బాబాయ్ ఈలా తినాలంటే అదృష్టం ఉండాలి కోటి రూపాయలు ఉన్న ఇలాంటి లైఫ్ రాదుప్రకృతి మధ్యలో ఇలా కూర్చొని తినడం అదృష్టం బాబాయ్ నాటు కోడి పులుసు గారెలు చాలా బాగా చేశారు సూపర్ 👌👌💯
Enduku okka 2 lakshal car konnkoni oori chivarana okka 15 lakshal posi okka area yekkaram konukkoni okka 5 lakshal set up cheyinchukunte koti rupail enty gattiga plan chesthe 25 lakshal lo aipotundi.. sri Satya Sai Farm House construction pvt ltd comtact us
ఏ జన్మలో చేసిన పుణ్యమో బాబాయ్ నువ్వు ఈ జన్మలొ ఇప్పుడు చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నావ్, నీ సొంత ఫాం హౌస్ లో నీకు వచ్చిన వంటకాలు అన్నీ చేసి చూపిస్తున్నావు అది కూడా అందరికీ బాగా అర్థమయ్యేలా నువ్వు సూపర్ బాబాయ్❤❤❤❤
Beautifully captured early morning scenes...wonderful...and vada , chicken ..superb...missing sankranti muggulu, chali manta, ..your videos make us to recall...Happy Sankranti Uncle..
మీకు కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు బాబాయ్ గారు. ఈ భోగి పండగ మీకు భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను సుఖసంతోషాలను ధనధాన్యాలను అలాగే మరి ముఖ్యంగా ఇంకా కొంతమంది ఫాలోవర్స్ ను మీకు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను బాబాయ్ గారు 🔥💐🙏
మీరు మొన్న సాంబారు ఎలా చేయాలో చేసి చూపించారు నేను అలాగే చేశాను చాలా రుచిగా ఉంది ధన్యవాదాలు 👏 బాబాయ్ గారు మీరు వంట కాదు తినడంలో కూడా మాకు ఎలా తినాలో నేర్పిస్తున్నారు ధన్యవాదాలు 👏🚩 మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు🎉❤💐🤝
Happy Bhogi, Sankranti and Kanuma to you and your family Pedananna garu 💐🔥🌾🐄. Beautiful early morning atmosphere. I will prepare the recipe tomorrow. Amma ala gaarelu vestunte vedi vedi ga thintunte chala baguntundi😋. It's my favourite favourite food, thank you so much 🙏❤.
Sai anna location,me photography super super super,okka movie lo location chusinatte vundhi.vedios thiyyadam raadhu antunnaru, excellent ga thisthunnaru🎉🎉🎉🎉
Hi uncle me videos chala baguntai Ma intlo every day me videos tv play avthune untai And ma papa 2yrs pedda fan meru tv kanipincha gane hi thata anatadi
బాబాయ్ ఈలా తినాలంటే అదృష్టం ఉండాలి కోటి రూపాయలు ఉన్న ఇలాంటి లైఫ్ రాదుప్రకృతి మధ్యలో ఇలా కూర్చొని తినడం అదృష్టం బాబాయ్ నాటు కోడి పులుసు గారెలు చాలా బాగా చేశారు సూపర్ 👌👌💯
UA-cam videos chestey ostadi adrushtum
Enduku okka 2 lakshal car konnkoni oori chivarana okka 15 lakshal posi okka area yekkaram konukkoni okka 5 lakshal set up cheyinchukunte koti rupail enty gattiga plan chesthe 25 lakshal lo aipotundi.. sri Satya Sai Farm House construction pvt ltd comtact us
@@PrabhavathiTeluguquotations eee prapanchamlo andar manasshanthi ga unnaru anedhi Abbadam adhi manam enchukunna karma lu batti ostundi.. dabbu Sukhani istundi..
కోటి రూపాయలు ఉన్నొడికి అవే ఇంటికి వస్తాయి కానీ వాడు ఎందుకు ఇంత కష్టపడతాడు.
@@kumar-nk6st డబ్బులు ఉంటే అన్ని వస్తాయి కానీ మనమే వండుకొని తినే ఆ ఆనందమే వేరు
ఇ వీడియో లో ఎడ్ల బండ్లు ను చూసిండనందుకు చాల ఆనందo గా ఉంది.. 👌
ఏ జన్మలో చేసిన పుణ్యమో బాబాయ్ నువ్వు ఈ జన్మలొ ఇప్పుడు చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నావ్, నీ సొంత ఫాం హౌస్ లో నీకు వచ్చిన వంటకాలు అన్నీ చేసి చూపిస్తున్నావు అది కూడా అందరికీ బాగా అర్థమయ్యేలా నువ్వు సూపర్ బాబాయ్❤❤❤❤
సూపర్ బాబాయ్ నైస్ రెసిపి మీకు మీ కుటుంబ సభ్యులు కు హ్యాపీ సంక్రాతి 🌹🌹❤️❤️
What a visual bro 0:01 to 0:10🤯...really loved that scene. The visuals represented your culture & traditions🎉❤
🙌
బాబాయి నీ లాంటి అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరు ఉండరు
Natu kodi and chilli garelu preparation bagundi nice
నిజం చెపుతున్న మిమ్మల్ని జీవితంలో ఒక్క సారి అయినా కలిసి mi వంటలు తినాలి అదే నా కోరిక im fram తెలంగాణ జగిత్యాల్ డిస్టిక్ కొడిమ్యాల
Beautifully captured early morning scenes...wonderful...and vada , chicken ..superb...missing sankranti muggulu, chali manta, ..your videos make us to recall...Happy Sankranti Uncle..
Namaste Peddananna kodi kura gaare super nanna garu fentastic recipe
మీకు కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు బాబాయ్ గారు. ఈ భోగి పండగ మీకు భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను సుఖసంతోషాలను ధనధాన్యాలను అలాగే మరి ముఖ్యంగా ఇంకా కొంతమంది ఫాలోవర్స్ ను మీకు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను బాబాయ్ గారు 🔥💐🙏
What a wonderful early morning nature scenes.... delicious food ❤
Both. Recipes are. Super. Back. Ground. Music. Marvelous
Super recipe anna 👌👌👍👍
Happy kanuma uncle manchi recipes chesi chuupinchaaru mouth watering 😋😋😋😋😋😋🙏🙏
The camera work and sound mixing in your videos is very good and getting better. And of course, the recipes are very good too. Congratulations.
Namaste babaye garu 🙏 Manisha jivitaniki enta kante adrustam enkokati vundadu andhi mi family so lucky mi entlo puttalani vundhi babaya garu ❤
బాబాయ్ చాలా బాగా ఉందండి నాటుకోడి పులుసు సిల్లిగారిల్లు మీరంటే సూపరండీ
Your recipe month watering yammy ☺️
నోరు ఊరుతుంది అండి, సూపర్ గా చేసారు....
Super. Babaye. Natukodi. Chelligare. Excellent. Ga. Chesaru. Me. Life. Chala. Bagunnadi. Prakrethilo. Mamekami. Brathukuthunnaru. Super. Babaye garu. Mufu rojula panfaga. Subacashalu. ❤❤❤❤😊😊
Excellent videographer!!! Apart from the cooking, beautiful and beautiful images makes me come back to this channel.
Meeku modern kitchen channels ki main difference is traditional cooking 🎉👏👏🙏🙏 happy sankranti sir
Tried this recipe today. Chala ante chala baga ochindi. Meku chala pedda fan ipoya. Ikanunchi me recipes matrame try chesta
Camera man yevaro gani hatsoff to him to capture the nature beautifullly👌babayie vanta Inka superb
Babai koduke camara man
It's good traditional eating habits in AP. Thanks to food on farm.
God bless you all good health and wealth.
భోగి పండుగ శుభాకాంక్షలు బాబాయి గారు
బహుత్ అచ్చా పకాయా ఔర్ ఖాయా, భయ్యా!! సూపర్ అన్నయ్యా! నోరుఊరిపోతోంది...
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐💐💐💐🙏
Happy Kanuma babai ❤ village super❤ natu kodi garelu 👌👌babai garu🍒🍒🙏🙏
Hi geetha
Who are u man @@Devara114
Food items chala tempting unnai😋😋😋😋😋😋😋mouth watering, abhabhabha abhabhabhabhabhabha😋😋😋😋baga chesaru babai, nenu vastanu babai
మీరు మొన్న సాంబారు ఎలా చేయాలో చేసి చూపించారు నేను అలాగే చేశాను చాలా రుచిగా ఉంది ధన్యవాదాలు 👏
బాబాయ్ గారు మీరు వంట కాదు తినడంలో కూడా మాకు ఎలా తినాలో నేర్పిస్తున్నారు ధన్యవాదాలు 👏🚩 మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు🎉❤💐🤝
చాలా బాగా చేశారు సూపర్ బాబాయ్
Nice food video 😋😋 happy sankranti.pongal.
Very nice & tasty food with good camera capture 🎉
Super babai Evi chustuntay tinali anipistundi
Superr ga thinnaru uncle garu last lo aa leg piece.
Mee Vanta super Babai Garu, your attempt to speak in Hindi is ❤
Video beginning scenaries mind blowing, beley chithreekarincheru, inka babai vanta start cheiganey gumagumalu notlo neelu , abbabbabbabba cheppalenley inka
Dhaniyalu, chekka , lavanga, elachi , biryani aakulu, gasagasaalu, kobbari podi
Vellulipaaya
Thankyou Bababai manchi manchi vidios pedutunnaru🎉
Happy Bhogi, Sankranti and Kanuma to you and your family Pedananna garu 💐🔥🌾🐄. Beautiful early morning atmosphere. I will prepare the recipe tomorrow. Amma ala gaarelu vestunte vedi vedi ga thintunte chala baguntundi😋. It's my favourite favourite food, thank you so much 🙏❤.
Starting intro superb bro music tho verey level asalu🤩🤩🤩mi editing ki big thanks no words to say...
Happy sankranthi babai😊.
Delicious combination.. Happy Pongal babai..
మీ మాట తీరు, నవచవడం చూస్తుంటే మా మోహన్ సింగ్ మామయ్య గుర్తుకొస్తున్నాడు సార్
Thankyou brother 🤝 video's ఎంతో అందంగా చూపిస్తున్నారు❤😊
Natu kodi plusu super babai ,,😋😋
Supar ❤ bhogi శుభా కాంక్షలు
What a visuals bro 🥰,, awesome it's a wonder take a bow for your videography 🙌❤️🔥🔥
Super,ththaya,garu❤
Soo tasty looking
Villages ki una extraordinary scenics Inka ekada undavu...
Very nice video 👍👍
Sai photography high light uncle Mee video ki awesome really so cool after seeing all ur locations 👌👌👌👌👌👍
Super babai chala baga chesaru tomorrow trye chestha definitely 👌
Super cooking super formhouse total super super super
Thaatha me vantalu super 😋😋
Cinematography + Editing ⚡
Very nice video
Sai anna location,me photography super super super,okka movie lo location chusinatte vundhi.vedios thiyyadam raadhu antunnaru, excellent ga thisthunnaru🎉🎉🎉🎉
Sir! I'm a big fan of your recipes. One must learn to live life from you. Happy cooking and happy living.
Super khaye 🍗 pics babai garu 🤤😋😋🤤😋🤤😋😋😋😋🤤
Babay garu meru cheppinatte try chesanu.. chala chala bagundi andi curry 😅🙏🏼
Babai very tasteful
సూపర్ ఎడిటింగ్ అన్నా..
Very tasty recipe
Wah… em locations abba vibe’s ❤❤
Babai garu meeru vande pathra😊lu bagunnai
Anna Garu Meeku sankranthi subhakankshalu
I love it super 👌 👍
Panduga subhakankshalu brother 🎉🎉🎉🎉🎉🎉
Super🙏🏼🙏🏼🙏🏼👏👏👌👌👍👍🌹🌹
First comment from Kadapa 🔥🖤
Morning introduction super ga undhi guruvgaru nenu Fida ipoyanu
Happy sankranti babai garu పండగ అంత మీ దగ్గరే ఉంది బాబాయ్
Superb recipe tq...👌👌😊 Happy Bhogi uncle....
మీ అడ్రస్ చెప్పండి బాబాయ్, ఒకసారి ravali
Super brother 🎉🎉🎉🎉🎉🎉
Video beginning to end really awesome!!
Hi uncle me videos chala baguntai
Ma intlo every day me videos tv play avthune untai
And ma papa 2yrs pedda fan meru tv kanipincha gane hi thata anatadi
బాబాయి గారూ నాకు మీరు తింటుంటే నోరు ఊరతుంది.
Super Babi garu
Wow sueer ❤😂
Happy Bogi Maya Garu Super Cary Maya Naku Eppudu Paduthavu Maya. Maten Cary
Fisrst Fisrst video starting lo village atmosphere super uncle
You are very lucky for enjoying village atmosphere
Good food sir thank you thank you universe🌌
Super camera work, really great
Super babai Garu.
First frames is fantastic views.... 👌
Babai super 👌👌👌
Happy sankranti uncle❤❤❤
Way of presentation super
Super😋
Bhogi, Sankranthi and Kanuma subhakanshalu
Taste bahut achchae. 😁😁😁💙
Guruvugaru amogam idi👍👍👍👍
Abbabbabbaa em teesindura open shot aithey 😍
Happy kanuma babai garu
U r a role model sir
Happy Bhogi and Sankranthi babai garu
Happy New Year 2024 & Happy Sankranti 2024.God Bless You & Your Family.Best Wishes.
మీ వంట సూపర్ బాబాయ్ గారు