ఆనాటి నుండి ఈనాటి వరకు "జెండా పై కపిరాజు పద్యం" ఎలా మారుతూ వచ్చిందో చూడండి/janda pai kapiraju padyam

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 241

  • @anjaneyaprasaddasari9773
    @anjaneyaprasaddasari9773 3 роки тому +6

    షణ్ముఖ గారి పద్యం సూపర్బ్..వార్నింగ్ ఇచ్చినట్లు ఉంది దుర్యోదనుడికి.. అంజనేయరాజు గారి ఆలాపన అదుర్స్..

  • @venkateswararao4456
    @venkateswararao4456 3 роки тому +18

    దయచేసి ఒకరిని తక్కువ ఒకరిని
    ఎక్కువ చేసి కామెంట్స్ చేయకండి
    అందరూ మహానుభావులే వాళ్ళు
    ఎన్నో కష్టాలు అనుభవించి మనకు
    అందమైన నాటకం రంగాన్ని అందించిన మహానుభావులు
    వారందరికీ పాదాభివందనం

  • @ramanaiahkv490
    @ramanaiahkv490 4 роки тому +6

    జెండాపై కపిరాజు.......... ఆహా! ఎందరో గాన గంధర్వులు శార్దూలముపై ఎక్కి ఒకే పద్య రాజమును రాగాలాపన చేస్తుంటే ఆనందించని కళా హృదయం వుంటుం దా?🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅 ఇన్ని స్వరములు ఒకచోట చేర్చి ..... స్వర మాల కూర్చిన కళా హృదయునికి శతకోటి ధన్యవాదాలు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

  • @sanjeevaraomanchala4299
    @sanjeevaraomanchala4299 4 роки тому +29

    సార్... మీపేరేంటో తెలీదుగానీ...
    మీప్రయత్నం మాత్రం అజరామరం !
    ఇంతటి అద్భుతమైన సేకరణలు వీక్షకులకోసం అందిస్తున్న మీ జన్మ చరితార్ధకం.
    వీక్షిస్తున్న, వింటున్న మాజన్మ ధన్యం మహానుభావా !
    మీపాదాలకు శతకోటి పాదాభివందనాలు !స్వీకరించండి !🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому +4

      సంజీవరావు గారు నా పేరు నల్లబోయిన నాగరాజు(అగిరిపల్లి)
      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

  • @kvslnarasimharao6871
    @kvslnarasimharao6871 4 роки тому +12

    నాటకరంగ అతిరథమహారథుల గళాలన్నీ ఒకేసారి ఇలా వినేభాగ్యం కల్పించినమీకు ధన్యవాదములు!

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому +1

      ధన్యవాదాలు Narasimharao గారు

  • @jayaramd4522
    @jayaramd4522 4 роки тому +14

    అందరి మహానుభావులందరి పద్యాలు
    సేకరించి మాకు అందించిన మీకు మా
    ప్రత్యేక అభినందనలు ,,,,,,💐💐💐

  • @gummanageswararao9058
    @gummanageswararao9058 2 роки тому +3

    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🙏🙏🙏🙏

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 3 роки тому +12

    ఇంత చక్కని పద్య పుష్ప గుఛ్ఛాన్ని అందించినందుకు వేవేల కృతజ్ఞతలు నాయనా!ఆశీస్సులతో...మాతా అనంతానంద!

  • @NNRDramaPadyalu
    @NNRDramaPadyalu  4 роки тому +40

    పద్యనాటకం అనే సుందరవనం లో ఉన్న అన్ని రకాల పువ్వులు చూపించే ప్రయత్నం చేస్తున్నం
    వారందరు నాటక రంగానికి ఎంతో సేవ చేసి ఉన్నారు.
    దయచేసి ఎవరిని ఎవరితో పోల్చొద్దు.
    వీడియో నచ్చితే like చేయండి comment చేయండ.Subscribe to our channel

  • @polisettinageswrarao1641
    @polisettinageswrarao1641 4 роки тому +21

    ఇంత మంది లో నాకు నచ్చిన కృష్ణుడు ఆంజనేయ రాజు గారు

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому +2

      మీ ఇష్టాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. వారందరు నాటక రంగానికి ఎంతో సేవ చేసి ఉన్నారు.

    • @harihararao6918
      @harihararao6918 4 роки тому +3

      చిన్న తనం లో ఆంజనేయరాజు గారి కోసం అద్దిసైకిళ్ళ పై ఇద్దరు చప్పున 15 మైళ్ళ దూరం వెళ్ళి చూసి వచ్చే వారము

  • @venkateswararaomallipudi516
    @venkateswararaomallipudi516 4 роки тому +7

    సంకలనం బావుంది.మీసాలకృష్ణుడు
    బెల్లంకొండసుబ్బారావుbabl.నుండి
    ఆ.వెం.రావు BA.వరకు,వారివారిబాణిలో,పాడిన
    పద్యం హృద్యంగావుంది.
    Every Man comes to the stage
    In his own way.
    స్వర మాధుర్యం ఎప్పటికైనా,
    ప్రాధాన్యతే ఆలాపనలో!
    రాగాలాపన,మలుపుతిప్పినది
    అబ్బూరి.దానికి సొగసులబ్బినది
    రాజుగారు,మాధుర్యం రంగరించినది
    ఏవీస్ గారు.ఈ 'వరుస'పద్యాలు వీరి
    వల్లే,ప్రసిద్ధి పొంది అజరామరంగా,మరో
    వంద స/రాలు తెలుగు లోకాన్ని
    సుసంపన్నం చేస్తాయి.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 Рік тому +1

    Mahaanubhaavullaara, Mee, Kantaalathoo, Telugu Basha ki, SWARNAYUGAM, Theesukoni Vachhinadhuku, Oka Comman Theluguvaadigaa, Chaalaa SANTHOSHAM Gaa, Bhaavisthunnaanu..

  • @gummanageswararao9058
    @gummanageswararao9058 3 роки тому +3

    కళామతల్లి ముద్దుబిడ్డలు, ఎందరో మహానుభావులు అందరికి వందనాలు.

  • @adinarayanaaradhyula5526
    @adinarayanaaradhyula5526 9 місяців тому +1

    ఒకరు ఎక్కువ ఒకరు తక్కువకాదు అందరూగొప్పగాయకులే.కాని కాలక్రమంలో పద్యం ఎలా పరిణతిచెందినదో గమనించగలరని విన్నపము.చాలాగొప్ప ఆలోచన చేసిన ఛానల్ వారికి కళాభివందనములు.

  • @Somannayadav-d3y
    @Somannayadav-d3y 10 місяців тому +1

    జెండాపై కపిరాజు ఏ వెంకటేశ్వరరావు గారే సూపర్ అద్భుతమైనటువంటి గాత్రం

  • @pillatirupatiraojanaki5968
    @pillatirupatiraojanaki5968 3 роки тому +1

    అద్భుతమైన పనికి పూనుకున్నారు సార్...మీకు అభినందనలు...అతిరథమహారథులైన రంగస్థల రత్నాలను ఒక వేదికపై కూర్చోబెట్టిన అనుభూతిని మాకు కల్పించిన మీకు నమస్సులు...ఆ మహనీయుల గాత్ర మాధుర్యాన్ని ఒకే ఒక్క పద్యం ద్వారా పరిచయం చేసిన మీ వదాన్యతకు వందనములు... కాకపోతే ఈ వరుసలో ఉత్తరాంధ్ర మరో రంగస్థల ఆణిముత్యం కళావిశారద బిరుదాంకితుడు, స్వర్ణకిరీట విజేత స్వర్గీయ శ్రీ అమరపు సత్యనారాయణ గారిని కూడా పరిచయం చేస్తే బాగుణ్ణు అనేది నా అభిప్రాయం...

  • @Pinapala
    @Pinapala Рік тому +1

    చాలా మంచి కూర్పు! ఓకే పద్యాన్ని ఇన్నివిధానాలుగా అద్భుతంగా ఆలపించిన కళాకారులందరు అమరులు🎉. విటన్నిటిని మాకందించినమీరూ ధన్యులు. జై తెలుగు పద్యం 🙏

  • @satyanarayanapavuluri3253
    @satyanarayanapavuluri3253 3 роки тому +4

    ఎందరో మహానుభావులు .సేకరణకు ధన్యవాదాలు

  • @venkataramana-vo8dz
    @venkataramana-vo8dz 4 роки тому +8

    Wonderful voices of E. Raghuramaiah garu, Raju garu and A.V. garu

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 4 роки тому +12

    నాట కరంగం లో అనేక పద్యలునవి కాని ఈ జెండాపై పద్యం ఏ ముహూర్తాన రాసేరో దీనికి చావే లేదు. Full appreciation for your collection

  • @bandavenkata2697
    @bandavenkata2697 4 роки тому +8

    అందరూ నిష్ణాతులైన, గొప్ప పౌరాణిక నటులు. నాటకరంగానికీ నిష్ణాతులైన

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 2 роки тому +2

    అబ్బూరిగారి నుండి మార్పు మొదలైంది .మీకు అభినందనలు

  • @haribabuponnam1816
    @haribabuponnam1816 4 роки тому +6

    🌹🌹🌹తెలుగు వారికే సొంతమైన *** పౌరాణిక /జానపద /సాంఘిక పద్య 🌷కళాసౌరవభవములను (కోల్డ్ స్టోరేజ్ నుండి )వెలుగులోనికి తెస్తున్న NNR ఛానల్ వారు మిక్కిలి అభినందనీయులు - ఎందరో మహానుభావులను *వారి నోట జారువాలు 🌹👌కమ్మని తెలుగు భావితరములవారు ఆశ్వాదించగలరు !!! మఱియొకసారి NNR ఛానల్ వారికీ 🙏🙏🙏కళాభివందనములు 👏👏👏👏👏👏👏👏

  • @harihararao6918
    @harihararao6918 4 роки тому +2

    మీ ప్రయత్నాన్ని మన స్తూరిగా స్వాగతిస్తున్నా. నాచిన్న తనాన్ని జ్ఞాపకం తెచ్చి మధురానుభూతులు పంచారు. ధన్యవాదములు

  • @nageswararaolingineni1864
    @nageswararaolingineni1864 4 роки тому +4

    All singers are kings. Shanmukhi is emperor

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      Thanks for watching and commenting nageswararao garu

  • @sncharysamudrala8336
    @sncharysamudrala8336 2 роки тому +1

    గత నాటక యుగాన్ని తిరిగి ఈ మాధ్యమంగా తీసుకువచ్చారు ధన్యవాదాలు

  • @torah245
    @torah245 3 роки тому +2

    బాగుంది.అబ్బూరి వరప్రసాదరవుగారి బృందం రికార్డ్ చేసిన కురుక్షేత్రం రికార్డ్ దొరికితే వినిపించండి."సంతోషంబున సంధి చేయుదురే" పద్యం చాలా బాగా పాడినారు.కర్ణసంవాదం అద్భుతంగా ఉంటుంది.

  • @vaddadhisatyanarayana1648
    @vaddadhisatyanarayana1648 4 роки тому +16

    Yappatiki Raju గారు తరువాతే యవరై నా

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      Thanks Satyanarayana garu

    • @tadepallibharadwaja3618
      @tadepallibharadwaja3618 4 місяці тому

      రఘురామాయ్యాగారు , అబ్బురి వరప్రసాద్ గారిది కూడా బావున్నాయి

  • @ramakrishnareddy148
    @ramakrishnareddy148 4 роки тому +4

    ధన్యవాదాలు మిత్రమా కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు రూపాంతరములు సహజం అలాగని ఎవరు ఎక్కువ తక్కువ కాదుఅందరూ కలామతల్లికి సేవ చేసిన వారే, వారందరికీ కళాభివందనములు. మీ ఈప్రయత్నము అభినందించదగినదే మీకు మా మనఃపూర్వక శుభాభినంధనలు.

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      ధన్యవాదాలు రామకృష్ణారెడ్డి గారు

  • @damodararaokomaram577
    @damodararaokomaram577 3 роки тому

    ఒకమహాకళాఖండాన్నిఅందించి మాజన్మలను తరింప చేశారు.ఎందరోమహానుభావులు తెలుగు నాటక రంగానికి సేవచేసిధన్యులుఅయ్యారు.వారిగాత్రాలనువింటూమేముఅదృష్టవంతులంఅయ్యాము. మాకుఇంతటివినసొంపుఅయినపద్యాలనుఅందించినN N Rగారికిధన్యవాదములు

  • @dvrdvr1630
    @dvrdvr1630 3 роки тому +1

    నా చిన్న టైం లో వేపున సెనగలు తింటు చాలా అద్భుతంగా వినేటువంటి స్వీట్ మెమరీస్

  • @battujagadeesh412
    @battujagadeesh412 4 роки тому +6

    We are very lucky fellows because of we are listening a 8 great persons singing the same popular padyam in a single video. Tq to AVR SIR.

  • @nayunichinnachandrasekhar9459
    @nayunichinnachandrasekhar9459 2 роки тому +1

    మీసేకరణకు ధన్యవాధములు. కాలానుగుణంగా ప్రజలు వీరిని ఆదరించారు. వీరిని దేవుల్లగా భావించారు.తిరిగి ఇలాంటి యుగం ఎపుడు వస్తుందో? ఆనాటి నాటకరంగాన్ని ఏలిన మహానుభావులకు నమస్సుమాంజనులు.

  • @koteswararao2755
    @koteswararao2755 4 роки тому +6

    Great collection thanks for uploading

  • @srinivasaraom2465
    @srinivasaraom2465 4 роки тому +6

    Excellent collection sir

  • @nagakumarpelala8406
    @nagakumarpelala8406 2 роки тому

    అద్భుతమైన కంఠ శైలి గానములో.... నిజంగా పుణ్యమూర్తులు మీరు

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 4 роки тому +5

    సార్ ,పాతతరం నటుల గానమృతమును మాకు వినిపించి నందుకు మీకు పాదాబి వందనములు.

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      ధన్యవాదాలు రాజా గారు

  • @చామర్తిశ్రీనివాసగోపాలరావు

    " జెండా పై కపిరాజు " __ అనే ఈ ప్రఖ్యాత పద్యం " పాండవోద్యోగ విజయాలు " నాటకం లోనిది . దీనిని రాసినవారు తిరుపతి వేంకట కవులు ( 1. శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారు & శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు ) దీనినే " కురుక్షేత్రం " అనే పేరుతో పద్యనాటకం గా ప్రదర్శించేవారు . 1980 లో నా విద్యార్థిదశలో రాజమండ్రిలో దేవీ నవరాత్రులకు దేవీచౌక్ వద్ద " రేకుకుర్చీ టికెట్ ( విరాళం ) డ్రామా " కు వెళ్ళాను .మేకప్ & కాస్ట్యూమ్స్ వల్ల రాత్రి 11 గం. ప్రారంభమైన " కురుక్షేత్రం." __ రాగాలు తీసి... తీసి... సీన్లు మార్చి ...మార్చి...మరునాటి ఉదయం 6.గం . వరకు. ప్రదర్శించారు .ఒట్టు ! నమ్మండి ! ఆనాటి వీర ప్రేక్షకుల్లో నేనూ ఒకడిని . __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ గ్రేడ్ _ 1. రామచంద్ర పురం . 9 9 6 3 4 _ 9 8 7 0 1.

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому +2

      చాల సంతోషం శ్రీనివాస గోపాలరావు గారు.
      మీ మధురానుభూతులు తెలిజేసినందుకు ధన్యవాదాలు.
      మీలాంటి గొప్ప కళాభిమానులు ఉన్నంత వరకు పద్య నాటక రంగం బ్రతికేవుంటుంది. 🙏🙏🙏

    • @sathyamdk2535
      @sathyamdk2535 3 роки тому

      👌👏👏🙏🙏🙏🙏🙏

    • @anuradhakaza6229
      @anuradhakaza6229 5 місяців тому

      Night 10 nundi till next day 6 am are exact times any we were.

  • @rambejavada8412
    @rambejavada8412 4 роки тому +4

    Super full drama vuntundha sir k raghuramayyagaridhi

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      ua-cam.com/video/V14UxVl9dqI/v-deo.html
      k raghuramayya gari rayabaram central scene padyalu.

    • @rambejavada8412
      @rambejavada8412 4 роки тому

      Kurukshetra full drama vundha sir

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 4 роки тому +3

    Nnr drama padyalu dhanyavaadalu your effort tobring this type of padyalu chhaala baagunnavi thanks. Venkateswarao

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      Dhanyavadalu Venkateswararo garu. Thanks for watching.

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 6 місяців тому

    Nijanga gana gandharvule.goppa vishayam yevari style varidi.meeku abhinandanalu.ok

  • @sistlaramaprabhu5925
    @sistlaramaprabhu5925 5 місяців тому

    చాలా స౦తోషం వేసింది
    ధన్యవాదాలు

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 роки тому

    చాలా అద్భుతం అమోఘం జెండాపై పద్యాన్ని అందరి గళాల్లో వినడం మా భాగ్యంగా భావిస్తున్నాం 🙏 అది అందించిన మీకు చాలా కృతజ్ఞతలు. మీ ప్రయత్నం చాలా అభినందించదగ్గది. మరిన్ని అలనాటి అద్భుత గాత్రలను మీ శబ్ద భాండాగారం నుండి సేకరించి మాకు అందిస్తారని ఆశిస్తున్నాను

  • @varaprasadrao
    @varaprasadrao 2 роки тому

    Thankyou sir most use ful in Telugu teaching. Supper singer s

  • @doggadoggark9196
    @doggadoggark9196 Рік тому

    చక్కటి అపురూపమైన అరుదయినన సేకరణ 👌💐

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 2 роки тому

    Wonderful sir .mahamahulanu okate video lo kurcharu .varu chirasmaraneeyulu. Legendaries .

  • @goudasharathbabu7870
    @goudasharathbabu7870 9 місяців тому

    Wonderful very glad to hear the voice of legends.

  • @vnagabhushanam
    @vnagabhushanam 2 роки тому

    Excellent compilation. 👏👏👏👏🙏🙏

  • @bandavenkata2697
    @bandavenkata2697 4 роки тому +3

    స్వారధర్మం, సాహిత్యం,
    కళాకారుల ఆహార్యం, అన్ని కలిపి
    పౌరాణికనాటక ప్రక్రియకు, అలనాటి కళాకారులు కీర్తి ప్రతిష్టలుగడించారు.

    • @manatelugunatakalu6774
      @manatelugunatakalu6774 4 роки тому +1

      Abburi sangathulu,raju gari raagavinyasam,a.v.subbagari sunnitha gathram padyanatakaniki velugu divvelu,aapathamadhuralu.

  • @kotteseetharamaswamy2162
    @kotteseetharamaswamy2162 10 місяців тому

    Super exlcellent collection sir🙏🙏🙏🙏🙏

  • @Dlv924
    @Dlv924 Рік тому

    బాగుంది చాలా మంచి ప్రయత్నం 🎉

  • @metijagadeesh3449
    @metijagadeesh3449 4 роки тому +11

    రాజుగారు బాల గంధర్వులు కంచుకంఠం

  • @suryanarayana6034
    @suryanarayana6034 3 роки тому

    Present Gopala krishna garu super voice.

  • @ramulucky5264
    @ramulucky5264 4 роки тому +3

    A venkateshwarao garu superb. 👌👌👌👌🙏🙏🙏🙏

  • @muralimarivada6672
    @muralimarivada6672 2 роки тому

    very good collection.rememb
    ring good olden daysbof great people

  • @rangastalavenkiparu143
    @rangastalavenkiparu143 4 роки тому +3

    ఓల్డ్ గోల్డ్ ఈ పద్యాలు వింటుంటే చిన్నతనం గుర్తుకొస్తుంది, మీ అందరికి నా పాదాభివందనం 🙏🙏🙏🙏

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      ధన్యవాదాలు Siva parvathi గారు

  • @DivyatejaHCTOO
    @DivyatejaHCTOO Рік тому

    చాలా గొప్ప సేకరణ. బాగుంది

  • @చౌదరిమలసాని
    @చౌదరిమలసాని 4 роки тому +7

    మహామహులు గండ పెండేరంబుల ఉద్దండ రంగ మార్తాండులు,
    అహో యనుచు ప్రేక్షకుల విస్మయ రసానంద భూతులుగ మార్చు
    మహత్తుగల మహా విద్యుత్తు ప్రదర్శించిన నటనా గాన కోవిదులు
    మహిమాన్వితుల నొక్కచో చేర్చి కూర్చిన ఎన్నెన్నార్ కు జయహో!!

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому +1

      చౌదరి గారు, చాలా కలం తరువాత మీ కవితను చూడడం ఆనందంగా ఉంది . Thanks for your beautiful comment.

  • @srinivasca2636
    @srinivasca2636 3 роки тому +1

    Raghuramiah gaari style is unique and just can't be imitated by anyone .. divine God's blessings in voice 🙏

  • @sivaji3192
    @sivaji3192 4 роки тому +3

    మా పల్లెటూరులో మేము చిన్నప్పుడు వారానికి కనీసం పక్కన పల్లెలు లేదా మా పల్లెల్లోనే నాటకాలు,కేళికలు ప్రదర్శన జరిగేది.గత ముప్పై ఏళ్లుగా అసలు వినిపించడం లేదు.ప్రభుత్వాలు ఇలాంటి కళలను ప్రోత్సహించాలి.

  • @rvvryali9296
    @rvvryali9296 4 роки тому +5

    Great collection. Thanks./ RVV RYALI from USA /

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      Thanks for watching and commenting RVV Ryli garu./ Very happy to hear that for you.

  • @raviaguva1
    @raviaguva1 3 роки тому +2

    My eternal favourite RAGHURAMIAH garu. Was lucky to see him live rendering this immortal padyamu.

  • @haribabuponnam1816
    @haribabuponnam1816 4 роки тому +2

    👏👏👏 NNR nirvahakulaku 🌹🌹🌹Satha koti kalabhivandanamulu 🙏🙏🙏

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      Thankyou so much haribabu garu for your encouragement,

  • @reddysar2992
    @reddysar2992 3 роки тому +1

    మహానుభావులందరికి పాదాభివందనం

  • @artsvr2078
    @artsvr2078 2 роки тому +1

    Aha supar

  • @pothapragadaradhakrishna7590
    @pothapragadaradhakrishna7590 4 роки тому +3

    Yeppatiki raju gari tarvata evarina.raju garu,venkateswara rao gari gatram adbhutam

  • @metijagadeesh3449
    @metijagadeesh3449 4 роки тому +12

    ఎన్ని తరాలు మారినా రాజు గారికి మరియు ఏవి గారికి ఎవరు సాటి లేరు సాటి రారు

  • @adinarayanaaradhyula5526
    @adinarayanaaradhyula5526 4 роки тому +2

    చాలా చాలా చాలా బాగున్నాయి

  • @medurivenkatasuryanarayana7875
    @medurivenkatasuryanarayana7875 2 роки тому

    మంచి ప్రయత్నం. అజరామ‌రమైన పద్యం. వివిధ గళాలనుండి వినడం అదృష్టమే మరి. మీరు అభినందనీయులు.

  • @gfamily9088
    @gfamily9088 Рік тому

    Sairam Thank you very much.

  • @vijayasaradhisista8480
    @vijayasaradhisista8480 4 роки тому +3

    Very greatful for Ur effort to upload beautiful collection of great artists voices.

  • @mvenkateswarao9830
    @mvenkateswarao9830 4 роки тому +2

    Exlent sir mee krishi chala goppadi

  • @bandavenkata2697
    @bandavenkata2697 4 роки тому +5

    అందరూ వారి వారి రీతిలో, పద్యాలు పాడి రాణించి ప్రేక్షకాదరణ పొందారు

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      ధన్యవాదాలు Banda Venkata గారు. మీ విశ్లేషణ చాల బాగుంది.

  • @bandavenkata2697
    @bandavenkata2697 4 роки тому +2

    ప్రస్తుతం సాహిత్యంలో ప్రాముఖ్యత కొరవడి, రాగాలాపనకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. కార్యక్రమాన్ని సమర్పించివారికీ
    అభినందనలు. ఇది ఒక రంగస్థల కళాకారుల రాగాలు కలిసిన పద్యమాల.
    ఈ కళాకారులలో, కొందరు పద్యాలు వయోలిన్, సహకారంతో, హార్మోనియం సహకారంతో పాడి, ప్రేక్షకులను రంజిపచేసారు

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      ధన్యవాదాలు Banda Venkata గారు. మీ విశ్లేషణ చాల బాగుంది.

  • @krishnapuranapada5627
    @krishnapuranapada5627 4 роки тому +2

    Endaro Mahanubhavulu.. KALAPRAVINYAM ADBUTHAM 🙏🙏🙏

  • @subbaiahc7648
    @subbaiahc7648 3 роки тому

    SO MANY Thanks to place all the acters singing of padyam JENDAPAI KAPI RAAJ ...

  • @syedgousejilania920
    @syedgousejilania920 3 роки тому +1

    Ela pata raghu raamayyagaru . Village in suddapalli , chebrolu mandalam, guntur (dist) shanmukha raju pakkana

  • @marutiprasadv9105
    @marutiprasadv9105 4 роки тому +2

    Super chala bagunnadi. 🙏🙏🙏

  • @Raghavaiah-z3s
    @Raghavaiah-z3s 4 роки тому +2

    Very nice presentation. Good efforts. I feel I am lucky to hear all the voices of great Drama artists at one plotform

  • @galisathavardhanarao996
    @galisathavardhanarao996 4 роки тому +3

    The producers make to live the pdyanatakam. You are great

  • @kameswarasatyanarayanasarm4297
    @kameswarasatyanarayanasarm4297 3 роки тому +1

    Good job.....thanks a lot for collection os such an old voices n to upload for drama lovers

  • @umashankerpeddirajhypnotis8973
    @umashankerpeddirajhypnotis8973 2 роки тому +1

    ఇంకా వెయ్యి సంవత్సరాలు అయిన బ్రతికి వుంటుంది ఈ పద్యం❤

    • @sastryrayaprolu7824
      @sastryrayaprolu7824 Рік тому

      తెలుగు జాతి ఉన్నంత కాలం ఉంటుంది

  • @psubbarao9485
    @psubbarao9485 5 місяців тому

    అందరికీ వందనాలు

  • @rambalasrinu5045
    @rambalasrinu5045 4 роки тому +4

    Mahanubavulu adharu goppa kalakarulu..🙏🙏🙏

  • @ranguviswateja5595
    @ranguviswateja5595 2 роки тому

    Super sir dhanyavaad

  • @jayaramd4522
    @jayaramd4522 4 роки тому +1

    Hatsap to you 👌💐💐/

  • @srinivasaraokornu8512
    @srinivasaraokornu8512 4 роки тому +12

    Raju=AVS are equal

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      Thanksyou srinivasarao garu for your comments.

  • @srinivasasarmakommuru8813
    @srinivasasarmakommuru8813 4 роки тому +3

    KRISHNA Patra antene Chala jagratalutisukunevaru Andukune varu epatiki pujimp padutunaru evanni pettinanduku danyavadamulu

  • @muralikrishnathammineni8656
    @muralikrishnathammineni8656 4 роки тому +1

    Good effort & nice collection sir

  • @krishmurtykarri8406
    @krishmurtykarri8406 8 місяців тому

    Namaste namaste namaste

  • @vmanyam799
    @vmanyam799 2 роки тому

    Mahanubhavulu
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasimharaomadala3314
    @narasimharaomadala3314 4 роки тому +1

    Yendaro. Mahanubhavulu. Andariki vandanamulu

  • @shivalakkireddy1051
    @shivalakkireddy1051 4 роки тому +2

    Valuable video

  • @sravankumar65
    @sravankumar65 4 роки тому

    Shanmukhi anjaneya raju garu highlight

  • @prakashrao478
    @prakashrao478 3 роки тому

    MNR DRAMA variki Danyavadamulu
    Kalakarulaku vandamulu

  • @gangadharaiahgaddam4031
    @gangadharaiahgaddam4031 4 роки тому +4

    It is a very good effort to bring all melodious voices of our beloved extraordinary personalities into one umbrella. Thank you very much for sharing and uploading such a great personalities voices through this plat form. We are from S K University, Anantapur, A.P

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 роки тому

      Many many thanks Gangaraiah garu. Thanks for your encouragement.

    • @venkataeswararao6082
      @venkataeswararao6082 3 роки тому

      Your efforts are commendable. It is not an easy task. Since we are in sixties and fortunate enough to hear the voices of legends by attending to the dramas and again hearing the voices through your uploads .Thank you once again . Expecting many more videos from you Sir

  • @ramakrishna2823
    @ramakrishna2823 4 роки тому +1

    మానాన్నగారు మళ్ళీ బ్రతికివచ్చారు

  • @choudarymv6479
    @choudarymv6479 Рік тому

    ఆరోజుల్లో 1960-90 వరకు షణ్ముఖి నెం.1.కాని మిగతా వారెవ్వురో అంత దీర్ఘంగా రాగం తియ్యాలని కాని ఆయన్ను అనుకరించాలని కాని ప్రయత్నించే వాళ్లు కారు.ఎవరి స్ధాయిలో వాళ్ళు పాడేవారు.
    ఆయన తర్వాత వెంకటేశ్వరరావు నెం.1 స్థానంకు వచ్చాడు.ఇప్పుడు అందరూ ఈయన ఎంతసేపు రాగం తీస్తున్నాడో అంత సేపు మేము గూడా తియ్యాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వెంకటేశ్వరరావు శృతి లయలు తప్పకుండా వినసొంపుగా పాడుతున్నాడు.కాని మిగతా అనుకరించే వాళ్ళను చూస్తే ' బాబు ఈయన ఎంత తొందరగా ఆపితే అంత బాగుండు' అనిపిస్తుంది.

  • @venkatanageswararaomutnuru8977
    @venkatanageswararaomutnuru8977 3 роки тому

    Forever best,press pati narasimhamurty.

  • @venkataraobendi5594
    @venkataraobendi5594 4 роки тому

    Goppa prayathnam. Sahashra vandanalu. Gummadi vaari ni kuda kalipithe bagundu ani Naa abhiprayam. 🙏