18 పురాణాలలో ఏముంది? | 18 puranas in Telugu | Rajan PTSK | Ajagava

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 200

  • @karambiamvenu
    @karambiamvenu Рік тому +10

    అద్భుతం! 18 పురాణాల వైశిష్ట్యం గురించి ఇంత బాగా వివరించిన మీకు శతకోటి వందనాలు! 🙏🙏🙏

  • @balareddy1408
    @balareddy1408 3 роки тому +32

    🙏🙏🙏 అమృత వర్షం కురిపించిన మీకు పాదాభి వందనం 🙏🙏🙏

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 5 місяців тому +2

    🙏 పూజ్యులకు...
    మీ విశ్లేషణ చాలా బాగుంది.
    18 పురాణాలు విష్ణుమూర్తి యొక్క శరీర భాగాలుగా చెప్పబడినవి.
    వాటిని మీ వీడియోలో.. విష్ణుమూర్తి యొక్క చిత్రపటం ద్వారా ప్రదర్శించినట్లయితే.. మాలాంటి వారికి జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా ఉండేది అని నా అభిప్రాయం❤

  • @lakshmigonthina2707
    @lakshmigonthina2707 Місяць тому +1

    చాలా చాలా బాగా చెప్పారు ధన్య వాదాలు

  • @HKsReelsReview
    @HKsReelsReview 8 місяців тому +2

    మనం ఆకాశాన్ని(శూన్యం) మొస్తున్నం.....జడభరతుడు 🙏 ద్వారా నా సిద్ధాంతం ఎంత ఖచ్చితమైన దో తెలిసింది.
    Thanks a lot to you

  • @Vishwambhara
    @Vishwambhara 2 роки тому +3

    నీ గొంతులో ఏదో ఆకర్షణ ఉంది భయ్యా!...

  • @kandotisrinivasarao819
    @kandotisrinivasarao819 20 днів тому +1

    Thanks sir. Yours presentation is superb. thanks once again sir.

  • @srinuk6432
    @srinuk6432 26 днів тому

    అద్భుతం స్వామి నమస్సుమాంజలి 🙏🙏🙏🙏

  • @tilucks2324
    @tilucks2324 11 місяців тому +2

    కరెక్ట్ గా చెప్పారు. వేదాలలో యధార్ధముంటుంది..పురాణాలలో చందమామ కధలులా..చొప్పించిన కధలుంటాయి. వేదం తెలుసుకుంటే మన జన్మ సార్ధకం చేసుకోగల రీతి మన నడవడిక మార్చుకుని మోక్షమార్గం పట్టగలం. కానీ మనకు పురాణాలే చెపుతుంటారు. వేదం చెప్పిన అద్వైత మార్గం గురుంచి సాధారణం గా చర్చించరు. తరాలుగా ఇదే ఎందుకు జరుగుతుందో ఎవరూ మాట్లాడరు. మన హిందు ధర్మం అక్కడే పలుచన అవుతుంది.

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 роки тому +12

    గురువు గారు మీ పాదములకు మా శిరస్సు నమస్కరిస్తూయున్నాము..

  • @sriramakrishnasharmagudipaty
    @sriramakrishnasharmagudipaty 2 роки тому +1

    మహోదయ నమస్కారములు. మీరు పోషించే నేటి పాత్ర అమోఘం. ఇంతటి విజ్ఞానాన్ని మదురముగా వివరించే మీరు ఈ విధంగా మనసాహిత్యాన్ని వివరించటం నిజంగా వినే మా అదృష్టం. ధన్యవాదములు.

  • @rangaraorangaraju7036
    @rangaraorangaraju7036 3 роки тому +5

    అద్బుతం అమోఘం అపూర్వం అనంతం,అమేయం.మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @gangadharvolukula224
    @gangadharvolukula224 Рік тому +2

    ధన్యవాదాలు గురువుగారు

  • @SrinivasJ-j5o
    @SrinivasJ-j5o 11 днів тому +1

    OM SRI GURUBHYO NAMAHA. MEE VOICE SO SWEET MEE SUBJECT PIE VISHLESANA CHALA BHAGHUNDHI.

  • @VenkateshSugoli
    @VenkateshSugoli Місяць тому +1

    Chala bagundi

  • @laxmisowmyapunjala7125
    @laxmisowmyapunjala7125 3 роки тому +9

    అద్భుతం చాలా బాగా వివరించారు
    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 роки тому +5

    Well done. So much of information in a single capsule. Great.

  • @B.premnath-lo9cz
    @B.premnath-lo9cz 3 місяці тому +2

    గురువుగారి పాదపద్మములకు వేల వేల నమస్సులు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @politicalworld99
    @politicalworld99 2 роки тому +20

    #3:39 bramha purana
    #5:35 padma purana
    #7:25 vishnu purana
    #10:39 vayu purana
    #12:11 bhagavata purana
    #15:06 narada purana
    #16:29 markandeya purana
    #18:37 agni purana
    #20:31 bhavishya purana
    #23:13 bramha vivarta purana
    #27:39 linga purana
    #29:42 varaaha purana
    #31:08 skaanda purana
    #33:31 vamana purana
    #35:24 kuurma purana
    #38:15 matsya purana
    #39:43 garuda purana
    #41:56 bramhanda purana

  • @shivoham24
    @shivoham24 8 місяців тому +2

    నిజంగా మేము ధన్యులం అయ్యా 🚩🕉️🙏🙏

  • @arta4619
    @arta4619 2 місяці тому +1

    Chala baaga chepparu🙏🙏🙏🙏🙏

  • @ramamoorthynedamaneni5564
    @ramamoorthynedamaneni5564 2 роки тому +2

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare.Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏💐👏⚘🙏

  • @miryalashyam6014
    @miryalashyam6014 2 роки тому +1

    Mee Kashi magili kadhalu vintatu chala bagaunnbi 18 puranalu Baga chepparu meeku vandanm Mee ammagariki vandanam Mee guruvu. Gariki vandanam jai sriram

  • @ramachandraramachandrarao2456
    @ramachandraramachandrarao2456 Рік тому +2

    Tamariki. Padabhivandanamulu

  • @prasadart5898
    @prasadart5898 2 роки тому +4

    గొప్ప జ్ఞానం అందించారు అభినందనలు

  • @SrinivasJ-j5o
    @SrinivasJ-j5o 11 днів тому

    GOOD JOB. GREAT WORK. VERY VALUABLE INFORMATION. JAI SANATHANA DHARMAM. HINDHU DAHRMAM FULL GHA TELUSUKOVALANTE EE JANMA SARIPODHU. THANK YOU GURUVUGARU.

  • @madhavi8084
    @madhavi8084 3 роки тому +4

    🙏 dhanyavaadalu guruvu gaaru

  • @shambaiahaddanki7462
    @shambaiahaddanki7462 Рік тому +1

    Very very thankful for your presentation

  • @gopalakrishnav3930
    @gopalakrishnav3930 3 роки тому +7

    Excellent introduction.Very informative.
    Thank you

  • @suryamanikonduri6423
    @suryamanikonduri6423 3 роки тому +2

    Samkshiptsmgaa anni puraanaala parichayam chesina meeku krutagnyatalu

  • @prabhakaraopippallapalli4132
    @prabhakaraopippallapalli4132 2 місяці тому

    మీరు చాలా బాగా పురాణముల గురించి సెలవిచనారు 🙏🏻

  • @saraswathy295
    @saraswathy295 Рік тому

    Very very nice. shatha koti VANDANAMULU.

  • @kirankumarthogaru3156
    @kirankumarthogaru3156 2 роки тому +5

    18 పురాణాల్ని క్లుప్తంగా వివరించినందుకు 🙏

  • @PrakashPrakash-w5e
    @PrakashPrakash-w5e 2 місяці тому

    Jai jai jai Sri maha vishnu

  • @rockyvlogs3399
    @rockyvlogs3399 3 роки тому +4

    ధన్యవాదాలు గురువుగారు... 🙏🙏🙏

  • @sanyasiraogandur1444
    @sanyasiraogandur1444 2 роки тому +2

    మీకు ధన్యవాదాలు గురువు గారు

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 3 роки тому +16

    గురువు గారు...
    దయచేసి "భాగవతం" ను ఒక సిరీస్ గా వీడియో లను పెడుతూ...
    పూర్త్ భాగవతము పై అవగాహన పొందేటట్లు మీరు ఒక మార్గం గా మారమని కోరుకుంటున్నాను.
    నా కోరికను మన్నించండి..🙏🕉️

  • @cvslsastry3790
    @cvslsastry3790 3 роки тому +2

    అద్భుతంగా వివరించారు
    ధన్యవాడములు

  • @vigneshs7810
    @vigneshs7810 2 роки тому

    chala clear ga chapparu, thanks for the vedio. very good vedio.

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 3 роки тому +6

    Great 🙏

  • @vijaylnkonduri9214
    @vijaylnkonduri9214 3 роки тому +3

    అద్భుతం చాలా బాగా వివరించారు

  • @lakshminarayanakollipara4989
    @lakshminarayanakollipara4989 Рік тому +1

    Wonderful EXPLANATION

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 3 роки тому +3

    what a introduction to puranas, aneka namaskaramulu.

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 11 місяців тому +3

  • @htcjvr7717
    @htcjvr7717 2 роки тому +2

    ధన్యవాదములు రాజన్ గారు🙏🙏🙏

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 2 роки тому +3

    Sir, your explanation is an excellent many persons are knowing the essence of our culture and their important, many many thanks, may God bless you with healthy wealthy , namesthe.

  • @taddiappalaswamy
    @taddiappalaswamy 3 місяці тому +1

    ట.ఎ.యస్
    పురాణ కథనం విపులంగా వివరించారు దీని వల్ల మానవు లకూమహోపకారంజరుగగలధనీవిశ్వసీస్తున్నానునమస్కారలూతెలియజేస్తూన్నాను

  • @sriram4461
    @sriram4461 3 роки тому +4

    Jai sri krishna

  • @hinduhindu2873
    @hinduhindu2873 3 роки тому +2

    Guruvu garu goppaga chepparu danyavadamulu

  • @gopalakrishnav3930
    @gopalakrishnav3930 3 роки тому +5

    Excellent introduction. Thank you

  • @kancherlaveerabhadrarao1132
    @kancherlaveerabhadrarao1132 3 роки тому +4

    Sastanga pranamalu guruvu garu

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 2 роки тому +2

    పురాణముల లో ఏముందో చక్కగా వి వరించారు.ఇది ఒక దిక్సూచి లాంటిది. ధన్యవాదాలు

  • @kblakshmi1
    @kblakshmi1 5 місяців тому

    Ajigava channel ku Padabhvandanamulu.18 puranalu Telugu lo dorika place chppa korutunnanu. Visakhapatnam Subham.

  • @vidyasagarpendyala8238
    @vidyasagarpendyala8238 2 роки тому +1

    చాలా గొప్పగా వివరించారు
    నమస్కారములు

  • @prasadart5898
    @prasadart5898 Рік тому +4

    చాలా మంచి సమాచారం తో వినసొంపైన వాక్ పటిమతో తెలియ జేసే మీకు అభినందనలు 🎉

  • @deccanprinthub
    @deccanprinthub 2 роки тому +1

    Thanks alot guruvugaru

  • @bskmadav6858
    @bskmadav6858 3 роки тому +6

    🙏 Namaskaramulu

  • @vinayreddy9153
    @vinayreddy9153 3 роки тому +2

    Super 👍🙏

  • @vindhraj
    @vindhraj Рік тому +1

    So glad to hear about our great purana background 🙌

  • @peddinasudarsanrao9173
    @peddinasudarsanrao9173 3 роки тому +1

    Thanksgiving for 18n puranas and you give detail..

  • @chinepallirajakumar8335
    @chinepallirajakumar8335 3 роки тому +1

    Chalagoppaga vivarincharu dhanyavadalu

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +4

    ధన్యవాదాలు 🙏🙏

  • @nareshpamidipamula7681
    @nareshpamidipamula7681 2 роки тому +1

    Guruvarya meku namasumajali

  • @nenu_nakavitha...1528
    @nenu_nakavitha...1528 2 роки тому +2

    Wow sir superb, superb exllent gaa cheppaaru sir..... Superb sir..... Thanq sir..... Sir.... Ur voice is exllent and explanation also superb.... Thanq sir....

  • @gangadhargangadhar2123
    @gangadhargangadhar2123 3 роки тому +1

    Guruvo gaaru meru maha bharatham chppanddi meru chala baaga artham aeyelaga chipputhnnaru

  • @balaramnetala1561
    @balaramnetala1561 3 роки тому +10

    Hello sir, I am not good at telugu or any other literature so, plz consider my language read completely.
    You explanation is great. Sir plz if it possible to you. Plz do individual puranam it will help full for our next generation. tq sir for ur detailed description on puranas

  • @prasadsharma4731
    @prasadsharma4731 3 роки тому +2

    Chalabangundi thanks for guruvu garu 👍🙏🙏🙏

  • @truedream1934
    @truedream1934 Рік тому

    OM SHREE GURUBHYO NAMAHA 🕉️🌼🙏🌼🕉️

  • @truedream1934
    @truedream1934 Рік тому

    Thanks a lot 🕉️🌼🙏🌼🕉️

  • @padmanabhamallamsetty2062
    @padmanabhamallamsetty2062 3 роки тому +4

    It will definitely attract to go into depth. Brief tablet. God bless you for inspiring humans

  • @somannachowdaryputta5048
    @somannachowdaryputta5048 2 роки тому

    చక్కగా వివరించారు... ధన్యవాదాలు

  • @mouliparidala4663
    @mouliparidala4663 3 роки тому +7

    ఏమి చెప్పితిరి ఏమి చెప్పితిరి మీ అనర్గల మైన అమృత ధార లో తడిసి ముద్ద అయి నాను మీ ప్రసంగాలు చాలా వింటున్నాను బాబూ వయిసు లో చిన్నవారు గాన సుఖీ భవ

  • @vallepunagaraju3076
    @vallepunagaraju3076 2 роки тому +1

    Chala bagundi

  • @sivannarayanamaddala8025
    @sivannarayanamaddala8025 2 роки тому

    Chala baga vivarincharu

  • @shyamprince8183
    @shyamprince8183 3 роки тому +3

    Super👌👌👌

  • @bhaghatchandrasivaji908
    @bhaghatchandrasivaji908 3 роки тому +9

    ఓహో రాజన్
    మీ సాహిత్య సేవ నేను వినేన్
    నేడు చూసి తరించెన్....
    ఆహా అజగవ
    నాడు శివుని ధనుస్సువా
    నేడు సాహిత్య అక్షయ(ర)తూనీరానివా
    కవుల కలాల కమ్మని చమక్కువా
    సాహిత్య సేవ కు చక్కని రూపనివా...
    గురువు గారు తప్పులు వుంటే క్షమించాలి..
    .మీ సాహిత్య సేవ కు తరించి నా మనసులో మాటలివి..,,🙏🙏🙏

  • @padmanabhuniram2860
    @padmanabhuniram2860 3 роки тому +2

    Super anna danyavadamulu

  • @ramlaxmijanakiramya4183
    @ramlaxmijanakiramya4183 2 роки тому

    Nameste sir 🙏 chala బాగా చెప్పారు ఒక్కొక్క పురాణం గురించి పూర్తిగా విశ్లేషణ చెప్పండి. ఇంకా ఇందులో విషయం తెలుసుకోవాలి వుంది

  • @maguntateja3082
    @maguntateja3082 7 місяців тому +2

    Guruvu garu . Nakshatralu , navagrahalu vati poorthi vivarana ye puranamlo dorukuntho cheppagalara ??🙏🙏

  • @chandrasekharaiahakula3404
    @chandrasekharaiahakula3404 Рік тому

    Nice video very important masege

  • @parthasarathirao9009
    @parthasarathirao9009 3 роки тому +1

    Sir yours puranic interpretations are very fine and useful for all humanbeings

  • @ramvelavarthi5321
    @ramvelavarthi5321 2 роки тому

    Invaluable information for the current generation seeking interest in our Vedas and Puranas .
    Thanks a lot Guruji 🙏🙏🙏

  • @shailesh6355
    @shailesh6355 3 роки тому +2

    🙏 Thanks sir

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 3 роки тому +2

    Namaskaram garug.
    Super

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 3 роки тому +2

    Guruvugarki 🙏 namsakaram

  • @venkataramanar1391
    @venkataramanar1391 3 роки тому +1

    Great video sir

  • @ganeshgorapalli1695
    @ganeshgorapalli1695 Рік тому

    Excellent videos namaste 🙏

  • @padevenkateswarulu5810
    @padevenkateswarulu5810 2 роки тому

    చాలా అధ్బుతంగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏

  • @prasadart5898
    @prasadart5898 2 роки тому +1

    పురాణములు. గుర్తు పెట్టుకోవాలి అంటే పద్యః ఉంది గా అది వివరిస్తె బావుండేది

  • @sivaprasadaraoalluvada6689
    @sivaprasadaraoalluvada6689 3 роки тому +1

    Jai gurudeva atmanamaskaramulu

  • @srinivasaraomamidi9
    @srinivasaraomamidi9 3 роки тому +2

    Sir, The way u explain is very good n peaceful to listen

  • @pullareddymalapati9024
    @pullareddymalapati9024 3 роки тому +2

    Great🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 2 роки тому

    ధన్యవాదములు

  • @chandaluris
    @chandaluris 2 роки тому +1

    knowing the detailed information on each "Puraanam" through you is a boon given by God to me and also to all audience . Thank you sir.

  • @narasimhaabraboina4399
    @narasimhaabraboina4399 2 роки тому +1

    OK super 👌 👍

  • @SravanthiChaturvedula
    @SravanthiChaturvedula 2 роки тому

    Great info sir..
    Tq for this herculean task you are doing... giving vdos about literature.... pls keep doing...

  • @kashni
    @kashni Рік тому +1

    so much detail and knowledge is with hidden jewels like you, many thanks for sharing this here on youtube with people. Hope your channel reaches more people soon

  • @lakshmirao4409
    @lakshmirao4409 2 роки тому

    Great effort 👌

  • @shafiphysio2395
    @shafiphysio2395 2 роки тому +1

    Super

  • @chalapatichalla6082
    @chalapatichalla6082 2 роки тому +2

    No words sir 🙏🙏