Analyst Dr. Bala Exposes the Truth Behind YSRCP Social Media Activist Arrests|Reality Check| EHA TV

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 54

  • @battanagu
    @battanagu 2 години тому +9

    బాలా గారు మీలాంటి పారు ఈ సమాజానికి చాలా ఆవసరం మీకు ధన్యవాధములు

  • @karemyacobraju2798
    @karemyacobraju2798 3 години тому +9

    Very good message thankyou Bala Garu

  • @NaguBudithe-s7s
    @NaguBudithe-s7s 2 години тому +7

    6:18 బాదంటూ తనదాకా వస్తే గాని ఇతరుల బాధ అర్ధం కాదు అందరు అర్ధం సేసుకోవాలిజై జగన్ 👍

  • @SS5PK
    @SS5PK 3 години тому +9

    రాజకీయ నాయకులు మేము చేస్తే సంసారం ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉన్నారు

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 2 години тому +4

    బాలా గారు గుడ్ ఈవెనింగ్ నమస్తే ఇన్ని రోజులు పట్టింది ఏమైపోయారు బాలా గారు🎉🎉🎉❤

  • @samuelgolla9557
    @samuelgolla9557 2 години тому +4

    Thank you somouch every good massage

  • @Nagabhushan-q2v
    @Nagabhushan-q2v 2 години тому +4

    Correct analysis.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 години тому +8

    Yes బాలా సార్.. ఐ గాట్ your point 👌👌👌

    • @arvindaug
      @arvindaug 27 хвилин тому

      రెడ్డీ.,ఇక్కడ కూడా ఉన్నావా.,,,
      వీడిది బలే ఇష్టం రా బయ్.,
      మీ బులుగు పిలిం బ్యాచ్ కి😂

  • @PrasadDagani
    @PrasadDagani 53 хвилини тому +1

    Good, spech

  • @TRINADHKATIKIREDDY
    @TRINADHKATIKIREDDY Годину тому +3

    బాల గారు
    మీరు చెప్పేవి అన్నీ సాక్షిలో
    డిటైల్డ్ గా ప్రసూరిస్తే
    ప్రజలు అందరూ అలెర్ట్ అవుతారు sir.

  • @rushimuka
    @rushimuka 24 хвилини тому +2

    "బాల గారు! మీరు అసలు సిసలైన అటువంటి న్యాయవాది అనిపించుకున్నారు! ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడేటట్టు రిపోర్టర్లకు కూడా గట్టి కోటింగ్ ఇవ్వండి! ఎలా మాట్లాడాలో కొంచెం నేర్చుకుంటారు వాళ్లు కూడా!"మీరు చెప్పిన లాజిక్ పాయింట్ సూపర్

  • @satyanarayanachittumodu2889
    @satyanarayanachittumodu2889 3 години тому +4

    Excellent analysis All the political leaders should realise irrespective of parties.

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 2 години тому +3

    👍👍👍

  • @V.S.BKumar
    @V.S.BKumar 10 хвилин тому

    Super logic point. raised

  • @sudhakarmatta6066
    @sudhakarmatta6066 Годину тому +4

    Jai Jagan YSRCM ❤❤

  • @jhansibaikapudasiverynicec9845
    @jhansibaikapudasiverynicec9845 2 години тому +3

    Jai jagan .

  • @tulasiprasadraosevala9326
    @tulasiprasadraosevala9326 54 хвилини тому +1

    Sir first they will arrest and put them in jail and keep in jail as many years as possible

  • @rushimuka
    @rushimuka 18 хвилин тому +1

    @appala deddy గారు ఇప్పుడు ఈ డిబేట్ జరుగుతుండగా చాలా చక్కని లా పాయింట్ తీశారు చూడండి!"అసెంబ్లీ సాక్షిగా జరిగిందని అంటే? రికార్డ్స్ లో ఉంటుంది కదా? అది తీసి మాట్లాడవచ్చు కదా! వారు చెప్పు ని లా పాయింట్ చాలా బాగుంది"

  • @BathiReddyPolamreddy
    @BathiReddyPolamreddy 2 години тому +1

    Good legal police duty & responsiblites 😊information for public.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 години тому +2

    మా అక్క భువనేశ్వరి ని అలా తూలనాడింది ఎవరు.. అసెంబ్లీ రికార్డ్స్ లో వుంటాది కదా! సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరూ తూలనాడ లేదుగా.. మా అక్క పరువు తీస్తున్నది వీళ్ళే..

  • @nenu_inthe
    @nenu_inthe 2 години тому +1

    కామన్ సెన్స్ లేదు ఒళ్ళంతా అహంకారం,కొవ్వేక్కినతనం

  • @attalurivijayalakshmi9882
    @attalurivijayalakshmi9882 3 години тому +2

    Yes .

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 Годину тому +1

    Sir e టిడిపి janasena కూటమి వచ్చింది కలెక్షన్స్ కోసం అండ్ ysrcp జగన్ గారు pai ap ప్రజల pai కక్ష రాజకీయాలు చేయడం కోసం ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఇచ్చిన హామీలను పక్కన పడేసి rojukoka script రెడీ చేసి ప్రజల ను పిచ్చి వాళ్లను చేస్తున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తల్లికి వందనం ఇవ్వక ముందే కాలేజీ ఫీజు వసూలు చేస్తున్నారు ఇదేం న్యాయం ముందు తల్లికి వందనం అమలు చేయాలని కోరుతూ ap public అమ్మలు 🙏

  • @rushimuka
    @rushimuka 26 хвилин тому +1

    "అమ్మ యాంకర్ గారు! బాలా గారు చెప్పినటువంటి మాటలు మీకు సరిగ్గా బుర్రకు ఎక్కటం లేదా? ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నారు! తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు వెంటనే సంబంధిత అధికారికి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఆ రోజు మీరు కంప్లైంట్ చేసి ఉంటే ఈ రోజు దానిపై రిమైండర్ చేసే అవకాశం ఉంటుందని ఎంత స్పష్టంగా చెబుతున్నారు! మీరు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నట్టుగా ఉంది గాని! ఒక రిపోర్టర్గా! బాలా గారు ఒక న్యాయవాది న్యాయవాదులతో మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి కొంచెం తెలుసుకోండి"

  • @csubramanyammani3425
    @csubramanyammani3425 2 години тому +1

    Madam
    మీరు కరెక్టుగా మాట్లాడుతున్నారా
    ఒక సైడ్గాగా మాట్లాడుతున్నట్లు ఉంది.

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 Годину тому

    మరి పరిష్కారం ఎంటి సర్ ఈ టిడిపి janasena కూటమి Op పార్టీ ycp కి ప్రతిపక్షం ఇవ్వక పోవడంతో ప్రజలు తరపున ప్రభుత్వం ను ప్రశ్నిస్తే తప్పు అంటే ప్రశ్నించే స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ తప్పు ap public ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు 🙏

  • @prasadmeka643
    @prasadmeka643 3 години тому

    Dr .5 😭

  • @satyanarayanachittumodu2889
    @satyanarayanachittumodu2889 3 години тому

    All the party personalities should stop rivalry in politics..

  • @tulasiprasadraosevala9326
    @tulasiprasadraosevala9326 50 хвилин тому

    For all problems solution is super six, TDP should implement immediately so that people forget everything then there won't be any criticism

  • @sadasivuniramanamurthy8076
    @sadasivuniramanamurthy8076 Годину тому

    ఎదో మినిస్టర్ అయినాడు

  • @bachelor8507
    @bachelor8507 2 години тому

    మరి జానీ, రాజ్ తరుణ్& హర్ష సాయి కేసులు సంవత్సరాల పాటు ఆలస్యం అయ్యాయి కదా.. మరి ఆ కేసులు ఎలా నిలబడి విచారణ & రిమాండ్ కి వెళ్లడం జరిగింది..??
    నువ్వు YCP తీర్థం పుచ్చు కోవడం మానేసి మామూలుగా మాట్లాడితే మంచిది

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 години тому

    తెలుగు మీడియకు న్యూస్ ఎలా present చెయ్యాలో కూడా తెలీదు.. కోర్టు తీర్పులు అర్ధం చేస్కునే తెలివి కూడానా 😂😂😂

  • @sarathkanna3594
    @sarathkanna3594 2 години тому

    Pilla medhavi 😂😂😂

  • @rushimuka
    @rushimuka 10 хвилин тому

    "బాల గారు! అసలు ఈ ఛానల్ వాళ్ళని అనాలి సార్! యాంకర్ ని ఎలాంటి వాళ్ళని పెట్టాలో ముందు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి! లేదు వాళ్లని బాహాటంగా ప్రకటించుకో మనండి మేము ఫలానా మీడియా, అంటే సరిపోయింది కదా! అసలు ఇలాంటి డిబేట్స్ లో మీరు పాల్గొనకండి సార్, మీరు చెప్తున్నది ఆమెకి అర్థం కావటం లేదు, ఏదో మాట్లాడాలి కదా అని కూర్చుంది తప్ప, మాట్లాడే విధానం! ప్రశ్నలు రాబట్టే విధానం! అస్సలు ఏమీ బాగోలేవు, మరి ఇలాంటి వాళ్ళని ఏ జర్నలిస్టులు, యాంకర్లు, అంటారో నాకు అర్థం కావటం లేదు.

  • @celebritiesworld-TV
    @celebritiesworld-TV 3 години тому +1

    U have 0 knowledge bala

  • @srinivasareddy8894
    @srinivasareddy8894 3 години тому

    Eలాంటి వాళ్లతో ఛానల్ పేరు కూడా పోతుంది... ముందు బేసిక్స్ వీడికి తెలియదు... సివిల్ కేసులకి లిమిటేషన్ ఉంటుంది కానీ క్రిమినల్ కేసు లకి లిమిటేషన్ ఉండదు...

  • @anupamamedi130
    @anupamamedi130 Годину тому

    Are you the new paid YCP Paytm’s????