Dates Farming In Telugu | 50 లక్షలతో ఖర్జురా తోట | Karjura Farming | Shiva Agri Clinic

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 68

  • @ringusrinu7928
    @ringusrinu7928 Рік тому +7

    సూపర్ శివ చాలా చక్కగా వివరించారు తెలంగాణలో మన జిల్లాలో కూడా డేట్స్ పండిస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి కూడా ధన్యవాదాలు

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  Рік тому

      Tq srinu anna

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 Рік тому +1

      @@ShivaAgriClinic పండు ఖర్జూర రకం ఎవరన్నా వేసుంటే కూడా ఒక వీడియో చెయ్ కుదిరితే.....

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  Рік тому

      Ok bro

  • @avinashdudaka5848
    @avinashdudaka5848 Рік тому +5

    Very informative. thank you.

  • @GannojuAjay-i9o
    @GannojuAjay-i9o Рік тому +1

    Super information thanku bro a good channel for people

  • @kaminenisclinic8489
    @kaminenisclinic8489 Рік тому +2

    Very informative....good dedication and interest towards horticulture

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Рік тому +1

    Sir చాలా చక్కగా చెప్పేరు.🙏sir కర్జురం చెట్టు ఆకులకు ఈత చెట్టు ఆకులు లాగ ఆకు కొస కు ముల్లు వుంటుంధా.ఈత చెట్టుకు కర్జురం చెట్టు ఒకేలాగ వున్నాయి చిన్నపుడు చిన్న మొక్కలప్పుడు కర్జురం అని ఎకా పోల్చుకోవడం.

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 Рік тому +1

    చాలా వివరంగా చెప్పారు

  • @sridharsrimat7459
    @sridharsrimat7459 Рік тому +1

    Excellent information Sir

  • @prdk0609
    @prdk0609 Рік тому +1

    Thankyou for your genuine feedback

  • @yennamhanumanthareddy7232
    @yennamhanumanthareddy7232 Рік тому +1

    Thanq

  • @mounikareddy2924
    @mounikareddy2924 Рік тому

    Useful video sir good anchoring

  • @Agrisync
    @Agrisync Рік тому +1

    great information brother 🎉

  • @179sury
    @179sury Рік тому +1

    Good information brother

  • @jaganavula2334
    @jaganavula2334 Рік тому +2

    ఈ రైతు చెప్పే విధానం ప్రకారం, ఆవేశపడి డేట్స్ పెట్టొద్దు, తరువాత చింతించవద్దు.

  • @mathrudevathadrip6736
    @mathrudevathadrip6736 9 місяців тому +2

    నమస్తే సార్ మీరు చెప్పండి ఈ చెట్లకు పురుగు రాదా ఎందుకురాదు ఎక్కువగా పురుగులు వలన చెట్లు ఎక్కువ చనిపో తాయి ఇతనికి తెలుసో తెలియదో నాకు అర్థం కావడం లేదు నేను స్వయంగా అనుభవిస్తున్నాను ఎన్నిసార్లు ఎన్ని రకాల కెమికల్ మందులు వాడినా కూడా పురుగు చావదు వాటితోనే పంట నాశనం అవుతున్నది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి వారి మాటలు నమ్మి చాలామంది ఇటువంటి పంటలను పెట్టి నష్టపోతున్నారు మోసపోతున్నారు నిజం తెలిసి ఉంటే చెప్పాలి లేకుంటే ఊరకే ఉండాలి

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga7933 Рік тому +1

    Hi Siva 👋

  • @anjiyadav4787
    @anjiyadav4787 Рік тому +1

    👏👏👏👏

  • @Manikanta-fh8lf
    @Manikanta-fh8lf Рік тому +1

    Great interview broo
    Good information 😊🎉

  • @anilKumar-iw9rp
    @anilKumar-iw9rp Рік тому +1

    Sir kepel apple dhorukutaya please....

  • @shankarreddyaluka3494
    @shankarreddyaluka3494 6 місяців тому +1

    Srinivas Reddy Sir,
    Hats off to your interest on dates farming. By being an employee, your interest is highly appreciated.
    I ate your dates the sweetness and the tenderness of fruits are heart touching.
    The natural fruits are the highlights of your efforts.
    Your elobarate explanation very much impressed.
    Thank you Sir .
    You are an inspiration for dates growers and consumers as well.

  • @farzanaBegum-p8j
    @farzanaBegum-p8j 14 днів тому +1

    Sir I want address form where you by the plant

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  13 днів тому

      వీడియో లో ఫార్మర్ నెం ఉంది కాల్ చెయ్యండి

  • @NN-gg8xe
    @NN-gg8xe Рік тому +1

    Andhra lo kuda subsidy emi ledu sir

    • @Local-z4m
      @Local-z4m Рік тому +1

      చెంద్ర బాబు గారు టైమ్ లో సబ్సిడీ ఉంది

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  Рік тому +1

      Tq sir for feedback

  • @brothermgr8592
    @brothermgr8592 Рік тому +1

    Gujarat lo gandhinagar lo kg 70 ki kuda estharu

  • @vasusunkara6283
    @vasusunkara6283 Рік тому +1

    Plant akkada konali andi...

  • @tamatamt
    @tamatamt Рік тому +1

    Market takkuve.. pachivi konatam ledhu.. edo testing kosam 1/2 kg koni ogaru antunnaru
    Ivi pandu kaavu, daaniki vere process

    • @22asreddy
      @22asreddy Рік тому +1

      Barhee variety tastes sweet..and juicy. Similar fruits are coming from Gujarat they doesn't match with this fruit in taste

    • @tamatamt
      @tamatamt Рік тому +1

      @@22asreddy good luck 👍🏻

  • @kishoretadikonda7001
    @kishoretadikonda7001 Рік тому +1

    ఈ రకం ఈత పండులెక్కన పచ్చి పండున లేక కర్జూర పండులాగా వచ్చే రకమా....

  • @kvrsgupta631
    @kvrsgupta631 Рік тому +1

    Sir meeru chestunna vedeos Lo price and Contact number cheppandi

  • @muralikrishnareddy4034
    @muralikrishnareddy4034 Рік тому

    Ethkayala, dates

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 Рік тому

    Sir i am from vishapatnam as a consumer I can buy 1 kg dates or mango from farmers every month please provide services

  • @mdexoticfarm5136
    @mdexoticfarm5136 Рік тому +1

    Andhra lo salarys ea evatam ldu time ki malli subsidys aa joke power ea sariga evatam ldu farmers ki payga digital meters pedtaru antaa worest government for farmers

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  Рік тому

      Tq for feedback

    • @shivareddycheemala6895
      @shivareddycheemala6895 Рік тому

      Bro gajji vallaku pacha kamarla vallaku ala Ani piatadi India lo ne ist going state AP enduku abaddalu cheptavu e

  • @srisrinivas8293
    @srisrinivas8293 Рік тому +1

    మొక్కలు ఎక్కడ దొరుకుతుంది అడ్ర్రస్ phone no పంపండి

  • @praveenreddymuskuwaar7046
    @praveenreddymuskuwaar7046 Рік тому +1

    మొక్కలకు కేవలం 200 రూపాయలు మాత్రమే కేంద్రియ
    అగ్రికల్చర్ లో దొరుకుతాయ్... ప్రతి రాస్త్రంలో ఉన్నాయి...

  • @kvreddy6984
    @kvreddy6984 Рік тому

    Reddygariphonepettandi