Khammam Ghantasala Beautifully Sings NTR, ANR Ghantasala Songs in Live | Sumantv Telugu

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 571

  • @shankarbabugade2473
    @shankarbabugade2473 2 роки тому +9

    నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇంకా మీరు ఇలాంటి ఎన్నో పాటలు పాడాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @venkataramanavanguri7034
    @venkataramanavanguri7034 3 роки тому +36

    మీరు పుట్టిన ఆ ఖమ్మం జిల్లాలో నేను పుట్టినందుకు గర్వంగా ఉంది,ఖమ్మం గంటసాల గారు మిమ్మల్ని ఈ ఖమ్మం గుర్తించాలని నేను నమ్మే ఆ పరమ శివుడుని మనసారా కోరుకుంటున్నాను 🙏

    • @mohammedakramuddin6392
      @mohammedakramuddin6392 3 роки тому

      నాది కూడా ఖమ్మం. కానీ నేను ఉద్యోగరీత్యా గోదావరిఖని లో ఉంటున్నాను. మన ఊరిలో ఇంత గొప్ప కళాకారుడు ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. కానీ ఇంతవరకు నాకు తెలువకపోవడం చాలా బాధగా ఉంది. మీకు అతని(దేవిప్రియ) గురించి, అంటే ఖమ్మంలో ఎక్కడ ఉండేది మరియు తన ఫోన్ నెంబర్ తెలిస్తే తెలియపరచండి.

    • @varaprasadpuranam111
      @varaprasadpuranam111 3 роки тому

      @@mohammedakramuddin6392 in iuuuuuuuuuuuuu77. 8 try iuuuuuuu uu y you yu uuuul,

    • @philemon.mphilemon9321
      @philemon.mphilemon9321 3 роки тому

      You are a *MAN*

    • @glakshminarayanareddy9600
      @glakshminarayanareddy9600 2 місяці тому

      Ni bi ni​@@varaprasadpuranam111

  • @sumaartway598
    @sumaartway598 3 роки тому +61

    అబ్బా..మిమ్మల్ని చొస్తుంటే సంతోషంగా ఉంది..మీకు ఇంకా మంచి గుర్తింపు రావాలని మా ఆశ..

  • @murthygolagani2965
    @murthygolagani2965 3 роки тому +36

    మీ గొంతులో మాధుర్యం అద్భుతం ..దేవుని దయ సదా మీ పై కలగాలని కోరుకుంటున్నాను..

  • @venkateswaraprasadkonidena4938
    @venkateswaraprasadkonidena4938 3 роки тому +46

    మీకు ధన్యవాదములు. ఎలాంటి గుర్తింపు కు నోచుకోని ఇలాంటి కళాకారులను పరిచయం చేసినందుకు

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому

      ఓం నమో వెంకటేశాయ
      ప్రతి సమస్యల్లోనూ,కష్టాల్లోనూ,ఆటంకాల్లోనూ, చేసిన కర్మనో, చెడు ప్రయోగాలో, జాతకంలో దోషము, ఇలా కొన్ని కారణాలు కావచ్చు, సరైన పూజా మార్గాల ద్వారా పరిష్కారం పొందడం ఉత్తమ.cell:9542 2345 26
      గురువు గారితో ఫోనులో మాట్లాడి పరిష్కారం మార్గాలు తెలుసుకోండి.
      కుటుంబంలో చికాకులు, పనిలో ఆటంకాలు, ప్రేమ వశీకరణ, వివాహం ఆలస్యమైనా,చెడు ప్రయోగాలు, గ్రహ దోషాలు, దుష్ట శక్తులు ఉన్న, సంతానం ఆలస్యం( వంశవృద్ధి ), ధన వశీకరణ, సొంత ఇంటి ప్రాప్తి, సినిమా రంగం, ఉద్యోగ ప్రాప్తి.
      ఇలా ఏ సమస్యతో బాధ పడుతున్న సంప్రదించండి.cell:9542 2345 26
      మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని కొద్దిరోజుల్లోనే పొందండి.

  • @ashokthota3027
    @ashokthota3027 3 роки тому +25

    సుమన్ టీవీ వారికి many many thanks. మట్టిలో మణిక్యాలను మాకు పరిచయం చేస్తున్నారు. ముఖ్యo గా anchor గారికి కృతఙ్ఞతలు..

    • @suryanarayanasuryanarayana2459
      @suryanarayanasuryanarayana2459 3 роки тому

      సుమన్ టీవి వారికి మరీ ముఖ్యంగా తెలంగాణ ఘంటసాలను పరిచయం తరువాత యాంకర్ గారికి అందరి ధన్యవాదాలు

  • @vanamvenkatanageswarrao5960
    @vanamvenkatanageswarrao5960 3 роки тому +14

    Wah , fantastic. Though Iam from kmm , i feel ashamed for not hearing about him till now . Kudos to this Great singer. Next tome when I happen to visit kmm , I would certainly meet him .

  • @madhavacharyv966
    @madhavacharyv966 3 роки тому +12

    దేవీప్రియ గారి స్వరం అద్భుతం అలాగే తెర వెనుక ఉన్న కళాకారులను తెర ముందు పరిచయం చేస్తున్న sumantv వారికి అభినందనలు

  • @savithriadabala412
    @savithriadabala412 3 роки тому +17

    ఎంత బాగుందో మీ వాయిస్ సార్ 👌👌👏👏
    ఇలాంటి మట్టిలో మాణిక్యం లాంటి వాళ్లు
    మన మధ్య ఉన్నారు కాబట్టి
    ఇలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వండి
    సుమన్ టీవీ వారికి నా ధన్యవాదాలు 🙏🙏

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 3 роки тому +51

    మా గౌరవ నిరుపమ గారి కి🙏🙏 మంచి పరిచయాలు, ఇంటర్యూ చేస్తున్నందకు🙏🙏🙏

  • @alimelumahalakshmiguntur5004
    @alimelumahalakshmiguntur5004 3 роки тому +19

    మరుగున పడ్డ మాణిక్యం...అత్యద్భుతంగా పాడారు.💐💐🙏

  • @kattashrinivas6577
    @kattashrinivas6577 3 роки тому +8

    Nirupama ma'm, you hv done a good job by introducing such a talented n gifted singer.
    Wish you good luck both of you

  • @srinivasarao2100
    @srinivasarao2100 3 роки тому +45

    జూనియర్ ఘంటసాల గారూ
    మీరు 100 years జీవించాలి🙏🎉🎉

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому

      ఓం నమో వెంకటేశాయ
      ప్రతి సమస్యల్లోనూ,కష్టాల్లోనూ,ఆటంకాల్లోనూ, చేసిన కర్మనో, చెడు ప్రయోగాలో, జాతకంలో దోషము, ఇలా కొన్ని కారణాలు కావచ్చు, సరైన పూజా మార్గాల ద్వారా పరిష్కారం పొందడం ఉత్తమ.cell:9542 2345 26
      గురువు గారితో ఫోనులో మాట్లాడి పరిష్కారం మార్గాలు తెలుసుకోండి.
      కుటుంబంలో చికాకులు, పనిలో ఆటంకాలు, ప్రేమ వశీకరణ, వివాహం ఆలస్యమైనా,చెడు ప్రయోగాలు, గ్రహ దోషాలు, దుష్ట శక్తులు ఉన్న, సంతానం ఆలస్యం( వంశవృద్ధి ), ధన వశీకరణ, సొంత ఇంటి ప్రాప్తి, సినిమా రంగం, ఉద్యోగ ప్రాప్తి.
      ఇలా ఏ సమస్యతో బాధ పడుతున్న సంప్రదించండి.cell:9542 2345 26
      మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని కొద్దిరోజుల్లోనే పొందండి.

  • @avulachinaanjaiah5552
    @avulachinaanjaiah5552 3 роки тому +33

    వాయిస్ చాలా అద్భుతంగా ఉంది

  • @jayamnarendra1952
    @jayamnarendra1952 3 роки тому +14

    ఖమ్మం జూనియర్ ఘంటసాల గారికి ధన్యవాదాలు సుమన్ టీవీ కీ నమస్తే

  • @paruchurivenkateswararao7675
    @paruchurivenkateswararao7675 3 роки тому +4

    Really very nice. We like his songs. Thanks for bringing such talent personal to UA-cam

  • @akulanarashimarao5166
    @akulanarashimarao5166 3 роки тому +27

    అద్భుతం గా పాడిన మీకు 🙏🙏🌹🙏

  • @satyanarayanapodila2185
    @satyanarayanapodila2185 3 роки тому +21

    దేవిప్రియగారు మీ గాత్రము భగవంతుడు మీకు ఇచ్చిన వరం congratulations

  • @madevenkat1433
    @madevenkat1433 3 роки тому +14

    ఇటువంటి పేద కళగకారుడును ప్రభుత్వం ఏదో ఒక విదంగా ఆదుకోవాలి....మంచి ఆణిమత్యం..ఇతను

  • @ramuchandolu4535
    @ramuchandolu4535 3 роки тому +2

    మన మధ్య ఘంటసాల గారు లేకపోయినా ఆ విధంగా పాడే ఘంటసాల గాత్రం వినడం చాలా చక్కగా ఉంది.నిజంగా ఇలాంటి వారికి ప్రభుత్వం అవసరమయ్యే సహాయం చేయాలి.

  • @venkataraog8999
    @venkataraog8999 3 роки тому +76

    మట్టిలో మాణిక్యాలు.మీకు పాదాభివందనం.

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому +2

      ఓం నమో వెంకటేశాయ
      ప్రతి సమస్యల్లోనూ,కష్టాల్లోనూ,ఆటంకాల్లోనూ, చేసిన కర్మనో, చెడు ప్రయోగాలో, జాతకంలో దోషము, ఇలా కొన్ని కారణాలు కావచ్చు, సరైన పూజా మార్గాల ద్వారా పరిష్కారం పొందడం ఉత్తమ.cell:9542 2345 26
      గురువు గారితో ఫోనులో మాట్లాడి పరిష్కారం మార్గాలు తెలుసుకోండి.
      కుటుంబంలో చికాకులు, పనిలో ఆటంకాలు, ప్రేమ వశీకరణ, వివాహం ఆలస్యమైనా,చెడు ప్రయోగాలు, గ్రహ దోషాలు, దుష్ట శక్తులు ఉన్న, సంతానం ఆలస్యం( వంశవృద్ధి ), ధన వశీకరణ, సొంత ఇంటి ప్రాప్తి, సినిమా రంగం, ఉద్యోగ ప్రాప్తి.
      ఇలా ఏ సమస్యతో బాధ పడుతున్న సంప్రదించండి.cell:9542 2345 26
      మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని కొద్దిరోజుల్లోనే పొందండి.

    • @kamakshidevi8558
      @kamakshidevi8558 3 роки тому

      Baby polamlo kuli panulu chesukoni brathike ameki yemi sangeetham vachu mari ameki cinimalalo chance icheru mari iyanaki enduku sangeetham adigeru

    • @nookalasiva6607
      @nookalasiva6607 3 роки тому

      Supar devipriya anna

    • @nagamallikarjunaraokotte1979
      @nagamallikarjunaraokotte1979 3 роки тому

      KNM RAo

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 3 роки тому +1

      మీ లాంటి వారికి ప్రభుత్వాలు సహకారం అందించాలని కొరుచుచున్నం నమస్తే

  • @emimamarata4683
    @emimamarata4683 3 роки тому +3

    Tq to suman tv channel.... Gamakaalu entha baga olikistunnaru tatayya garu🙏🙏🙏.... Miku manchi opportunities ravali

  • @kondareddy8904
    @kondareddy8904 3 роки тому +2

    ఘంటశాల మళ్ళీ గుర్తు కొచ్చారు మీ గాత్రం తో

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 3 роки тому +24

    Q సుమన్ టివి వారికి మంచి గాయకుల్ని మాకు పరిచయం చేసినందుకు మా ధన్యవాదాలు

    • @ramacharysrungaram3954
      @ramacharysrungaram3954 3 роки тому

      చాలా బాగా పాడినరు మీ గొంతు కు మీకు అనేక మంగళా శాసనాలు

    • @laxmanchinthala3847
      @laxmanchinthala3847 3 роки тому +2

      Super

    • @nchinagopalam8438
      @nchinagopalam8438 3 роки тому

      Excellent singer, unfortunately, his talent tagged to his profession.

  • @indlamurinarasimharao9880
    @indlamurinarasimharao9880 3 роки тому

    Khammam Ghantasala gari gathram
    Adbhutham. Gana Gandharvuni patalu chala chala padali meeru. Well-done. I like very much.

  • @yrlchowdary2523
    @yrlchowdary2523 3 роки тому +48

    సుమన్ టీవీ కి ధన్యవాదాములు
    కళాకారులనుపరిచయంచెస్తున్నందుకు??

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому +2

      ఓం నమో వెంకటేశాయ
      ప్రతి సమస్యల్లోనూ,కష్టాల్లోనూ,ఆటంకాల్లోనూ, చేసిన కర్మనో, చెడు ప్రయోగాలో, జాతకంలో దోషము, ఇలా కొన్ని కారణాలు కావచ్చు, సరైన పూజా మార్గాల ద్వారా పరిష్కారం పొందడం ఉత్తమ.cell:9542 2345 26
      గురువు గారితో ఫోనులో మాట్లాడి పరిష్కారం మార్గాలు తెలుసుకోండి.
      కుటుంబంలో చికాకులు, పనిలో ఆటంకాలు, ప్రేమ వశీకరణ, వివాహం ఆలస్యమైనా,చెడు ప్రయోగాలు, గ్రహ దోషాలు, దుష్ట శక్తులు ఉన్న, సంతానం ఆలస్యం( వంశవృద్ధి ), ధన వశీకరణ, సొంత ఇంటి ప్రాప్తి, సినిమా రంగం, ఉద్యోగ ప్రాప్తి.
      ఇలా ఏ సమస్యతో బాధ పడుతున్న సంప్రదించండి.cell:9542 2345 26
      మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని కొద్దిరోజుల్లోనే పొందండి.

    • @krovvidiarunakumari5727
      @krovvidiarunakumari5727 3 роки тому

      Goood

    • @kistaiahgoud9231
      @kistaiahgoud9231 3 роки тому

      @@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః kp

  • @vasudevaraodandanayakula3237
    @vasudevaraodandanayakula3237 Рік тому +1

    మీ కంఠం చాల బాగుంది ధన్యవాదాలు

  • @TSRAONZB
    @TSRAONZB 3 роки тому +62

    మళ్ళీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు, స్వర్గ లోకం నుండి , భూమి మీదకు ఆకస్మికంగా వచ్చి , గీతాలు ఆలపిస్తున్నట్లు ఉన్నది.. మీరు ఖమ్మం ఘంటసాల కానేకాదు. తెలుగు ప్రజల , తెలుగు నాట, ఆధునిక ఘంటసాల

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 роки тому

    అద్భుతమైన గాత్రం...ఘంటశాల మరిపించారు....మీకు శుభం జరగాలి

  • @subbaraokambhampati2723
    @subbaraokambhampati2723 3 роки тому +13

    కళకు ఏ మతం కులం లేవు. దేవిప్రియ గారికి శుభాశిస్సులు.

  • @seetaramaiahvipparala2801
    @seetaramaiahvipparala2801 3 роки тому +4

    Khammam Ghantasala garu. Really great. Will meet you in person in Khammam.

    • @rokkalarajan
      @rokkalarajan 3 роки тому

      Call him over mobile and greet himm👍

  • @Ramaiah.369
    @Ramaiah.369 3 роки тому +21

    అద్భుతమైన గీతాలను ఆలపించారు 🙏

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому +2

      ఓం నమో వెంకటేశాయ
      ప్రతి సమస్యల్లోనూ,కష్టాల్లోనూ,ఆటంకాల్లోనూ, చేసిన కర్మనో, చెడు ప్రయోగాలో, జాతకంలో దోషము, ఇలా కొన్ని కారణాలు కావచ్చు, సరైన పూజా మార్గాల ద్వారా పరిష్కారం పొందడం ఉత్తమ.cell:9542 2345 26
      గురువు గారితో ఫోనులో మాట్లాడి పరిష్కారం మార్గాలు తెలుసుకోండి.
      కుటుంబంలో చికాకులు, పనిలో ఆటంకాలు, ప్రేమ వశీకరణ, వివాహం ఆలస్యమైనా,చెడు ప్రయోగాలు, గ్రహ దోషాలు, దుష్ట శక్తులు ఉన్న, సంతానం ఆలస్యం( వంశవృద్ధి ), ధన వశీకరణ, సొంత ఇంటి ప్రాప్తి, సినిమా రంగం, ఉద్యోగ ప్రాప్తి.
      ఇలా ఏ సమస్యతో బాధ పడుతున్న సంప్రదించండి.cell:9542 2345 26
      మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని కొద్దిరోజుల్లోనే పొందండి.

  • @pattabhidasipalle5928
    @pattabhidasipalle5928 2 місяці тому

    అనుపమ గారు సుమన్ టీవీ లో మీరు చేసే కార్యక్రమాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఘంటసాల వెంకటేశ్వరరావు ఎప్పటికీ మన తెలుగువారిలో జీవిస్తూనే ఉంటారు. ఖమ్మం ఘంటసాల గారు అభినందనీయులు.

  • @sitamahalakhsmi9893
    @sitamahalakhsmi9893 3 роки тому +7

    🙏🙏🙏 బాగుంది సార్ వాయిస్

  • @mohanamurthynemmani3162
    @mohanamurthynemmani3162 3 роки тому +4

    మంచి కంఠం తో మమ్మల్ని అలరించినందుకు ధన్యవాదములు... కళకు కులం తో వృత్తి తో సంబంధం లేదు...ఈ గాయకుణ్ణి చిన్న చూపు చూసిన వారికి కొంచం సంస్కారం మరిచారేమో అని నా అనుమానం...సుమన్ టీవీ వారికి థాంక్స్...అయితే అభిమానంతో చిన్న సవరణ...అర్థంలో పెద్ద వ్యత్యాసం లేకున్నా.....ఆ శబ్ద తరంగాలను ఆస్వాదించిన ఈ వీనుల ఇతర శబ్దాలను మానసికంగా అంగీకరించావేమో.....అదేమేమిటంటే "క్రోధమను పిశాచి మదిని స్వారీ చేసేరా" కాదేమో....స్వార్థమను పిశాచి మదిని స్వారీ చేసేరా" అని లిరిక్స్ ఉన్నాయంకుంటా...గాయకునికి మరొక్కసారి అభివాదం తెలుపుతూ...👌👍

  • @t.sureshkumar2139
    @t.sureshkumar2139 3 роки тому

    పాడటం అతని సహజ సామర్థ్యం. అతని పాటల్లో స్వచ్ఛత , మాధుర్యం ప్రతి ధ్వనిస్తుంది . Soooooper

  • @vspnallagatla
    @vspnallagatla 3 роки тому

    Suman tv vaariki naa dhanyavadamulu. Manchi kalakaaruduni andariki teliya jesinanduku. Devi gaaru naaku baaga telusu since 1994. anchor gaariki pratyeka dhanyavadamulu.

  • @NaupadaSudhakar
    @NaupadaSudhakar 3 місяці тому

    మన అసలైన స్వచ్ఛమైన తెలుగు సంగీతాన్ని ప్రాణం పోశారు. పాశ్చాత కేకలువిని సంగీతం అంటే భయం వేసింది, ఇలాంటి వ్యక్తులని ఆదుకుంటే చాలాబాగుంటుంది 🙏
    తెలుగు సంగీతాన్ని , అసలైన

  • @durgamohan1902
    @durgamohan1902 3 роки тому +4

    అద్భుతంగా ఉంది మీ గాత్రం🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swamisivaiah4808
    @swamisivaiah4808 3 роки тому

    Super Chala bagunnadhi thatha Mee voice

  • @prathapreddyd.p5819
    @prathapreddyd.p5819 3 роки тому +1

    Thanks 🙏to suman tv

  • @pratikanthammanikraj8782
    @pratikanthammanikraj8782 3 роки тому +5

    పూర్వ జన్మ సుకృతం! ఘంటసాల గారి గాత్రం మీ స్వంతం! మీరు నిజంగా ధన్యులు! తమరి గొంతులో ఘంటసాల గారి పాటలు వినగలుగుతున్న మేము అదృష్టవంతులం! తమరికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏

  • @saiduluvemula8396
    @saiduluvemula8396 3 роки тому

    Excellent.pl support telangana gantasala gariki🙏🏻🙏🏻🙏🏻 thanks to Suman tv

  • @sreenukarnati6770
    @sreenukarnati6770 3 роки тому +9

    Sir,, you are living Ghantassla, we are proud of you sir.

  • @kotiavala7260
    @kotiavala7260 3 роки тому +18

    సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому +1

      ఓం నమో వెంకటేశాయ
      ప్రతి సమస్యల్లోనూ,కష్టాల్లోనూ,ఆటంకాల్లోనూ, చేసిన కర్మనో, చెడు ప్రయోగాలో, జాతకంలో దోషము, ఇలా కొన్ని కారణాలు కావచ్చు, సరైన పూజా మార్గాల ద్వారా పరిష్కారం పొందడం ఉత్తమ.cell:9542 2345 26
      గురువు గారితో ఫోనులో మాట్లాడి పరిష్కారం మార్గాలు తెలుసుకోండి.
      కుటుంబంలో చికాకులు, పనిలో ఆటంకాలు, ప్రేమ వశీకరణ, వివాహం ఆలస్యమైనా,చెడు ప్రయోగాలు, గ్రహ దోషాలు, దుష్ట శక్తులు ఉన్న, సంతానం ఆలస్యం( వంశవృద్ధి ), ధన వశీకరణ, సొంత ఇంటి ప్రాప్తి, సినిమా రంగం, ఉద్యోగ ప్రాప్తి.
      ఇలా ఏ సమస్యతో బాధ పడుతున్న సంప్రదించండి.cell:9542 2345 26
      మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని కొద్దిరోజుల్లోనే పొందండి.

  • @sukanyagumdelli705
    @sukanyagumdelli705 3 роки тому +1

    Meeru padepatalu swarabhishakam lanti programs padeste mee prathibaku guruthimvastudi💐👌

  • @yasamramakrishna1869
    @yasamramakrishna1869 3 роки тому +1

    మీ.గొంతు. చాలా. బాగ.ఉంది.యాంకర్.వాయిస్.కూడ.బాగుంది

  • @mohammadgafoor1073
    @mohammadgafoor1073 3 роки тому +1

    Chala prshantamga vundi sir miru padutunte

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 2 роки тому

    Suman TV, Anchor Madam Gariki Khammam Ghantashala Gariki MY 💓 Blessings Both Of You. Late. GHANTASALA Gari Songs 👂👂 ku Vinula Sompuga Unnai.

  • @kandukurigurumurthy4914
    @kandukurigurumurthy4914 3 роки тому

    సార్ మీ పాటలు అద్భుతం. మీ అడ్రస్ ఎక్కడ ఒక సారి మిమ్మల్ని కలవాలి.

  • @surayrakhrti2336
    @surayrakhrti2336 3 роки тому +16

    గంటసలగరు చనీపోల్యాధ్ ఇంకా బ్రతికే ఉన్నారు సూపర్ సారు మీలాంటి. కళాకారులు ఉండాలి సార్

  • @kgsubramanyam2193
    @kgsubramanyam2193 3 роки тому

    దేవుడు మీకు అన్ని విధాలా ఆయురారోగ్యాలు మీ కంఠంతో సహా ఇలాగే ఎప్పటి కీ ఉంచాలని భగవంతుడిని కోరుకుంటున్నా ను.

  • @chkailasam5180
    @chkailasam5180 3 роки тому

    Chaala baaga paadaaru.God bless you and your family always

  • @bvprao
    @bvprao 3 роки тому +3

    Excellent GOD bless you

  • @lakshmanaraopalakula757
    @lakshmanaraopalakula757 3 роки тому +2

    May God bless you Sri Devi priya garu.your tone is excellent. Really like Ghantasalagari tone.

  • @ksrinivasu9786
    @ksrinivasu9786 3 роки тому +3

    మట్టిలో మాణిక్యం మీరు. తప్పకుండా మీ గాత్రం జనం లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను.🙏

  • @venkataramanat41
    @venkataramanat41 3 роки тому +1

    సంగీత సరస్వతీ మాత అనుగ్రహం మీమీద ఉంది గురువుగారు. సమస్త తెలుగు వారు మీలాంటి కళాకారులను చూసి గర్వించదగ్గ విషయం. ఏకులజుడేమి ఎవ్వడైన నేమి ఆకడ నాతడే హరినెరిగిన వాడు అని అన్నమాచార్యులవారు అన్నట్లు మీ కులవృత్తి ఎదైనా సంగీతపరిజ్ఞానం లేకున్నా మీరు సంగీత ధర్మసూక్ష్మాలను భహుచక్కగా నెరింగి కులముకు మరియు మీ జాతికి వన్నెతెచ్చారు. మీరు వేరే ఉన్నత కులములో ఉన్నయడల మీరు ఎన్నోశిఖరాలు అధిరోహించేవారే. ఆ దైవము మీకిచ్చిన అనుగ్రహము కొదువకాదు కొంచెమైనను.ధన్యోస్మి. ప్రాణామాలు.

  • @ramanachari6227
    @ramanachari6227 3 роки тому +1

    Excellent God blessed ghantasala. Telengana ghantasala hats off to you.

  • @radhamanohar5743
    @radhamanohar5743 3 роки тому +1

    V good Nirupam garu u had introduce d good person to people

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 3 роки тому

    మీ వాయిస్ చాలా బాగుంది . పాటలు బాగా గుర్తు పెట్టుకొని పాడుచున్నారు. ఎంత బాగా పాడిన అదృష్టం కూడా కలిసి రావాలి.god bless you.

  • @ashokhazzi3382
    @ashokhazzi3382 3 роки тому +1

    Old is gold super ga Padaru

  • @baburaogoudbaburao6311
    @baburaogoudbaburao6311 3 місяці тому

    మీ వాయిస్ లో మాధుర్యం వుంది. ఘంటసాల గారి లాగా పాటలు పాడుతువుంటే నేను మైమారాచాను. అభినందనలు మీకు. అందులో ఖమ్మం వారవటం గర్వాంగా వుంది. 👌👌

  • @ramjeemalotu5956
    @ramjeemalotu5956 3 роки тому +1

    WOW super congratulations very grateful man I thank full to sir

  • @mohammedakramuddin6392
    @mohammedakramuddin6392 3 роки тому +6

    ఖమ్మం ఘంటసాల శ్రీ దేవిప్రియ గారి సెల్ నెంబర్ ఉంటే తెలియపరచండి.

  • @prakasaraoprakasarao2125
    @prakasaraoprakasarao2125 3 роки тому

    Excellent sir, Mee voice chalabagavunnadi👍

  • @chandrasekharsaikumarthota2638
    @chandrasekharsaikumarthota2638 3 роки тому

    చాలా బాగా పాడారు, ఘంటసాల గారి లాగే
    పాడుతునందుకు ధన్య వాదాలు

  • @ramstr209
    @ramstr209 2 місяці тому +1

    You are great sir non of caste

  • @davuluruvijayalakshmi7353
    @davuluruvijayalakshmi7353 3 роки тому

    నేను నీకు చాలా ప్రోగ్రామ్స్ కి కీబోర్డ్ వాయించాను. అప్పుడు ఎలా ఉందొ ఇప్పుడు కూడా వాయిస్ అలాగే వుంది. గాడ్ బ్లెస్స్ యు చాలా సంతోషం.
    డి. వీరభద్రరావుగారు విజయవాడ.

  • @kantharaoaddanki9680
    @kantharaoaddanki9680 3 роки тому +1

    Thanks to Suman T v and Nirupama garu for introducing such a great artist Khammam Ghantasala garu to all of us

  • @kolaganivenkateswarluvenka1634
    @kolaganivenkateswarluvenka1634 3 роки тому +1

    Ee age lo intha baga padinaru voyassu lo inka yantha baga padaro hats up brother TQ U

  • @kancherlanageswararao784
    @kancherlanageswararao784 3 роки тому +4

    మా..ఖమ్మం ఘంటసాల గారికి (దేవప్రియ) ప్రతి ఒక్కరు ఉపయోగించుకివాలి
    ఎవరైనా ప్రోగ్రాం లు పెట్టించగలరు..

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 3 роки тому

    Very beautiful singing so as like just u got ghantasala voice sir !!

  • @bhaskaranand8285
    @bhaskaranand8285 3 роки тому +1

    Good singing is God's gift that to Ghantasala. You are really great .

  • @Sskk580
    @Sskk580 3 роки тому

    Best programme ever youvtelecasted. Hats off!

  • @gopinadhaee
    @gopinadhaee 3 роки тому +1

    Super sir
    Remembering gantasala sir
    Thank you

  • @KiranKumar-du6lg
    @KiranKumar-du6lg 3 роки тому

    అచ్చు ఘంటసాల వాయిస్ లా ఉంది మీ వాయిస్ super

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 Рік тому

    Nirupama presents very good information and videos.

  • @shakthitheteluguchannel2309
    @shakthitheteluguchannel2309 3 роки тому +8

    Yantha అద్భుతంగా padaru sir

  • @sagiraviprasad9833
    @sagiraviprasad9833 3 місяці тому

    చాలా బాగా పడుతున్నారండి మీరు ధన్యజీవులండి

  • @suryanarayanapatnaikkuppil7549
    @suryanarayanapatnaikkuppil7549 3 роки тому

    Super sir , మీకు నమస్కారములు.

  • @kothagopalmudhiraj7319
    @kothagopalmudhiraj7319 3 роки тому +3

    🙏🙏🙏 సూపర్ తెలంగాణ జునీయర్ ఘంటసాల గారు 🙏💐

  • @chinniKrishna-d4n
    @chinniKrishna-d4n Рік тому

    మీ గొంతులో మాధుర్యం గొప్పగా ఉంది j r ఘంటసాల గారు

  • @akhilchinna3167
    @akhilchinna3167 3 роки тому +1

    Congratulations Suman Chanalles
    Great Singer's Programs Cantinue Wanted Request 🙏🙏🙏

  • @padmavathibanala6337
    @padmavathibanala6337 3 роки тому +1

    Great personalty..

  • @mvanikumari1264
    @mvanikumari1264 3 роки тому

    Imitation of Ghantasala songs is very beautiful.thank you very much for sharing.

  • @bugadibalachandra2943
    @bugadibalachandra2943 3 роки тому

    Namaste, wonderful voice

  • @kothagopalmudhiraj7319
    @kothagopalmudhiraj7319 3 роки тому +4

    మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏💐

    • @mohammedakramuddin6392
      @mohammedakramuddin6392 3 роки тому

      ఇలాంటి కళాకారులను ఆదరించి, ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి.
      పాదాభివందనం, పాలాభిషేకం ఎందుకు బ్రదర్.

  • @gandemkumar3446
    @gandemkumar3446 3 роки тому

    Wow Thanks for Suman TV. Gantasala reborn.

  • @kodandaramaiahsck3136
    @kodandaramaiahsck3136 7 місяців тому

    SUPER AND EXCELLENT SINGING SIR, YOU ARE GREATER SIR

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 3 роки тому

    Ghantasaalagaarini gurutu జేసినందులకు ధన్యవాదములు మీ cell no ఇచ్చి మీతో సాన్నిహిత్యాన్ని కలిపించే భాగ్యం కల్పించ గలారు
    మిమ్మల్ని కలుసు కోవడం ఘంటసాల అభిమానులు గా మాకు గర్వ కారణం గా వుంటుంది , మాది ఖమ్మం ,👌👌👌👍👍👍💐💐🙏🙏🙏

  • @muralikrishna5450
    @muralikrishna5450 3 роки тому +10

    Nobody can be compared to Ghantasala Garu..blind to think that people like him can sing like Ghantasala Garu..

    • @mohammedakramuddin6392
      @mohammedakramuddin6392 3 роки тому +2

      మహా గాయకులు శ్రీ ఘంటశాల వెంకటేశ్వర రావు గారికి సాటి ఎవరూ లేరు. కానీ
      ఒక సాధారణ మనిషి, అదికూడా ఎలాంటి సంగీతం నేర్చుకోకుండా కీ.శే. ఘంటశాల గారి పాటలు అద్భుతంగా ఆలపిస్తుంటే, ప్రతి ఒక్కరు అభినందించాలి.

    • @raghaveswararao3211
      @raghaveswararao3211 3 роки тому

      Though no one can reach to Mastaru's level,but trying itself is great.

  • @ambujaprathap
    @ambujaprathap 3 роки тому +3

    Sir live long life.

  • @manojkumarteppala608
    @manojkumarteppala608 3 роки тому +1

    Tq Suman tv

  • @raviarts3059
    @raviarts3059 3 роки тому +2

    99% gantasala tune machining, thanked sir,

  • @chaitanyababu333
    @chaitanyababu333 3 роки тому +3

    గంటశాల గారి పాట విన్నట్లుగా ఉంది అద్బుతం.

  • @rameshch6802
    @rameshch6802 3 роки тому +1

    Suman T V great , well done keep it up

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 3 роки тому +2

    Enthaki selebrities interviews kaakunda ilanti marugunavunna varini elaa encourage cheyadam great work.

  • @prakasamvallepalli3277
    @prakasamvallepalli3277 3 роки тому

    Very good kaaka you are a equally legendary singer it's god gift to you
    Thank you

  • @Narayana8297
    @Narayana8297 3 місяці тому

    God will giveu persistent Ghantasala vocal style.Byall means wish uhappy andprospers life continuing Ghantasala foot prints .

  • @ArjunNayak-
    @ArjunNayak- 3 роки тому

    తంబుర వాయించే మొగిలి నీ ఎలా గుర్తించారో... ఇతన్ని కూడా అలా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... 💅💅