మీకు కావలసిన దానిని ఆకర్షించండి:బికె శివానీ దీదీ

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • For more videos on meditation and spiritual knowledge Do Subscribe / brahmakumariseluru
    If you want counselling for any problem You may contact Sister BK Lavanya Phone NO. 08812227245 బ్రహ్మాకుమారీస్ -తెలుగు అనువాదం -బికె లావణ్య అక్కయ్య ఏలూరు
    మీరు ఆడియో వినాలి అనుకుంటే ఈ క్రింద లింక్ ని క్లిక్ చేయగలరు.
    drive.google.c...
    మీరు మరిన్ని వీడియోలు చూడాలి అంటే క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి.
    / bkshivanitelugu
    మీరు మా కొత్త వీడియోలు వెంటనే చూడాలి అంటే క్రింద ఎర్రటి SUBSCRIBE మీద క్లిక్ చేయండి
    బ్రహ్మాకుమారి శివాని గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మోటివేషనల్ స్పీకర్ గా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా లక్షలాది మంది జీవితాలలో ఒక నూతన పరివర్తనను తీసుకొచ్చారు.వారి అనుభవ పూర్వకమైన ఆధ్యాత్మిక ప్రయాణం లోని మాటలతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లాభాన్ని పొందుతారు.
    వారు హిందీ ఇంగ్లీష్ లో ప్రసంగించినటువంటి విషయాలను ప్రతి వారు అర్థం చేసుకోవాలనే సదుద్దేశంతో మేము ఈ ఛానల్ ని తెలుగులో ప్రారంభించాము. ఇది ప్రతి ఒక్క తెలుగువారికి చేరి వారందరి జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకు వస్తుందని ఆశిస్తున్నాము.
    ఎవరిలో అయినా మార్పు తీసుకు రావాలి, వీరు మారితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా వారికి ఈ ఛానల్ ను SUBSCRIBE చేసుకోమని చెప్పి వారికి దీని పరిచయం చేయించండి.
    ఈ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకునేందుకు లింక్ క్రింద ఇవ్వబడింది.
    / @bkshivanitelugu
    ఈ జ్ఞానమును మీ నిత్య జీవితంలో ఆచరించుట కై ఇంకా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే నీ సమీపంలోని బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ ఒక వారం రోజుల ఉచిత జ్ఞాన యోగ శిక్షణ తప్పక తీసుకోగలరు.
    మా బ్రహ్మకుమారి సంస్థ యొక్క వెబ్ సైట్ లో
    మీకు సమీపంగా ఉండే సేవ కేంద్రం యొక్క అడ్రస్ తెలుసుకోగలరు.
    www.brahmakumaris.com.
    ఇంకా సహజంగా మీ ఊరిలో ఉన్న నా బ్రహ్మకుమారి సేవ కేంద్రం యొక్క అడ్రస్ తెలుసుకోటానికి గూగుల్ లో 'బ్రహ్మకుమారిస్' (పక్కన )'మీ ఊరు పేరు' టైప్ చేసి చూడండి వెంటనే అడ్రస్ కనబడుతుంది.
    రండి మనమంతా కలిసి సుందరమైన ఆలోచనలతో సంస్కారాల తో ఒక సుందర ప్రపంచాన్ని తీసుకువద్దాము. Disclaimer:
    All Videos are for Educational Purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, Scholarship and research. Fair Use is a use permitted by copyright statue that might otherwise be infringing. Non-Profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 45

  • @devarajnaidu8574
    @devarajnaidu8574 2 роки тому +1

    Mee prasangam chala adbhutham

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +1

    ఓం శాంతి మంత్రం క్లాసు వివరించారు చాలా బాగుంది మంచిది మంత్రం అంటే వేరే వాళ్ళు మనం చెప్పింది అదే పని గా జపించడమే మంత్రం కాదు. ఈ సందర్భంగా నాకు ఒక పద్యం గుర్తొస్తుంది. మంత్రములు తల్సేరు మంత్రార్థం ఎరుగరు అర్థం తెలియక అందులైరి అని ఒక పద్యం ఉంది. దీని అర్థం ఏమిటంటే మంత్రాలు అయితే చదువుతూ ఉంటారు కాని దాని మీనింగ్ ఫుల్ గా తెలుసుకో లేదు కాబట్టి అది పనిచేయదు అని దాని అర్థం. మరి అప్పుడు అంధకారంలో ఉన్నట్లే కదా. కొన్ని మంత్రాలు ఇలా జపిస్తూ ఉంటాం దాని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా అసలు మంత్రమంటే వేరే వాళ్ళు ఏదో మనకు ఒక వాక్యాన్ని ఇస్తే అది మనం అనుకుంటూ ఉండటం కానేకాదు. మంత్రము అంటే ఏంటంటే మన మనస్సు యొక్క అంతరంగ మెఱిగి ఉండటం. దీనికి ఒక ఉదాహరణ ఎప్పుడైనా ఎవరిపైన అయినా మన కోపం వచ్చిందనుకోండి అప్పుడు మనం ఏం అంటాము నీ అంతు చూస్తా అంటాం. కదా. అదే విధంగా మన మనస్సు యొక్క అం తు చూడటమే మంత్రము అనబడుతుంది దీన్నే బాబా అంతమతిని బట్టి సో గతి అని మురళి ఇల్లు చెప్తూ ఉంటారు ఇది అసలు మంత్రం యొక్క రహస్యం ఓం శాంతి

  • @ramananakkella5758
    @ramananakkella5758 2 роки тому +1

    Thank you❤❤ akkayya om shanti🥰

  • @metrocityrealtorsnag4778
    @metrocityrealtorsnag4778 2 роки тому

    Om shanti sister 🙏🙏🙏🌹🌹🌹

  • @yellagoudtekulapally3432
    @yellagoudtekulapally3432 2 роки тому

    Om shanthi akkayya Garu

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 2 роки тому

    Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Shanti hi

  • @shailumehar3747
    @shailumehar3747 4 роки тому +1

    Shivani sister u are Angele,,

  • @RameshRamesh-di6hn
    @RameshRamesh-di6hn 4 роки тому +1

    Thank you. sister

  • @narasimhachari6711
    @narasimhachari6711 5 місяців тому

    Om santhi 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉🕉🕉🕉santhi

  • @aswini2954
    @aswini2954 4 роки тому +1

    Thankyou sivani sister giving valuable information

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 2 роки тому

    ఓం శాంతి 🌹

  • @SaladiChandrakala
    @SaladiChandrakala 9 місяців тому

    🙏🌹🙏 ఓం శాంతి 🙏🌹🙏

  • @nethravathi7430
    @nethravathi7430 Рік тому

    Tqqqs a lot didiji

  • @sruthivadikari6174
    @sruthivadikari6174 4 роки тому +1

    Super information akkaya tq om🙏🙏🙏👍👍 shanthi

  • @rajakarla6394
    @rajakarla6394 4 роки тому +1

    I am healthy I am peaceful I am happy I am vibrant I am healthy I am strong I am protected with God I am healthy. I am happy and around me all people are healthy and happy. I am positive i am healthy

  • @narasimhachari6711
    @narasimhachari6711 5 місяців тому

    Om santhi

  • @bunnyroy7071
    @bunnyroy7071 3 роки тому

    Happy republic day mummy

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 4 роки тому +1

    Meematalu vintane undalanipistundi akka

  • @lovelysirisampadha2846
    @lovelysirisampadha2846 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏Thank you mam, thank you, thank you, thank you. I AM HAPPY, I AM HEALTHY, I AM WEALTHY.

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 4 роки тому

    Namasthe Shivani Akka meru Yepudu bagundali

  • @prasannapadala9312
    @prasannapadala9312 4 роки тому +1

    Thanks to shivani sister & lavanya sister..both are great soul's.om Santhi.

  • @bunnyroy7071
    @bunnyroy7071 3 роки тому

    Me videos chusaka Na life thelisindhi

  • @marupradeep3590
    @marupradeep3590 4 роки тому +2

    Great spech sivaniji

  • @rambaburayudu8923
    @rambaburayudu8923 4 роки тому

    Thank you very much sister

  • @Srivishnutejas
    @Srivishnutejas 4 роки тому

    Thank you 😊👌🚗💚

  • @faristabk2156
    @faristabk2156 4 роки тому

    Om shanthi tq sister

  • @yerrunaiduchitimireddi2601
    @yerrunaiduchitimireddi2601 3 роки тому

    Om Shanti

  • @iloveyougod7161
    @iloveyougod7161 4 роки тому +1

    Tq sister

  • @vishnupriya_28
    @vishnupriya_28 4 роки тому +1

    ఓం శాంతి

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 4 роки тому

    Vevaran chala baguntundi

  • @surisettysrinivasarao9084
    @surisettysrinivasarao9084 4 роки тому

    Thank you

  • @shivanieppalapelli754
    @shivanieppalapelli754 3 роки тому

    🙏

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 4 роки тому

    Thank you so much Akka

  • @swamyk4727
    @swamyk4727 4 роки тому

    Om Shanti.

  • @shrishivaamgemjewells4842
    @shrishivaamgemjewells4842 4 роки тому

    Thank you Sister

  • @shashishekhar4422
    @shashishekhar4422 4 роки тому

    Nammakam tho srishti jaruguthundi

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    నాకు ఇప్పటివరకు తలనొప్పి అసలు లేనేలేదు ఇప్పుడు ఆ ఆలోచన రాగానే ఒకవేళ వస్తే రావచ్చు రాకపోవచ్చు వచ్చిన వెళ్లి పోతుంది అని అనుకుంటాను ఇదే కదా పాజిటివ్ఆలోచన అనుకుంటాను

  • @bunnyroy7071
    @bunnyroy7071 3 роки тому

    Na life change undhi mummy

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 4 роки тому

    Pratimatalu ardam untundiakka

  • @suryanarayana1640
    @suryanarayana1640 3 роки тому

    English speeches where available how we will get

  • @sirionsanthitqmajanu1547
    @sirionsanthitqmajanu1547 4 роки тому

    Malli Oka janmanistunnaru Amma meeru

  • @subrahmanyampeddireddy7973
    @subrahmanyampeddireddy7973 4 роки тому

    Repeated content with new Heading...

  • @nageshmadaram9547
    @nageshmadaram9547 4 роки тому

    Om Santi

  • @srinivaspuppala7359
    @srinivaspuppala7359 4 роки тому

    Thank you