Priyadarshini Ram Exclusive Interview | Nagaraju Political Interviews | SumanTV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @Jaijagan-ru6kx
    @Jaijagan-ru6kx Рік тому +52

    ఒక interview ని మొత్తం చూడడం ఇదే... రామ్ గారు మీరు చాలా మామూలు మనిషి అనుకున్న....వామ్మో మీ గురించి తెలుసుకున్నాక....❤❤❤❤

  • @vnr486
    @vnr486 Рік тому +142

    నా జీవితంలో నేను చూసిన ఇంటర్వయూల్లో one of the best interview love you love you sir 🎉❤❤❤❤🎉🎉

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 Рік тому +37

    Such A Great Human Bieng.
    One Of The Best Interview Ever In Suman Tv History.
    నాగరాజు గారు ధన్యవాదాలు సర్ ఇంతా మంచి వ్యక్తి గురించి మాకు పరిచయం చేసినందుకు.
    జీవితంలో రామ్ గారు మీరు కలిసిన వ్యక్తులు మీరు ప్రయాణం చేసిన వ్యక్తులు అసలు ఇంతా Background ఉన్న కూడా, ఇంతా మామూలు వ్యక్తిగా జీవితాన్ని గడపటం అసాధ్యం మనుషుల్ని ఇంతా కల్మషం లేకుండా ప్రేమించడం అసాధ్యం నిజంగా పరిపూర్ణమైన అందమైన స్వఛ్చమైన జీవితం గడుపుతున్నారు రామ్ గారు మి అనుభవాలు మి జీవితం నిజంగా మేము చాలా నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి ❤ What A Dynamic
    Attitude Sir You Are My Favourite Personality Forever ♾️

  • @yanjumahi6878
    @yanjumahi6878 Рік тому +187

    ఒక రచయిత మనసు విప్పి మాట్లాడితే ఎలా ఉందో ఈ రోజు అర్థమైంది సర్, what a beautiful words sir🙏

  • @padmavathikommu8119
    @padmavathikommu8119 Рік тому +111

    After a long time. genuine interview.. మనసులో నుండి వచ్చిన మాటలు.చాలా పాజిటివ్ ఆలోచనలు కలిగించింది.. అందరూ మంచోల్లు అన్నా అన్న మీ మాటలుVerynice and. Love to watch you.Ram sir...

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Рік тому +4

      So nice video kadha madam Padmavathi Kommu hi madam how are u nenu ninu true ga love chesthunanu ma

  • @subbukonakala5360
    @subbukonakala5360 Рік тому +195

    అన్నా చాలా చాలా రోజులు తర్వాత
    రెండు గంటల ఇంటర్వ్యూ కదలకుండా చూసిన అన్నా with pure words ❤

  • @allinonehandtv3429
    @allinonehandtv3429 Рік тому +80

    చిన్నవారిని కూడా ప్రేమగా "అన్నయ్యా" అని పిలిచే రామ్ అన్న.
    చాన్నాళ్లకు చూసిన మిమ్మల్ని ఈ ఛానల్ ద్వారా. Love you అన్న. మీరు చాలా బాగుండాలి అన్న.

  • @v9news53
    @v9news53 Рік тому +149

    నాగరాజు గారు మీరు రామ్ గారిని ఇంటర్వ్యూ చేయడం ద‌్వార చాలా విషయాలు ఈ తరానికి నేర‌్పించారు 👌🙏 రామ్ గారూ మీకు చాలా కృతజ్ఞతలు 🙏

  • @chinni5899
    @chinni5899 Рік тому +23

    Naga Raju గారు అప్పుడప్పుడు ఇలాంటి లెజెండ్స్ interviews సమాజానికి ఎంతో ఉపయోగం...

  • @asridurga1391
    @asridurga1391 Рік тому +28

    💐 సూపర్ ఇంటర్వ్యూ 👌👌 ఇన్నల్టిటికి రామ్ గారి ఇంటర్వ్యూ సుమన్ టీవీ లో చూడటం చాలా చాలా బావుంది 💐

  • @srinivasaraju3173
    @srinivasaraju3173 Рік тому +47

    NAGARAJU GARU SUPER INTERVIEW. THANKS A LOT FOR SUCH A BEAUTIFUL INTERVIEW

  • @la3035
    @la3035 Рік тому +33

    Not even single second wasted with this Interview 😊 thankyou RAM sir,Thank you Nagaraju Garu
    No hatreated in interview
    All are humans
    All are good
    What a lovely gesture 🙌

  • @sasikumargunda6344
    @sasikumargunda6344 Рік тому +9

    Enno yrs ga you tube chustunna but first time comment chestunna …
    Mee voice , mee gratitude and mee matalu manushulu andaru manchi valle ani meeru cheppe vidanam really great sir ❤🎉

  • @g.s.r4151
    @g.s.r4151 Рік тому +25

    One of the best Interview Nagaraju garu 🙏excellent I feel proud of Your great and honest talking RAM Sir ♥️🌹♥️

  • @bpclsabbavaram9535
    @bpclsabbavaram9535 Рік тому +63

    Through this interview we learned many things about Priyadarshini Ram garu that we did not know.
    We don't know till now that he is a strong personality even though he is in media for last 15 years we don't know his personal information.
    We learned a lot from watching the interview in a completely positive perspective. After watching the interview, I became more fond of him. ❤

    • @jayaramnaidu9322
      @jayaramnaidu9322 Рік тому

      Really great Ram sir
      I have learnt good things from you.🙏
      Nice interview Nagaraju garu

    • @AmarVattigunta
      @AmarVattigunta Рік тому

      Nagaraja nagaraja…. This guest (priya or fuck in person) knows how to act and moreover it didn’t work so truth is truth u (Nagaraj) or the guest praise something which is not true won’t help anything … bcoz truth can’t be hidden.

    • @AmarVattigunta
      @AmarVattigunta Рік тому

      About who dude… the fuck in person doesn’t know why he is out and everything seems like he never spoke truth … people can make stories do u want stories or people who can be genuine… the people who are associated till now(as of now ) I know these people are never genuine… if ur one of them be it then this guy would be awesome…. But on realty this interview is shit … if not shit then it’s more shit

  • @dilipreddy4294
    @dilipreddy4294 Рік тому +27

    One of the best interviews you have ever taken Nagaraju garu, Love the work what Ram garu have done to the ysr family and his writings

  • @BhaskarDanaboyina
    @BhaskarDanaboyina Рік тому +25

    Nagaraju sir I watch all your interviews but this interview was one of the best interview.legend reporters at one stage talking about politics,society, Human relationship.
    Thank you very much Ram sir for ur valuable time.God bless you.❤❤

  • @srivasir547
    @srivasir547 Рік тому +13

    Wow, what an Interview, Ram garu very nice talking and seems from heart

  • @manjunathp2723
    @manjunathp2723 Рік тому +11

    Super Interview... One of the best interview you have ever taken... Tq Ram sir and Nagaraj sir

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb Рік тому +18

    Legendary interview with Ram, open heart interview. I learn life's new words.

  • @shivananada1246
    @shivananada1246 Рік тому +12

    One of best interview i have seen my life,,super Ram sir...really very good

  • @kingdomofthegod1593
    @kingdomofthegod1593 Рік тому +9

    అలా అనకూడదు సార్ కొన్ని మంచి మాటలు మాట్లాడుతున్న ఇంటర్వ్యూ అందరూ చూస్తున్నారు థాంక్యూ సార్

  • @kasasrinivasareddy3819
    @kasasrinivasareddy3819 Рік тому +32

    Hi Ram Sir,
    Anna.... you established a Cristal clear portrait of YSR family. Your empathetic views.....breeze across Telugu states and will result triumphant in 2024 poll combat.

  • @csrao5264
    @csrao5264 Рік тому +9

    Nagaraju ! THis is an excellent Interview with a Man of Virtue,Creativity and Knowledge and Loyalty ..CS RAO

  • @Skybricksindustry
    @Skybricksindustry Рік тому +12

    Nenu chusina chala interviews lo the best and inspiring interview.
    👌👌👌👌

  • @hellodreaming3381
    @hellodreaming3381 Рік тому +8

    ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్న Tq "PRIYADHARSHINI RAM " Sir and Nagaraju గారు and suman tv🙂

  • @sravanm8440
    @sravanm8440 Рік тому +12

    This was a great interview with Priyadarshini Ram Garuand Nagaraju garu on SumanTV. The conversation was insightful and inspiring. Nagaraju, it would be wonderful if you could conduct another interview with Priyadarshini Ram, as it could be really beneficial for the younger generation. Keep up the good work!

  • @p.v.8775
    @p.v.8775 Рік тому +34

    Sir మీకు నా హృదయపూర్వక అభినందనలు పాదాభివందనం sir

  • @shaikzakeer9330
    @shaikzakeer9330 Рік тому +3

    సూపర్ సార్ మీరు చెప్పిన సీతా పలం , కాగితం ఫూలు, డైనింగ్ టేబుల్ స్టోరీ అమ్మ ప్రేమ ప్రతి ఒక్క మాట అనిముత్యం అంతకంటే ఎక్కువే సార్.

  • @chinniprasannakumar7730
    @chinniprasannakumar7730 Рік тому +11

    ఇప్పటి వరకు నేను చూసిన interviews లో.... The Best ఇంటర్వ్యూ ఇది. Thank you Nagaraj garu

  • @JohnPaul-hc4rq
    @JohnPaul-hc4rq Рік тому +24

    33:48 👌👌
    Loved his Voice.
    Nice Conversation ❤

  • @rdreddy
    @rdreddy Рік тому +15

    Full of positivity, amazing personality. Nagaraju garu , good interview.

  • @VeRe-jx5fm
    @VeRe-jx5fm Рік тому +5

    I met Ram garu in SAKSHI office with YV Reddy in 2017. Very delighted watching his interview and knowing more details

  • @subbubale1354
    @subbubale1354 Рік тому +5

    ఈ ఇంటర్యూ చూస్తూ ఉనంతసేపు చాలా సత్యాలు తెలుసుకున్న చాలా ఆనందం వేస్తుంది అప్పుడే అయిపోయిందా అనిపించింది

  • @User-fabulous-upright
    @User-fabulous-upright Рік тому +21

    I like his sensitivity, observation, his situations all made him what he is.

  • @nkoppula861
    @nkoppula861 Рік тому +8

    Nagaraju garu you have done a great job i never seen such a great interview i really appreciate your idea and the way you interviewed and the great person priyadarshini ram garu he was speaking genuinely without politics i really thankful to you for presenting the great interview and all the best for your carrier nagaraju garu 🙏💐😄

  • @IndiasCultures
    @IndiasCultures Рік тому +4

    Really a good interview.... I have learned few things from thia interview.Thankyou so much ram sir."Aakalini aakali tho nimpandi annam tho kaadu"thanks for motivating ❤❤❤❤

  • @udaykiran640
    @udaykiran640 Рік тому +12

    One of the best interview ever witnessed thank you Ram sir and nagaraju anna ❤

  • @ekambarrajusurya5885
    @ekambarrajusurya5885 Рік тому +9

    Great Ram Anna...Mee ఇంటర్వ్యూ ఇప్పటికీ 10 సార్లు చూసా...🎉❤

  • @chapatichandrayudu1294
    @chapatichandrayudu1294 Рік тому +8

    రామ్ గారూ సూపర్ గా మాట్లాడారు మరియు మంచి సలహాలు అందించారు

  • @venubagi
    @venubagi Рік тому +18

    అప్పటిలో సాక్షి న్యూస్ పేపర్ మీ కోసమే చదివేదానినే సార్...
    నాలా మీలో అంత మందికే సాక్షి పేపర్ లో రామ్ గారి లవ్ doctor questions గుర్తు unai

  • @harikola1659
    @harikola1659 Рік тому +2

    రామ్ SIR నేను ఎప్పుడూ నాలో నేను మాట్లాడుకునేటప్పుడు అనుకుంటూ ఉండే వాడిని కాలంతో పాటు మనం కూడా మారాలి నడవాలి అని అనుకునే వాడిని, కానీ ఈరోజు మీరు చెప్పిన విధానం ఉంది చూడండి, నా మనసులో కలిగిన ఆలోచన మనం జీవించే జీవితమే కదా కాలం అంటే... రామ్ SIR మీరు చెప్పిన ఈ మాటలు నా యొక్క జీవితం స్థితిగతులు మార్చుకుంటూ నా కుటుంబానికి సమాజానికి ఉపయోగపడుతూ, సమాజంలో ఉంటూ కాలం లో కలిసిపోకుండా కాలం మనల్ని గుర్తు పెట్టుకునేలా జీవిస్తాను , రామ్ SIR,
    🎉Thankyou రామ్ SIR... 🎉🙏🎉
    🎉THANKYOU Suman TV🎉🎉🙏🎉🎉

  • @vineshjanagani8927
    @vineshjanagani8927 Рік тому +12

    One of the best interview for Suman tv he is a good motivator for youth

  • @kennisicon
    @kennisicon Рік тому +14

    Recently I've seen the best interview full length....❤❤❤❤

  • @Sriramakrishna67
    @Sriramakrishna67 Рік тому +17

    I have become Fan of Ram garu after watching this interview.... he didn't blame even a single person. 👌👌👌👌

  • @Pdevendarreddy0308
    @Pdevendarreddy0308 Рік тому +18

    Happy to see Ram sir
    It's very extraordinary interview. By suman tv

  • @angaakshay4696
    @angaakshay4696 Рік тому +6

    Nagaraju Sir, thank you so much. For this Great interview.
    &
    Ram Sir, 💐🙏 am blessed to hear your ideology.

  • @Bendalampadmavathi
    @Bendalampadmavathi Рік тому +10

    ప్రియదర్శిని రామ్ అన్న గ్రేట్ అన్న మీరు...పాజిటివ్ యాటిట్యూడ్ ఆ భగవంతుడు మీకు 100% ఇచ్చాడు అన్న. మీలాంటి మంచి భావాలు ఉన్న వ్యక్తులు జగనన్న వెంట ఉన్నారు కనుకే ఈరోజు సమాజానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చాలా మంచి జరిగింది అన్న, తండ్రిని మించిన తనయుడు అని గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. 2024లో కూడా మళ్లీ ముఖ్యమంత్రి అయి సమసమాజ స్థాపన లో సఫలీకృతులు కావాలని అందులో మీరు కూడా భాగం కావాలని మనసారా ఆకాంక్షిస్తూ మీకు వందనం.

  • @subbaraokristamsetty5852
    @subbaraokristamsetty5852 Рік тому +4

    సార్! అందరూ చాలా గొప్ప వారన్నారు. వాళ్ళల్లో చెడును వదిలి, గొప్పదనాన్ని చూశారు. మనస్సులో బాధున్నా, గొప్పగానే చెబుతున్నారు. వాళ్ళ సంగతేమో గానీ మీరు గొప్పగా కనిపించినారు. సుబ్బారావు K.

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 Рік тому +9

    Ram garu, wonderful! Well said about relationships ....super.

  • @b.gilbertfootball7265
    @b.gilbertfootball7265 Рік тому +9

    I inspired lot from this interview, anchor did great job

  • @mahathmareddy509
    @mahathmareddy509 Рік тому +6

    One of the best interview which I have watched sofar, It was fantastic discussion ❤

  • @rviswanathreddy1934
    @rviswanathreddy1934 Рік тому +11

    I'm watching best interview this interview thank you so much Nagaraju sir and ram sir ❤❤❤

  • @khammampatikalyan6085
    @khammampatikalyan6085 Рік тому +11

    Genuine interview in nagaraju gaaru all interviews superb interview sir... ❤

  • @rahulkanna3877
    @rahulkanna3877 Рік тому +4

    Nagaraju garu chaala satisfied interview sir first time chaala manchi vishyalu chepparu #ram sir.. from kadiri sir..
    Inko interview cheyandi anna Ram sir tho ,inkonni manchi vishyalu telusukovachu .

  • @duggiralapativasanthkumar5278
    @duggiralapativasanthkumar5278 Рік тому +6

    one of the best interview ❤ because its mainly loaded with mother love

  • @ravikumargaddala9716
    @ravikumargaddala9716 Рік тому +11

    ONE OF THA BEST INTERVIEW RECENT TIME RAM SIR GREAT WORDS 👌

  • @mmreddy5249
    @mmreddy5249 Рік тому +19

    Excellent interview ❤

  • @kamal-kc1bn
    @kamal-kc1bn Рік тому +30

    చాల కృతజ్ఞతలు ఈ రామ్ గారి వల్ల నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది అది ఒక్క గంటలో అంటే అవును

    • @shankargorakavi6758
      @shankargorakavi6758 Рік тому +2

      Ram garu hatsoff for your knowledge and presentation. I am 67 years fan of you I dream nagaraju garu for good questions

  • @vinodvvkg5391
    @vinodvvkg5391 Рік тому +26

    After A long time non stop full interview watched ❤. Positive interview positive 'Ram sir'
    చాలా రోజుల తరువాత ఒక ఇంటర్వ్యూ పూర్తి గా చూశాను.... పాజిటివ్ రామ్ గారు కృతజ్ఞతలు.

    • @GantaAraganta
      @GantaAraganta Рік тому +1

      Content vunavadi ki correct platform kuda avasaram le ani pichindhi
      Full episode repeat mode lo chusthan

  • @srinivasaraju3173
    @srinivasaraju3173 Рік тому +12

    Nagaraju garu this is the best interview ever from you. thanks a lot

  • @anirudhsharma1189
    @anirudhsharma1189 Рік тому +8

    I like you both hence I spent my time to hear your interview. I felt very happy thank you both

  • @gloryt1361
    @gloryt1361 Рік тому +3

    Wow wonderful interview..Ram bro ysr family gurinchi super ga chepparu..maku kannillu vachai..we love Ram bro..God bless you..

  • @royalhari1010
    @royalhari1010 Рік тому +2

    Never saw this type interview.
    Learning lots information tq suman tv

  • @isaacpaultathapudi7653
    @isaacpaultathapudi7653 Рік тому +6

    A unique and great and simple interview!!! To know the facts about leaders!

  • @jrbrahmanandam8026
    @jrbrahmanandam8026 Рік тому +57

    రామ్ సార్ మీకు గాని మీ మాటకు గాని పడని మనిషి ఉండడు.YSR గారి మరణం లో మీ మాటలు విన్నపుడు ఇంకా బాద వెసెదీ ఆయ్యన్నలా మిస్ అయిపొయం మనం అని.మీ మంచి మనసుకి మీ ఓర్పుకి ప్రేమాభిమానాలకు hatsoff.

  • @ParchaVkupendarrao
    @ParchaVkupendarrao Рік тому +5

    Ram sir. Excellent interview,,,really my eyes wet with joy of ur commitment towards YSR family. Upendar Highcourt Advocate Hyderabad

  • @mohammadjani8283
    @mohammadjani8283 Рік тому +7

    One of the Great Interview by Nagaragu garu nice one..

  • @thammadipadmarao4763
    @thammadipadmarao4763 Рік тому +29

    చాలా చాలా మంచి విషయాలు చెప్పారు రాము గారు ❤

  • @vijayalaxmi50
    @vijayalaxmi50 Рік тому +1

    Your maturity levels are excellent Ram garu 🎉

  • @csrao5264
    @csrao5264 Рік тому +12

    Excellent Interview in such pleasant tone by Nagaraju garu.

  • @chandrasekhar6965
    @chandrasekhar6965 Рік тому +5

    No words.. A genuine interview. These words will help the society.❤❤🎉🎉

  • @sln.123
    @sln.123 Рік тому +15

    One of the best interview in my career

  • @MrAvinash1618
    @MrAvinash1618 Рік тому +10

    The first time I watched the entire interview... Good conversation. I really❤it

  • @RVPeter-bt4dg
    @RVPeter-bt4dg Рік тому +5

    I love beautiful interviews heart touching Priyadarshini Ram good one🎉❤

  • @nabinabi8338
    @nabinabi8338 Рік тому +19

    CHAANNAALLAKU HEART TOCHING INTERVIEW

  • @lina4career
    @lina4career Рік тому +5

    Yidhii Interview antee content capable unna interview..Weekend I learned Alot.thanks your efforts and time.Nag &Ram Sir🎉

  • @mithrayourfriend3787
    @mithrayourfriend3787 Рік тому +2

    Super Ram గారూ , ఆడవాళ్ళ గురించి చక్కగా మాట్లాడారు🙏

  • @punnanavishnu5517
    @punnanavishnu5517 Рік тому +18

    One of the best Interview 🎉🎉❤

  • @suryareddyyatham8796
    @suryareddyyatham8796 Рік тому +4

    Best Interview ever from Suman TV I guess

  • @talapareddyeswar6878
    @talapareddyeswar6878 Рік тому +7

    One of the best interviews I have ever seen

  • @ramudburgula8430
    @ramudburgula8430 Рік тому +2

    ఈ కాలం కుర్రవాళ్ళకు ఒక మంచి సారాంశం .. thank you sumantv and ram sir

  • @sadikshaik7601
    @sadikshaik7601 Рік тому +28

    రామ్ గారు మీరు సూపర్ అన్నా❤

  • @venkatreddy6912
    @venkatreddy6912 Рік тому +3

    చాలా మంచి సంభాషణ మంచి ఇంటర్వ్యూ అందరూ చూడాల్సిన నీతినియమాలు మరియు మోరల్ ఉన్న ఇంటర్వ్యూ సమాజానికి ఉపయోగపడే ఇటువంటి ఇంటర్వ్యూలు సమాజానికి చాలా అవసరం రామ్ గారికి ధన్యవాదాలు అభినందనలు 🙏

  • @lakshmitheegela4305
    @lakshmitheegela4305 Рік тому +3

    SIR I have no words. Thank you for teaching to look at live differently.

  • @sureshsavaravilli3304
    @sureshsavaravilli3304 Рік тому +1

    Full video chusanu ....for the first time.❤❤❤❤ Love you sir ..

  • @ramanadharmana6312
    @ramanadharmana6312 Рік тому +16

    Super interview sir 🙏🙏🙏🙏🙏

  • @shaikzakeer9330
    @shaikzakeer9330 Рік тому +2

    రాజన్న గురించి రాజీవ్ గారి గురించి సోనియా గారి గురించి మీరిచ్చిన వివరణా అమోఘం సార్ అలాగే జగనన్న షర్మిలమ్మ గారి గురించి చెప్పిన క్లారిటీ superb it's amezing దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో కళ కాలం చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను. Inshallah.

  • @srinivasulu.kharsha
    @srinivasulu.kharsha Рік тому +3

    One of the best interviews seen on UA-cam .

  • @lohithcollections8554
    @lohithcollections8554 Рік тому +1

    I am watched 1st time in suman tv interview. I am watched total interview this is the best interview
    1st time nanu comment petadam

  • @csk4625
    @csk4625 Рік тому +4

    Naa life lo first interview watching total interview good nagaraju and ram sir

  • @prashanthpally5687
    @prashanthpally5687 Рік тому

    Oka manchi interview maku chupisthunna suman TV ki and Nagaraju Gariki thanks you...
    Video mothamm chusanu Chala baundhi konni Kotha vishayalu telusukunaa e video ...
    Meeru kuda andharu motham video chudandi...😊

  • @neelambaramrayani4974
    @neelambaramrayani4974 Рік тому +4

    Eerojulalo samajam vinna vinaka poiena cheppatam nijayethi ga matladey vari vidhi sir. I felt very happy to see your interview. 🙏🙏🙏🙏

  • @sarnalakumaraswamy8623
    @sarnalakumaraswamy8623 Рік тому +3

    The golden words from the golden man ❤‍🩹... Stolen my heart sir😍

  • @VillageAgriculture
    @VillageAgriculture Рік тому +5

    మా రాయలసీమ భాష, యాస, ప్రేమ స్వచంగా ఉంటాయి.. సినిమా లలో చూపించే దరిద్రం ఉండదు మాకు..

  • @PeramSaikrishnareddy-q3v
    @PeramSaikrishnareddy-q3v Рік тому +5

    One of the best interview recent time Ram anna great words anna ❤❤

  • @chandurapaka3704
    @chandurapaka3704 Рік тому +4

    One of the best interview i have watched ever❤❤ love you sir

  • @Ayyappabharathi
    @Ayyappabharathi 10 місяців тому

    Great interview ram sir ne chusi chala rojulu iendhi ..chalamanchi vishayalu chaparu sir..TQ sir

  • @rameshgujjeti4885
    @rameshgujjeti4885 Рік тому +4

    Good interview. Ram sir Meru 👍 Nagaraju garu బాగా చేశారు interview

  • @thanuja4751
    @thanuja4751 Рік тому +2

    Lots of positivity and love throughout!! Nice choice of words to explain your thoughts. I am a big fan of Ram garu since my teenage when I used read family and funday. Intlo okaru ilanti vallu unte baguntundi anipisthundi