పచ్చ పోలీసుల పచ్చి బూతులు.. | KSR Debate On AP Police Illegal Arrests | Chandrababu | KSR Live Show

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ •

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 16 днів тому +4

    సార్. కొమ్మినేని శ్రీనివాసరావు గారు.. నేను మిమ్మల్ని 20 ఏళ్లు నుంచి ఫాలో అవుతున్నా.. మీ నీతి నిజాయతీకి.. సత్యం చెప్పే మీ నైజానికి 🙏🙏🙏

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 9 днів тому

    చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహ మేరా!! ఈ పోలీస్..
    ఇది ఓ సినిమా డైలాగ్..
    ఆ కనిపించని నాలుగో సింహమేనా ఈ AP సింహాలు....

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 16 днів тому +1

    పోలీసులు ఒక పార్టీ తరపున పని చేయవొచ్చా.. వాళ్ళు ప్రజల కు కదా for గా పని చెయ్యాలిసింది..

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 16 днів тому

    కొమ్మినేని సార్.. మీరు నన్ను మరీ అతిగా చెబుతున్నాను అనుకోకండి.. నేను మనస్పూర్తి గా నిజాయతీ గా చెబుతున్నా.. మిమ్మలను చూస్తుంటే నాకు త్రిపురనేని రామస్వామి చౌదరి గుర్తు కొస్తున్నారు.. ఆయన రచనలు చదివాను నేను..

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 12 днів тому

    ఏ ప్రభుత్వం లోను పోలీస్ వ్యవస్థ ఇంతగా భ్రష్టు పట్టలేదు...

    • @tangellavenkatesu7605
      @tangellavenkatesu7605 9 днів тому

      చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహ మేరా!! ఈ పోలీస్..
      ఇది ఓ సినిమా డైలాగ్..
      ఆ కనిపించని నాలుగో సింహమేనా ఈ AP సింహాలు....

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 16 днів тому

    Correct అన్ని పార్టీ ల సోషల్ మీడియా మీద జ్యూడిషయల్ ఎంక్వయిరీ చేయించాలి.. Ap హై కోర్టు లేదా సుప్రీమ్ కోర్టు ను ఆశ్రయించండి..

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 16 днів тому

    అయ్యా.. ఢిల్లీ వెళ్లి.. నేషనల్.. ఇంటర్నేషనల్ మీడియా ను జగన్ తో అడ్రెస్స్ చేయించండి..

  • @RambabuMatta-x9n
    @RambabuMatta-x9n 16 днів тому

    Pedda Pedda padalu vadutunaru

  • @LazarPolabathina
    @LazarPolabathina 16 днів тому

    రాష్ట్ర ప్రజలందరూ తిరుగుబడి ఏ డిపార్ట్మెంట్ అన్యాయం చేసింది ఆ డిపార్ట్మెంట్ ప్రశ్నించాలి ఆ స్థాయికి లేస్తే గాని బుద్ధి రాదు

  • @kathulakezia5113
    @kathulakezia5113 16 днів тому

    KytMu fools😅

  • @kathulakezia5113
    @kathulakezia5113 16 днів тому

    Chiting pappu 😅

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 9 днів тому

    చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహ మేరా!! ఈ పోలీస్..
    ఇది ఓ సినిమా డైలాగ్..
    ఆ కనిపించని నాలుగో సింహమేనా ఈ AP సింహాలు....