ఇంత ఈజీయా అనుకొనేలా తక్కువఖర్చుతో అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేకుండా 100%perfect gulabjamun & kalakand

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 24

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 19 годин тому +3

    చాలా చాలా ఈజీగా సింపుల్ గా చేసి చూపించారు మామ్ 🎉❤ సూపర్ గా ఉంది స్వీట్స్ 😍😋🤤🤤🤤🤤🎊❤❤❤

  • @jayasree1787
    @jayasree1787 18 годин тому +2

    Wow sweets.items 👌 👌👌👌Jamunu Kala Kani Manchin tip tho balley chesavu sweety tq

  • @vpadmaja380
    @vpadmaja380 14 годин тому +1

    చాలా బాగా చేసారు ❤❤

  • @Sunil-qk3ft
    @Sunil-qk3ft 11 годин тому +1

    అక్క 🌹🌹🌹
    Wow. గులాబ్ జామూన్ 🎉🎉🎉
    మీ తమ్ముడు సునీల్ From
    ❤SHIMLA ❤
    23 గులాబ్ జామూన్ లు చేశారు మీరు 🎉
    అందులో ఓ 6 మీ సునీల్ తమ్ముడు కు 😊😊😊
    Sweetest memories & gulab jamun 🎉🎉🎉
    మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹

  • @harip418
    @harip418 16 годин тому +1

    Thank u so much andi for sharing us delicious and yummy recipes❤❤❤

  • @Thangamari_
    @Thangamari_ 16 годин тому +1

    Awesome ❤

  • @kbramaramba1988
    @kbramaramba1988 20 годин тому +1

    Chala baga chesaru👌👌👌👌👌

  • @Raniscreations-2813
    @Raniscreations-2813 16 годин тому +2

    సూటిగా చెప్పడం సుత్తి లేకుండా మీ తర్వాతే.😊

  • @garugu.suryakumari8915
    @garugu.suryakumari8915 20 годин тому +2

    Tq for Diwali sweets.Happy Deepavali 🎉

  • @dominthegamer8115
    @dominthegamer8115 20 годин тому +1

    Super akka 👌👌👌👌

  • @mamathakonakalla4868
    @mamathakonakalla4868 20 годин тому +1

    Amazing

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 18 годин тому +1

    Hi sis ❤ Diwali ki sweet recipes gurthu chesinduku tnx 😊

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 14 годин тому

    Yummy 😋😋

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 20 годин тому +2

    Old video kadha sister chala bagundhi simply super naa favourite gulab jamun ❤❤❤❤pin comment sister 💖 yesterday chesanu sister 🤤😋😋😋

  • @udayabasker461
    @udayabasker461 17 годин тому

    🥰అన్నీ అద్భుతాలే! ☺ "గులాబ్ జమూన్" ని అందంగా పట్టుకోవడం, "గులాబ్ జమూన్" అందాన్ని చూస్తూ కొన్ని క్షణాలు గడపడం, "గులాబ్ జమూన్"నోటిలో ఉన్నప్పుడు మెల్లగా వయ్యారంగా నోరు కదపడం, "గులాబ్ జమూన్" రుచిని తలచుకుంటూ నాలుకతో చప్పరించడం అన్నీ గొప్ప అనుభూతులు కాబట్టి అలాంటి "గులాబ్ జమూన్" తయారుచెయ్యడానికి అవసరమైన విషయాలు ఎన్నో తెలుసుకోవాలి! మళ్లీ మళ్లీ చూడాలి! స్కిప్ చెయ్యకుండా శ్రద్ధగా చూడాలి! ( 😆అంతే కదా అనుకున్నా తప్పులేదు😆😆)

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 5 годин тому

    🤍💛🩷🧡❤️💕

  • @udayabasker461
    @udayabasker461 17 годин тому

    💯"కలాకంద్" మాత్రం చాలా సులభంగా ఎవరూ ఊహించనంత గొప్పగా చేసారు!💫నోటిలో పడితే అలా కరిగిపోతుంది! 😋ఇక అందంగా తయారుచేసుకున్న "గులాబ్ జమూన్" ని కోసి అందులో ఎలా ఉందో తెలుసుకోవాలని తపన తప్పక పెరిగినప్పుడు ఆలస్యం చెయ్యకుండా వెంటనే రెండు ముక్కలుగా చేసి ఆ "గులాబ్ జమూన్" అద్భుతమైన దృశ్యాన్ని కూడా చూడవచ్చు!(ఆ ప్రయత్నం కూడా జరిగింది ! వీడియోలో 8:01 నిమిషాల వద్ద చూడవచ్చు!)

  • @kishorevictory
    @kishorevictory 14 годин тому +1

    పాకం మరీ తగబడిపోయే అంత వేడిగా కాకుండా 😁

  • @shaikbujji4288
    @shaikbujji4288 Годину тому

    రెండు స్వీట్స్ ఆదరగొట్టారు రెండో మాటేలేదు నాకు కలా కాండ అంటే చాలా ఇష్టం ఓ రెండు పీసులు లాగిస్తే నోరంతా కమ్మటి పరిమళ భరమౌతుంది 😅😅

  • @MellowmomentsASMR
    @MellowmomentsASMR 20 годин тому +9

    US lo Trump mama గెలవాలి ani entha mandhi anukuntunaru frnds

  • @shaikhalima3031
    @shaikhalima3031 20 годин тому +1

    Tagala.bade vediga kakunda 😂

  • @MellowmomentsASMR
    @MellowmomentsASMR 20 годин тому +3

    Deputy CM పాలన ఏలా vundhi frnds