నా డైరీలో ఒక పేజీ ! || Chapter 4 || Naga Babu || Chandrababu Naidu || @NmediaENT

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 912

  • @Ramanadarsan
    @Ramanadarsan Місяць тому +386

    మీరు ఒక పొలిటికల్ లెజెండ్ గురించి ఇలా చెప్పడం మిలో ఉన్న గొప్ప మనస్వత్వం గ్రేట్ నాగ బాబు గారు

  • @kadambalavenkataramanavenk6319
    @kadambalavenkataramanavenk6319 Місяць тому +232

    ఒక మంచి వ్యక్తిని మరింత గొప్పగా చెప్పినందుకు నాగబాబు గారికి థాంక్స్

  • @You.JustThink
    @You.JustThink Місяць тому +295

    Sir, చంద్ర బాబు గారు visionary leader. అందుకే pk గారు అతన్ని "నా రాజకీయ గురువు" అంటారు.
    జై భారత్
    జై కూటమి
    నిజమైన హిందూ హిందూ భాయి భాయి..

  • @subanishikh7291
    @subanishikh7291 Місяць тому +385

    ఇలాంటివి చెప్పాలంటే ఒక పెద్ద మనసు ఉండలి అది మీకు ఉంది సార్🙏🙏🙏🙏

  • @sureshr486
    @sureshr486 Місяць тому +113

    చాలా గొప్పగా చెప్పారు సార్ ఇలా చెప్పడంలో నే మీ గొప్ప మనసు తెలుస్తోంది

    • @scnyoganand9861
      @scnyoganand9861 Місяць тому +2

      CBN Goppathanam evaru poorthi gaa cheppaleru bro, athani meedha jerigina negative propaganda chaalaa dhaarunamgaa chesaaru,
      Te Langaa Naa ki vachche income lo 70% income CBN create chesaadu, emi commissions theesukokundaa...., that's the love about people...

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 Місяць тому +93

    నిష్కల్మషంతో మీరు షేర్ చేసుకున్న ఈ విషయాలు ❤ తెలుగుజాతి పురోగమనానికి ఎంతగానో ఉపయోగపడుతుంది

  • @venkateshm4593
    @venkateshm4593 Місяць тому +316

    సార్...మీరు మా CBN గారి గురించి పొగడుతుంటే చాలా హ్యాపీ గా ఉంది సార్😍🙏🙏

    • @Krishnaa6988
      @Krishnaa6988 Місяць тому +7

      ఇవే సార్ మా కాదు ఆయన ఇప్పుడు మన అందరికి సీఎం ఆయనా

    • @mshivashankar-ws6wz
      @mshivashankar-ws6wz Місяць тому +6

      Nagababu sir chala chaga cheparu sir 💯💯💯🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @mshivashankar-ws6wz
      @mshivashankar-ws6wz Місяць тому +1

      TQ sir 🎉🎉🎉🙏🙏

    • @harshavardhan8986
      @harshavardhan8986 Місяць тому

      Vadu oka goppa sidanthi vedu oka pedha vedanti

    • @sitayarlagadda4117
      @sitayarlagadda4117 Місяць тому +3

      Rajyasabha. Kosam.

  • @gmraja2944
    @gmraja2944 Місяць тому +173

    🙏CBN ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ.✍️ ఒక నాయకునికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న పెద్ద మనిషి ✍️✍️✍️CBN మన రాష్ర్ట సంపద 🙏🙏🙏 ఈలాంటి నాయకులు ఉన్న రాష్త్రం అభివృద్ది చెందుతుంది ✍️✍️🌹🌹🌹🌹🌹

  • @punatisriram
    @punatisriram Місяць тому +87

    ఒక లెజెండర్ మరియు గొప్ప దర్శినికుడు ఐన బాబు గారి గురుంచి హుందాతనంగా చెప్పారు హాట్స్ ఆఫ్ 💐🫡

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC Місяць тому +126

    శ్రీ నాగబాబు గారు మీరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి గడిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం లో చంద్రబాబు నాయుడు గారిని ఎంత నీచ్చాతి నీచ్చం గా అవమానించారు మేము తెలుగు దేశం పార్టీ కార్యకర్త గా ఎంత మనో వేదనకు గురి ఐయ్యము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు ఈ తెలుగు రాష్ట్రం కోసం తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలబెట్టాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై కూటమి జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ 🙏🙏🙏

    • @gorlevijayasri8850
      @gorlevijayasri8850 Місяць тому +1

    • @srivasudev
      @srivasudev Місяць тому

      ​@@gorlevijayasri8850🙏❤️👍

    • @ympfilms8872
      @ympfilms8872 Місяць тому

      Are u hiding? writing in telugu and the yr name was written in english..! be ur self..!

  • @venkyabburi1980
    @venkyabburi1980 Місяць тому +101

    *మీరు చెప్పే ఈ మాటలు రేపు ఆంధ్ర భవిషత్తు ఇలా అందరం కలిసి ఉంటే ఆంధ్రా అభివృద్ధి చెంది యువత ఉద్యోగాలు చేసి బాగుంటారు కులాలు వదిలి బయటకి రండి......థాంక్యూ నాగబాబు గారు🙏*

    • @vkrao175
      @vkrao175 Місяць тому +1

      Kula rajakeyam lekunte best

    • @Huaweihonorind
      @Huaweihonorind Місяць тому +1

      ​@@vkrao175​Y C P adhikaram lo Unnapudu chala chusa ivi

  • @kotababukota5831
    @kotababukota5831 Місяць тому +116

    Ilove యు సార్ జై సీబీన్ జై పవన్కళ్యాణ్ అన్నా మీ ఛానల్ నీకు సబ్స్క్రయిబ్ చేస్తున్నాను 💐💐💐💐గుడ్ msg

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 Місяць тому +39

    Tq sir CBN గారిని బాగా అర్ధం చేసుకున్నారు.

  • @sudhasf6489
    @sudhasf6489 Місяць тому +70

    Sir, Goosbump words. Happy to have right leaders now.

  • @Sankaree369
    @Sankaree369 Місяць тому +77

    నాగబాబు గారు మీరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆటిట్యూడ్కి ఈరోజుకి ఎంతో మార్పు వచ్చింది ఈ మార్పు చాలా ముఖ్యమైనది కీప్ ఇట్ అప్

  • @ramsb2010
    @ramsb2010 Місяць тому +42

    అరుదైన వ్యక్తి మా సీబీన్ గారు❤

  • @PSeshuMadhavi
    @PSeshuMadhavi Місяць тому +31

    ఇప్పటికి ఈ ప్రోగ్రాం రిపీటెడ్ గా చాలా సార్లు చూసా నా కంట్లో కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి! హ్యాట్సాఫ్! రియాలిటీ ని వినిపించారు! 10:36

  • @srinivasmaddineni4137
    @srinivasmaddineni4137 Місяць тому +20

    నాగబాబుగారు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా చెప్తుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి సర్

  • @vensun
    @vensun Місяць тому +50

    Good words about the great and dare dynamic legendary leader Mr CBN sir. Thanks for your support Nagababu garu. 👍

  • @vijayasaradhigarimella2582
    @vijayasaradhigarimella2582 Місяць тому +35

    మీ అన్నయ్యగారు అంటే అభిమానం లేదు కానీ ఆయన సినీ ప్రపంచం లో ఆయన ఎదిగిన తీరు చూస్తే గౌరవం, మీ తమ్ముడిని చూస్తే ఒక ఉద్వేగం ఒక ప్రేరణ కానీ మీరంటే మంచి అభిప్రాయం ఉండేదికాదు మీ మాటలు అప్పుడప్పుడు వింటుంటే, ఈ వీడియో చూసినాక మీ మంచి మనస్సుకి అభివందనాలు

  • @ganeshswaroopgorle2053
    @ganeshswaroopgorle2053 Місяць тому +26

    గొప్పగా చెప్పారు సర్. ఆయన నాయుడు కాదు నాయకుడు. రాజకీయనాయకుడు కాదు రాజనీతీజునుడు.

  • @balegangaraju1809
    @balegangaraju1809 Місяць тому +40

    మీరూ చెప్పేది 100% నిజం సార్ ❤

  • @nagarajacharapalli521
    @nagarajacharapalli521 Місяць тому +74

    సర్ మీరు చంద్రబాబు గారి గురించి గత 5 సంవత్సరాలో ఎదుర్కొన్న కష్టాలను మీరు చెప్పిన విధానం వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి సర్. ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు. ఇలాంటి నాయకుడు మనకు దొరకడం మన రాష్ట్రం మన రాష్ట్రం ప్రజల అదృష్టం.🙏✊✌️

  • @chandramohanm4003
    @chandramohanm4003 Місяць тому +12

    మీ పట్ల మాకు గౌరవం చాలా పెరిగింది... Well said sir 🙏🏼🙏🏼🙏🏼

  • @ramuarlagadda4300
    @ramuarlagadda4300 Місяць тому +35

    చంద్రబాబు నాయుడు గారు జీవితంలో సీఎంగా అనుభవించిన వ్యక్తి ఎంతోమందికి రాజకీయ బిక్ష పెట్టినటువంటి పార్టీ ఎంతోమంది లీడర్లను తయారు చేసినటువంటి పార్టీ అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ తెలుగుదేశం నుంచి వెళ్లిన వ్యక్తులే ఎంతో గొప్ప స్థాయిలో వేరే పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుండి బయటికి పోయి వైఎస్సార్సీపీలో స్పీకర్గా ఉన్న వ్యక్తి తనను ఎంత చులకనగా మాట్లాడుతూ ఉంటే కూడా వాటిని అవన్నీ సహిస్తూ ఒక పార్టీని నిలబడేలా చేసిన వ్యక్తి cbn అలాగే మనమంటూ ఎన్నో సంపదలు సుఖాన్ని వచ్చిన తర్వాత మనకెందుకులే అనుకుంటాం అలాంటివి ఆ వ్యక్తి ఈ వయసులో కూడా పోరాడుతున్నాడు అంటే గ్రేట్

  • @kumarimata1142
    @kumarimata1142 Місяць тому +29

    అన్నా నాగబాబు గారు మా cbn గారి గురించి చాలా బాగా చెప్పారు ఉన్నదున్నట్లు చెప్పారు బాగా అర్థం చేసుకున్నారు థాంక్యూ సో మచ్ అన్న జై చంద్రబాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్

  • @suryaprakash2071
    @suryaprakash2071 Місяць тому +31

    మీ యొక్క గొప్ప వ్యక్తిత్వం ఎప్పుడు గొప్పగా ఉంటుంది

  • @kvrachari12569
    @kvrachari12569 Місяць тому +30

    Sir Nagababu garu excellent analysis sirji 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @mallearun6297
    @mallearun6297 Місяць тому +48

    ఇది నిజం సార్.

  • @djangoworld-x8z
    @djangoworld-x8z Місяць тому +43

    Super. Everyone needs to accept that CBN is the successful CM of our Telugu states to this day. He is the visionary leader of all the CMs of other states in India. He made our Telugu states proud not only in India but also throughout the world.

    • @dhananjayathota5218
      @dhananjayathota5218 Місяць тому +3

      Mee opinion same Naku kooda.not only India world leader CBN.

  • @thealrounder8382
    @thealrounder8382 Місяць тому +49

    We will agree with you sir ❤

    • @venkateshpavunuri5583
      @venkateshpavunuri5583 Місяць тому

      Thank you so much Naga babu sir thank you very much your completmenntt,'s

  • @SpaceIsInfinite953
    @SpaceIsInfinite953 Місяць тому +28

    Nicely said about our legendary leader CBN, thank you Nagababu garu!

  • @harikrishna4328
    @harikrishna4328 Місяць тому +18

    🙏🙏👌👌👌 బాగా వివరణ ఇచ్చారు నాగబాబు గారు 🌹🌹🙏🙏

  • @gudipudiupendrarao5169
    @gudipudiupendrarao5169 Місяць тому +27

    సూపర్ స్పీచ్

  • @Mindconcious1
    @Mindconcious1 Місяць тому +62

    ఇన్ని రోజులు మీకు ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ అనుకున్నాను కాని ఈ వీడియో ద్వారా మీ అబ్జర్వేషన్, అవగాహన, విజ్ఞత , అలాగే సమాజ శ్రేయస్సు పట్ల మీ చిత్త శుద్ధి చూసిన తరువాత మీ అభిమాని ని అయ్యాను.🎉

    • @satishkasukurthi2506
      @satishkasukurthi2506 Місяць тому +3

      నాకూ ఇదే అభిప్రాయం కలిగిందండి,

    • @SatyanarayanaG-gc3iw
      @SatyanarayanaG-gc3iw Місяць тому

      Correct sir..Jai Babu Jai telugudesam Jai Janasena Jai powerstar Jai yuvakishoram Lokesh Jai Balayya Jai Chiranjeevi....

    • @Rebelsquads
      @Rebelsquads Місяць тому

      You are really great in admitting reality

  • @shaiktoufeeq9627
    @shaiktoufeeq9627 Місяць тому +3

    అద్భుతమైన కథ.... చక్కని వివరణ... #CBN_పవన్_లోకేష్, బాలయ్య, పురంధేశ్వరి గారు ఆంధ్రా గొప్ప నాయకులు.... ధన్యవాదాలు నాగ్ సర్

  • @srinivasaraoavula3239
    @srinivasaraoavula3239 Місяць тому +53

    ఈ కార్యక్రమం చాలా బాగున్నది చిన్నన్నయ్య❤

  • @kakarlatirumala
    @kakarlatirumala Місяць тому +22

    Very Good Complement Sir

  • @AparnaA-be1wy
    @AparnaA-be1wy Місяць тому +16

    Excellent Nagababu garu

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve Місяць тому +20

    ఒక వ్యక్తి పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించి మీరు హృదయపూర్వకంగా చెపుతున్న మాటలను నేను నమ్ముతున్నాను

  • @m.yerrababumurukurthi7638
    @m.yerrababumurukurthi7638 Місяць тому +16

    Yes. చంద్రబాబు GRATE SIR

  • @ramkp01
    @ramkp01 Місяць тому +20

    Honestly Good Speaker 👌

  • @sureshgowda2596
    @sureshgowda2596 Місяць тому +10

    Good Information..about CBN..

  • @sateeshmamidala-v3h
    @sateeshmamidala-v3h Місяць тому +16

    Well said great human being

  • @phanimaddukuri9337
    @phanimaddukuri9337 Місяць тому +14

    Very nice sir thank you for telling great words about a great leader ❤❤❤

  • @pridhvivallabharaopokala979
    @pridhvivallabharaopokala979 Місяць тому +9

    Excellent Analysis about Sri CBN garu. Hats off to you Nagababu garu. Rajaneetignudu annaru chudandi, that is 100percent correct sir.

  • @mekalasrinivasa8600
    @mekalasrinivasa8600 Місяць тому +24

    Sir ,
    Meeru Grate Speaker & Grate Personality .
    I am a Cinematographer .

    • @srinum6774
      @srinum6774 Місяць тому

      Grate అంటే తురుమటం! Carrots are grated! It should be Great!

  • @ravindrababuchattumala2989
    @ravindrababuchattumala2989 Місяць тому +10

    Thankyou sir
    Great words CBN garu❤

  • @rambabugedela30693
    @rambabugedela30693 Місяць тому +9

    Thank you sir......❤

  • @Ravindra-k3s
    @Ravindra-k3s 25 днів тому +2

    Well said sir

  • @iDeepu
    @iDeepu Місяць тому +4

    మీరు ఆవిష్కరించిన కొత్త కోణం నిజంగా అద్భుతం. బాబు గారికి ఉన్నంత ఓర్పు మాతాలతో చెప్పలేనిది. 70 సంవత్సరాల్లో కూడా తన పడిన కష్టం, తను సాధించిన విజయం నిజంగా స్పూర్తిదాయకం. మన కళ్ళముందే ఉన్న గొప్పవారిలో మనల్ని ఇన్ స్పైర్ చేసేవారు ఉన్నరు. మనం గుర్తించాలి అంతే.

  • @salavaraju
    @salavaraju Місяць тому +8

    Heart touching words which you spoke about CBN.He is real leader.your indepth opinion come out from your heart.keep it up

  • @ackrishna8890
    @ackrishna8890 Місяць тому +14

    సూపర్ నాగబాబు గారు జై cbn

  • @Ravig-ki4mg
    @Ravig-ki4mg Місяць тому +8

    Thank you Nagababu sir,Super words about CBN sir, it's really good for rising AP, what ever u said is absolutely correct about PSPK sir and CBN.

  • @kumarbalijireddy1239
    @kumarbalijireddy1239 Місяць тому +4

    మీరు గ్రేట్ సర్, చెప్పాలను కున్నారు చెప్పేసేసారు. చెరవవలసిన వారికి చేరుతాయి ప్రజల తో సహా

  • @NareshDaggolu
    @NareshDaggolu Місяць тому +11

    Well said sir..

  • @ramaraosatti4462
    @ramaraosatti4462 Місяць тому +9

    Currect చెప్పారు sir nagababu garu

  • @jayaprasadjp9531
    @jayaprasadjp9531 Місяць тому +14

    Excellent

  • @RamaBeela
    @RamaBeela Місяць тому +10

    Great Sir hats off to you sir for your gear words about the legendary CBN, we appreciate your honesty, we except Pavan sir to become as like as CBN in future ❤

  • @srikanthtummala999
    @srikanthtummala999 Місяць тому +21

    Super Nagababu Garu meeru express chesina vidhaanam naaku chaala baga nachindhi
    PK garu and Meeru e madhya baaga nachesthunaru babu gari veerabhimani ga chepthunanu

  • @babuprasadnaidu5047
    @babuprasadnaidu5047 Місяць тому +11

    Sir Good message 🎉

  • @SravanTD
    @SravanTD Місяць тому +10

    Chala baga chepparu
    Long live CBN garu and PK garu

  • @satishkasukurthi2506
    @satishkasukurthi2506 Місяць тому +17

    పవన్ కల్యాణ్ గారితో పాటు నాగబాబు గారు కూడా మా మనసుల్లోకి ఎక్కేసారు.
    ధన్యవాదాలు నాగబాబు గారు 🙏

  • @VenkatRam-x4w
    @VenkatRam-x4w Місяць тому +6

    Excellent video great analysis.. truly motivational

  • @apparaoniceyerramsetti9869
    @apparaoniceyerramsetti9869 Місяць тому +5

    సార్ నాగబాబు గారు మీ విశ్లేషణ చాలా బాగుంది ఇది కరెక్ట్ ధన్యవాదాలు

  • @Ramsivudu
    @Ramsivudu Місяць тому +12

    Super super super sir

  • @bonthurnaidu860
    @bonthurnaidu860 Місяць тому +9

    చాలా బాగా చెప్పారు

  • @SatyanarayanaG-gc3iw
    @SatyanarayanaG-gc3iw Місяць тому +3

    నాగబాబు గారు మీరంటే చాలా అభిమానం పెరిగింది...మీలాంటి గొప్ప అంజనీ పుత్రుడు ..బాబు గారి గురించి గొప్పగా చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది బాష్పాలు వస్తున్నాయి .

  • @ChandraChandraazaad
    @ChandraChandraazaad Місяць тому +10

    Tq sir

  • @NageshNadagouni
    @NageshNadagouni Місяць тому +9

    U r greate sir 🎉🎉🎉

  • @nanikarnavlogs
    @nanikarnavlogs Місяць тому +11

    చాలా బాగా చెప్పారు అన్న 😊💕 జై టీడీపీ జై జనసేన జై బీజేపీ 💕👍🏻

  • @Geethachandrakanth
    @Geethachandrakanth Місяць тому +4

    Ee okka video valla me paina unna respect chala perigipoindhi nagababu garu.. great words about cbn garu

  • @pagadalamaheswari9358
    @pagadalamaheswari9358 Місяць тому +8

    Meeru chepindi 100% correct sir
    Jai cbn and jai janasena

  • @SrikanthDabbu
    @SrikanthDabbu Місяць тому +6

    Jai CBN Jai TDP, Great Words Sir.

  • @Ramanaraju-143
    @Ramanaraju-143 Місяць тому +4

    చాలా గొప్పగా చెప్పారు 🙏👍...

  • @anithaanitha5368
    @anithaanitha5368 Місяць тому +9

    Tqq sir maku CBN garu, Pawan Kalyan garu iddari naayakatwam kavali mana AP ki sir❤❤

  • @kumarjammi2257
    @kumarjammi2257 Місяць тому +4

    Excellent speach sir. మన తెలుగు రాష్ట్రాలకి ఇలాంటి cbn వ్యక్తి దొరకడం మన అదృష్టం.అలాగే cbn, పవన్కళ్యాణ్ సార్ ల కలయిక ఇలానే ఉండాలి ముందుకు పోవాలి 🙏

  • @km9053
    @km9053 Місяць тому +9

    Super sir

  • @sasikkanth1919
    @sasikkanth1919 Місяць тому +12

    నాగబాబు గారు మీ మాటలు వింటుంటే మానవత్వం అనేది మనిషి కి ఉండాలి అనేది నిజంగా సార్ మీకు సలామ్ సార్

  • @Jack-qp4cg
    @Jack-qp4cg Місяць тому +1

    చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు చెప్పిన ఒక్కొక్క మాట ఒక్కొక్క తూట సార్... నాగాబాబు గారి మీద చాలా గౌరవం పెరిగింది

  • @shivjhighanesh257
    @shivjhighanesh257 Місяць тому +4

    Great words, thank you sir

  • @ramskalloji7248
    @ramskalloji7248 Місяць тому +11

    సార్ నాయకురాలు మూవీ యూత్ కి మంచి మెసేజ్ లాంటిది, నలుగురు అమా యకులు ఖైదీలు గా ఎలా అన్యాయంగా జైల్లో పెట్టినప్పటికీ వారు జర్నలిజం ని ఎలా బ్రతికించారు, మూవీ లో నాగబాబు గారు భానుచందర్ గారు అహుతీ ప్రసాద్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, మరో సారి రీరిలీజ్ చేయాలి అని రిక్వెస్ట్ సార్.

  • @ravikuchi5736
    @ravikuchi5736 Місяць тому +1

    నాగబాబు గారు మీరు నిజాన్ని పరిశీలించి చూడగలిగిన అందుకు చాలా సంతోషం

  • @narendrakuchipudi9475
    @narendrakuchipudi9475 Місяць тому +3

    Thanks sir for taking good words about CBN sir.

  • @mprabhakar3392
    @mprabhakar3392 Місяць тому +2

    First time I agreed with every word of NB garu about CBN Sir with 1000%. CBN Sir is always visionary and advanced person 👍👍👍....

  • @dastayyajogu9439
    @dastayyajogu9439 Місяць тому +5

    నాగబాబు గారికి పాదాభివందనం

  • @Findingnature003
    @Findingnature003 Місяць тому +1

    The best nagababu interview ever

  • @anjaiahchalasani6891
    @anjaiahchalasani6891 Місяць тому +4

    Very good analysis Nagababu garu

  • @mastanraotata6538
    @mastanraotata6538 6 днів тому

    Thanks Nagababu garu your great exlanation

  • @sureshmandava3697
    @sureshmandava3697 Місяць тому +5

    WELL EXPLAIN AND WELL ANALYSIS SRI NAGABABU GARU.

  • @ramskalloji7248
    @ramskalloji7248 Місяць тому +17

    నమస్తే సార్ 🙏 మీరు మీ మనసు లో మాటలు, మాకు తెలియ పరుస్తు అనేక అంశాలను పంచుకుంటూ ఎంతో సరదాగా సాగుతున్న ప్రయాణం , సార్ మీరు నాయకురాలు మూవీ లో యాక్ట్ చేశారు ఆ మూవీ లో మీ ఆక్టింగ్ నాకు చాలా నచ్చింది, దయచేసి మీకు సమయం కుదిరితే నాయకురాలు మూవీ విషయాలు మాకు తెలియ పరచండి please sir 🙏

  • @venkataramanamanyam6749
    @venkataramanamanyam6749 Місяць тому +1

    నాగబాబు గారు నమస్కారములు ఎంతో అద్భుతంగా చంద్రబాబు గారి గురించి ఎంతో చక్కగా మీకు శిరస్సు వంచి పాదాభివందనం ఎందుకంటే నాక్కూడా మీతో సమాన వయసు ఎంతో అద్భుతంగా అభినందనలు సార్ కృతజ్ఞతలు 🙏

  • @sekhark2276
    @sekhark2276 Місяць тому +4

    It's not easy for a common man to be soo strictly committed like CBN
    #CBN is living Legend in our Telugu states

  • @mohand4098
    @mohand4098 Місяць тому +1

    Chala baga chepparu babu garu...

  • @parthasaradhiadusumalli6401
    @parthasaradhiadusumalli6401 Місяць тому +4

    Well said sir.. good nd healthy environment now in A P

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 23 дні тому

    Nagababu గారు your wonderful wonderful wonderful explain about on CBN garimeedanu comments correct correct correct correct 5000 times correct

  • @rpadarsh9101
    @rpadarsh9101 Місяць тому +5

    Sir your pleasant words about cbn garu are so inspirational sir and in this video 7:56 second your words about cbn garu , Pawan Kalyan sir and PM Narendra Modi ji. Was inspirational to our youth sir. Whatever you said that it's true sir by closely observing these great leaders'life journeys will give us a great energy and motivation to nurture our future much better sir..
    And also your polite words inspired me a lot sir..
    Thank you sir..
    Jai hind 🙏

  • @StayGenuine
    @StayGenuine Місяць тому +2

    Excellent sir thank you .!!❤❤

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q Місяць тому +7

    చాలా మంచి veseleshna

  • @Lifeofram-g3m
    @Lifeofram-g3m Місяць тому +5

    చాలా గొప్ప గా చెప్పారు sir... మీ మాటల తో మీ పట్ల గౌరవం మరింత పెరిగింది....మన యువత ఎవరు ఎవరినో inspiration గా తీసుకోవలసిన అవసరం లేదు....చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారిని స్పూర్తి గా తీసుకుంటే చాలు యువత..