ఈ పాట వింటూ ఉంటే..... కళ్ళలో కన్నీరు ఆగటం లేదు బ్రదర్... దేవుని సన్నిధి పరలోకం నుండి దిగి వచ్చింది అనిపించింది. ఆ యేసయ్య దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్...🙏🙏🙏 Thank you so much సాంబ అన్న గారు for posting this song....🙏🙏🙏🙏
Praise God, Very excellent worship Song with beautiful lyrics, highly appreciated, being an IPS officer, and other police officers were humbled and exalted the LORD God Almighty, and thank you Dear Brother Ch. Sambasiva Rao for video clip. May the LORD God Almighty bless you with good health and bring more such video clip to worship God.🙏🏿
చాలా చాలా చాలా గొప్పగా పాడారు మీ అందరి దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్ కుటుంబంలో దేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కలుగును గాక దేవునికే మహిమ గణత ప్రభావము కలుగును గాక
వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉండి పాడితే ఏదో నార్మల్ గా అనిపించివుండేది కాని పోలీస్ యూనిఫామ్ లో ఉండి దేవుని కీర్తన పడుతుంటే నిజంగా నాకు goosebumps వచ్చాయ్. Hats off to the all police who participated to praise our great lord JESUS. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you anna for sharing this
Wow beautiful song మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా. మంచి voice. చక్కటి meaningful song. దేశంలోని జనులందరూ ఈవిధంగా ప్రతీ చోట దేవున్ని స్తుతిస్తూ ఉంటుంటే ఎంత బాగుంటుంది.
అద్భుతమైన పాట.. అంతకంటే అద్భుతంగా పాడిన SREEJIT IPS గారికి , professional ARCHESTRA బృందం కంటే అమోఘం గా instruments play చేసిన పోలీసు సోదరులకు ధన్యవాదాలు 🙏🙏🙏..
Police dress లోవుండి దేవుడిని స్తుతించిన వారికి దేవుని ఆశీర్వాదములు కలుగును గాక ఈ దృశ్యం చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి మంచి వీడియో చూశాను దేవునికి స్తుతి ఘనత మహిమలు కలుగునుగాక ఆమెన్
చాలా ఆనందంగా వుంది, ప్రభువు మనలను ఆయనను స్తుతించి, ఘనపరచాలని,పుట్టించారు, మన నోటా ఆయన మాట, వున్నప్పుడు మనలను చూసి ఎంత పర్వచించిపోయి, పరలోకాన్ని విడిచి, మనదగ్గర కి వచ్చేస్తారు. అందుకే సామంతులేమి, సామాన్యులేమి, అందరు ప్రభువు ని ఆరాదించాలి... ఆరోజు త్వరలో యేసు నామములో వచ్చును గాక ఆమెన్... tq
Very good songs praise the Lord my all brother and sister alleluia alleluia alleluia alleluia alleluia alleluia alleluia alleluia alleluia alleluia alleluia hosanna alleluia hosanna alleluia hosanna alleluia hosanna alleluia Amen
నిజంగా ఇది అద్భుతం. ఈ సృష్టి లో వున్నా ప్రతీ జీవి ఆయన ద్వారా కలిగినవేనని దేవుని నామమును ప్రతీ ఒక్కరూ ఒప్పుకుని తీరాల్సిందే దేవుని ఘనపరచవలసినదే ఆ దేవాది దేవునికె మహిమ కలుగును గాక బ్రదర్ కి నావందనాలు
దేవునికే సమస్త మహిమ గణత చెల్లును గాక ఆమెన్🙏🙏🙏 చాలా ఆత్మతో సత్యముతో సంతోషంతో దేవుని ఆరాధించిన అందరికీ నా హృదయ పూర్వక వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌
🙏🙏 బ్రదర్ మీ వీడియో చూడగానే నా కళ్ళు మట్టి ఆనందభాష్పాలు వచ్చినవి దేవుడు మిమ్మును మీ పరిచర్యను ఇంకా అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటూ మీ సహోదరుడు దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏 🇭🇷 💓 💘 🙏🙏
Praise the lord 🙏 hallelujah sreejith IPS and Tim brathars and sisters to all members good song God bless you to all brathars and sisters amen thank God Jesus Christ balsh to all amem
ఈ పాట వింటూ ఉంటే..... కళ్ళలో కన్నీరు ఆగటం లేదు బ్రదర్... దేవుని సన్నిధి పరలోకం నుండి దిగి వచ్చింది అనిపించింది. ఆ యేసయ్య దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్...🙏🙏🙏 Thank you so much సాంబ అన్న గారు for posting this song....🙏🙏🙏🙏
ఇశ్రాయేలు నాథా... రాజా... దేవా... నీవే నిజమైన దైవం.. సత్య... జీవ.. మార్గమైన దైవం మా తండ్రి... మా దేవా... నీ రాజ్యము వచ్చును గాక... నీ చిత్తం ఇలలో నెరవేరును. గాక నీవే మా హృదయాలలో రాజ్యము చేయుదువు గాక... ఆమేన్...🙏🙏🙏 దారి లేని చోట ఎఱ్ఱ సముద్రము పాయలుగా చేసి ... మార్గము ఏర్పర్చగల దేవుడు.... మన్నా కురిపించగల దేవుడు.... మారాను మధురంగా మార్చగల దేవుడు..... సమస్తము చేయగల దేవుడు.... నేషనలిస్ట్ హబులోను.... మార్గము సరాలము చేయగల దేవుడు... మన యేసయ్య దేవుడు... ఆయనకే మహిమ కలుగును గాక.. ఆమేన్....🙏🙏🙏🙏 What a beautiful Song Brother 🙏 🙏🙏🙏 మీ కొసం రోజూ ప్రార్థిస్తూ వున్నాము సాంబన్న గారు... దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి కాపాడును గాక ఆమేన్....🙏🙏🙏🙏🙏 What a beautiful Song Brother... All The Glory Belongs to LORD JESUS CHRIST...Amen 🙏
దేవునికే మహిమ కలుగును గాక...🙏🙏🙏 ఈ పాటను వింటున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.....మనసు చాలా ఆనందంగా ఉంది....నేను ఇలాంటి ఒక పాటను పోలీస్ వాళ్ళు పాడటం నా జీవితం లో చూడలేదు...చాలా చక్కగా పాడారు...🙏.. దేవుడు వారిని ఆశీర్వదించిను గాక....వాళ్ళు పాడుతుంటే నాకు కూడా వాళ్ళతో అక్కడ నిలబడి పాడాలి అని అనిపిస్తుంది......😇😇😇
Watched for about 15 times continuously, but still feel to watch many more times. My heart leaps with joy! Thanks for the devotion and sincerity of these police personnel towards the Lord. Glory to God alone!
ఏంత స్థాయిలో ఉన్న గాని యెవరైనా గాని aradhiincha valasindhi jesus మాత్రమే yendhukante ఆయనే లోక రక్షకుడు ప్రతి పాపం ఆయన పవిత్ర రక్తం లో మాత్రమే కడగా బడాతాయి jesus is world all god
పోలీసులు అందరివారు ప్రజలకోసం రాత్రి పగలు పనిచేసే నిజమైన సైనికులు ప్రజల శాంతి సమాధానాలే వారి లక్ష్యం హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లీంలైనా,....ఇంకా ఏ మతస్తులై ఒక్కటే ❤️
Olord orajadiraju👍💯 okondaladeva divicamani blessings kapadinaduku mi padalaku vandanalu💯🙏 tqtqtq god tqtqtq father various. Family sni. Divicamani blessings💯🙏 kapadinaduku tqtq🙏💯🙏💯🙏💯🙏💯🙏💯
ఇశ్రాయేలు నాథా... రాజా... దేవా... నీవే నిజమైన దైవం.. సత్య... జీవ.. మార్గమైన దైవం మా తండ్రి... మా దేవా... నీ రాజ్యము వచ్చును గాక... నీ చిత్తం ఇలలో నెరవేరును. గాక నీవే మా హృదయాలలో రాజ్యము చేయుదువు గాక... ఆమేన్...🙏🙏🙏 దారి లేని చోట ఎఱ్ఱ సముద్రము పాయలుగా చేసి ... మార్గము ఏర్పర్చగల దేవుడు.... మన్నా కురిపించగల దేవుడు.... మారాను మధురంగా మార్చగల దేవుడు..... సమస్తము చేయగల దేవుడు.... నేషనలిస్ట్ హబులోను.... మార్గము సరాలము చేయగల దేవుడు... మన యేసయ్య దేవుడు... ఆయనకే మహిమ కలుగును గాక.. ఆమేన్....🙏🙏🙏🙏 What a beautiful Song Brother 🙏 🙏🙏🙏 మీ కొసం రోజూ ప్రార్థిస్తూ వున్నాము సాంబన్న గారు... దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి కాపాడును గాక ఆమేన్....🙏🙏🙏🙏🙏 What a beautiful Song Brother... All The Glory Belongs to LORD JESUS CHRIST...Amen 🙏
కుక్క కాటుకు చెప్పు దెబ్బ short film new link:-ua-cam.com/video/7eCc--2Beiw/v-deo.html
PLZ SHARE THIS LINK.
ఈ పాట వింటూ ఉంటే..... కళ్ళలో కన్నీరు ఆగటం లేదు బ్రదర్... దేవుని సన్నిధి పరలోకం నుండి దిగి వచ్చింది అనిపించింది. ఆ యేసయ్య దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్...🙏🙏🙏 Thank you so much సాంబ అన్న గారు for posting this song....🙏🙏🙏🙏
Praise God, Very excellent worship Song with beautiful lyrics, highly appreciated, being an IPS officer, and other police officers were humbled and exalted the LORD God Almighty, and thank you Dear Brother Ch. Sambasiva Rao for video clip. May the LORD God Almighty bless you with good health and bring more such video clip to worship God.🙏🏿
@@ranjithreddyjavidi9925 నీ కడుపు మంట అర్ధం అయింది...
Brother plz lyrics in this language plz
All officers Jesus bless your family
కేరళ పోలీస్ వారు సూపర్ హార్డ్ అందించారు క్రిస్టియన్ సాంగ్స్🙏👌
భాష అర్ధం కాకపోయినా భావం అర్ధం కాకపోయినా దేవుని ఆత్మ బలపరుస్తుంది ఈ పాట వింటుంటే
Yes
yes same feel
Yes🙌🙌
Amen 🙏
@jupalli vijayalaxmi; Moshe israyeliyulanu kaanaanu maargamuna DEVUDU CHESINA ADBHUTHA KAARYAMULANU VIVARINCHINA SONG andi idi.
@@shanthivjc3051 yes
డైలీ ఒక్కసారైన ఈ సాంగ్ చూసి దేవునియందు ఆనంధించేవారిలో నేను ఉన్నాను..దేవునికే మహిమ కలుగును గాక.Amen🙏🙏🙏
Amen
Language aardhakaka poyee naa Devuni aaathma lo thakinatlu gaa vuntudhi.., kannillu vasthayee, yeppudu ee song 🎵 vinnaàa.
nijam Andi. Nenu koodaa🙏🏻
Yes me also praise lord
Nenu kudaa anthe
చాలా చాలా చాలా గొప్పగా పాడారు మీ అందరి దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్ కుటుంబంలో దేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కలుగును గాక దేవునికే మహిమ గణత ప్రభావము కలుగును గాక
సార్ మిమ్మల్ని చూస్తుంటే ఆనందం తో హృదయం
నిండిపోయింది
వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉండి పాడితే ఏదో నార్మల్ గా అనిపించివుండేది కాని పోలీస్ యూనిఫామ్ లో ఉండి దేవుని కీర్తన పడుతుంటే నిజంగా నాకు goosebumps వచ్చాయ్. Hats off to the all police who participated to praise our great lord JESUS. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you anna for sharing this
Yes . exactly
Me too the same the feel....
హల్లెలూయ పాట పాడేటప్పుడు బ్రిటన్ మహారాణి VICTORIA నిలబడి తన కిరీటం తీసివేసి దేవుని మహిమ పరచింది ......అది కూడా ఎవరూ మరువ లేనిది....
@@bobbeam7232 🙏🙏🙏
Ya
ఎందుకో తెలియదు ఫస్ట్ టైమ్ ఈ పాట వింటుంటే కనిళ్ళు వస్తున్నాయి దేవుడు మీ అందరిని దీవించునుగాక ఆమెన్
సజీవుడైన దేవుని కనికరం నీ మీద ఉన్నదని నాకు అనిపిస్తుంది సర్
Amen
Yes you are right
Yes bro
Correct brother
నా రెండు కళ్ళు చాలటం లేదు నిజంగా చూడటానికి దేవునికీ మహిమ కలుగును గాక ఆమెన్..
వధనాలు సార్
Praise the lord
SHALOM YES BROTHERJE you are absolutely right
తండ్రి వీరిని దీవించి ఆశీర్వదించు తండ్రి 😂😂😂😂👍👍👍🙏🙏🙏🙏మమత వికారాబాద్
Yes ...Naa rendu kallu chaladam ledu
Wow beautiful song మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా. మంచి voice. చక్కటి meaningful song. దేశంలోని జనులందరూ ఈవిధంగా ప్రతీ చోట దేవున్ని స్తుతిస్తూ ఉంటుంటే ఎంత బాగుంటుంది.
ప్రతి మోకాళ్లు దేవుని యెదుట వంగాలి
🙏🙏🙏
ఈ పాట విన్నంతసేపు చూడటానికి నా కళ్లు చాలలేదు ఫ్రెండ్స్ పోలీస్ బాస్ లు పాడిన పాట విని నా హృదయం పరవశించి ఆనందంతో నిండిపోయింది ఫ్రెండ్స్ 📢🔈🔉🔊🌹🌹🙏
SUPER
Yes
Exactly
ఈ పాట దేవుడు ఇచ్చిన ధైర్యం బ్రదర్
@@aparnaindian6896 James anna
చాలా గొప్పగా పాడారు 🙏🙏 పాడినవరందరి కి వందనాలు
👑👑🙏👨⚕️
🙏🙏🙏🙏🙏
దేవుడు మీ అందరిని దీవించును గాక. ..
Song వింటుంటే చాలా సంతోషంగా ఉంది. ..🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌👌👌👌👌
👏👏👏👏👏👏👏👏👏.....
స్టూడియో రికార్డింగ్ లాగ వుంది అన్నా పాట, దేవునికే మహిమ కలుగును గాక.
భూపతులారా,అధికారులా,సమస్త జనులారా మీరందరూఆయననుస్తుతించుడి
చాలా చాలా చాలా అద్భుతంగా పాడారు సూపర్ హ్యాట్సాఫ్ సార్ అందరికి పేరు పేరున యేసయ్య నామంలో అందరికి వందనాలు 🙏🙏🙏
Super sir God bless you
సూపర్ సాంగ్ , మీరు అందరూ కలిసి పడుతుంటే దేవునికి ఎంతో మహిమగా ఉంటుంది
Perjlad
అద్భుతమైన పాట.. అంతకంటే అద్భుతంగా
పాడిన SREEJIT IPS గారికి , professional
ARCHESTRA బృందం కంటే అమోఘం గా
instruments play చేసిన పోలీసు సోదరులకు
ధన్యవాదాలు 🙏🙏🙏..
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని మహిమ కొరకు మీరు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది
చాలా సంతోషంగా ఉంది మీరు పడుతుంటే దేవుడు మిములను మీ కుటుంబలను దీవించును గాక
I'm so happy to listen to this song i don't no language but I understand the gods love show in these song praise the lord to all ....elders
🙏🙏🙏🙏🙌🙌
పరిశుద్ధాత్మ అభిషేకము మీ మీద ఎల్లప్పుడూ ఉన్నది బ్రదర్స్ ప్రైస్ ది లార్డ్
ఎవరి అయినా మార్చగాల శక్తి నా ఏసుఅయ్యకు మాత్రమే ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Yess🙏🙏
Yes
😂
i love you
Yes
Police dress లోవుండి దేవుడిని స్తుతించిన వారికి దేవుని ఆశీర్వాదములు కలుగును గాక ఈ దృశ్యం చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి మంచి వీడియో చూశాను దేవునికి స్తుతి ఘనత మహిమలు కలుగునుగాక ఆమెన్
Vallu polece ani ardam kavadam leda
🌹 ఈ పాటలో ప్రభువు కనిపిస్తున్నారు
థాంక్ యు ఆఫీసర్స్ ప్రభు నామం విశ్వావ్యాప్తం అవును గాక్కా విశ్వంలో ఉన్న ప్రతీ ప్రణిలో ప్రభు నామం నిలిచి ఉండును గాక్కా
చాలా ఆనందంగా వుంది, ప్రభువు మనలను ఆయనను స్తుతించి, ఘనపరచాలని,పుట్టించారు, మన నోటా ఆయన మాట, వున్నప్పుడు మనలను చూసి ఎంత పర్వచించిపోయి, పరలోకాన్ని విడిచి, మనదగ్గర కి వచ్చేస్తారు. అందుకే సామంతులేమి, సామాన్యులేమి, అందరు ప్రభువు ని ఆరాదించాలి... ఆరోజు త్వరలో యేసు నామములో వచ్చును గాక ఆమెన్... tq
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 🙏🙏🙏💞🌹
👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🤝🤝👍👍👍👍👍👍👍💓💓💓💓💓💞💞💞💞💞💞 మాటల్లో చెప్పలేని అనుభూతి ఆనందం కలుగుతుంది వార్కి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు దేవునికి మహిమ ఘనత
పరలోకమందున్న తండ్రి ఈ పోలీసుల విషయమై ఎంతగానో సంతోషించి ఉంటాడు,
ఎ బేధము లేక సమస్త శరీరులు, ఆయన పరిశుద్ధ నామమును, నిత్యము సన్నుతించుదుము గాక ఆమేన్🙏
Hats off to you.
All members
Uniform lo undy devunni
stustihnchadam. Naku chala chala. Nachindi
Thank you Samba Shiva garu
ఈ పాట తెలుగులో "ఇశ్రయెలు దేవా దేవుడే ఏక దైవం సత్యజీవమర్గమ దైవం " సాంగ్ సూపర్ గా ఉంటుంది
which song number in zion songs book
Pls translate into telugu.
Glory to god
స్తుతి ఘనత మహిమ దేవునికి చేలును గాక ఆమెన్
దేవునికి ఎవరిని ఎలా వాడుకోవలో అలా వాడుకొంటాడు. వారిని బట్టి దేవుని నామము మహిమపర్చబడినది. చాలా చాల సంతోషంగా ఉంది.
Super song
Very good nice
Prise that lord brothers
Devuni namaniki mahima
అద్భుతం అద్భుతం మహాద్భుతం దేవునికి మహిమ కలుగును గాక రెండుకళ్ళూ చాలలేదు థాంక్యూ బ్రదర్ థాంక్యూ
Good blasu your. Police. Brothers presis good. ...bashaardamu. Kaka. Poina. దేవుని గూర్చి సువార్త సభలకు. అంది స్తునారు థాంక్స్ .I p s srieejiti you
Very good songs praise the Lord my all brother and sister alleluia alleluia alleluia alleluia alleluia alleluia alleluia alleluia alleluia alleluia alleluia hosanna alleluia hosanna alleluia hosanna alleluia hosanna alleluia Amen
నిజంగా ఇది అద్భుతం. ఈ సృష్టి లో వున్నా ప్రతీ జీవి ఆయన ద్వారా కలిగినవేనని దేవుని నామమును ప్రతీ ఒక్కరూ ఒప్పుకుని తీరాల్సిందే దేవుని ఘనపరచవలసినదే ఆ దేవాది దేవునికె మహిమ కలుగును గాక బ్రదర్ కి నావందనాలు
దేవునికే సమస్త మహిమ గణత చెల్లును గాక ఆమెన్🙏🙏🙏 చాలా ఆత్మతో సత్యముతో సంతోషంతో దేవుని ఆరాధించిన అందరికీ నా హృదయ పూర్వక వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Hats off...police officers...ఆత్మతో...సత్యముతో...ఆరాధించారు
Wish you merry 🎄
ఇలాంటి పాట పడాలంటే..దేవునితో ఉన్న వారికే సాధ్యం ..అవుతుంది...
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్...
Praise the lord s mere chependhi 100.present carekat
Praise the lord.... రక్షక భటులు రక్షకుడైన యేసుక్రీస్తు ను గురించి పాడడం అద్బుతం...నిజంగా దేవుణ్ణి మహిమ పరిచారు బ్రదర్స్ and sisters
🙏🙏 బ్రదర్ మీ వీడియో చూడగానే నా కళ్ళు మట్టి ఆనందభాష్పాలు వచ్చినవి దేవుడు మిమ్మును మీ పరిచర్యను ఇంకా అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటూ మీ సహోదరుడు దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏 🇭🇷 💓 💘 🙏🙏
Amen 🙌
Amen...
సూపర్ గా పాడారు. నాకు పోలీసులు పై తప్పు డు ఆలోచన ఉండేది. ఈ పాట విన్నాక దెవుని మహిమ ఎంత గొప్ప దో అర్థం అయింది.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏👏🌹🌹🌹🌹
Preis the lard all police officers👍👍👍👍🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️ super super super song God bless all thanks
Sir Thanks to our lord Jesus very good song which your party so beautiful worshipsong
My heart melted upon seeing this all glory to God.
Amen.
మీ అందరికి వందనాలు సర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సూపర్ సాంగ్
Sreejith sir I'm hearing again and again your song , Glory to God
Praise the lord 🙏 hallelujah sreejith IPS and Tim brathars and sisters to all members good song God bless you to all brathars and sisters amen thank God Jesus Christ balsh to all amem
Sir ilove this song very much daily atonce iheardthis song thank you so much sir
ఈ పాట వింటూ ఉంటే..... కళ్ళలో కన్నీరు ఆగటం లేదు బ్రదర్... దేవుని సన్నిధి పరలోకం నుండి దిగి వచ్చింది అనిపించింది. ఆ యేసయ్య దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్...🙏🙏🙏 Thank you so much సాంబ అన్న గారు for posting this song....🙏🙏🙏🙏
ఇశ్రాయేలు నాథా... రాజా...
దేవా... నీవే నిజమైన దైవం..
సత్య... జీవ.. మార్గమైన దైవం
మా తండ్రి... మా దేవా...
నీ రాజ్యము వచ్చును గాక...
నీ చిత్తం ఇలలో నెరవేరును. గాక
నీవే మా హృదయాలలో రాజ్యము చేయుదువు గాక... ఆమేన్...🙏🙏🙏
దారి లేని చోట ఎఱ్ఱ సముద్రము
పాయలుగా చేసి ... మార్గము ఏర్పర్చగల దేవుడు....
మన్నా కురిపించగల దేవుడు....
మారాను మధురంగా మార్చగల దేవుడు.....
సమస్తము చేయగల దేవుడు....
నేషనలిస్ట్ హబులోను....
మార్గము సరాలము చేయగల దేవుడు... మన యేసయ్య దేవుడు...
ఆయనకే మహిమ కలుగును గాక..
ఆమేన్....🙏🙏🙏🙏
What a beautiful Song Brother 🙏 🙏🙏🙏
మీ కొసం రోజూ ప్రార్థిస్తూ వున్నాము సాంబన్న గారు...
దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి కాపాడును గాక ఆమేన్....🙏🙏🙏🙏🙏
What a beautiful Song Brother... All The Glory Belongs to LORD JESUS CHRIST...Amen 🙏
Hatsup to kerala police and government.. May God bless them more IN the name of Lord Jesus Christ Amen 👌👋👏👏🙏
దేవుని కి స్తోత్రములు, సూపర్ సర్ చాలా బాగా పాడారు 🙏👍💐
నాకు చాలా ఆనందంగా ఉంది నా ప్రభువైన యేసయ్యను గణపరుస్తూ పోలీసులు పడటం మహిమ గణత ప్రాభవం దేవునికే చెల్లును గాక ఆమెన్.
Praise the lord sir excellent discription sir thanks a lot
☝️ దేవుడు, ఆయనే జీసస్. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
Amen
Yes
Amen
Thanks for police officers🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్!
చాలా exsiting గ ఉంది. ఈ video amaging,మన state పోలీసులు అందరు ఇలా ఉంటే ఎంతబాగుణ్ణో. సింగింగ్ కూడా చాలా బాగుంది. సింగెర్స్ అంటే సింగెర్స్.
మన రాష్ట్రంలో కుడా వున్నారు.SFJ
Godbless you all mydear policedepti iwant to hard atleast onetime ina day that very goldensong tq sir
మంచిది సార్ ఇశ్రయేలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమూలను మీ వుద్యోగంను కపాడలనీ కొరుకుంటున్న.మీరు ఈ పాట పాదినందుకు వందనాలు సార్..
Hope our state also having this like of performance in the name of Jesus Amen
My one and only ambition plzz lord give me Nenu High cader lo undi ii na na Prabhuvu kosam songs padali vakyam cheppali😊😊😊😊
Amen god bless her and all the people
దేవునికే మహిమ కలుగును గాక...🙏🙏🙏 ఈ పాటను వింటున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.....మనసు చాలా ఆనందంగా ఉంది....నేను ఇలాంటి ఒక పాటను పోలీస్ వాళ్ళు పాడటం నా జీవితం లో చూడలేదు...చాలా చక్కగా పాడారు...🙏.. దేవుడు వారిని ఆశీర్వదించిను గాక....వాళ్ళు పాడుతుంటే నాకు కూడా వాళ్ళతో అక్కడ నిలబడి పాడాలి అని అనిపిస్తుంది......😇😇😇
Wonderful Performance by all God Bless You all Fabulous Singing by sreejith IPS
Hallelujah praise the LORD they’ve lead’s AS HIS Holy Spirit anointing blessings blessings upon you all your wonderful blessed team am blessed 😇 🙌🙏💯
పాట చాలా చక్కగా వినసొంపుగా ఉంది.
దేవుడు మిమ్మల్ని అందర్నీ బహుగా దీవిస్తాడు.
సార్ ఇది కన్నడ భాషలో పాడారు కదా
Malayalam
@@lathadevi1905
thank you madam
Watched for about 15 times continuously, but still feel to watch many more times. My heart leaps with joy! Thanks for the devotion and sincerity of these police personnel towards the Lord. Glory to God alone!
శ్రీజిత్ గారికి వారి బృందానికి దేవుని కృప వారి కుటుంబాలకు తోడుగా ఉండును .
My heartiest greetings and thanks to all the police officers in the name of our lord JESUS CHRIST.Thank you so much sirs and madams.🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
Very nice glory God praise Lord police officer's 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 Lokamantha ilane Devuni, Yesayya patalu padalani vanchinchichunnanu, Uniform lo Chakkani Jesus songs padutu pogadutunte Super 👍 undi. Ennisarlayina chudalanipistundi. Jesus blessings, Andari blessings tamarive nayyagaru. inka inka padandi. You tube llo nindipovali. Tq Ayyagaru. Tq Tq Tq.
Praise the Lord. Thanks for presenting the Christmas song by IPS officers. God bless you. Sambasivarao garu.
ఏంత స్థాయిలో ఉన్న గాని యెవరైనా గాని aradhiincha valasindhi jesus మాత్రమే yendhukante ఆయనే లోక రక్షకుడు ప్రతి పాపం ఆయన పవిత్ర రక్తం లో మాత్రమే కడగా బడాతాయి jesus is world all god
Yes 💯% right 🖐
Amen hallelujah 🙌🙌🙌
Yes...Jesus is adorable
My 2 eyes are not enough to see this wonderful event
All the Glory to the Lord Jesus Christ. Amen
Yesaiah namanike Mahima kalugunu gaaka amen amen amen amen amen amen amen
Matalu ravadam ledhu heart♥‿♥💙🧡💚 touching song all thank you sirs and madam s
Wonderful Lyrics sir...
Wonderful Music 🎶
Heart Touched ❤
మీ అందరికి వందనాలు 🙏🙏🙏🙏🙏
Really tears rolling out while seeing this marvelous worship... Praise the Lord....
యేసురక్తమేజయే0 యేసునామానికే సర్వయుగ ములకు మహిమా ఘనతా కీర్తి ప్రభవములు కలుగును గాకా ఆమేన్
Amen hallelujah 🙌🙌🙌
Amen
Hallelujah Amen🙏🙏
Amen
దేవునికే మహిమ కలుగును గాక 🙏👏👏👏
యేసయ్య నీ నామముకు ఉన్న శక్తి ఇంకా ఈ భూప్రపంచ లో దేనికి లేదు. ఘనత మహిమ ప్రభావములు యు యుగయుగములు నీకే చేలును గాక amen
🙏🙏🙏🙏🙏🙏🙏praise the lord 🌲🌲🌲🌲happy Christmas 🎄
Raajulaku Raju Jesus Christ
పోలీసులు అందరివారు ప్రజలకోసం రాత్రి పగలు పనిచేసే నిజమైన సైనికులు
ప్రజల శాంతి సమాధానాలే వారి లక్ష్యం
హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లీంలైనా,....ఇంకా ఏ మతస్తులై ఒక్కటే ❤️
My favorite song watching from tamil nadu. God bless you all police officers. All glory to God!!!
Srijith IPS ,Sir, You sing very well. This song has become a hit.with regards. My father also an IPS officer of AP cadre. With best wishes, Dr Praveen
Srijith IPS ,Sir, You song very well. This song has become a hit.with regards. My father also an IPS officer of AP cadre. With best wishes, Dr Praveen
Super team. God bless you all. Glory to God for their wonderful performance. 👏👏👏🙏🙏🙏
It's my favorite song iam also sang this song in malayalam
GOD BLESS YOU SAMBANNA
@@7star7228 ledu brother chala old songedi
Sir, వీళ్ళు పాడింది ఏ భాష లో ?
@@nareshkumargudumasu693 malayalam brother
@UC4i90dZ89EMY9CSPd4w1NYA
Israyelin naadhanaayi vaazhumeka daivam
sathyajeevmaarggamaanu daivam
marthyanaayi bhoomiyil pirannu snehadaivam
nithyajeevanekitunnu daivam
Abbaa pithaave daivame
avituthe raajyam varename
ange thiruhitham bhoomiyil
ennennum niraveritename (2) (israyelin...)
Chenkatalil nee annu paatha thelichu
maruvil makkalkk manna pozhichu
eriveyilil megha thanalaayi
irulil sneha naalamaay
seenaay maamala mukaLil nee
neethipramaanangal pakarnneki (2) (israyelin...)
Manujanaay bhoovil avatharichu
mahiyil jeevan balikazhichu
thiruninavum divya bhojyavumaay
ee ulkathin jeevanaay
vazhiyum sathyavumaayavane
nin thirunaamam vaazhthunnu (2) (abbaa pithaave...)
(israyelin...)
Original singer Mr Marco's
@@7star7228 ఉంది తెలుగు లో excellent ga vundi....I love this song
Remembering my Bible College Days... Such a heart touching Anointed Malayalam Song... Glory to the Lord Jesus Christ
Olord orajadiraju👍💯 okondaladeva divicamani blessings kapadinaduku mi padalaku vandanalu💯🙏 tqtqtq god tqtqtq father various. Family sni. Divicamani blessings💯🙏 kapadinaduku tqtq🙏💯🙏💯🙏💯🙏💯🙏💯
Prise the lord...sir 👌👌👌 ga padaru.... police vallu paddam first time chudam...God mimmulanu mi kutumbakanu bahuga divinchunu gaja...aamen..
Praise God. Thanks to all police officers who praised God whole heartedly.
God, belss
Heart touching performance. Hats off to the whole team. Glory halleluya. Praise the Lord. Amen
Even though im telugu, Love this malayalam version 👌
May god bless u all ⛪️🙏
Praise the lord sir ilike this song Amen hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord . Excellent very well song . Great troop. God bless you all 🙏🙏🙏🙏🙏
Wow, such a lovely song by policemen.., hats off, God bless you all, Jaihind..😊👏👏👏
ఇశ్రాయేలు నాథా... రాజా...
దేవా... నీవే నిజమైన దైవం..
సత్య... జీవ.. మార్గమైన దైవం
మా తండ్రి... మా దేవా...
నీ రాజ్యము వచ్చును గాక...
నీ చిత్తం ఇలలో నెరవేరును. గాక
నీవే మా హృదయాలలో రాజ్యము చేయుదువు గాక... ఆమేన్...🙏🙏🙏
దారి లేని చోట ఎఱ్ఱ సముద్రము
పాయలుగా చేసి ... మార్గము ఏర్పర్చగల దేవుడు....
మన్నా కురిపించగల దేవుడు....
మారాను మధురంగా మార్చగల దేవుడు.....
సమస్తము చేయగల దేవుడు....
నేషనలిస్ట్ హబులోను....
మార్గము సరాలము చేయగల దేవుడు... మన యేసయ్య దేవుడు...
ఆయనకే మహిమ కలుగును గాక..
ఆమేన్....🙏🙏🙏🙏
What a beautiful Song Brother 🙏 🙏🙏🙏
మీ కొసం రోజూ ప్రార్థిస్తూ వున్నాము సాంబన్న గారు...
దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి కాపాడును గాక ఆమేన్....🙏🙏🙏🙏🙏
What a beautiful Song Brother... All The Glory Belongs to LORD JESUS CHRIST...Amen 🙏
Superb, Praise the Lord, Thank you for praising the Lord,Glory to God
Wah Officer.
Superb song sir.
GOD bless you forever