విశ్లేషణ బావుంది,,, ఆ విశ్లేషణలో యోగి వేమన గురించి, గరికపాటి గారి గురించి విశ్లేషణ చాలా బాగుంది తప్పులు చేయని మానవుడు లేడు ఆ లెక్కకొస్తే భగవంతుడు కూడా తప్పులు చేశాడు ఈ విషయాన్ని మర్చిపోయి అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు తప్పులు సరిదిద్దుకున్న వాళ్లే మహనీయులు గాంధీ గారు చిన్నతనంలో దొంగతనం చేశారని ఆయనకి అందరూ అనుకునే మహాత్ముడు అనే ఒక సుస్థిర స్థానాన్ని మనం తీసేయగలమా చాలా చాలా గరికపాటి వారు ఈ సమాజానికి కావలసిన అత్యుత్తమమైన వ్యక్తి
ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడెందుకు వచ్చి దేవుడిలాంటి ఒక అవధూత ని ఉన్న గౌరవాన్ని భరించలేక రోడ్డు ఎక్కితే అయన వెంట ప్రజలు ఉన్నారు నీ పరువే లక్ష్మి పార్వతి లా రోడ్డు ఎక్కింది గురువు గారికి నమస్కారం
అమ్మ ఆడవాళ్ళ డ్రెస్సులు మీద శరీర ఆకృతులు మీద మీరు చెప్పే మహానుభావుడు ఎంత నీచంగా కామెంట్లు చేశాడో చూసావా తల్లి అసలు నువ్వు ఆడదానివేనా అలాంటి నీచుడిని గొప్ప వ్యక్తి కింద పొగుడుతున్నాడు అంటే నువ్వు ఎంత దిగుతారో పోయావు అర్థం చేసుకోవాలి
చట్టంకు పోతే ఏమవుతుంది? కామేశ్వరీ గారు విడాకులు తీసుకుని గరికిపాటి వారిని చేసుకొంది. మళ్ళి ఇద్దరు విడాకులు తీసుకొని ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకొన్నారు. ఇద్దరూ చట్టపరంగా ప్రవర్తించారు.. కాబట్టి మనం సరదాగా వినడం తప్ప..
వీళ్ళందరూ ఉన్మాద శిష్యులు గరికపాటికి! పాపం ఇన్నాళ్లు ఫాలో అయిన వ్యక్తి ఫ్రాడ్ అని, ఇన్నాళ్లు ఫూల్స్ అయ్యారనే విషయాన్ని జీర్ణించుకోలేక ఇలా రోడ్డున పడుతున్నారు!
మీ ఇద్దరి పిల్లలకు మాత్రమే గరికపాటి గారు భౌతిక తండ్రి అవ్వండొచ్చు. ఈ హిందూ సమాజానికి మొత్తానికి తండ్రి లాంటి వాళ్ళు మీకు ఒక కథ చెప్తాను మీకు బాగా రామాయణం గురించి అన్నిటి గురించి మీకు కూడా అవగాహన ఉంది కాబట్టి అహల్య తెలుసు కదా అమ్మ అహల్య కూడా సహస్రానందా . అనే కుమారుడు ఉన్నప్పటికీ. కుమారుడే సహస్రానికి చేరే అంతా బ్రహ్మజ్ఞానం యోగి అయినప్పటికీ. మారువేషంలో వచ్చిన ఇంద్రుని మోహించి నప్పుడు. ఆమె భర్త ఆవిడని వదిలేసారు ఒక్క సూచనతో. నా దైవధ్యానం చేసుకో అదే పరిష్కారమని వదిలేశారు అప్పటి నుంచి ఆవిడ ఒక ఉపాసన లాగా తిండి తినక స్నానం చేయక ఒక వ్రతం చేస్తూ మన ఇప్పటి ఆధునిక భాషలో చెప్పాలంటే డిప్రెషన్ లోకి వెళ్లిన పరిస్థితుల్లో రామాయణంలో చెప్పింది రాయి అయ్యారు అని ఆవిడ డిప్రెషన్ వెళ్ళిపోయి దైవాధ్యానంలో మునిగిపోయి రాయి లాగా మారిపోయారు. అనగా అచీతన స్థితికి వెళ్లారు. అలాంటి సమయంలో రాముడు వచ్చారు రాముని చూసి ఎవరిని గుర్తుపట్టని ఆవిడ రామ అంది అంట అంటే రాయిని నారిగా చేసిన రాముడు అని పేరు వచ్చింది మీ పిల్లలు మీకు కావాలి అంటే ఆ అనుబంధం మీరు వాళ్ళని పెంచినప్పుడు ఏర్పడుతుంది ఇప్పుడు మీ డిమాండ్ చేసే స్టేజ్లో లేదు అందుకని జరిగింది జరిగిపోయింది. అనాథల పిల్లల్లో మీ పిల్లల్ని చూసుకోండి మీరు నిజంగా హిందూ ధర్మాన్ని ప్రేమిస్తే. యశోద దగ్గర కృష్ణుడు పెరిగాడు. వాళ్ళిద్దరే అనుబంధంతో యశోదకృష్ణ ఒక కావ్యమే ఉంది. ఆ అనుభూతితో విధంగా పెంచిన గరికపాటి గారి భార్య కూడా శ్రీశ్రీ గురజాడ న్న పెంచే అదృష్టం దక్కింది వాళ్లకు కూడా ఆ పెంపకంలో అవధాని గరికపాటి గారి వారసులుగా హిందూ సమాజాన్ని చైతన్యం చెయ్యడంలో లో భాగమవడం . యశోద కృష్ణుని ఆధునిక కాలంలో గుర్తు చేస్తున్నారు. ఈరోజు శ్రీశ్రీని గురజాడను చూస్తే మాకు అనిపిస్తున్నది మర్యాదగా ఒక అద్వైత సిద్ధాంతాన్ని రమణ మహర్షి ఆచరణ లో చూపించే ఆయనను మీరు ఇలాంటి మాటల అనే అర్హత మీరు విడాకుల తీసిన మరుసటి రోజు అయిపోయింది. కానీ మీ భాషలో మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్న చిన్న ప్రయత్నం మాత్రమే మర్యాదగా ఇంక ముందైనా ఇలాంటి వీడియోలు చేయటం మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలని చిన్న సూచన గరికపాటి గారికి , మీరు మీ అంతటిగా మీరే వదిలివేయటం ఆయన మీద విమర్శిస్తూనే మరల ఆయన అన్యాయం చేశారు అంట పరస్పర విరుద్ధం మీ యొక్క అభిప్రాయాన్ని ఆయన గౌరవించారు మిమ్మల్ని ఇప్పటివరకు ఒక్క మాట బయట ప్రపంచానికి ఆయన నోటితో చెప్పలేదు . ఆ గౌరవం మీరు నిలుపుకోగలరని ఆశిస్తున్నాను . ఒక అల్లసాని పెద్ద నన్ను ఈ రోజుల్లో మేము చూసుకోగలుగుతున్నాం గరికపాటి గారిలో. ధర్మో రక్షతి రక్షిత అది మీ విషయంలో గరికపాటి గారి విషయంలో రుజువు చేస్తుంది ఇంతకంటే మన హిందూ సంస్కృతిలో వేరే ఉదాహరణ అక్కర్లేదు.
పద్మశ్రీ పద్మ ఈ భూషణం వచ్చినంత మాత్రాన కాళ్లు గొప్ప గొప్ప వాళ్ళు కాలేరు ఈ రోజుల్లో అంగబలం అర్థబలం ఉన్న వాళ్ళందరికీ పద్మశ్రీ లు వస్తున్నాయి అంత మాత్రాన వాళ్ళు గొప్ప వాళ్లు కాదు
ఒక హిందువు గా చాలా బాధ గా ఉంది, ఒక లేడీ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ప్రవచన కర్త కి సపోర్ట్ చేస్తూ. మీకందరికీ తెలుసు తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పు ఒప్పుకోడు. ఆరోపణలు ఆరోపించబడిన వాడు గమ్మున ఉన్నాడు, ఒక ఆడది తనకి జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకుంది, అది ఎప్పుడైనా జరగనివండి, ఆమెకి సానుభూతి చూపించక పోయినా పర్లేదు కానీ ఇష్టం వచిన్నట్లు బురద జల్లుతున్నారు. సినిమాల్లో 100 years క్రితం జరిగిన స్టోరీ నీ తీస్తే అయ్యో అప్పుడు అప్పుడు ఎందుల ఎలా చేసారు అని బాధ పడతాము Examples కూడ ఉన్నాయి కేరళ అమ్మాయిలు సినిమా ఇన, కాశ్మీర్ పైల్స్ ఐన ,ఇంకొకటి ఎందుకు ప్రజలు అంత సానుభూతి చూపించారు. మరి కామేశ్వరి గారు విషయం కూడ అంతే. ఆ ప్రవచన కర్త బయటికొచ్చి ఎందుకు మాట్లాడడు, అతని వల్ల ఆమెకి అన్యాయం జరిగింది అని చెప్తుంది అది ఎన్ని సంవత్సరాలు ఐన సరే, సమాధానం చెప్పి తీరాలి ఒక ప్రవచన కర్త గా. హిందుత్వాన్ని నిలపెట్టటం దేవుడెరుగు,ఆడవాళ్ళ విషయం లో మీ పురుషులు చేసే దారుణాలు వల్ల ఇన అన్ని మంట కలిసేలా చేస్తున్నారు.
పని పాట లేని వాళ్ళే హిందుత్వం సంరక్షణ అని రోడ్డు ఎక్కుతారు! వీళ్లలో 2nd families ఉన్నవాళ్లు అంటారు! పెళ్ళాన్ని నీచంగా చూసే వాళ్ళు ఉంటారు! పక్క వాళ్ళ పొట్టకొట్టి డబ్బులు సంపాదించే వాళ్లుంటారు! వీళ్ల బుద్ధి మార్చుకుందామని చూడరు! హిందూత్వం కాపడతాం అంటారు! ఇలాంటి వాళ్ళ బారి నుండి సమాజాన్ని కాపాడేది ఎవరు! ఇలాంటి కుసంస్కరులకు గరికపాటి లాంటి కుసంస్కారే గురువుగా దొరుకుతాడు!
Aame cheppindante anni nammala,artham kavatam ledu,aame abaddhalu kooda cheppocchu kada?.kontha mandi valla pani jaragali ani enthakaina thegistharu.one side complaint ni nammalemu.
మీరు పెద్దవారు, మీరు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగింది అని కొంత సమయం కేటాయించి తెలుసుకుని మాట్లాడితే బాగుండేది.... ఆవిడ మొదట భర్తకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడరు,పిల్లలకి జరిగిన అన్యాయం మీరు మాట్లాడరు, ఈయన వదిలేసారో లేక చాలా మంది చెప్తున్నట్లు ఈయనకి అన్యాయం చేసి శివ ప్రసాద్ గారితో ఈవిడ వెళ్ళిపోయిందో మీకు తెలీదు మాట్లాడరు, కానీ సానుభూతి ప్రకటించేస్తారు.... ఎక్కడ్నుంచి వస్తారండి మీరందరూ, ఇవే ఆరోపణలు ఒక అబ్బాయి ఇంకో అమ్మాయీ పైన చేస్తే, మీరు ఇలాగే ఆ అబ్బాయికి సానుభూతి తెలియజేస్తారా, నిజాలు తెలుసుకోకుండా?? ఆ బాధితుడి స్థానంలో మీ కుటుంబ సభ్యులు అంటే ఇలానే ఆ ఆరోపణలు చేసిన మనిషి పై సానుభూతి తెలియచేస్తారా? ఇది మీ విచక్షణకే వదిలేస్తున్నాం....!
@satishmsvs9473 ఎవరు ఎవరిని లేపుకుని వచ్చారో మనకి తెలియదు కదా, ఆ రోజు ఏం జరిగిందో, ఎవరు ఎవరిని ప్రభావితం చేశారో, అప్పుడు పరిస్థితి ఏంటో ఎవరికి తెలుసు, ఆవిడ ఈయన్ని వదిలి ఇంకొకరితో వెళ్ళిపోయారు అని అప్పుడు ఉన్నవారు అంటున్నారు, ఈరోజు వచ్చేసి యూట్యూబ్ లో మాట్లాడితే అది కరెక్ట్ కాదు... ఆ సంఘటన ఆయన 25 సంవత్సరాలు వయసులో జరిగింది, అది చూపించి మీరు ఆయన్ని ఇప్పుడు జడ్జి చేయనవసర్లేదు... ఆ అర్హత మీకు లేదు..... ఇదే వివరణ, గురుగోవింద గింజా ఎక్కడో నలుపు పెట్టుకుని నా వొళ్ళంతా ఎరుపే అందంట, ముందు మన నలుపు చూసుకుందాం, తర్వాత అందరికీ ఎరుపు చూపిద్దాం....
@@satishmsvs9473 ఆయన అన్న భార్యని లేపుకొచ్చార, లేక ఆయన చనిపోయాక పెళ్లి చేసుకున్నారా, ఇవి మీకు తెలియదు కదా, ఆవిడ రెండు వీడియో ల్లో ఈ రెండు చెప్పారు... అవి పక్కనపెడితే, గురుగోవింద గించ దాని జి కింద నలుపు పెట్టుకుని, ఒళ్ళంతా ఎరుపు అందంటా మనం ముఖ్యంగా మీరు వేరేవాళ్ళని జడ్జి చేసే స్థాయి లో లేము... మనది మనం చూస్కుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం... ఏమంటారు???
నువ్వు అన్ని తెలుసుకొని vedios తీర్పు లు చెప్పు. ముందు గారిపాటి గారు సొంత అన్న భార్య ని ఇద్దరి పిల్లల తల్లి ని వివాహం చేసుకొన్నారు. అంటే ఇప్పుడు గరికపాటి గారు పెంచిన ఆ ఇద్దరు బిడ్డలు అన్న గారి సంతానం. గారిపాటి గారి కామేశ్వరి గారికి పుట్టలేదు.
Why her elder son filed case against her mother edi evvaru adagatledu this incident happened 10 months back. Clarify this problem will resolved. Pushpa is not the matter it's happened acvidentally.
మీఇంట్లో స్టోరీ యూట్యూబలో డిబేట్ పెట్టుబ్రదర్. శే వస్ రాపిడ్ వెన్ found alone. శే వస్ not సపోర్టెడ్ by హస్బెండ్ ను ఫ్యామిలీ. శే సఫరెడ్ a లాట్. సపోర్ట్ హర్
I appreciate the anchor.,very calm, composed and dignified. Keep it up👍
Thankyou andi
ఆయన ప్రవచనాలు చెప్పేటప్పుడు ఒకసారి ఒకమహిళ వల్ల బాధ పడ్డాను అని చెప్పారు చాలా కాలమైంది చెప్పి
విశ్లేషణ బావుంది,,, ఆ విశ్లేషణలో యోగి వేమన గురించి, గరికపాటి గారి గురించి విశ్లేషణ చాలా బాగుంది తప్పులు చేయని మానవుడు లేడు ఆ లెక్కకొస్తే భగవంతుడు కూడా తప్పులు చేశాడు ఈ విషయాన్ని మర్చిపోయి అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు తప్పులు సరిదిద్దుకున్న వాళ్లే మహనీయులు గాంధీ గారు చిన్నతనంలో దొంగతనం చేశారని ఆయనకి అందరూ అనుకునే మహాత్ముడు అనే ఒక సుస్థిర స్థానాన్ని మనం తీసేయగలమా చాలా చాలా గరికపాటి వారు ఈ సమాజానికి కావలసిన అత్యుత్తమమైన వ్యక్తి
మీ వదిన ను లేపుకుపోయి ప్రవచనాలు చెప్పు వింటాం
ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడెందుకు వచ్చి దేవుడిలాంటి ఒక అవధూత ని ఉన్న గౌరవాన్ని భరించలేక రోడ్డు ఎక్కితే అయన వెంట ప్రజలు ఉన్నారు నీ పరువే లక్ష్మి పార్వతి లా రోడ్డు ఎక్కింది గురువు గారికి నమస్కారం
Bhargavi Ma'am's talk very interesting ....100% true analysis...Thank you Ma'am.🙏👍👌🏻
Very good veslashana. sukanya
She is my Telugu teacher’s sister
వాస్తవం చెప్పారు గొప్ప వ్యక్తులందరూ బోగి ఐ యోగిశతరు
శ్రీ గరికిపాటి నరసింహారావు గురువు గారి ని " పద్మశ్రీ " బిరుదు తో గౌరవించడం యావత్ తెలుగు జాతికే గౌరవం.
Baga chepparu Excellent
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.
భావము : ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకొని అప్పటికది మాట్లాడి తాను బాధపడకుండా, ఇతరులను బాధించకుండా తప్పించుకొని తిరిగేవాడే ఈ లోకంలో ధన్యుడు.
Bhargavi garu manchi visleshana chesaaru.
Baga chepparu madam garu 😊
Meeru correct ga chepparu
Anchor hatsofff love you
'అటెంషన్ సీకింగ్ సిండ్రోమ్..'. ఈవిడతో సహా...
😂
ఆయన ప్రజల మనిషి ఎమీ ఆడది రోడ్డు మీదకు లాగింది గురువు గారు చిన్న తనంలో edyna థప్పుచెసినా మాకు అవసరంలేదు
మీరు చెప్పే దానితో నేను ఏకీభవిస్తున్నాను
🙏🏼🙏🙏🏼🙏అమ్మ
Anchor baga matladaru.
ఆమె అసూయతో ఉన్న విషయం బాగా అర్ధం అయ్యింది..
Is anchor so innocent?
Nijam nijam nijam
Correct
👍
Ame chesinadi mummtiki aropanale.. ayana oka icon. Anthe....
Well said maadam
అమ్మ ఆడవాళ్ళ డ్రెస్సులు మీద శరీర ఆకృతులు మీద మీరు చెప్పే మహానుభావుడు ఎంత నీచంగా కామెంట్లు చేశాడో చూసావా తల్లి అసలు నువ్వు ఆడదానివేనా అలాంటి నీచుడిని గొప్ప వ్యక్తి కింద పొగుడుతున్నాడు అంటే నువ్వు ఎంత దిగుతారో పోయావు అర్థం చేసుకోవాలి
తల్లిలాంటి వదిన నువ్వు చేరదీసి ఇద్దరు పిల్లల కన్నా ఆయన ప్రవచన కర్త ఏమిటమ్మా అలాంటి వ్యక్తిని సమర్థించడం సం ఏమిటమ్మా
చట్టంకు పోతే ఏమవుతుంది? కామేశ్వరీ గారు విడాకులు తీసుకుని గరికిపాటి వారిని చేసుకొంది. మళ్ళి ఇద్దరు విడాకులు తీసుకొని ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకొన్నారు. ఇద్దరూ చట్టపరంగా ప్రవర్తించారు.. కాబట్టి మనం సరదాగా వినడం తప్ప..
Let us wait for law to take its own logical conclusion.
Then only we can follow his sayings.
అసలు చేతబడి అనేది గనుక ఉంటే చేశారా చచ్చేరా తెలుస్తుంది అసలు చేతబడి అనేది లేనప్పుడు అమ్మ భార్గవి దాని గురించి ఇంత విశ్లేషణ అనేది అనవసరం
మనకీ గోలఅవసరంలేదు
మన్మదలీల.... కామరాజు గోల
Hi mam good afternoon kamhakeshi garu cepyedi calla tapulu unnayi menu very chanal lo susanu naku Adi karekt ane pencidi
Aameki nyaayam gurinchi pakkana pedithe anna bhaaryato velladam aayana chesina tappu kaadaa alaanti pani chesinappudu aayana public ki teach cheyyadaaniki elaa arhudu anedi piunt
Aavida maridi thi velladam. Athaniki pillalni kanadam aame tappu ayinaa aame public ki teach chese pravachana karta kaadu
Aayana knowledge kante character important
వీళ్ళందరూ ఉన్మాద శిష్యులు గరికపాటికి! పాపం ఇన్నాళ్లు ఫాలో అయిన వ్యక్తి ఫ్రాడ్ అని, ఇన్నాళ్లు ఫూల్స్ అయ్యారనే విషయాన్ని జీర్ణించుకోలేక ఇలా రోడ్డున పడుతున్నారు!
మీ ఇద్దరి పిల్లలకు మాత్రమే గరికపాటి గారు భౌతిక తండ్రి అవ్వండొచ్చు.
ఈ హిందూ సమాజానికి మొత్తానికి తండ్రి లాంటి వాళ్ళు
మీకు ఒక కథ చెప్తాను మీకు బాగా రామాయణం గురించి అన్నిటి గురించి మీకు కూడా అవగాహన ఉంది కాబట్టి
అహల్య తెలుసు కదా అమ్మ
అహల్య కూడా సహస్రానందా . అనే కుమారుడు ఉన్నప్పటికీ. కుమారుడే
సహస్రానికి చేరే అంతా బ్రహ్మజ్ఞానం యోగి అయినప్పటికీ.
మారువేషంలో వచ్చిన ఇంద్రుని మోహించి నప్పుడు.
ఆమె భర్త ఆవిడని వదిలేసారు ఒక్క సూచనతో.
నా దైవధ్యానం చేసుకో అదే పరిష్కారమని వదిలేశారు
అప్పటి నుంచి ఆవిడ ఒక ఉపాసన లాగా తిండి తినక స్నానం చేయక ఒక వ్రతం చేస్తూ మన ఇప్పటి ఆధునిక భాషలో చెప్పాలంటే డిప్రెషన్ లోకి వెళ్లిన పరిస్థితుల్లో
రామాయణంలో చెప్పింది రాయి అయ్యారు అని ఆవిడ డిప్రెషన్ వెళ్ళిపోయి దైవాధ్యానంలో మునిగిపోయి రాయి లాగా మారిపోయారు. అనగా అచీతన స్థితికి వెళ్లారు.
అలాంటి సమయంలో రాముడు వచ్చారు
రాముని చూసి ఎవరిని గుర్తుపట్టని ఆవిడ రామ అంది అంట
అంటే రాయిని నారిగా చేసిన రాముడు అని పేరు వచ్చింది
మీ పిల్లలు మీకు కావాలి అంటే ఆ అనుబంధం మీరు వాళ్ళని పెంచినప్పుడు ఏర్పడుతుంది
ఇప్పుడు మీ డిమాండ్ చేసే స్టేజ్లో లేదు
అందుకని జరిగింది జరిగిపోయింది.
అనాథల పిల్లల్లో మీ పిల్లల్ని చూసుకోండి మీరు నిజంగా హిందూ ధర్మాన్ని ప్రేమిస్తే.
యశోద దగ్గర కృష్ణుడు పెరిగాడు. వాళ్ళిద్దరే అనుబంధంతో యశోదకృష్ణ ఒక కావ్యమే ఉంది.
ఆ అనుభూతితో విధంగా పెంచిన గరికపాటి గారి భార్య కూడా శ్రీశ్రీ గురజాడ న్న పెంచే అదృష్టం దక్కింది
వాళ్లకు కూడా ఆ పెంపకంలో అవధాని గరికపాటి గారి వారసులుగా హిందూ సమాజాన్ని చైతన్యం చెయ్యడంలో లో భాగమవడం .
యశోద కృష్ణుని ఆధునిక కాలంలో గుర్తు చేస్తున్నారు.
ఈరోజు శ్రీశ్రీని గురజాడను చూస్తే మాకు అనిపిస్తున్నది
మర్యాదగా ఒక అద్వైత సిద్ధాంతాన్ని రమణ మహర్షి ఆచరణ లో చూపించే ఆయనను
మీరు ఇలాంటి మాటల అనే అర్హత మీరు విడాకుల తీసిన మరుసటి రోజు అయిపోయింది.
కానీ మీ భాషలో మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్న చిన్న ప్రయత్నం మాత్రమే
మర్యాదగా ఇంక ముందైనా ఇలాంటి వీడియోలు చేయటం
మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలని చిన్న సూచన
గరికపాటి గారికి , మీరు మీ అంతటిగా మీరే వదిలివేయటం
ఆయన మీద విమర్శిస్తూనే మరల ఆయన అన్యాయం చేశారు అంట పరస్పర విరుద్ధం
మీ యొక్క అభిప్రాయాన్ని ఆయన గౌరవించారు మిమ్మల్ని ఇప్పటివరకు ఒక్క మాట బయట ప్రపంచానికి ఆయన నోటితో చెప్పలేదు .
ఆ గౌరవం మీరు నిలుపుకోగలరని ఆశిస్తున్నాను
.
ఒక అల్లసాని పెద్ద నన్ను ఈ రోజుల్లో మేము చూసుకోగలుగుతున్నాం గరికపాటి గారిలో.
ధర్మో రక్షతి రక్షిత
అది మీ విషయంలో గరికపాటి గారి విషయంలో రుజువు చేస్తుంది
ఇంతకంటే మన హిందూ సంస్కృతిలో వేరే ఉదాహరణ అక్కర్లేదు.
పద్మశ్రీ పద్మ ఈ భూషణం వచ్చినంత మాత్రాన కాళ్లు గొప్ప గొప్ప వాళ్ళు కాలేరు ఈ రోజుల్లో అంగబలం అర్థబలం ఉన్న వాళ్ళందరికీ పద్మశ్రీ లు వస్తున్నాయి అంత మాత్రాన వాళ్ళు గొప్ప వాళ్లు కాదు
Adi lechipoina vesya sani khamalxmeeprvathi sanatanadharmaniki cheedapurugu eydari mathstula savasem lechipoinaduke athmhathya pryathanam kuda chesaru ee khamalaxmeeprvathi lechipoindamma
ఒక హిందువు గా చాలా బాధ గా ఉంది, ఒక లేడీ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ప్రవచన కర్త కి సపోర్ట్ చేస్తూ.
మీకందరికీ తెలుసు తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పు ఒప్పుకోడు.
ఆరోపణలు ఆరోపించబడిన వాడు గమ్మున ఉన్నాడు, ఒక ఆడది తనకి జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకుంది, అది ఎప్పుడైనా జరగనివండి, ఆమెకి సానుభూతి చూపించక పోయినా పర్లేదు కానీ ఇష్టం వచిన్నట్లు బురద జల్లుతున్నారు.
సినిమాల్లో 100 years క్రితం జరిగిన స్టోరీ నీ తీస్తే అయ్యో అప్పుడు అప్పుడు ఎందుల ఎలా చేసారు అని బాధ పడతాము
Examples కూడ ఉన్నాయి కేరళ అమ్మాయిలు సినిమా ఇన, కాశ్మీర్ పైల్స్ ఐన ,ఇంకొకటి ఎందుకు ప్రజలు అంత సానుభూతి చూపించారు.
మరి కామేశ్వరి గారు విషయం కూడ అంతే. ఆ ప్రవచన కర్త బయటికొచ్చి ఎందుకు మాట్లాడడు, అతని వల్ల ఆమెకి అన్యాయం జరిగింది అని చెప్తుంది అది ఎన్ని సంవత్సరాలు ఐన సరే, సమాధానం చెప్పి తీరాలి ఒక ప్రవచన కర్త గా.
హిందుత్వాన్ని నిలపెట్టటం దేవుడెరుగు,ఆడవాళ్ళ విషయం లో మీ పురుషులు చేసే దారుణాలు వల్ల ఇన అన్ని మంట కలిసేలా చేస్తున్నారు.
పని పాట లేని వాళ్ళే హిందుత్వం సంరక్షణ అని రోడ్డు ఎక్కుతారు! వీళ్లలో 2nd families ఉన్నవాళ్లు అంటారు! పెళ్ళాన్ని నీచంగా చూసే వాళ్ళు ఉంటారు! పక్క వాళ్ళ పొట్టకొట్టి డబ్బులు సంపాదించే వాళ్లుంటారు! వీళ్ల బుద్ధి మార్చుకుందామని చూడరు! హిందూత్వం కాపడతాం అంటారు! ఇలాంటి వాళ్ళ బారి నుండి సమాజాన్ని కాపాడేది ఎవరు! ఇలాంటి కుసంస్కరులకు గరికపాటి లాంటి కుసంస్కారే గురువుగా దొరుకుతాడు!
🎉 correct chepparu👍
Amma
Character is not based on caste
In my experience one lady brahmin
తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ మాట్లాడేవాళ్ళు ,. వినే వాళ్ళు అందరికీ పాపం వొస్తుంది ఆయన నిజంగా పాపం చేస్తే ,. ఇంక్లోడువింగ్ మై సెల్ఫ్ అల్సొ
Both are wrong. They behaved immorally and he teach morals
Revenge stories unna movies anni superhits. Culprits deserve punishment even after 100 years. Character is important than knowledge.
Inninyears yemai poyindhi ippudu yendhuku bayatiki vachindhi nijamaina ame ayithe appude addukunedhi husband ni vadhalaledhu
Doga mayalela.aame kodukulaku thallya kada cheppandi.guruvu gare cheppamanandi veda upanishath asta dasa purana grahi kada
valmiki kooda gatha jeevithamlo boyavadu ade boyavadu ramayanam vrasi andariki aaradudu.
Sahetukamga cheppaaru smt.Bhargavi garu....kaani manishi marina chesina karma anubhavinchaka thappadu.....kotla rupaayalu kottestaanu...nenu ippatininchi basguntaanu ante karma vadilipedutundaa?konni crores kottesi konni lakhs daanam chestaanu ante correct A?....nijamaina maarpu vacchinappudu nindalni thattukovaali samyamanamtho.......oka vela aayana thappu ledu ante...mAmmavaaru thappaka rakshistaaru.....manaku veerilo thappu yevaridi teliyadu...kaani ye thappu cheyyani vaari rendava bharya,iddaru kodukulani thaluchukunte Baadha vestundi.....Manishi, dabbu,hodha ,sthaayi mogavaallani vimarsatamledu.....yekkuva ninda aadavaari meeda padutindi...magavaru amayakulani,long deesukondani....ee anyaayam samajam samardhinchakoodadu...ituvanti vishayaalulo adhyadhikamga iddarilo thappu untundi....
Aa uttamamainade anna bharyani lepukuravatam
Aakaasam meeda vummesthe emavuthundi adi chesindi aveda.vaalmeeki maharshi gurinchi kooda telusu ramayanam rasaruga mari atuvanti vaaru rasaru memu chadavamu ani evaru analede mari.
Smt.kameswramma gari meeda criminal complaint evvadam lo ne "MAHONNATA VYAKTITAWAM" any body can understand 🔥🔥😡😡😲🙏
Vemana pachhatapa paddaru. Kani
3rd husband dorikithe court enduku?
Aame cheppindante anni nammala,artham kavatam ledu,aame abaddhalu kooda cheppocchu kada?.kontha mandi valla pani jaragali ani enthakaina thegistharu.one side complaint ni nammalemu.
మరి గరికపాటి నీచుడు కాదు అనడానికి మీ దగ్గర ఋజువు ఉందా?
Ee news venevalladi
ఒక స్త్రీ ఆవేదన అర్థం చేసు కో అమ్మ స్త్రీగా
మీరు పెద్దవారు, మీరు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగింది అని కొంత సమయం కేటాయించి తెలుసుకుని మాట్లాడితే బాగుండేది....
ఆవిడ మొదట భర్తకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడరు,పిల్లలకి జరిగిన అన్యాయం మీరు మాట్లాడరు, ఈయన వదిలేసారో లేక చాలా మంది చెప్తున్నట్లు ఈయనకి అన్యాయం చేసి శివ ప్రసాద్ గారితో ఈవిడ వెళ్ళిపోయిందో మీకు తెలీదు మాట్లాడరు, కానీ సానుభూతి ప్రకటించేస్తారు....
ఎక్కడ్నుంచి వస్తారండి మీరందరూ, ఇవే ఆరోపణలు ఒక అబ్బాయి ఇంకో అమ్మాయీ పైన చేస్తే, మీరు ఇలాగే ఆ అబ్బాయికి సానుభూతి తెలియజేస్తారా, నిజాలు తెలుసుకోకుండా??
ఆ బాధితుడి స్థానంలో మీ కుటుంబ సభ్యులు అంటే ఇలానే ఆ ఆరోపణలు చేసిన మనిషి పై సానుభూతి తెలియచేస్తారా?
ఇది మీ విచక్షణకే వదిలేస్తున్నాం....!
ఎవరు బాధితుడు గరికపాటా?
@satishmsvs9473 లేకపోతే మీరా?
@@GopalaKrishna.Kandula అన్నయ్య భార్యని లేపుకురావడం తప్పు కాదంటారు అంతేగా! అదొక సంఘ సంస్కరణ చర్య ఏమో! మాకు తెలీదు కొంచెం వివరిస్తారా?
@satishmsvs9473 ఎవరు ఎవరిని లేపుకుని వచ్చారో మనకి తెలియదు కదా, ఆ రోజు ఏం జరిగిందో, ఎవరు ఎవరిని ప్రభావితం చేశారో, అప్పుడు పరిస్థితి ఏంటో ఎవరికి తెలుసు, ఆవిడ ఈయన్ని వదిలి ఇంకొకరితో వెళ్ళిపోయారు అని అప్పుడు ఉన్నవారు అంటున్నారు, ఈరోజు వచ్చేసి యూట్యూబ్ లో మాట్లాడితే అది కరెక్ట్ కాదు...
ఆ సంఘటన ఆయన 25 సంవత్సరాలు వయసులో జరిగింది, అది చూపించి మీరు ఆయన్ని ఇప్పుడు జడ్జి చేయనవసర్లేదు... ఆ అర్హత మీకు లేదు.....
ఇదే వివరణ,
గురుగోవింద గింజా ఎక్కడో నలుపు పెట్టుకుని నా వొళ్ళంతా ఎరుపే అందంట, ముందు మన నలుపు చూసుకుందాం, తర్వాత అందరికీ ఎరుపు చూపిద్దాం....
@@satishmsvs9473 ఆయన అన్న భార్యని లేపుకొచ్చార, లేక ఆయన చనిపోయాక పెళ్లి చేసుకున్నారా, ఇవి మీకు తెలియదు కదా, ఆవిడ రెండు వీడియో ల్లో ఈ రెండు చెప్పారు...
అవి పక్కనపెడితే, గురుగోవింద గించ దాని జి కింద నలుపు పెట్టుకుని, ఒళ్ళంతా ఎరుపు అందంటా
మనం ముఖ్యంగా మీరు వేరేవాళ్ళని జడ్జి చేసే స్థాయి లో లేము... మనది మనం చూస్కుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం...
ఏమంటారు???
నువ్వు అన్ని తెలుసుకొని vedios తీర్పు లు చెప్పు. ముందు గారిపాటి గారు సొంత అన్న భార్య ని ఇద్దరి పిల్లల తల్లి ని వివాహం చేసుకొన్నారు. అంటే ఇప్పుడు గరికపాటి గారు పెంచిన ఆ ఇద్దరు బిడ్డలు అన్న గారి సంతానం. గారిపాటి గారి కామేశ్వరి గారికి పుట్టలేదు.
Why her elder son filed case against her mother edi evvaru adagatledu this incident happened 10 months back.
Clarify this problem will resolved.
Pushpa is not the matter it's happened acvidentally.
Goda meeda pilli la undi
అమ్మ మీరుకూడా వచ్చారా...రందమ్మ రండి కది తెలు ఏమైనా తీసుకుంటారా .. ఇంకా మొదలెట్టండి బోర్డు మీద ముగ్గు వేసి గురువు వక్రించాడు సని వెక్కిరించాడు అని...
Eddaru siggulaynivally vallabamdam vadina maridi aeetay
మీఇంట్లో స్టోరీ యూట్యూబలో డిబేట్ పెట్టుబ్రదర్. శే వస్ రాపిడ్ వెన్ found alone. శే వస్ not సపోర్టెడ్ by హస్బెండ్ ను ఫ్యామిలీ. శే సఫరెడ్ a లాట్. సపోర్ట్ హర్