Job Opportunities For Indians In Israel 🇮🇱 | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Nani Raju Bro Insta Id :
    www.instagram....
    Nani Raju Bro UA-cam : / @israelvlogs556
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

КОМЕНТАРІ • 968

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 7 місяців тому +55

    ఇజ్రాయెల్ వెళ్ళడానికి ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది. చాలా కృతజ్ఞతలు ఉమా గారు 🙏🙏🙏

    • @edaprabhudas8027
      @edaprabhudas8027 6 місяців тому +1

      Brother meeru east godavari ani chpparu chala santosam ma uru weat godavari narsapur na age 54 .pasport prakaram 59 nenu israel ravalani anukuntunanu elaga ravali cheppandi please

    • @sandeepsrungarapati5380
      @sandeepsrungarapati5380 3 місяці тому

      I'm Interested please naaku help cheyyandi

    • @josephvemavarapu9914
      @josephvemavarapu9914 16 днів тому

      Brother delhi lo agent address pettandi nenu veltanu israel

    • @samuelmurthygollapalli4586
      @samuelmurthygollapalli4586 13 днів тому

      Delhi Lo good agency name cheppandi, location cheppandi brother

  • @rajeshBethala-e5j
    @rajeshBethala-e5j 6 місяців тому +166

    ఇలా పెట్టానని తప్పుగా అనుకోకండి కానీ వాస్తవ ఇదే. అక్కడ ఉన్న క్రిస్టియన్స్ వాళ్ళు . హిందువుల. క్రిస్టియన్ అని చూడరు . ఇండియా వాళ్ళు అయితే చాలు .. ప్రేమగా చూసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న మన ఇండియాలో అయితే అలా కాదు. హిందువులకు క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే మత బేధం చూపిస్తారు. అందుకే పని విషయంలో కూడా క్రైస్తవులకు ఇక్కడ సహాయం చేయరు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నా విషయంలో జరిగింది . . కానీ క్రైస్తవులు ఎక్కడున్నా ఒకటే ప్రేమ కలిగి ఉంటారు. హిందువులు కూడా మా వాళ్ళు అనుకుంటారు. . ఒకటి గుర్తు పెట్టుకోండి. హిందువులు. ఎన్నో క్రైస్తవ దేశాలు. వెళ్లి చదువుకుంటున్నారు. జాబులు చేస్తున్నారు అక్కడే సెటిల్ అవుతున్నారు అంటే. క్షేమంగా. అది క్రైస్తవులకు ఉన్న ప్రేమ మంచితనం. క్రైస్తవంలో. వీడు నా కులం. వీడు నా మతం వాడు అని ఉండదు.. అందరూ మనుషులమే కదా అని మానవత్వం కలిగి ఉంటారు. ఇది జీసస్ ప్రేమ.

    • @SIMHADRIMALEE
      @SIMHADRIMALEE 6 місяців тому +1

      Meeru emi cheepalanukuntunnaru

    • @rajeshBethala-e5j
      @rajeshBethala-e5j 6 місяців тому +10

      క్రైస్తవులు కూడా మనవాళ్లే అని భావిస్తే చాలు హిందువులు... క్రైస్తవులు పట్ల బేధం చూపించకుండా.. 🙏

    • @SyamDarsi-p4t
      @SyamDarsi-p4t 6 місяців тому +5

      Yes Anna, ee problem nenu kuda face chesanu Anna🙏🙏🙏

    • @SyamDarsi-p4t
      @SyamDarsi-p4t 6 місяців тому +3

      Yes anna

    • @rajeshBethala-e5j
      @rajeshBethala-e5j 6 місяців тому

      @@SyamDarsi-p4t క్రిస్టియన్స్ కంట్రీల్లో ఇక్కడ ఉన్న క్రైస్తవులు వెళ్లారు కానీ . హిందువులు మాత్రం ముందుంటారు.. వీళ్ళకి క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు... ఇండియాలో ఉన్న హిందువులు క్రైస్తవులు అని తెలిస్తే పనిలో పెట్టుకోరు... కానీ వీళ్ళకు మాత్రంక్రైస్తవ దేశలో జాబులు కావాలి చదువులు కావాలి

  • @rajaprasadvinukonda459
    @rajaprasadvinukonda459 7 місяців тому +70

    Dear Uma, చాలా మందికి జీవనోపాధికి ఉపయోగ పడే వీడియో చేసారు. తమ్ముడు కూడా బాగా వివరించారు. Thank you to both.

    • @suma02
      @suma02 Місяць тому +1

  • @bvsraju5200
    @bvsraju5200 7 місяців тому +12

    Uma Travel ద్వారా మన తెలుగు వాడు పరిచయం అవ్వడం నేను కూడా నరసాపురం వాడిని అవ్వడం చాలా బాగా నచ్చింది.నాకు ఇజ్రాయెల్ బాగా నచ్చింది ఒకసారి చూడాలని ఉంది. Excellent wonderfull క్లారిటీ ఇచ్చారు మీరు చెప్పినవన్నీ వాస్తవాలు చెప్పారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ సూపర్ గా ఉంది.

  • @villagetalentvikky7654
    @villagetalentvikky7654 7 місяців тому +127

    అతను చాలా చక్కగా మాట్లాడుతున్నాడు youtube ఛానల్ పెడితే కంపల్సరీ సక్సెస్ అవుతాడు

  • @kaniki.malyala5193
    @kaniki.malyala5193 7 місяців тому +268

    Uma bro vlogs ki addict ayinavallu

    • @vishnuvardhan6324
      @vishnuvardhan6324 7 місяців тому +3

      🙌

    • @venkatpalthya171
      @venkatpalthya171 7 місяців тому +12

      Pani pata leni vallu

    • @vishnuvardhan6324
      @vishnuvardhan6324 7 місяців тому +3

      @@venkatpalthya171 manaki ledu🤣

    • @venkatpalthya171
      @venkatpalthya171 7 місяців тому +4

      @@vishnuvardhan6324 ni valla upayagam enti yedhina pani chusuko brother

    • @arunaprasad9080
      @arunaprasad9080 7 місяців тому +4

      Places chupistae manam tirigi chdalenivi cudachu piga edi ekkada Ane General knowledge gain cheyyavachu andukae nenu addict ayyindi

  • @ChittiSanthi-e6v
    @ChittiSanthi-e6v 7 місяців тому +96

    Hii..మాది మలికిపురం...15 ఇయర్స్ నుండి ఇజ్రాయెల్ లో వర్క్ చేస్తున్నాను...ఈ వీడియో చూడడం చాలా హ్యాపీ అనిపించింది

    • @prashanthtelugumaddi1305
      @prashanthtelugumaddi1305 7 місяців тому +2

      hi sir akadiki yala ravalo chbtra

    • @arjababu4334
      @arjababu4334 7 місяців тому +3

      Sir any job opportunity

    • @syambandi7679
      @syambandi7679 7 місяців тому

      Hi, how are you doing sir, I am light vehicle driver and 30 years experience India driving licence holder no bad habits good driving iam but I am lot doubles iam unmarried person no money my said iam asking any job kavali please saport me any job anyone my 47 years

    • @ChittiSanthi-e6v
      @ChittiSanthi-e6v 7 місяців тому

      @@prashanthtelugumaddi1305 ఏజెంట్ 22 లక్షలు తీసుకుంటాడు..ఢిల్లీ లో 3 లక్షలు ఖర్చు అవుతుంది...

    • @prsankuru1999
      @prsankuru1999 7 місяців тому

      హాయ్ సార్

  • @botany143
    @botany143 7 місяців тому +31

    Good info bro.. Ei video job lenollaki baga use avuddi.. Eilane inka jobs related videos kuda cheyyandi.. Oka 10 mandiki job ki velle chance eichhinollu avutaru.. Chalamandi mosapotunnaru bayata agents ni nammi..

    • @kanthmy981
      @kanthmy981 7 місяців тому +1

      Job lenivaaluuv 25-30 lkh yekkada nunchii testharuu bro. This is not for everyone it seems

  • @SuvarnarajuVarathri
    @SuvarnarajuVarathri 4 місяці тому +15

    ఇజ్రాయెల్లో వున్న ఆ బ్రదర్ నెంబర్ ఇవ్వండి బ్రదర్ , మా ప్రాంతం నుండి ఎవరైనా వెళ్లేవారికి కొంత గైడ్ చేయడానికి బ్రదర్

    • @suma02
      @suma02 Місяць тому +1

      😊

  • @kuwaitq7842
    @kuwaitq7842 7 місяців тому +20

    ఇపుడు ఉన్నాయా వీసాలు.... యుద్దాలు కదా.... ఏజెన్సీ వివరాలు ఇవ్వగలరా..pls...nice video.... TC always brother.... నేను కూడా ఇజ్రాయెల్ వెళ్లాలని.... కోరిక.... ఎపుడు తీరుతుందో.... TQ....

    • @suma02
      @suma02 Місяць тому +2

  • @amaranath.
    @amaranath. 7 місяців тому +39

    గుడ్ మార్నింగ్ సూపర్ గా వివరించారు ఉమా గారు జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 17 днів тому +1

    ఉమా బ్రో ఇస్రాయల్ దేశంలో పనిచేయాలని కొనేవారికి వివరాలు చాల చక్కగా చెప్పారు ధన్యవాదాలు.

  • @sai6157
    @sai6157 7 місяців тому +8

    Me vlogs chala neat and clean ga family tho kalisi chusela untay, nenu me fan aipoya enthala ante asala me vlogs thone day start chestunna..ee series kuda super duper hit avuthundi.. all the best , tc of your health Uma garu...

  • @ocitraveller1332
    @ocitraveller1332 7 місяців тому +7

    Very very inspiring story............Am sick of listening bad experiences........Now RAJU from Sakhinetipalli a young and aspiring Telugu boy gave us immense confidence with positive intent..........All that he said is , Don't believe blindly........Explore as much as you can........ " ISRAEL, YOU ARE IN MY BUCKET LIST " ....Awesome vlog Prasad......

  • @GodisalaRadha
    @GodisalaRadha 7 місяців тому +44

    ఉమా గారు జెరుసలెం లోనే శ్రీకాంత్ నకిరేకంటి అనే వ్యక్తి ఉంటాడు ఆయనది హైదరాబాదు ఒకసారి వీలైతే కలువు అన్నా

  • @adabalababu137
    @adabalababu137 6 місяців тому +7

    ఇజ్రాయిల్ అంతా అలాంటి ఓల్డ్ పీపుల్స్ ఏ ఉంటారు వాళ్లకి వీళ్ళు జాబ్ చేసేది ఇజ్రాయిల్ దేశం వెళ్ళడానికి అదృష్టం ఉండాలి మనీ మనీ

  • @urstruly1727
    @urstruly1727 7 місяців тому +13

    హి ఉమా గారు.. ఇజ్రాయెల్ vlogs 👌👌👌👍ఎప్పటిలాగే మీ వీడియోస్ 👌🔥stress burst అవ్వాలంటే ఉమా గారి వీడియోస్ చూడాల్సిందే 🥳.. Take care of ur health uma garu 👍👍.. Enjoy ur day

  • @baluchallaromancatholic8129
    @baluchallaromancatholic8129 7 місяців тому +22

    థాంక్యూ బ్రదర్ మంచి లొకేషన్స్ మాకు చూపించారు నేను క్యాథలిక్ క్రిస్టియన్ థాంక్యూ

  • @sivathota7068
    @sivathota7068 7 місяців тому +7

    హాయ్ హలో నమస్తే మై డియర్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ ఈరోజు అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను

  • @LILO23-r1k
    @LILO23-r1k 6 місяців тому +6

    I love Israel. They are very nice people. They love India a lot.

  • @VaRuN.87
    @VaRuN.87 7 місяців тому +29

    20 Lakhs unte asalu inko deshaniki enduku velthamu? 😂😂 6 Lakhs unte IT lo backdoor job kotochu... nijanga 20 Lakhs unte Government job kuda vastadi...Kani... Kani... Chaduvu undali😂😂😂... anduke chaduvu kondi...

    • @sivasankar8329
      @sivasankar8329 7 місяців тому +1

      Bro

    • @kuvvarapusailaja7620
      @kuvvarapusailaja7620 6 місяців тому +3

      ఇజ్రాయెల్ లో నెలకు 2 లక్షలు వుంటుంది salary... ఇండియాలో 2 లక్షలు జీతం రావాలంటే ఏం చదవాలి.. ఏ job చెయ్యాలి.

    • @prasanthvillagevlogs9738
      @prasanthvillagevlogs9738 5 місяців тому +1

      Chaduvukondi 1st

    • @AswaniGemmeli
      @AswaniGemmeli 3 дні тому

      Nenu chaduvukonnanu..msc,b.ed..kani mana ap lo no jobs

  • @varun1023
    @varun1023 4 місяці тому +2

    Miru cheppinattu Motham 20 lakhs vunte. Startup lo loan tisukoni 50 lakhs lo business pettochu and family tho kalisi vundochu😊

  • @surendrag2575
    @surendrag2575 7 місяців тому +43

    ఏజెంట్ 22 లక్షలు తీసుకుంటాడు ఢిల్లీలో ఒక రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ ఖర్చు అవుతాది మొత్తం 25 లక్షలు అవుతాయి.

    • @praweenzion9909
      @praweenzion9909 7 місяців тому +38

      Adhe 25 lakhs petti mana India lo edhaina business pedithe enko 3 members ki maname jobs ivvochu

    • @medaveniajay53
      @medaveniajay53 7 місяців тому +6

      3lacks lo povachu

    • @pratheekventriloquist
      @pratheekventriloquist 6 місяців тому

      ​@@medaveniajay53how?

    • @sahithisundaram
      @sahithisundaram 6 місяців тому

      Ela ​@@medaveniajay53

    • @ParvathiPallaS
      @ParvathiPallaS 6 місяців тому

      How bro cheppandi​@@medaveniajay53

  • @lbennypaullingampally2975
    @lbennypaullingampally2975 6 місяців тому +3

    Hi తమ్ముడు ప్రైస్ ది లార్డ్ రియల్లీ గ్రేట్ లేని చూడలేని వారికి ఎరుషలేము చూపించినందుకు చాలా చాలా

  • @singhck3996
    @singhck3996 7 місяців тому +9

    Yes brother HOLY LAND LO meerundaram chaalaa blessing place

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 7 місяців тому +2

    God gift life ఎవరికీ ఎలా ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది ఇజ్రాయెల్ lo తెలుగోడు ఇండియా గా మనకు ఉన్న విలువ అక్కడి వారు అంతా మంచివారు ఉమగారు మంచి వీడియో అందరికి ఉపయోగం best up luck 👌🏽

    • @suma02
      @suma02 Місяць тому

      😊

  • @NaguG-f3t
    @NaguG-f3t 6 місяців тому +4

    Agency Peru , number cheppiunte maa lanti vaaraki upaoya padedhi bro , nenu goulf lo 4 years chesi vacha .

  • @venkateshsarangi5688
    @venkateshsarangi5688 7 місяців тому +41

    వెదర్ మీరు కన్సల్టెన్సీ పేరు చెప్పు ఏజెన్సీ పేరు చెప్పండి. నలుగురికి ఉపయోగపడుతుంది అవగాహన లేని వాళ్ళు నేరుగా వెళ్లి ఏజెన్సీని కలవడానికి వీలు ఉంటది.

  • @sridharkalki2249
    @sridharkalki2249 6 місяців тому +13

    అన్నా మీరు ఇజ్రాయిల్ లో లక్షన్నర జీవితం అని అంటున్నారు మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము ఎలా రావాలో మాకు తెలవదు మీ ఫోన్ నెంబర్ పెట్టండి

  • @nagaa225
    @nagaa225 7 місяців тому +22

    25 lakhs is very high.
    In India we can start hostel in city and earn 2 lakha

  • @ap24d70
    @ap24d70 7 місяців тому +5

    అన్న నేను వాలంటీర్ ని ప్రెసెంట్ ఖాళీ గా ఉంటున్నాను.... నా ఫ్యామిలీ ని పోషించు కోవడానికి నాకో చిన్న జాబ్ కావాలి యే పని ఐనా పర్వాలేదు +నాకు ఇజ్రాయెల్ చూడాలి అనేది నా డ్రీమ్స్

  • @SaveMySoulSasikalaSis
    @SaveMySoulSasikalaSis 7 місяців тому +3

    Hi Uma garu, lot of stress your taking for us too... Thank you so much. Wonderful job meeru చేస్తున్నారు. Regular గా follow అవుతూ అనేక మందికి forward చేస్తూ encourage చేస్తున్న. Useful for us. Thank you Sir.

  • @Unpredictablev-shorts999
    @Unpredictablev-shorts999 7 місяців тому +9

    అన్నా నేను ఇజ్రాయిల్ రావచ్చా ఇంటర్ చదువుకున్నాను నాకు జాబ్ చూస్తారా ఏజెన్సీ తో మాట్లాడతారా 🤝

    • @కోనసీమసోయగాలు
      @కోనసీమసోయగాలు 3 місяці тому

      వెళ్లొచ్చు ఏజెన్సీ వాళ్ళు 25 లక్షలు తీకుంటారు అంతా వీసాల మాఫియా

  • @veerabhadrayyaomveeru9435
    @veerabhadrayyaomveeru9435 4 місяці тому +1

    ಹಸಿವು ಅನ್ನೋದು ಮನುಷ್ಯದ ಜೀವನದ ಎಲ್ಲ ಪಾಠ ಕಲಿಸುತ್ತೆ..

  • @0910203
    @0910203 7 місяців тому +4

    Tourist visa requirements chepandi..meru ela apply chesaru cheppandi brother

  • @titusvisuals8920
    @titusvisuals8920 4 місяці тому +2

    Holy land లో దేవుని ప్రజల దగ్గర దేవుని ప్రేమను పొందుకుంటూ సేవ చేస్తున్నారు... దేవుడు మిమ్మల్ని రక్షించును గాక😊❤

  • @Shyam_1996
    @Shyam_1996 7 місяців тому +1

    Hi bro nenu Mee prathi video miss kakunda chustha chala istam brother mi videos, newzealand video's kosam waiting eppudu vektharu miru

  • @laxmivijay3544
    @laxmivijay3544 7 місяців тому +3

    Praise the Lord Meeku Thelisina Agent vunte Message Chesthara Babu

  • @BujjiSukala-ee2zj
    @BujjiSukala-ee2zj 2 місяці тому

    ఉమా గారు మంచి విడియో చేసారు మీకు కృతజ్ఞతలు

  • @karthikeya84
    @karthikeya84 7 місяців тому +6

    Uma I have a suggestion for you. I understand the fact that you are in a rush to make money but this is not appreciated. After watching this vlog I happened to get in touch with your friend for information wrt to Caregiver visa but he is not helping me rather expecting me to share my personal info which is sensitive rather than sharing the consultancy contact. He is telling me that they would not entertain but should only go through him which makes no sense. I only understand that both of you are trying to make some quick money in the form of commission which I understand but you guys should be clear about the commission in vlog. This is just not correct and never expected anything like this from you. Thank you.

  • @ChannakeshavaNaikH
    @ChannakeshavaNaikH 7 місяців тому +1

    Bayya one suggestion please 🙏 a video length taginchu under 20 MIN all videos ki

  • @Physicsatease-nd1sm
    @Physicsatease-nd1sm 7 місяців тому +3

    Enta down to earth andi meeru Hattsoff uma garu

  • @chinnirajesh6691
    @chinnirajesh6691 6 днів тому

    ఆ ఢిల్లీ ఆఫీస్ అడ్రస్ పెట్టండి మేము కూడా ట్రై చేస్తాం

  • @cloudlearn2181
    @cloudlearn2181 7 місяців тому +42

    సినిమాలో నాగార్జునని కార్తీ చూసుకున్నట్లు...

  • @sampathpalaparthi8844
    @sampathpalaparthi8844 6 місяців тому

    Best video I have seen on UA-cam for Isreal who wants try to go Isreal

  • @anilsiri25
    @anilsiri25 7 місяців тому +3

    ఇలాంటి valueable information ఉండే వీడియోలు చేయండి చూస్తాం అంతేగానీ.......

  • @middleClassLife43
    @middleClassLife43 7 місяців тому +16

    హాయ్ ఉమా బ్రదర్. ఆంధ్ర లో ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న మాలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎలా కాంటాక్ట్ చేయాలి చెప్పగలరు. ప్లీజ్. అలాగే ఏజెన్సీ పేరు చెప్పితే బాగుండేది

    • @varamm8192
      @varamm8192 7 місяців тому

      అతని యూట్యూబ్ ఛానల్ చూడండి..
      కాంటాక్ట్ డిటైల్స్ ఉన్నాయి

    • @VenkataramakrishnaNageru-ws7ik
      @VenkataramakrishnaNageru-ws7ik 7 місяців тому

      25 లక్షలు అంట చూస్కో

  • @Julie.Gurram
    @Julie.Gurram 7 місяців тому +1

    Yes.. Its Holy place and my dream place... God Bless you🙌🏼

  • @samrat7623
    @samrat7623 7 місяців тому +4

    THATS GODS LOVE... ONLY ISRAELS CAN SHOW

  • @sandeepkojgevaar435
    @sandeepkojgevaar435 3 місяці тому

    Raju u r great really..mavanni okka roju kuda vadili undalenu..I like u broo

  • @manoramadevivemuri1432
    @manoramadevivemuri1432 7 місяців тому +3

    God bless you ,good Information for job searching persons
    .Tq both of you

  • @rajeshnethala1132
    @rajeshnethala1132 7 місяців тому +2

    Nenu chala HAPPY ga Feel I am feel iyanu brother

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    ✝️🎁🎁👑🎁🎁✝️
    PRAISE THE LORD
    UMA BROTHER
    BEAUTIFUL SUPER
    CONGRATULATIONS
    JESUS BLESS YOU
    YOUR FAMILY ALL AMEN
    ✝️🎁🎁👑🎁🎁✝️

  • @NarsaiahNarsaiah-l1f
    @NarsaiahNarsaiah-l1f 5 місяців тому +1

    అన్న మీరు చాలా బాగా చెప్పారు
    అన్న మీకు ధన్యవాదములు
    అన్న నాకు హిజ్రాల్ వీసా కావాలి ఎలా నేను ఇంతకుముందు కువైట్ వెళ్లాను అక్కడ 7 సంవత్సరాలు చేశాను అన్న నాకు హౌస్ కీపింగ్ డ్యూటీ తెలుసు టి బై డ్యూటీ తెలుసు రెస్టారెంట్ లో వర్క్ తెలుసు బర్గర్ డ్రైవింగ్ తెలుసు కార్ డ్రైవింగ్
    అరబి వస్తది కొద్ది కొద్దిగా ఇంగ్లీష్ కొద్దిగా వస్తది హిందీ పర్ఫెక్ట్ గా వస్తది
    అన్న నేను కోవేట్ నుంచి ఇంటికి చుట్టి వెళ్లిన ఆరు నెలలు ఇండియాకు పోయిన తర్వాత మూడు నెలల తర్వాత కరుణ స్టార్ట్ అయింది తర్వాత మొత్తం లాస్ అయిన అన్న నాది బయట వీసా నేను మొత్తం లాస్ అయిన అన్న నాకు కువైట్ లో పెద్ద శాలరీ ఉండే 50000 వస్తుంది అన్న ఇప్పుడు మొత్తం లాస్ అయిన ఇప్పుడు ప్రస్తుతానికి మస్కట్లో ఉన్న శాలరీ తక్కువగా ఉన్నది అన్న 20,000 మిగులుతున్నాయి అన్న
    అన్న నాకు హిజ్రాలు వీసా కావాలి మీరు కొద్దిగా హెల్ప్ చేస్తారా వీసా ఎలా తీయాలి డబ్బులు ఎన్ని అవుతాయి నాకు శాలరీ బాగా ఉండాలి ప్లీజ్ అన్న చెప్పండి నాకు బాకీలు బాగా ఉన్నాయి అన్న చిన్న జీవితమైతే సరిపోవటం లేదు అన్న ప్లీజ్ హెల్ప్ చెయ్ అన్న హిజ్రాలు వీసా ఎలా తీయడం ఎలా రావడం ప్లీజ్ అన్న హెల్ప్ చెయ్ అన్నా ప్లీజ్ పిజ్జా ఎలా తీయడం చెప్పు అన్న

  • @rajeshpampana8283
    @rajeshpampana8283 7 місяців тому +6

    Bదర్ మీరు కన్సల్టెన్సీ పేరు చెప్పు ఏజెన్సీ పేరు చెప్పండి. నలుగురికి ఉపయోగపడుతుంది అవగాహన లేని వాళ్ళు నేరుగా వెళ్లి ఏజెన్సీని కలవడానికి వీలు ఉంటది.

  • @AadhyaRevalla
    @AadhyaRevalla 7 місяців тому +1

    Umagaru good morning andi nanu gurthupatara roju miku msg pedathanu andi mikosam video chusthunam andi mi video kastapadi kallu nepulu unna miru nadusthane untaru andi asalu challa great sir miru❤❤❤❤

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw 7 місяців тому +4

    Good morning Brother Rajhamundry 👌

  • @Jagan-y6p
    @Jagan-y6p 7 місяців тому +2

    Masada place ki velu bro ❤❤❤

  • @Shivashortfilms123
    @Shivashortfilms123 7 місяців тому +7

    అన్ని బాగానే చెప్పారు కానీ ఏజెన్సీకి ఎంత అమౌంట్ ఇవ్వాలో డీటెయిల్స్ ఇవ్వలేదు ఉమా అన్నగారు అదొక్కటి చెప్తే వెళ్లాలా వద్దా అనేది కొంచెం ఆలోచిస్తాం కదా 🇮🇳🙏🇮🇱

    • @sujatharavula-v6x
      @sujatharavula-v6x 7 місяців тому +2

      25 to 30 lakhs

    • @muraliroy7324
      @muraliroy7324 7 місяців тому

      ​@@sujatharavula-v6x Antha unte memu endhuku veltham ra EP.

    • @justiceforall3555
      @justiceforall3555 7 місяців тому

      ​@@sujatharavula-v6xNijame anta vunte , enduku veltaamu ...naa daggara vundedi , naa ex W mottam docukoni poyindi...ippudu naaku oka phone internet migilindi

    • @madhubabu6907
      @madhubabu6907 7 місяців тому

      ​@@muraliroy7324 Ninnu vellu ani cheppadaa thanu ld kada enduku EP la matladathunav

    • @muraliroy7324
      @muraliroy7324 7 місяців тому

      @@madhubabu6907 madhyalo nikem noppi EP. Vadu vetakaram ga 25 to 30 ani misguide false info isthunnadu. Vadiki reply icha madhyalo nikem G noppi.

  • @Ramslove380
    @Ramslove380 7 місяців тому +6

    Christians lo chana mandhi mancholu untaru their behaviour is so good

    • @abburamrithik7147
      @abburamrithik7147 5 місяців тому

      Yes true bro

    • @visurao8859
      @visurao8859 3 місяці тому

      Vallu chiristans kadhu yudhas

    • @Ramslove380
      @Ramslove380 3 місяці тому

      Yes every country love india because live together of all communities with giving respect for each other india always respect other countries

  • @benjamins9024
    @benjamins9024 5 місяців тому +2

    Diffeence between christian countries and muslim countries. Thank god💯😇✨

  • @AryasamajamVeparala
    @AryasamajamVeparala 7 місяців тому +5

    వెరీ నైస్ వీడియో ఉమా గారు

  • @rameshjillella7241
    @rameshjillella7241 7 місяців тому +3

    రాజు అన్న మా ఊరే అన్న నేను QUATER lo akay ఇంటిలో పని చేశాము

    • @ravimognti2322
      @ravimognti2322 7 місяців тому

      Send me Brothers number

    • @ISRAELVLOGS556
      @ISRAELVLOGS556 7 місяців тому

      ❤❤

    • @princesagar1598
      @princesagar1598 3 місяці тому

      అన్న మీ నెంబర్ ఇస్తారా నేను కలవాలి అని అనుకుతుంతున్నా

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 7 місяців тому +2

    Good morning "ఉమా" sir💐 very good video and useful information 👍.

  • @vanmayyamoka6052
    @vanmayyamoka6052 7 місяців тому +3

    హాయ్ అన్న మాది ఈస్ట్ గోదావరి కూనవరం ఎలా ఉన్నారు అన్నయ్య గారు 🙏

    • @ISRAELVLOGS556
      @ISRAELVLOGS556 7 місяців тому

      నేను బావున్నా బ్రదర్ మీరు ఎలా ఉన్నారు

  • @habeebindian7415
    @habeebindian7415 7 місяців тому

    Ewadi adrustam wadidi ,ewadi duradrustam wadidi.
    Devudu manishi thala raatha ela rasi petti unte ala jaruguthundi.
    I'm in kuwait thank god I'm very happy life everything is dependent on the destiny bro.

  • @AbdulRaheem-777
    @AbdulRaheem-777 7 місяців тому +3

    25 lakhs avuthundaaa OMG
    India lo pedda business pettukovacchugaa

  • @robertayalraju7712
    @robertayalraju7712 5 місяців тому +1

    Wher are you UMAPRASAD AND YOUR FRIEND BHUVANI NOT TO BE SEEN LONG TIME ON UA-cam FOR A LONG TIME.

  • @crazyboysss7572
    @crazyboysss7572 7 місяців тому +8

    మాది సఖినేటిపల్లి (గొంది ) మేము కువైట్ లో ఉన్నాము

  • @MaheshMaram-oq5yt
    @MaheshMaram-oq5yt 7 місяців тому +1

    Anna super cheptunnaru first time pidha bro😊

  • @VillageVlogs3299
    @VillageVlogs3299 7 місяців тому +3

    God bless you both of you.

  • @rakeshjan3371
    @rakeshjan3371 4 місяці тому +1

    నీ అదృష్టం bro...

  • @lovelyamrutha
    @lovelyamrutha 7 місяців тому +3

    Nice information ❤

  • @SriKalvi
    @SriKalvi 2 місяці тому

    Complete 💯 full detailed video... Thank

  • @ManchinaEswar
    @ManchinaEswar 3 місяці тому +3

    4లక్షలు అవుతాయి ఇస్రాయిల్ వెళ్ళాలి అంటే

  • @donategood
    @donategood 7 місяців тому

    Uma anna meeru inka new things kuda try cheyali anna like do aome movie promotions also anna. But meeru kincham slow cheyandi sirael tour koncham fast ga chesthunnatu vundhi inka londcham time teskondi memeu chakkaga chustham

  • @vrreddyteegala4104
    @vrreddyteegala4104 7 місяців тому +3

    బ్రదర్ చెప్పేదాని బట్టి 18లక్ష లు ఉంటది.ఎందుకు కంటే శాలరీ 1.5లక్షలు కాబట్టి

    • @realcolour96
      @realcolour96 7 місяців тому +1

      18 lakhs ah bro ah dabbu unte ekkade business chesukuntaru kani akadiki velthara below 5 lakhs undochu bro anthe

  • @lathalaxmi7511
    @lathalaxmi7511 5 місяців тому +1

    Babooi chala surprise ga anipinchindhi

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 7 місяців тому +4

    Very valid info bro.. i love india and I Respect Israel..

  • @lavinacharlet933
    @lavinacharlet933 6 місяців тому +1

    Thank you brother for your video
    God bless you 🎉

  • @rajkumarnaik954
    @rajkumarnaik954 7 місяців тому +3

    Cannada or America kii povali bro miku telisina agent unte cheppandi bro I'm degree completed 2019 still not getting job so think to America or cannada job please help bro

  • @rajg2019
    @rajg2019 7 місяців тому +2

    Ayana jeevita charitra bagundi.. Kani consultancy name cheppara, entha pay cheyyali anedi chepthe problem em untundi enduku cheppalemu antunnaru.. Asalu em ardham kaadu... Ila sagam sagam videos cheyyaku bro.. Edaina chepthe correct information tho cheyyandi

  • @dalinaiduavugaddi5487
    @dalinaiduavugaddi5487 7 місяців тому +4

    Delhi consultant name

  • @shashib371
    @shashib371 Місяць тому +1

    Delhi lo agency peru cheppandi,cheppaka pothe ela telstadhi

  • @rajeshkatikela5705
    @rajeshkatikela5705 7 місяців тому +3

    I love Jesus Christ I love Israel 🇮🇱🇮🇳🇮🇱🇮🇳🇮🇱🇮🇳🇮🇱

  • @VivinManjugoud
    @VivinManjugoud Місяць тому

    Asalu Israel ఎలా వెళ్ళాలి ట్రావెల్ లేదా మనకు ఏజెన్సీ మంచిది చెప్పండి ద్వారా వెళ్లాలా లేక అక్కడ నుండి

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 7 місяців тому +12

    That is power of God land
    సమానత్వం,శాంతి ప్రపంచాలకు అందించింది the name of Jesus

    • @SaitamaOpm-nj3lm
      @SaitamaOpm-nj3lm 7 місяців тому +2

      But almost 74% Israeies are follow Jewish 18% Muslim and only 1.9 are Christians But yes Israel is very close to india

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y Місяць тому

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥You didn’t tell about consultency

  • @srinivasmajji6651
    @srinivasmajji6651 7 місяців тому +4

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా. హాయ్ ఉమా బ్రో గుడ్ మార్నింగ్

    • @ChakravarthiM
      @ChakravarthiM 7 місяців тому +5

      Ekkkada kudaa... Parties bhajanaaa

    • @Vikkistar1
      @Vikkistar1 7 місяців тому

      From palasa

    • @srinivasmajji6651
      @srinivasmajji6651 7 місяців тому

      జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా ఇది నా టైటిల్ బ్రో ఇది నా సొంత నిర్ణయం బ్రో వైసిపి paytm బ్యాచ్ కాదు మేము​@@ChakravarthiM

    • @chakemperor3293
      @chakemperor3293 7 місяців тому

      ​@@srinivasmajji6651... Garu... Miru Paytm batch ani oppukontunaraaa?... Nenu chepindhi yemi miru chepbuthondhi yemi?... Yekkada yela coments pettalo kuda thelini vallaku yem chepagalam. ?! andukey 2🐴 mida swari chestey... Yevaru yevariki yemi avutharooo thelusukolemu... Arthamayindhi anumontaa... Srinivas garu

  • @KingYt-w4o
    @KingYt-w4o 7 місяців тому +1

    Brother famous places in isarel is dead sea Bethlehem amd masada you visited already Bethlehem please visit Masada

  • @Toyotabenze
    @Toyotabenze 7 місяців тому +3

    25 lakhs illegal process, it's fraud ఎవరు disclose చేస్తే వారే ఎవిడెన్స్ అయితారు be careful

  • @KailaVenkateswaramma-fk3uy
    @KailaVenkateswaramma-fk3uy 27 днів тому

    బాబు విజయవాడ మాది నేను కూడా ఏజెన్సీని ఎలా కలవాలి రావాలంటే ఎంత ఖర్చవుతుంది ఇంట్లో పని కోసం

  • @USanthakumari
    @USanthakumari Місяць тому

    బాగా చెప్పాలన్న క్లియర్గా

  • @moonmedapati8738
    @moonmedapati8738 7 місяців тому +2

    Haa 22 lac tho India lo coconut business chesthay month ke one lac very easy

  • @shanthismart1783
    @shanthismart1783 7 місяців тому

    Manchi information echyaru bro...kani edanta jaralanty anta easy kadu konni kavalanty konni vadulukovali tappadu 😊

  • @harishthadagonda3657
    @harishthadagonda3657 7 місяців тому +1

    Hii Anna good morning 🎉🎉 job opportunity gurichi chala vivaramuga chepparu Anna super video in Israel praise God 🎉🎉

  • @praweenzion9909
    @praweenzion9909 7 місяців тому +2

    Hi uma garu okkasari srikanth nakiriganti garini kalavandi

  • @lucfer0812
    @lucfer0812 29 днів тому

    Good conversation bro🤝

  • @rockstard.jyoutubechannel9379
    @rockstard.jyoutubechannel9379 6 днів тому

    Brother israel lo Farmacitual indrustry lo job cheeyadam kudurthundaa

  • @saioram9379
    @saioram9379 7 місяців тому

    Broo if u don't mind.. entha process chepthunnaaru chala tqq..but entha cheppinadhaaniki consult valla office akkado adress chepthee Inka baguntundhi ga broo