КОМЕНТАРІ •

  • @bennyjoshua
    @bennyjoshua 4 роки тому +4964

    Lyrics
    Intro
    Ninnupolinivar evaru melu cheyuu devudavu
    Ninney ney nammithin naa devaaa
    Pre Chorus
    Ninne naa jeevthamunaku aadharamu jesikontini
    neevuleni jeevitha mantha vyardhamuga povun Aiya
    Chorus
    Elshaddai Neekay Aaradhana
    Elohim Aaradhana
    Adonai Aaradhana
    Yeshuva Aaradhana
    Verse 1
    grungiunna nannu chuchi kenneeitini thudichithivaiya
    kantipapa vale kaachi karunatho nadipithivayya
    Verse 2
    Maranaappu marga Mandhu nadichina vela endhu
    vaidhyuniga ochi naaku maro jenma Nichithivayya

  • @prasannam6270
    @prasannam6270 4 роки тому +2911

    E okka song tho a Jesus mida istam perigipoindi nku nenu Hindu but Christian GA maranu really god is great...

  • @jayasriavadhanula4311
    @jayasriavadhanula4311 Рік тому +629

    Yes I am also born brahmin. But now I was baptised. Glory to Jesus 🙏🙏🙏

  • @chtharani6344
    @chtharani6344 7 місяців тому +71

    Nenu kuda oka Hindu BT ayana prema valana Christian ga maranu na devudu goppa devudu

  • @manojkumarb291
    @manojkumarb291 21 день тому +6

    2024 chusevallu avaranna unnara

  • @kamlekarvaishnavivaishnavi4687
    @kamlekarvaishnavivaishnavi4687 3 місяці тому +42

    I belongs to marati
    But now. I changed to christian
    All glory to god alone

  • @jcam3604
    @jcam3604 4 роки тому +645

    Elshadai- God almighty, Elohim- The living god, Adonai- My lord/Master, Yeshua-Deliverer/Saviour.

  • @kishorboddu873
    @kishorboddu873 Рік тому +938

    నిన్ను పోలిన వారెవరు -మేలు చేయు దేవుడవు
    నిన్నే నే నమ్మితినిన్ మా దేవా
    నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని
    నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య -2
    ఎల్ష దా-ఆరాధన
    ఎలో హిమ్-ఆరాధన
    అడోనాయ్-ఆరాధన
    యే షువా -ఆరాధన
    కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా
    కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య -2 (ఎల్ష దా-ఆరాధన)
    మరణపు మార్గమందు నడిచిన వేళ యందు
    వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా -2 (ఎల్ష దా-ఆరాధన)

  • @marypradeep263
    @marypradeep263 3 роки тому +827

    I am pregnant now and i am listening this song so that my baby listens. Praise the Lord

    • @renukavipparthi6144
      @renukavipparthi6144 2 роки тому +9

      My baby like this song thanks praise the lord ❤️🙏

    • @havilarani3608
      @havilarani3608 2 роки тому +5

      Hi mary pradeep praise the Lord 🙏🙏🙏

    • @havilarani3608
      @havilarani3608 2 роки тому

      Please listern this song your also baby like this once check
      ua-cam.com/video/2I1lNpeVy88/v-deo.html

    • @nirmalakotni5967
      @nirmalakotni5967 2 роки тому +3

      God bless you 💐

    • @marypradeep263
      @marypradeep263 2 роки тому +1

      @@havilarani3608 praise the Lord

  • @GarikapatiPrabhudasu-jm9bv
    @GarikapatiPrabhudasu-jm9bv Рік тому +54

    అవును తండ్రి నిన్నే నా జీవితము నకు ఆధారం చేసి కున్నాను ప్రభు వా నీ వే నా ఆధారం నీ వే నా బలం నీ వే నా దిక్కు😢

  • @priyankavemula2533
    @priyankavemula2533 4 роки тому +1156

    A Tamil person singing a telugu song , with perfect pronunciation of telugu letters......
    There are no language barriers to worship our Lord and saviour Jesus Christ......
    God bless you Anna 😇

  • @Mekalen
    @Mekalen 4 місяці тому +5

    ఆరాధనకు యేగ్యుడవయిన నా తండ్రి మీకే మా ఆరాధన🙌

  • @ChristianAllrounder.JashuEditz
    @ChristianAllrounder.JashuEditz Рік тому +86

    Whoever tastes God never leave him.❣️😍🙇🙇

  • @sharathraj2195
    @sharathraj2195 4 роки тому +395

    మరణపు మార్గమందు నడిచినా వేల యందు వైద్యుడిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివి.....🙏🙏💝 thank you Jesus....

    • @richirichards5264
      @richirichards5264 4 роки тому +3

      Hey sharath how are u am Richie RICHARDS Stanton church song super kadaaa

    • @josephjoshna3450
      @josephjoshna3450 4 роки тому

      Praise the god nice song brother

    • @johnphilipskothapally4967
      @johnphilipskothapally4967 3 роки тому

      😎😎😎😎😎😎😎😎

    • @yjmirisichannel1795
      @yjmirisichannel1795 3 роки тому +4

      ua-cam.com/video/cwXuuE-bg80/v-deo.html
      నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ
      దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక

    • @rakeshpaulmusic4081
      @rakeshpaulmusic4081 3 роки тому

      ua-cam.com/video/QFDJ-fE60Ow/v-deo.html

  • @lasyat9251
    @lasyat9251 4 роки тому +2048

    నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు
    నిన్నే నే నమ్మితిన్ నా దేవా
    నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు
    నిన్నే నే నమ్మితిన్ నా దేవా
    నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
    నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య
    నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
    నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య
    Elshaddai ఆరాధన
    Elohim ఆరాధన
    Adonai ఆరాధన
    Yeshua ఆరాధన
    Elshaddai ఆరాధన
    Elohim ఆరాధన
    Adonai ఆరాధన
    Yeshua ఆరాధన
    క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య
    కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య
    క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య
    కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య
    Elshaddai ఆరాధన
    Elohim ఆరాధన
    Adonai ఆరాధన
    Yeshua ఆరాధన
    Elshaddai ఆరాధన
    Elohim ఆరాధన
    Adonai ఆరాధన
    Yeshua ఆరాధన
    మరణపు మార్గమందు నడిచిన వేళయందు
    వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య
    మరణపు మార్గమందు నడిచిన వేళయందు
    వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య
    Elshaddai ఆరాధన
    Elohim ఆరాధన
    Adonai ఆరాధన
    Yeshua ఆరాధన
    Elshaddai ఆరాధన
    Elohim ఆరాధన
    Adonai ఆరాధన
    Yeshua ఆరాధన
    Elshaddai నీకే ఆరాధన
    Elohim ఆరాధన
    Adonai ఆరాధన
    Yeshua Yeshua
    Elshaddai ఆరాధన
    Elohim ఆరాధన
    Adonai Adonai Adonai ఆరాధన

  • @Samuelpaul777
    @Samuelpaul777 3 роки тому +114

    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే అద్భుతమైన పాట ధన్యవాదాలు బ్రదర్ చాలా మంచి పాట మాకు అందించినందుకు

  • @koyyadaamar7745
    @koyyadaamar7745 2 роки тому +50

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్న......#ఈ పాట పాడినందుకు ఈ పాండమిక్ టైమ్ లో చాలా బాగా ఓదార్పునిస్తుంది

  • @RAJU35441
    @RAJU35441 4 роки тому +27

    అబ్బా.... ఈ మధ్య కాలంలో ఇలాంటి పాట అస్సలు వినలేదు బ్రో.... చాలా బాగుంది

  • @gkk4030
    @gkk4030 4 роки тому +191

    బ్రదర్ ఈ పాట చాలా బాగుంది మరిన్ని పాటలు తెలుగులో పాడండి హృదయాన్ని కదిలించే పాట థాంక్యూ బ్రదర్

  • @Bro.Samuel.Yemmiganur
    @Bro.Samuel.Yemmiganur 2 роки тому +223

    నిన్ను పోలిన వారెవరు… మేలు చేయు దేవుడవు
    నిన్నే నే నమ్మితిన్ నా దేవా…
    నిన్ను పోలిన వారెవరు… మేలు చేయు దేవుడవు
    నిన్నే నే నమ్మితిన్ నా దేవా…
    నిన్నే నా జీవితమునకు… ఆధారము చేసికుంటిని
    నీవు లేని జీ..వితమంతా… వ్యర్థముగా పోవునయ్యా ||2||
    ఎల్షదాయ్..! ఆరాధన
    ఎలోహీమ్..! ఆరాధన
    అడోనాయ్..! ఆరాధన
    యేషువా..! ఆరాధన ||2||
    కృంగి ఉన్న నన్ను చూచి… కన్నీటిని తుడిచితివయ్యా
    కంటిపాప వా..లె కాచి… కరుణతో నడిపితివయ్యా ||2||
    ఎల్షదాయ్..! ఆరాధన
    ఎలోహీమ్..! ఆరాధన
    అడోనాయ్..! ఆరాధన
    యేషువా..! ఆరాధన ||2||
    మరణపు మార్గమందు… నడిచిన వేళ యందు
    వైద్యునిగా వా..చ్చి నాకు… మరోజన్మ నిచ్చితివయ్యా ||2||
    ఎల్షదాయ్..! నీకే ఆరాధన
    ఎలోహీమ్..! ఆరాధన
    అడోనాయ్..! ఆరాధన
    యేషువా..! యేషువా..
    ఎల్షదాయ్..! ఆరాధన
    ఎలోహీమ్..! ఆరాధన
    అడోనాయ్..! అడోనాయ్..
    అడోనాయ్..! ఆరాధన..

  • @geethuvardhan8653
    @geethuvardhan8653 2 місяці тому +4

    Who listen every day this song ?? Praise the lord such a great song 💗

  • @EphraimD
    @EphraimD 4 роки тому +96

    నిను పోలినవారెవరు మేలుచేయు దేవుడవు
    నిన్నే నే నమ్మితిన్ నా దేవ (2)
    నిన్నే నా జీవితమునకు, ఆధారము చేసికుంటిని
    నీవు లేని జీవితమంతా, వ్యర్ధముగా పోవునయ్య (2)
    ఎల్ శడ్డాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన
    అడోనాయ్ ఆరాధన, ఏషువా ఆరాధన (2)
    క్రుంగీయున్న నన్ను చూచి, కన్నీటిని తుడిచితివయ్య
    కంటిపాపవాలే కాచి, కరుణతో నడిపితివయ్య (2)
    ఎల్ శడ్డాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన
    అడోనాయ్ ఆరాధన, ఏషువా ఆరాధన (2)
    మరణాపు మార్గమందు, నడచీన వేలయందు
    వైధ్యునిగా వొచ్చి నాకు, మరో జన్మనిచ్చితివయ్య (2)
    ఎల్ శడ్డాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన
    అడోనాయ్ ఆరాధన, ఏషువా ఆరాధన (2)
    ఎల్ శడ్డాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన
    అడోనాయ్ ఆరాధన ఏషువా ఏషువా
    ఎల్ శడ్డాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన
    అడోనాయ్ అడోనాయ్ అడోనాయ్ ఆరాధన
    Ninnu Polina Vaarevaru
    Melu Cheyu Devudavu
    Ninne Ne Nammithin Naa Deva (2)
    Ninne Na Jeevithamunaku,
    Adhaaramu Chesikontini
    Neevu Leni Jeevithamantha
    Vyardhamuga Povunayya (2)
    El-Shaddai Aradhana
    Elohim Aradhana
    Adonai Aradhana
    Yeshua Aradhana (2)
    Krungiyunna Nannu choochi
    Kannitini thudichithivayya
    Kantipaapavaale Kaachi
    Karunatho Nadipithivayya (2)
    El-Shaddai Aradhana Elohim Aradhana
    Adonai Aradhana Yeshua Aradhana (2)
    Maranapu Maargamandhu
    Nadacheena Velayandhu
    Vaidhyuniga Vochi Naaku
    Maro Janmanichithivayya (2)
    El-Shaddai Aradhana Elohim Aradhana
    Adonai Aradhana Yeshua Aradhana (2)
    El-Shaddai Neeke Aradhana Elohim Aradhana
    Adonai Aradhana Yeshua Yeshua
    El-Shaddai Aradhana Elohim Aradhana
    Adonai Adonai Adonai Aradhana

    • @soundofcalvary4407
      @soundofcalvary4407 4 роки тому

      What is the meaning of
      Elshidai, Elohim, adonai, yesuva

    • @EphraimD
      @EphraimD 4 роки тому +2

      @@soundofcalvary4407
      El-Shaddai (EL SHADDAI) means GOD ALMIGHTY. Elohim (ELOHIM) means GOD. Adonai (ADONAI) means MAJESTY.

    • @EphraimD
      @EphraimD 4 роки тому +2

      @@soundofcalvary4407 Yeshua (YESHUA) means JESUS

    • @dileepkomati6787
      @dileepkomati6787 4 роки тому +1

      YAHSHUA Means YAHWEH IS Savior

    • @imrupas7583
      @imrupas7583 3 роки тому

      Also Watch This song ❤️ ❤️ And Blessed ua-cam.com/video/kw-BUoBX8v8/v-deo.html Pls Do Subscribe ❤️ ..

  • @uriaisNa4889
    @uriaisNa4889 4 роки тому +495

    How could I missed this song for these many days🤔

  • @georgepeter3973
    @georgepeter3973 2 роки тому +14

    కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య.. కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్య.....యేసువా ఆరాధన...

  • @sankeerthananeethipudi6661
    @sankeerthananeethipudi6661 2 роки тому +36

    Elshadai - God Almighty - Sarvashaktimantudu ,
    Elohim - The Living God - Sajeevadevudu
    Adonai - My lord / Master - Na prabhuvu
    Yeshua - Saviour - Vimochakudu / Rakshakudu

  • @divyagnt777
    @divyagnt777 3 роки тому +474

    My one week old boy likes this song.....because i used to listen this song when he was in my Womb

  • @gracemodi1717
    @gracemodi1717 3 роки тому +518

    my 8 month old son Jason like this song very much. he gets alert from the starting of the music itself and watches full song. when he cries i play this song and he happily watches this. nice song. thank u brother. praise be to God.

    • @shanthialluri9576
      @shanthialluri9576 2 роки тому +11

      My son also like this song very much... Praising God with full of heart and soul

    • @rajukamireddy4946
      @rajukamireddy4946 2 роки тому +5

      My baby girl also like song.

    • @britojas
      @britojas 2 роки тому +6

      my son also like this song. his name also jason

    • @priyatham_sanam
      @priyatham_sanam 2 роки тому +4

      Good to hear that ra.. Praise the Lord..
      - Bobby

    • @tulasiramrudravarapu4314
      @tulasiramrudravarapu4314 2 роки тому +3

      Amen Glory to God himself amen amen amen

  • @Baskerkothurbasker
    @Baskerkothurbasker 2 місяці тому +3

    అన్నయ్య మీ పాట చాలా బాగుంది

  • @jhansikaranamjhansikaranam2574

    Real hero Jesus

  • @varunashwin2531
    @varunashwin2531 4 роки тому +76

    Song miss చేసికోకండి ఒక్క సారి చుడండి చాలా బాగుంది

  • @ChristianTunes
    @ChristianTunes 3 роки тому +75

    కృంగివున్న నన్ను చూచి - కన్నీటిని తుడిచితివయ్య
    కంటిపాప వలె కాచి - కరుణతో నడిపితివయ్య
    ఎల్ షద్దాయి ! ఆరాధన !! ఏలోహిం ! ఆరాధన !!
    అడోనాయ్ ! ఆరాధన !! యేషువ ! ఆరాధన !!
    Glory to you LORD JESUS 😇🙌

  • @jesusgraceforever8187
    @jesusgraceforever8187 2 роки тому +15

    Who ever watching this song and understanding they will get lot off blessings from god..god bless you all...

  • @selatrajuneethipudi3957
    @selatrajuneethipudi3957 2 роки тому +62

    Perfect pronunciations never felt that it was sung by a tamilian . Beautiful song 🎵

  • @sumarapaka4724
    @sumarapaka4724 3 роки тому +211

    So many people singing ur song in their styles, but your song is perfect when you are singing. Iam blessed by this song, praise to almighty lord our god

    • @emmanuelkuraguntla5440
      @emmanuelkuraguntla5440 3 роки тому +15

      Your are 100 % correct sister. Pastor Benny Joshua did this first in Tamil June 2015 had 12.5 Million views. He did this in Hindi June 2019 had 460K views.
      He did this in our Telugu in November 2019 had 1.9 Million views. Yes, these are his lyrics that the Almighty God gave him and they blend very well in his
      vocals. He is second to none! People can recreate them in their styles but they are no match to his. He is the Moses of this song! Nobody can sing like
      him. That is the beauty of God's Gift. Just like there is a saying in America! No two snow flakes are the same!! Emmanuel P. Kuraguntla, New Jersey, U.S.A.

    • @hephzibahgarlapati7564
      @hephzibahgarlapati7564 3 роки тому +1

      Yes

    • @VijayMahanthi
      @VijayMahanthi 3 роки тому +1

      Yes

    • @Nkings_24
      @Nkings_24 3 роки тому +1

      Yes

    • @rajeshcharles5430
      @rajeshcharles5430 3 роки тому +1

      I too feel same..
      Benny's singing is 💯 fit

  • @Sasi_1002
    @Sasi_1002 11 місяців тому +32

    What a song brother! 🔥 Excellent, ultimate voice.. I dont know how many times i have listened this masterpiece till now truly amazing ❤ Praise The Lord, Amen 🙏

  • @fionachasmar
    @fionachasmar Рік тому +2

    Andari jeevithalalo velugu nimpey oka goppa paata vinnanu

  • @le224sekharthommandru5
    @le224sekharthommandru5 Рік тому +2

    E pata naku yentha istam ante e pata ye nanu adhukundi.....
    Depression yetu chutu chikati
    Sahayam chesina vale lerru
    Yekadiki vellina nirasa
    Aaa 2021 year lo nanu e paata devuni daya nanu adhukunavi
    Manaki devudu thapa e lokam lo evaru leru
    Jeevithuna prathi kshanam devuni kosam undali
    Ayane nijamga manalani preminche dhi
    Glory to God ❤
    Amen😊

  • @joyhavilah
    @joyhavilah 4 роки тому +62

    All I can say is excellent!
    No words
    To God be the Glory

  • @JohnErryOfficial
    @JohnErryOfficial 4 роки тому +105

    In Love the Beautiful Chorus !!!
    Clean Hands & Pure Heart !!!
    God bless you Benny Joshua & Team

  • @biblecraftchannel
    @biblecraftchannel 2 роки тому +7

    நீர் இல்லா எந்தன் வாழ்வு வீனாய்தானே போகுதையா.ஆமென் 💐💐💐👍👍👌👌👌👌

  • @tejakommu1733
    @tejakommu1733 3 місяці тому +3

    The love of God is amazing.
    There is nothing greater than the gift of salvation from God..
    Lord, do not forsake me.
    Pick me up from the miry clay. 😢

  • @elshikeren73
    @elshikeren73 3 роки тому +7

    Neevu leni jeevitham antha vyardhamu ga povunayya!!! 🙏🏽 🙏🏽

  • @blessena96
    @blessena96 4 роки тому +77

    My sister's kids loved this song!!
    They're constantly listening the same song and worshipping God!!
    To our surprise, Elder kid is 3yr old,she keeps praying for elshaddai anna in our family prayer also! Thank God for this beautiful song💖

    • @ChittiBabu-lf3wl
      @ChittiBabu-lf3wl 4 роки тому +2

      Hii🎅🎅🎅🎅🎅🎅🎅🌼🌼🌼🌼🌼🤝🤝🤝

  • @chanduraj3993
    @chanduraj3993 Рік тому +6

    మన దేవుని కే మహిమ కలుగును గాక అమేన్

  • @jacquelenenetto1787
    @jacquelenenetto1787 Рік тому +50

    Dear Brother Benny Joshua. I dont know Telugu but i was so inspired by this song. It gives me so much relief, peace, comfort, happiness each time i listen to it. Wonderful spiritual song. Keep going further. God bless you abundantly 👐👐👐👐

    • @dileepbandari6207
      @dileepbandari6207 8 місяців тому

      The Tamil & Hindi version of this song is available on UA-cam. You can listen to them

  • @sr-arts8124
    @sr-arts8124 3 роки тому +32

    ఎం పాడారు అన్నయ్య.....
    Lov u ....

  • @krishanthraj
    @krishanthraj 3 роки тому +163

    Our whole family got life after listening to your song nenupolinavarevaru song when we are on death bed with corona your songs gave us hope god bless u early morning our day begin with ur praise and worship.

    • @vijaykumar.v1727
      @vijaykumar.v1727 2 роки тому +2

      wow!! wonderful!! Praise to GOD

    • @havilarani3608
      @havilarani3608 2 роки тому +1

      Brother praise the Lord 🙏🙏🙏

    • @havilarani3608
      @havilarani3608 2 роки тому +1

      God saves your whole family glory to god brother please listern this song also
      ua-cam.com/video/2I1lNpeVy88/v-deo.html

    • @marypradeep263
      @marypradeep263 2 роки тому

      Great Praise the Lord

  • @katepoguchinnakatepoguch-uz8wd
    @katepoguchinnakatepoguch-uz8wd 8 місяців тому +3

    Samastha mahima ghanatha prabhavamulu yuga yugamulu sarva yugamulu na yesayyakey chellunu gaakaaa...AMEN ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏🤝

  • @evaaaron3632
    @evaaaron3632 2 роки тому +40

    While thinking about my delivery I was listening to this song and suddenly my water broke.. my Baby was excited listening to the song and wanted to see the world earlier I guess..now she s 1 month old and keenly listens to this song. thank u brother for this beautiful song.. such a blessing everytime I listen..

    • @havilarani3608
      @havilarani3608 2 роки тому

      Praise the lord sister glory to god
      Please listern this song also
      ua-cam.com/video/2I1lNpeVy88/v-deo.html

  • @rimorithwikpalla1970
    @rimorithwikpalla1970 3 роки тому +36

    Just a masterpiece ❤️

  • @TimeBridge_Tales
    @TimeBridge_Tales 4 роки тому +30

    Ninnu polina varevaru, melucheyu Devudavu
    Ninne ne nammithin na Deeva !!2!!
    Ninne na jivithamunaku adharamu chesikontini
    Nevu leni jivithamantha vyardhamuga povunayya !!2!!
    Elshadai aaradhana Elohim aradhana
    Adonai aradhana yeshuva aradhana !!2!!
    Krungiyunna nannu chuchi kannitini thudichithivayya, kantipapa vale kachi karunatho nadipithivayya !!2!!
    Elshadai aaradhana Elohim aradhana
    Adonai aradhana yeshuva aradhana !!2!!
    Maranapu margamandhu nadachina velayandhu, vaidhyuniga vachi naku maro janmamichithivayya !!2!!
    Elshadai aaradhana Elohim aradhana
    Adonai aradhana yeshuva aradhana !!2!!
    Elshadai aaradhana Elohim aradhana
    Adonai aradhana yeshuva aradhana !!2!!

    • @imrupas7583
      @imrupas7583 3 роки тому

      Also Watch This song ❤️ ❤️ And Blessed ua-cam.com/video/kw-BUoBX8v8/v-deo.html Pls Do Subscribe ❤️

    • @worshipjesus4953
      @worshipjesus4953 3 роки тому

      Ninu PolinaVarevaru Song Lyrical( నినుపోలిన వారెవరు ) | Grace songs Telugu| Lyrical telugu Christian ua-cam.com/video/QqiaVPwGKg4/v-deo.html

  • @jsfarms5478
    @jsfarms5478 Рік тому +5

    Benny anna thank you God bless you anna. Nijamuga devudu me dvara matho matladuthunnaru 🙏

  • @polumettlaRamesh
    @polumettlaRamesh 2 місяці тому +2

    i love you Jesus Christ

  • @sigmanvennapu3198
    @sigmanvennapu3198 4 роки тому +82

    Lyrics :
    Ninnu polina varevaru
    Melu cheyu devudavu
    Ninney ne nammithini na deva "2"
    Ninney na jeevithamuku
    Aadharamu chesikontini
    Neevu leni jeevithamantha vyardhamuga povunayya "2"
    Elshadai aradana
    Elohim aradana
    Adonai aradana
    Yeshuva aradana " 2"
    1). krungiyunna nannu choochi
    Kannitini thudichithivaya
    Kantipapa Valley nannu
    Karuna tho nadipithivaya "Elshadai"
    2) maranapu margamandhu
    Nadichina vela yandhu
    Vaidhyuniga vachi naku
    Marojanma nichithivayya "Elshadai"

    • @Precious_Cherry0911
      @Precious_Cherry0911 4 роки тому

      Super song benny sir

    • @sharongardens5116
      @sharongardens5116 4 роки тому

      Nice song

    • @anilbyramkonda2867
      @anilbyramkonda2867 4 роки тому +1

      Thanks for the Lyrics...Super Song

    • @imrupas7583
      @imrupas7583 3 роки тому

      Also Watch This song ❤️ ❤️ And Blessed ua-cam.com/video/kw-BUoBX8v8/v-deo.html Pls Do Subscribe ❤️ m

    • @worshipjesus4953
      @worshipjesus4953 3 роки тому

      Ninu PolinaVarevaru Song Lyrical( నినుపోలిన వారెవరు ) | Grace songs Telugu| Lyrical telugu Christian ua-cam.com/video/QqiaVPwGKg4/v-deo.html

  • @charchithadavid
    @charchithadavid 4 роки тому +188

    Hello pastor, just wanted to let you know that we are hearing this song in every prayer meeting that is happening in AP, TS . Its been a blessing to us.

  • @jessicaesther2118
    @jessicaesther2118 2 роки тому +21

    This song is really powerful. My baby loved it even before he was born. Whenever I felt that my baby has not moved for a few hours, I played this song and he used to move within a few seconds. He's now six months old and this is still his favourite. Our mother tongue is Hindi and we enjoy the Hindi version too but we simply love the Telugu version ❤️

  • @NiharikaKollabathula
    @NiharikaKollabathula 2 місяці тому +2

    Who are listening this in2024❤

  • @7lights7stars
    @7lights7stars 4 роки тому +60

    I heard this song in 2017 in Tamil...even I don't know the language I listened it more than 100 times...whenever I heard I use to praise God n tears...
    Now, I got this song in Telugu which is in my language...thank you Jesus all glory to God...

    • @sonyjoslin699
      @sonyjoslin699 4 роки тому

      Which song in Tamil

    • @beerakranthi6134
      @beerakranthi6134 4 роки тому

      Yes Jesus will ' wipê away all our tears praise The lord brother

    • @samsamuel0630
      @samsamuel0630 4 роки тому

      @@sonyjoslin699 it's ummai pola yarundu

    • @b.mariadas4987
      @b.mariadas4987 4 роки тому

      Bmariyadas Gollapudi Vijayawada praise the Lord 🙏 Extent of songs

    • @Plb17674
      @Plb17674 4 роки тому +1

      Telugu lone bagundi kadaa❤️💞

  • @paulrajkumar
    @paulrajkumar 3 роки тому +31

    Whoever is listening the song and reading this, God bless you mightily ❤️🙏🏻

  • @premakumarigamidi6612
    @premakumarigamidi6612 Рік тому +8

    Use ear phones with full volume 🎊🎊🎊👏👏👏👏🙋 getting some spirit

  • @ShyamHarrington
    @ShyamHarrington 20 днів тому +3

    2AM therapy 💆🏻‍♂️❤️‍🩹😕

  • @gloriouskingsministries1434
    @gloriouskingsministries1434 4 роки тому +32

    Ninu polin warevaru melu cheyu devu
    Ninne ne nammitin naa deva
    Ninu polin warevaru melu cheyu devu
    Ninne ne nammitin naa deva
    Ninne naa jivitamunaku aadharmu chesicontini
    Nivu leni jivitamanta vyardhamuga povunay
    Ninne naa jivitamunaku aadharmu chesicontini
    Nivu leni jivitamanta vyardhamuga povunay
    Elshaddai aaradhan
    Elohim aaradhan
    Adonai aaradhan
    Yeshua aaradhan
    Elshaddai aaradhan
    Elohim aaradhan
    Adonai aaradhan
    Yeshua aaradhan
    Krungiunn nannu chuchi kannetini tudichitivayya
    Kanti paap vale kachi karunto nadipitivayya
    Krungiunn nannu chuchi kannetini tudichitivayya
    Kanti paap vale kachi karunto nadipitivayya
    Elshaddai aaradhan
    Elohim aaradhan
    Adonai aaradhan
    Yeshua aaradhan
    Elshaddai aaradhan
    Elohim aaradhan
    Adonai aaradhan
    Yeshua aaradhan
    Maranpu margmandu nadichina vekyendu
    Vaiduniga vachi naaku maro janmanischitivayya
    Maranpu margmandu nadichina vekyendu
    Vaiduniga vachi naaku maro janmanischitivayya
    Elshaddai aaradhan
    Elohim aaradhan
    Adonai aaradhan
    Yeshua aaradhan
    Elshaddai aaradhan
    Elohim aaradhan
    Adonai aaradhan
    Yeshua aaradhan
    Elshaddai neeke aaradhan
    Elohim aaradhan
    Adonai aaradhan
    Yeshua Yeshua
    Elshaddai aaradhan
    Elohim aaradhan
    Adonai Adonai Adonai aaradhan

    • @imrupas7583
      @imrupas7583 3 роки тому

      Also Watch This song ❤️ ❤️ And Blessed ua-cam.com/video/kw-BUoBX8v8/v-deo.html Pls Do Subscribe ❤️

  • @princethambiraj2302
    @princethambiraj2302 3 роки тому +15

    Great song...yes God is good all times.thanks to GoD ..HE healed my friend from covid 19 and got discharged from hospital today...
    Thank you Jesus 🙏

    • @worshipjesus4953
      @worshipjesus4953 3 роки тому

      Ninu PolinaVarevaru Song Lyrical( నినుపోలిన వారెవరు ) | Grace songs Telugu| Lyrical telugu Christian ua-cam.com/video/QqiaVPwGKg4/v-deo.html Do Subscribe

  • @nasonkirankumardomathoti8058
    @nasonkirankumardomathoti8058 Рік тому +15

    This song is on a whole new level ! Definitely brings out deep emotional connect with God Almighty !!! 🙏🙏🙏

  • @yelamanchilinarasingrao3414
    @yelamanchilinarasingrao3414 9 днів тому +1

    E song vinnappudu body lo goosebumps vachai bhaiya

  • @bharu3333
    @bharu3333 4 роки тому +38

    This song is done in my daughter's ❤️ life

    • @imrupas7583
      @imrupas7583 3 роки тому

      Also Watch This song ❤️ ❤️ And Blessed ua-cam.com/video/kw-BUoBX8v8/v-deo.html Pls Do Subscribe ❤️

    • @glorytothelord5878
      @glorytothelord5878 3 роки тому

      in my life also

  • @Josh-pv7fd
    @Josh-pv7fd 3 роки тому +33

    Everytime.. I sing this song.. I cry and get moved with Holy Spirit.. Such a spiritual worship song.. All praise to God..

  • @matte.vijaykanth5494
    @matte.vijaykanth5494 5 місяців тому +1

    Praise the lord
    Benny jasua garu
    ప్రియమైన విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు నామం లో మీ అందరికీ వందనాలు
    నా పేరు విజయ్ కాంత్ కైకలూరు నుండి
    నాది చిన్న కుటుంబం నేను నా భార్య ఒక కూతురు
    నా ప్రార్థన విన్నపం
    నేను పాపులలో ప్రధానుడు
    నన్ను యేసయ్య అంగీకరించి క్షమించి రక్షించునట్లు నా కోసం నా చిన్న కుటుంబం కోసం ప్రార్థన చెయ్యమని comments చేసిన ప్రతీ అన్నను అక్కను యేసయ్య పేరిట బ్రతిమాలుకుంటున్నాను.
    వందనాలు 🙏

  • @priyatham_sanam
    @priyatham_sanam 2 роки тому +7

    My elder son likes it so much that he'd been listening to this song ever since he found it on UA-cam an year ago. Now, every day this song is played in our house atleast twice or thrice. Glory be to the almighty Lord. Thank you Anna. Praise the lord.

  • @SoloStudiosmedia
    @SoloStudiosmedia 3 роки тому +34

    Every tongue, Every language and every tribe bow before the king of kings! wonderful Benny Anna. God bless you and take you across states, countries and continents for His glory!

  • @vijayachintha
    @vijayachintha 3 роки тому +38

    How Blessed you are when you sing songs like these. This song touched my heart. I'm blessed with Song too.....

  • @maxv8198
    @maxv8198 2 місяці тому +1

    E song vinte naku goosebumps vastai praise the lord

  • @sharonangel501
    @sharonangel501 2 роки тому +48

    I used to play this song very frequently when my son was in my womb,He started to like this song in the womb itself..Now he is 3 months boy n we together worship Lord by playing this song..I can see happiness on his face whenever I play this song and this melts my heart..What a Joy while playing this song..This song is blessed song..Thankyu brother for this wonderful song..May God use u more..! Praise be to God

  • @VinaySagarKora
    @VinaySagarKora 4 роки тому +34

    Completely renewed in Telugu Version... Its more heart touching now.... ❤️ ❤️ ❤️ Glory to God...
    I don't know how some people disliked this song... Ps. Benny is from Tamil Nadu. Even he translated this song into telugu and sung very perfectly.. Please don't do dislike. We should appreciate his work.. All glory to God... Praise God...

  • @RaviEgalapatip4prayerformyfami
    @RaviEgalapatip4prayerformyfami 11 місяців тому +1

    Iatha.. Nenu e sang ne aeni sarll venano nake theliyadu aenavinali ANIOESTHUUDDI.. ❤❤❤❤❤❤❤❤

  • @anushabijay3024
    @anushabijay3024 2 місяці тому +1

    E pata vintuvuntumtea devuni Prema chepalenidi & chala santhosham anipisthumdi

  • @gaddalasrinu5995
    @gaddalasrinu5995 3 роки тому +16

    🙏Praise the Lord annaya super song 🎵

  • @chandramoulidammu
    @chandramoulidammu 4 роки тому +15

    అవును దేవా నిన్ను పోలిన వారెవరు లేరయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ, నీకే నా హృదయ పూర్వక ఆరాధన, కృతజ్ఞతా స్తుతులు తండ్రి. Thank you very much Brother nice voice glory to God.

  • @SandhyaRani-ot7xg
    @SandhyaRani-ot7xg Рік тому +7

    Sir, your song is making me repent and humble myself in his presence🙏

  • @mylapallidaniel1023
    @mylapallidaniel1023 10 місяців тому +1

    God is great devudu tappakunda karyam chestadu I belive me god ... amen

  • @shreethikidstv5579
    @shreethikidstv5579 3 роки тому +13

    very meaningful song i heard several times..proud to be christian praise the lord.amen..

  • @jonaforkdale
    @jonaforkdale 3 роки тому +17

    Beautiful worship song. Glory to God.

  • @gouthamification
    @gouthamification 3 роки тому +2

    அற்புதம் சகோ தேடி தேடி கேட்கிறேன் உங்கள் பாடல்களை

  • @rajeshvalivetee9447
    @rajeshvalivetee9447 2 місяці тому +2

    Vijayawada Andhra Pradesh

  • @joshuarajesh43
    @joshuarajesh43 4 роки тому +10

    This song made my sinful soul turned to Jesus Christ

    • @worshipjesus4953
      @worshipjesus4953 3 роки тому

      నినుపోలిన వారెవరు ) | ua-cam.com/video/QqiaVPwGKg4/v-deo.html

  • @luckyanurag8134
    @luckyanurag8134 3 роки тому +16

    What a beautiful song sir it is very nice to worship god :- amen

  • @hemu333
    @hemu333 Рік тому +2

    Neevu Leni Jeevitham vyardhamu YESAYYA. Use me for your glory.
    All glory to Lord JESUS alone.

  • @sudhakardarelli3412
    @sudhakardarelli3412 2 роки тому +9

    countless times of comforting when we are listening and humming this song

  • @godslove525
    @godslove525 3 роки тому +25

    Amazing song
    Awesome lyrics
    Wonderful music
    Living God( essauva )
    Turned my life in God's side
    After listening to this song
    Thank you Anna for launching this song

  • @pandupandu8755
    @pandupandu8755 4 роки тому +6

    I love you Jesus ❤️💙💙 💕🙏💙

  • @nagalakshmi169
    @nagalakshmi169 Рік тому +1

    Amazing, wonderful, I like more this song

  • @ahappy1674
    @ahappy1674 11 місяців тому +14

    2023 lo kuda yi masterpiece song evaraina vintunnara??

  • @sareenbhaskar1984
    @sareenbhaskar1984 3 роки тому +21

    What a song and what a voice!!! It’s a true blessing to have a great voice like that to Praise God!! Awesome

  • @reshmavattikuti9741
    @reshmavattikuti9741 3 роки тому +22

    Every word has a great deep meaning

  • @nalininishanam2980
    @nalininishanam2980 2 роки тому +4

    One of the best eversong , feltly loved by mom ' 😭😭😭😭😭😭😭😭 ............ misss u maa....... ...😢😢😢😢😢

  • @GujjalaRamasanthi0412
    @GujjalaRamasanthi0412 Місяць тому +1

    Hallelujah, glory to jesus 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pattikaganapathi7279
    @pattikaganapathi7279 3 роки тому +8

    When ever I open UA-cam I ligen these song (Amen)

    • @yjmirisichannel1795
      @yjmirisichannel1795 3 роки тому

      ua-cam.com/video/cwXuuE-bg80/v-deo.html
      నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ
      దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక

  • @ksowmya5521
    @ksowmya5521 3 роки тому +6

    God save me🙏🙏🙏All glory to Jesus Christ 🙏🙏🙏

  • @nagrajbennolu2106
    @nagrajbennolu2106 9 місяців тому +1

    Nijanga devuni lo unna santhosham yakkadaa dorakadhu devuni ke Mahima amen

  • @Jagadeesh.Saggurthi
    @Jagadeesh.Saggurthi 2 роки тому +4

    My both sons 4, 5 years starrted singing this song and loved very much, our daily family prayer should start with this song, Praise the Lord.......