Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
పల్లవి: యేసయ్య నీ జనన మెంత చిత్రమో కనులారా దర్శించినోళ్ళ కెరుక హైలెస్సా ...ఓ... హైలెస్సా... ఓ... హైలెస్సా... ఓ... హైలెస్సా... (2) ప్రభు యేసు పాకలో పుట్టినాడని ప్రకటించిన నోళ్లకు అంత ఎరుక హైలెస్సా ...ఓ ...హైలేసా... ఓ... హైలెస్సా... ఓ ...హైలేసా... ఆకాశమందున్న... ఓ ...వింత చుక్క... హైలెస్సా.... తూర్పు దేశజ్ఞానులను నడిపించే చుక్క ... హైలెస్సా(2) (యేసయ్య)1.చరణం: తల్లి అయినా మరియమ్మను చూసి.... హైలెస్సా .....తన ఒడిలోన పవళించు శిశువును చూసి... హైలెస్సా ...బంగారు సాంబ్రాణి బోలమును తెచ్చి.... హైలెస్సా ....నా యేసు పుట్టుకకు కానుకలిచ్చి... హైలెస్సా... అత్యానంద భరితులాయే ఆనంద మానందమానందమాయే (యేసయ్య)2. చరణం: గొర్రెల కాపరులు పొలంలో ఉండగా... హైలెస్సా....దేవదూత రాత్రివేళ దర్శనమియ్యగా... హైలెస్సా ...మీ కొరకు పుట్టాడన్న సువార్త తెలుపగా... హైలెస్సా ...గొల్లలందరికి సంతోషమాయే ఆనంద మానందమానందమాయే (యేసయ్య)3. చరణం: సర్వోన్నతమైన స్థలములలోన... హైలెస్సా ...నా దేవునికి మహిమయు కలిగేటివేళ... హైలెస్సా.. తనకు ఇష్టులైన మనుషులకేమో... హైలెస్సా... భూమి మీద సమాధానం కలిగేటివేల... హైలెస్సా... లోకమంతట సంతోషమాయే ఆనందమానందమానందంహైలెస్సా... ఓ ...హైలెస్సా... ఓ ...హైలెస్సా... (యేసయ్య) ✍🏻రచన... స్వరకల్పన,గానం... దివ్య...🙏🏻
సుపర్ పాట సిస్టర్ మీరు ఇంకా మరిన్ని పాటలు పెట్టండి. దేవుడు మిమ్ము దివించునుగాక
ఆమె న్
Praise the Lord sister. చర్చ్ కట్టడం మొదలు పెట్టారా సిస్టర్..
Ha modalu petaamu🙏🙏🙏
చాలా బాగుంది అక్క ❤🎉❤
😊Super akka... God bless you😊🙌🏻
😊 Thank you Nanna👋
Bagudhiakk 5:42 a5:36
Chala baagundi akka song
సాంగ్ చాలా బాగుంది సిస్టర్..
Super deepa song
గాడ్ బ్లెస్స్ యు చెల్లి
Akka Praise the lord 🙏 akka tq akka Christmas song released chsinadhuku akka chala spr ga undhii akka nannu chala athmatho nimpindhii akka me song
Super ❤
God bless you Akka
Nice song🎼🎤🎧god bless u sister garu🙏✝️
Super akka God bless you 🙏🙏🙏🙏🙏🙏
Glowry To God
Akka bagundi akka
Good good voice sister 🙏And God bless you
Praise the lord sister, devuniki mahima kalugugaaka adbutamaina paata......god bless u amen......
Good ..super ... praise to God..
Nice 👍 akka super 😍🤗❤️✝️🙏 devunike mahima kalugunu gaka🎉❤
🙏🙏
అక్క సూపర్ పాట మరెన్నో పాటలు పాడాలని దేవుడు నిన్ను దీవించును గాక
Very nice song lyrics, music totally wonderful Divya garu..👌👌🤗🥰 glory to God 🙌🙏 God bless you more ❤😊
Super akka baga padaru god bless you
Praise the lord amen
Akka song supergaa unnadi devvuniki mahema kalugunugaaka amen
Super song god bless 🙏
😂😂😂😂😂😂😂😂😂❤
Super akka 🙏
Akka Song Chala Chala Bagundi Akka - Yesaya key Ganatha Mahima Prabhavamudu Chelinchudhumu Gaka Amen 🙏🙏🙏
🙏👏👏👏👏👍
Yasayyake Mahima ganatha kalugunu gaka ameen 👏👏👏👏 song yasayya machi sooramu echaru akka
Praise the Lord akka 🙏 glory to god🙏 All the best akka devudu ninnu ashirvadinchunu gaka amen......
Praise the Lord sister super
Great song good voice❤ praise the lord akka
Praise the lord akka 🙏
🙏🙏🙏👏👏👏🛐🛐🛐🛐🎄🎄🎄🎄⛄💥
Super akka❤
Praise the Lord🙏 akka 🙏🙏🙏🙏🙏
పల్లవి:
యేసయ్య నీ జనన మెంత చిత్రమో
కనులారా దర్శించినోళ్ళ కెరుక
హైలెస్సా ...ఓ... హైలెస్సా... ఓ... హైలెస్సా... ఓ... హైలెస్సా... (2)
ప్రభు యేసు పాకలో పుట్టినాడని ప్రకటించిన నోళ్లకు అంత ఎరుక
హైలెస్సా ...ఓ ...హైలేసా... ఓ... హైలెస్సా... ఓ ...హైలేసా...
ఆకాశమందున్న... ఓ ...వింత చుక్క... హైలెస్సా.... తూర్పు దేశజ్ఞానులను నడిపించే చుక్క ... హైలెస్సా(2) (యేసయ్య)
1.చరణం: తల్లి అయినా మరియమ్మను చూసి.... హైలెస్సా .....
తన ఒడిలోన పవళించు శిశువును చూసి... హైలెస్సా ...
బంగారు సాంబ్రాణి బోలమును తెచ్చి.... హైలెస్సా ....
నా యేసు పుట్టుకకు కానుకలిచ్చి... హైలెస్సా...
అత్యానంద భరితులాయే ఆనంద మానందమానందమాయే (యేసయ్య)
2. చరణం: గొర్రెల కాపరులు పొలంలో ఉండగా... హైలెస్సా....
దేవదూత రాత్రివేళ దర్శనమియ్యగా... హైలెస్సా ...
మీ కొరకు పుట్టాడన్న సువార్త తెలుపగా... హైలెస్సా ...
గొల్లలందరికి సంతోషమాయే ఆనంద మానందమానందమాయే (యేసయ్య)
3. చరణం: సర్వోన్నతమైన స్థలములలోన... హైలెస్సా ...
నా దేవునికి మహిమయు కలిగేటివేళ... హైలెస్సా..
తనకు ఇష్టులైన మనుషులకేమో... హైలెస్సా...
భూమి మీద సమాధానం కలిగేటివేల... హైలెస్సా...
లోకమంతట సంతోషమాయే ఆనందమానందమానందం
హైలెస్సా... ఓ ...హైలెస్సా... ఓ ...హైలెస్సా...
(యేసయ్య)
✍🏻రచన...
స్వరకల్పన,గానం...
దివ్య...🙏🏻
సుపర్ పాట సిస్టర్ మీరు ఇంకా మరిన్ని పాటలు పెట్టండి. దేవుడు మిమ్ము దివించునుగాక
ఆమె న్
Praise the Lord sister. చర్చ్ కట్టడం మొదలు పెట్టారా సిస్టర్..
Ha modalu petaamu🙏🙏🙏
చాలా బాగుంది అక్క ❤🎉❤
😊Super akka... God bless you😊🙌🏻
😊 Thank you Nanna👋
Bagudhiakk 5:42
a
5:36
Chala baagundi akka song
సాంగ్ చాలా బాగుంది సిస్టర్..
Super deepa song
గాడ్ బ్లెస్స్ యు చెల్లి
Akka Praise the lord 🙏 akka tq akka Christmas song released chsinadhuku akka chala spr ga undhii akka nannu chala athmatho nimpindhii akka me song
Super ❤
God bless you Akka
Nice song🎼🎤🎧god bless u sister garu🙏✝️
Super akka God bless you 🙏🙏🙏🙏🙏🙏
Glowry To God
Akka bagundi akka
Good good voice sister 🙏
And God bless you