#పెళ్లివారిఇంటచేసే

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 477

  • @Jglakshmi
    @Jglakshmi 9 місяців тому +33

    మీ తేటతెలుగుమాటలు..నిజమైన..తిండి ఆశలు..అబ్బా.దోశ ఆవకాయ.రుచులు.👍👍🙏🙏🙂🙂💯

  • @drbheemareddykyasaram6491
    @drbheemareddykyasaram6491 9 місяців тому +26

    తెలుగు అంటే ఇంత సంస్కారవంతముగా మాట్లాడాలి🎉🎉

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 10 місяців тому +13

    సార్ ఈ దోస ఆవకాయ చూస్తూ ఉంటే నోరు ఊరుతోంది 👌👌👌

  • @deveditz_9866
    @deveditz_9866 Рік тому +51

    స్వామి గారికి ఇంత మంచి వంటకాలు చేసి చూపిస్తున్నందుకు మీకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు...
    వంటలు ఉండటమే కాదు గురువుగారు మీరు కూడా ఒకటి రెండు ముద్దలు కలుపుకొని తిని చూపిస్తే అది చాలా చాలా బాగుంటుందని నా అభిప్రాయం
    ❤❤❤

  • @vijayakakani5206
    @vijayakakani5206 4 місяці тому +6

    బాబాయ్ గారు మీరు చేసే వంటలన్నీ బాగా చూస్తాను ప్రతి దాంట్లో చక్కగా ఎగువ వేస్తారు వేరేవాళ్లు చిన్న ఉల్లిపాయలు వేస్తున్నారు ఎవరిష్టం వాళ్ళది అనుకోండి నాకైతే మీ పచ్చళ్ళు అన్ని భలే నోరూరి పోతున్నాయి

  • @markivssuram2948
    @markivssuram2948 Рік тому +41

    మీ తేట తెలుగు భాష వింటుంటే మరి మరి వినాలని అనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలా అరుదు ఇటువంటి భాష వినడం. మరి వంటకోస్తే, మీరు చేసే ప్రతి వంట కమ్మగా ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు

  • @kavspadma
    @kavspadma Рік тому +76

    మీ పాతకాలపు వంటలు చాలా బాగుంటున్నాయి. ఆ పాతకాలపు సిమెంట్ గచ్చు, ముగ్గులు, కుంపటి మీద వంట, రోటీ పచ్చళ్ళు.ఆహా! చిన్ననాటి రోజు లు గుర్తు చేస్తున్నారు.చాలా ధన్యవాదాలు.చక్కటి శుచి శుభ్రత పాటిస్తున్నారు. మీ వీడియో లు చూడడం ఆహ్లాదంగా ఉంటుంది.

    • @vijayatb3801
      @vijayatb3801 4 місяці тому +1

      Norurutund swame🎉🎉🎉

    • @padmajayalamarthy7179
      @padmajayalamarthy7179 2 місяці тому

      Padma are u native of Kovvuru?

    • @kavspadma
      @kavspadma 2 місяці тому

      @@padmajayalamarthy7179 yes

    • @kavspadma
      @kavspadma 2 місяці тому

      Are you my class mate padmaja? Rajahmundry women's college,arts college?

    • @kavspadma
      @kavspadma 2 місяці тому

      Please reply fast padmaja. I am too excited to know. Your dp is not very clear. My heart says it's you only.

  • @vydehisudhakar6037
    @vydehisudhakar6037 Рік тому +31

    దోస ఆవకాయ పెట్టడం ఎంత అద్భుతమో మీ ఉచ్ఛారణ అంత బావుంది నేను మా అమ్మ ఇంటికి వచ్చినంత ఆనందం గా ఉంది ఆహా మళ్ళీ వింటా మీ మాటలు 🙏

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 5 місяців тому +4

    ఆంధ్ర ప్రదేశ్ మంచి రుచి కరమైన వంటకాలకు నిలయం. అందులో మీ వంటి వారి కృషి అమూల్యమైనది. ధన్యవాదాలు సార్.

  • @brinda261
    @brinda261 Місяць тому +3

    గురువు గారు.. మా ఇంట్లో దోసావకాయ చేస్తాము కానీ మీ వీడియో చూసి చ్చేసిన గత రెండు మూడు సార్లు దాని రుచి అమోఘం గా ఉంది. మేము నూనె కూడా ముందే వేసేసేవాళ్ళము. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి లో తర్వాత వేయటం మొదలు పెట్టాము. ధన్యవాదాలు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Рік тому +7

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🫖🫖🫖🍵🍵🍵☕☕☕🥭🥭🥭🍒🍒🌽🌽🌽🍊🍊🍈🍈🍏🍏🧆🧆🧆🥥🥥🍌🍌🍌🍚🍚🍯🍯🍯🍯🍯🍇🍇😭😭😭😭😭💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰🥰

  • @gayatriacharya2989
    @gayatriacharya2989 Рік тому +36

    అన్నయ్యా, ప్రాణం లేచి వచ్చింది .మీ మాటకి , ఆవకాయకి.....😊

  • @sailajacvs7991
    @sailajacvs7991 Рік тому +21

    మీ వంటలు అన్నీ చాలా అద్బుతం 👌 నోరు వూరిపోతుంది 😋

  • @sambamurthyk9886
    @sambamurthyk9886 Рік тому +15

    గురువు గారు
    చేసె దోస ఆవకాయ పచ్చడి బాగుంది🙏🙏💐

  • @Dharani_sai
    @Dharani_sai Рік тому +8

    నచ్చడం ఏంటి స్వామీ మీ వంటకాలు అద్భుతాలు

  • @devasenatv935
    @devasenatv935 Рік тому +13

    నమస్తే అండీ....చాలా అద్భుతంగా వివరించి తెలియచేశారు.. మీకు మరిన్ని ధన్యవాదాలు... 🙏

  • @meenakshisatuluri5370
    @meenakshisatuluri5370 Рік тому +6

    నమస్కారం అండి🙏దోసకాయ ఆవకాయ చాలా బాగుంది పలని స్వామి గారు థాంక్యూ బాగా చెప్పారు

  • @sunithajee3881
    @sunithajee3881 10 місяців тому +4

    I Love dosakay pachhadi… with tamarind Red chilli coriander seeds… mustard seeds fenugreek…my mother used to make

  • @vignanavedika940
    @vignanavedika940 Рік тому +4

    బ్రహ్మాండం గా ఉంది చెప్పేవిధం

  • @bvvss.satish3440
    @bvvss.satish3440 5 місяців тому +2

    బాబోయ్, ఇప్పుడే తినేయలన్పిశ్తుంది.వహ్..వా ......అమోఘం....అద్బుతం.....

  • @johnwickbond2050
    @johnwickbond2050 Рік тому +4

    స్వామి గారు , చాలా సూపర్ గా వివరం గా చెపుతూ చేసి చూపించినందుకు వందనాలు.🙏

  • @jagannathdas1
    @jagannathdas1 Рік тому +2

    చాలా బాగా ఆవకాయ చేయడం చుపెరు స్వామీ. ధన్యవాదాండీ.

  • @padmavathiburi3927
    @padmavathiburi3927 Рік тому +2

    సూపర్ గా చెప్పారు. నేనుపరయత్నం ప్రయత్నం చేస్తా ధన్యవాదాలండీ🙏🏻

  • @vineshkumar4963
    @vineshkumar4963 Рік тому +15

    చాలా బాగా వంటలు చేస్తున్నారండి.ఈ విధానం చాలా బాగుంది 👏💐.

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Рік тому +7

    చాలా చక్కగా చేసి చూపించారు, ధన్యవాదములు అండి.

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 9 місяців тому +2

    Super dosa avakaya
    👍👍

  • @kanakadurga1785
    @kanakadurga1785 Рік тому +31

    నమస్కారం గురువు గారు మీరు చేసిన దోసఆవకాయ చాలా బాగా వుంది సూపర్ 🙏🙏👌👌

  • @kanakadurga4036
    @kanakadurga4036 Рік тому +13

    ఈ అందం ఎక్కడ వస్తుందండి... మీ వలన మళ్ళీ మళ్ళీ వినగలగడం మా అదృష్టం

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 Рік тому +2

    Mi achha తెలుగు నుడికారలు chala bagunnayi

  • @15devi
    @15devi Рік тому +4

    గురువు గారు మీ వర్ణన అద్భుతం అండి

  • @padmavathiambati-z5p
    @padmavathiambati-z5p 9 місяців тому +2

    Chustunte noorupotundi.👍❤

  • @neelimakukkara4761
    @neelimakukkara4761 Рік тому +1

    Palani Swami garu meru cheppina pappula podi kakarakaya onion curry chesanu chala bagundi Swami meeru cheppe teeru kuda chala Baga cheptharu meeku muragan asisulu vundali ani korukutunnanu

  • @KhamarSultana-m9b
    @KhamarSultana-m9b Рік тому +1

    Good evening sir meru chala chakkaga vivaranga ardham ainattuga chpincharu meku dhanyavadamulu guru garu 👍👍

  • @shivaprasad8413
    @shivaprasad8413 9 місяців тому +1

    Guru garu ChalaBagundi,,,DHANYAWADALU ANDI 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @padmavathiambati-z5p
    @padmavathiambati-z5p 9 місяців тому +3

    Chala baga chupincharu dosa avakya pachhadi nannagaru👍nakento istam andi.kachhitanga nenu try chesta nannagaru👍❤

  • @varakumarisarakula7724
    @varakumarisarakula7724 Рік тому +2

    రుచి అమోఘం 👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 Рік тому +3

    Abbha guru adhiripoyindhi...thq so much..👌👌👌👌🙏🙏🙏

  • @anuradhadhonde882
    @anuradhadhonde882 Рік тому +6

    Wow mouthwatering dish

  • @kanakadurga9620
    @kanakadurga9620 Рік тому +2

    Meru aemi chesinaa vandhaname,,vinayame,adhbhuthame 🌿🦜👌👌🌾🐄🐿️🕊️🌹🥬🥭🥬

  • @samparapadma2909
    @samparapadma2909 Місяць тому

    Supper babai garuu me matalu supper

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Рік тому +4

    అద్భుతం బాబాయి గారు. ❤❤❤

  • @sugandhaappannagari1441
    @sugandhaappannagari1441 Рік тому +3

    Dosakaya aava chala bagundi👌👌

  • @rajuchitrada9187
    @rajuchitrada9187 Рік тому +1

    ఎంతో చక్కగా చెప్పారు.. శుభం.

  • @anuradhaviruvanti2168
    @anuradhaviruvanti2168 Рік тому +2

    దోస ఆవకాయ చాలా బాగా చేశారు గురువుగారు, నేను నిమ్మకాయ కాయ రసం కలుపుతాము

    • @subbaraopalakodeti1971
      @subbaraopalakodeti1971 11 місяців тому +1

      మీరు నిమ్మకాయ రసం దోసావకాయ
      లో వేస్తే దోసావకాయ సహజమైన రుచి పోతుంది. దోసకాయ కున్న సహజమైన పులుపు చాలు దోసావకాయ రుచికి.

    • @sravantisagar656
      @sravantisagar656 Місяць тому

      Dosakaya pulupu unte parvaledu. Konni undav apudu nimmakaya rasam veyyali​@@subbaraopalakodeti1971

  • @prasadkama1428
    @prasadkama1428 Рік тому +2

    Guruvugaru mee Vanta thayari, cheppay vidhanam amogham.

  • @jayalakkaraju4356
    @jayalakkaraju4356 5 місяців тому

    Namaste Andi.అద్భుతం మి తెలుగు . మీ విధానం 🎉🎉

  • @bhamidipatisri
    @bhamidipatisri Рік тому +3

    Super dosa aavakaaya

  • @bbgupta1960
    @bbgupta1960 Рік тому +2

    Super గా చెపుతున్నారు

  • @mallampallybmatharao7626
    @mallampallybmatharao7626 8 місяців тому +1

    Super guruvu garu chala bagundhi

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Рік тому +68

    Dosa aavakaya, muddapappu, neyyi, Vedi Vedi annamu tinte untundi guruvu garu... Super Andi 🙏🙏🙏

  • @seetaramsudarsanam7509
    @seetaramsudarsanam7509 Рік тому +4

    హమ్మ బాబోయ్ 😎 దోస ఆవకాయ 😂❤❤❤❤నాకు చాలా ఇష్టం

  • @siripurapuhasini7628
    @siripurapuhasini7628 Рік тому

    Dhoasaavakaaya praana pradhamyna vanta andi..chaaala thaanks sir..

  • @telanganaa_ruchulu
    @telanganaa_ruchulu 11 місяців тому

    Very Nice Vantalu Swamy

  • @nandhigumrambabu5253
    @nandhigumrambabu5253 2 місяці тому

    Baga chesaru guruvugaru

  • @rajaleela7004
    @rajaleela7004 Місяць тому +2

    Chemayimpu,bula bulagga,nigarimpu lanti chakkati padalu muchataga vunnayi

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 Рік тому +3

    Jai dosavakaya pachhadi babayi garu.

  • @saraladevipasnoor2710
    @saraladevipasnoor2710 Рік тому

    Guruvugaru chala baga explains chesharandi

  • @mylavarapuaruna3559
    @mylavarapuaruna3559 27 днів тому

    Sir your voice gives old memories

  • @Subramanyam.sharma
    @Subramanyam.sharma Рік тому +3

    భలే మంచి మాట చెప్పారు

  • @sailajaranibandaru8662
    @sailajaranibandaru8662 3 місяці тому

    వావ్ సూపర్ సూపర్ స్వామి గారు

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 6 місяців тому

    Dosakaya aavakaya manchi Ruchi,thanq

  • @SimplyLucky-fl7lb
    @SimplyLucky-fl7lb Рік тому

    Chala baga chepthunnaru guruvugaru tqu andi

  • @srivanideshmukh5141
    @srivanideshmukh5141 9 місяців тому

    Miru chala baaga chebutaaru vantalu

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 Рік тому +2

    Swami garu mee vantalakanna mee matalu baguntai🎉🎉🎉🎉

  • @naziashaik7047
    @naziashaik7047 10 місяців тому

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @geetabutam5325
    @geetabutam5325 Рік тому +4

    ❤ super super

  • @neelimakukkara4761
    @neelimakukkara4761 Рік тому

    Avakaya chala bagundi nenu thappakunda try chesthanu swami

  • @indiravazzalwar9456
    @indiravazzalwar9456 2 місяці тому

    Brahmanga vundi mi dosa Ava kaya 👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @PRAVEEN-ey8cy
    @PRAVEEN-ey8cy 2 місяці тому

    Mee matalu avakaya super andi

  • @sulochanakowtha2049
    @sulochanakowtha2049 Рік тому

    Meeru.swamy chala.neetuga.cheptharu

  • @archanakondapalli3052
    @archanakondapalli3052 Рік тому

    Meeru cheppina kotti meera nilava pacchadi try chesanu swamy . its good. Ee avakaya kuda try chesta. Tq

  • @annapurnatulabandu5207
    @annapurnatulabandu5207 Рік тому

    Super,super
    Chalabaga chupincharu.

  • @narsimhach817
    @narsimhach817 8 місяців тому +1

    Super Remedy sir 👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯

  • @marrirameshbabu5313
    @marrirameshbabu5313 Рік тому +2

    సూపర్ గురువు గారు

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 7 місяців тому +1

    Super babayi garu.

  • @srivallidevi4308
    @srivallidevi4308 Рік тому +15

    అవునండీ😅మీరు చెప్తుంటేనే నోరూరుతోంది😂 మేము కూడా పెళ్లిళ్ళకి ఖచ్చితంగా దోస ఆవకాయ కండిపొడి చేస్తాము. వీటితో పాటు చల్ల మిరపకాయలు, గుమ్మడి కాయ వడియాలు, పెసర అప్పడాలు❤😂

    • @sudhasakshi2122
      @sudhasakshi2122 Рік тому

      మీరు మావాళ్ళే ఐతే 😂

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Рік тому

    Super dhosavakaya

  • @venkatarr
    @venkatarr Рік тому +3

    సూపర్ బాబాయి గారు ❤️🫡😋💐💐.

  • @dharavarapu.prashanth
    @dharavarapu.prashanth Рік тому +6

    ధన్యవాదాలు సర్, చాల బాగుంది

  • @ranimoses5766
    @ranimoses5766 Рік тому +1

    నేను చేస్తాను గురువుగారు చాలా బాగుంది

  • @CNPriya
    @CNPriya 10 місяців тому

    Neenu mee laaga chestanu ande.. maa attaya garu chepparu.. meru chupende Chala Chala baagunde ande. 😊

  • @satyaveni1175
    @satyaveni1175 Рік тому

    Guruvu garu chustunte repu khachitanga cheyalsinde tinalsinde tq swamy

  • @imlebabu4018
    @imlebabu4018 10 місяців тому

    Sree gurubhyho manana🌹

  • @aparnaprabhala
    @aparnaprabhala 5 місяців тому

    🙏🙏🙏🙏mi vantalu nenu nerchukoni chestunnanandi bauntunaay gurugaru dhanyavaadaalu🙏🙏🙏🙏

  • @kaladar5377
    @kaladar5377 Рік тому +2

    చాలా బాగుందంది గురువగారు .. దోసకాయ ఆవకాయ కానీ పప్పు అంచుకు వేసుకోని తింటే బాగుంటుంది
    .

  • @kmani3904
    @kmani3904 Рік тому

    Namaskaram Swamy dhosakaya urkay chalabagundhi 🙏🙏🙏

  • @krishnavenireddy6891
    @krishnavenireddy6891 6 місяців тому

    Super ga undhi Guruvugaru

  • @lakshmitallapragada5564
    @lakshmitallapragada5564 Рік тому +4

    Very nice guruji.. I try all ur recipes. Thank u

  • @hemajyothi7291
    @hemajyothi7291 5 місяців тому

    🙏🙏🙏 Adbhutham ga vivaristhu chesi chupistunaru

  • @saradaankam1993
    @saradaankam1993 Рік тому +1

    Chala bagundi

  • @swaruparani3375
    @swaruparani3375 7 місяців тому +1

    Guruvu garu 🙏 meeru chesina prati vanta neenu chusta mu chhala bavu nnai meemu try chesina Anni recipes chhala Baga kudurutunnai thank you very much 🙏Naku doubt vaste neenu u tube lo mee chhanal follow avutuna 🙏🙏

  • @rajabakhulanagajyothi8624
    @rajabakhulanagajyothi8624 Рік тому

    Namaskaaram guruvugariki pachadi chalabagundi

  • @vijaykumarms6490
    @vijaykumarms6490 8 місяців тому

    Ur great gurugaru, Super

  • @konapurusha5888
    @konapurusha5888 Рік тому +7

    Mouth watering receipe

  • @lakchanna8200
    @lakchanna8200 4 місяці тому

    Adbhutaha

  • @padmavathibhaskar9293
    @padmavathibhaskar9293 Рік тому

    Chalaa Baga cheese chupincharu Danyavadalu

  • @v.n.m4698
    @v.n.m4698 6 місяців тому

    Thank you babai garu 🌹 very nice

  • @అమలాపురం
    @అమలాపురం 4 місяці тому +1

    Good 👍👍👍👍👍 thanks for you so much 🎈 🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈 🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈 గ్రేట్

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt Рік тому

    Naku , ma annayya ki bhale istam dosa aavakaya😋😋😋

  • @hanumantharaoyenamandra4453
    @hanumantharaoyenamandra4453 Місяць тому

    సార్, మీకు ముందు నమస్కారం🙏 ఎందుకంటే మాకు పాత గుర్తులు గుర్తు చేశారు. మీరు చేసే అన్మి వంటకాలు చూసి ట్రై చేస్తున్నాము