SEVAKULARA - PASTORS - ENOSH KUMAR - Latest New Telugu Christian songs 2019

Поділитися
Вставка
  • Опубліковано 12 лют 2018
  • I will give you pastors according to mine heart, which shall feed you with knowledge and understanding. Jeremiah 3 : 15
    You know God created us so that the joy He has in Himself might be ours. God doesn’t simply think about Himself or talk to Himself. He enjoys Himself! He celebrates with infinite and eternal intensity the beauty of who He is as Father, Son, and Holy Spirit. And we’ve been created to join the party! :D :D
    For more information visit My Facebook Account - Facebook/Enosh kumar
    Instagram - enoshkumarv
    |
    |
    ¥
    Subscribe to our channel for more spiritual Music Videos
    If you Would Like to Support Our MUSIC Ministry, keep these details with you.
    Name: Enosh Kumar Vasamsetti
    A.C No: 32196235226
    State bank of India
    IFSC Code: SBIN0003055
    CHECK OUT THE UA-cam CHANNELS OF
    RHEMA GEORGE : / @georgesambathinitelug...
    VISIONSON WESLEY : / @visionsonwesley
    SAMSON JUDSON : / @samsonjudson6022
    SAMY PACHIGALLA : / @samypachigalla
    ENOCH JAGAN : / @enochjagan1420
    BRO.MANOJ DAVID : / @manojdavidjchsiminist...
    Elizabeth Cynthia : / metelda777
    D major
    LYRICS -
    సేవకులారా సువార్తికులారా
    యేసయ్య కోరుకున్న శ్రామికులారా
    సేవకులారా సువార్తికులారా
    మీ మాదిరికై వందనము
    ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
    మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
    నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
    నీ కొరకై జీవించెదము ||సేవకులారా||
    1.
    దైవాజ్ఞను నెరవేర్చుటకు - మా కోసం బలి అయ్యారు
    ప్రభు రాజ్యం ప్రకటించుటకు - ప్రాణాలని ఇల విరిచారు
    మా ఆత్మలు రక్షించుటకు - హత సాక్షులు మీరయ్యారు
    నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు ||ఉన్నత||
    2.
    సంఘమును కాపాడుటలో - కాపరులుగ మీరున్నారు
    సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు
    మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగ మిము చంపారు
    మీ త్యాగం మేము - ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా||
    3.
    సువార్తను అందించుటకు - ఎన్నో హింసలు పొందారు
    ఆకలితో మోకాళ్లూని - సంఘమును పోషించారు
    మాకు మాదిరి చూపించుటకు - క్రీస్తుని పోలి జీవించారు
    మీ జత పని వారమే మేము - మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||
    Credits
    AUDIO:
    Vocals : Enosh kumar , Visionson wesley, Manoj david , Blessy mrudhula, Elizebeth cynthia, Samson judson , Samy pachigalla , Rhema george, Enoch jagan.
    Recording - Enoch Jagan studios
    Programimg and Arranged - Enoch Jagan
    Dilruba - Saroja ji (chennai)
    Flute - Yugendar (HYD)
    Lyricist : Enosh , Mr.David paluri ,Elizabeth Cynthia
    Mix & Master - Enoch jagan
    Video Credits:
    Director : Enosh kumar
    Editor : Rhema george, Enosh kumar
    Drone shots : DOP SRI
    Producer : Rev. V. DAVID PAUL
    In video : Enosh kumar , Visionson wesley, Beulah, Manoj david , Blessy mrudhula , Elizebeth cynthia, Samson judson , Samy pachigalla , Rhema george, Enoch jagan
    Like us on Facebook : / enosh kumar

КОМЕНТАРІ • 9 тис.

  • @team4official1
    @team4official1 3 місяці тому +136

    సేవకులారా సువార్తికులారా ఏసయ్యా కోరుకున్నా శ్రమికులారా
    సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము
    అ.ప : ఉన్నత పనికై మమ్మును పిలచినా దేవా
    మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
    నీలో నిలిచి వుండుటే మా భాగ్యము
    నీ కొరకై జివించెదము || సేవకులారా ||
    1 : దైవాజ్ఞాను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు
    ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని ఇల విడిచారు
    మా ఆత్మలు రక్షించుటకు హతసాక్షులు మీరైయ్యారు
    నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు || అ.ప || ||సే ||
    2 : సంఘమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు
    సువార్తకై పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు
    మీ ప్రేమను ఎరుగని వారు ఆన్యాయముగా మిము చంపారు
    మీ ఈ త్యాగము మేము ఎన్నటికి మరిచిపపోమూ........ || సే ||
    ౩: సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు
    ఆకలితో మోకాళ్ళున్ని సంఘమును పోషించారు
    మాకు మాదిరి చూపించుటకు క్రిస్తుని పొలి జీవించారు
    మీ జత పనివారమే మేము మీ జడలో ఇకనుంచి || అ.ప || ||సే ||

    • @killinarasingarao
      @killinarasingarao 3 місяці тому +9

      Very very nice and beautiful song😊😊😊

    • @akepoguvinod8702
      @akepoguvinod8702 2 місяці тому +6

      Very nice and beautiful

    • @kumaribale-vh2dh
      @kumaribale-vh2dh Місяць тому +7

      Nice ❤ love you Jesus

    • @sarathbabu8757
      @sarathbabu8757 Місяць тому

      Nice song 😉😗😙🥰😘😍🤩😊☺️👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💙💙💙💙💙💙💙💙💙💙💙

    • @palepurajesh2318
      @palepurajesh2318 Місяць тому +5

  • @kiraakcreations3231
    @kiraakcreations3231 3 місяці тому +120

    I'm Hindu but I'll pray to jesus everyday.......he will always gives me positive mind and happiness.Tqqq Prabhuva❤

  • @gantasalavenkataraju6669
    @gantasalavenkataraju6669 Рік тому +557

    నేను ఒక హిందువుని కాని ఈ సాంగ్ నాకు చాలా నచ్చింది ఈ సాంగ్ ఒక 20 టైమ్స్ విన్నాను అంత ఇష్టం నాకు ఈ సాంగ్

    • @manjulagodithi6532
      @manjulagodithi6532 Рік тому +14

      Praise the lord bro

    • @chinnarib-ev2ye
      @chinnarib-ev2ye Рік тому +13

      Kani meru marali ga andii... Nenu oka hindhuu ni ani cheppadam kadhu meru maralii meru kuda devuni lo adhagali .... Apudee . U will go in heaven .... Andii

    • @user-te9sp4nr4k
      @user-te9sp4nr4k 9 місяців тому +7

      Brother okkasari nammandi

    • @ManojKumar-bt5mj
      @ManojKumar-bt5mj 9 місяців тому +8

      True God is Lord jesus

    • @Godsgrace6304
      @Godsgrace6304 8 місяців тому +4

      Yes god bless you brother

  • @bharathivasu5611
    @bharathivasu5611 Рік тому +399

    I am a Hindu but I love this strong....💯

    • @anithagodugu6985
      @anithagodugu6985 Рік тому +7

      God bless you

    • @phebia
      @phebia Рік тому +6

      All of us are haunted their whole life time by the fear of death we can't get away from it it's like a shadow over us until we come to Jesus and if you simply repent and trust in jesus as Lord and Saviour, god promises he grant you Everlasting life as a free gift because Jesus loves you.

    • @komalprudvi237
      @komalprudvi237 Рік тому +2

      hallelujah 🙌

    • @preethinissy5125
      @preethinissy5125 11 місяців тому +2

      ​@@phebia😊

    • @sandhyavangala2398
      @sandhyavangala2398 9 місяців тому

      ​@@preethinissy5125oi8😂😂🎉😂😂l😂😂

  • @jacobch3210
    @jacobch3210 2 роки тому +1353

    సేవకులారా సువార్తికులారా
    యేసయ్య కోరుకున్న శ్రామికులారా
    సేవకులారా సువార్తికులారా
    మీ మాదిరికై వందనము
    ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
    మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
    నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
    నీ కొరకై జీవించెదము ||సేవకులారా||
    మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే
    మనము గొప్పవారము కాదు
    మనము మంచివారము కాదు
    మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు
    దైవాజ్ఞను నెరవేర్చుటకు - మా కోసం బలి అయ్యారు
    ప్రభు రాజ్యం ప్రకటించుటకు - ప్రాణాలని ఇల విరిచారు
    మా ఆత్మలు రక్షించుటకు - హత సాక్షులు మీరయ్యారు
    నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు ||ఉన్నత||
    ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి
    మీ శరీరము దేవుని ఆలయమిది
    మీరు విలువ పెట్టి కొనబడిన వారు
    సంఘమును కాపాడుటలో - కాపరులుగ మీరున్నారు
    సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు
    మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగ మిము చంపారు
    మీ త్యాగం మేము - ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా||
    హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్,
    దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్
    షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్
    సువార్తను అందించుటకు - ఎన్నో హింసలు పొందారు
    ఆకలితో మోకాళ్లూని - సంఘమును పోషించారు
    మాకు మాదిరి చూపించుటకు - క్రీస్తుని పోలి జీవించారు
    మీ జత పని వారమే మేము - మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||

  • @gopikavya5704
    @gopikavya5704 3 роки тому +699

    I'm not a Christian but I get goosebumps while I'm listening..One of my favorite ❤

  • @chinnariveeravalli662
    @chinnariveeravalli662 Рік тому +117

    Sevakulara suvarthikulara
    Yesayya korukunna sramikulara
    Sevakulara suvarthikulara
    Mee madirikai vandanamu
    Unnatha panikai mammunu pilachina deva
    Maa korakai nee pranam arpinchitivi
    Nilo nilachi undute ma bhagyamyu
    Nee korakai jeevinchedamu "seva"
    (1) daivagnanu neraverchutaku
    Maa kosam Bali ayyaru
    Prabhu Rajyam prakatinchutaku
    Pranalani ila viricharu
    Maa atmanu Rakshinchutaku
    Hatha sakshulu mirayyaru
    Neethi kireetamu pondutaku
    Arhuluga mirunnaru "Unnatha"
    (2) sangamunu kapadutalo
    Kaparuluga mirunnaru
    Suvarthakai poradutalo
    Sidda padina sainyam miru
    Mee premanu yerugani Varu
    Anyayamuga mimu champaru
    Mee thyagam memu yennatiki marchipomu "sevaku"
    (3) suvarthanu andinchutaku
    Enno himsalu pondaru
    Akalitho mokalluni
    Sangamunu poshincharu
    Maku maadiri chupinchutaku
    Kreesthunu poli jeevincharu
    Nee jatha pani varamai memu
    Mee jadalo ika nilichedamu "unnatha"

  • @rajusurisetti7111
    @rajusurisetti7111 Рік тому +198

    ఈ గ్రూప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరట హృదయపూర్వకవందనములు.❤🙏🙏
    పాట చాలా బాగుంది.👏👏
    దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్....AMEN 🪴🪴🪴🪴🪴🪴

  • @kalyaninaik585
    @kalyaninaik585 5 років тому +866

    Actually I am Hindu
    But when I listen to these songs I feel like that God is speaking to me
    ALL ARE ONE AND I BELIEVE IN ALMIGHTY GOD🙌🙌🙌

  • @ch.kalyani2896
    @ch.kalyani2896 3 місяці тому +15

    సేవ్ మి జీసస్....పరలోకమందు మా యోక తండ్రి మీకే అనేక స్థుతి స్తితి స్తుతి స్తోత్రం దేవా... ప్రతి కుటుంబ నీ కచి కాపాడండి దేవ..... యేసయ్యా... ఇపుడు మి అవసరం చాలా ఉందయ నాకు.. నాకు సహాయం చేయగల.. గొప్ప దేవుడివీ నేవేనయా... నాముందుఉన సమస్యలని తొలగిపోయేలా చూడండి దేవ..... నేను 9 త్ క్లాస్ చదువుతూనా.. 10త్ క్లాస్ కి రబోతునా... మీరే నాకు సహాయం చేయండి తండ్రి చదువు వేష్యం లో........pls save me Jesus help me...🥺🥺✝️✝️💗💗

  • @SUPSSHERLYV
    @SUPSSHERLYV Рік тому +39

    I belong to Tamilnadu. I couldn't understand this language. But this song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ is mesmarizing

  • @dileepitstrulyyy7255
    @dileepitstrulyyy7255 2 роки тому +177

    ఈ పాట పాడిన ప్రతి ఒక్క అక్క కి అన్నయ్యకి .....పేరుపేరునా .....వందనాలు.....
    ఇంతటి గొప్ప స్వరాన్ని వీళ్ళకి దాయచేసినందుకు....నా దేవాది దేవునికి ......మహిమ ఘనత ప్రభావములు..... యుగయుగములు...చెల్లిస్తానని...... కోరుతున్న🙏🙏🙏

  • @bro.paulsonpsr7601
    @bro.paulsonpsr7601 3 роки тому +382

    Heart touching song... bro🎧🎶♥️♥️♥️♥️🎉🎈
    సేవకుల కొరకు ఇంత అద్భుతముగ ఎవరు రాయాలేదు...,పాడలేదు..🙏🙏🙏

  • @saraswathiguthi2714
    @saraswathiguthi2714 7 місяців тому +18

    I am Hindu but I love this song ❤

  • @Hemanth.perikala
    @Hemanth.perikala 11 місяців тому +40

    I can't start my day without this song...... Thanks for this...💙

  • @TejuDotCom
    @TejuDotCom 3 роки тому +170

    Congregations ఎన్నున్న Mana అందరిది ఒకే రక్తం ,
    యేసయ్య రక్తం. ఇంకా గొప్ప సేవకులు రావాలి .అందరూ యేసయ్య ప్రేమను తెలుసుకోవాలి.
    All glory to Jesus 🙏🙏🙏

  • @nishanthkumar9966
    @nishanthkumar9966 5 років тому +473

    Iam Hindu but I used to listen song everyday because each ana every word in the song makes me think about the life ....great work done by the people who work for the project💖💖💖

  • @prafulkumarcm-gq9tc
    @prafulkumarcm-gq9tc 4 місяці тому +8

    This song is not only about the Pastors.....but for each and every one of us who are called by The Creator himself to be His Witness on this planet called Earth...❤❤

  • @martinsemili3754
    @martinsemili3754 5 місяців тому +17

    I can't understand your language bUt really 🔥🔥🔥🔥🔥 song brothers And sisters m from odisha m Christian
    Praise the lord brothers sisters
    goDbLess You grow for Jesus 🙏 And his world

  • @natureboyranjith
    @natureboyranjith 3 роки тому +325

    I am not Christian but I got goosebumps when I was listening this song really it is very beautiful song i loved this song

    • @dn761
      @dn761 3 роки тому +8

      Be a christian then. Good for you

    • @rohanBunty
      @rohanBunty 3 роки тому +6

      @@dn761 this is not good to tell someone to change their religion..

    • @dn761
      @dn761 3 роки тому +15

      @@rohanBunty this is not changing the religion this is the only way to reach god.

    • @dankamgaming8994
      @dankamgaming8994 3 роки тому +4

      Indeed Brother, May the Lord guide you to the truth

    • @shaunrufus6906
      @shaunrufus6906 2 роки тому +7

      @@dn761 brother it's not the way of teaching someone god's will...yu just can't say be a Christian
      You have to explain them and yu have to teach them the word of god...and tell them what God has done for yu.....it's the way of bringing people into christ

  • @tarak1111
    @tarak1111 4 роки тому +536

    👀కళ్ళు తెరిపించారు అన్న మీ పాటతో
    ఇక నుంచి నేను ఒక తీర్మాణం తీసుకుంటున్న సేవకులను ప్రాణం పోయిన దూషించను🙏🙏🙏

  • @madupurpremchand-ql4it
    @madupurpremchand-ql4it 11 місяців тому +16

    I like this song devudu mee andharini deevinchi aasheervadhinchunu gaaka Amen

  • @pranavi6921
    @pranavi6921 Рік тому +21

    Thank you very much pastor garu for this wonderful 🎵 song 🎶 no words 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @jiml3881
    @jiml3881 2 роки тому +422

    I am a Muslim by religion but beleive Jesus Christ. This song is very close to my heart and I hear it once in a day or two. Thank you pastor Enosh Kumar brother for such a beautiful song and lyrics. "Unnata panikai mammunu pilichina devaa" I beleive this is the heart of the song and it has soul in it. Praise to the Lord. Hallelujah ❤️

  • @kishorekjoseph
    @kishorekjoseph 5 років тому +231

    సేవకుల కొరకు చాలా మంచి పాటని అంకితం చేశారు...సేవకుల గర్వించదగిన పాట పరిచయం చేశారు...

  • @bhushanpaikrao2545
    @bhushanpaikrao2545 Рік тому +12

    Praise the Lord, Hallelujah,Amen☺️

  • @ramadevivemula5963
    @ramadevivemula5963 Рік тому +5

    God may be with you all of you, please look unto him only... All glory to GOD

  • @Balajivictor28
    @Balajivictor28 3 роки тому +150

    మీ పాస్టర్ గారికి కృతజ్ఞతలు బ్రో. మీరు పాస్టర్ల పై పెట్టిన ప్రేమ చాలా గొప్పది. మీ సేవను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్ధన చేస్తున్న.

  • @urstruly_sunny3759
    @urstruly_sunny3759 4 роки тому +165

    Anyone is here in 2020..... for this beautiful Lyrics....♥️♥️♥️

  • @ragavulaarmp8566
    @ragavulaarmp8566 Рік тому +11

    One of the my favorite song in this Love love song🙏🙏🙏🤝🤝🤝🤝👌👌👌👌⛪⛪⛪ tq Anna tq Jesus Love you 💓🤝

  • @LAVANYAOFFICIAL-lv4vx
    @LAVANYAOFFICIAL-lv4vx 6 місяців тому +5

    Iam hindu but i love jesus nenu chinnapati nunchi aa jesus lone vunnanu hindus ani gurthu ledhu

  • @anandprasad9733
    @anandprasad9733 4 роки тому +200

    ప్రతి రోజూ వినలనిపించే పాట చాలా బాగా పాడారు అన్నా. థాంక్స్...

  • @John_Silas
    @John_Silas 5 років тому +5224

    Nice song.! Maa dad pastor, accident lo chanipoyaru 😔. Malli maa dad ni gurthuchesaru.. Thank you so much

  • @user-zk1xx2uy1c
    @user-zk1xx2uy1c 10 місяців тому +8

    Daily oka 10 times vintanu e song ni, e song tho ne ma intlo ma day start avthundhi andhariki.Super lyrics and track ayithey eyes close chesi vintuntey entha 🕊️ ful ga vuntundho❤❤ 3:10 o❤❤❤❤

  • @user-wp8cp6lq8s
    @user-wp8cp6lq8s 3 місяці тому +5

    Mana kosam entho mandi pastors thyagalu chestunna manam matram devudini ,pastors ni dooshistoo unnam ..... Ippati ki aina marchukundam. 🙏🙏🙏🙏🙏🙏🙇🏼‍♀️🙇🏼‍♀️

    • @gummadi1000
      @gummadi1000 3 місяці тому +1

      yes its 💯right❤❤

  • @katthirani8656
    @katthirani8656 4 роки тому +283

    👌👌👍👍👍 సేవకుల గురించి చాలా మంచి పాట రాశారు.. చాలా బాగుంది...

  • @mannepallijonathan4399
    @mannepallijonathan4399 4 роки тому +140

    క్రీస్తును పోలి నడుచుకొనుటయే గొప్ప భాగ్యము...
    Very good song god bless you all

  • @madhumellam7226
    @madhumellam7226 Рік тому +2

    Praise the lord !!! Sevakulaara Suvarthikulaara
    Yesayya Korukunna Shramikulaara
    Sevakulaara Suvarthikulaara
    Mee Maadirikai Vandanamu
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu
    Sevakulaara Suvarthikulaara
    Yesayya Korukunna Shramikulaara
    Sevakulaara Suvarthikulaara
    Mee Maadirikai Vandanamu
    Daivagnanu Neraverchutaku
    Maa Kosam Bali ayyaru
    Prabhu Rajyam Prakatinchutaku
    Praanalani ila Virachaaru
    Maa Athmanu Rakshinchutaku
    Hatha Sakshulu Merayyaru
    Neethi Kireetamu Pondutaku
    Arhuluga Merunnaru
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu
    Sanghamunu kaapadutalo
    Kaaparuluga Meerunnaru
    Suvarthakai Poraadutalo
    Sidhapadina Sainyam Meeru
    Nee Premanu Yerugani Vaaru
    Anyamuga Mimu Champaaru
    Mee Thyagam Memu
    Ennatiki Marachipoomu...
    Sevakulaara Suvarthikulaara
    Mee Maadirikai Vandanamu
    Suvarthanu Andhinchutaku
    Enno Himsalu Pondaaru
    Aakalitho Mokalloni
    Sanghamunu Poshinchaaru
    Maaku Maadiri Choopinchutaku
    Kreesthunupoli Jeevinchaaru
    Mee Jathapani Vaarame memu
    Mee Jaadalo ika Nilichedamu
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 Рік тому +7

    సత్యమైన బోధకులను, అబద్ధ బోధకులను ఒకే తాటిపైకి తెచ్చారు 🙏🙏🙏🙏🙏

    • @ennetibaburao9743
      @ennetibaburao9743 2 місяці тому

      ☁😊☁☁😊☁😁☁
      ☁😊☁☁😊☁☁☁
      ☁😊😊😊😊☁😊☁
      ☁😊☁☁😊☁😊☁
      ☁😊☁☁😊☁😊☁
      🌟💚🌟🌟💚🌟💙🌟
      🌟💚💚💚💚🌟💚🌟
      🌟💚🌟🌟💚🌟💚
      Super cute little girls and boys

  • @ashajyothiashajyothi2374
    @ashajyothiashajyothi2374 5 років тому +256

    Tq bro 😭😭😭yenno nindalu avamanalu baristu devuni Seva chestunna vaalla kosam Chala manchi song ❤️❤️❤️ God bless you and your team for this msg 😭😭 😭

    • @rowdybaby4074
      @rowdybaby4074 4 роки тому +5

      Good

    • @rowdybaby4074
      @rowdybaby4074 4 роки тому +4

      Good

    • @yabhi1676
      @yabhi1676 4 роки тому +8

      Too true . Maa Ammamma oka sevakuralu and it is happening in her life ( Nindalu , Avamaanalu ) . Avida chaala badha padutaaru kaani she knows a thing . Devudu tanato unnaru . This is one of the best songd I have heard . 😁

    • @kishorea3558
      @kishorea3558 3 роки тому +3

      Supper this team..❤️❤️❤️

    • @patrapradeep2388
      @patrapradeep2388 2 роки тому +1

      Hianya super ana

  • @kneelu7982
    @kneelu7982 5 років тому +192

    Sevakulaara Suvarthikulaara
    Yesayya Korukunna Shramikulaara
    Sevakulaara Suvarthikulaara
    Mee Maadirikai Vandanamu
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu
    Sevakulaara Suvarthikulaara
    Yesayya Korukunna Shramikulaara
    Sevakulaara Suvarthikulaara
    Mee Maadirikai Vandanamu
    1. Daivagnanu Neraverchutaku
    Maa Kosam Bali ayyaru
    Prabhu Rajyam Prakatinchutaku
    Praanalani ila Virachaaru
    Maa Athmanu Rakshinchutaku
    Hatha Sakshulu Merayyaru
    Neethi Kireetamu Pondutaku
    Arhuluga Merunnaru
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu
    2. Sanghamunu kaapadutalo
    Kaaparuluga Meerunnaru
    Suvarthakai Poraadutalo
    Sidhapadina Sainyam Meeru
    Nee Premanu Yerugani Vaaru
    Anyamuga Mimu Champaaru
    Mee Thyagam Memu
    Ennatiki Marachipoomu...
    Sevakulaara Suvarthikulaara
    Mee Maadirikai Vandanamu
    3. Suvarthanu Andhinchutaku
    Enno Himsalu Pondaaru
    Aakalitho Mokalloni
    Sanghamunu Poshinchaaru
    Maaku Maadiri Choopinchutaku
    Kreesthunupoli Jeevinchaaru
    Mee Jathapani Vaarame memu
    Mee Jaadalo ika Nilichedamu
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchinthivi
    Neelo Nilachi Undunte Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu

  • @jesusfellowshipministries181
    @jesusfellowshipministries181 7 місяців тому +10

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ అద్భుతంగా ఉంది పాట

  • @ragolchrista5910
    @ragolchrista5910 Рік тому +11

    Brother your great in god site you respect all pastor with hole heart.God will bless you and your family and your team
    I really proud to put this message

  • @pangikiran8428
    @pangikiran8428 4 роки тому +107

    I love this song
    నేను బ్రతికి ఉన్న ఈ ఉన్నతమైన జీవితం
    ప్రభువు కే అంకితం
    Praise the Lord

  • @savarababurao5501
    @savarababurao5501 2 роки тому +64

    E song ఎన్ని సార్లు విన్న వినాలి వినాలి రియల్ సూపర్ సాంగ్ Enosh అన్న ఇప్పటికి నేను 20 times విన్నాను although inka వినాలి వినాలి అనిపిస్తుంది 🤝👏👏👏💯%సూపర్

  • @Smartboy_the_one
    @Smartboy_the_one Рік тому +33

    Nobody loves you better and better than jesus ❤️

  • @Curly_boy_santhuSanthosh
    @Curly_boy_santhuSanthosh 5 місяців тому +4

    Miss you bishop Enerest komanapali aiyagaru 😢

  • @immijohnsonofficial1755
    @immijohnsonofficial1755 6 років тому +1526

    bro... ma dad pastor recent ga suvartha ki velli vasta accident ai chanipoyaru...😭😭😭😭
    ma nanna ni gurthu chesaru bro....
    thanq so much really thanq......

    • @sepujosh1563
      @sepujosh1563 6 років тому +56

      May God be with your family brother!!!

    • @_Papa23
      @_Papa23 6 років тому +60

      immi johnson Garu Me dad name enti ? Your Dad will be in heaven with Jesus

    • @immijohnsonofficial1755
      @immijohnsonofficial1755 6 років тому +24

      Jerusha Rani Garnipudi
      pas.N.solman

    • @EnoshKumarVasamsetti
      @EnoshKumarVasamsetti  6 років тому +311

      Dont get disappointed brother , now its you who have to run for god , Mr. Johnson garu did a great fight , he is resting on god's lap now

    • @immijohnsonofficial1755
      @immijohnsonofficial1755 6 років тому +54

      Enosh Kumar Vasamsetti
      s.. bro thanq so much

  • @mojesgudavalli1468
    @mojesgudavalli1468 3 роки тому +249

    బ్రదర్ ఈ కరోన కాలంలో ఎంతో మంది సేవకులను కోల్పోయాము.. కాని ఈ సమయములో గోప్ప ఆదరణను, సమాధానాన్ని కలిగించే పాటను మూడు సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్ముడు మీతో పాడించారు.

  • @HRBiker75
    @HRBiker75 Рік тому +10

    Thanks lord for loved us.. I am blessed by this song. Thanks brother for heart touching song

  • @mallepogusumanjali2162
    @mallepogusumanjali2162 Рік тому +3

    Nijaniki sevakulu ante chinna chupu chusevariki ee song dedicate cheyali bcz of chala mandhi sevakulu ante edho devuni pichi ani antaru but varini devudu enchukoni valaa family ni and job ela anni vodhilesi emi kanatuvantti varikosam kanilla thoo prardana chesi mana rakshanaa gurchi prardhistharu example my pastor nanna SAMSON ఎఫ్రా, pastor amma RIBKA MANI amma garu from JERUSHALEM MINISTRY in PAMULAPADU... 🙏🙏

  • @stellagalla6233
    @stellagalla6233 3 роки тому +204

    I'm so proud of my father, He is a pastor. And the words that u say at the last is so heart touching 🥺.May God bless all the pastors in the world.🤍Thank you for this wonderful song and thank you for your words.😇

  • @VidyaSagar-uq1sg
    @VidyaSagar-uq1sg 5 років тому +158

    My dad is a Pastor (Rev K. Shanam Raj) in *Church Of South India* . I knew how many struggles he faces everyday during his service.. After listening to these type of songs they would really feel happy and proud to be the messengers of god(even my dad felt the same) And I'm very proud to be his son. Thank u so much guys for your efforts. May hod bless your team. Keep doing the great work. Feeling really heavy and emotional. All glory and praise to our loving and almighty god.. Hallelujah..⛪♥️

    • @gorlasanthosha3742
      @gorlasanthosha3742 4 роки тому +1

      Vidya Sagar Kora hats off to you sir...and your family...

    • @abrahamtadi8883
      @abrahamtadi8883 4 роки тому +1

      Vidya Sagar Kora bro with out facing struggles no one is successful in the gods ministry the struggle is more important

    • @samjoel4342
      @samjoel4342 4 роки тому

      Can you help with the meaning on English or tamil

  • @lankarameshl3801
    @lankarameshl3801 9 місяців тому +2

    Super mana kosam sraminche e sramikula ku goppa tribute idhi manam andharam variki e song dwara kruthagnathalu cheppukundham❤❤❤

  • @yuvrajjade1611
    @yuvrajjade1611 5 місяців тому +3

    Unnatha panikai mammunu pilachina line nunchi unna lines ❤ vibration testunnai

  • @shakinaglory9890
    @shakinaglory9890 4 роки тому +227

    Ela vuna 💔 heart ni ❤️ Ela Chesidi annaya Ee Song 👍👌👌👌🙏

  • @m.karthikemmanuel6197
    @m.karthikemmanuel6197 3 роки тому +93

    All pastor's are warriors in CHRIST
    GOD BLESS ALL PASTOR'S AND THEIR FAMILIES

  • @paulmosesgotham
    @paulmosesgotham Рік тому +3

    Mu grandpa is a pastor. He had expired two years back his church always remembered him with this song every time. And they dedicated this song to him.

  • @darnasigovindarao8020
    @darnasigovindarao8020 Рік тому +7

    Superb song sir really god bless all the Pastars and her families praise the lord 🙌🙌🙌🙇‍♀️✝️✝️✝️✝️✝️

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 роки тому +56

    క్రీ స్తుపేరట వందనాలు బ్రదర్ చక్కని పాట రూపంలో వాక్యాన్ని పొందిపరచి ప్రపంచానికి ఇచ్చారు దేవుడు మిమ్ములను దీవించును గాక ఇంకా అనేక సందేశంలు పాట రూపంలో రూపకల్పన చేసి సమాజానికి ఇవ్వాలి CHRIST CHURCH KONARK ODISHA

  • @rahuljohn8256
    @rahuljohn8256 5 років тому +121

    I completed watching it 1000 times..... Wt a song

  • @yadavjoy549
    @yadavjoy549 2 місяці тому +12

    Iam Tamil where Iam not knowing a single word in Telugu but therefore I Love these song very beautiful ❤❤❤🎉

  • @saikumarpuransetti7781
    @saikumarpuransetti7781 Місяць тому +3

    Hi Brother price The LORD 🙏 ma kitubem Raksana koraku proyaer chiyandi please 🙏🙏🙏🙏🙏

  • @lovelyk9380
    @lovelyk9380 2 роки тому +94

    మీ స్వరం ఇంకను దేవుని సేవ కొరకు బహుగా దేవుని కృపలో వాడబడును గాక... ఆమెన్

  • @sunilsre64
    @sunilsre64 3 роки тому +1144

    dislikes చేసిన వారి హృదయలను మార్చు తండ్రి వారి కుటుంబాలకు అండగా ఉండు ప్రభువువా ❤️👑💒💒

  • @RAMESHCHAGANTIPATI-yf6yt
    @RAMESHCHAGANTIPATI-yf6yt Рік тому +11

    Nice song Maranatha 👏👏👏

  • @Hannahhoney21
    @Hannahhoney21 Рік тому +4

    How wonderful Song with beautiful meaning. Praise God 🙏🙏🙏 I have listening it many many times

  • @hannahakhila3361
    @hannahakhila3361 6 років тому +57

    Sevakulara suvarthikulara yesayya korukunna sramikulara
    Sevakulara suvarthikulara mi madhirikai vandanamu
    Unnatha pani kai mammunu pichichina deva ..ma korakai ni pranam arpinchithivi..nilo nilichi undute ma bagyamu.. ni korake jeevinchedamu..
    "Sevakulara...."
    1.Daivagnanu neraverchutaku ma kosam baliayyaru - prabhu rajyam prakatinchutaku pranalanu ila vidicharu
    Ma athmalu rakshinchutaku hathasakshulu mirayyaru - nithikiritam pondhutaku arhuluga mirunnaru..
    "Unnatha pani.."
    2.sangamunu kapadutalo kaparuluga mirunnaru- suvartha kai poradutalo siddapadina sainyam miru
    Mi premanu erugani varu anyayamuga mimu champaru - mi ee thyagam memu ennatiki marachipomu...
    "Sevakulara suvarthikulara mi madirikai vandanamu"
    3. Suvarthanu andinchutaku enno himsalu pondharu - akalitho mokaluni sangamunu poshincharu
    Maku madiri chupinchutaku kreesthuni poli jeevincharu - mi jatha pani varamai memu mi jadalo eka nadichedhamu..
    "Unnatha pani.."

  • @sujathayerram3228
    @sujathayerram3228 3 роки тому +19

    ఇలాంటి పాట రాసిన వారికి పాడిన వారికి music చేసిన వారికి కెమెరా ఎడిటింగ్ making direction inka motham yevaru అయితే వున్నారో... నా హృదయ పూర్వక కృతజ్ఞతలు...God bless you...all

  • @vasurelangi9069
    @vasurelangi9069 Рік тому +7

    Heart touching song I love this song

  • @omckalaoggu6232
    @omckalaoggu6232 Рік тому +4

    Super👌👌🎉🎉song annya bagha padharu god bless you

  • @thalapatirajesh7546
    @thalapatirajesh7546 3 роки тому +361

    Brother నాకు నిజంగా ఏడుపొచ్చేసింది brother
    Very heart touching song brother
    Praise the Lord

  • @suhasinivlogs123
    @suhasinivlogs123 4 роки тому +126

    Super super song l like this song very much baga padaru super anaa👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍🙏

  • @irrinkinagamaniNagamani-zq2or
    @irrinkinagamaniNagamani-zq2or 5 місяців тому +1

    Devuniki mahima kalugunu gaaka AMEN✝️✝️✝️

  • @pradeepsakili
    @pradeepsakili Рік тому +6

    This song remembered me OUR PASTOR JACARIAH
    ❤❤❤❤❤

  • @chinnodurajju2021
    @chinnodurajju2021 2 роки тому +29

    ఈ పాట అందించిన team ప్రతీ మెంబెర్ కి, సేవకులకు వారి త్యాగాలకి నా శిరస్సు వంచి వందనాలు తెలియచేస్తున్నాను.. ఈ పాట కళ్ళని చెమర్చేట్లు చేసింది థాంక్స్ God bless you

  • @supriyarai2979
    @supriyarai2979 3 роки тому +128

    I am listening after this song really I am totally changed na life mottam god ki sacrifice chestunna I promise u god love you lot I respect all pastor's tq u bro very good song praise the Lord 🙏

  • @bynapudisonykumari391
    @bynapudisonykumari391 8 місяців тому +1

    Super song anna naku chala istam ayina song sevakulakosm vala life lo jarigevatikosam manchi ardalato song ni chesaru ma dad kuda pastor ne ayani 3 months back champesaru devunipanilo undagane champesaru ma dad jeevamugala devuni panilone hathasakshi ayaru e song vinnapudu nenu anukunedhani ma tathayya gari name, ma dad name kuda undali ani alane vala idharini devudu e songlo uncharu devuniki 🙏🙏🙏🙏🙏 ma dad midha romars petti champesaru evaro kadhu church belevars

  • @KrupaThappetla-qp5jt
    @KrupaThappetla-qp5jt 13 днів тому +1

    Ee song heart ❤️❤️ touching 😭😭😭 chala chala bagundhi beautiful song Jesus memullunei devenchnu gaka god bless you 🙏🙏🙏🙏🙏🙏

  • @RAJIVMOHAN9242080923
    @RAJIVMOHAN9242080923 3 роки тому +102

    I don’t no Telagu properly I heard this Song so many Times When I am hearing this Song my Eyes was full of Tears 😭 Glory to Jesus Awesome Makeing god bless you Team

  • @rajarao1323
    @rajarao1323 2 роки тому +21

    ఈ పాట వినడానికి ఎంత మదురమ్ గా వుందో పాట చివరిలో పాస్టర్స్ కొసం చాల బాగ బాగ బాగా చెప్పారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kajalsonu7002
    @kajalsonu7002 Рік тому +3

    Hallelujah hallelujah 🙌 Amen hallelujah 🙌🙌

  • @jaasu........6213
    @jaasu........6213 Рік тому +3

    I Changed After Listening This song and ur Gospels 🥺🤍 Thank You So Much Anna ❤️

  • @aloshiouskgeorge8864
    @aloshiouskgeorge8864 4 роки тому +48

    Hi brother, I'm from kerala.. eventhough I don't understand the lyrics very well but your last words really touch my heart... I felt like God is speaking to me.. I really respect and love missionaries, and the song made me to understand and love them, care them respect them in a deeper level. ..
    Thank you so much. .. bless you brother. ..

  • @PastorJohnOfficial
    @PastorJohnOfficial 2 роки тому +185

    As iam a pastor Iam very proud of this song, and last lo oka mata annaru, Go and show some love on your pastor ani 😭 it touched me, maa jeevithalu yesuke ankitham

  • @bvenkateswarlu3025
    @bvenkateswarlu3025 Рік тому +1

    చాలా బాగా పాడారు దేవునికే మహిమ అందరూ సేవకులను మరలా తిరిగి జ్ఞాపకం చేశారు హల్లెలూయ స్తోత్రము స్తోత్రము

  • @martinm5029
    @martinm5029 Рік тому +4

    Very Heart touching Song

  • @ChristianTunes
    @ChristianTunes 4 роки тому +70

    I couldn't control my tears every time after watching this 😭... Best one ever... Thank you!... God bless you entire crew

    • @daveeduraju8124
      @daveeduraju8124 4 роки тому +1

      😍😍😍

    • @ravikanthdadda5862
      @ravikanthdadda5862 4 роки тому +2

      Same with me here... Thanking the whole team from the bottom of my heart. God bless you brothers and sisters.

  • @Lingaluishanth
    @Lingaluishanth 3 роки тому +123

    In 2020 who was listening this song okka like assukondi friends praise the lord .....

  • @ravikorjangi165
    @ravikorjangi165 Рік тому +3

    E song chala బాగుంది వినేకొడి వినాలి అనిపిస్తుంది సూపర్ అన్న

  • @ruthumallela7763
    @ruthumallela7763 Рік тому +10

    We are really very grateful to hear those lyrics it means a lot,, may God bless u all for ur great work and may the Lord helps u to reach more like this 😇🙌🙏tq for this wonderful one❤

  • @benjamink4113
    @benjamink4113 Рік тому +10

    Sevakulaaraa Suvaarthikulaaraa
    Yesayya Korukunna Shraamikulaaraa
    Sevakulaaraa Suvaarthikulaaraa
    Mee Maadirikai Vandanamu
    Unnatha Panikai Mammunu Pilachina Devaa
    Maa Korakai Nee Praanam Arpinchithivi
    Neelo Nilachi Yundute Maa Bhaagyamu
    Nee Korakai Jeevinchedamu ||Sevakulaaraa||
    Mana Kante Mundugaa Vellipoyina Vaari Kante
    Manamu Goppavaaramu Kaadu
    Manamu Manchivaaramu Kaadu
    Manamu Entha Maathramu Sreshtulamu Kaadu
    Daivaagnanu Neraverchutaku - Maa Kosam Bali Ayyaaru
    Prabhu Raajyam Prakatinchutaku - Praanaalani Ila Virichaaru
    Maa Aathmalu Rakshinchutaku - Hatha Saakshulu Meerayyaaru
    Neethi Kireetamu Pondutaku - Arhulugaa Meerunnaaru ||Unnatha||
    Ghataanni Ghanangaa Kaapaadukovaali
    Mee Shareeramu Devuni Aalayamidi
    Meeru Viluva Petti Konabadina Vaaru
    Sanghamunu Kaapaadutalo - Kaaparuluga Meerunnaru
    Suvaarthakai Poraadutalo - Siddhapadina Sainyam Meeru
    Mee Premanu Erugani Vaaru - Anyaayamuga Mimu Champaaru
    Mee Thyaagam Memu - Ennatiki Marachipomu ||Sevakulaaraa||
    He gave His only begotten Son,
    that whosoever believeth in Him
    should not perish, but have everlasting life.
    Suvaarthanu Andinchutaku - Enno Himsalu Pondaaru
    Aakalitho Mokaallooni - Sanghamunu Poshinchaaru
    Maaku Maadiri Choopinchutaku - Kreesthuni Poli Jeevinchaaru
    Mee Jatha Pani Vaarame Memu - Mee Jaadalo Ika Nilichedamu

  • @pradeepboddu9203
    @pradeepboddu9203 6 років тому +124

    Regular సాంగ్స్ కంటే చాలా కొత్తగా, ప్రత్యేకంగా ఉంది. సేవకులకూ వందనాలు

  • @PraveenaBotcha-qb6rz
    @PraveenaBotcha-qb6rz Рік тому +5

    Praise the lord ♥️👏🌸🌸

  • @swathiteku7466
    @swathiteku7466 Рік тому +8

    Lyrics nice glory to God ❤️

  • @surekhatalupula7615
    @surekhatalupula7615 4 роки тому +45

    We are very lucky y because
    We are all the children's of Jesus Christ... believe in Jesus Christ.. Yessaya mana kosam chesina thyagani marchipokundi... 🙏🙏🙏🙏

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 6 років тому +201

    సేవకుల గొప్పతనం ఒక్క పాటతో మాకు అర్థమయ్యేలా చెప్పారు...నిజంగా దేవునికే మహిమ అన్న

    • @rajakumarikarra154
      @rajakumarikarra154 5 років тому

      nandan s .y willpwyw

    • @satishindia1566
      @satishindia1566 5 років тому +1

      nandan s ....yes brother. Really. M very proud to say I'm Christian and son of paster....and never feel shy. To be Christian and Indian....

    • @Tejokumar-xp3ub
      @Tejokumar-xp3ub 5 років тому +1

      Super 👌👌👌

  • @Thatissavitri
    @Thatissavitri Місяць тому

    Yesayya naa koraku kalvari siluvalo pranam pettadu manam yesayyanu aradiddam sevakulara andaru devuniki prise the lord cheppudam i love jesus ❤ love of god

  • @gayarhrimothukuri6026
    @gayarhrimothukuri6026 Рік тому +2

    👌👌👌👌👌🎼🎻🎹🎤సూపర్ సూపర్ బ్యూటిఫుల్ సాంగ్ బ్రదర్

  • @padigelaanasuya1714
    @padigelaanasuya1714 3 роки тому +64

    My all time favourite song annaiah, e song padina mi friends andariki yesaiah namamulo miku melu kalugunu gaaka, amen....praise the lord and may god bless you annaiah....