మీ కలల ప్రపంచాన్ని రచించండి// BK Shivani Telugu

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • For more videos on meditation and spiritual knowledge Do Subscribe / brahmakumariseluru
    If you want counselling for any problem You may contact Sister BK Lavanya Phone NO. 08812227245 బ్రహ్మాకుమారీస్ -తెలుగు అనువాదం -బికె లావణ్య అక్కయ్య ఏలూరు
    మీరు ఆడియో వినాలి అనుకుంటే ఈ క్రింద లింక్ ని క్లిక్ చేయగలరు.
    drive.google.c...
    మీరు మరిన్ని వీడియోలు చూడాలి అంటే క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి.
    / bkshivanitelugu
    మీరు మా కొత్త వీడియోలు వెంటనే చూడాలి అంటే క్రింద ఎర్రటి SUBSCRIBE మీద క్లిక్ చేయండి
    బ్రహ్మాకుమారి శివాని గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మోటివేషనల్ స్పీకర్ గా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా లక్షలాది మంది జీవితాలలో ఒక నూతన పరివర్తనను తీసుకొచ్చారు.వారి అనుభవ పూర్వకమైన ఆధ్యాత్మిక ప్రయాణం లోని మాటలతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లాభాన్ని పొందుతారు.
    వారు హిందీ ఇంగ్లీష్ లో ప్రసంగించినటువంటి విషయాలను ప్రతి వారు అర్థం చేసుకోవాలనే సదుద్దేశంతో మేము ఈ ఛానల్ ని తెలుగులో ప్రారంభించాము. ఇది ప్రతి ఒక్క తెలుగువారికి చేరి వారందరి జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకు వస్తుందని ఆశిస్తున్నాము.
    ఎవరిలో అయినా మార్పు తీసుకు రావాలి, వీరు మారితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా వారికి ఈ ఛానల్ ను SUBSCRIBE చేసుకోమని చెప్పి వారికి దీని పరిచయం చేయించండి.
    ఈ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకునేందుకు లింక్ క్రింద ఇవ్వబడింది.
    / @bkshivanitelugu
    ఈ జ్ఞానమును మీ నిత్య జీవితంలో ఆచరించుట కై ఇంకా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే నీ సమీపంలోని బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ ఒక వారం రోజుల ఉచిత జ్ఞాన యోగ శిక్షణ తప్పక తీసుకోగలరు.
    మా బ్రహ్మకుమారి సంస్థ యొక్క వెబ్ సైట్ లో
    మీకు సమీపంగా ఉండే సేవ కేంద్రం యొక్క అడ్రస్ తెలుసుకోగలరు.
    www.brahmakumaris.com.
    ఇంకా సహజంగా మీ ఊరిలో ఉన్న నా బ్రహ్మకుమారి సేవ కేంద్రం యొక్క అడ్రస్ తెలుసుకోటానికి గూగుల్ లో 'బ్రహ్మకుమారిస్' (పక్కన )'మీ ఊరు పేరు' టైప్ చేసి చూడండి వెంటనే అడ్రస్ కనబడుతుంది.
    రండి మనమంతా కలిసి సుందరమైన ఆలోచనలతో సంస్కారాల తో ఒక సుందర ప్రపంచాన్ని తీసుకువద్దాము. Disclaimer:
    All Videos are for Educational Purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, Scholarship and research. Fair Use is a use permitted by copyright statue that might otherwise be infringing. Non-Profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 41

  • @user-tg1vr8xl1t
    @user-tg1vr8xl1t 6 місяців тому +1

    Om shanti

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ఓం శాంతి వెరీగుడ్ వైబ్రేషన్స్ పంపించిన టువంటి వెరీ గుడ్డు మోహన్ మాస్టర్ సర్వశక్తి స్వరూపిణి లుశివాని అక్కయ్య గారికి మరియు తెలుగులో చాలా చక్కగా సరళంగా సభ్యతాపూర్వకముగా ఆత్మిక దృష్టితో విశ్వాసంతో అర్థం చేయిస్తూ మాస్టర్ సర్వశక్తి స్వరూపిణి లు అయినటువంటి బి కే లావణ్య అక్కయ్య గారికి మరియు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు థాంక్యూ శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓం శాంతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ సర్వ శ్రేష్ట ఆత్మలుగానే హృదయపూర్వకంగా భావిస్తున్నాము ఓం శాంతి

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 3 роки тому

    Om shanti 🙏🙏🙏

  • @srinusomu5617
    @srinusomu5617 3 роки тому

    Thenkue. Baba

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ఓంశాంతి ధన్యవాదాలు

  • @bunnyroy7071
    @bunnyroy7071 3 роки тому

    Omm shanthi

  • @gangarajubandi4567
    @gangarajubandi4567 3 роки тому

    Omsanthei

  • @yerrunaiduchitimireddi2601
    @yerrunaiduchitimireddi2601 3 роки тому

    🙏

  • @javvajisathyanarayanajet7994
    @javvajisathyanarayanajet7994 3 роки тому

    Great

  • @rameshammanuka4163
    @rameshammanuka4163 4 роки тому +2

    Omshanthi Merababa Pyarebaba metthebaba

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ఓం శాంతి శివ బాబా బ్రహ్మ బాబా మరియు శివాని అక్కయ్య గారికి తెలుగులో అర్థం చేయించిన అక్కయ్య గారికి బ్రాహ్మణ పరివారం అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు అభినందనలు థాంక్యూవ్

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 4 роки тому +3

    ఓం శాంతి

  • @baburavanappa7018
    @baburavanappa7018 4 роки тому +2

    Om shanti akkay super om shanti baba

  • @anilkumar-ss1co
    @anilkumar-ss1co 4 роки тому +5

    Great spiritual speech sister

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ओम शांति बापदादा को सर्व ब्राम्हण परिवारों को दिल से शुक्रिया धन्यवाद आपका शुक्रिया सभी दुनिया वालों को दिल से बार-बार धन्यवाद शुक्रिया सब कुछ अच्छा है वेरी गुड

  • @MURALIKRISHNA-fp9yl
    @MURALIKRISHNA-fp9yl 4 роки тому +1

    శుభోదయం!

  • @bkdivakarraju852
    @bkdivakarraju852 3 роки тому +1

    Omshanti.VERY NICE CLASS.Clarity of one God and one world family.thanks to rybkss and translator bkLA.

  • @karthikkkondreddi3222
    @karthikkkondreddi3222 4 роки тому +1

    Thank you🌹 madam

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ఓం శాంతి హిందీలో చెప్పినటువంటి ప్రసంగాన్ని నేను సాక్షిగా విన్నాను అంతే ప్రతి విషయాన్ని తల ఊపిన అందువల్ల వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా మనసుకి నా భావన కి వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు కానీ వాళ్ళు వాళ్ల రీతీలొ రియల్ గా అనగా సత్యముగా అర్థం చేసుకుంటారు నేను కూడా అలాగే అర్థం చేసుకుంటున్నారు అని వాళ్ళకి అనిపించొచ్చు కాబట్టి నేను ఊపటం ఆపేసి మౌనంగా అనగా సాక్షిగా విన్నాను అంతే కానీ ఎవరి పట్ల ఎటువంటి కోపమూ ఈర్ష్య ద్వేషం అలాంటివేమీ నాకు లేవు అలాగే ఇతర వికారాలు ఏవి కూడా లేవు ఓంశాంతి బీకే వీసా శివాని అక్కయ్య గారికి బికే లావణ్య అక్కయ్య గారికి మరియు ప్రపంచంలో ఈ కామెంట్లు చూసే వాళ్ళందరికీ నాయొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు అభినందనలు శుభాకాంక్షలు ఓంశాంతి థాంక్యూ

  • @naguluvadlamudi7276
    @naguluvadlamudi7276 3 роки тому

    Om Santhi Akkayya Namasthe God bless you

  • @gsnnfte806
    @gsnnfte806 4 роки тому +7

    Very much useful to think in the present times.

  • @manivemala1236
    @manivemala1236 3 роки тому

    Amma🙏❤️🎉

  • @mamathabk4316
    @mamathabk4316 4 роки тому +2

    Super

  • @ramakanthchalla456
    @ramakanthchalla456 4 роки тому +1

    Hi super

  • @padmavathitrl743
    @padmavathitrl743 4 роки тому +2

    Very useful
    Kulamu
    Mathamu
    Baashaa
    Dhanika
    Peda Bedhaaluleni desaanni Vuhhinchukunte Entha baagundi

  • @yahunlalam5165
    @yahunlalam5165 3 роки тому

    Mana intikosam meditation cheyyocha sister

  • @nandeeswariallla6913
    @nandeeswariallla6913 4 роки тому

    వాయిస్ చాలా బాగున్నది.

  • @sharmaprasad6071
    @sharmaprasad6071 4 роки тому

    Akkayya Namaste God bless you always for your service very happy to receive messages from your side continue the same spirit i Like your Daivamsha present situation we need YOU

  • @gsnnfte806
    @gsnnfte806 4 роки тому +4

    Super BABA GIFT Bk sisrer

  • @anilkumar-ss1co
    @anilkumar-ss1co 4 роки тому +3

    God bless you

  • @neerajasuram805
    @neerajasuram805 3 роки тому

    Chala vibrate ayyanu mam okka rojulone nalo change vacchindi.

  • @bajjurinagabooshanam5266
    @bajjurinagabooshanam5266 4 роки тому +1

    om shanthi Good morning Bap Dad's now return to our sweet silenced dreamed website 🙏🕉️🕊️🦢🌹🏘️📡📡📡📡😷

  • @girinisanjeevarao1880
    @girinisanjeevarao1880 3 роки тому

    Ĺ

  • @rcmsampath5251
    @rcmsampath5251 3 роки тому

    Om shanti

  • @keerthibaddam4699
    @keerthibaddam4699 4 роки тому +5

    Om shanti 🙏

  • @Coooolkid
    @Coooolkid 4 роки тому +1

    Om shanti 🙏🏻🙏🏻🙏🏻🙏🏻