చాచిన చేతులు నీవే // CHACHINA CHETULU NEEVE || Samuel Karmoji Official 4K Christian Video Song
Вставка
- Опубліковано 5 жов 2024
- #SamuelKarmojiMinistries #MiracleCenterChurch Lyric,tune & Sungby: Bro.Samuel Karmoji
Music: Jonah Samuel
Song: Chachina Chetulu nive
Album: Yesutho Prathikshanam
Karmoji / Samuel Karmoji Latest Songs / Samuel Karmoji Songs / Samuel Karmoji / Samuel Karmoji / Samuel Karmoji Messages / Miracle Center / Kannirelamma /Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2018 / 2018 telugu christian songs / latest new telugu christian song 2018 / 2018 new telugu christian songs 2018 / telugu christian songs 2018 / christian new telugu songs 2018 / famous telugu christian songs 2017-2018 / new latest telugu christian songs 2018 / christian telugu songs 2018 / Jonah Samuel / J.K Christopher / Rajprakash Paul / Prabhu Pammi / Deepu R.S
చాచిన చేతులు నీవే
అరచేతిలో చెక్కినావే
కమ్మని అమ్మవు నీవే
కాచిన తండ్రివి నీవే
నీలా ఎవరు ప్రేమిస్తారు
నాకై ప్రాణం అర్పిస్తారు
కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు
కళ్ళార్పకుండా కాపాడతారు ||చాచిన||
కొండలు గుట్టలు చీకటి దారులు
కనిపించదే కళ్ళు చిట్లించినా
కారాలు మిరియాలు నూరేటి ప్రజలు
అన్నారు పడతావొక్క అడుగేసినా
రక్షించే వారే లేరని
నీ పనైపోయిందని (2)
అందరు ఒక్కటై అరచేసినా
అపవాదులెన్నో నాపై మోపేసినా (2)
నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి
శత్రువును కూల్చేసి నిలబెట్టినావు ||చాచిన||
పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు
అవమానపడతాడని నవ్వేసినా
చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ
అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా
నీవెంత నీ బ్రతుకెంతని
నిలువలేవు నీవని (2)
అందరు ఒక్కటై తేల్చేసినా
కూల్చేయాలని నన్ను కృషిచేసినా (2)
నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి
నా గిన్నె నింపేసి నడిపించినావు ||చాచిన
Soper song
Like song
Song is a super❤❤
Supar song❤❤❤❤
Super song🌴🌴🪴🪴🪴🎄🎄🎄⛪⛪⛪
GREAT SONG , AMAZING VOICE sir ,
Lyric -
చాచిన చేతులు నీవే
అరచేతిలో చెక్కినావే
కమ్మని అమ్మవు నీవే
కాచిన తండ్రివి నీవే
నీలా ఎవరు ప్రేమిస్తారు
నాకై ప్రాణం అర్పిస్తారు
కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు
కళ్ళార్పకుండా కాపాడతారు ||చాచిన||
1. కొండలు గుట్టలు చీకటి దారులు
కనిపించదే కళ్ళు చిట్లించినా
కారాలు మిరియాలు నూరేటి ప్రజలు
అన్నారు పడతావొక్క అడుగేసినా,
రక్షించే వారే లేరని
నీ పనైపోయిందని (2)
అందరు ఒక్కటై అరచేసినా
అపవాదులెన్నో నాపై మోపేసినా (2)
నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి
శత్రువును కూల్చేసి నిలబెట్టినావు ||చాచిన||
2. పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు
అవమానపడతాడని నవ్వేసినా
చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ
అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా
నీవెంత నీ బ్రతుకెంతని
నిలువలేవు నీవని (2)
అందరు ఒక్కటై తేల్చేసినా
కూల్చేయాలని నన్ను కృషిచేసినా (2)
నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి
నా గిన్నె నింపేసి నడిపించినావు ||చాచిన||
నైస్ సాంగ్ బ్రదర్
అద్భుతమైన పురికొల్పు నిచ్చే పాట... థాంక్స్ sir... అనుభవాలు అనే పునాదులు చేత రాయబడిన పాట ఇది... thank you sir... మీరు బహుగా దీవించబడాలని, క్రీస్తు రాజ్యం బహుగా విస్తరించబడాలని మా ప్రార్ధన... ఆమెన్
Super annaya song
రెండవ చరణం అధ్భుతం అన్న...సేవ చేసే.వారికి రాబోయే వారికి ధైర్యం కలిగిస్తుంది....
ఆశీర్వదించడానికి కురచకానీ నీ చేతిని పట్టుకోవాలని దేవా నా చెయ్యి చాపుతున్నాను🙌 నడ్పించయ్యా...🧎
హలేలూయ
Aavunu mana devudu goppavadu enno ghadhalu mana devudu chala chala goppavadu
ఏం మెలోడీస్ అన్నయ్య, అయినా ఈ మధ్య ఇలాంటి ఆదరణ అణిముత్యాలు రావడం లేదు నేను చూడడం లేదా మీరే చెయ్యడం లేదా 🙏😭🤗
Devuni inthagaa sthuthinchadani devude erparuchukunnadu
song super bro
Anna song's challabagunay
అద్భుత మైన ఈ పాట ను మీ చేత రాయించిన నా యేసయ్య కే సమస్త మహిమ ఘనత చెల్లును గాక
ఆమేన్ ఆమేన్ ఆమేన్
నాకెంతో ఇష్టమైన పాట
మనసారా పాడుకుంటున్నాను...
నా జీవితానికి అద్దం పడుతుంది ఈపాట
👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
Osm song
Amen
చాలా బాగుంది సాంగ్ అన్న
udaya
Very Nice song
Neela evaru premistharayya,entha goppa prema.thank you JESUS for your everlasting love
సూపర్ సాంగ్
Ameen ameen ameen
very nice song pastor Garu
Neeventha nee brathukenthani niluvalevu neevani anni marlu annaro choolaa lothuku vlli rasaru dhani ki vandhanalu bevunike mahimaa amen
Hudayam Loni Bharani thisivesi Santhi samadanam tho nimpe song.thanks brother'.
Excellent lyrics
Jesus loves you
Good song...... AMEN AMEN AMEN
Hi sir enni sarlu vinna vanalanipisthundhi
Praise the Lord
ఆమెన్.....👌👌👌👌👌
Praise the lord Amen
Amen
Yes
I love Jesus
Thank you Jesus
I love dis song thank you bro glory to Jesus.........
Praise the Lord for giving this opertunity 2 hear this song.
Song Chala bagundi Brother
God bless you Jesus
Real life song pastor garu. ...
praisetheLord pastorgaru
Suprrr songgg brothrrr
👋👋👋👋
na bagaru konda annayyyyaaaa thank u sooooo much annaya na athmanu balaparachinanduku na yesayake mahimaaaaaa amen amen
Its very heart touching song
అన్న సూపర్ గా ఉంది ఆత్మీయంగా
Xcellent song...kaniru tepichindhi song devuni prema...Pastor brother chala cool n brother prayer word Naku blessingipatiki n yepatiki kuda ...Na problem vini mari pray chesaru,Naku vidudala vachindhi Nellore prayer meetings lo few years backIdi na sakshum...Chala prema kaligina Brother garu..Thanks alot brother gee.God bless this song Amen
Amen super song Anna
Wow
Prise the Lord
Gud soog sar presti lord
Wonderful inspirational songs in my trouble situation, thanks a lot pastor garu
Brother super👍 amen🙏. Vadhnnulu🙏🙏🙏
ANNA👌
Super song
ప్రైస్ ది లార్డ్
Neela preminche varu neela rakshimche varu evaru leru deva. Praise the Lord🙏
It's so nice of all ur songs Anna...... We are blessed to see and listen ur songs..... Praise the lord brother Garu..... T q....
సూపర్ సాంగ్ బ్రదర్
Very nice praise God
Beautiful lyrics 😭😭❤❤❤
Praise the lord sir,
Superb song
Super song 👍😃😚😚😚
Praise the Lord...
Super👌 song bro
అయ్య గారు సాంగ్ సూపర్.
య్యసయ కే మహీమ కలుగును గాక..
💒🎼👂👏👏👏👏👏👏👏
Praise the Lord thank you very much sir and all for amazing and heart changing and hopefully and blessings song to us wonderfull and deeply meaningful song and excellent and everlasting love of God filled song we are in his hands he guide us and lead us forever many are disappoint us but loving God encourage us and love like mom and dad stay with us forever thank you very much for wonderfull song we are blessed ture this song thank you for beautiful and spiritual songs giving to us thank you so much God bless you and your family and your ministry and your team and your life and your everything and your everytime and your everyworks and your every seconds in your life and forever praise the Lord Amen
Super song Amen
Super and heart touching song brother .😃😃
Super song brother 👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
Your all songs very nice brother
Very very nice song uncle.. praise the Lord
Good
👌👌👌👌👌👌👌👌
Song
NYC Song ...
Nice song brother
Tqpastorgaru
అయ్యగారు మీకు వందనములు ఇపాటహృదయానికిచాలాషంతోసంగావుందిమీకుచాలాచాలావందనాలుదేవునికిమహిమకలుగునపగాక
Love you yesayya.... U r my strength for every time...
Super song & also tune
💖💖💖💖💖
PRAISE THE LORD AYYAGAARU
Shalom Samuel garu...wounder full heart touching song 🙏🙏🙏
Good song
Prise the lord annayya garu
Nice annaya
Chala Chala beautiful song and heart touching song
Praise the Lord 🙏🙏🙏 BROTHER song is very hurt teaching and ఈ పాటకి అర్దం చాలా బాగుంది .love thise SONG💖💖💖
Me singing super sar
nice song br
Anna by grace of God song is very nice &meaning full song.
Song super uncle na favourite song
Unique song brother ,praise the lord.
Heart touching song anna
సూపర్ సాంగ్ బ్రదర్ రెండో చరణం సూపర్ చాలా ఆదరణ వస్తుంది
Devunike mahima gantha prbhavamul galunugaka gaka amen
Few lines in this song is "Karmoji's" Testimony. Wonderful song Brother!. May God Bless your Ministry.
Yes bro
Praise the lord anna thank you
So Dedicated n Commitment Song...
Heart touching song sir
Anthaa ardham unthi sir
Praise the lord annaiah super song tqqqqq
Samajamlo jarige vishayalu pata rupamlo rasaru . vatini adhirinche goppa devudu manam kaligi unnamani varnicharu thank u brother this song is dedicated to all who r in weak in their spirtual life
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
supersong brother
Such a emotional song nd amazing sir❤