I Got Marriage Proposal in Mali 🇲🇱 Africa | Uma Telugu Traveller
Вставка
- Опубліковано 5 лют 2025
- #UmaTeluguTraveller #Uma #Mali
I Got Marriage Proposal in Mali 🇲🇱 Africa | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Thumbnail : ...
మాలి వివాహా వేడుక, పద్దతి చాలా చక్కగా చూపించారు. ధన్యవాదాలు ... ఓమిక్రాన్ వేరియంట్ చాలా దేశాల్లో ప్రవేశించింది. జాగ్రత్తగా వుండండి.
అన్నయ్య మీరు జాగ్రత్తగా ఉండండి.. ఆఫ్రికాలో కొత్త వేరియంట్ విజృంభించు తుంది... జాగ్రత్త అన్నయ్య...
పిల్లా baccha nayala
జర్నీ లో జాగ్రత్తగా ఉండండి..ఒమీ క్రాన్ అనే వైరస్ వ్యాప్తిస్తుందట. చాలా జాగ్రత్తగా ఉండండి.
God bless you.
Meru bagunnaru
@@rahulrajendra6051 మీరు చాల కరువులో ఉన్నట్టు ఉన్నారు బ్రో🤣🤣🤣
@@ViduraVoice avnu bro 🤗🤗
@@ViduraVoice bro... 30mnts navvu aagaledu bro... instant punch ... super ga vundi ... so funny
Hehe
ఈ ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి ఎన్ని రకాలుగా వివాహాలు జరుగుతాయి మీరు చూపిస్తే మాకు చూడటానికి వింతగా ఉంది నీ కనుల ద్వారా చూసింది మాకు తెలియపరుస్తున్నారు చాలా థాంక్స్ ఉమా గారు మ్యారేజ్ చాలా బాగుంది థాంక్యూ జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏💐❤️
మాలిలో వివాహ వ్యవస్థ ఇలా ఉంటుందని మొదటిసారి చూశాను.. థాంక్యూ ఉమాగారు... 👍
బ్రదర్ ఉమా గారు మీ వీడియో ప్రతిదీ
సంప్రదాయం గా ఉంటాయి తరువాత
మీ మాటలు కూడా ఎక్సట్రా గా వుండవు
మీ మాటలు ఎవరకి ఇబ్బంది కరంగా వుండవు ఎంత మాట్లాడిన వినసొంపుగానే ఉంటాయి మీ వివరణ కూడా చాలా అందంగా ఉంటుంది
తమ్ముడూ... 😊 ఆఫ్రికలో ఓమైక్రాన్... అనే కొత్త వేరియంట్... వచ్చింది... మీరు సాధ్యమైనంత వరకు ఆఫ్రికా నుండి బయటకు వచ్చిన బాగుంటుంది... 🥲😥😢 👌🤘🚩 Stay safe... Bro... UMA... జై జననీ...
Be Strong and Safe. మీరు జాగ్రత్తగా ఉండండి Bro.
మాలిలో వివాహ సంప్రదాయం చాల బాగుంది అలగే మాలిలో అడవరు పట్ల వారికి ఉన్న గోరవం చాల మంచి విషయం ఉమగరు గ్రేట్ మాలి మిమ్మల్ని ఇంత బాగా చూసీకుంటున మాలి స్నేహితులకు మా దాన్యవాదలు 🙏
నమస్తే ఉమా గారు 🙏
పెళ్లి వేడుక చాలా బావుoది.
పెళ్లి గురించి వారి సాంప్రదాయం గురించిచాలా చక్కగా వివరించారు. అందరూ కలిసి భోజనం చేయడం బావుంది. మీరు కూడా వారితో కలిసి భోజనం చేయడం ఇంకా బావుంది. తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాము. ధన్యవాదములు 🙏
మీరు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండండి... ప్లీస్,,,,🙏
Love from Ananthapur ❤️😍
@Mubbu M.S nen kuda bro 3rd road
అద్భుతమైన వీడియో వారి జీవన విధానము కళ్లకు కట్టినట్టు చూపించారు వారి వివాహ వేడుకలు వారి సాంప్రదాయాలు ఉమా గారు మీ కష్టానికి ఫలితం దక్కుతుంది మీరు ఎక్కడైతే వీడియోలు మొదలుపెట్టారో అక్కడికి వెళ్లి మీ స్నేహితులను వారికి మీరు చేసిన సహాయము జీవితంలో మరువలేనివి మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
Sprrrrrrrrrrrrrrrrrr bro meru ఇలానే ప్రపంచం మొత్తం చుట్టి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...👍👍👍👍
Video chaala baagundi....marriage r made in heaven ani antaru......wish u married life for those 2 new couples.....Mali traditional martiege choopinchinandulaku meeku chaala thanks UMA BABU....🌹❤🇮🇳
ఉమా అన్నగారికి నా నమస్కారాలు అన్నా మీరు చేసే ప్రతి వీడియో మనసుకు హత్తుకునేలా ఉంది మీరు ఇలాగే మరిన్ని మంచి వీడియోలు తీస్తూ నీ జీవితంలోకి కావలసినవన్నీ దేవుడు సమకూర్చాలని కోరుకున్నను
మీవిడొలుచుసీచాలనె శ
నిన్ను ఎలా మెచ్చుకోవాలో కూడా తెలియడంలేదు. నువ్వు ప్రపంచానికి ఎంతో విజ్ఞానాన్ని ఇస్తున్నావు brother. నిన్ను అని సంబోధించినందుకు ఏమీ అనుకోవద్దు. మా మనిషిగా భావిస్తున్నాను. అందుకే. Anyway thank u so much brother.
మీ ప్రతీ వీడియో కూడా చాలా అద్భుతంగా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా ఉంటాయి ఉమా గారు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Very true
Ade mahicuuuuu😂😂😂😁😁
💐💐🚅😃
Yes bro
Ys
ఉమన్న బుక్ అవుతావు జాగ్రత్త, నీ పెళ్ళి ఇండియా లోనే జరగాలి ❤🌹🌹🌹❤
🙏🏻👌👌👌 ఉమా గారు ఆరోగ్యం జాగ్రత్త తమ్ముడు కొత్త మనుషులు కొత్త ప్లేస్ జాగ్రత్త తమ్ముడు
Hi teluginti atta kodalu garu
Hi uma garu ....v r from Dubai...my native is Hyderabad.. nenu ma husband mee videos last 3 months nundi chustunam and we watched all ur videos...we r very proud of u...my husband uma marriage Bali lo ne chesukuntadu ani anntadu 😊dont take it serious just for fun .today by seeing this vlogs thumbnail I was shocked.i was very curious to know meeru em chestunnaru ani. E ammayi vachina as ur wife she is lucky to have u...God bless u and good luck for ur future.
Thanks andi ❤
ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅಣ್ಣಾ ನಿಮ್ಮ ಪ್ರತಿಯೊಂದು ವಿಡಿಯೋ ಸೂಪರ್ ಅಣ್ಣಾ
Jai కన్నడ
I love Karnataka ❤️
ఉమా నువ్వు జాగ్రత్త.
ఆఫ్రికన్ దేశాలలో ఇండియన్స్ అంటే భలే క్రేజ్ అట. నువ్వసలే చాలా క్యూట్ గా వుంటావు
🙏 ఉమా గారు . మీరు video upload చెయ్యకుంటే ఏదో తెలియని వెలితి . కానీ ఈరోజు video పెట్టారు మన family members happy 🙏
మీ ప్రతి వీడియో చూస్తాను .చాలా చాలా బాగుంటాయి. Happy journey uma garu.
మీరు చాలా రకాలుగా వీడియోస్ చేయడం చాలా బాగుంది. ఎప్పుడు సేమ్ స్టోరీ కాకుండా వివిధ రకాల వీడియోలు చేయడం చాలా బాగుంది .నీకు చాలా మంది అభిమానులు ఉన్నారు.ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో.🥰🥰🥰🥰
Anna super
Okatey bowl lo andaru lunch tinatam chala kottaga undi.. down to earth people.
ఏది ఏమైనా second time Africa trip సూపర్ 💗💗🌹💓
స్పష్టంగా తెలుగులో మాట్లాడుతూ, అద్భుతంగా వివరిస్తున్నారు.....
మీ వీడియోస్ చాలా బాగుంటాయి bro 👍👍
అన్నా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉంది ఎప్పటికె దాదాపు 12 దేశాలలో వ్యాపించి ఉంది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి plz మాస్క్ వేసుకోండి 🙏🙏🙏🙏
Real day to day life videos. I feel very happy to watch people of different places, their lives, culture, tradition, their receptivity towards others. Well said and well filmed and very well showed to all of us. Your experiences are unimaginable. God bless you.
ఉమా గారు మీ ప్రతి వీడియో కూడా సగటు మనిషి హృదయాన్ని సున్నితంగా తాకుతున్నాయి మీరు ఇలాగే ఎన్నో యాత్రలు చేస్తూ మాకు మంచి అనుభూతులు పంచుతా రని ఆశిస్తున్నాం
Wow !!! Because of your simpliciry, good nature and being an avid traveler, anybody would be ready to take your hand or offer their hand. BE WHAT YOU ARE ALWAYS !!! HAPPY TRAVELLING !!!!
Sure nenu maranu thankyou
@@UmaTeluguTraveller -- Mee lanti Manchi vaallu Masraru kuda. All the BESTEST !!!
Take care bro.. please wear mask, situation is very bad in Africa
@@UmaTeluguTraveller God bless you Uma..... Lot's of love and Blessings to you.
👍
Asalu meru chala great bro elanti Theda lekunda vallatho entha baaga kalisipoyaru Naku chala nachuthai me videos
Excellent bro ఆఫ్రికా అమ్మాయి ని పెళ్లి చేసుకో పర్వాలేదు 👍😜
ఉమ.వీడియో బాగుంది..వాళ్ళ పెళ్లిళ్లు ఎలా ఉంటాయో. చూపించావు. వాళ్ళ ఫుడ్ తినటం మాకు. నచ్చింది.👌👌
అన్న Marriage చేసుకోండి మేము మాలి కి వస్తాం మీ Marriage కి
Nice annaya chala baga vivaristaru miru🤝
Happy to see african traditional marriage and rituals ...nijame nenu anukunnanu marriage video chudalani fantastic video
Maa Uma garini chesukoboye anmayi kooda lucky chaala ..ekkadunnaro ,em chestunnaro??🥰😇😍
🙏🙏😄🤝👍 ఇండియా వల్లు అంటే అంత ఇష్టం అన్న
Mali దేశంలో మ్యారేజ్ ఎలా జరుగుతుందో చాలా చక్కగా చూపించారు 😍😍.
Thank you UMA, for sharing such a beautiful marriage function, GOD bless you 😊
Uma నువ్వు చాలా great. కానీ మేము మీకు ధన్యవాదాలు తెలపాలి. ఎందుకో తెలుసా.నీ వల్ల విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు ,అలవాట్లును తెలుసుకుంటున్నాము.నీద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాము. All the best.
ఉమ బయ్యా మీ వల్ల చాల కంట్రిస్ చూస్తున్నాం మీరు బాగుండాలి ఇంకా చాల వీడియోస్ చెయ్యాలి tq🙏🏼❤❤❤
You are a pure soul Uma gaau.Huge respect
Wow superb video చాల చక్కగా చూపించారు వాళ్ళ పెళ్లి ఆచారాలు Tqq ఉమాగారు .
ఎంతైనా మన సంప్రదాయం గొప్పది. ఒక్క మనిషికి ఒక్కతే భార్య ఒక్కడే భర్త. జే హింద్.
థాంక్స్ సూపర్ జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏❤️🌹
ఉమా అన్న శుభోదయం💐💐😍
మీరు ఎప్పుడు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి😍👍
వీడియో చాలా,చాలా బాగుంది, మీరు వివాహం చేసే విధానం, వారి జీవన శైలి చాలా విభిన్నంగా ఉన్నాయి.nice 👍👍 వీడియో చాలా బాగుంది.
Thank you so much Uma brother,you are showing amazing places and traditional living....
God bless! From Nellore 💓
Thank you Uma brother...where you are staying take care of your health... brother...
Brother every video is Full clarity super brother
Nice video Anna, big fan of your video's keep doing. More videos bro explore more countries in world and share your experiences with us we will enjoy that
అక్కడి ఒక అమ్మాయి మిమ్మల్ని పెళ్ళి చేసుకోవటానికి ఇష్టపడి, వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు తీసుకెళ్ళింది అంటే, మీ ప్రవర్తన చాలా బాగుంది అని తెలుస్తుంది.
మీరు వాడే భాష చాలా పద్ధతిగా, అందరికీ అర్థం అయ్యేలా ఉంటుంది.
మీ వీడియోలు చూసి,..
1. దాదాపుగా అన్ని ప్రాంతాలు చూడాలని వుంది
2. ఎక్కడికైనా వెళ్ళేముందు, దానికి సంబంధించిన మీ వీడియో ఏదైనా ఉందేమో వెదకాలని అనిపిస్తుంది. అలా కొంత మందికి నేను సజెస్ట్ కూడా చేసాను.
3. గూగుల్ చూడటం ఎంత ముఖ్యమో, మీ వీడియో కూడా అంతే.. (తెలుగు వారికి) 👏👏👏👌👍🙏
అన్న నువ్వు తిరిగిన ప్లేసెస్ చూస్తుంటే india 40 years వెనక్కి వెల్లినట్టువుంది.. super ❤️🔥
ఉమా గారు 🦆 డక్,& చికెన్ మెరేజేస్ గురించి చాలా అద్భుతంగా వివరించారు
Love from chittoor
Jai hind india🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Hii bro iam Irala
Nadi kuda Chittoor Anna Gangadhara Nellore
I m from ctr only from madanapalli
@@Mahesh_Reddys hi bro iam also chittoor from NR peta
@@nbpgeek Hi Bro
వీడియో చాలా బాగుంది బ్రదర్.
Stay safe కరోనా in Africa.....
మీరు పెట్టిన ప్రతి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది 👌
Continue doing good job 👍🙏
ఉమా భయ్యా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼మీరు నిజం గా చాలా గ్రేట్
Hello uma garu ..me videos kosam yedusrchustuntam.. chala bagunati...yentaa velaitey antaa thondarga verey county velipondi..flights africa nunchi ban kakamundey..tc 😊
Uma bro fantastic vlog about their marriage system, u explained it really well. Uma bro if possible next time when u attend these kind of events try to wear their traditional cloths. Best wishes for ur upcoming vlogs
Killing smile Uma garu meedi
జాగ్రత uma అన్నయ్య.. అక్కడ వైరస్ ఎక్కవ అవుతున్నాయి అంట ..❤️❤️❤️
అన్నా సూపర్. వారి సంప్రదాయ వివాహం చాలా బాగుంది. కానీ అన్నా మరో కొత్త వైరస్ విజృంభిస్తుందంట అన్నా జాగ్రత్త. వీలైతే ఇంటికి రా అన్నా.
Chicken marriage ,duck marriage ani kothaga ,vinthaga undi Uma garu Vintunte nenu dove gurinchi maatrame vinnanu ..dove ni pure love ki symbol ga use chestaru..because dove ( pigeon) tana partner chanipothe life long inko dove tho jathakattadhu..ontari gane migilipotundi..so ancient people dove dwara ne sandesam letters pampinchevaru..🥰😍🥰😍🥰😍🥰🤩😍😍🥰..
Ayithey dove and pigeon chala great
Super brother manchi friends dorikaru best' of luck brother continue 👍👍👍
ఉమ గారు త్వరగా ఇండియా కి రండి ఆఫ్రికాలో వైరస్ విపరీతంగా ఉంది. Flight సర్వీస్ కూడా త్వరలో స్టాప్ చేస్తారట...
Malilo.vivahalu.ela.untayani.modatisari.telukunam.mi.prati.video.cala.cala.baguntayi.umagaru.mundu.miru.jagratta.andi.prati.roju.mimmalani.udayanne.cusi.maku.alAvatu.ayindandi.miru.ma.entlo.vaka.manisala.ayipoyarandi.love.you.umagaru.
Tribe valla dagara vellu Anna 🔥💯❣️
Superrrr andi..me life partner ekkadunaro gani she is lucky..God bless you brother🤝💐💯💯💯
Love from Nandyal❤️
Jaihind🇮🇳
Love from nandyal
@@khan-hb1ik Ayub Khan❤️
Hello
I'm also nandylion
From sirivella
మీ వీడియోస్ చూస్తున్నంత సేపు నాకు తెలియకుండానే నవ్వుతున్న ఏందుకో తెలీదు గాని.
Thank you so much Uma garu. Really we are very lucky. For subscribed you. We respect their tradition.
As per your explanation they are having only religion no cast.
Your exploring is so good.
Take care Uma garu about covid.3rd wave. Don't forget the mask and frequently use sanitizer.
All the best good luck for your marriage proposal and smooth rejection.
🙌🙌🙌🙌🤩🤩🤩
Bhaley adbutamga undi video 👌👌
Baga cheppavu uma super 👌👌
Nee coverage of topics fantastic anna
Love u always
Uma vallaki help chesaru God bless you
Different types of marriages we enjoying every video brother . Take care your self good luck 👍👍👍
so sweet your look🌈🌈🌈🌈
Ma telgu bradar naku satosagaunnade good bless you
Great job brother I loved your simplicity and thanks for explaining the marriage sequence in telugu. Take care and convey my regards to your friends over there.
16:06 ahannhnn haan 3 rojulaaa 😉😌 ardham indhi le uma bro 😂😂😂
Present African continental lo situation emi bagoledhu 😑especially south area.🙄..So be care full uma bro...take maximum precautions...take care 🙂
UMA GARU ME VIDEOS VERY NICE 👍💐
True traveler Uma bro 👏
ఆల్ ది బెస్ట్ ఉమా గారు
Take care of your health Bro
❤️ from Nizamabad, Telangana
Hi annaya pelli bhojanam super👌
Love from Vijayawada super ❤❤❤
Hi sir I'm from Karnataka in Mysore I ❤️ telugu pls sir one time visit in Mysore ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತದೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ನೋಡ್ಬೇಕು ಅನ್ಸುತ್ತೆ ದಯವಿಟ್ಟು ಮೈಸೂರ್ ಗೆ ಒಮ್ಮೆ ಬೇಟಿ ನೀಡಿ
Take care (UMA BHAI) LOVE ❤ FROM KADAPA
మీ కష్టం వల్ల మీకు ఫ్యాన్స్ అయ్యాం బ్రో మి వీడియోస్ అధ్భుతం ఇంకా మాటలు లెవ్
Thanks to share this unique cultural wedding. You are quite a modest person brother. Keep it up and carry it through out your life.
Video chusthu undipotha anna mevi ...chala natural ga anipisthavi
Not to say bro thanks for showing us different cultures n traditions 😍😍😍👍 well said bro..
మీరు చేసే ప్రతి ఒక్క వీడియో సూపర్ గా ఉంది ప్రతి ఒకటి చూస్తుంటా
Bro ur ar great utuber bro some off utubers thay get after famous thay didn't read cmts at all but u give heart also and one thing 1lakh view in 4 hr 😱🎊🎊
From 🧡🤍💚 ,karnataka
Thankyou brother ❤
@@UmaTeluguTraveller 💚🤍🧡
నమస్తే అన్నా మీరు కూడా అక్కడే ఉండి మూడు పెళ్లిళ్లు చేసుకున్న ముచ్చటగా థాంక్యూ ఫర్ ఇండియా
Anna nee video s kosam chala wait chestu vunta anna love u brother 😘😘😘😘
Meee voice oka Wonder Annna....🥰🥰🥰🥰