కథలకు దృశ్య రూపం కల్పిస్తే ఎంత బాగున్నాయో, ఎంత బావుంటాయో ఇవి చూస్తుంటే తెలుస్తోంది. ఇప్పటికైనా పిచ్చి సీరియల్స్ మా ని, నావల్స్ ని సీరియల్స్ గా తీస్తే సహజం గా ఉంటాయి.
మధురాంతకం రాజారాం కథలు దాదాపు అన్ని పుస్తకాలు చదివాను.ఇప్పుడు దృశ్యరూపం చూడ్డం ఎంతో సంతోషంగా ఉంది.కాని కథనం లో రాజారాం గారు వాడిన జాతీయాలు, ప్రయోగాలు పాఠకులను కట్టి పడేస్తాయి.జీవితానికిదగ్గరగాఉన్న ఈ కథలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు.
M Rajaramgaru is an unique writer. His story and narration is beyond his times ! Om Shanti. Maduranthakam is small village/ town near Kanchipuram near Mahabalipuram!
Treasure Island - Telugu Audio Book: ua-cam.com/play/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4.html Around the world in 80 days - a 19th century English novel in Telugu Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): ua-cam.com/play/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7.html Animal farm of George Orwell in Telugu: ua-cam.com/play/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw.html
Priti amin married indian doctor working in america and lived there for few years. Back to india for work, gave telugu interviews too. She is acting in hindi serials now.. My favorite actress(like savitri garu, parveen babi ji) since Manjula naidu gari Chakravakam Serial.
Vivek Reddy 93లో మధురాంతకం రాజారాంగారి కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతొచ్చింది. ఆ తర్వాత నాలుగేళ్లకి చేశారీ టెలీఫిల్మ్స్! 97-98 అనుకోవచ్చనమాట!
Treasure Island - Telugu Audio Book: ua-cam.com/play/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4.html Around the world in 80 days - a 19th century English novel in Telugu Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): ua-cam.com/play/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7.html Animal farm of George Orwell in Telugu: ua-cam.com/play/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw.html
కథలకు దృశ్య రూపం కల్పిస్తే ఎంత బాగున్నాయో, ఎంత బావుంటాయో ఇవి చూస్తుంటే తెలుస్తోంది. ఇప్పటికైనా పిచ్చి సీరియల్స్ మా ని, నావల్స్ ని సీరియల్స్ గా తీస్తే సహజం గా ఉంటాయి.
ఇప్పటి చెత్త లాగ్ సీరియల్స్ లాగా కాకుండా ...మంచి నవల ఆధారిత కథతో చక్కగా తీశారు
కాంగ్రెసు పార్టీ లాగా కొడుకు మనవడు మునిమనవడు వరకు సాగే సీరియల్...చూడలేక....
Andhukey avi chala chinnaga undevi. Epati vantalakka LA 4,5 years undav
ఆ పాత మథురాలను మళ్లీ మాకు అందించిన దూరదర్సిన్ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు 🙏🙏🙏
మధురాంతకం రాజారాం కథలు దాదాపు అన్ని పుస్తకాలు చదివాను.ఇప్పుడు దృశ్యరూపం చూడ్డం ఎంతో సంతోషంగా ఉంది.కాని కథనం లో రాజారాం గారు వాడిన జాతీయాలు, ప్రయోగాలు పాఠకులను కట్టి పడేస్తాయి.జీవితానికిదగ్గరగాఉన్న ఈ కథలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు.
Please spread the good word and encourage youngsters to read his works and brush up their knowledge of Telugu
After a long time watching Preeti Amin serials. Peace of mind.
Madhuranthakam rajaram garidi ma oore "damalacheruvu" I feel proud
Ma nanamma ooru
Pankajam... How beautiful she is... Dream girl..
Thank you duradarshan
Thank you UA-cam
We are waiting for more serials
Enta chakkaga undi kathanam
Preethi ameen & Prabhakar chala manci actors- school days gurthu chesaaru,
ఇటీవలే ఈ ధారావాహిక దూరదర్శన్ లో Telecast చేసారు...చూశాను కూడా..రాత్రి 8 pm అనుకుంటా...❤
M Rajaramgaru is an unique writer. His story and narration is beyond his times ! Om Shanti. Maduranthakam is small village/ town near Kanchipuram near Mahabalipuram!
Aaa patha madhuralu👌👌👌👌👌
సినిమాటిక్ గా ఉంది, దర్శకత్వ ప్రతిభ స్పష్టంగా గోచరించింది
Great writer and picturisation ,Dr.B.varadacharyulu, B.V.Sc, 1942sep28-2023 March25,,Gunupudi, Bhimavaram,
Superb, excellent presentation, camera highlight.
Ee doordarshan serials telecast ayina year kuda description Lo ivva valsindi ga korutunamu 🙏
yes
Manasuni thake katha thanks andi
Thank you duradarshan
I am from srikakulam ap state thank u Dd yadagiri
Treasure Island - Telugu Audio Book: ua-cam.com/play/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4.html
Around the world in 80 days - a 19th century English novel in Telugu
Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): ua-cam.com/play/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7.html
Animal farm of George Orwell in Telugu: ua-cam.com/play/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw.html
My golden days loveit
Super Sar Chala Bagundi kada 😀👌🙏
Amazing ❤
ఇదే కథ ని ఇప్పుడైతే కొన్ని సంవత్సరాలు పాటు లాగి పీకి జనాలమీదకి వదిలేవారు..
Abba....thanks andi
Shaktiman అప్పటి episodes Telugu upload చేయండి
Yaddanapudi vari books chadivanu…madhuranthakam vari books chadavale…❤❤❤
I loe doordarshan Telugu serials from childhood days. It still is the best channel to watch with entire family.
Nice 👌👌👌
Very nice stories ... plz add sai kumars telefilm "jivitham"
We are waiting for more serials
Aanaati seriallu mana sanskriti kaapaadeyi.
preetiamin ❤❤❤❤❤
Super
0:47 kondapur
Thiyyagundhi dialogue lokesh Babu ikkada lepesaadaa
🌹👌Great righter good story's
those old golden days....
Great & natural take
Old is gold
అశోక్ రావు సీరియల్
నల దమయంతి & విచిత్ర కాశీ మజిలీ కథలు అప్లోడ్ చేయండి
ఎక్కడా కనిపించడం లేదు. మీకు దొరికితే చెప్పండి. Old original serials విచిత్ర కాశీ మజిలీ కథలు.
s.nageswara rao.. excellent
Good story
Preethi Ameen what an actress wonder where is she now
Priti amin married indian doctor working in america and lived there for few years. Back to india for work, gave telugu interviews too. She is acting in hindi serials now..
My favorite actress(like savitri garu, parveen babi ji) since Manjula naidu gari Chakravakam Serial.
Nice topic 👌
Good stori sar
దూ. ద. ప్రాయోజిత కార్యక్రమానిక్కూడా చక్కటి హీరోయిన్ ఉండటం శ్లాఘనీయం
ఇవన్నీ మా ఆంధ్రుల సీరియల్స్.కదా మరి DD యాదగిరి అనివస్తున్నాయి ఏమిటి
Ummadi aasthi kada 2014 mundu varaku. Anduke anukunta
thu nee brathuku ,
ikkada kuda division yentra...
malli BJP Peru pettukunnav
Avnu
Pls upload 🙏 Ganapathi serial 🙏👍
Nice
Plz someone tell me ye year lo telecast imdhi ee episode
Preity Amin is now working in Hindi daily soaps.
Thank you so much
Preeti Amin, chinnappudu 4th class chadive rojullo TV lo choosi prema lo padina modati ammayi. Malli innallaki darsanam. :)
In which year it telecasted
Vivek Reddy 93లో మధురాంతకం రాజారాంగారి కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతొచ్చింది. ఆ తర్వాత నాలుగేళ్లకి చేశారీ టెలీఫిల్మ్స్! 97-98 అనుకోవచ్చనమాట!
ఈ సీరియల్స్ ఏ సంవత్సరంలో తీశారో ఎవరికైనా తెలిస్తే చెప్పరు😊pls
Please upload Ganapathi serial
Prabhakar before etv prabhakar
కథా శిల్పి మధురాంతకం రాజారాం
Heroine chala sampradayam ga bagundi
Manchi neellu Ela unnayi
@@singurumuralimohan5609 manchi neellu enti ?
@@deepakk9087heroine question
@@singurumuralimohan5609 baga peddaga unnayi
@@singurumuralimohan5609 baga peddaga unnayi.
Cute
Ending yenduko Sariggaa finish cheyaledemo anipinchindi.
In which year it tele casted
Background music tagginchandi ...sound system increase cheyyandi plz..old is gold tq
True
బుల్లి తేరా మెగా స్టార్ లాగా ఉన్నాడు?
Kondapur ante hyd lodena ?
Bulli Thera MegaStar...Aattt Kamal Haasan
ముగింపు లు బాగాలేవు
!
Ardham pardham ledu