మనసుకు ప్రశాంతంగా ఉన్న సీరియల్.....నా చిన్నప్పుడు doordarshan లో వచ్చేది.....వీటికోసం ఎదురుచూస్తూ గడిపే వాళ్ళం...ఆరోజుల్లో ఆ ఆనందం ఇపుడు అన్ని ఉన్న రావడం లేదు....ఒకే ఒక channel వచ్చేది....విలువలతో ఉన్న కార్యక్రమాలు వచ్చేవి....గ్రామదర్శిని చాలా బాగుండేది.....మళ్లీ ఆరోజులు రావాలి..మనసుకు హాయి కలిగించాలి.....సుత్తివేలు గారు పలికించే భావాలు బాగుంటాయి.....దేవుడా మళ్లీ ఆరోజు తీసుకురా.....current లేకపోయినా హాయిగా డాభ మీద పడుకునే వాళ్ళం.....చెరువులో నీళ్ళు taagevallam......పచ్చటి పొలాల్లో తిరిగి ఆడుకునే వాళ్ళం..... ఏవి ఆ రోజులు.....ఇపుడు పిల్లలకి ఆ సరదాలు లేవు.... వాళ్లు పూర్తిగా ఈ సరదలకి దూరం అయ్యారు.....ప్రకృతే అన్ని నేర్పిస్తుంది...... సంఘం నుండి ప్రతిదీ వాళ్లు నేర్చుకోవచ్చు...కానీ ఇపుడు అంతా ఇంటర్నెట్ యుగంలో లేని పోని రోగాలు తో కాలం gaduputunnam..........ప్రశాంతంగా ఉండేలా జీవితం మనమే మార్చుకోవాలి అని ఉన్న అన్ని సార్లు కుదరక ఒడిపోతున్నను......
నేను కూడా ఆ పాత రోజులు కోరుకునే వాడినే మనసు బాగో నప్పుడు ఈ సీరియల్స్ చూస్తాను అప్పుడు మనసు కొద్దిగా తేలిక పడుతుంది ఏది ఏమయినా మళ్ళీ ఆ పాత రోజులు రావాలి అందుకే అన్నారు పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని
Suthivellu gari yoka natana sir yoka alochana vedanamu as it is natural ga akada kuda artificial anadi kanapadadu sir character atto prajalanu navinchindi attu samajamlo jarguthuna manaku aduriya koni samsyalanu oka manchi kadaga andinchandam ayaniki matrame sadyam.
Best meaningful serials now that days
Music bits are nice
True bro
Tension free tonic..
We r also ready to listen to the kadhanika in the radio. Alas/
Suthi velu acting 👌👌
Old is gold
Super comedy 😂😂😂 final radio scene excellent
Good , reflection of relationship
Peaceful serial I am kindly requesting you people don't delete at any circumstances
మనసుకు ప్రశాంతంగా ఉన్న సీరియల్.....నా చిన్నప్పుడు doordarshan లో వచ్చేది.....వీటికోసం ఎదురుచూస్తూ గడిపే వాళ్ళం...ఆరోజుల్లో ఆ ఆనందం ఇపుడు అన్ని ఉన్న రావడం లేదు....ఒకే ఒక channel వచ్చేది....విలువలతో ఉన్న కార్యక్రమాలు వచ్చేవి....గ్రామదర్శిని చాలా బాగుండేది.....మళ్లీ ఆరోజులు రావాలి..మనసుకు హాయి కలిగించాలి.....సుత్తివేలు గారు పలికించే భావాలు బాగుంటాయి.....దేవుడా మళ్లీ ఆరోజు తీసుకురా.....current లేకపోయినా హాయిగా డాభ మీద పడుకునే వాళ్ళం.....చెరువులో నీళ్ళు taagevallam......పచ్చటి పొలాల్లో తిరిగి ఆడుకునే వాళ్ళం..... ఏవి ఆ రోజులు.....ఇపుడు పిల్లలకి ఆ సరదాలు లేవు.... వాళ్లు పూర్తిగా ఈ సరదలకి దూరం అయ్యారు.....ప్రకృతే అన్ని నేర్పిస్తుంది...... సంఘం నుండి ప్రతిదీ వాళ్లు నేర్చుకోవచ్చు...కానీ ఇపుడు అంతా ఇంటర్నెట్ యుగంలో లేని పోని రోగాలు తో కాలం gaduputunnam..........ప్రశాంతంగా ఉండేలా జీవితం మనమే మార్చుకోవాలి అని ఉన్న అన్ని సార్లు కుదరక ఒడిపోతున్నను......
Chala baga chepparu andi naaku kuda paata rojulu ante chala ishtam
Correct Sir
Mi feeling naa feeling okate brother
నేను కూడా ఆ పాత రోజులు కోరుకునే వాడినే మనసు బాగో నప్పుడు ఈ సీరియల్స్ చూస్తాను అప్పుడు మనసు కొద్దిగా తేలిక పడుతుంది ఏది ఏమయినా మళ్ళీ ఆ పాత రోజులు రావాలి అందుకే అన్నారు పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని
Title music. Simply peace full and jocket ki kalar kuttinchanu 🤣 healthy cmdy
Meer gari camera panithanam chala hai ga undi.
Best serials
concept was so interesting
Chinnappudu dd1 lo choosevaallam
Aa rojulu malli ravali every one tries to cheat others this is our society now.
Rachayeta khada alavunna mogudu pellala action jeevan poseru action supro super
Movie name ninne pelladatha
Excellent
Papam vigneswarudi pelliki Anni vignale ta papam alage vundi idi kuda😂😂
Sir hima bindu serial up load cheyandi please.
Very nice touch of humor
Sumathi gari carecter vesina amma sai kumar gari thalli
ఏ సాయి కుమార్ అండి ?
Plz upload amaravathi kadalu
Already youtube unnayi check cheandi
Suthivellu gari yoka natana sir yoka alochana vedanamu as it is natural ga akada kuda artificial anadi kanapadadu sir character atto prajalanu navinchindi attu samajamlo jarguthuna manaku aduriya koni samsyalanu oka manchi kadaga andinchandam ayaniki matrame sadyam.
I have seen this
Acha Telugu Dhaaravaahika
😂😂😂👌
OK
Good content
🤣🤣🤣
Music rendered by G.Anand , is he who is a singer? Someone can inform pl.
Yes.
@@saibabuanumukonda4051 Thank you sir