Chukka Puttindhi 2 - Emmanuel ( ఇమ్మానుయేలు ) | Latest New Telugu Christmas Song 2023

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ •

  • @suneethajoydarla4953
    @suneethajoydarla4953 2 роки тому +238

    సాహిత్యం వర్ణనాతీతం. ఆహ్లాదకరమైన సంగీతం .. ఒక్కొక్కరి స్వరంలో ఒక్కో రకమైన మాధుర్యం... ప్రత్యేక శైలిలో మీ గాత్రాల కలియిక మరొక అద్భుతం... వినడానికి ఎంతో హాయిగా ఉంది.. shooting లో acting లాగా కాకుండా.. ఆరాధన భావం కలుగుతోంది పాట చూస్తున్నంత సేపు.. టీమ్ అందరికీ ప్రత్యేక వందనాలు దీవెనలు.

  • @teluguchristanholylife6261
    @teluguchristanholylife6261 Місяць тому +77

    2024 Nov lo chusthunna vallu ❤

  • @VenkateshYedla-o8c
    @VenkateshYedla-o8c 11 місяців тому +38

    యుగపురుషుడు శకపురుషుడు ఇమ్మానుయెలు లోకరక్షకుడు చుక్కా పుట్టింది ధరణి మురిసింది
    చుక్కా పుట్టింది ధరణి మురిసింది
    రాజులకు రారాజు వచ్చాడని
    ఆకాశంలోన వెలుగే నింపింది
    శ్రీ యేసు పుట్టాడని
    ఈ బాలుడే తండ్రీ పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని
    ఈ బాలుడే మన ఆకారము చేయబడిన మెస్సయ్యా ఇతడే అని
    ఈ బాలుడే తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిం దేవుడని
    ఈ బాలుడే నిన్నా నేడు నిరంతరము ఉండువాడని..
    1. శకమే ముగిసే నవశకమే మొదలే
    నింగి నేల ఆనందముతో నిండేనే
    దివినే విడిచే పరమాత్ముడే
    పాపం శాపం తొలగింప నేతెంచేనే…..
    శరీర ధారిగా భువిలోకి వచ్చెగ
    మన కోసమే ఇమ్మానుయెలు
    మన పాప శాపముల్ హరింప వచ్చేగా
    మన కోసమే రక్షకుడై (2)
    జగత్తు పునాది వేయకముందే.. ఉన్నావాడే ఉన్నావాడే
    అబ్రహాము కంటే ముందే..ఉన్నావాడే ఉన్నావాడే
    వెలుగు కమ్మని నోటితో పలికిన వాడే
    సూర్య చంద్ర తారలను చేసిన వాడే
    నిన్న నేడు నిరంతరము నిలిచేవాడు ఈయనే
    నిత్యానందము నిత్యజీవము నీకిచును ఇమ్మానుయెలు
    నీ చీకటి అంతయు తొలగింపవచ్చెగ నీ కోసమే నీతి సూర్యుడై
    దుఖిఃతులను ఓదార్చుటకు వచ్చినవాడే మన యేసయ్య
    పాపములను తోలగించుటకు వచ్చినవాడే మన యేసయ్య
    మట్టి నుండి మానవుని చేసినవాడే
    మహిమను విడచి మనకోసమే వచ్చాడే
    కంటి పాపల మనలను కాచేవాడు ఈయనే
    మహిమా స్వరూపుడే మనుజావతారిగా
    మహిలోకీ వచ్చే ఇమ్మానుయెల్
    మన పాపసాపముల్ హరింప వచ్చెగ
    మన కోసమే రక్షకుడై (2) (చుక్కా పుట్టింది)
    ఇమ్మానుయేలు ఎలోహీం
    ఇమ్మానుయేలు ఎల్షడ్డై
    ఇమ్మానుయేలు Adonai
    యావే
    ఇమ్మానుయేలు రాఫ
    ఇమ్మానుయేలు ఎలరోయి
    ఇమ్మానుయేలు ఎల్హోలం శాలోం
    ఎల్ ఇశ్రాయేల్
    ఎల్ హన్నోరా
    ఎల్ మిఖాదేష్
    ఎల్ హఖావోద్
    ఇమ్మానుయేల్
    ఆమెన్ అనువాడా అల్ఫా ఒమేగా నిన్న నేడు నిరతము నిలుచు వాడా

    • @devikadevika5877
      @devikadevika5877 11 місяців тому +1

      Good songs is the ✝️✝️✝️⛪⛪

  • @cyphericarus3563
    @cyphericarus3563 Місяць тому +23

    Lyrics:
    యుగపురుషుడు శకపురుషుడు
    ఇమ్మానుయేలు లోకరక్షకుడు
    చుక్క పుట్టింది ధరణి మురిసింది
    చుక్క పుట్టింది ధరణి మురిసింది
    రాజులకు రారాజు వచ్చాడనింది
    ఆకాశంలోన వెలుగే నింపింది - శ్రీ యేసు పుట్టాడని
    ఈ బాలుడే తండ్రి పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని
    ఈ బాలుడే మన పితరులకు వాగ్ధానం చెయ్యబడిన మెస్సయ్యా ఇతడేనని
    ఈ బాలుడే తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిమ్ దేవుడని
    ఈ బాలుడే నిన్న నేడు నిరంతరము ఉండువాడని..
    శకమే ముగిసే నవశకమే మొదలే
    నింగి నేల ఆనందముతో నిండెనే
    దివినే విడిచే పరమాత్ముడే
    పాపం శాపం తొలగింప నేతెంచెనే…..
    శరీరధారిగా భువిలోకి వచ్చెగా - మన కోసమే ఇమ్మానుయేల్
    మన పాప శాపముల్ హరింపవచ్చెగా - మన కోసమే రక్షకుడై (2)
    జగత్త్పునాది వేయకముందే - ఉన్నవాడే ఉన్నవాడే
    అబ్రహాముకంటే ముందే - ఉన్నవాడే ఉన్నవాడే
    వెలుగు కమ్మని నోటితో పలికినవాడే
    సూర్య చంద్ర తారలను చేసినవాడే
    నిన్న నేడు నిరతరము నిలిచేవాడు ఈయనే
    నిత్యానందము నిత్యజీవము - నీకిచ్చును ఇమ్మానుయేల్
    నీ చీకటంతయు తొలగింపవచ్చెగా - నీ కోసమే నీతి సూర్యుడై (2)
    దుఃఖితులను ఓదార్చుటకు - వచ్చినవాడే మన యేసయ్యా
    పాపములను తొలగించుటకు - వచ్చినవాడే మన యేసయ్యా
    మంటి నుండి మానవుని చేసినవాడే
    మహిమను విడచి మనకోసమే వచ్చాడే
    కంటి పాపలా మనలను కాచేవాడు ఈయనే
    మహిమా స్వరూపుడే మనుజావతారిగా - మహిలోకీ వచ్చె ఇమ్మానుయేల్
    మన పాప శాపముల్ హరింపవచ్చెగా - మన కోసమే రక్షకుడై (2) ||చుక్క పుట్టింది||
    ఇమ్మానుయేలు ఎలోహిమ్
    ఇమ్మానుయేలు ఎల్ షడ్డాయ్
    ఇమ్మానుయేలు అడోనాయ్ - యావే
    ఇమ్మానుయేలు రాఫా
    ఇమ్మానుయేలు ఎల్ రోయి
    ఇమ్మానుయేలు ఎల్ ఓలం - షాలోమ్
    ఎల్ ఇజ్రాయెల్ ఎల్ హన్నోరా
    ఎల్ మీకాదేష్ ఎల్ హక్కావోద్ - ఇమ్మానుయేల్
    ఆమెన్ అనువాడా అల్ఫా ఒమేగా
    నిన్న నేడు నిరతము నిలుచువాడా (2)

  • @chakravarathisaketi5885
    @chakravarathisaketi5885 2 роки тому +16

    యుగపురుషుడు శకపురుషుడు ఇమ్మానుయెలు లోకరక్షకుడు చుక్కా పుట్టింది ధరణి మురిసింది
    చుక్కా పుట్టింది ధరణి మురిసింది
    రాజులకు రారాజు వచ్చాడని
    ఆకాశంలోన వెలుగే నింపింది
    శ్రీ యేసు పుట్టాడని
    ఈ బాలుడే తండ్రీ పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని
    ఈ బాలుడే మన ఆకారము చేయబడిన మెస్సయ్యా ఇతడే అని
    ఈ బాలుడే తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిం దేవుడని
    ఈ బాలుడే నిన్నా నేడు నిరంతరము ఉండువాడని..
    శకమే ముగిసే నవశకమే మొదలే
    నింగి నేల ఆనందముతో నిండేనే
    దివినే విడిచే పరమాత్ముడే
    పాపం శాపం తొలగింప నేతెంచేనే.....
    శరీర ధారిగా భువిలోకి వచ్చెగ
    మన కోసమే ఇమ్మానుయెలు
    మన పాప శాపముల్ హరింప వచ్చేగా
    మన కోసమే రక్షకుడై (2)
    జగత్తు పునాది వేయకముందే.. ఉన్నావాడే ఉన్నావాడే
    అబ్రహాము కంటే ముందే..ఉన్నావాడే ఉన్నావాడే
    వెలుగు కమ్మని నోటితో పలికిన వాడే
    సూర్య చంద్ర తారలను చేసిన వాడే
    నిన్న నేడు నిరంతరము నిలిచేవాడు ఈయనే
    నిత్యానందము నిత్యజీవము నీకిచును ఇమ్మానుయెలు
    నీ చీకటి అంతయు తొలగింపవచ్చెగ నీ కోసమే నీతి సూర్యుడై
    దుఖిఃతులను ఓదార్చుటకు వచ్చినవాడే మన యేసయ్య
    పాపములను తోలగించుటకు వచ్చినవాడే మన యేసయ్య
    మట్టి నుండి మానవుని చేసినవాడే
    మహిమను విడచి మనకోసమే వచ్చాడే
    కంటి పాపల మనలను కాచేవాడు ఈయనే
    మహిమా స్వరూపుడే మనుజావతారిగా
    మహిలోకీ వచ్చే ఇమ్మానుయెల్
    మన పాపసాపముల్ హరింప వచ్చెగ
    మన కోసమే రక్షకుడై (2)
    (చుక్కా పుట్టింది)
    ఇమ్మానుయేలు ఎలోహీం
    ఇమ్మానుయేలు ఎల్షడ్డై
    ఇమ్మానుయేలు Adonai యావే
    ఇమ్మానుయేలు రాఫ
    ఇమ్మానుయేలు ఎలరోయి
    ఇమ్మానుయేలు ఎల్హోలం శాలోం

  • @AkashMattaCreations
    @AkashMattaCreations 2 роки тому +28

    Song Lyrics
    యుగపురుషుడు శకపురుషుడు ఇమ్మానుయెలు లోకరక్షకుడు చుక్కా పుట్టింది ధరణి మురిసింది
    చుక్కా పుట్టింది ధరణి మురిసింది
    రాజులకు రారాజు వచ్చాడని
    ఆకాశంలోన వెలుగే నింపింది
    శ్రీ యేసు పుట్టాడని
    ఈ బాలుడే తండ్రీ పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని
    ఈ బాలుడే మన ఆకారము చేయబడిన మెస్సయ్యా ఇతడే అని
    ఈ బాలుడే తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిం దేవుడని
    ఈ బాలుడే నిన్నా నేడు నిరంతరము ఉండువాడని..
    శకమే ముగిసే నవశకమే మొదలే
    నింగి నేల ఆనందముతో నిండేనే
    దివినే విడిచే పరమాత్ముడే
    పాపం శాపం తొలగింప నేతెంచేనే.....
    శరీర ధారిగా భువిలోకి వచ్చెగ
    మన కోసమే ఇమ్మానుయెలు
    మన పాప శాపముల్ హరింప వచ్చేగా
    మన కోసమే రక్షకుడై (2)
    జగత్తు పునాది వేయకముందే.. ఉన్నావాడే ఉన్నావాడే
    అబ్రహాము కంటే ముందే..ఉన్నావాడే ఉన్నావాడే
    వెలుగు కమ్మని నోటితో పలికిన వాడే
    సూర్య చంద్ర తారలను చేసిన వాడే
    నిన్న నేడు నిరంతరము నిలిచేవాడు ఈయనే
    నిత్యానందము నిత్యజీవము నీకిచును ఇమ్మానుయెలు
    నీ చీకటి అంతయు తొలగింపవచ్చెగ నీ కోసమే నీతి సూర్యుడై
    దుఖిఃతులను ఓదార్చుటకు వచ్చినవాడే మన యేసయ్య
    పాపములను తోలగించుటకు వచ్చినవాడే మన యేసయ్య
    మట్టి నుండి మానవుని చేసినవాడే
    మహిమను విడచి మనకోసమే వచ్చాడే
    కంటి పాపల మనలను కాచేవాడు ఈయనే
    మహిమా స్వరూపుడే మనుజావతారిగా
    మహిలోకీ వచ్చే ఇమ్మానుయెల్
    మన పాపసాపముల్ హరింప వచ్చెగ
    మన కోసమే రక్షకుడై (2)
    (చుక్కా పుట్టింది)
    ఇమ్మానుయేలు ఎలోహీం
    ఇమ్మానుయేలు ఎల్షడ్డై
    ఇమ్మానుయేలు Adonai యావే
    ఇమ్మానుయేలు రాఫ
    ఇమ్మానుయేలు ఎలరోయి
    ఇమ్మానుయేలు ఎల్హోలం శాలోం

  • @Tonyjamesbirudula
    @Tonyjamesbirudula 2 роки тому +32

    ఎక్కడ ఉన్నారు బ్రో ఇన్నాళ్లు తీయండి తీయండి బయటకు తీయండి టాలెంట్ని ఇంకా ఇంకా...both are rock star....come on..

  • @balasundarraj5145
    @balasundarraj5145 2 роки тому +18

    మన మధ్యకు శరీరధారిగా వచ్చినది దేవాధిదేవుడే... ఆయన అత్యున్నత స్థాయి, ఆయన అత్యున్నత స్థితి, ఆయన ఏమై యున్నాడో పాటలో చక్కగా విశదపరచారు

  • @LawrenceDaires
    @LawrenceDaires 2 роки тому +29

    No words to express brother ...it's was amazing .I have never heard this deep meaning song About Jesus Birth ,in Telugu Christian Community . Congratulations 🎉 to the whole team 💝

  • @vincevinnu5556
    @vincevinnu5556 11 місяців тому +6

    Doctrinal sounded song..
    Spirit filled worship...❤❤
    How great our God is❤❤❤
    #Tears#goosebumps

  • @nagasuseela9890
    @nagasuseela9890 2 роки тому +11

    Wow what a amazing lyric 👌👌👌👌👌😱😱😱 chala chala chala......baga padaru matalulevvu........👑

  • @RamadeviChinkiti
    @RamadeviChinkiti Рік тому +7

    E song 20 times kanty akuva vnna vallu entha mandhi

  • @mdaniel1042
    @mdaniel1042 2 роки тому +31

    Idi kada Christmas song ante... 👏👏👏
    Ee madhya vosthunna songs anni kevalam dance vesukodanike compose chesthunnaaru thappa they not really mean what Christmas is. It is very sad thing.
    But here is the song that explained everything. Aa mahonnathudaina devudu Evaru, enduku ee lokaniki vochaadu manamu deni batti santhoshinchali ani ee suvarthanu anyajanulu vinnapudu vaariki maaru manusu kalige vidhanga vundi ee paata. Idi kada Christmas song ante... 👌👌👌👏👏👏
    I really appreciate brother who wrote this song lyrics is mind blowing. The song tune and music everything is awesome I have no words to express. I appreciate the whole team for this beautiful outcome. Congratulations...👏👏👏

  • @raghumanda6035
    @raghumanda6035 2 роки тому +13

    దేవునికే మహిమ కలుగును గాక....చాలా గొప్పగా అధ్బుతం గా వివరించారు అన్నయ్య దేవుని గురించి ....

  • @sontivikaskumar8506
    @sontivikaskumar8506 2 роки тому +8

    ఈ సంవత్సరంలో నేను విన్నా అన్ని chistamas పాటల కన్నా ఈ పాట ఎంతో వైవిధ్యాన్ని సంతరించుకుంది, నూతన వరవడిలో తన స్థానం నిలబెట్టుకుంది. అద్భుతమైన గాయకులను ఎంపిక మరెంతో అందాన్ని చేకూర్చుకుంది. నా మనసుకి నచ్చింది ఈ పాట. మీరు ఇంకా ఎన్ని వందల పాటలకు ఊపిరి పోయాలని ఆశిస్తున్నాను.

  • @jarugumalliindrani2432
    @jarugumalliindrani2432 2 роки тому +15

    పాట వినగానే ఎంతో అతిశయించాను ఎందుకంటే యేసయ్య గురించి అంత గొప్పగా పాడారు.. చాలా బాగుంది❤️🥰🎉💜🌼❣️💗

  • @brather378
    @brather378 2 роки тому +6

    Devunike Mahima 🙌 amen 🙏

  • @mattedahannahsusheela4528
    @mattedahannahsusheela4528 2 роки тому +8

    The lyrics are amazing and lay out the true essence of Christmas and the magnificence of Christ.
    All in All the song and composition was Splendid.
    Glory be to God 🙌

  • @redminote2561
    @redminote2561 2 роки тому +7

    It feels like giving a royal 👑 entry to the king of king into this world 😍😍

  • @ROBINYESHNOV143
    @ROBINYESHNOV143 2 роки тому +6

    The anthem of Sandadi..❤💖💖

  • @Glorygospelministry
    @Glorygospelministry 2 роки тому +8

    ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది సాంగ్ మనిషికి ఎంతో నెమ్మదినిస్తుంది సాంగ్

  • @mercysagar1858
    @mercysagar1858 2 роки тому +6

    ఈ బలుడే తండ్రీ పారిశుదత్మలతొ కలిసిన త్రియేక దేవుడని,,🙏🙏🙏 praise the lord 🙏🙏

  • @sandeeppaul8525
    @sandeeppaul8525 2 роки тому +7

    No words ...
    excellent singing
    excellent composing
    excellent musicians ....
    Glory to Nazareth jesus christ ✝️ 🙌
    God bless u Brothers N sisters 😇

  • @nagarjun351
    @nagarjun351 2 роки тому +6

    ఆత్మ పరవశించే Christmas song..
    అభిషేకం కుమ్మరించే సాహిత్యం

  • @aboundentgrace
    @aboundentgrace 2 роки тому +7

    Wonder full Christmas worship song.brothers. good job.

  • @DanyOfficial-s3j
    @DanyOfficial-s3j 2 роки тому +6

    Nijanga MI Elohim music patalo edho magic undhi adhi music lovers ni attract chestundhi

  • @swapnapriya8292
    @swapnapriya8292 2 роки тому +7

    Awesome my dear brother Moses. I know him too little kid now God use him mightily in music world All glory to God

  • @somusai4181
    @somusai4181 10 днів тому +5

    christsquare
    Yugapurushudu Shakapurushudu Telugu Lyrics Songs Chords - చుక్క పుట్టింది
    యుగపురుషుడు శకపురుషుడు
    ఇమ్మానుయేలు లోకరక్షకుడు
    చుక్క పుట్టింది ధరణి మురిసింది
    చుక్క పుట్టింది ధరణి మురిసింది
    రాజులకు రారాజు వచ్చాడనింది
    ఆకాశంలోన వెలుగే నింపింది - శ్రీ యేసు పుట్టాడని
    ఈ బాలుడే తండ్రి పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని
    ఈ బాలుడే మన పితరులకు వాగ్ధానం చెయ్యబడిన మెస్సయ్యా ఇతడేనని
    ఈ బాలుడే తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిమ్ దేవుడని
    ఈ బాలుడే నిన్న నేడు నిరంతరము ఉండువాడని..
    శకమే ముగిసే నవశకమే మొదలే
    నింగి నేల ఆనందముతో నిండెనే
    దివినే విడిచే పరమాత్ముడే
    పాపం శాపం తొలగింప నేతెంచెనే…..
    శరీరధారిగా భువిలోకి వచ్చెగా - మన కోసమే ఇమ్మానుయేల్
    మన పాప శాపముల్ హరింపవచ్చెగా - మన కోసమే రక్షకుడై
    జగత్త్పునాది వేయకముందే - ఉన్నవాడే ఉన్నవాడే
    అబ్రహాముకంటే ముందే - ఉన్నవాడే ఉన్నవాడే
    వెలుగు కమ్మని నోటితో పలికినవాడే
    సూర్య చంద్ర తారలను చేసినవాడే
    నిన్న నేడు నిరతరము నిలిచేవాడు ఈయనే
    నిత్యానందము నిత్యజీవము - నీకిచ్చును ఇమ్మానుయేల్
    నీ చీకటంతయు తొలగింపవచ్చెగా - నీ కోసమే నీతి సూర్యుడై (2)
    దుఃఖితులను ఓదార్చుటకు - వచ్చినవాడే మన యేసయ్యా
    పాపములను తొలగించుటకు - వచ్చినవాడే మన యేసయ్యా
    మంటి నుండి మానవుని చేసినవాడే
    మహిమను విడచి మనకోసమే వచ్చాడే
    కంటి పాపలా మనలను కాచేవాడు ఈయనే
    మహిమా స్వరూపుడే మనుజావతారిగా - మహిలోకీ వచ్చె ఇమ్మానుయేల్
    మన పాప శాపముల్ హరింపవచ్చెగా - మన కోసమే రక్షకుడై (2) ||చుక్క పుట్టింది||
    ఇమ్మానుయేలు ఎలోహిమ్
    ఇమ్మానుయేలు ఎల్ షడ్డాయ్
    ఇమ్మానుయేలు అడోనాయ్ - యావే
    ఇమ్మానుయేలు రాఫా
    ఇమ్మానుయేలు ఎల్ రోయి
    ఇమ్మానుయేలు ఎల్ ఓలం - షాలోమ్
    ఎల్ ఇజ్రాయెల్ ఎల్ హన్నోరా
    ఎల్ మీకాదేష్ ఎల్ హక్కావోద్ - ఇమ్మానుయేల్
    ఆమెన్ అనువాడా అల్ఫా ఒమేగా
    నిన్న నేడు నిరతము నిలుచువాడా

  • @errasambaiah6956
    @errasambaiah6956 2 роки тому +7

    Wonderful
    Every sinner may repent
    Awesome
    Bro moses and entire team

  • @priyankakrupa1027
    @priyankakrupa1027 Рік тому +4

    Goosebumps literally...!! Let the Lord use you more and more for his Glory!🥳🥳🥳

  • @chakrigorre5502
    @chakrigorre5502 2 роки тому +9

    Too gd brothers...the lyrics was just amazing with deep meaning....The real CHRISTMAS begins🕊

  • @Sharon-jq2pk
    @Sharon-jq2pk 2 роки тому +7

    Amen hellaluya All glory to Lord 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @kyvonne1671
    @kyvonne1671 2 роки тому +7

    Awesome 👍. God bless you all

  • @JohnPRao
    @JohnPRao 2 роки тому +6

    Excellent composition with a classical folk tinge! Appreciate the whole team for presenting such a beautiful song for this season!

  • @prabhuofficials
    @prabhuofficials 2 роки тому +7

    When i listen this song my over all body shivers and a great meaning of lyrics and excellent team work
    All glory to the jesus amen

  • @prabha__414
    @prabha__414 2 роки тому +7

    Amazing 🤩 All Glory to God

  • @meryjones6660
    @meryjones6660 2 роки тому +7

    Just now I heard this song...in the end of the song...i started speaking in tongues god's presence I felt in this song god bless you all amen

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 2 роки тому +7

    Super Praise God.

  • @sudheerkumarmatte34
    @sudheerkumarmatte34 2 роки тому +7

    supper composing......

  • @PasCronySSJ
    @PasCronySSJ 2 роки тому +9

    This song is giving me goosebumps!! The way this song is rendered and the orchestration of music alongside the rich theology incorporated into it is so astonishing!
    Merry Christmas to everyone who's been part of this project 🎄

  • @-Kadapakavenu
    @-Kadapakavenu 2 роки тому +6

    Blessed vocals...
    Extraordinary Lyrics...
    Good Composition..
    Glory to God ..❤️...

  • @botlajyothi1927
    @botlajyothi1927 2 роки тому +6

    Glory to God 🙏 superb performance all of you 👌🎉💐

  • @kanaparthisudheer1106
    @kanaparthisudheer1106 2 роки тому +8

    2022 Christmas song is very wonderful 🙏 Grace full

  • @david_emmanuel.marapatla
    @david_emmanuel.marapatla 2 роки тому +4

    𝐽𝑜𝑦𝑓𝑢𝑙𝑙 𝐷𝑎𝑦𝑠 𝑠𝑡𝑎𝑟𝑡𝑒𝑑 𝑆𝑢𝑝𝑒𝑟 𝑆𝑜𝑛𝑔........

  • @ElohimMUSIC
    @ElohimMUSIC  2 роки тому +88

    TELUGU & ENGLISH LYRICS
    యుగపురుషుడు
    శకపురుషుడు
    ఇమ్మానుయేలు
    లోకరక్షకుడు
    చుక్క పుట్టింది ధరణి మురిసింది
    చుక్క పుట్టింది ధరణి మురిసింది
    రాజులకు రారాజు వచ్చాడనింది
    ఆకాశంలోనా వెలుగే నింపింది
    శ్రీ యేసు పుట్టాడని
    ఈ బాలుడే - తండ్రి పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని
    ఈ బాలుడే - మన పితరులకు వాగ్ధానముచేయబడిన మెస్సయ్య ఇతడేనని
    ఈ బాలుడే - తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిం దేవుడని
    ఈ బాలుడే - నిన్న నేడు నిరంతరము ఉండువాడనీ...
    శకమే ముగిసే - నవశకమే మొదలే
    నింగి నేల ఆనందముతో నిండెనే
    దివినే విడిచే పరమాత్ముడే
    పాపం శాపం తొలగింపనేతెంచెనే
    శరీరధారిగా భువిలోకి వచ్చెగా - మనకోసమే ఇమ్మానుయేల్
    మన పాపాశాపముల్ హరింప వచ్చెగా - మన కోసమే రక్షకుడై
    జగత్ పునాది వేయక ముందే ఉన్నవాడే - ఉన్నవాడే
    అబ్రహాముకంటె ముందే ఉన్నవాడే - ఉన్నవాడే
    వెలుగుకమ్మని నోటితో పలికిన వాడే
    సూర్య చంద్ర తారలను చేసిన వాడే
    నిన్న నేడు నిరతరము నిలిచేవాడు ఈయనే
    నిత్యానందము నిత్యజీవము నీకిచ్చును ఇమ్మానుయేల్
    నీ చీకటంతయు తొలగింప వచ్చెగా నీకోసమే నీతి సూర్యుడై
    2. దుఃఖితులను ఓదార్చుటకు వచ్చినవాడే మన యేసయ్య
    పాపమును తొలగించుటకు వచ్చినవాడే మన యేసయ్య
    మంటి నుండి మానవుని చేసినవాడే
    మహిమను విడిచి మనకోసమే వచ్చాడే
    కంటిపాపలా మనలను కాచేవాడు ఈయనే
    మహిమాస్వరూపుడే మనుజావతారిగా మహిలోకి వచ్చే ఇమ్మానుయేల్
    మన పాపాశాపముల్ హరింప వచ్చెగా - మన కోసమే రక్షకుడై
    || చుక్క పుట్టింది - Pallavi REPEAT ||
    ఇమ్మానుయేలు - ఎలోహీం (బలమైనవాడు)
    ఇమ్మానుయేలు - ఎల్ షదాయ్ (సర్వశక్తిగలవాడు)
    ఇమ్మానుయేలు - అడోనయ్ (యజమానుడు)
    యావే (ఉన్నవాడు)
    ఇమ్మానుయేలు - రాఫా (స్వస్థపరచు దేవుడు)
    ఇమ్మానుయేలు - ఎల్ రోయి (చూచుచున్న దేవుడు)
    ఇమ్మానుయేలు - ఎల్ ఓలాం (శాశ్వతమైన దేవుడు)
    షాలోం (సమాధానకర్త)
    ఎల్ ఇశ్రాయేల్ (ఇశ్రాయేలు దేవుడు)
    ఎల్ హన్నోరా (అద్భుతమైన దేవుడు)
    ఎల్ మిఖాదేష్ (పరిశుద్ధపరచు దేవుడు)
    ఎల్ హఖావోద్ (మహిమగల దేవుడు)
    ఇమ్మానుయేల్ (దేవుడు మనకు తోడు)
    ఆమెన్ అనువాడా అల్ఫా ఒమేగా
    నిన్న నేడు నిరతము నిలుచు వాడా
    ENGLISH LYRICS
    Yugapurushudu
    Shakapurushudu
    Emmanuelu
    Lokha Rakshakudu
    Chukka puttindhi dharani murisindhi
    Chukka puttindhi dharani murisindhi
    Raajulaku raaraju vachadanindhi
    Aakashamlona veluge nimpindhi
    Shri yesu puttadani
    Ee-Balude-Thandri parishuddathmalatho kalisina triyeka devudani
    Ee-Balude-Mana pitharulaku vaagdhanamu cheyabadina messaiah ithadenani
    Ee-Balude-Thana notimatatho jagamunu srushtinchina elohim devudani
    Ee-Balude-Ninna nedu nirantharamu unduvaadani
    Shakame mugise Navashakame modhale
    Ningi nela Aanandhamutho nindene
    Dhivine vidiche Paramathmude
    Papam shapam Tholagimpanethinchene
    Shariradhaariga bhuviloki vachega manakosame Emmanuel
    Mana papashapamul harimpa vachega manakosame Rakshakudai
    1. Jagathpunadhi veyaka mundhe unnavaade unnavaade
    Abrahamu kante munde unnavade unnavade
    Velugukammani notitho palikina vaade
    Suryachandra tharalanu chesina vaade
    Ninna nedu nirantharamu nilichevadu Eeyane
    Nithyanandamu nithyajeevamu neekichunu Emmanuel
    Ni cheekatanthayu tholagimpa vachega nikosame neethi suryudai
    2. Dhukithulanu odharchutaku Vachinavade mana Yesayya
    Papamunu tholaginchutaku vachinavade mana Yesayya
    Manti nundi manavuni chesinavade
    Mahimanu vidichi manakosame vachade
    Kanti papala manalanu kachevadu Eeyane
    Mahima swaroopude manujaavathariga Mahiloki vache Emmanuel
    Mana papashapamul harimpa vachega Manakosame Rakshakudai
    || Chukka Puttindhi Pallavi - REPEAT ||
    Emmanuelu Elohim
    Emmanuelu El Shaddai
    Emmanuelu Adonai
    Yahweh
    Emmanuelu Rapha
    Emmanuelu El Rohi
    Emmanuelu El-olam
    Shalom
    El Israel
    El Hannorah
    El Mikadesh
    El Hakavodh
    Emmanuel
    Amen anuvaada Alpha Omega
    Ninna nedu nirathamu niluchu vaada

  • @hdbfinancialservices1165
    @hdbfinancialservices1165 2 роки тому +8

    Glory to God 🙌

  • @sujata8408
    @sujata8408 2 роки тому +6

    Praise the lord 🙏🏻🙏🏻 nice song👌👌

  • @calvarybaptistchurch8627
    @calvarybaptistchurch8627 2 роки тому +6

    Praise the lord 🙏
    Nice song

  • @nickzohan
    @nickzohan 2 роки тому +5

    Trust me... I've been struggling to find words since 15 mins to describe how I feel listening to this song... SPEECHLESS... got goosebumps hearing to this powerful song exalting our Almighty LORD.... Truly it is an anthem 🙌🏻 Glory to the God in the highest 🙌🏻

  • @Personal384
    @Personal384 2 роки тому +4

    దేవునికే మహిమ......దేవుడు మీకు ఇచ్చిన వరాన్ని గొప్పగా దేవునికోసం వాడి దేవుణ్ణి మహిమ పరిచారు....దేవుని నామమున వందనాలు

  • @helpingheros1826
    @helpingheros1826 2 роки тому +5

    This amzing for peacefully song chuka potendi 2⛄️☃️☃️☃️❄️❄️

  • @pastorprabhudasofficial
    @pastorprabhudasofficial 2 роки тому +7

    Dear Brothers and Sisters Thanks to all of you
    What Amazing Song...very biblical and meaningful Song
    Unique song.....God Bless you Sirs....🙌🙌🙌🙌🙏🙏🙏🌹👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Romasachin
    @Romasachin 2 роки тому +7

    No words.... chala chala bagundi song👌👌👌👌👌 Hollywood range lo undi 😍😍😍

  • @sirishakamana5709
    @sirishakamana5709 2 роки тому +5

    Praise god devuni, daggra angels ala padthunaroo ela devuni daggra padutunatu undi naku devuni pakkaneyy unty undi devuni natho unatu undi

  • @VINCENTSUDDANURI
    @VINCENTSUDDANURI 2 роки тому +7

    The best one from the crew🎉..
    It's too unique and joyfilled song..
    All the glory to God...

  • @RK-adda9440
    @RK-adda9440 2 роки тому +6

    Awesome annaiah... praise God...

  • @joymanuri6585
    @joymanuri6585 2 роки тому +6

    Glory to God. God bless you all the team❣️

  • @BibleChurchofHyderabad
    @BibleChurchofHyderabad 2 роки тому +6

    Unlike any latest styles or trends.. This is TRUE WORSHIP. God bless you mightily team

  • @naveennaveenkumar8196
    @naveennaveenkumar8196 2 роки тому +6

    This what I expected from you Brothers ♥️👏🏻🫂

  • @kondalraokancharla6715
    @kondalraokancharla6715 2 роки тому +7

    Fantabulous composition brother.... Glory to the Lord...

  • @davidveeramas
    @davidveeramas 2 роки тому +6

    Amazing song brothers nd sisters ❤️ really love to here more times 😍

  • @shashi973
    @shashi973 2 роки тому +7

    What a song brothers superb I love you all my dear friends Glory to God ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satwikbada
    @satwikbada 2 роки тому +6

    Waiting for this song since 3 years😇

  • @mosesfinny9
    @mosesfinny9 2 роки тому +7

    Yay!! Kudos to the entire team for bringing the song of the season…All the glory to God almighty alone ❤️‍🔥

  • @apostate_indian
    @apostate_indian 2 роки тому +7

    For my god is a holy god,there is no sin found in him,not even one
    God is one,and the mediator between God and humanity is one and that is Christ Jesus!!
    As Paul says,who can seperate me from the love of Christ, whether it's trouble, hardships,sword, nakedness,let it come! But nothing can seperate me from the love of Christ!
    Praise God 🙏

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 роки тому +4

    Amin Deva e vakyam echenaduku veladi vandanalu suthi hallelujah amin Deva

  • @prabhakar-christagapevoice3244
    @prabhakar-christagapevoice3244 2 роки тому +6

    Wowwww wonderful song thank you so much

  • @kottisaikumar5622
    @kottisaikumar5622 2 роки тому +6

    God bless in this song Amen

  • @kathijjyothiabilash5942
    @kathijjyothiabilash5942 2 роки тому +5

    Amen.....how great is our god can't,😭express bt I can feel it .thank you

  • @haripteluguchristianmelodi9430
    @haripteluguchristianmelodi9430 2 роки тому +6

    God bless you all no words to explain....... music and tune composed r next level.....

  • @DASHALEM11
    @DASHALEM11 2 роки тому +6

    Praise the lord 🙏🙏.... waiting for this song....

  • @tharunthambi6888
    @tharunthambi6888 2 роки тому +5

    Extraordinary composing brothers
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anthonysandeep806
    @anthonysandeep806 2 роки тому +7

    Powerful music anna and ur voices are like angles anna .
    May God use u more in his spreading his spirit and Glorify God .

  • @tellakuladurgaprasad2939
    @tellakuladurgaprasad2939 2 роки тому +7

    Felt presence of God in the end of 2022 by this glorified Song❤️
    All Glory to our Lord Jesus Christ 🙏

  • @bwsandy
    @bwsandy 2 роки тому +5

    "Baalude - thana noti mata tho jagamulu srushtinchina devudani"...how can we even comprehend this one line. That's the beauty of the birth of our savior. Outstanding work bros and sisters. Give glory to God alone. Hands down one of the best songs of the season.

  • @Anointed_Praise_and_Worship
    @Anointed_Praise_and_Worship 2 роки тому +5

    Wonderful lyrics and Music..

  • @shirishareddy376
    @shirishareddy376 2 роки тому +8

    Really superb... All glory to God 🙏 fantastic lyrics and compose Moses annaya 🙂... Awesome 😊👍

  • @syamkumar7221
    @syamkumar7221 2 роки тому +6

    Wow.....perfect Jesus's introduction song.....
    Super .......👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌❤⭐⭐⭐⭐⭐

  • @shanthiraj8124
    @shanthiraj8124 2 роки тому +5

    దేవుని నామానికి మహిమ కల్గును గాక
    ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🌹🙏🙏🌹

  • @crazyiyon2094
    @crazyiyon2094 2 роки тому +5

    Prise the lord ❣️ Lyrics super gha vundhi anna
    Surya Prakash anna super singing anna background music kuda super vundhi anna

  • @rinsyzachariah3051
    @rinsyzachariah3051 2 роки тому +6

    Wow this is amazing..loved the song ,music, presentation everything

  • @sandeepkumar-xu1rx
    @sandeepkumar-xu1rx 2 роки тому +5

    This is the best version of Christmas song ever heard and the lyrics sounded every word the impact of Gods greatness in our life’s

  • @kirankumarkokkula7335
    @kirankumarkokkula7335 2 роки тому +7

    Praise the loard jesus🙏🙏🙏❤❤❤

  • @steevnani6799
    @steevnani6799 2 роки тому +6

    No wordsss brosss goosbums awesome 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @adityamaganti
    @adityamaganti 2 роки тому +5

    Soulful song God bless the whole team

  • @tejaideas3235
    @tejaideas3235 2 роки тому +4

    All glory to lord jesus christ ela marinni songs cheyyalani devuniki prardistunna

  • @shinyblessyofficial2531
    @shinyblessyofficial2531 2 роки тому +7

    ఎన్ని సార్లు విన్నా మరల మరల వినాలనిపిస్తుంది devunike samasta mahima kalugunu gaaka. Amen...wonderful song all glory to God. Amen...wonderful singing Brother's and Sister's....Praise the lord to all 🙏God Bless you all and ur family's 🙌....Merry Christmas to all 🎄🎄🎄❄☃️....very meaningful Words heart full ga undhi e song vintunte Praise God. Amen...

  • @rajendraprasad924
    @rajendraprasad924 2 роки тому +3

    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఒక క్రిస్టియన్ సాంగ్ చేయటం ఒక అద్భుతం.

  • @anilunique1896
    @anilunique1896 2 роки тому +5

    Just goosebumps of this song🔥🔥.... It was amazing brothers...Another Level of Christmas song🤩...Glory to god alone...

  • @praneethkatepogu5304
    @praneethkatepogu5304 2 роки тому +5

    Super song bro music & lyrics asalu song vintunte goosebumps vasthunnai

  • @teluguchristiantraveller
    @teluguchristiantraveller 2 роки тому +5

    మాటలకందని, వివరించలేని అద్భుతమైన పాట చాలా చాలా అద్భుతంగా రాశారు చాలా బాగా మ్యూజిక్ కంపోజ్ చేశారు అద్భుతమైన పర్ఫామెన్స్ దేవుడి మిమల్ని బహుగా వాడుకుని ఆశీర్వదించును గాక

  • @harikabayya472
    @harikabayya472 2 роки тому +6

    Glory to god🙌👍😍super song... Music,lyrics Osm... Moses nd team ki congratulations 💐

  • @bskproduction1740
    @bskproduction1740 2 роки тому +7

    God Bless You Brother's

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 2 роки тому +5

    పాట చాలా బాగుంది,సంగీతం చాలా బాగుంది,👍🙏👏🤝🤝👏🙌🏻

  • @prasadprasad7565
    @prasadprasad7565 2 роки тому +5

    Super super super anna asalu Christmas song ante edhi

  • @luckymusic6954
    @luckymusic6954 2 роки тому +4

    Wonderful......
    Excellent.....
    Beautiful.....
    మహిమ ఘనత మన ఇమ్మానుయేల్ దేవునికి...

  • @kranthitummala4856
    @kranthitummala4856 2 роки тому +6

    Mining full song exllent song all Glory to God brother's and sisters 🙏

  • @krupadas8290
    @krupadas8290 2 роки тому +4

    A true real SANDHADI came back🤩 we are really very happy to listen this song praise God🙌

  • @pulihemalatha7243
    @pulihemalatha7243 2 роки тому +6

    Super ...song 🎉🎊

  • @le103rebekahsusandavuluri9
    @le103rebekahsusandavuluri9 2 роки тому +6

    Awesome Lyrics