ఇప్పటి తరము చాలా నేర్చుకోవాలి .. ఈ రోజున అలా0టి serial వ్రాసే వారు లేరు,telecast చేసేవారు లేరు... ఎ0దుకు అ0టే చూసేవారు...అ0టే 2000 తరువాత తరము ను0డి ఇలా0టి ఆరోగ్యకరమైన హాస్యము,చతురత ... ... gradual గా తగడము జరిగి ఈ రోజు ఎలాగ వేరె వాళ్ళని మోసము చేయాలి, పగ తీర్చుకోవాలి, అన్యాయము చేయాలి అనే విషయాల్లో మాత్రమే serials తీస్తున్నారు.
Its an amazing thought, to present all those wonderful work to the present generation too.... As the telugu book readers are almost obsolete.... truely🙏🙏🙏job.
ప్రస్తుతం ఉన్న చానెల్స్ లో మన భారత దేశ గవర్నమెంట్ వారి దూరదర్శన్ చానెల్స్ మాత్రమే మన సంస్కృతిని చాటుతూ ఉన్నాయి. ఇదే చట్టం అన్ని చానల్స్ కు వర్తింపజేస్తూ అటూ ఇటూ కాని చానెల్స్ వారికి పరిమితం చేస్తే సమాజం బాగుపడుతుంది జై భారత్ 🇮🇳🌀🌅"శుభోదయం. "ఓం మహాగణాధిపతయే నమః. "ఓం హ్రీం ఘృణిసూర్య ఆదిత్యశ్రీం . "ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతమ్ మర్త్యఇ్చ హిరణ్యయేన సవితా రథేనా దేవో యాతి భువనాని పశ్యన్ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం హ్రీం ఘృణిసూర్య ఆదిత్యశ్రీం. . ' 12 ' . 9 SUN 3 ' . 6 . ' "ఓం సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం స్వేతపద్మ ధరందేవం తం సూర్యం ప్రణమామ్యహం. "ఓం హ్రీం ఘృణిసూర్య ఆదిత్యశ్రీం. "మీకు, "గణాధీసుని ఉమామహేశ్వర కుమార గణసౌభాగ్య సంపద. "పూర్ణ ఆయుః ఆరోగ్య సంపద కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. "ఓం నమఃశివాయ శివాయనమః స్వాహాః. "నిజం సూర్యుని యొక్క తేజస్సు - నిజం నీవైతే నీవెంటే దేవుడు ఉంటాడు.
@@Kdpstf thank you our days are not fake that happiness pure days will never come back basically ours was a transition phase and we had good content on tv
Nenu entha gano vethikanu ee kadalu kosam..thanks andi... Kani suttivelu Garu oka musalathunuki ammayi vesham vesi happy ga unchey kada download cheyandi sir...pl
Treasure Island - Telugu Audio Book: ua-cam.com/play/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4.html Around the world in 80 days - a 19th century English novel in Telugu Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): ua-cam.com/play/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7.html Animal farm of George Orwell in Telugu: ua-cam.com/play/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw.html
నా అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు హాస్యం....❤❤❤❤
సీరియల్స్ అంటే ఇలా చక్కగా,మళ్ళీ చూడాలి అనిపించేలా ఉండాలి
మా చిన్నప్పుడు black & white 17 inches Tv లో చాలా ఆత్రుతగా ఎదురుచూసేవాళ్ళము
@@krishnarao9090 ఏమైనా మా 90's కిడ్స్ అదృష్టవంతులం
ఇప్పటి తరము చాలా నేర్చుకోవాలి ..
ఈ రోజున అలా0టి serial వ్రాసే వారు లేరు,telecast చేసేవారు లేరు...
ఎ0దుకు అ0టే చూసేవారు...అ0టే 2000 తరువాత తరము ను0డి ఇలా0టి ఆరోగ్యకరమైన హాస్యము,చతురత ... ... gradual గా తగడము జరిగి ఈ రోజు ఎలాగ వేరె వాళ్ళని మోసము చేయాలి, పగ తీర్చుకోవాలి, అన్యాయము చేయాలి అనే విషయాల్లో మాత్రమే serials తీస్తున్నారు.
వాటికే TRP rating ఉ0టు0ది..😳
భమిటిపాటి వారివి ఆరోగ్యకరము.
🙏🙏🙏
మిగిలిన అన్ని ఎపిసోడ్స్ పెట్టండి
DD Sapthagiri and DD Yadagiri were two legendary TV channels.
నా చిన్నపుడు dd1 లో ఈ series కోసం ఎంతో wait చేసేదాన్ని... నాకు చాలా ఇష్టమైన serial ఇది
చిన్నప్పుడు బాగా చూసాము.... మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను...
Life was alive with out so many Things...Thanks To Golden 90's dayd
అలా సాంప్రదాయం గా వుండాలి సీరియల్స్ అంటే
abbo
ee episode TV lo chusa. Naaku inka gurthundhi. chinnapati Happy days!! ♥️
Its an amazing thought, to present all those wonderful work to the present generation too....
As the telugu book readers are almost obsolete.... truely🙏🙏🙏job.
చక్కటి అవగాహన శైలి వినోదం ఉంది. ధన్యవాదాలు
H
ప్రస్తుతం ఉన్న చానెల్స్ లో మన భారత దేశ గవర్నమెంట్ వారి దూరదర్శన్ చానెల్స్ మాత్రమే మన సంస్కృతిని చాటుతూ ఉన్నాయి.
ఇదే చట్టం అన్ని చానల్స్ కు వర్తింపజేస్తూ అటూ ఇటూ కాని చానెల్స్ వారికి పరిమితం చేస్తే సమాజం బాగుపడుతుంది జై భారత్ 🇮🇳🌀🌅"శుభోదయం.
"ఓం మహాగణాధిపతయే నమః.
"ఓం హ్రీం ఘృణిసూర్య ఆదిత్యశ్రీం .
"ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతమ్ మర్త్యఇ్చ హిరణ్యయేన సవితా రథేనా దేవో యాతి భువనాని పశ్యన్ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం హ్రీం ఘృణిసూర్య ఆదిత్యశ్రీం.
. ' 12 ' .
9 SUN 3
' . 6 . '
"ఓం సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం స్వేతపద్మ ధరందేవం తం సూర్యం ప్రణమామ్యహం.
"ఓం హ్రీం ఘృణిసూర్య ఆదిత్యశ్రీం.
"మీకు,
"గణాధీసుని ఉమామహేశ్వర కుమార గణసౌభాగ్య సంపద.
"పూర్ణ ఆయుః ఆరోగ్య సంపద కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
"ఓం నమఃశివాయ శివాయనమః స్వాహాః.
"నిజం సూర్యుని యొక్క తేజస్సు - నిజం నీవైతే నీవెంటే దేవుడు ఉంటాడు.
I thought Today's generation didn't have opportunity to see these amazing serials.. U made it dd yadagiri.. Thks for uploading...
Yes correct
Thirani korikaga migilipothundankunna...thanks to DD... thanks UA-cam
i tried in 2015 and 2019 also, finally got it in 2020....thank you for uploading...
I got it now in 2022....hav been searching for this from past 6,7 years
కమ్మటి చక్కటి పెరుగన్నం లాంటి నాటికలు , నంది, ఫిల్మ్ ఫేర్ , ఆస్కార్ లు ఏవీ అవసరం లేవు
Nice old is gold
My childhood serials
Serials antay evvia👌👌
Thank you so much 🙏
90s kids evaru lera?
unnam unnam
Mai hoona
Nijam chepp alante in my view 90 era is the best time in terms of progressive TV shows quality education family values everything
@@angelvennela3566 well said
@@Kdpstf thank you our days are not fake that happiness pure days will never come back basically ours was a transition phase and we had good content on tv
సంధేశాత్మకంగా గౌరవించదగిన విధంగ ఉన్నాయ్ తెలుగు సంభాషణలు..సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా కడుపు నిండా ఆవకాయ తో అన్నం తిన్నట్టుంది.
వేధముర్తులు చూడండి రియల్ wife and husband characters బాగా చూపించారు
Thank you DD yadagiri for uploading this I am waiting for this series from so many days .👍my childhood memories ❤️
Suttivelu gariki 🙏🙏🙏
Superb. Naaku ee episode baga gurthu
1990 *s serial were great
Entha ayna, aanati cinemalu, natakalu beshu👌👌
Prathi mata clear ga vinipisthunadhi, artham avuthunadhi..
BG Music domination ledhu
Only🤩🤩🤩 nostalgic feeling thank you dd
Inka chala serials unnai avi kuda veyandi
బావుంది
Chaka bagundhi reminds me of our childhood
V nice story's thanks for uploading i
Realistic
స్వీట్ మెమోరీస్
90s lo tv lo vachinappudu chusevaallam
We 90's kids are the last batch to start our T.V career with doordash
Pls upload apula apparao serial,mr anjaneyulu and halahalam serials
youtube.com/@TeluguFunZone?si=gG-PCswiDk5aqpwL
Kasi majili kadhalu
@@sowjanya.machiraju నమస్కారం. ఇవి డీడీ లో వచ్చిన కాశీ మజిలీ కథలు కావు. ధన్యవాదాలు.
@@chancan1186 oho OK andi.. Naku telidhu search chesanu
Nice, please make more videos like this.
Please tell me.. Vasu devarao character is "Jandhyala " or not
Kaadu ,kani Apadbhanbhavudu chiranjeevi movie lo Herohine charecter chesindi jandhya la garu
artist who played vasdevarao is haribabu!
Nenu entha gano vethikanu ee kadalu kosam..thanks andi...
Kani suttivelu Garu oka musalathunuki ammayi vesham vesi happy ga unchey kada download cheyandi sir...pl
మల్లాది రామకృష్ణశాస్త్రి గారి.. అసుర సంధ్య చూడండి..
@@m.srinivasgoud8212 chusesanu andi...thanks andi
Bhamidipati variki 🙏🙏🙏🙏
very sad both sutivelu and hima bindu garu not with us... great TV and character artists.
In which year himabindu garu passed away? I didnt know she is no more
Apatlo oka serial vachedi , andulo oka village girl collector avtadi , chalaa baguntadi ah serial ....serial name teliste chepandi pls evarinaa
Edarilo Kokila serial name
Edarilo koiyila ragalanni nikela mugaboina gonthutho chivariki prasnna ga migilena.. Ee song kavali., pls elagaina upload cheyandi and also serial
నాకు చిన్నప్పుడు పిత్తి వేలు అంటే బయం
Chala bagundi 🙂
Super undi
Hahaha...👌👌
Thx for posting
Treasure Island - Telugu Audio Book: ua-cam.com/play/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4.html
Around the world in 80 days - a 19th century English novel in Telugu
Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): ua-cam.com/play/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7.html
Animal farm of George Orwell in Telugu: ua-cam.com/play/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw.html
రాంగోపాలం గారు మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు.
🤣🤣🤣
Super super good serial Old is gold
Nice. Family stuff.
Kalyani ane serial kuda untundi Adi upload cheyandi
Nice 👌
Lucky 90s kids!!! 😊
Lastlo sumathiki kopam vachindi🤣🤣🤣🤣
Super short films back then...
Elatidi okasari ma village lo jarigindi bulusu varu ani ayana seventys lo varintilo jarigindi bhaya bgartha eddaru musili valu vantavidi mundu daniki estamynavi anni chesukoni valaku pettakunda vala aduruga pettukuni thinesedi migilibdi pettedi musilavida meeda cheyi chesukunnattu kooda anikonevaru andaru kalasi avidani ponante nenekkadiki velthanu vellanu ani nana hangama chesi adagatiniki vellina vari meeda viruchupadi thalulu vesukondi avidani pampadsniki agrharam valu police station ki velthene gani pani jaragaledu chala jagarthaga vundali akariki musili valanu bhagavatula trust varu kasi pamperu naku konchem gurtu
Yesss jagratha ga undali
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤
nenu chinnappudu chusevanni, so memarable, appudu nenu 5th class
Beautiful
Aunu mana palletoorlalo oka sametha cheputharu peddavallu. Guddu pette kodiki telusthundi --noppi, amlet thene vallakemi thelusthundi. Mee kopamlo ardamundi.
Super
Super
Coollllll
Chakkati kadalu
Good
Very suttle comedy.
😄👌
Sorry I don't know telugu.
L
Super