WCM Pastor Kiran Paul Exclusive Interview Part - 3 | Journalist Kranthi | KRTV

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @Godslove-mf7vv
    @Godslove-mf7vv Місяць тому +139

    ప్రశాంతమైన వాతావరణం కనిపించింది ఇలాంటి ఇంటర్వూలు
    సమాజానికి చాలా అవసరం
    కిరణ్ గారితో మరొక ఇంటర్వూ చేయాలని కోరుకుంటున్నాం❤❤❤

    • @therojaravula1316
      @therojaravula1316 Місяць тому +3

      Kiran garu super ga chepparu thank you brother

    • @HoneyTalluri
      @HoneyTalluri Місяць тому

      Kranthi garu true gurinchi telusuku kovalani vachra vadhichitaniki vachara

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 Місяць тому +28

    అద్భుతం గా అన్నిటికి వివరణ ఇచ్చారు కొంచెం కూడా హైందవ సోదరులు గాని క్రిస్టియన్ సోదరులు గాని ఎవరు కూడా మనసు నొచ్చుకోకుండా సమాధానము ఇచ్చారు దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించిన తీరు చూస్తుంటే నాకు చాలా సంతోషం గా ఉంది ఎంత రాసినఇంకా మీ గురించి రాయాలని ఉంది ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @rajum314
    @rajum314 Місяць тому +214

    🙏🙏🙏 కిరణ్ పాల్ గారు దేవుని కృపను బట్టి మంచి వివరణ ఇచ్చినందుకు మీకు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @milksudheer1614
    @milksudheer1614 Місяць тому +45

    కిరణ్ పాలు అన్న ని వివరించడం చాలా బాగున్నది. చాలా జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు.

  • @Srinuvaskula
    @Srinuvaskula Місяць тому +93

    థాంక్యూ క్రాంతి గారు, నిజమైన దైవ సేవకులను మాకు పరిచయం చేస్తున్నందుకు.
    God Bless You Brother

  • @rameshkanuku4407
    @rameshkanuku4407 Місяць тому +136

    కిరణ్ పాల్ గారు మీరు చాలా చాలా జాగ్రత్తగా అందరిని సమాదాన పరుస్తున్నారు , సమాధాన పరుచువారు దేవుని కుమారులు అని బైబిల్ గ్రంధం చెబుతుంది . ఇంత వివేకముగా నజరేయుడైనా యేసుక్రీస్తు ని నిశ్చయముగా ప్రభువుగా, దేవునిగా మీరు ప్రకటిచడం నేను చూసిన అతి కొద్ది మంది దైవజనులలో మీరు మొదట ఉన్నారు. అందును బట్టి దేవున్ని మహిమ పరుస్తున్నాను. మీకు దేవుని మహా కృప తోడైయుండును గాక ❤

  • @rknews2691
    @rknews2691 Місяць тому +22

    ఏమన్నా వివరిస్తున్నారా అన్నా సూపర్, మనలని నిందిస్తున్నారు అని తెలిసి కూడా ఎదుటివాళ్ళని నిందించకుండా వివరణ గొప్పగా చెప్పారు

  • @tejasriksml2624
    @tejasriksml2624 Місяць тому +49

    Kiran Paul Garu's patience and the way he handled each question without triggering an argument is impressive. By looking at Kiran Paul Garu, we can understand WHO he follows.
    That is the way we should communicate with people. Speaking The Truth in love. That is what JESUS taught us, to love others.
    I agree with every statement Kiran Paul Anna made
    The Bible is true. JESUS is the only way into heaven.
    CHRIST reigns.
    May God bless.

  • @MariyaDurga-g2k
    @MariyaDurga-g2k Місяць тому +82

    కిరణ్ పాల్ అన్న 🙏🙏🙏 మీరు ఇచ్చే సమాధానం లోనే మీ వినయం విధేయత దేవునియందు భయభక్తులు అన్ని కనిపిస్తున్నాయి అన్న❤❤🙏🙏🙏

  • @nemaligariravipaul4531
    @nemaligariravipaul4531 Місяць тому +11

    Praise the Lord 🙏sir
    దేవుడు మీకు ఇచ్చిన సహనాన్ని ఓపిక ఆత్మీయమైన దేవుని జ్ఞానం ప్రసాదించినందుకు దేవునికి మీకు మరోసారి వందనాలు అయ్యగారు

  • @aneelsimmala9005
    @aneelsimmala9005 Місяць тому +114

    కిరణ్ పాల్ గారు......ఎంత దైవజ్ఞానం తో మీరు సమాధానాలు చెప్పారు.......ఇది పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించిన సమయ స్ఫూర్తి

  • @aadhyacreations7667
    @aadhyacreations7667 Місяць тому +17

    Kranthi Anna garu meeru manchi q అడుగుతున్నారు మంచి సమాధానాలు మీరు సమాజానికి మంచి రియాల్టీ చూపిస్తున్నారు. Tq బ్రో

  • @p.kamalapriya
    @p.kamalapriya Місяць тому +27

    Prise the load brother ,chala anadam ga undi me vivarana,
    GOD BLESS YOU

  • @subhakargs6225
    @subhakargs6225 Місяць тому +30

    Praise the lord. మీ వివరణ అద్భుతం. నిజమైన దేవుడెవరో అద్భుతంగా చెప్పారు.

  • @krishnavenisangepu3196
    @krishnavenisangepu3196 Місяць тому +48

    Praise the lord pastor garu...meeru bible prakaram chalaa chakkaga chepparu annaya...nijanga yesayye srustikartha

  • @veenakumarilam8954
    @veenakumarilam8954 Місяць тому +87

    Great కిరణ్ పౌల్ అన్న....దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చారు...

    • @TrinetraPrestigiousFarmlandPro
      @TrinetraPrestigiousFarmlandPro Місяць тому +1

      Great కిరణ్ అన్నయ్య ...ప్రభువు మీకు మంచి జ్ఞానం ఇచ్చారూ..All the Best Annayya

    • @bprashanthi5806
      @bprashanthi5806 Місяць тому +1

      really great brother..

  • @nanigona2720
    @nanigona2720 Місяць тому +21

    క్రాంతి అన్నగారికి న ధన్యవాదములు .. లోకమనే గర్భములో వున్న ఒక రాయిని వెలికి తీసి... సమాజమనే మీ ఛానెల్ ముంగిట సత్య అసత్యమను ప్రశ్నలనే... మాటలతో తొలిచి తొలిచిన అనంతరము తానొక వెలగల ఓపిక, సహనం అనే వజ్రమని... సత్యమనే శక్తని... మన దేవుడు యేసు క్రీస్తు... వారి యొక్క జ్ఞానము ద్వారా తెలియజేయబడినారు. కిరణ్ పాల్ అన్నగారికి ... నా పాధభి వందనములు.... దేవుడు మిమ్మును ఒక సాక్షిగా ... నిలుపునుగాక.. ఆమేన్...

  • @RishithaChowdary-g4f
    @RishithaChowdary-g4f Місяць тому +10

    Nenu oka hindhuvu ni me interview chusaka mimalni abhinandhinchakunda undalenu kiran gaaru god bles you meru edo teleyachedham anukuntunaru all the best🎉🎉🎉

  • @user-madhu05
    @user-madhu05 Місяць тому +66

    దేవునికి మహిమకలుగును గాక 🙌🙌

  • @sarellaelisha
    @sarellaelisha Місяць тому +18

    చాలా మంచి వివరణ ఇచ్చారు brother
    Praise the lord ❤

  • @TadiSarika
    @TadiSarika Місяць тому +46

    కిరణ్ సార్ first time me టాలెంట్ chustunna🙏🙏super sir

  • @akkiammu4330
    @akkiammu4330 Місяць тому +10

    Vandanalu annaya ఈ డిబేట్ ప్రతివక్కరికి మంచి జ్ఞానాన్ని అందించే సామర్థ్యం కలిగిన వుండా లాని ఈ డిబేట్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤

  • @ranidanielsongsforthealmig7813
    @ranidanielsongsforthealmig7813 Місяць тому +45

    కిరణ్ పాల్ అన్న ప్రైస్ థి లార్డ్ మీ ఇంటర్ వ్యూ చూశాను చాలా బావుంది. చాలా బాగా చెప్పారు
    నేను కూడా చూశాను మీ అందరు చూడాలి నమ్మాలి మారాలి. సృష్టి కర్త ఐన యేసు క్రీస్తు ఒక్కడే అని ఈ ప్రపపంచానికి తేలుసుకోవాలి.
    అన్న గాడ్ బ్లేస్ యూ🙏🙏🙏🙏. కిరణ్ పాల్ అన్న
    ఒక్కడే అని

  • @glorypanditi7684
    @glorypanditi7684 Місяць тому +10

    Praise the lord brother. చాలా చక్కగా వివరణ ఇస్తున్నారు

  • @MeesalaRadhika-j7b
    @MeesalaRadhika-j7b Місяць тому +35

    Excellent samadanam chepparu ....paster garu..

    • @lunavathchandunaik2945
      @lunavathchandunaik2945 Місяць тому

      M radika m sangathi 😅 mi paster a naa vidu 😂😂

    • @AmalaPasula-k3c
      @AmalaPasula-k3c Місяць тому

      Maryadhaga matlaaddam nerchukondi first ​@@lunavathchandunaik2945

  • @kamalj5175
    @kamalj5175 Місяць тому +8

    May God bless you Kiran Paul brother 🙏 you are gifted with divine knowledge. You made many doubts clear, so controllable emotions

  • @MultiPrasad9
    @MultiPrasad9 Місяць тому +22

    చాలా చక్కగా చెప్పారు.

  • @ShameeraLucky-xg1sn
    @ShameeraLucky-xg1sn Місяць тому +8

    ఈ సృష్టిలో దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆ దేవుడు యెహోవా దేవుడు ఒక్కడే
    నేనే సత్యం,, జీవం,,,, మార్గం నా ద్వారా తప్ప వేరొకని ద్వారా పరలోకం చేరలేరు అని స్పష్టంగా చెప్పిన ఒకేఒక్క దేవుడు యేసుక్రీస్తు 🙏🔥

  • @RajiMula
    @RajiMula Місяць тому +5

    కిరణ్ పాలు గారు మీరు చాల సోమ్యముగా సమాధానం ఇస్తున్నారు దేవునికి వందనాలు

  • @bandanadamlillypushpam8843
    @bandanadamlillypushpam8843 Місяць тому +9

    కిరణ్ పాల్ గారు యేసయ్య మీకు దైవిక ఆలోచన ఇవ్వాలని కోరుతూ న్నాను

  • @Nancy-no7sd
    @Nancy-no7sd Місяць тому +18

    Kiran Paul garu chala clear ga explain chaysthunnaru, wonderful

  • @Mosespangi
    @Mosespangi Місяць тому +11

    Annaya praise the lord... పరిశుద్దాత్మ దేవుడు మీకు తోడుగా ఉన్నారు..

  • @suryachandramaluri
    @suryachandramaluri Місяць тому +5

    థాంక్యూ క్రాంతి గారు కిరణ్ పాల్ గారి ద్వారా మీ ద్వారా సువార్త అధికంగా బలపడుతుంది

  • @kollapukamalakar1928
    @kollapukamalakar1928 Місяць тому +6

    Brother Kiran GOD BLESS YOU AND YOUR FAMILY, GOD BE WITH YOU.
    YOUR KNOWLEDGE IS GOD S KNOWLEDGE. KEEP IT UP.....

  • @swarnalatha4028
    @swarnalatha4028 28 днів тому +3

    Kiran garu meeru chala chala bhaga man prabhuvuni gurenchi. Bhagachepparu Enka meeku goodhealth and manchi zganam. Evvalani prathestuunnamu . Prisethelord.

  • @psdora-gc6xj
    @psdora-gc6xj Місяць тому +9

    Praise the Lord... Brother.... I like your conditions Good brother.... God bless you with his wisdom and good explanation knowledge.... 🙏🙏🙏🙏🙏

  • @Santhi18sam
    @Santhi18sam Місяць тому +5

    Praise to the Almighty God... wonderful answers with patience and good god's wisdom,may the Lord prosper you and your ministry abundantly pastor garu...every one should know one and only God Jesus Christ of Nazareth ,Amen

  • @shailajasalomy3771
    @shailajasalomy3771 Місяць тому +51

    Super కిరణ్ అన్న praise the lord

  • @Akash79899
    @Akash79899 Місяць тому +17

    Spr వివరణ సార్

  • @lifeisbeautifull6921
    @lifeisbeautifull6921 Місяць тому +12

    Woww! Adbuthamga chepparu , i was veryyy impressed with your word s , amazing pastor garu , athanu adigina questions catch cheyatame kastam antha fast ga antha baga chepparu superbbb , devudu miku chala chakkati gnanam thelivi icharu , great ! Naku miru inthak mundu telidu ide fst video chusanu , entha baga explain chesaru anchor kanisam oopiri kuda pilchukonivvatledu still u explained v well 🎉

  • @jndevadhanam8052
    @jndevadhanam8052 Місяць тому +17

    సూపర్ అన్న అన్నిటికి సమాధానం ఇచ్చరు. దేవుని నామం ఘనపర్చ బడునుగాక బ్రదర్ కిరణ్ పాల్ గారికి, క్రాంతి గారికి ధన్యవాదములు

  • @Sabitha-qd4fx
    @Sabitha-qd4fx Місяць тому +3

    Praise the Lord Brother... Very nice and peaceful answers .❤🎉🎉

  • @ashirvadam-be2pp223
    @ashirvadam-be2pp223 2 місяці тому +1045

    కిరణ్ పౌల్ అన్నకోసం వచ్చిన వారు 👍👍like

    • @RameshGoud95
      @RameshGoud95 Місяць тому

      సుల్లి గాడు ఎవ్వడు రాలేదు వాడో బతకలేక పాల్ ఐనోడికోసం ఎవ్వడు రాడు 😘😘 jai hind🇮🇳🇮🇳

    • @Arjun74329
      @Arjun74329 Місяць тому +13

      కిరణ్ కి అర్థం తెలుసు... ఈ పౌల్ కి అర్థం ఏంటి..?
      తెలుగు లో చెప్పగలరు. 🙏🏻

    • @kumarimallineedi4274
      @kumarimallineedi4274 Місяць тому +6

      చిన్నవాడు అని అర్థం

    • @chinnapakkurthi7861
      @chinnapakkurthi7861 Місяць тому +5

      పౌల్ కాదు పాల్

    • @Arjun74329
      @Arjun74329 Місяць тому

      @@kumarimallineedi4274 ఏ భాస లో

  • @meshpamprakash6335
    @meshpamprakash6335 Місяць тому +3

    ఏసుక్రీస్తు నామములో మీకు వందనాలు అన్న కిరణ్ పాల్ అన్న దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు అన్న దేవుడి గురించి స్పష్టంగా క్లారిటీగా చాలా మంచిగా చెప్పారు

  • @sandhyacheerala1157
    @sandhyacheerala1157 Місяць тому +9

    Extraordinary, excellent answers,May our Lord Christ ,bless you Kiran paul anna

  • @tummagodavari9381
    @tummagodavari9381 Місяць тому +30

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు మీ వివరణ విన్న తర్వాత చాలా సంతోషం కలిగింది 🙏🙏🙏🙏

  • @PRABHUKUMAR-o3f
    @PRABHUKUMAR-o3f Місяць тому +35

    వివాదమే తప్ప సత్యము అక్కర్లేని మనుష్యులయెదుట మంచి ముత్యాలు చల్లుతున్నారు

    • @sravansai3645
      @sravansai3645 Місяць тому

      Satyam ekkada????. God anni rupalalo vacchi manchi chesthunnaru Bhagawadgeetha, Bible, Quraan.

  • @syamalarathna9287
    @syamalarathna9287 Місяць тому +22

    Kiran Paul gariki intha knowledge ichina devadi devunike samastha mahima ghanatha kalugunu gaka amen 🙏 🎉🎉 kiran paul garito debate ante...🎉🎉

  • @sabithasabitha5432
    @sabithasabitha5432 Місяць тому +10

    Wonderful message brother Praise the lord, Glory to God, nice spiritual information and you have proofed our Lord Jesus,so much information we learnt from u,😊 brother 🙏

  • @GugulothKalyani-m5e
    @GugulothKalyani-m5e Місяць тому +7

    Jesus with you brother🎉he was gives you more than knowledge Brother 🎉🎉🎉🎉🎉🎉

  • @praveengudiboina1340
    @praveengudiboina1340 Місяць тому +15

    Praise the Lord, Bro.Kiran Paul garu.
    The way you explained is awesome, and I like the way you've answered. May God give you more wisdom and continue in his ministry.
    Thank you, kranthi garu and KR TV, for conducting interviews to know the truth.

  • @merlynkoluri
    @merlynkoluri Місяць тому +3

    Great brother, your answers are great, Praise the Lord

  • @anushasiringula305
    @anushasiringula305 Місяць тому +55

    Praise the lord borther 🙏🏻 యేసుక్రీస్తు నిజమైన దేవుడు

  • @globaltvindialive
    @globaltvindialive Місяць тому +3

    The Maturity Level of the Speaker is Outstanding! Namskar , Is the Best Way to Greet to our Indian Audience!

  • @nirvan1382
    @nirvan1382 Місяць тому +22

    Kiran Paul గారికి అభినందనలు

  • @nageshgj9333
    @nageshgj9333 Місяць тому +2

    Kiran Paul Anna garu వందనాలు annaya ... awesome explanation... 🎉

  • @babypriya9856
    @babypriya9856 Місяць тому +13

    Excellent answer brother god bless you 🙏🙏🙏

  • @EARTH.FINDER
    @EARTH.FINDER Місяць тому +2

    Great speech brother god bless you

  • @pendyalakishan1937
    @pendyalakishan1937 Місяць тому +21

    కిరణ్ పాల్ పాస్టర్ గారికి వందనాలు మీరు మాట్లాడిన విధానం చాలా చక్కగా ఉంది క్రాంతి గారిని మే సాల కుంట. చేశారు సూపర్ సార్ మీరు మా కోసం మా బిజినెస్ కోసం ప్రార్థన చేయగలరు సార్

  • @rakeshgundala1168
    @rakeshgundala1168 Місяць тому +5

    praise the lord sir.చాలా బాగా సమాధానం చెప్తున్నారు సార్...

  • @arunagorremutchu9199
    @arunagorremutchu9199 Місяць тому +9

    Wonderful explanation Pastor Garu 👏👏👏👏🙏Entha opika,vivarana ohhh my God 🙏Mee video choodatam adrushtam 🙏God fulfill your wishes 🙏God bless you 🙏Aruna from Hyderabad

  • @kothurinarmada3230
    @kothurinarmada3230 Місяць тому

    Praise the lord pastor garu mee lanti divika gnanam anekulaku ravali ani prardistunna mee samayasporthy chala bagundhi and patience great sir meeru tappakunda rakshana leni vaariki rakshana kalugutundi

  • @RameshVara122
    @RameshVara122 Місяць тому +10

    కిరణ్ పౌలు గారు మీకు మా వందనాలు అందరు గురించి హృదయాలు మీరే మాట్లాడు చిన్న మీ గొప్ప మనసుకే మనస్ఫూర్తిగా వందనాలు సత్యముగా మాట్లాడారు నిజమైన ఏసుక్రీస్తు నజరేయుడైన ఏసుక్రీస్తు ఆయన ఆయన అందరికీ దేవుడు ఇది తెలుసుకునే వాళ్ళు ధన్యులు కిరణ్ పాల్ గారు ఆయన క్రీస్తును పోలిన మాటలు మాట్లాడినందుకు వందనాలు

  • @nalinipalla5466
    @nalinipalla5466 Місяць тому +1

    Praise the lord pastor garu,meeru mana devuni premanu chupistunnaru , thank you

  • @Venuveepuri
    @Venuveepuri Місяць тому +35

    కిరణ్ పాల్ అన్న మిమ్మల్ని బట్టి మన యేసయ్య ను ఎంతగానో స్తుతిస్తున్నాను

  • @sunithakfl7754
    @sunithakfl7754 Місяць тому +1

    I really becoming strong through this interview thank you lord.Amen Amen Amen.I know God is in Trinity.🙏🙏🙏

  • @tanetisubhashini-ym6ru
    @tanetisubhashini-ym6ru Місяць тому +12

    Kiran Paul garu great answers

  • @rameshpitta9715
    @rameshpitta9715 Місяць тому +1

    Thankyou Anna manchi samadhanalu echaru super❤❤❤u

  • @nandikoluamenrani6948
    @nandikoluamenrani6948 Місяць тому +4

    Prise the lord annay

  • @user-cv9ec1ny5kVictoria
    @user-cv9ec1ny5kVictoria Місяць тому +13

    క్రాంతి గారు చాలా మంచి క్యూస్షన్స్ వేశారు అండ్ కిరణ్ పాస్టర్ గారు చాలా చాలా చక్కటి అందరికీ ఉపయోగపడే సమాధానాలు ఇచ్చారు

  • @davidborra9815
    @davidborra9815 Місяць тому +40

    పాస్టర్ గారు మీ ఆన్సర్ సూపర్ సార్
    దేవుడు ఇంకా అత్యధిక జ్ఞానము దయచేయును గాక 🙏🙏

  • @swaruparani9884
    @swaruparani9884 Місяць тому +1

    Gods work is started happy to see this interview brother we had come to this world because of this reason we need to preach about our creator praise him and thank him so only we all came to this world many of them forgot this by this interview let all wake up start praise the lord

  • @KristhuJyothiMinistries
    @KristhuJyothiMinistries Місяць тому +10

    కిరణ్ పౌల్ అన్నగారు మాటలు చాలా చక్కగా వున్నాయి అని నెను.
    ఇంతకీ అన్నకి యలంటి కామెంట్ వచ్చయి అని చుసాను ప్రతి ఒక్కరు మంచి కామెంట్స్ చుసాను ఇది నిజమైన మార్గము

  • @pravankumar000
    @pravankumar000 28 днів тому +1

    Superb superb superb skip cheyakunda vinnanu chala Baga chepparu brother . Kranthi garu thq sooooo much mi valla chala visayalu oka goppa vyakthi valla vinnanu.

  • @josephinesavarimuthu2554
    @josephinesavarimuthu2554 Місяць тому +3

    May Jesus give you wisdom against the warfare between the true and the other. Congrats. Continue to stand for the way, the truth and the life

  • @swarnaganji3402
    @swarnaganji3402 Місяць тому +1

    Thanks to kranthi brother for bringing up Kiran paul brother to the interview. Very informative ,intresting discussion.

  • @shanigaramraviravishanigar89
    @shanigaramraviravishanigar89 Місяць тому +19

    దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక 🙏🙏 ఆమెన్

  • @susmithagourarapu
    @susmithagourarapu Місяць тому +6

    Praise the Lord pastor Gaaru.. Exalent Chepparu Ayyagaru.. Devudu Okkade.. Najareyudaina Yesayya

  • @parimalayarasi9582
    @parimalayarasi9582 Місяць тому +8

    Anna meru chalaa Baga Jesus gurunchi chalaa bagaa chepparu

  • @lokamrani4221
    @lokamrani4221 Місяць тому +1

    Thanks brother god bless you

  • @shanthireddy3842
    @shanthireddy3842 2 місяці тому +7

    Wisdom...the great wisdom comes from the lord..he spoke with the wisdom of God

  • @DArunakumari-g7i
    @DArunakumari-g7i Місяць тому +5

    Excellent brother Kiran paul 👌

  • @nagamanikishta2529
    @nagamanikishta2529 Місяць тому +10

    Praise the lord brother kiran pal garu🙏🏿🙏🏿
    మీ ఇంటర్వ్ చాలా బాగుంది
    మన దేవుడు యేసు క్రీస్తు మాత్రమే

  • @srinuesai365
    @srinuesai365 Місяць тому +13

    దేవునికే మహిమ కలుగును గాకా ... ప్రైస్ ది లార్డ్✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏

  • @Chandra-dx6zc
    @Chandra-dx6zc Місяць тому +3

    Praise the lord brother garu

  • @wakeupindia7431
    @wakeupindia7431 27 днів тому +1

    Super interview. Flabergasted

  • @kurakuswapna7301
    @kurakuswapna7301 2 місяці тому +8

    Praise the lord ✝️🙏 Kiran Paul garu God bless you brother 🙌🙏

  • @lamjhansi3782
    @lamjhansi3782 Місяць тому +1

    Very well debated brother.its so pleasant to listen to you brother.Its through God's knowledge,wisdom and guidance you were able to tackle all the questions raised, without hurting them and their beliefs still holding on to your stand on Jesus. Most importantly non controversial debate. God Bless you brother.

  • @PavanKalyan-qr6gj
    @PavanKalyan-qr6gj Місяць тому +17

    క్రాంతి గారు పక్క నిజం దేవుడు యేసుక్రిస్తు అని దేవుడిని పక్క ప్రకటిస్తారు దేవునిలో వాడపడతారు

  • @singavarapumadhulatha
    @singavarapumadhulatha Місяць тому

    Brother God bless you.chala baga vivarana istunnaru.thank you brother.

  • @sureshvenkata7103
    @sureshvenkata7103 Місяць тому +6

    Nijanga brother chala clear ga, patience tho, nijam chepparu kiran brother. Explaination great👏

  • @globaltvindialive
    @globaltvindialive Місяць тому +1

    The Gosepl Given in a So Sweet and Smart and Peaceful Way!

  • @rajamgariprabakar2223
    @rajamgariprabakar2223 Місяць тому +6

    Kranti.anna.ghari.prasnalki. Kiran.paul.annagar.chala.baga.prashantanga.jawabu.cheapparu.praise.the.lOrd.deavudu.mimmalni.divinchnu.I gaka.amen

  • @SwarnajSwarnaj-v6x
    @SwarnajSwarnaj-v6x Місяць тому +2

    Superrrrrrrrr Anna miru dhevudu okkade ani oppukunnaru. Solomunulanti gnanamu echadanna mikudhevudu dhevudi patlaa miru chesthunna eporatam chalaaaa guppadi.

  • @ParvathiB-vl2gz
    @ParvathiB-vl2gz 2 місяці тому +14

    Thanks thanks thanks very very good debate thanks god bless you

  • @stephenfactintelugu3776
    @stephenfactintelugu3776 Місяць тому +1

    నిజమైన దైవ సేవకున్ని పరిచయం చేసినందుకు మీకు వందనాలు కాంతి గారు......

  • @manohargnananand497
    @manohargnananand497 Місяць тому +9

    Praise the Lord. Wonderful answers. May GOD BLESS YOU.

  • @ramanamaditham539
    @ramanamaditham539 Місяць тому

    faster kiranpual garu mee explanation and mee vidanam excellent sir

  • @gaddammahender1008
    @gaddammahender1008 Місяць тому +10

    Praise the loard bro kiran poul garu
    Exlen ga question to ansers 100%currect meanifullga samadhanam echcharu
    Thanks you poster kiran poul garu congratulation for you

  • @delphinkumari4537
    @delphinkumari4537 Місяць тому

    Pastor Kiran Paul Pastor Garu ! naa nindu Vandanalu.Devadi Devuniki Mahina kalugunu gaka