అంబేడ్కర్ గారు రాజ్యాంగం రాసి ఉండకపోతే నేటికీ బహుజనులం మున్సిపాలిటీ, పంచాయతీ చెత్తకుండీల వద్ధ అన్నపు మెతుకులు ఏరుకునే పనిలో ఉండేవారం జై భీం జై భారత రాజ్యాంగం జై ప్రజాస్వామ్యం.
జై భీమ్,జై మాల, జై మాదిగ మాల మాదిగ మేధావులారా మనల్ని ఆడిస్తున్న మనువాదులకు కీలుబొమ్మలు కాకండి, ఎందుకురా మనకు రిజర్వేషన్... ఎన్నాళ్ళు నువ్వు వారికి చెప్పులు కుడితే నీ బతుకు మారుతుంది, నిన్నటికి నిన్న ఒక వెధవ ఒకడు చస్తే డప్పు కొట్టిండు.. ఇంకా ఎన్నాళ్ళు కొట్టాలి రా మనం డప్పు.. ఎవడురా మనకు ఆ వృత్తిని ఇచ్చింది.. ఎందుకు కొట్టాలి మనం డప్పు.చదవండ్రా రాజ్యాంగం...మన బతుకులు మార్చిన అంబేద్కర్ ను చదవండి,మన భవిష్యత్తు కోసం కష్టపడి చదవండి.. మనమిద్దరం కొట్టుకు చచ్చేలా చేస్తుంది ఎవడు,వాడి దుర్మార్గపు ఆలోచన ఏంటో తెలుసుకొని బ్రతకండి.చదువే మన ఆయుధం, రిజర్వేషన్ కాదు..
ఎక్కడో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన కేసుని మొత్తం దేశంలో అమలు జరపాలని అంటున్న మాదిగల అజ్ఞానానికి జాలి వేస్తుంది ఈ తీర్పు జాతీయస్థాయిది కాదు ఇది ఓన్లీ పంజాబ్ రాష్ట్రంలో ఉన్న విభేదాలు రీత్యా వచ్చిన తీర్పు సోదరులు దీని గమనించాలి మాల సోదరులు అధైర్య పడవద్దు మన జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా దానిమీద సమీక్ష నిర్వహిస్తున్నారు మాల సోదరులు మరొకసారి చెప్తున్నాం మీరు అధైర్య పడవద్దు నిరుత్సాహ పడవద్దు జై భీమ్ జై భీమ్
రాజేష్ నీ మాటలు చుస్తే అక్కడ వినే వారికంటే నికే చదువు అవసరం అనిపిస్తుంది . వర్గీకరణ చేస్తే నీకు జరిగే నష్టం ఏంటో చెప్పు.. అంతే గాని మాకంటే మంచిగా చదివితే మీకు కుడా ఉద్యోగాలు వస్తాయి అంటే ఎలా? మీరు చదువులో అంత ముందు ఉంటె మీకు అసలు రిజర్వేషన్లు అవసరం లేడు కాదా చక్కగా జనరల్ కోటా లో సంపాదించే వారే కదా ..
ఒక ఊరిలో నాలుగు కుటుంబాలు ఉన్న మీ మాల వర్గానికి సంబంధించిన ప్రజ ప్రతి ఊర్లో ఉన్న మాల కులానికి చెందిన ప్రతి ఒక్కరు చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటారు మాదిగ జాతికి సంబంధించిన ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు జీతాలు కూలి పని వ్యవసాయం పని చేసుకొని బ్రతుకుతున్నారు మీ మాలోల లాగా ఎస్ వాడుకోవడం తెలంగాణలో ఉన్న మాదిగ జాతి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు
Are Rajesh bhai Bata and paragon company's cheppulu thelvanappudu raledhu cheppulu yento ani samaajaniki parichayam chesindi madiga biddalu Company's thayaru chesindhi yeppudu cheppandi yenti Rajesh mari intha kuda common sense ledha. Example okati chepputha vinu electrical subject lo Faradays law induction vuntundhi vundhi ah principal electrical machines lo father's of the electro magnetic induction antaru ante ayana tharwatha chala mandhi principles kanukunnaru ala ani cheppi ayananu pakkaku pettaledhu kadha. Alaage e dhesamulo cheppulu kuttadam nerpindhi madigalu motta modhati ga parichayam chesindhi madigalu gidhi thelusuko
ఆకలి వేసింది అని అడుక్కు తింటాం కడుపు నిండింది అని కళ్ళు నెత్తికెక్కడం మంద కృష్ణ నైజం ఇది మాదిగలు గమనించాలి మీరే లేకుంటే అని అంబేద్కర్ గారిని తలచుకున్నట్టు మాదిగలు మాలలను తలచుకోవాలి మొదటి దగ్గరనుండి వారికి మన చేయూత ఉన్నది అది గ్రహించాలా మాదిగ సోదరులు జై బీమ్
జై భీమ్ 🙏🙏🙏🙏🙏✊✊✊✊✊
JAI MADIGA JAI JAI KRISHNA MADIGA
జైభీమ్,జైమాల సూపర్ స్పీచ్ బ్రదర్
జై భీమ్
జై మలాలు
జై భీం ,జై మాల పి.వి రావు ఆశయ సాధనకు ఏ.వి .రావు గా సింహ గర్జన కు నా జాతి ని తరిలిస్తాను
Jai Bheem
కుల గణన చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కుల గణన చేసి ఎవరి వాటా వారు పంపిణీ చేసుకోవడం సమంజసం. జై భీమ్.
జై భీమ్ జై మహార్
తమ్ముడు రాజేష్ బ్రతకాలి అని ఉంది బ్రతకాలి అని ఉంది రాజ్యాంగంలో ఎలా ఉంది మనుషులందరూ సమానమే అందరూ సమానంగా బ్రతకాలి అని ఉంది రాజ్యాంగంలో
JAI BHEEM JAI MALA
జై మాల
Super అన్న
జై భీమ్ అన్న మీరు అసెంబ్లీ లో ఉండాలి
❤
అంబేడ్కర్ గారు రాజ్యాంగం రాసి ఉండకపోతే నేటికీ బహుజనులం మున్సిపాలిటీ, పంచాయతీ చెత్తకుండీల వద్ధ అన్నపు మెతుకులు ఏరుకునే పనిలో ఉండేవారం
జై భీం జై భారత రాజ్యాంగం జై ప్రజాస్వామ్యం.
Jai bheem ❤️❤️❤️❤️🙏🙏🙏
లెజెర్ల అబద్దాలు ఆపు
జై భీమ్,జై మాల, జై మాదిగ మాల మాదిగ మేధావులారా మనల్ని ఆడిస్తున్న మనువాదులకు కీలుబొమ్మలు కాకండి, ఎందుకురా మనకు రిజర్వేషన్... ఎన్నాళ్ళు నువ్వు వారికి చెప్పులు కుడితే నీ బతుకు మారుతుంది, నిన్నటికి నిన్న ఒక వెధవ ఒకడు చస్తే డప్పు కొట్టిండు.. ఇంకా ఎన్నాళ్ళు కొట్టాలి రా మనం డప్పు.. ఎవడురా మనకు ఆ వృత్తిని ఇచ్చింది.. ఎందుకు కొట్టాలి మనం డప్పు.చదవండ్రా రాజ్యాంగం...మన బతుకులు మార్చిన అంబేద్కర్ ను చదవండి,మన భవిష్యత్తు కోసం కష్టపడి చదవండి.. మనమిద్దరం కొట్టుకు చచ్చేలా చేస్తుంది ఎవడు,వాడి దుర్మార్గపు ఆలోచన ఏంటో తెలుసుకొని బ్రతకండి.చదువే మన ఆయుధం, రిజర్వేషన్ కాదు..
జై భీమ్ అన్న మాల నాయకత్వం వర్ధిల్లాలి.
జై భీమ్ సోదరులకు Dr. B. R. Ambedkar konaseema zilla
Correct time vachindi...😂😂😂
JAI MALA JAI BHEEM TIGER RENJARLA RAJESH ❤ T . S . A . P . JAI BHEEM
Jai bheem
Sc lu ante mala madigalena Rajesh sc lalo vunna upakulala sagati anti Jara ceppu
ఎక్కడో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన కేసుని మొత్తం దేశంలో అమలు జరపాలని అంటున్న మాదిగల అజ్ఞానానికి జాలి వేస్తుంది ఈ తీర్పు జాతీయస్థాయిది కాదు ఇది ఓన్లీ పంజాబ్ రాష్ట్రంలో ఉన్న విభేదాలు రీత్యా వచ్చిన తీర్పు సోదరులు దీని గమనించాలి మాల సోదరులు అధైర్య పడవద్దు మన జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా దానిమీద సమీక్ష నిర్వహిస్తున్నారు మాల సోదరులు మరొకసారి చెప్తున్నాం మీరు అధైర్య పడవద్దు నిరుత్సాహ పడవద్దు జై భీమ్ జై భీమ్
JAI. BHEEM ✊✊✊ JAI SHAAN RENJARLA RAJESH 🐯🐯🐯🔥🔥 ZINDHABAD 👍🏽✊✊ JAI SC AIEKYATHA VARDILALI... MALA MADHEEGA ZINDHABAD 👍🏽👍🏽
రాజేష్ నీ మాటలు చుస్తే అక్కడ వినే వారికంటే నికే చదువు అవసరం అనిపిస్తుంది . వర్గీకరణ చేస్తే నీకు జరిగే నష్టం ఏంటో చెప్పు.. అంతే గాని మాకంటే మంచిగా చదివితే మీకు కుడా ఉద్యోగాలు వస్తాయి అంటే ఎలా? మీరు చదువులో అంత ముందు ఉంటె మీకు అసలు రిజర్వేషన్లు అవసరం లేడు కాదా చక్కగా జనరల్ కోటా లో సంపాదించే వారే కదా ..
ఒక ఊరిలో నాలుగు కుటుంబాలు ఉన్న మీ మాల వర్గానికి సంబంధించిన ప్రజ
ప్రతి ఊర్లో ఉన్న మాల కులానికి చెందిన ప్రతి ఒక్కరు చదువుకొని
ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటారు
మాదిగ జాతికి సంబంధించిన ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు
జీతాలు కూలి పని వ్యవసాయం పని చేసుకొని బ్రతుకుతున్నారు
మీ మాలోల లాగా ఎస్ వాడుకోవడం తెలంగాణలో ఉన్న మాదిగ జాతి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు
Ambedkar garu చదువుకోమని cheppadu
Jai bhim jay mahar
Are Rajesh bhai Bata and paragon company's cheppulu thelvanappudu raledhu cheppulu yento ani samaajaniki parichayam chesindi madiga biddalu Company's thayaru chesindhi yeppudu cheppandi yenti Rajesh mari intha kuda common sense ledha. Example okati chepputha vinu electrical subject lo Faradays law induction vuntundhi vundhi ah principal electrical machines lo father's of the electro magnetic induction antaru ante ayana tharwatha chala mandhi principles kanukunnaru ala ani cheppi ayananu pakkaku pettaledhu kadha. Alaage e dhesamulo cheppulu kuttadam nerpindhi madigalu motta modhati ga parichayam chesindhi madigalu gidhi thelusuko
Plz ignore this fellow n let us concentrate on categorisation 😢
So what
జై మాల జై జై మాల 💐🌹భారత రాజ్యాగం abcd వర్గీకరణ వెతిరేక పోరాటంలో మనము కలిసికట్టుగా డిసెంబర్ ఒకటో తారీకు రోజున మన యొక్క సత్త చూపించాలి 💐జై బీమ్ 💐🌹
Jai bhim jai mala🎉
Jai madhiga
లేరు
ఆకలి వేసింది అని అడుక్కు తింటాం కడుపు నిండింది అని కళ్ళు నెత్తికెక్కడం మంద కృష్ణ నైజం ఇది మాదిగలు గమనించాలి మీరే లేకుంటే అని అంబేద్కర్ గారిని తలచుకున్నట్టు మాదిగలు మాలలను తలచుకోవాలి మొదటి దగ్గరనుండి వారికి మన చేయూత ఉన్నది అది గ్రహించాలా మాదిగ సోదరులు జై బీమ్
Jai bheem jai Mala
Rajyangham antha thelisi medhavi gha vunnatu. Vanti r Rajesh ghar etla dhari thappi matladuthu patallo joru penchuthunnavi nijangha ni jThiki jarigina anyayam emiti nayana
మంద ఏలియాకు కలెక్టర్ ఇవ్వాలి
Estharu bro baga
Noppi nduko... Rajesh ki.... Veedu vere vallaki clsss peekutadu.. ipudu nduku noppi oh mari 😂😂😂😂
Vargikarana kacchithanga jaragali Jai mrps
ఆపేటంత seen లేదు
రాజ్యాంగమే ఆపుతుంది
Ap nundi Telangana vidipoyetapudu melanti lagatapati etlane chepiru alage sc vargikaranakuda agadu jai madiga
జై మాల