073
    @sampathreddy3073 4 місяці тому +1

    ఓం నమః శివాయ

  • @krishnanov13
    @krishnanov13 4 місяці тому +1

    స్వార్థం, ఈర్ష్య గర్వం ఉన్న వాళ్లు ఎప్పటికీ విషంతో సమానం

  • @rambabunadipineni8094
    @rambabunadipineni8094 4 місяці тому +1

    I love sir

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 4 місяці тому

    Useful video thank you sir 💐🙏

  • @garlapatisaishankar4790
    @garlapatisaishankar4790 4 місяці тому +3

    తన కోపమె తన శత్రువు తన శాంతమె తనకు రక్ష దయచుట్టం భౌ తన సంతోషమే స్వర్గమండ్రు తన దుఃఖమే నరకమండ్రు సత్యముసుమతి మన జీవితంలో సుఖము లేదా సంతోషముతో ఉన్నప్పుడు స్వర్గంలో ఉన్నట్టు దుఃఖము లేదా బాధతో ఉన్నప్పుడు నరకంలో ఉన్నట్టు అంతేగాని స్వర్గ నరకములు ఎక్కడో లేవు మన జీవితంలోనే ఉన్నాయి ప్రేమ్ ఇది నీవు తెలుసుకోవాలి

    • @rajkusar4013
      @rajkusar4013 4 місяці тому

      ఎంత చక్కగా సుమతీ శతక పద్యాన్ని వివరించారు మాస్టారూ!
      అలా గడ్డిపెట్టండి. ఏమి చెబుతున్నాడో అర్ధం కాదు
      నేనైతే మీరు చెప్పిన పద్యంలోని సిద్ధాంతాన్నే నమ్ముతాను

  • @appleonlinexerox1642
    @appleonlinexerox1642 4 місяці тому

    sir greatest video by you i learned new thing how to live on Earth thank you so much for this true information 🙏

  • @rssarvagnarlkvalli814
    @rssarvagnarlkvalli814 4 місяці тому

    Excellent Sir

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 4 місяці тому +3

    ధర్మరాజు విషయంలో ఒకమాట ఉంది. మీకు తెలియరాలేదేమో! ధర్మరాజు చెప్పిన ఒక్క మాట "అశ్వత్థామ అథ కుంజరహ.! అని అతను చెప్పిన ఒక్క అబద్ధం వలన అతనిని నరకానికి తీసుకెళ్లి, అక్కడ విషయాలను చూపించి... ఆ తర్వాత స్వర్గానికి తీసుకెళ్లారు. ఒకసారి ఈ రిఫరెన్స్ కోసం ప్రయత్నం చేయండి.

  • @satyakumari177
    @satyakumari177 4 місяці тому

    Nenu chusanu prem garu

  • @SatyanarayanaB-m3n
    @SatyanarayanaB-m3n 4 місяці тому +1

    Neethi kathalu Kadhu Vaasthavam ga Jariginadhi Prem gaaru Ithihasam

  • @PankajamD-j7e
    @PankajamD-j7e 4 місяці тому

    Bless me God's i like to go for chartham yatra. Namaste sir.

  • @srinivasraom1801
    @srinivasraom1801 4 місяці тому

    Jai sri krishna 🙏🙏🙏

  • @dusprasad
    @dusprasad 4 місяці тому

    Yentho baga chepparu

  • @ganeshksn260
    @ganeshksn260 4 місяці тому

    creative power entayya.... jarigindi raaste.

  • @sairamdesu8687
    @sairamdesu8687 4 місяці тому

    Good analysis

  • @ismartagri
    @ismartagri 4 місяці тому

    Super sir

  • @madhavilata7826
    @madhavilata7826 4 місяці тому

    Yes I went to mana . It was awesome Z goose bump inducing . All the places , names . Ganesh gupha is also there where Ganesha wrote the mahabharat as dictated by Ved Vyas z Bhim Pul the oath taken by the Pandavas . History comes alive .

  • @nageswarraob7685
    @nageswarraob7685 4 місяці тому +1

    🙏🙏

  • @ravee786
    @ravee786 4 місяці тому

    Prem garu. Hongkong singapore govt ban chesina mdh everest masala gurinchi video cheyandi.

  • @usha9267
    @usha9267 4 місяці тому

    Manaa Village ki veleasariki oxygen levels thagutaie Prem garu....memu 2014 lo velamu badrinath

  • @PadmavathiSeepana
    @PadmavathiSeepana 4 місяці тому

    👍

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 4 місяці тому

    🙏sir ma pillalu eppudu gangothri lo unnaru dhanyavadamulu sir🙏

  • @dayanandaananda
    @dayanandaananda 4 місяці тому

  • @sujatha3791
    @sujatha3791 4 місяці тому

    Sir,bhadarinadh vellam. కానీ ఇవేమీ చూడలేదు.

  • @PavanKalyan-uf7ru
    @PavanKalyan-uf7ru 4 місяці тому +1

    Nenu okasari Aina kedarnath temple ki Vella Lani
    Ahh someshwar ni
    Arunachala shivaya ni
    Koru kuntana 🙏🕉️🙏

  • @babuhari1411
    @babuhari1411 4 місяці тому

    Jai sri ram

  • @SrinuRokala
    @SrinuRokala 4 місяці тому

    First comment

  • @Kalipurushudu
    @Kalipurushudu 4 місяці тому

    Exact ga tappu chepparu... Maha bharatam lo varninchsbafina meru parvatam ante mount kailash... Danni adirohinchindi dharmaraju matrame

  • @TulsiBhra
    @TulsiBhra 4 місяці тому

    Prem garu odissa lo mahendra giri parvatam lo pancha pandavulu swaganiki vellarani chebutunnaru mahendra giri konddalu akkalantty 8 to 7 ganttalu journey sir danni story chebutara a.p to odissa border please sir

  • @vnprasadmallela1951
    @vnprasadmallela1951 4 місяці тому +1

    మిత్ర ధర్మం పాటించాలి కదా అని అంటాడు ధర్మరాజు...

  • @chaitu1983sari
    @chaitu1983sari 4 місяці тому +2

    ప్రేమ్ గారు మీరు బద్రీనాథ్ కేదరీనాథ్ యాత్ర చేస్తే మాకు కూడా సమాచారం ఇవ్వండి ఈసారికి మేము కూడా మీతో పాటు ప్రయాణం చేస్తాము మీకు తెలిసిన విషయాలు మాకు గైడ్ చేస్తూ మాకు యాత్ర చేయించగలరు అనుకుంటున్నాము మా పిల్లలు కూడా ఎదురుచూస్తున్నారు

  • @Sudheer356
    @Sudheer356 4 місяці тому

    Prem garU please saport nda

  • @anveshsandi5666
    @anveshsandi5666 4 місяці тому

    Guys can anyone of u please suggest one best Mahabharat Book to read English or Telugu should be fine.i am very much to read this book but not sure which is correct and good one to understand the roots...

  • @RokkamKrishna
    @RokkamKrishna 4 місяці тому +1

    జై శ్రీరామ్

  • @indiapower3390
    @indiapower3390 4 місяці тому +1

    MERUPARVATHAM AFTER NEXT LOKAM ENTRANCE GATE CONTAINS...... TIRUMALA SAME..... SAHAJASILATORANUM SAROUND 7 HILLS VYKUNTAM ENTRANCE GATE CONTAINS &COMING LORD BALAJI GARUDAVIMANAM.....

  • @dsivaprabha9243
    @dsivaprabha9243 4 місяці тому

    Om namah shivay

  • @pvrrao5425
    @pvrrao5425 4 місяці тому

    I HAVE VISITED THIS PLACE WITH SAME KNOWLEDGE WHAT YOU HAVE TOLD BEFORE 10YEARS RECOLLECTED ALL MEMORIES AFTER YOU SPOKE

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 4 місяці тому

    Thank you for educating us. We had no opportunity to go through these sacred accounts. What we have to fear is not that Islam will replace our Gods which they can never do as we say that God is all pervasive but that they will destroy our glorious puranas literature and Vedic Heritage which should neve happen for they are our Umblical chordS FOR REALIZING OUR AHAM BRAHMOSI AND REACH TRUTH SACCHITANANDA STATE

  • @shalivahnshalin3744
    @shalivahnshalin3744 4 місяці тому

    Kindly inform them to the climatic conditions and whether of that area.. most of senior citizens going to there. Don't exited them to go heights.please.

  • @jvsmprasad-ld7jq
    @jvsmprasad-ld7jq 4 місяці тому

    Went to Badrinath upto mana Saraswati river 6 times kedarnath 4 times sofar

  • @surekajagadeesh9182
    @surekajagadeesh9182 4 місяці тому

    🙏🙏🇮🇳👍

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 4 місяці тому

    2023 I REACHED BHIMKUND IN OCTOBER & DRINKS SARASWATI WATER. GREAT EXPERIENCE.

  • @druvapf01
    @druvapf01 4 місяці тому +1

    First comment ❤❤😂🎉

  • @chadramouli3318
    @chadramouli3318 4 місяці тому +2

    meru పర్వతం ఎక్కితే స్వర్గానికి వెళితే ... చచ్చాక కర్మకాండలు ఎందుకు. వ్యాసునికి ఫ్యూచర్ హెలికాప్టర్ ఏరోప్లేన్ పారలాండింగ్ వస్తాయని తెలియదేమో. అదేంటో స్వర్గం తో సహా అన్ని ఇండియా లోనే ఉంటాయి. ఇంత పెద్ద ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవు.

  • @gopakishore3567
    @gopakishore3567 4 місяці тому +1

    స్వర్గం కోసం badari వెళ్లారు పబ్లిక్

  • @sowjanyanandimandalam1964
    @sowjanyanandimandalam1964 4 місяці тому

    Nenu cusanu sir
    ..

  • @eswarpatanaik4026
    @eswarpatanaik4026 4 місяці тому

    👍👍👍🙏🙏🙏

  • @ss-ub9pc
    @ss-ub9pc Місяць тому

    Bheem pool Saraswati nadi meeda vesaru.. Saraswati nadi antarwahini

  • @vanama76
    @vanama76 4 місяці тому

    మీరు ప్రయత్నించగలరా ప్రేమ్ సార్