ప్రతి పదం అర్థవంతంగా, వాడుక భాషలో అమ్మ యొక్క గొప్పతనాన్ని ,అతిశయోక్తి లేకుండా వ్రాసిన కవివర్యులకు, అంతే అర్థవంతంగా ఆలపించిన గాయకునికి అభినందనలతోపాటు, ధన్మవాదములు.
బలమైన సాహిత్యం లేదు ఆశువుగా చెప్పిన ఆశుపదాలు లేవు సంక్లిష్టమైన సంస్కృత పదాలు లేవు కానీ అచ్చమైన ఎంతో సరలమైన పదాలతో కూడిన పేద తండ్రి తన బిడ్డను లాలించి పాలించి పాడిన పాట ఎంతోఅద్భుతంగా వుంది పాడిన వారికి రాసిన వారికి నటించి నా వారికి హృదయా పూర్వక ధన్యవాదాలు
ఈ పాటను వ్రాసిన వారికి ఈ పాటను పాడిన వారికి పాదభి వందనములు 🙏🙏 ఎన్ని జన్మలెత్తినా ఈపాట మల్ల మల్ల మరి మరి వినాలని ఆశ అమ్మ ప్రేమను వర్ణించే రపాట తరతరాలకు యువతకు ఆదర్శం తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా స్కూల్ లో ఈ పాట పిల్లలు కి రోజు వినిపిస్తాను ఎందుకు అంటే అమ్మ గొప్పతనం తెలుసుకోవాలి నాకు ఈపాట చాలా ఇష్టం రోజు 4 సార్లు అయినా వింటాను గాయకుడు కు ధన్యవాదాలు
Hearing this song is a Gift to every human being who loves their MOTHER. BUT , now a days, I am seeing the other way os the MIRROR. However, excellant song. కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో...ఓ... ఓ... ఓఓ ఓ... మనసుకు కాదు మరువ తరము.. కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో...ఓ... ఓ... ఓఓ ఓ... మనసుకు కాదు మరువ తరము.. తల్లి గర్భ.. గుడిలొ ఉన్నప్పుడూ --- రక్త ముద్దయ్యి.. ఎదుగుతునప్పుడూ నవమాసాలు నిండుకునప్పుడూ----- అమ్మా ఇగ నేను కడుపులుండన్నప్పుడూ.. కత్తి మీద సాము జెసినట్టుగా - --- కొండంత నొప్పులు అమ్మ దీసుకుంటు జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి -- సచ్చిన శవమోలె సొమ్మసిల్లునమ్మా.. అమ్మంటే ఎంత గొప్పదో -- బ్రహ్మకైనా వర్ణించ వశమౌనా ఎన్ని జన్మలున్నా కవుల కలములూ --- అమ్మ ప్రేమను రాసినా తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి -- నిన్ను పూజించిన నీ ఋణము తీరునా అమ్మా.......ఆ..ఆ...
కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో...ఓ... ఓ... ఓఓ ఓ.... మనసుకు కాదు మరువ తరము... 2]) పచ్చి బాలింతయ్యి వెచ్చాలు మింగుతు -వొళ్ళు నొప్పులు ఉన్నా ఓర్చుకోని amma కక్కి ఏర్గిన పొత్తి గుడ్డాల పిండేసి -- సాకిరిలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును చిన్న నోట అమ్మ అమ్మాని అంటే -- గావురంగా నే మారాము జేత్తే పావురంగా అమ్మ సెంపను గిల్లీ -- ముద్దాడి సంకల ఎత్తుకుంటాదీ రత్నమా.. మెరిసే ముత్యమా -- నా బంగారు తండ్రని అంటదీ పడుకున్నా.. లేద కూర్చున్నా -- రామ బంటోలే కాపలా ఉంటదీ చందమామను చూపి, గోరుముద్దలు బెట్టి --- జోలపాడి అమ్మ పండుకోబెడతడి అమ్మా.......ఆ..ఆ... కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ.... మనసుకు కాదు మరువ తరము... 3)) తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడూ -- అదుపు తప్పి నే కింద పడ్డప్పుడూ అది జూసి అమ్మ బిర బిర ఉరికొచ్చి -- దెబ్బ తాకెనాని ఒళ్ళంతా జూస్తదీ ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న లేకున్నా --- మేడమిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా కన్న కడుపే మేడ మిద్దెలనుకుంటది -- కడుపు తీపే ఆస్తి పాస్తులనుకుంటది జరమొచ్చి ఒళ్ళు కాలితే ---- అమ్మ గుండె నిండా బాధ ఉంటదీ ఓ దేవుడా నా కడుపునూ ---- కాపాడమని వేడుకుంటదీ కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే --- అమ్మ మొఖములొ కోటి దీపాలు వెలుగును అమ్మా.......ఆ..ఆ... కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ....మనసుకు కాదు మరువ తరము... ( 4 )) ఆటపాటకు మొదటి ఆది గురువమ్మా -- మంచి మాట జెప్పే బంగారు బొమ్మా ఐదేండ్ల వయసులో పలక చేతికిచ్చి -- బడికి వో బిడ్డని బతుకు బాట జూపీ ఓనమాలు నేర్చి ఒకటి రెండూ చదివి ---- వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగినా కొడుకును కళ్ళ జూసుకుంటు ---- కడుపు నిండినంత సంబర పడతదీ.. టీచరో.. గొప్ప డాక్టరో.. -- కలెక్టరొ కావాలనుకుంటదీ మనసున్నా.. తల్లి మన అమ్మ కమ్మని ---కలలెన్నో మదిలోన కంటదీ.. జన్మనిచ్చిన అమ్మ రాతిబొమ్మ కాదు --- జగమంత జన్మంత కొలిచేటి దైవము అమ్మా.......ఆ..ఆ... కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ....మనసుకు కాదు మరువ తరము... కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ....మనసుకు కాదు మరువ తరము... కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ....మనసుకు కాదు మరువ తరము... =======================================================================.
Super song.Those who have mothers who sacrificed a lot for children,you are lucky.I was thrown out of my house by my parents when I had chronic eczema.Kudos to all Mothers whom kids remember with so much love!
ఈ పాట రాసిన ములుగు తిరుపతి గారికి ధన్యవాదములు ఈ పాట పాడిన వారికి హృదయపూర్వక ధన్యవాదములు ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారికి ధన్యవాదములు ప్రపంచం ఉన్నంతకాలం ఈ పాట మరిచిపోలేనిది మరిచిపోదు కూడా
Really we appreciate sir woww awesome song 💖 nijaniki neneppudu maa ammaki mother's day wish kuda chyledu endukule anukunedanni kani amma gurinchi naaku telisindi chala thakkuva but ee song vinnaka amma gurinchi amma Prema gurinchi Inka Baga telusukunna I 💖💖 love you so much amma .....
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతునప్పుడు నవమాసాలు నిండుకునప్పుడు, అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు (అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు) (అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు) కత్తిమీద సాము చేసినట్టుగా, కొండంత నొప్పున అమ్మ తీసుకుంటు జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి, బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ (బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ) (బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ) అమ్మంటే ఎంతగొప్పదో బ్రహ్మకైనా వర్ణించ వశమగునా ఎన్ని జన్మలున్న కవుల కలములు, అమ్మ ప్రేమను రాసినా తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి, నిన్ను పూజించిన నీ ఋణము తీరునా అమ్మ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో పచ్చి బాలింతయ్యి వెచ్చలు మింగుతూ, ఒళ్ళు నొప్పులు ఉన్నా ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డల్ని పిండేసి చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును (చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును) (చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును) చిన్ననోట అమ్మ అమ్మని అంటే గావురంగా నే మారాము జేస్తే పావురంగా అమ్మ చెంపను గిల్లి, ముద్దాడి సంకన ఎతుకుంటది (ముద్దాడి సంకన ఎత్తుకుంటది) (ముద్దాడి సంకన ఎత్తుకుంటది) రత్నమా, మెరిసే ముత్యమా, నా బంగారు తండ్రని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా, రామ బంటోలే కాపలా ఉంటది చందమామను చూపి, గోరుముద్దలు పెట్టి, జోలపాడి అమ్మ పండుకోబెడతడి అమ్మ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, అదుపుతప్పి నే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిర బిర ఉరికొచ్చి, దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది (దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది) (దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది) ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న లేకున్నా, మేడమిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా కన్నకడుపే మేడమిద్దెలనుకుంటది, కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది (కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది) (కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది) జరమొచ్చి ఒళ్ళు కాలితే, అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటాది కొడుకు లేచి ఆడి నవ్వినప్పుడే, అమ్మ మొఖమున కోటి దీపాలు వెలుగును అమ్మ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో ఆత్మబలము తోటి గదుల గట్లను దాటి, మట్టి మీద చమట శక్తి ధారపోసి ఇంటి సంసారంలో దీపమై వెలుగుద్ది, సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా (సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా) (సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా) కాయ కష్టం చేసి కడుపులో బువ్వై, డొక్క వెన్నుపూసనంటుకున్నా గాని ఆత్మ గల తల్లి అడగుల రాటము ఊపిరైనిస్తది బిడ్డల కోసము (ఊపిరైనిస్తది బిడ్డల కోసము) (ఊపిరైనిస్తది బిడ్డల కోసము) వయసు ఉడిగినా, శక్తి కరిగినా అమ్మ ప్రేమ అణువంతైనా తరగదు కన్ను మూసే చివరి ఘడియలొచ్చినా కన్న పావురాలను మనసు విడువదు అమ్మంటే మొక్కేటి రాతి బొమ్మ కాదు, జగమంతా జన్మంతా కొలిచేటి దైవము అమ్మ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో
ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం.నాయనా! ప్రేమ ఎన్నటికి అపజయం పొందదు;నేడో,రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది.ప్రేమ విజయాన్ని సాధిస్తుంది.
ఏవరికైనా వారి అమ్మ కొండంత బంగారం
అన్న ఈ పాట ప్రతి మనిషికి ఎంత వరకు ఊపిరి ఉంటాదో అంతా వరకు గుర్తుకు వుంటది
అమ్మ
Avunu my gaad
@@tataraokarri1682 ఆవును
ప్రతి పదం అర్థవంతంగా, వాడుక భాషలో అమ్మ యొక్క గొప్పతనాన్ని ,అతిశయోక్తి లేకుండా వ్రాసిన కవివర్యులకు, అంతే అర్థవంతంగా ఆలపించిన గాయకునికి అభినందనలతోపాటు, ధన్మవాదములు.
1
@@ksanaidu3281 by so 0
I MISS YOU AMMA.
@@ksanaidu3281 gtttgtgtg
I missing amma
అమ్మ గురించి పాటరూపంలో ఇంత అద్భుతంగా చెప్పిన పాడిన గొప్ప మేధాశక్తి వందనాలు.
ఇటువంటి తెలుగు భాష లోని అమ్మ పాటను ఢీకొనే సామర్థ్యం వేరే యే భాషకు లేదు. జీ తెలుగు తల్లి.
ఇప్పటికీ ఈ పాట వినే వారు ఒక లైక్ కొట్టండి
S
@@syedraheemuddin2109 b b. J.
H hh. We j. We h. We b. How hii your. H he n.
@@kakadasuryudu3727 kmkmmmmmkmmmkkmkmmmkkmmkmkmmmmkmkmmkmmkm
amma miss you
అమ్మ అంటే ఎంత మందికి ఇష్టమో లైక్ చేయండి
Amma gurnchi chepataniki e janama chalafu
AMMA ANTE ESTHAM LENIVARU EVARU UNDHARU. AMMA PRATHAMA GURUVU. NEXT FATHER NEXT VIDYA NERPINA GURUBU.
Super 🌹🙏
Amma gurinchi cheppadanimi ee janma saripodhu
ప్రాణం
2024 lo e song viney vallu vunaru oka vesukindi
నిజంగా లిరిక్స్ రాసిన రైటర్ కి పాదాభివందనాలు 🙏
He is my friend Thirupathi
మాతృ హృదయాన్ని ఆవిష్కరించారు. కన్నబిడ్డను సాకటంలో అమ్మచూపే ఆప్యాయత పాటరూపంలో ఆ కవికి గాయకునకు కృతజ్ఞతతో....
మొయిలి శ్రీరాములు
బలమైన సాహిత్యం లేదు ఆశువుగా చెప్పిన ఆశుపదాలు లేవు సంక్లిష్టమైన సంస్కృత పదాలు లేవు కానీ అచ్చమైన ఎంతో సరలమైన పదాలతో కూడిన పేద తండ్రి తన బిడ్డను లాలించి పాలించి పాడిన పాట ఎంతోఅద్భుతంగా వుంది పాడిన వారికి రాసిన వారికి నటించి నా వారికి హృదయా పూర్వక ధన్యవాదాలు
ఈ పాటను వ్రాసిన వారికి ఈ పాటను పాడిన వారికి పాదభి వందనములు 🙏🙏 ఎన్ని జన్మలెత్తినా ఈపాట మల్ల మల్ల మరి మరి వినాలని ఆశ అమ్మ ప్రేమను వర్ణించే రపాట తరతరాలకు యువతకు ఆదర్శం తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట ఇంకా 100 సంవత్సరాలు అయినా వింటారు అమ్మ మీద ఇంత మంచి పాట ఇంకా ఎవ్వరు కూడా పాడారు అమ్మ ప్రేమ చాలా గొప్పది
Yes
@@tataraokarri1682 ok
Lp
@@tataraokarri1682❤❤❤❤❤❤❤❤❤
Suneeth
అమ్మను ప్రేమిచేవారంతా అమ్మాయిలాను గౌరవిస్తారా
YES GOWARAVISTHARU. DEVUDHU ANNI CHOTLA UNDHALEKHA AMMA NI SHRUSTHINCHADHU. AMMA IS AMMA AMMA RUNAM ENNI JANMALU ETHINA THIRCHUKOLENIDHI.
Upendra garu.dont compare both
Amma ante estam vunna vallu like cheyandi
అమ్మ గొప్పతనం ఈ పాట లో తెలుస్తుంది
కమ్మనైన అమ్మపాటవింటే ఎంతమధురమో
మనసుకు కాదు మరువతరమూ
తల్లి గర్భగుడి లో ఉన్నప్పుడు...
Super super amma gurichi chala baga padaru👍
2021 lo Inka vintuna valu oka like cheyandi 👍
2022 lo kuda vintuna brother
Kammanai namma patavvinte entha Madhuram manasu kadu maruvatharam
.2024🎉
మా స్కూల్ లో ఈ పాట పిల్లలు కి రోజు వినిపిస్తాను ఎందుకు అంటే అమ్మ గొప్పతనం తెలుసుకోవాలి నాకు ఈపాట చాలా ఇష్టం రోజు 4 సార్లు అయినా వింటాను గాయకుడు కు ధన్యవాదాలు
Nenu kuda school lo e song padina 1st prize 🏆
Wowwww great teacher
;iu87
Good job sir 🙏🙏
@@chethallaanil5198 మీకు ధన్యవాదాలు
పాడిన వారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు
Hearing this song is a Gift to every human being who loves their MOTHER. BUT , now a days, I am seeing the other way os the MIRROR. However, excellant song.
కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో...ఓ... ఓ... ఓఓ ఓ...
మనసుకు కాదు మరువ తరము..
కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో...ఓ... ఓ... ఓఓ ఓ...
మనసుకు కాదు మరువ తరము..
తల్లి గర్భ.. గుడిలొ ఉన్నప్పుడూ --- రక్త ముద్దయ్యి.. ఎదుగుతునప్పుడూ
నవమాసాలు నిండుకునప్పుడూ----- అమ్మా ఇగ నేను కడుపులుండన్నప్పుడూ..
కత్తి మీద సాము జెసినట్టుగా - --- కొండంత నొప్పులు అమ్మ దీసుకుంటు
జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి -- సచ్చిన శవమోలె సొమ్మసిల్లునమ్మా..
అమ్మంటే ఎంత గొప్పదో -- బ్రహ్మకైనా వర్ణించ వశమౌనా
ఎన్ని జన్మలున్నా కవుల కలములూ --- అమ్మ ప్రేమను రాసినా తరుగునా
పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి -- నిన్ను పూజించిన నీ ఋణము తీరునా అమ్మా.......ఆ..ఆ...
కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో...ఓ... ఓ... ఓఓ ఓ....
మనసుకు కాదు మరువ తరము...
2]) పచ్చి బాలింతయ్యి వెచ్చాలు మింగుతు -వొళ్ళు నొప్పులు ఉన్నా ఓర్చుకోని amma
కక్కి ఏర్గిన పొత్తి గుడ్డాల పిండేసి -- సాకిరిలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును
చిన్న నోట అమ్మ అమ్మాని అంటే -- గావురంగా నే మారాము జేత్తే
పావురంగా అమ్మ సెంపను గిల్లీ -- ముద్దాడి సంకల ఎత్తుకుంటాదీ
రత్నమా.. మెరిసే ముత్యమా -- నా బంగారు తండ్రని అంటదీ
పడుకున్నా.. లేద కూర్చున్నా -- రామ బంటోలే కాపలా ఉంటదీ
చందమామను చూపి, గోరుముద్దలు బెట్టి --- జోలపాడి అమ్మ పండుకోబెడతడి అమ్మా.......ఆ..ఆ...
కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ.... మనసుకు కాదు మరువ తరము...
3)) తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడూ -- అదుపు తప్పి నే కింద పడ్డప్పుడూ
అది జూసి అమ్మ బిర బిర ఉరికొచ్చి -- దెబ్బ తాకెనాని ఒళ్ళంతా జూస్తదీ
ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న లేకున్నా --- మేడమిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా
కన్న కడుపే మేడ మిద్దెలనుకుంటది -- కడుపు తీపే ఆస్తి పాస్తులనుకుంటది
జరమొచ్చి ఒళ్ళు కాలితే ---- అమ్మ గుండె నిండా బాధ ఉంటదీ
ఓ దేవుడా నా కడుపునూ ---- కాపాడమని వేడుకుంటదీ
కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే --- అమ్మ మొఖములొ కోటి దీపాలు వెలుగును అమ్మా.......ఆ..ఆ...
కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ....మనసుకు కాదు మరువ తరము...
( 4 )) ఆటపాటకు మొదటి ఆది గురువమ్మా -- మంచి మాట జెప్పే బంగారు బొమ్మా
ఐదేండ్ల వయసులో పలక చేతికిచ్చి -- బడికి వో బిడ్డని బతుకు బాట జూపీ
ఓనమాలు నేర్చి ఒకటి రెండూ చదివి ---- వయసుతో పాటు చదువు పెరుగుతుంటే
ఎదిగినా కొడుకును కళ్ళ జూసుకుంటు ---- కడుపు నిండినంత సంబర పడతదీ..
టీచరో.. గొప్ప డాక్టరో.. -- కలెక్టరొ కావాలనుకుంటదీ
మనసున్నా.. తల్లి మన అమ్మ కమ్మని ---కలలెన్నో మదిలోన కంటదీ..
జన్మనిచ్చిన అమ్మ రాతిబొమ్మ కాదు --- జగమంత జన్మంత కొలిచేటి దైవము అమ్మా.......ఆ..ఆ...
కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ....మనసుకు కాదు మరువ తరము...
కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ....మనసుకు కాదు మరువ తరము...
కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ....మనసుకు కాదు మరువ తరము...
=======================================================================.
❤
వయస్సు తో సంబంధం లేకుండా ఈపాట అందరి హృదయాలను కదిలించి తల్లి తండ్రుల ప్రేమ గుర్తు కొస్తుననాయి పాట రాసి నవారికి పాడి న వారికి. మాతృ వందనాలు
ఈ పాటను ఈ జన్మకు మరువ లేను....💐 💐💐💯💯🙏🙏🙏🙏
ఆట పాటకు మొదటి అది గురువమ్మా మంచి మాటలు చెప్పే బంగారు జన్మ 💐💐💐💐💐👌👌👌👌👌
Fahryw
P
H
Good
@@thirupathiudarapu3718 p
Am lucky
Best song
అమ్మ కడుపులో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ పాటను లైక్ చేయండి
Super song.Those who have mothers who sacrificed a lot for children,you are lucky.I was thrown out of my house by my parents when I had chronic eczema.Kudos to all Mothers whom kids remember with so much love!
I am extremely sorry for it sathi 🙏🙏🙏 on behalf of your parents.but feel me as your mother Darling
Super song
Total song each word has superb meaning tq so much
Ee nati jeneration inta goppa manasunna tallini vadilesi chudakunda love marriages chedukoni asramalalo vadilestunnaru ilanti pata vinte Aina vallu maratarani asiddamu
ఈ పాట వినప్పుడల్లా మా అమ్మ గుర్తొస్తుంది🙏మిస్స్ యూ అమ్మ
బాధ పడకు నాన్న
Miss u Amma
ఈ పాట రాసిన ములుగు తిరుపతి గారికి ధన్యవాదములు ఈ పాట పాడిన వారికి హృదయపూర్వక ధన్యవాదములు ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారికి ధన్యవాదములు ప్రపంచం ఉన్నంతకాలం ఈ పాట మరిచిపోలేనిది మరిచిపోదు కూడా
నీ అమ్మ పాట కి వందనాలు 250 మంచి పాటలు పాడారు
Manasunu kadilenche pata danyavadalu
అమ్మ గురించి చాలాగొప్పగా చెప్పారు.మీకు పాదాభివందనం .
అమ్మను మించిన దైవమేదీ లేదు. ఎంతమంది ఆ దైవాన్ని పూజిస్తున్నారు .వారంతా దన్యులే.
Really we appreciate sir woww awesome song 💖 nijaniki neneppudu maa ammaki mother's day wish kuda chyledu endukule anukunedanni kani amma gurinchi naaku telisindi chala thakkuva but ee song vinnaka amma gurinchi amma Prema gurinchi Inka Baga telusukunna I 💖💖 love you so much amma .....
Great words about mother,excellent lyrics,very good song& voice
మా స్కూల్లో రోజు మా సార్ ఈ పాట పాడి కంట తడి పెట్టిఇం చేవడు ❤️❤️❤️🙏🙏🙏
ఈ పాటను ఈ జన్మకు మరవ లేను...
👌👌👌👌🙏🙏🙏🙏👌👌👌👌
Amma Ante Naku chala istam
@@ramanachalumuriramanachalu6849 9qll👍henf1 hui
@@ramanachalumuriramanachalu6849 ookuueewbe0
Bhadrachalam
Y
Natchhithae like cheyyandi anthae Kani dislike lu chesina vadiki Amma prema teliyakapovachhu
Nenu....padathanu kuda E song chala anty chala estam nku ....E song love u maa ❤
E song lo Amma gurinchi antha Baga cheparu super asalu e song gurinchi nenu am chepalenu entha kanna super super super love you amma
జీవితం లో అన్ని సంపాదించ గళం కానీ తల్లి తండ్రుల ను పొందలేము వారి ని కోల్పోతే మరో జన్మ ఎత్తాలి 🙏🙏
మా అమ్మ అంటే నిజంగా నాకు చాలా యిష్టం.🙏🙏🙏
Anna suppr
Nijanga Amma ante Chala estam
Thalli garbham tho unnappudu enno kalalu kantundi puritinopppulatho chavu bratukulalo nundi thana biddanu kantundi.. Nice song... Dedicated to all mothers❤
మా ములుగు ముద్దుబిడ్డ పతిపల్లి తిరుపతి కలం నుండి జాలువారిన ఈ పాట పధికాలాల పాటు వర్ధిల్లాలి
రచయితకు జై భీమ్... సింగర్ కు జై భీమ్
Amma 🙏🙏🙏 you are my God gift maaa love you maaa🙏🙏🙏❤️❤️❤️💕💕💕
అమ్మ అవ్వడం ఒక గొప్ప వరం.........
Chala bagundhi
e paata raasina vaariki paadina vaariki 🙏🙏🙏🙏😢😢😢😢😢
Very nice and lovely morality song. Thanks to writer and singer as well as musicians.
నా హృదయాన్ని కదిలించే పాట
నా కల్లో నుంచీ కన్నీళ్లను తెప్పించిన పాట
Nijanga adadaniki jivitham lo amma avvadam kante goppa varam inkemi ledu ee prapancham lo vunna prathi vokka thalli ki na vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manam Amma ainapude a feeling Manam feel avtham kada very nice thank u so much for this song
చెప్పలేని మాతృత్వ అనంత ప్రేమ గల పాట..
హృదయాలను ఆడిస్తుంది...❤❤❤
అమ్మను ఎల్లపుడూ ప్రేమించాలి..❤❤
అన్న మీ పాటకి నా హృదయ పూర్వక నమస్కారాలు అన్న 🙏
P⁰0
OK me name
Prashanth kanchuganti
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు
అన్న గర్జనగారు అసలు మీ voice sooooperbbb.
Exactly superb
@@uniqueperformance273 tri
Song padindhi avvaru
మిస్ యూ అమ్మ 😭😭😭
అమ్మ ఉన్నప్పుడే జాగ్రత్త గా చూసుకోండి 🤗🤗🤗అమ్మ ప్రేమ ను మరువలేము ❤❤
రచయిత , గాయకుడికి 🙏🏼💐🙏🏼💐వందనాలు
Super👌👌👌👌👌 song amma gurinchi entha manchi pata rasina variki padina variki padaabivandanalu 🙏🙏🙏🙏👏👏👌👌👌👌👌👌
Intha goppa patanu rasi amma runam theerchukunnaru brother hats off 🙏🙏🙏🙏🙏 great lyrics
I love this song😟👌👌👌👌👌👌👌👍super
@@SalmanKhan-fx4us ,
Ee song vinnappudalla Naku edposthadi.😭😭.. really love you so much amma😘😘💓💓
Awesome song!!! It's just amazing about your explanation. It describes the greatness of a mother. I hear this song daily for at least 10 times.
Super song
Super song mother I love❤😘 you amma
@@santasanta5987 b. B. Bn. N. I nb. N. I. N. B nb. B. B
Sai mllllvlm
Amma odilo padukoni alaga nidra poye la vundi spr sir inka elanti songs ravali
Hattsup brother...
Hear touching song bro.........
I love this song.....
Super
🥝🐭😢😭👌🇧🇬
@@vikramambani8980 get
Hi
Excellently explained about love of mother in this song
Super
Adi
గర్జనన్న నీ గొంతు లో నుండి వచ్చే రాగాలు అద్భుతం,నీ గొంతు లయ మీదికి ఏ సినిమా వాళ్ళుపనికి రారు
సూపర్ అమృతం
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో
మనసుకు కాదు మరువతరమో
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో
మనసుకు కాదు మరువతరమో
తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతునప్పుడు
నవమాసాలు నిండుకునప్పుడు, అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు
(అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు)
(అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు)
కత్తిమీద సాము చేసినట్టుగా, కొండంత నొప్పున అమ్మ తీసుకుంటు
జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి, బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ
(బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ)
(బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ)
అమ్మంటే ఎంతగొప్పదో బ్రహ్మకైనా వర్ణించ వశమగునా
ఎన్ని జన్మలున్న కవుల కలములు, అమ్మ ప్రేమను రాసినా తరుగునా
పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి, నిన్ను పూజించిన నీ ఋణము తీరునా
అమ్మ
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో
మనసుకు కాదు మరువతరమో
పచ్చి బాలింతయ్యి వెచ్చలు మింగుతూ, ఒళ్ళు నొప్పులు ఉన్నా ఓర్చుకొని అమ్మ
కక్కి ఎరిగిన పొత్తి గుడ్డల్ని పిండేసి
చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును
(చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును)
(చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును)
చిన్ననోట అమ్మ అమ్మని అంటే గావురంగా నే మారాము జేస్తే
పావురంగా అమ్మ చెంపను గిల్లి, ముద్దాడి సంకన ఎతుకుంటది
(ముద్దాడి సంకన ఎత్తుకుంటది)
(ముద్దాడి సంకన ఎత్తుకుంటది)
రత్నమా, మెరిసే ముత్యమా, నా బంగారు తండ్రని అంటది
పడుకున్నా లేదా కూర్చున్నా, రామ బంటోలే కాపలా ఉంటది
చందమామను చూపి, గోరుముద్దలు పెట్టి, జోలపాడి అమ్మ పండుకోబెడతడి
అమ్మ
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో
మనసుకు కాదు మరువతరమో
తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, అదుపుతప్పి నే కింద పడ్డప్పుడు
అది చూసి అమ్మ బిర బిర ఉరికొచ్చి, దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది
(దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది)
(దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది)
ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న లేకున్నా, మేడమిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా
కన్నకడుపే మేడమిద్దెలనుకుంటది, కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది
(కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది)
(కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది)
జరమొచ్చి ఒళ్ళు కాలితే, అమ్మ గుండె నిండా బాధ ఉంటది
ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటాది
కొడుకు లేచి ఆడి నవ్వినప్పుడే, అమ్మ మొఖమున కోటి దీపాలు వెలుగును
అమ్మ
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో
మనసుకు కాదు మరువతరమో
ఆత్మబలము తోటి గదుల గట్లను దాటి, మట్టి మీద చమట శక్తి ధారపోసి
ఇంటి సంసారంలో దీపమై వెలుగుద్ది, సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా
(సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా)
(సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా)
కాయ కష్టం చేసి కడుపులో బువ్వై, డొక్క వెన్నుపూసనంటుకున్నా గాని
ఆత్మ గల తల్లి అడగుల రాటము ఊపిరైనిస్తది బిడ్డల కోసము
(ఊపిరైనిస్తది బిడ్డల కోసము)
(ఊపిరైనిస్తది బిడ్డల కోసము)
వయసు ఉడిగినా, శక్తి కరిగినా అమ్మ ప్రేమ అణువంతైనా తరగదు
కన్ను మూసే చివరి ఘడియలొచ్చినా కన్న పావురాలను మనసు విడువదు
అమ్మంటే మొక్కేటి రాతి బొమ్మ కాదు, జగమంతా జన్మంతా కొలిచేటి దైవము
అమ్మ
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో
మనసుకు కాదు మరువతరమో
Ĺ
P ol pl
oop.
.mmmmm.m xx,
¹11¹111q
Super
అమ్మ కు మించిన దేవుడు ఈ ప్రపంచంలో లేదు
Amma ante istam vunnavallu enthamandi
Edi am question
I love this song🎶 love Amma 💕💕
Amma is a gift of God
ఎవరైనా అమ్మ పాట రాయాలంటే కచ్చితంగా ఈ పాట గుర్తువస్తాది..
Anna e pata rachayita avaro gani ni kallu mokkali anna chala adbhuthantha chala clear ga rasav anni nuv chala great anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Daily Nenu HYderabad Hostel Lo Vintanu🤩🤩🤩
Euru midhi
Amma ante respect unna vaalu oka like veyandhi
ఈ పాట రాసిన, పాడిన అన్నలకు నా యొక్క పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏
ఈ వీడియోని మరియు కామెంట్ ను చూసి న ప్రతి తెలుగువాడు ఒక like vesukonde
Amma will always win not immidiatly but definatly😍
ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం.నాయనా! ప్రేమ ఎన్నటికి అపజయం పొందదు;నేడో,రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది.ప్రేమ విజయాన్ని సాధిస్తుంది.
Amma ante divamani entha amruthagalamto aalpinchina kavi gariki writer gariki chala thanks e song vintene nidrapadthdi chala danyavadalu mee iruvurki
🙏🙏ఈ పాటను నేనూ నా జన్మలో మరువలేను 🙏🙏
ఈ పాటను వ్రాసిన ములుగు తిరుపతన్న గారికి మరియు ఆ పాటను పాడిన వారికి శతకోటి పాదభివందనాలు🙏🙏🙏
అమ్మ యొక్క గొప్ప తనాన్ని చూపించే గొప్ప పాట....
Maa amma devudiki maro roopam ee janmalo thana runam thirchukolenu love you amma
అమ్మ స్వచ్ఛమైన ప్రేమ నుంచి పుట్టిన పాట
I love that this channel gives heart to all the comments ❤
Thank you
I love amma 😭😭😭😭😭😭
Amma yeppudu grate ammala yavvaru mana life lo vundaru ilove u amma
Ee paata vintunte eduposthundi super song chala baaga paadaru amma value ento manam amma ayna tarwata baga telustundi super meaning
Amma❤❤ neynu daily vinta e song love you Amma❤
ఐ లవ్ యు సో మచ్ అమ్మ. 😘😘😘😘😘😘
Ee song pinaa work chesina artists andhariki naa vrudhaya purvaka dhanyavadhalu
కమ్మ నైనా అమ్మ పాట అద్భుతం అమోఘం పాట రాసిన కవికి వందనాలు
Super bro🎉🎉🎉
I love you ammagaru minde blowing sir
అమ్మ నా ప్రాణం
Owsam..Bro wt a lyrics..Supper song..
ఎంత మదరుగా రాసారు. అందరికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏