How To Make Shea Oil | Village Lifestyle | West Africa Mali 🇲🇱 | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 20 лис 2021
  • How To Make Shea Oil | West Africa Mali 🇲🇱 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Thumbnail : sketchplex?utm_...

КОМЕНТАРІ • 904

  • @gv.ramana
    @gv.ramana 2 роки тому +64

    నోరుమంచిది అయితే ఊరు మంచిది అనే దానికి మీరు 100% ఉదాహరణ. ఎక్కడి అప్త్రికా ఎక్కడి ఇండియా
    నువ్వు మీ ఊర్లో ఉన్నంత సంతోషం గా ఉన్నావు
    keep it up uma gaaru

  • @lokeshkanakanti
    @lokeshkanakanti 2 роки тому +225

    సొంత ఇంటికి వెళ్లినట్లు ఉంది బ్రో మీకు ఉమర్ కి మరియు మూస కి కచ్చితంగా హెల్ప్ చేయండి🇲🇱🇲🇱😍😍

    • @AjayAjay-gk8yy
      @AjayAjay-gk8yy 2 роки тому

      Vallaki m aundi bro ... Cheppandi.
      Naku telidu

  • @all927
    @all927 2 роки тому +34

    అలాగే ఉండనివండి వాళ్ళని డెవలప్మెంట్ పేరుతో మనం మన కల్చర్ నేటివిటీ ని పూర్తిగా మర్చిపోయాం వాళ్ళ జీవన విధానం బాగుంది

  • @vijayakrishna07
    @vijayakrishna07 2 роки тому +23

    ఉమా గారికి పద్మశ్రీ ఇప్పించాలి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. చాలా రిస్కీ ట్రావెల్స్ చేసావు ఇప్పటికే .. అచ్ఛ తెలుగులో తరతరాలకు కావల్సినంత సమాచారం ఇస్తున్నారు. Safe journey sir.

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 роки тому +183

    అన్నయ్య మీరు మీ పెద్దన్నని మాలిలో చూశారు కానీ మేము మా పెద్దన్ననీ మాలిలో మళ్ళీ చూస్తున్నాము 😍 love from Hyderabad anna ❤️

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 роки тому +84

    పాత మిత్రులతో కలసి ఆనందం గా ఉన్నారు.వీడియో చాలా బాగుంది.ఆరోగ్యం జాగ్రత్త.

    • @nainithag9567
      @nainithag9567 2 роки тому

      Uma brother chala happy ga vunadi metu mali me 1 st pleace maliki marichipokunda velinaduku next memu kuda metho patu mali vachinaduku very happy mekosam awomen prayer meku machi garagadaniki chesaru anaru adi falinchiodi varikikuda meku vunthalo samall help cheyandi mali prayer chenchukoni velamdi chala manchi heart teaching valu mali people🧡💚💜💙💟

  • @SAHITYATV
    @SAHITYATV 2 роки тому +23

    ఉమాగారూ.... వాళ్ళందరినీ చూస్తుంటే భలే ఆనందం కలుగుతోంది. ఆ ప్రాంతం, ప్రజలు, వారి ఆప్యాయత గొప్పవి.

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 2 роки тому +3

    Uma garu, మీ స్నేహం మీ ప్రేమ మరువలేనిది.
    మీలో ప్రేమగల దేవుని స్వభావముంది.

  • @mohanpanchareddi2441
    @mohanpanchareddi2441 2 роки тому +6

    ఉమగారు మీ పెద్దన్న గ్రామంలోకి మీరు వెళ్లడంతో పండగ వాతావరణం కనిపిస్తుంది . ఉమగారు మీరు విశాఖపట్నం వస్తే శ్రీకాకుళం కూడా ఒక్కసారి విజిట్ చెయ్యండి ఇక్కడ చూడవాల్సిన దేవాలయాలు వున్నాయి.

  • @souratiseshagiri299
    @souratiseshagiri299 2 роки тому +13

    బ్రో మీరు చేస్తున్న వీడియోస్ చాలా బాగున్నాయి.. మేం కూడా అక్కడ దేశాలు వెళ్లి చూసినట్టు ఆ అనుభూతి అనిపిస్తుంది నాకు చాలా ధన్యవాదములు..
    మీ కల్మషం లేని మనస్తత్వానికి... హాట్సాఫ్

  • @morthasivababu1340
    @morthasivababu1340 2 роки тому +46

    🙏 ఉమా గారు మీరు mali వెళ్లడం మాకు చాలా సంతోషంగా ఉన్నది

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 роки тому +41

    ఆయనవాళ్లును కలిసినట్లు ఉంది మానసుకు ఉమగరు చాల సంతోషం అలగే మోసికి హెల్ప్ చేయండి ఉమ అంటె అపకరికెన ఉపకారం చేసె మంచి మనస్సునా మహాారాజుమా ఉమగరు ❤🙏

  • @nutakki2000in
    @nutakki2000in 2 роки тому +27

    మాకు భలే సంతోషంగా ఉంది. Simply supereb.

  • @Aleebhai4
    @Aleebhai4 2 роки тому +3

    పాత స్నేహితులని గుర్తుంచుకొని కలిసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు... ఉమర్, పెద్ద మూస, చిన్న మూస, పెద్దన్న, మరియం వీరందరికీ నా తరపు నుండి సలాం చెప్పండి.... ఈ వీడియో చూసి చాలా సంతోషించాను...🙏🙏🙏🙏🙏🎉

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 2 роки тому +2

    Help the MOSA&UMAR if you ask viewers to help we also will take part in it.

  • @rameshchellboyina
    @rameshchellboyina 2 роки тому +2

    మల్లి ఏమి మర్చిపోకుండా ఆ ప్రదేశం ఏది అందరికీ చూపించడం చాలా సంతోషకరం గా ఉంది 😍

  • @smsinfotelugu4585
    @smsinfotelugu4585 2 роки тому +14

    బ్రో future లో మిమ్మలిని BBC Telugu ఛానల్ లో Traveller Anchor గా చూడాలి .👍✌👍 ur way of explanation is very nice & Highly Professional...All the Best from my subscribers also...Keep Rocking Uma Bro

  • @shok1014
    @shok1014 2 роки тому +18

    ఇది కదా మాకు కావల్సింది ❤️❤️❤️

  • @k.nagaraj.channel1912
    @k.nagaraj.channel1912 2 роки тому +39

    అక్కడే వీడియో చెయ్ అన్నా నీకు subscribed బాగా. పెరుగుతున్నారు

  • @shaikallavuddin940
    @shaikallavuddin940 2 роки тому +5

    మి వీడియోలు నేను మొదటి నుంచి చూస్తున్నాను ఈ వీడియోలో చూపించిన వాళ్ళందరూ నాకు గుర్తున్నారు బక్రీద్ రోజు నమాజ్ చదివిన ప్రదేశం కూడా చూపించండి బ్రో

  • @sofiabid
    @sofiabid 2 роки тому +70

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @chengaiahp4963
    @chengaiahp4963 2 роки тому +21

    యీ విడియో లో అక్కడి ప్రజల జీవన విధానం ,వారి ఆహార అలవాట్లు,వారి వ్యవసాయం వారి ఇల్లు,పిల్లల పాఠశాల నీ కామేంటు నా కు బాగా నచ్చింది, so very very thanks ఉమ గారు

  • @muralikrishna5340
    @muralikrishna5340 2 роки тому +1

    మీరు హెల్ప్ చేస్తాను అన్నాక చాలా happy గా ఉంది బ్రో

  • @SweetyLucky8816
    @SweetyLucky8816 2 роки тому +1

    అన్న నేను నీ వీడియోస్ చూస్తున్నపుడు..
    నేను ఇండియా లో వునానా..
    లేక ఆఫ్రికా లో వునాన అన్నా..
    డౌట్ వచ్చింది..
    సూపర్ అన్న..
    All the best

  • @shathanand11
    @shathanand11 2 роки тому +7

    అన్న ఆ జోన్న విత్తనాలు తేఅన్న గోల్సు పొడవుగా ఉంది బాగా పండుతుందనుకుంటా మన రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +42

    Ur very very simple Uma garu entha edigina odigi undali proud lekunda annadi nerchukovali mee nunchi..oka stage ki vochaka konthamandi proud chupistaru valla root ni marchipoyi...but meeru one year back yela Unnaro ippudu anthe..Appatti Uma garini chustunnate undi...are innocence ,are smiles, ade respect.....nama gari smile ayana santhosham priceless Anduke annanu most happiest people..bike meeda velladam mee past video ni gurthukutestondi...

  • @vamsitej899
    @vamsitej899 2 роки тому +18

    ఇలాంటి వీడియోలు కావలి ఉమా గారూ,, ఆఫ్రికా వీడియోలు చల బాగుంటాయ్ 😇😇

  • @MrSandeepnelli
    @MrSandeepnelli 2 роки тому +5

    ఉమా గారు మీ కోసం వెయిటింగ్ , మీరు పాత స్నేహితుల్ని కలవడం చాలా సంతోషం

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +4

    Gurthukostunayi
    Gurthukostunnayi
    Yeda lothulo ye moolano nidurinchu gnapakalu nidralestunnayi..
    Gurthukostunnayi
    Gurthukostunnayi...
    Okasari meka pillani yethukuni smile ivvandi same clip malli repeat ayithe superooooo super

  • @venkateswararaochandrani6712
    @venkateswararaochandrani6712 2 роки тому +40

    శుభోదయం ఉమా అన్నా, చాలా సంతోషంగా ఉంది . మీరు మలి వెళ్లిందుకు మరియు మీరు యెంత సంతోషంగా ఉన్నారో మీ ముఖం చూస్తే అర్ధమౌతుంది, మీరు ఎల్లపుడు ఈలాగే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను😊.

  • @Panda-er4nd
    @Panda-er4nd 2 роки тому +18

    Uma garu, many of the your youtube subs also want to help oumar and moosa. You could have a live chat session just for that and any donations received in that session can be given to oumar and moosa together with whatever you planned by yourself.

  • @divakar.d6
    @divakar.d6 2 роки тому +1

    హాయ్ తమ్ముడు.... వీడియె చాల బాగుంది.....

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +11

    Mana life meeda manaku satisfaction unte Chinna puri gudisalo unna happy ga undochu Uma garu..Kani eemadhya Manishi ki aasha ekkuvayyi nijamaina happiness ni kolpotunnaru

  • @shaik.umarbhai9035
    @shaik.umarbhai9035 2 роки тому +5

    ఎక్కువ చెట్లు కొట్టడం కాల్చడం బొగ్గు చేయడం ఉంటే వర్షం ఎక్కడ నుంచి వస్తాది అదే శాపం వాళ్లకు ఉండొచ్చు

  • @GhantaRavi123
    @GhantaRavi123 2 роки тому +2

    1:00 వేల సంవత్సరాలు వెనకకిపోతే... మొత్తం మానవాళికి మాతృ భూమి ఆఫ్రికా.

  • @pavanrs643
    @pavanrs643 2 роки тому +1

    ఎందన్న ని videos చూసి చూసి నాకు ఆఫ్రికా లాంగ్వేజ్ వచ్చేసింది
    ఆకాయి,..
    మెర్సె సే,...

  • @kesavad9098
    @kesavad9098 2 роки тому +4

    Moosa family ki help cheyali anukovatam chala santhosam ga vundhi uma bro.. ❤

  • @elizabethrani1447
    @elizabethrani1447 2 роки тому +7

    Very happy to again all those old places......WHERE IS OMAR IUMA BABU ..CONVEY MY GREETINGS FROM INDIA TO ALL OUR MAALI FRIENDS ❤🇮🇳

  • @vijayakumarimaddirala9573
    @vijayakumarimaddirala9573 2 роки тому +2

    woow ippude live chustunna feeling , chala bagunei miru chupinche prathi veideo, vallu manaku chala daggara banchuvulu la mimmalni treat chestunnaru super. miku prapanchamancha friends. e alochane chala great.

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 2 роки тому

    వారు చేసే వ్యవసాయ పద్ధతిని చూసి బాధ కలిగింది.. వారికి కరెంట్ సౌకర్యం కలగాలని..బోరు వేసిన చోట నీరు పడాలని ..
    మరింతగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని మనసారా కోరుకొంటున్నా..
    చక్కని వీడియో ని షేర్ చేశారు..అభినందనలు మీకు...

  • @muhammadnaseerzain.s6530
    @muhammadnaseerzain.s6530 2 роки тому +4

    Mali. Videos. Kosam chala wait chesam.
    Mee youTube carrier starting videos. Enni sarlu chusina inka chudali anipistundi..
    Mainly. Bakrid. Festival videos & arch. Climbing videos

  • @GaGaeats
    @GaGaeats 2 роки тому +4

    Uma don’t forget to give some good gifts to them, make them happy 😊

  • @tharunsaithakasi7983
    @tharunsaithakasi7983 2 роки тому +2

    Babji Sir From విశాఖపట్నం..

  • @shaikjohnny6401
    @shaikjohnny6401 2 роки тому +35

    We expected umar in this video bro... But not a problem we loved these vlogs of mali. It's something that we and Africans have in common as our indian plate is part of African plate so many years ago. By the time passes the Indian plate got separated from African plate and then slowly moved towards Asia and that's the reason of forming himalayas which is a great thing.

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 2 роки тому +13

    Love from chittoor❤❤
    Jai hind india🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @vrdasari3299
    @vrdasari3299 2 роки тому +3

    Nice to see your coming back to the village. They are all innocent and straightforward.

  • @mastanvalishaik5409
    @mastanvalishaik5409 2 роки тому +1

    Bro miru allappudu santosham ga vundalani korukutunnam love from Kadiri

  • @ismartvishnu6310
    @ismartvishnu6310 2 роки тому +1

    UMA anna ur videos are super 👌👌 and ur really inspiration to all persons daily I can see ur videos 👍👍ok god bless you bro

  • @krishnapeetla225
    @krishnapeetla225 2 роки тому +3

    Maal videos lo yedho magic undhi abhha , appude aipoinda video anipisthundi 🤩🤩🤩😣😣😣😣

  • @SENTHILKUMAR-rf2ty
    @SENTHILKUMAR-rf2ty 2 роки тому +4

    VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👍🏻👍🏻👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @padmavathich8652
    @padmavathich8652 2 роки тому

    మీ మెమోరీస్ మా మెమోరీస్ గా feel అవుతున్నాం ఉమాగారు.చాలా చాల thanks అండి video చాల బాగుంది.

  • @noorsyed6199
    @noorsyed6199 2 роки тому

    ఉమ గారు మీ మనుస్సు ఎంత మంచిదో అలాగే ఉమర్, మూస,ల ప్రేమ కూడా అలాంటిదే

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +3

    Meeru inko ten years traveling chesina Mali maatram yeppudu special ye meeku..nama gari smile ki nenu fidaaa..evarinaina aapyanga pendanna Tammudu mama antu pilavadam meeke sadhyam Uma garu

  • @gauthamb.v.n.s9632
    @gauthamb.v.n.s9632 2 роки тому +23

    Happy to see you in Mali brother 😀

  • @MrElisha143
    @MrElisha143 2 роки тому

    పల్లెటూరు కూడా చాలా నీట్ గా ఉంది..appreciate చేయాలి వాళ్ళను..

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 2 роки тому +1

    I have attracted for your innocent, truth speaking and pure soul. Long live with good health, Uma

  • @sripriya6236
    @sripriya6236 2 роки тому +31

    Love frm vizag 😍uma garu 😍 big fan of u addicted to ur videos 😍 simplicity antey meela Undali meelanti kalmasham leni manishi maku dorakadam ma adrustam 😍😍😍al da best for ur future uma garu 😍

  • @vishwanathal9846
    @vishwanathal9846 2 роки тому +5

    Uma fans from Bangalore rural district. Love you Uma video

  • @chirudontha9843
    @chirudontha9843 2 роки тому

    ఈ విడియో చూస్తుంటే నా ఇంటర్ టైమ్ కి వెలినట్టుంది అలాగే నువ్వు స్టార్ట్ చేసిన వీడియోస్ మాలి అసలు మిస్ అవను బోర్ కొట్టినప్పుడల్లా చూస్తునే ఉంటా 2020 వి బ్రో😍

  • @Vadla_Srikanth_chary
    @Vadla_Srikanth_chary 2 роки тому +1

    Hii Bro vallaki help chesthanannav kadha andhariki kalipi oka mixer grinder konivvandi vallki danchadaniki easy ga vuntadhi battry ki petti use చేసుకుంటారు

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +29

    A true human evolved in Africa ( primitive man) u have unfortunately started your journey and u have succeeded incredibly...that's amazing Uma garu..when we go to our roots of our journey again the feeling what we experience is really most precious ,it's unconditional ..every person u meet in your life it might be a divine bonding in previous births ...friendship has no bounds without selfishness ..ur very lucky to meet such a pure people everywhere..😇😇😇😇💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚

  • @KIRANKUMAR-ye4vm
    @KIRANKUMAR-ye4vm 2 роки тому +17

    Everywhere happy journey bro
    Love from ananthapuram

  • @manikyaprabhumaharajugonel467
    @manikyaprabhumaharajugonel467 2 роки тому +1

    Anna last lo 'JAI HIND' ani cheppu , nuvvu chepte mana vaalaki proud ga untundhi. ❤️👍

  • @badamsettivasu4388
    @badamsettivasu4388 2 роки тому

    చాలా సంతోషంగా ఉంది బ్రో, మళ్ళీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేశారు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 2 роки тому +4

    ఆఫ్రికా తయారు చేసుకున్న పిల్లాడు, ఇప్పుడు ఒక ప్రపంచ యాత్రికుడు..

  • @jagadeeshpv4227
    @jagadeeshpv4227 2 роки тому +3

    Uma garu, very happy and precious to see you in Mali, hat's off to your humbleness and not forgetting the soil of Mali. Love you so much with great respect.

  • @allaririshi
    @allaririshi 2 роки тому

    Anna nuvvu vere level deshamkani దేశంలో makosam video thistu maku happy Estunnav

  • @asifvlogs2382
    @asifvlogs2382 2 роки тому +1

    సంతోషం మే సగం బలం మీరు కనిపిం
    చగానే వారి లో అనందం చిరునవ్వు కనిపించింది మీకు ఇంత మంచి మిత్రులు. ఉన్నారు అంటే మీరు చాలా గేట్ .

  • @shok1014
    @shok1014 2 роки тому +69

    ఈ వీడియో లో కూడా ఉమర్ లేడు😣😭

  • @boddubasu7656
    @boddubasu7656 2 роки тому +4

    Hi UMA another beautiful video with pure innocent people. At the same time it seems like your childhood memories video.Bcz the happiness in your face seems like that. Help to Umar and Mosa,if possible. Really the reaction affection and love in Mosa's 3 wives towards are superb. We couldn't express in words their love and affection towards you are un countable.people have same love and affection and change at all.we are eagerly waiting for your next video. Take care about your health and safety. All the best UMA bro

  • @harikishore4457
    @harikishore4457 2 роки тому

    I think u were born in Africa MALI in ur past birth. Thats why u are feeling really happy when you revisit MALI 😊

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 роки тому

    ఇక్కడికన్నా,,, అక్కడే పెట్రోల్,డీజల్ ధరలు తక్కువగా ఉన్నాయి.మన పల్లెలు మాదిరిగానే ఉన్నాయి(25 ఏళ్ల క్రితం). బాగా నచ్చిన విషయం:-అందరూ కలిసి ఉండడం.అన్ని రకాలు మిలితమై ఉంటాయి.మీ వీడియోలు.థాంక్స్ బ్రదర్💐💐💐💐

  • @sirishanalla2817
    @sirishanalla2817 2 роки тому +6

    Love from vijayawada bro they are showing so much affection

  • @tejaindianvlogs120
    @tejaindianvlogs120 2 роки тому +13

    Super 👍❤️😎💞🙏 Uma Garu

  • @gangachinnutelugutraveller9336
    @gangachinnutelugutraveller9336 2 роки тому

    పాత జ్ఞాపకాలు పాత స్నేహితులు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఉమా గారు వాళ్లకు తోచినంత సహాయం చేయండి

  • @akg177vlogs9
    @akg177vlogs9 2 роки тому +1

    అవన్నీ చూడాలి అంటే అదృష్టం ఉండాలి.....
    మీరు చూస్తూ మాలాంటి మరెందరికో చూపిస్తున్నారు !
    థ్యాంక్యూ

  • @dadanaikmuhammedibrahim6001
    @dadanaikmuhammedibrahim6001 2 роки тому +5

    Very nice village and sweet memories.

  • @telugugardenerwitharts
    @telugugardenerwitharts 2 роки тому +6

    Wow... Beautiful memories 😊👍🏻... Assalu meme vaallo tho malli kalisinattu feeling ochindi... Abbabbbabba.... Enta santhoshanga undho🤗, daily video evening chudagalanu, kaani eeroju time teesukoni, morning e chusanu, beautiful video😊, so Meeru ma vizag lo kuda adugu pettarannamaata😊👍🏻👍🏻🙏🙏

  • @k.premchand5061
    @k.premchand5061 2 роки тому +2

    ఆఫ్రికా వీడియో అంటేనే అదొక అద్భుతమైన అనుభూతి..

  • @arunkambidi7041
    @arunkambidi7041 2 роки тому +1

    ఉమా అన్నా...... విశాఖపట్నం దగ్గర.... అరకు వ్యాలీ మా నేటివ్ ప్లేస్..... Plz ఇక్కడికి రండి.... 🙏🙏🙏

  • @venkyloveindia6524
    @venkyloveindia6524 2 роки тому +14

    Malli videos again😍😍,trust you bro for words said by u

  • @madhusudhangopidesi1985
    @madhusudhangopidesi1985 2 роки тому +5

    Manchi rojulu vachai yesterday nunchi ❤️😂

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 2 роки тому

    మన దేశం లోని పల్లెటూర్లలో కొన్ని సంవత్సరాల క్రితం ఇలానే గింజలను దంచే వారు . ఇప్పుడు ఆఫ్రికా లోని ప్రజలను చూస్తుంటే గతంలోనీ మన రోజులు గుర్తొస్తున్నాయి👍

  • @masthanshaik6985
    @masthanshaik6985 2 роки тому +1

    Love from China Waltair, Visakhapatnam.

  • @ramsai7244
    @ramsai7244 2 роки тому +3

    🙏 good morning Anna
    Africa language baga. Matladuthunavu bro

  • @ajaykavuri
    @ajaykavuri 2 роки тому +6

    Happy to see you with umar, moosa 👍🤠❤️

  • @mnindira1827
    @mnindira1827 2 роки тому +1

    ఉమ. వీడియో బాగుంది..చాలా సంతోషం..ముషా కి. హెల్ప్ చేస్తాను అన్నావు. అది నచ్చింది.. నీకు చాలా మేలు జరుగుతుంది .అమ్మ

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 2 роки тому +1

    హాయ్ ఉమా అన్న నమస్కారం.దేశాలు దాటిన స్నేహాలు మారవు అన్న మీ యొక్క మంచితనం , వాళ్ల యొక్క మరచిపోని బందం చాలా బాగుంది .god bless you anna

  • @IndianmominMexico
    @IndianmominMexico 2 роки тому +3

    Your connection to the place can be seen in the way you explain!! Watching from Mexico

  • @GuruHello
    @GuruHello 2 роки тому +7

    Hi Uma .. love from UK

  • @Mokshitha2000
    @Mokshitha2000 2 роки тому

    Malli mi old maali friends ni chudadam super 👌 👍

  • @anushareddy802
    @anushareddy802 2 роки тому

    Africa vlogs chusina hapiness vere level

  • @harishakumarglkumar7999
    @harishakumarglkumar7999 2 роки тому +5

    ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ❤ಅಣ್ಣಯ್ಯ

  • @sudhakardodda2188
    @sudhakardodda2188 2 роки тому +7

    ఉమ anna, good morning, happy to see you in Mali

  • @nageshanasuri2150
    @nageshanasuri2150 2 роки тому

    Meru appudu edhe sincerity maintain chayandi meku appudu ekkadaki vellina andaru help chestharu nagesh from khammam

  • @shankarbhagyalaxmiadepusha6678
    @shankarbhagyalaxmiadepusha6678 2 роки тому

    పాత జ్ఞాపకా లాన్ని గుర్తుకు వస్తున్నాయి

  • @heartbeats764
    @heartbeats764 2 роки тому +3

    Hi gud morning ఉమా అన్న
    Today me first👍 క్లిక్ ఇన్ లైక్ బటన్
    Iam very happy today, love you from HOSUR TN 🇮🇳

  • @imranbasha9336
    @imranbasha9336 2 роки тому +3

    moosaa valla పిల్లలకి ఏమి బహుమతులు ఇవ్వండి చాలా బాగుంటుంది

  • @kirankarthik0909
    @kirankarthik0909 2 роки тому

    ఆఫ్రికా మట్టిలో ఏదో పవర్ ఉంది అన్న మీ మాటలు నిజమే బ్రదర్......మానవ జాతి పుట్టిల్లు కనుక ఆ నేలలో ఆ మాత్రం శక్తి ఉంటుంది.......ఇక ఆఫ్రికా పల్లెటూరి శ్రమైక జీవనం ఎంతో ఆనందకరం.......

  • @sudhakarbaskar7364
    @sudhakarbaskar7364 2 роки тому

    అద్భుతమైన వీడియో