Waaahuuuuuwaaaaa..... Seshu sir😳 మీరే నా??? ఎంత అద్భుతం sir... ఆ హా హా......మిమ్మల్ని ఇంతవరకు ఇంతలా miss అయ్యా మా... Suuuuper sir... Suuuper se ऊपर sir...... Thanq Suman TV
Milo ivanni unnayani teliyadu... just jabardast anukunnanu... super andi.. miku saraina avakashalu cinemaallo vacchunte bagundedi.. oka manchi artist ni chusevaallam...
శేషు గారు ఎంత గొప్ప వ్యక్తి ఇప్పటి వరకు తెలవదు నాకు జబర్దస్త్ లో అతని ప్రాధాన్యత కు గుర్తింపు తో మాటలాడు వారు ముందుకు రాలేదు.ఎందరో మహానుభావులు.మీకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.ఇంమహాతటి మహోన్నతమైన వ్యక్తి నీ పరిచయం చేసి మీ గొప్పతనం చాటుకున్నారు.ధన్యవాదములు
Radhu radhu anukuntune entha baga chesaru sheshu garu , 👌😍🙏 as a mimicry artist ga nenu oka week practice gap vachina, voice marchipothanu kani meeru chala rojulu tharuvatha kuda chala adhbuthanga chesaru🙏❤️😍
ఇంత టాలెంట్ ఉన్న మీరు జబర్దస్త్ లో ఈ కళలని చూపించలేకపోయారు ఎందుకు. ఒక విఫలమైన టీం లీడర్ గా ఉండిపోయారు. ఈ వీడియో చూడక పోతే మీ ప్రతిభ మాకు తెలిసేది కాదు.
Excellent ,ఇలాంటి కళాకారులని సద్వినియోగం చేసుకోలేక పోవడం మన సినీ పరిశ్రమ దౌర్భాగ్యం. శత కోటి వందనాలు శేషు గారు.
శేశు గారు నమస్కారం. ఈ వీడియో లో మీ వాయిస్ విని నిశ్చేష్టుడనయ్యాను. చాలా టాలెంట్ వున్న మీకు మళ్లీ ధన్యవాదాలు.
అయ్య బాబోయ్ శేషు గారు.ఎంత టాలెంట్ SIR. SUPER SUPER
ఇంత టాలంట్ ఉందా శేషు గారు మీలో వావ్ సూపర్ 👌👌👌
0@krishnareddy5885
శేసుగారూు.... మీ ఈ టాలెంట్ కు,శిరస్సు వంచి,నమస్కరిస్తున్నాను...మిత్రమా...
God bless you"&" all female...
టాలెంట్ వున్న వారిని, ఇంటర్వూ చేశారు బాగుంది సూపర్, చానల్ వారు సూపర్ శేషు గారి కి
బాలుగారి ల ఎవరు మిమిక్రి చేయడం చూడలేదు సర్ సూపర్ వాయిస్ శేషు గారు మీది
Avunu correct
Correct
Rg
@@lalithaallinonecreations3780OK
J
Waaahuuuuuwaaaaa..... Seshu sir😳
మీరే నా??? ఎంత అద్భుతం sir... ఆ హా హా......మిమ్మల్ని ఇంతవరకు ఇంతలా miss అయ్యా మా... Suuuuper sir... Suuuper se ऊपर sir...... Thanq Suman TV
Yes మీ మాటల్లో కూడా బాలు గారి వాయిస్ వినిపిస్తుంది
Meeru mamuluga matladina kuda..Sp Balu sir voice laane undhi andi ...God gift 🙏🙏🙏👌👌👌
అచ్చం బాలుగారి లాగే మాట్లాడాడు..
The lion King movie లో పక్షి గొంతు ఇతనిదే కదా...😍
Yes jaaju ki ichhadu
మీకు ఉన్న ప్రతిభ వదిలేయకండి
దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు మీ మాట
మీ activeness super sir
శేషు గారు...మీలాంటి కళాకారులకు మంచి పాత్రలు ఇవ్వలేని ఇండస్ట్రీ వాళ్ళ దురదృష్టం...
S baaga cheppaaru...
@@seshaiahvuppala9416 hmm
@@padalavinodkumar6679 on
@@sameerwani6839 how r u...?
Ò0
బాలు గారి వాయిస్ మాట్లాడి. బాలుగార్ని గుర్తుచేశారు Sir
అబ్బబ్బబ్బా..... ఏం టాలెంట్ చిచ్చా.. సూపర్ 👌
Balu gari voice 1:52
Tq bayya nenukuda alane vethukuthunna
Tq u
Tq
Tq
Tq
వామ్మో బాలు సార్ వాయిస్ 🙏100%%%%%%
వంట అందరికీ రాదు మిమిక్రీ కూడా అందరికీ రాదు మీరు చేసినట్టు మిమిక్రీ ఎవరికీ రాదు సూపర్ సార్ మీరు
టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు, సూపర్ శేషుగారు, మీలో ఇంత టాలెంట్ దాగుందా,..వావ్..మీరు బాగా ఉపయోగించుకోండి. మట్టిలో మాణిక్యమండీ మీరు.
దినెమ్మ జీవితం కళ్ళు మూసుకొని వింటుంటే అచ్చం బాలు గారి గొంతులా ఉంది..🤔🤔🤔🤔
@Emilio Casey Ee naa kodukulu hacker lanjakodukulu. Evvaru nammakandi
@Emilio Casey the
బాలు గారి స్వరం అచ్చు గుద్దినట్లు దింపారు..👏👏🙏
Multi talented and underrated actor ! He deserves a separate position in TFI like all comedians
Maku Balu sir ni gurthuchesaru sir .. really that's a magicle voice..
OMG
I never knew he is such a highly talented artist
Thank you suman tv for making interview of such a gem
pl
Super sesu garu your Super sir
Abbba super asalu Balu gari voice ❤️edupochesindi .....😭
hi
Wonderful ... never expected !! Balu gari voice adbutam !!
శేషుగారు మీ వాయిస్ సూపర్.
డబ్బింగ్ చెప్పొచ్చు కదా
Super anna మమ్మల్ని మళ్ళీ పాత కాలంలోకి తీసుకెళ్లారు (thank you sir)
SV rangarao gari voice ....super
It feels excellently Balu sir voice....Super Seshu Sir.
Milo ivanni unnayani teliyadu... just jabardast anukunnanu... super andi.. miku saraina avakashalu cinemaallo vacchunte bagundedi.. oka manchi artist ni chusevaallam...
Reall I underestimate you...such a great hidden talent....great sir
చాలా క్లోజ్ గా ఉంది ..బాలు గారి వాయిస్ ..సూపర్ టాలెంట్ 🙏🏼🙏🏼🙏🏼
Intha talent meeku vundha ani nenu yeppudu anukoledhu.u r grate ..
మీలో మిమిక్రీ ఆర్టిస్ట్ వున్నా కూడా ఎందుకు ప్రదర్శించలేదు ఇన్నాళ్లు ఎది ఏమైనా భాగా చేశారు.all the best.
Mee Vayashu Bagundi Mee Pesu Evariki Nachaledu.Anduke Meeru. Etukakundapoyaru.
మంచి టాలెంట్.
Mee voice balu gari voice ki dhaggaraga undhi super great👍👏
అద్భుతము 👌✨
కళాకారులకు అందరికీ 👏👏👏👏👏👏 అభివాదములు.అభినందనలు🙏🙏🙏🙏✨
Amaging. Dedicated. Beyond my expectations. Long live.god bless you with good health.
శేషు గారు ఎంత గొప్ప వ్యక్తి
ఇప్పటి వరకు తెలవదు నాకు
జబర్దస్త్ లో అతని ప్రాధాన్యత కు గుర్తింపు తో మాటలాడు వారు ముందుకు రాలేదు.ఎందరో మహానుభావులు.మీకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.ఇంమహాతటి మహోన్నతమైన వ్యక్తి నీ పరిచయం చేసి మీ గొప్పతనం చాటుకున్నారు.ధన్యవాదములు
శేషు గారు మీలో ఒక అద్భుతమైన కళవుంది భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను మంచి గాత్రం వుంది తప్పక రానిస్తారు
Radhu radhu anukuntune entha baga chesaru sheshu garu , 👌😍🙏 as a mimicry artist ga nenu oka week practice gap vachina, voice marchipothanu kani meeru chala rojulu tharuvatha kuda chala adhbuthanga chesaru🙏❤️😍
మన దగ్గర ఉన్న మనిషిలో మరో మనిషి ఉంటాడు అని నిరూపించారు సార్,, హాట్సాఫ్ సర్ మీ టాలెంట్ నిజంగా అమోఘం అద్భుతం 🎉🎉🎉🎉🎉🎉
Sheshu garu u r great talent undi miru comedy anukuna u r super all the best 👍👍👍🙏🙏🙏
Namasthe sesu sir...chala chakkaga matladuthunnaru...nijanga jabardasth sesu sir entha ptathibha chupisthunnara anipisthundhi sir...tnq sir..and tnq anchor anna...
You tube channel vallaki share like subscribers kavali...malli memu comments cheyyali..chusi reply kuda evvaru..adhokkate bhadha...kopam..
శేషు గారు.....సూపర్ టాలెంటెడ్....సర్ మీ...❤️🌹🌹🌹👏👏👏👏💯💯💯💯
సూపర్ సార్ బాలుగారు వాయిస్ చాలా.బాగుంది మిమిక్రి సూపర్ సార్
Never seen before like this perfect artist. God gifted
Super sir.... supreme movie లో మీ కామెడీ సూపర్
సూపర్ కళామతల్లి ముద్దుబిడ్డకు కళాభివందనాలు సార్
శేషు గారు...... వాయిస్......బాగుంది......మిమిక్రీ
చాలా బాగుంది....కనుక....తిరిగి మొదలుపెడితే
మంచిది.......🙏🙏🙏🙏
ఇంత టాలెంట్ ఉన్న మీరు జబర్దస్త్ లో ఈ కళలని చూపించలేకపోయారు ఎందుకు. ఒక విఫలమైన టీం లీడర్ గా ఉండిపోయారు.
ఈ వీడియో చూడక పోతే మీ ప్రతిభ మాకు తెలిసేది కాదు.
స్టేజ్ కరెక్ట్ లేదూ
Jabardasth oka pedha bokka show.. Puku lo jokes aithe ne chustharu janalu
Nijam brother
Sir intha talent unna mimmalini industry tappakunda use chesukuntundi very nice 🙏🙏
Seshu garu balu gari voicenu vinipinCHINAnduku miku koti 🙏
ನಿಮ್ಮ ಮಿಮಿಕ್ರಿ ತುಂಬಾ ತುಂಬಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
ಸೊಗಸಾಗಿದೆ ಅದ್ಭುತವಾಗಿದೆ ಅಮೋಷವಾಗಿದೆ🙏🙏🌹👌
Abba..sir....Hats of Sir.....బాలు గారి వాయిస్ దించేశారు.....
Seshu garu meeku pedda namaskaram sir asalu meeru inta baga mimicry chestarani teliyadu 👌👌👌I'm from KARNATAKA
Sooper andi...meeru intha manchi artist ani maaku teliyadu...namaskaram Sir🙏🙏
అబ్బా అచ్చంగా బాలు గారిని దించేశారు 👏👏👏😊😊😊🙏🙏🙏
Balu sir voice 2:00
Super voice ultimate
Tq bro
Thank you for saving our time 😀
2:00
Nuvvu thopu ra mowa
wow SESHU GARU GREAT,YOU ARE ONE OF THE BEST ARTIST AND MIMICRY ARTIST
Sir meeru intha talented ani nijjagaa naaku theliyadu👍
చాలా natural గా పలికారు. Sp పలుకులు.
100% matched as Balu garu.
OMG MEEKU ENTHA TALENT UNDADI.....GREAT SIR👍
అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞశాలి, అపూర్వ కళాకారుడు శేషు గారికి పాదాభివందనం 🙏🙏
Extraordinary.... Unimaginable great Seshu garu...unsung hero
Sheshu garu mee mimicry exlent sir
Wow. Highly talented. Where are you seshu garu now. Jabardast killed your talent
Super .. sir melo ee talent kuda undha..👍🏻👍🏻🙏🏽
OMG BALU gari Voice 100 % chesarandi 1🙏🙏🙏🙏🙏🙏🙏
Extraordinary sir....BALU Gari voice 👌
Amazing interview, he is very talented
రియల్లీ గ్రేట్ ఆర్టిస్ట్
What a talented sirji..yemo anukunna meru multi talented a sir 🙏🙏🙏
Wow that's great. Balu Garu voice from 2:00. Great talent and all the best for future sir.
Excellent శేషు గారు, wonderful.
Superb we really enjoyed it..May God bless you sir..
Wowww intha talent aaa Sir really superb talent all the Best Sir your good break is on the way soon 🙌
Seshu gaaru.. Mee prathibha mee kala varnanaa atheetham
Wow 😳😳😳😳 superb talent sir
చాలా అద్భుతంగా మిమిక్రీ చేసారు సార్ 🙏💐
Great sheshu sir super voice
Sheking sheshu garu, one cannot describe ur art, anamyasaamanyamu , no boundaries for u, one cannot match u also 🙏🙏🙏🙏
Sir super sir meeru the persons I like the most vallavi chesaru super
Exactly balu voice super
BAALU Sir, S.V.R Sir, Rao Gopalarao Sir, Satyanarayana Sir, Kaantharao Sir Voices Same to Same Superb SESHU Sir🙏👏👌👍
మంచి టెలెంట్ ఆర్టిస్ట్ సార్.....
Surprising me your's greatness,,,,,,,,SHESHU garu,,,,,,.I wish you an wonderful time,,,,,,sir.
శేషు గారు అద్భుతంగా చేశారు... మీలో ఇంత talent వుందా
Shaking Seshu Garu 🙏
Thank you very much 🙏
I remembered all Golden and Platinum Stars🙏
Thank you so much Dear Suman tv 🙏
Super super super super super super super super super super super super super super super 👏👏👏👏👌👌👌
Multi talented ....Superb sir👌👌👌👌👌😍
శేషు గారు మీలో మంచి టాలెంట్ ఉందండీ. నేను కూడా యిదే చూడడం..అభినందనలండీ.
శేషు గారు మీరు సూపర్,మీ టోన్ గాడ్ గిఫ్ట్
ఎస్ వి రంగారావు గారిని మా కళ్ళ ముందు ఉంచారు సార్..... శేషు గారికి చేతకోటి వందనాలు.
Acham Balu Garu matladinatte matladaru sir Garu great 👍🏻 andi
Super sheshu babai Kamal Hassan gariki Dubbing chepochu meeru
How talented you are Seshu garu
First time Balu gari voice intha exact ga imitate cheyadam vinnanu
Great artist seshu garu, deserves right place in the industry