నెగిటివ్ శక్తుల నుండి స్వయాన్ని రక్షించుకోండి// BK Shivani Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • Our Telugu classes:
    / hwtmyp9pgi Sachin bhaipart -2
    • Video Bk Shivani class
    • Video BK Shivani Class
    • పరివారంలో సుఖ-సమృద్ధి ... Gulzar Dadiji
    • కరోనాపై అధిగమించేందుకు... Bk Suraj bhai కరోనా వైరస్ టీకాలు
    • Powerful mind//Bk Sach... Bk Sachin bhai class
    • టెన్షన్ ని తగ్గించుకో... Gulzar Dadiji
    • ప్రతి కార్యంలో విజయాన్... Gulzar Dadiji
    • తప్పును సరిదిద్ధటం ఎలా... Gulzar Dadiji
    • New Sitting room & Din... Sachin bhai class
    • ఒక ఫరిస్తా కథ//Telugu/... బ్రహ్మ బాబా హిస్టరీ movie
    • మీ ఇంట్లో బాబాకు స్థాన... దాదీజి చంద్రమణి క్లాస్ (మీ ఇంటిలో బాబాకు ఒక స్థానం ఇవ్వండి )
    • జ్ఞానము లో కూడా సూక్ష్...
    (జ్ఞానం లో కూడా సూక్ష్మ జ్ఞానాన్ని తెలుసుకోండి) దాదీజీ చంద్రమణి
    • చిత్తమును శాంత పరుచుకో...
    చిత్తమును శాంత పరచడం ఎలా?// BK Suraj bhai
    • Video
    వర్తమాన పరిస్థితిని ఎలా ఎదుర్కోవడం?//(Bk Shivani class)
    • సంపూర్ణ మూర్తులుగా అయ్...
    (సంపూర్ణ మూర్తులుగా అయ్యేందుకు నాలుగు స్తంభాలు)
    • Video
    (కరోనా వైరస్ తో భయపడకండి)
    • వర్తమాన సమయం యొక్క సవా...
    (వర్తమాన సమయం యొక్క సవాళ్ళు)
    • రైతుకు కోపం వచ్చింది//...
    (రైతుకు కోపం వచ్చింది) ఒక మంచి కథ
    • అసలు దొంగ ఎవరు?//అద్భు...
    (అసలు దొంగ ఎవరు? ఒక అద్భుత కథ)
    • భగవంతుడిని కలుసుకోలేక ...
    (భగవంతుని తెలుసుకోలేకపోయాను ఒక అద్భుత కథ)
    • సమస్యలకు మూలము//story ...
    (సమస్యలకు మూలం ఏమిటి? )ఒక అద్భుత కథ
    For more videos on meditation and spiritual knowledge Do Subscribe / brahmakumariseluru
    If you want counselling for any problem You may contact Sister BK Lavanya Phone NO. 08812227245 బ్రహ్మాకుమారీస్ -తెలుగు అనువాదం -బికె లావణ్య అక్కయ్య ఏలూరు
    మీరు ఆడియో వినాలి అనుకుంటే ఈ క్రింద లింక్ ని క్లిక్ చేయగలరు.
    drive.google.c...
    మీరు మరిన్ని వీడియోలు చూడాలి అంటే క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి.
    / bkshivanitelugu
    మీరు మా కొత్త వీడియోలు వెంటనే చూడాలి అంటే క్రింద ఎర్రటి SUBSCRIBE మీద క్లిక్ చేయండి
    బ్రహ్మాకుమారి శివాని గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మోటివేషనల్ స్పీకర్ గా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా లక్షలాది మంది జీవితాలలో ఒక నూతన పరివర్తనను తీసుకొచ్చారు.వారి అనుభవ పూర్వకమైన ఆధ్యాత్మిక ప్రయాణం లోని మాటలతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లాభాన్ని పొందుతారు.
    వారు హిందీ ఇంగ్లీష్ లో ప్రసంగించినటువంటి విషయాలను ప్రతి వారు అర్థం చేసుకోవాలనే సదుద్దేశంతో మేము ఈ ఛానల్ ని తెలుగులో ప్రారంభించాము. ఇది ప్రతి ఒక్క తెలుగువారికి చేరి వారందరి జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకు వస్తుందని ఆశిస్తున్నాము.
    ఎవరిలో అయినా మార్పు తీసుకు రావాలి, వీరు మారితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా వారికి ఈ ఛానల్ ను SUBSCRIBE చేసుకోమని చెప్పి వారికి దీని పరిచయం చేయించండి.
    ఈ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకునేందుకు లింక్ క్రింద ఇవ్వబడింది.
    / @bkshivanitelugu
    ఈ జ్ఞానమును మీ నిత్య జీవితంలో ఆచరించుట కై ఇంకా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే నీ సమీపంలోని బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ ఒక వారం రోజుల ఉచిత జ్ఞాన యోగ శిక్షణ తప్పక తీసుకోగలరు.
    మా బ్రహ్మకుమారి సంస్థ యొక్క వెబ్ సైట్ లో
    మీకు సమీపంగా ఉండే సేవ కేంద్రం యొక్క అడ్రస్ తెలుసుకోగలరు.
    www.brahmakumaris.com.
    ఇంకా సహజంగా మీ ఊరిలో ఉన్న నా బ్రహ్మకుమారి సేవ కేంద్రం యొక్క అడ్రస్ తెలుసుకోటానికి గూగుల్ లో 'బ్రహ్మకుమారిస్' (పక్కన )'మీ ఊరు పేరు' టైప్ చేసి చూడండి వెంటనే అడ్రస్ కనబడుతుంది.
    రండి మనమంతా కలిసి సుందరమైన ఆలోచనలతో సంస్కారాల తో ఒక సుందర ప్రపంచాన్ని తీసుకువద్దాము. Disclaimer:
    All Videos are for Educational Purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, Scholarship and research. Fair Use is a use permitted by copyright statue that might otherwise be infringing. Non-Profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 51

  • @chdurga7794
    @chdurga7794 3 роки тому +1

    Thanks our suggestion akkayya❤ 💕💞

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    సరే ఓం శాంతి+*+*+*+*+*+*+*+*+*+*శ్రీ శ్రీ ** మరియు శ్రీ మరియు శ్రీ మరియు శ్రీ మరియు శ్రీ శ్రేష్ట ఆత్మల అందరికీచాలా చాలా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓం శాంతి బాగుంది వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి థాంక్యూ ఓంశాంతి ఫరీస్తా స్వరూప ఆత్మ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు ఓం శాంతి100%=36 ఫుల్ ఓం శాంతి

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 роки тому +2

    Good morning shivani ji, ur message good and ideas super, if u get stress and body get pain really.

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 2 роки тому

    Om Shanti
    Sarvejana sukhinobhavanthu

  • @rolex4602
    @rolex4602 2 роки тому +1

    Om Shanti

  • @nageshnagi6062
    @nageshnagi6062 4 роки тому +1

    Om shanti 🙏 good information thank you so much

  • @syamalagadamsetti4575
    @syamalagadamsetti4575 3 роки тому

    Om shanthi 🙏🙏🙏

  • @muralipasumarthi1267
    @muralipasumarthi1267 Рік тому

    Om shanti...

  • @satyanarayana7458
    @satyanarayana7458 3 роки тому

    Very good speeches

  • @yellagoudtekulapally3432
    @yellagoudtekulapally3432 2 роки тому

    Om shanthi akkayya

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ఓంశాంతి శివాని అక్కయ్య గారు లావణ్య గార్లకి ఇంకో శివాని అక్కయ్య గారికి అలాగే ఆత్మిక శివాని అక్కయ్య గార్లకు అందరికీ బాబా ఒకటే తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నేను మాస్టర్ సర్వశక్తి వాన్ అనుకుంటాము మరి వయ్యా వయ్యా అనే పదం ఇక్కడ వాడే మనము వయ్యా వయ్యా కమ్యూనికేషన్ కాకుండా ఎవరికి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో తెలియజేశాము అంటే సర్వ శక్తులను ఇది ఒక శక్తి అని నిరూపించబడుతుంది కథ ట్రాన్స్లేషన్ లేకుండా ట్రాన్స్లేషన్ ఉంది అంటే వయా అయినట్టే అయింది కదా అని నాకు అనిపిస్తుంది మరి ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలియదు అలా అనిపించింది

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ఓంశాంతి అక్కయ్య గారు తర్వాత వింటాను ప్రస్తుతానికి వేరే వర్క్ ఉంది అంటే అది కూడా మంచిదే ఓం శాంతి

  • @ranisubudhi4733
    @ranisubudhi4733 4 роки тому +1

    Thank you jiii

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ఓంశాంతి అక్కయ్య గారు నేను మీకు చెప్పే అంతటి వాడిని కాకపోవచ్చు మీ దృష్టిలో కాకపోతే ఒక చిన్న మార్పు కోరుకుంటున్నాను మార్పు మనము జ్ఞానము ఇతరులకు అర్థం చేయించేటప్పుడు నెగిటివిటీ అనే పదాలకు బదులుగా పాజిటివ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అని చెప్తే ఎలా ఉంటదో చూడండి నెగిటివిటీ అనే పదాన్ని తీసేద్దాం

  • @RatnaKumari-sj6ye
    @RatnaKumari-sj6ye 3 роки тому

    Om shanthi

  • @RameshRamesh-di6hn
    @RameshRamesh-di6hn 4 роки тому

    Thank you. sister

  • @genthilokeshgenthilokesh4427
    @genthilokeshgenthilokesh4427 3 роки тому

    thank u Amma

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 4 роки тому +1

    Meematatalu vintaneundalani anipistauntundi Shivababa daye unte mimlani chusta

  • @sushmagadi7901
    @sushmagadi7901 3 роки тому

    Om shanti

  • @pushvathid879
    @pushvathid879 4 роки тому +1

    Super madam 👩👩👩👩

  • @boyasudhakarnaidu4812
    @boyasudhakarnaidu4812 4 роки тому

    life moderate words superb

  • @Swamyvivekanandaproperties999
    @Swamyvivekanandaproperties999 4 роки тому

    Danyavadamulu sister

  • @pandurangakyatha3736
    @pandurangakyatha3736 4 роки тому +1

    Iam peaceful soal

  • @srinivastalluri9559
    @srinivastalluri9559 4 роки тому

    Om shanti Mera Baba

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 роки тому +1

    I like u so much shivani ji, today message about diet and others rumours not allowed really, if u talk direct that person. Don t Listion to other information ,real fact.ji

  • @m.uppalaiahphiliph5378
    @m.uppalaiahphiliph5378 4 роки тому

    Godblesyou

  • @saradamachiraju7160
    @saradamachiraju7160 4 роки тому +1

    1 manthra for successful relations episode nu telugu lo anuvadhinchgalaru. Om shanthi akkayyagariki namasthe.

  • @kasikusumanchi4381
    @kasikusumanchi4381 4 роки тому

    Ome santhi

  • @saradamachiraju7160
    @saradamachiraju7160 4 роки тому

    Thank u akkayyagaru. Om shanthi.

  • @krishnabharathi8559
    @krishnabharathi8559 3 роки тому

    Om saanti sister

  • @keerthibaddam4699
    @keerthibaddam4699 4 роки тому

    Nenu mi matala valla athma gnananni pondhanu 🙏 nenu satya yugamlo unnanu .

  • @lakshmijayapal9007
    @lakshmijayapal9007 4 роки тому

    Omsanthi akka super 🌷🌷🙏🌷🌷

  • @ravindaradla1530
    @ravindaradla1530 4 роки тому

    ఓం శాంతి

  • @ramanamurthyrana6118
    @ramanamurthyrana6118 4 роки тому

    Om santhi.
    Aathma ki manasu ki difference aenti

    • @BKShivaniTelugu
      @BKShivaniTelugu  4 роки тому

      Mind is one of the faculty of soul. Like soul is the king of the body and mind is the prime minister.
      To know in detail watch :ua-cam.com/video/P8BMqnjxtTw/v-deo.html

  • @sowmyaravi8784
    @sowmyaravi8784 4 роки тому +1

    Om Shanthi.... bhayati vala dhahhara gossips no ani cheppavachu..... joint family lo ela react cheyyali cheppadi sister please

    • @BKShivaniTelugu
      @BKShivaniTelugu  4 роки тому +3

      Never react to any situation. Just respond in a positive manner.. ఎవరైనా ఏదైనా వినిపిస్తే ఇతరుల గురించి, మీకు ఇంట్రెస్ట్ లేనట్టుగా వినండి ...చెప్పిన దానికి ఇంకా ఊ కొడుతూ ఇంకా ఏం జరిగింది, ఇంకా ఏం జరిగింది అని అడగకుండా ...విని ఊరుకోండి. మీరు దానిపైన ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించకండి....ఒకవేళ మీ అభిప్రాయం చెప్పవలసి వస్తే సానుకూలంగా దాటేసియండి. అంటే ఆ విషయం లోని మంచినే చూసి చెప్పండి

    • @sowmyaravi8784
      @sowmyaravi8784 4 роки тому

      @@BKShivaniTelugu thank you so much shivani didiji..... ur kind reply🙏

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 4 роки тому

    Shivani Akka mimlani Chudalani undi

  • @venkateswarlugunji7028
    @venkateswarlugunji7028 4 роки тому

    Who r u telling with ot knowledge

  • @RameshRamesh-di6hn
    @RameshRamesh-di6hn 4 роки тому

    Thank you. sister

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 3 роки тому

    Om Shanti

  • @lakshmiventrapragada4633
    @lakshmiventrapragada4633 4 роки тому

    Thank u akka

  • @bhagyalakshmi8611
    @bhagyalakshmi8611 4 роки тому

    Om shanthi

  • @lalithamalla5202
    @lalithamalla5202 3 роки тому

    Thank you madam

  • @karthikkkondreddi3222
    @karthikkkondreddi3222 4 роки тому

    Thank you madam

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 4 роки тому

    Om Shanti