#నీళ్ళతోఉడికించి

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

КОМЕНТАРІ • 221

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 2 роки тому +30

    Sreematre Namaha.
    యేమి విచిత్రం, యేమి విచిత్రం, యేమి విచిత్రం. ఇలాంటి ఊరగాయ నేను నా జన్మలో వినలేదు, చూడలేదు, చేసుకోలేదు, తినలేదు. మీ పద్ధతి, శుచి శుభ్రత మాటతీరు, అంత మంచిగా వివరించి చెప్పడం అద్భుతం.
    చాలా గ్రేట్ స్వామి. మేము తప్పకుండా చేసుకుని తింటాము. మీలాగ చెప్పేవాళ్ళేలేరు స్వామి. చాలా చాలా థ్యాంక్స్ స్వామి.
    ఇట్లు మీ
    అపర్ణ
    హైదరాబాద్

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Рік тому +46

    తేట గీతిక పద్యము : నిమ్మ కాయలు పొక్కించి నిమ్మళముగ ఆవ, మెంతుల పిండిని అందు చేర్చి కమ్మ నైనట్టి ఒక ఊర గాయ పెట్టి మంచి పచ్చడి మాకు చూపించి నారు పళని స్వామి! మీకును వంద వందనాలు

  • @sv2200
    @sv2200 2 роки тому +37

    ఇది వరకు రైలులో ప్రయాణం చేసేటపుడు ,, అప్పట్లో టిఫిన్స్ కి బదులు ,, పెరుగుఅన్నం అరటిఆకు లో కట్టిన పేకెట్స్ లోకి దబ్బకాయతో ఇలాచేసి ,, ఒక బద్ద వేస్తూ ఉండేవారు నంజుకుందుకు ,, వాళ్ళమ్మ కడుపుచల్లగా ,, వారి అత్త కడుపు చల్లగా ,, వారి కడుపు చల్లగా ,, అలా తింటూ ఉంటే ఎంత రుచిగా ఉండేదని,, వందరకాల టిఫిన్స్ తిన్నా కూడా అంత హ్యాపీ గా ఉండదు మరి ఇక ,, బావుంది 👌👌👍👍

    • @vanikonijeti895
      @vanikonijeti895 2 роки тому +3

      మీరు చెప్పింది నిజమే 👌

    • @sv2200
      @sv2200 2 роки тому +1

      @@vanikonijeti895 TQ TQ మ్మ,, ఈ రోజు నాజూకు నాణ్యం లేని తిళ్లు ఎక్కువ అయి ,,అందుకే హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండము రన్ అవుతూ ఉన్నాయి కదా ఈ రోజు ల్లో అనిపించింది ,, అపుడు ఆ రోజు ల్లో కల్తీ లేని సరుకులేమో ఆరోగ్యానికి ఆరోగ్యం ఫుల్లీ టేస్ట్ కూడా ఉండేది మరి ఆహారము 🤗🤗🙂

    • @anasuyammaambarapu601
      @anasuyammaambarapu601 2 роки тому

      Kkkkkkkkkkokkkkoooklokkkkkkkkkkkko

    • @tsanyasamma1761
      @tsanyasamma1761 Рік тому

      @@vanikonijeti895 ñ bu bu u

    • @mystorys4463
      @mystorys4463 Рік тому

      🤤

  • @psmanikyam8109
    @psmanikyam8109 Рік тому +7

    నేను చేసాను. అందరికి బాగా నచ్చింది. మీ వంటలు చాలా బాగుంటాయి. నేర్చుకునే వారికి మీరు చెప్పే పద్ధతి బావుంది.
    ధన్యవాదాలు🙏

  • @Nayana_3786
    @Nayana_3786 2 роки тому +15

    మా అమ్మమ్మ ఇలాగే చేసేది,మల్లి మీరు గుర్తు చేశారు బాబాయ్ గారు ☺️👍🏻

  • @chikkarajeswararao8387
    @chikkarajeswararao8387 2 роки тому +11

    కారణ జన్ములు స్వామి తమరు 🙏🙏🙏

  • @s.v.industries7756
    @s.v.industries7756 4 місяці тому

    మా అమ్మ చేసేది చిన్నప్పుడు అయ్యా కానీ నాకు తెలియదు ఇది చూసి జాగ్రత్తగా చేశాను చాలా బాగా వచ్చింది ధన్యవాదాలు🎉

  • @jmohanrao6556
    @jmohanrao6556 11 місяців тому

    Easy గా ఉంది. We will try. ఎండలో పెట్టడానికి అవకాశం లేక మేము నిమ్మకాయ ఊరగాయ వేయలేక పోయాము. Market లో redy made ఊరగాయ మాకు రుచించ లేదు. మాలాంటి వాళ్లకి కూడా నిమ్మకాయ ఊరగాయ వేసే ఒక అవకాశం చూపించినందుకు ధన్యవాదములు. 🙏🙏

  • @venkateswarareddymadduri68
    @venkateswarareddymadduri68 2 роки тому +7

    Explanation,demonstration superb

  • @vignanavedika940
    @vignanavedika940 Рік тому

    లొట్టలు,లొట్టలే ఈ వంటకం చూస్తుంటే.పది ఆధరువుల పెట్టు,ఆ ఎండుమిర్చి కొరికితింటూ వుంటే వుంటుంది సుమండీ అద్భుతం.

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 Рік тому +2

    ఈ వంటకం నేను చిన్నప్పుడు ఎక్కడా చూడలేదు మంచి వంటకం పరిచయం చేశారు.

  • @nssvani8235
    @nssvani8235 2 роки тому +5

    ధన్యవాదములు అండి,,,,, చాలా బాగా కుదిరింది🙏🙏

  • @rajikotamraju2681
    @rajikotamraju2681 2 роки тому +2

    Meeru matladuthunte vinasompuga vuntundandi. Vantalu chusthuntene ruchiga anipisthai😍

  • @shivunoorivenkatapadmavath3566
    @shivunoorivenkatapadmavath3566 2 роки тому +3

    Chala easy ga undi.choostuntene 😋 ela cheyyochhani intaku mundu teliyadu.tappakunda chesta swamy.danyavadalu 🙏💐

  • @suryakumari5658
    @suryakumari5658 2 роки тому +3

    ఆహా 👌👌 బాబాయి గారూ 🍅 మెంతి పచ్చడి గుర్తు చేశారు

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations 2 роки тому +4

    Tanq Babai garu very nice recipe 🙏

  • @sambashivarao3523
    @sambashivarao3523 10 місяців тому

    Swami ji meeru intha chakkani Telugu lo hasya bharithanga cheppinaru. Chala dhanya vadamulu.

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 Рік тому +2

    గురువు గారి కి ప్రణామాలు,🙏చాలాబాగా వివరించారు ఉడికించిన నిమ్మకాయ పచ్చడి మంచిగానిపించింది ,🙏

  • @rajanikurma9303
    @rajanikurma9303 2 роки тому +2

    Guruvu garu fast comment mi vantalanni supar ga untai God bless you

  • @VijayaKumari-cz3vt
    @VijayaKumari-cz3vt 2 роки тому +2

    Abbaa yentha baagundhi naannagaaru...chusthunteene nooru uuripothundhi...ventane chesestaanu😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @geetakaila8144
    @geetakaila8144 2 роки тому +2

    Ye cooking channel inni vidhanala lo intha healthy,mana sampradhaya vantalu chpinche channel inkoti ledhu.super

  • @nekkantilakshmi9276
    @nekkantilakshmi9276 2 роки тому +3

    Namaskaram guruvu Garu thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @ramaraopampana5115
    @ramaraopampana5115 2 роки тому +10

    P Swamy Garu wonderful Nimmakaya karam and boiled Nimmakaya pachhadi thanks, expectingamy more pachhadi recepies from you

  • @emman4101
    @emman4101 2 місяці тому +1

    Annam parabrahmam. Brahmada Ruchi Gurudevobhava.

  • @yerramswaruparani7637
    @yerramswaruparani7637 2 роки тому

    మా వారికి నిమ్మ
    కఆయ vuura pachhadi ante chaala istami meeru cheppi checina విధాానం chaala baagunnadhi okasaari chesi chustaanu. TQ. 🙏

  • @josyulalakshmi3630
    @josyulalakshmi3630 9 місяців тому +1

    నమస్కారాలు గురువుగారు మీరు చెప్పిన వూరగాయ చాల బాగుండి ఇది ఎన్ని రోజులు నోలవ వుంటుందో చెప్పగలరు ఎందుకంటె మా బాబు గల్ఫ్ లో వున్నాడు వాడికి పంపడానికి అడుగు తున్నాను దయచేసి చెప్పగలరు

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 роки тому +8

    🙏🏻🙏🏻👌😋 చాలా బాగుంది అండి

  • @vijayabharathi772
    @vijayabharathi772 2 роки тому +1

    Ayyaa mee laanti vaallu undabatti mana dharmam nilabadi undi 🙏👌

  • @srilakshmi5592
    @srilakshmi5592 2 роки тому +17

    చుస్తే నే నోరు ఉరిపొతుంది స్వామి

  • @krishnaprasadbudarapu7826
    @krishnaprasadbudarapu7826 2 роки тому +1

    Chala bagundi guruvu garu meeru matladey vidhanam chala bagundi

  • @umaranisingaraju2626
    @umaranisingaraju2626 2 роки тому +1

    Chala bavundandi.chala sulabham ga undandi.tq🙏

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 роки тому +4

    very good dish my mouth is watering

  • @PadmajaChenna
    @PadmajaChenna Рік тому

    గురువుగారు నమస్కారం... మా అమ్మగారు దబ్బకాయ తో ఇలానే చేసేవారు చాలా బాగుండేది అదే గుర్తుకొచ్చింది అండీ

    • @user-mo5yk6ji6d
      @user-mo5yk6ji6d 7 місяців тому

      Dabbakaya ppokkimpu antaru we add jaggery also Weare from westgodavari

  • @vedavathymalepati9980
    @vedavathymalepati9980 2 роки тому +8

    చక్కటి తెలుగులో చాలా ముచ్చటగా చెబుతారండి వినసొంపుగా ఉంది మీ మాట్లాడే తీరు

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 2 роки тому +5

    ఆమిరపకాయ తినడానికి అయినా చేస్తానండి ..👌👌👌👌

  • @sathiamoorthymasillamoney8520
    @sathiamoorthymasillamoney8520 3 місяці тому

    Chaala baagundhi. Girija

  • @viswasaradhabaalavikaschar1454

    Chala suluvugaa chesukune e nimmakaaya pachhadi chaala baagundhi peddhanaanna gaaru.
    Super Mee video

  • @ranipadmavathi4749
    @ranipadmavathi4749 2 роки тому +2

    Xlent recipe with good simple tips

  • @pvsubbarao-qf6jf
    @pvsubbarao-qf6jf 9 місяців тому

    Dhnyavadhallu. Babayei. Garu 🙏🏾🙏🏾. Chala. Bagundhi. 🙏🏾🙏🏾

  • @SamvithDevi
    @SamvithDevi 2 роки тому +1

    Lottaleskotamiki ready. Ee fevers season lo best. medicine laanti vantakam cheppparu. ❤️ 😍

  • @usharani-ld2fo
    @usharani-ld2fo Рік тому

    Dhanyavaadhalu guruvu garu.....kothakotha vantalu chupistunnaru....

  • @sujatad9033
    @sujatad9033 2 роки тому +1

    chaala vivarangaa choopincharu. dhanya vaadaalu.

  • @rajes.bchinnu3353
    @rajes.bchinnu3353 8 місяців тому +1

    స్ట్రెయిట్ గా పాయింట్ లోకి రండి సార్ మధ్యలో మీ ఉపోద్ఘాతం ఎక్కువగా ఉంటోంది

  • @jerriradhakrishna7716
    @jerriradhakrishna7716 2 роки тому +2

    మీరు బలే వెరైటీ వంటలు చేస్తారు అండి 👍👌👌

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 2 роки тому +2

    బాగుంది అండి గురువు గారు 🙏🏻🌹

  • @thirumalamuchu2066
    @thirumalamuchu2066 2 роки тому +2

    Guru garu super super super 👌👌🙏🙏🙏

  • @surisnithin
    @surisnithin 2 роки тому +2

    Mee vantalu and vlogs chala bavundhi Gurugaru. Poorveegam meeku Tamilnadu na

  • @user-gc7wb5wn1b
    @user-gc7wb5wn1b Рік тому

    Chala bagundandi nimmakaya vootaga mukyamga me mata undi chusaru vooragayalaga voorincharu

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 2 роки тому +2

    ఆహా..స్వామి ఏమాత్రంతడబాటులేదు!
    బొగ్గులకుంపటిపై వంటచూసిచాలకాలమై
    నది....ఆఅన్నం తిని పాతికేళ్ళు!!

  • @pavankothalanka6075
    @pavankothalanka6075 2 роки тому +1

    Chaalaa chaalaa baagundi andi pedanaana garu

  • @mystorys4463
    @mystorys4463 Рік тому

    Meeru matladuthunte mee vantalu chusthunte ammama tatayya gurthosthunnaru naaku... Mee meeda chala andamyna prema undi.. Ippude chinnapillanypoi mee deggariki ochi mee vantalanni thini i love u ammamma tatayya ani cheppalani undi.. Nijam ga ilanti bandalanni gurthu chese mee vantalaku nenu yeppudu fan ni he palani swamy babai garu...

  • @vijayakakani5206
    @vijayakakani5206 6 днів тому

    బాబాయ్ గారు ఈ పచ్చడి ఎన్ని రోజులు ఉంటుంది కొంచెం చెప్తారా నేను కూడా చేసుకుంటాము

  • @medavarapusriram3238
    @medavarapusriram3238 2 роки тому +2

    Super ga vundi guruvugaru

  • @abhimusic9127
    @abhimusic9127 2 роки тому +1

    Mee channel ki addict ayyanu andi...

  • @sudharani7031
    @sudharani7031 2 роки тому +1

    Babai garu very yummy pickle maku nerpincharu
    Hotel lo istadu kada
    Tq very much

  • @lakshmikakumani5173
    @lakshmikakumani5173 2 роки тому +1

    Super chala bagundi Andi swamy garu

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 роки тому +1

    సూపర్ ...గురూజీ. థాంక్యూ🙏

  • @dadepogukrishna8461
    @dadepogukrishna8461 Рік тому +1

    Ymmy super duper swami.d.Krishna kurnool budawarapeta

  • @VamsiKrishna-zm5eb
    @VamsiKrishna-zm5eb 2 роки тому +2

    Meeru super SWA my 👌👌👌👌👌

  • @M.R.Ratnam
    @M.R.Ratnam Рік тому

    గురువు గారు ఈ పచ్చడి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అండి

  • @haribalavani5294
    @haribalavani5294 Рік тому

    Vaana vuragaaya chaala bagundi swamy.3 kotla mandi Devathala Rakha meeku kalakaalam vundali.

  • @saidevi1026
    @saidevi1026 2 роки тому +2

    Sir Thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pka1949
    @pka1949 2 місяці тому

    Excellente!

  • @suradasrisri7898
    @suradasrisri7898 2 роки тому

    Chala mamnchi vantalu chupistunnaru Tq

  • @shalompenu2001
    @shalompenu2001 2 роки тому +2

    Aratikaya attu cheyandi plz

  • @revathisarma7491
    @revathisarma7491 2 роки тому +2

    Babai garu cooker lo nimmakayalu udikinchavandi. 🙏🏼🙏🏼🙏🏼

  • @lotus4276
    @lotus4276 2 роки тому +6

    Yummy 😋

  • @meenakshiayyalasomayajula9086
    @meenakshiayyalasomayajula9086 Місяць тому

    చాలా బాగా వచ్చింది

  • @suvarchalapeddi5345
    @suvarchalapeddi5345 5 місяців тому

    Swami ee oragaya chustunte nòruvurutundi.nimmakaayaĺanu neellallo boil cheyyakunda aaviŕina cheyyavacha andi.cheppagalaru.

  • @satyavani5925
    @satyavani5925 2 роки тому +1

    Thanq babaigaru. Manchi ruchulu nerputunnaru🙏

  • @noolumani1971
    @noolumani1971 Рік тому

    గురువు గారికి నమస్కారం అండి.ఆ ఊరగాయ కారం ఎక్కడ తెప్పించారు మీరు తయారు చేశారా తెప్పించారా? కొంచెం అడ్రస్ చెప్తే మేము కూడా తెప్పించుకుంటాo అండి చాలా రెడ్ గా ఉంది చూడడానికి బాగుంది. మాకు కొంచెం అడ్రస్ చెప్పండి గురువుగారు

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 роки тому +2

    🙏🙏👍👍VvNice Swamy Garu

  • @darnasiravi5819
    @darnasiravi5819 2 роки тому

    Mikavum nanri sollukiren,,,,Niraya vanakkangal ungalukku

  • @chillararamesh625
    @chillararamesh625 2 роки тому +2

    Super..tasty one !!👍👍👍

  • @vardhanig7778
    @vardhanig7778 2 роки тому +3

    Noruurútodi Swami garu. చెప్పడం కుడాసూపర్

  • @lakshminimmagadda5132
    @lakshminimmagadda5132 Рік тому +1

    Excellent, excellent

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 11 місяців тому +1

    Chustene tinalianipistondi

  • @lillykraleti6794
    @lillykraleti6794 2 роки тому

    Chala chala bagundi chooste e noru voori potuni

  • @nagamanichadaram9676
    @nagamanichadaram9676 Рік тому

    Chala chala bagundi suuuuper 🙏

  • @padmajamula1335
    @padmajamula1335 2 роки тому +1

    చాలా బాగుంది అండి

  • @kutumbarao55
    @kutumbarao55 2 роки тому +1

    Mookudu ki tripumdram, kumkuma dhaarana toti kaasi Annapurna vachhinatlu gaa vundi

  • @sreekaladas3282
    @sreekaladas3282 2 роки тому +1

    Chala bagundhi

  • @shravan.malipedi
    @shravan.malipedi 2 роки тому +3

    🙏 Namaskara

  • @sudhakappara1678
    @sudhakappara1678 2 роки тому +2

    చాలా బాగుంది గురువుగారు👌

  • @bhanuvenkat3076
    @bhanuvenkat3076 Рік тому

    Guruvugaaru dhanyavadulu😊

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 Рік тому

    ధన్యవాదాలు....అయ్యగారు..

  • @sree16srees72
    @sree16srees72 4 місяці тому

    Nilava untunda andi?

  • @sridurgaprasad.123
    @sridurgaprasad.123 2 роки тому +1

    Guruvu garu Namaskaram

  • @phani5265
    @phani5265 2 роки тому

    Batanee curry with vankai mix cheyandi

  • @allarabia2184
    @allarabia2184 2 роки тому +2

    👌👌

  • @subbalakshmianupindi266
    @subbalakshmianupindi266 2 місяці тому

    Memu nune lo veyinchi mukka chesi chestamu. Full year vundundi.

  • @rajakumari3502
    @rajakumari3502 2 роки тому +1

    Chalaa bagundhi andi uragaya..nenu chesthanu

  • @ramanipalla1629
    @ramanipalla1629 Рік тому

    Super super super super super super super super super super super super

  • @nagakumarbhagavatula
    @nagakumarbhagavatula 2 роки тому +1

    Miru cheppe matalake noru oori potondi andi.

  • @dharmavaramjayanthi2444
    @dharmavaramjayanthi2444 Рік тому +3

    What a colourful pachadi❤

    • @narasamambagoruganthula3419
      @narasamambagoruganthula3419 11 місяців тому

      సార్ మిరపపంఢు పచ్చడి కొరివికారం విజయవాడ వారు
      తయారుచేసిన కొరివికారం
      తయారీ విధానం చెప్పవలసిన ది
      కోరడమైనది

  • @lalithadevi5059
    @lalithadevi5059 Рік тому

    Thanks Guruvu garu.🙏🙏

  • @vanaja271
    @vanaja271 2 роки тому +5

    Naku oka surprise babaii garu na daggara emi vegetables untayoo miru ave correct ga cheptunnaru super lemon pickle nenu try chesta ivala mi recipes kosam waiting nenu

  • @vanajakumari4276
    @vanajakumari4276 4 місяці тому

    చాలా బాగుంది రుచి చూపించారు కాదు.

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 5 місяців тому

    Nenu guda chestanu meeru chesi natlu vasthundaa.

  • @grlakshmi1900
    @grlakshmi1900 2 роки тому +1

    Gurooji👌👌👌🙏🙏🙏