5 ఏళ్ల లో 4 పోర్టులు.. 17 మెడికల్ కాలేజీలు.. 10 ఫిషింగ్ హార్బర్లు.. 6 ఫిష్ లాండింగ్ జెట్టి లు.. ఉద్దానం kidny హాస్పిటల్.. రీసెర్చ్ సెంటర్.. మంచి నీటి పధకం.. స్కూల్స్.. Phc లు.. పులివెందుల బస్సు స్టాండ్.. ఋషికొండ బిల్డింగ్స్.. ఏ సీఎం చేసాడు సార్.. జగన్ తప్ప..

ఏ సీఎం ఇచ్చాడు సార్ ప్రజలకు నేరుగా 3.50 లక్షల కోట్లు.. జగన్ తప్ప..
సార్.. ముందు ప్రజలు బుద్ది తెచ్చుకో కోవాలి సార్..
🙏🙏🙏 కొమ్మినేని శ్రీనివాసరావు సార్.. ఈవీఎం లు వీళ్ళ బలం.. Ycp వాళ్ళు ముందుగా ఈవీఎం ల ఫై పోరాడాలి.. తరువాత వాటి అంతట అవే సర్దుకుంటాయి..
మనకి తెలిసినవే డ్రామాలు సార్..
అయ్యా.. అధికారం చేతి లో వున్నాప్పుడు ఎలా వినియోగించు కోవాలో జగన్ కి తెలీలేదు..
అంటే.. రెచ్చి పోయింది ap లో జరుగుతున్న అఘాత్యాల మీద కాదా?