నా డైరీలో ఒక పేజీ! Naa Diary lo Oka Page | Chapter 1 | Narendra Modi | Nagababu ||

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 144

  • @tulasisunku731
    @tulasisunku731 2 місяці тому +56

    నమస్తే నాగబాబు గారు 🙏మీ డైరీ లో మొదటి పేజీ చాలా చాలా బాగుంది 👌👌👌👍ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారంటే మీకు ఎంత గౌరవం అనేది మీ మాటల ద్వారా తెలుస్తుంది. మీలాగే మాకు కూడా ఆయనంటే చాల చాలా గౌరవం. మన భారత దేశం యెక్క కీర్తిని ప్రపంచం దేశాల్లో అత్యంత అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ధీరుడు మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు. ‌మన సనాతన హిందూ ధర్మ పరిరక్షకుడు 🙏🙏🙏ఆయన మన దేశ ప్రధాని కావడం మనందరికీ గర్వకారణం. మన అదృష్టం కూడా. ‌మీ ఆరోగ్యం జాగ్రత్త 👍మీ తరువాతి పేజీ కోసం ఎదురుచూస్తున్న అభిమాని 😍

  • @venkatram-k2z
    @venkatram-k2z 2 місяці тому +25

    మీరు ఒక వ్యక్తిని అభిమానించే లేదు దేశానికి ధర్మానికి రక్షణ కల్పించే నాయకత్వానికి అభిమానిస్తున్నారు❤

  • @pushpavathi1858
    @pushpavathi1858 2 місяці тому +17

    Ayana gurinchi yevaru cheppina goosebumps vasthayandi

  • @G.lavakumar
    @G.lavakumar 2 місяці тому +7

    Superb sir
    Jai modi ji
    Jai hind
    Jai Shriram

  • @veerababu1183
    @veerababu1183 2 місяці тому +19

    ఎటువంటి కలమశం లేకుండా చాలా చక్కగా మాట్లాడారు పెద్దలు నాగబాబు గారు జై జనసేన జై బిజెపి జైశ్రీరామ్ జైహింద్

  • @srinivasvarma2349
    @srinivasvarma2349 2 місяці тому +7

    chala baga chepparu sir, ,,, Jai modi

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 2 місяці тому +32

    సూపర్ నాగబాబు గారు

  • @Jammubalaji828
    @Jammubalaji828 2 місяці тому +9

    మీరు సూపర్ 🌹🌹👌🏽👌🏽

  • @ravunageswararao4621
    @ravunageswararao4621 2 місяці тому +12

    భారత దేశం ప్రధానమంత్రి గా నరేంద్ర modeji గారు మూడవ సారి గెలవడం ఆయనకే కాకుండా మన దేశానికి గర్వకారణం. 2024 భారత దేశం పార్లమెంట్ ఎన్నికల సమయములో కలికీరి, అన కాపల్లి ఎన్నికల సభలలో పవన్ కళ్యాణ్ గారి తరపున మీరు (నాగబాబు గారు),ప్రధానమంత్రి నరేంద్రmodeji గారి ప్రక్కన పాల్గొనడం మీరు ఎంతో అదృష్టవంతులు. మరియు మీకు ,జనసేన పార్టీకి గర్వ కారణంగా చెప్పుకోవచ్చు.

  • @abdtv82
    @abdtv82 2 місяці тому +4

    నాగబాబుగారు ఒకటి నిజం అండి కేంద్రంలో బీజేపీ ఉన్నంతసేపే హిందువులకు మనుగడ లేకపోతే చాలా కష్టమే.....

  • @srujanajyothi
    @srujanajyothi 2 місяці тому +9

    Great words chala nerchukovachu ....

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 2 місяці тому +1

    Naga babu Garu, you are lucky to have a sharing platform with global leader Modi ji, great movement

  • @gaderameshbabu9248
    @gaderameshbabu9248 2 місяці тому +32

    మీరు 2029 కూడా మోదీ గారే PM కావాలని కోరుకుంటూ ఉన్నారు. నేనైతే మోడీ గారు కాకుండా మరెవ్వర్నీ PM గా ఊహించుకొను కూడా లేను. ఆయన నిండు నూరేళ్లు బ్రతకాలి. జై శ్రీరామ్ 🙏🙏

  • @Chowreddy786
    @Chowreddy786 2 місяці тому +15

    Good Analysis 👏👏👏👍

  • @GogreenGosolar123
    @GogreenGosolar123 2 місяці тому +3

    chaalaa happy sir MODI gaari thoo mee prayaana ,aayana gurinchi telipinanduku ,Bhaaratmataaa ki jai

  • @sekharbadda-x1q
    @sekharbadda-x1q 2 місяці тому +8

    Chala genuine matladataru naga babu garu🎉

  • @bangibalraj5014
    @bangibalraj5014 2 місяці тому +5

    మీ విశ్లేషనకి ధన్యవాదములు nagababugaru🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️

  • @vedullavenkatesh8456
    @vedullavenkatesh8456 2 місяці тому +7

    సూపర్ సార్ మంచి ఫీల్ తో చెప్పారు మోడీ గారి గురించి 🙏

  • @sirishwark
    @sirishwark Місяць тому +1

    ప్రణామం శ్రీయుత నాగబాబు గారు 🙏.. మీరు మీ పుస్తకం ద్వారా వివరిస్తున్న ప్రతీ పేజీ లో మీరు పొందుపరచిన ప్రతీ వ్యక్తి జీవితం ఓక మంచి పుస్తకం సమానం.. మీ వివరణ విషెల్షణ వింటున్న మాకు బతికితే ఇలా బతకాలి అని అనిపిస్తుంది .. మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారు ఒక తెరిచిన పుస్తకంలా తన ప్రజా రాజకీయ జీవితాన్ని భావితరాల నాయకులకు ఒక దిక్సూచి లాగ నేటి యువతకు ఒక మంచి ఉదాహరణ లాగా ప్రేరేపిస్తారు. నరేంద్ర మోడి గారు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ఒక నిరంతర నిర్విరామ "దేశం ప్రథమం దేశమే పరమావధి" అనే సార్వజనిక సంకల్ప యజ్ఞం.. నమో నమో 🙏

  • @prasadmarella8227
    @prasadmarella8227 2 місяці тому +3

    Super ga chepparu Sir 🙏🙏🙏

  • @parthasaradhiadusumalli6401
    @parthasaradhiadusumalli6401 2 місяці тому +9

    యువర్ ఎగ్జాట్లీ కరెక్ట్ అన్నయ్య

  • @jalakammanoharababu8986
    @jalakammanoharababu8986 2 місяці тому +3

    A great experience with the greatest Leader

  • @MD-mb1vy
    @MD-mb1vy 2 місяці тому +2

    Naga babu garu chala manchi video pettaru. Mee 1st page chala bagundhi.

  • @balimahesh1194
    @balimahesh1194 2 місяці тому +11

    ఈద్ధరు సోదరులు కు బలమైన స్తంభం.. great support

  • @DhanalaxmiTanne
    @DhanalaxmiTanne 2 місяці тому +1

    Chalabaga chepparu

  • @srinivasaraoavula3239
    @srinivasaraoavula3239 2 місяці тому +9

    అధ్బుతమైన ఆలోచన చిన్నన్నయ్య ❤️

  • @monsterclicks4196
    @monsterclicks4196 2 місяці тому

    నమస్తే నాగబాబు గారు అరుదైన జ్ఞాపకాలు గా మీ డైరీలో ఉండడం అద్భతం.

  • @Muralipanthula
    @Muralipanthula 2 місяці тому +1

    Super స్పీచ్ అన్నగారు

  • @wecan87
    @wecan87 2 місяці тому +1

    మోస్ట్ knowledge అండ్ కంట్రోల్డ్ పర్సన్ నాగబాబు గారు❤❤❤

  • @hariprasadyenni791
    @hariprasadyenni791 2 місяці тому +4

    Jai Modi,Jai Pavan Kalyan

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 місяці тому

    Naga babu garu candidly expressed his opinion is relevant and heartily congratulated. This apart undoubetedly honourable pm is unflinching nationalist incl of all faiths, is reflected in many occasions. Bharat witnessed monumental all round develooments during the last ten yrs is evident and this fact can be checked by any means by any body.

  • @VenkatKatari-kh1et
    @VenkatKatari-kh1et 2 місяці тому

    Correct. Thanks naga babu garu😊

  • @anemoninagaraju2080
    @anemoninagaraju2080 2 місяці тому +2

    Good 👍 dairy sir ,modi ji real God sir

  • @vasipillinookaraju5040
    @vasipillinookaraju5040 2 місяці тому

    Great sir

  • @PawanKalyanLegacy
    @PawanKalyanLegacy 2 місяці тому +1

    Super sir

  • @rameshnaidu9593
    @rameshnaidu9593 28 днів тому

    Superb sir

  • @anjikonduru
    @anjikonduru 2 місяці тому

    Wow.. చాలా బాగా చెప్పారు..

  • @thirupathireddypeddireddy8020
    @thirupathireddypeddireddy8020 2 місяці тому

    Sir,namasthe, hatsup meeku

  • @raghupala9935
    @raghupala9935 2 місяці тому

    Hat's off to you sir.

  • @crazyarjun7083
    @crazyarjun7083 2 місяці тому

    Nice to hear about modiji

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 2 місяці тому +1

    ఆయన ఆయన ఫ్యామిలీని దూరంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం

  • @Trueindian-27
    @Trueindian-27 2 місяці тому

    Great narration 🎉🎉

  • @MohanKumar-xf8nk
    @MohanKumar-xf8nk 2 місяці тому

    Well said sir

  • @rajbajjuri2357
    @rajbajjuri2357 2 місяці тому

    Super....jai modi

  • @Chowreddy786
    @Chowreddy786 2 місяці тому +4

    👏👏

  • @Chowreddy786
    @Chowreddy786 2 місяці тому +4

    👏👍

  • @nageswaraopatha5445
    @nageswaraopatha5445 2 місяці тому

    Continue this program ❤

  • @gopuarunkumar3762
    @gopuarunkumar3762 2 місяці тому

    Super Jai Sriram Jai modi next 2029 pm modi

  • @saibabumandali840
    @saibabumandali840 2 місяці тому +2

    🙏Sir

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 2 місяці тому

    Modi ji means a victory and a global personality 🎉

  • @purushothamalishetty1503
    @purushothamalishetty1503 2 місяці тому

    Good infermation

  • @kskvideos001
    @kskvideos001 2 місяці тому

    Nice explanation 👌🏻..

  • @krishnamedida5810
    @krishnamedida5810 2 місяці тому

    ❤super sir

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 2 місяці тому

    Long live NDA and Modi ji ❤

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 Місяць тому

    సూపర్ 🙏🙏🙏

  • @MR.Uday_Reddy.
    @MR.Uday_Reddy. 2 місяці тому +1

    Mana MODI ❤❤💪🚩🚩

  • @kalyantube999
    @kalyantube999 2 місяці тому

    good speech

  • @ramindla8252
    @ramindla8252 2 місяці тому +5

    sir meeku modi garu 2029 lo ne pm avvalani undhi but maku aithe life long pm ga unalani MODI gari leadership avasaram country ki.

  • @varunvishwas7247
    @varunvishwas7247 2 місяці тому

    Sir kindly promote sanatan through this...
    We need people like you.

  • @rameshnaidu9593
    @rameshnaidu9593 28 днів тому

    Title super sir

  • @NarayananK.p.n
    @NarayananK.p.n 2 місяці тому

    supar

  • @Rudhra7569
    @Rudhra7569 2 місяці тому +3

    ❤❤❤

  • @godavarivenkatesh7750
    @godavarivenkatesh7750 2 місяці тому +4

    Jai Modiji Jai BJP Jai JSP

  • @MahipalMahipal-d3g
    @MahipalMahipal-d3g 2 місяці тому

    mee modati page melage swachanga undi sir❤

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 2 місяці тому

    జై హింద్ 🙏🏼

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 2 місяці тому

    వందేమాతరం 🙏🏼

  • @inalaapparao652
    @inalaapparao652 2 місяці тому

    నాగబాబు గారు యువర్ రియల్లీ గ్రేట్ సార్

  • @niranjanvanka376
    @niranjanvanka376 2 місяці тому +5

    Narandra modi fans like here

  • @saipushyavardhan29
    @saipushyavardhan29 2 місяці тому +1

    1:51 లుకలుకలాడుతుంది🙏
    కుతాకుతలాడుతుంది❌
    లుకలుకలాడుతుంది✅😂 లక లక లక లక
    జై మోడీ జి✊🇮🇳🇮🇳
    జై భారత్✊🇮🇳
    జై శ్రీ రామ్!!🙏

  • @kokkulaxman4449
    @kokkulaxman4449 2 місяці тому

    Super Pm

  • @gosalanagarjuna3869
    @gosalanagarjuna3869 2 місяці тому

    గంభీరంగా కనిపించే సున్నితమైన మనసున్న మా పదవి లేని లీడర్ మీరు.... జై జనసేన....

  • @nareshboddu7145
    @nareshboddu7145 2 місяці тому

    చిరంజీవి గారి గురించి కూడా ఒక వీడియో చేయండి

  • @subbaraoparri8014
    @subbaraoparri8014 2 місяці тому

    జై శ్రీ రాం

  • @Safh185
    @Safh185 2 місяці тому +2

    కాశ్మీర్ పండిత్స్ 😢😢😢😢😢😢😢

  • @kelamsatyanarayana4991
    @kelamsatyanarayana4991 2 місяці тому

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @hariprasadharidas8868
    @hariprasadharidas8868 2 місяці тому

    MODI ji ❤️🇮🇳❤

  • @Pharmaqc
    @Pharmaqc 2 місяці тому

    Jai sriram Jai Modiji

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 2 місяці тому

    జై నాగబాబు 👍🏼

  • @lalithay7212
    @lalithay7212 2 місяці тому

    👏🙏🏻

  • @satishpuli2350
    @satishpuli2350 2 місяці тому

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @gopichalapathi1223
    @gopichalapathi1223 2 місяці тому

    Correct ga chepparu

  • @somayajulucsjr9187
    @somayajulucsjr9187 2 місяці тому

    💐🇮🇳🙏

  • @chantikadiyam6166
    @chantikadiyam6166 2 місяці тому +1

    Jai modi ji

  • @ramkp01
    @ramkp01 2 місяці тому

    💯🚩🙏

  • @narasimhaswamy654
    @narasimhaswamy654 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 2 місяці тому

    జై మోడీ జీ 🙏🏼

  • @talatamravmesh825
    @talatamravmesh825 2 місяці тому +2

    జై మోడీ జీ జై బిజేపి జై హింద్

  • @Madhurireddy800
    @Madhurireddy800 2 місяці тому +2

    Modiji the power 💪

  • @kiranpatel403
    @kiranpatel403 2 місяці тому

    Modi❤❤❤ pawan❤❤❤

  • @SCSTREAL91
    @SCSTREAL91 2 місяці тому

    ,🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @kirankumili99
    @kirankumili99 2 місяці тому +2

    సర్. మిమ్మల్ని తప్పుగా అంటున్నాను అనుకోకండి. మోడీ అంటారు అందరూ. కానీ మోది అనాలి. అదే సరైన pronounciation.

  • @rambabuvandana3295
    @rambabuvandana3295 2 місяці тому

    Jai Janasena

  • @bnraju2456
    @bnraju2456 2 місяці тому

    Namo modi 🙏✊💐

  • @MohanKumar-xf8nk
    @MohanKumar-xf8nk 2 місяці тому

    Our great P M

  • @SCSTREAL91
    @SCSTREAL91 2 місяці тому

    Babu lake babu naga babu

  • @bluetshirtchennu9480
    @bluetshirtchennu9480 2 місяці тому

    ధర్మ యుద్ధం జరగాలంటే మోడీ కృష్ణుడు అయితే పవన్ కళ్యాణ్ అర్జునుడు అవుతాడు కానీ కర్ణుడు కూడా ఇతని అయ్యాడు 🙏ఎలా🙏

  • @YASH-ne7jn
    @YASH-ne7jn 2 місяці тому

    ✊🏻🔯

  • @narsimhakammadanam7013
    @narsimhakammadanam7013 2 місяці тому

    Modi దుస్తులు మామూలు ధరలో ఉంటయి .... ప్రత్యేక సంధర్భం లో వేసిన దుస్తులు వేలం వేసి.... ఆ ధనం దానం చేస్తరు
    PMO ...President office లో ఇలా వేలం వేయడం చాలా పాత పద్ధతే.... మన్మోహన్ సింగ్ గారి వస్తువులు పెన్... వాచ్ లు వేలం వేసిన రికార్డు ఉంది
    అలా వేలంలో మోది గారు వేసిన కోటు ఒకటి 10లక్షలకు వేలంలో కొన్నారు ...ఆ కోటు ఒబామా గారు వచ్చిన సందర్భంలో మోది గారు వేసుకున్నప్పటిది .....
    10లక్షలు రావడానికి కారణం ఒబామా ఛరిష్మా కూడా కారణం
    అంతేగానీ.... కోటు అసలు ధర ...6..7వేలే

  • @SRSK186-j9y
    @SRSK186-j9y 2 місяці тому

    Anna I hope you will read these comments. Please don't dilute the party by taking corrupts like balineni and others. We have a hope that Janasena brings a change. At times, organization becomes bigger than an individual. Hope this should not happen for Janasena.

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 2 місяці тому

    విచిత్రమేమిటంటే సార్ నాలాంటి మధ్యతరగతి వాడు కూడా మోడీ కన్నా రిచ్ వాడే మనీ పరంగా