I met her again to take blessings Albania 🇦🇱 | 10 km Walked and failed | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • I met her again to take blessings Albania 🇦🇱 | 10 km Walked and failed | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : ...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : ...

КОМЕНТАРІ • 781

  • @sagarvarun6
    @sagarvarun6 3 роки тому +385

    ధన్యవాదాలు ఉమ గారు.... నేను మొన్న చెప్పిన సలహా పెద్ద వాళ్ళను కలిసినప్పుడు మన సంప్రదాయం ప్రకారం పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి అని ...పాటించినందుకు ధన్యవాదాలు

    • @urstruly1727
      @urstruly1727 3 роки тому +13

      Avunu uma garu pakka traditional

    • @raavanmaharajnag5133
      @raavanmaharajnag5133 3 роки тому +5

      Really I like your comment Brother

    • @sangeethamramana1290
      @sangeethamramana1290 3 роки тому +7

      Tirumala umagaru

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 3 роки тому +4

      Correct varun brother.....peddha laku padabivadhanam chese ASRIVADHAM thesukovali..... Ade mana SAMPRADHAYAM.....

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 3 роки тому +4

      @@planet_Jupiter sorry......ne perulone myself vundhi selfish ga ALCHINCHAKU.....manchi cheppithe thappu amundhi......

  • @somumudiraj3984
    @somumudiraj3984 3 роки тому +100

    ఉమా గారు విదేశి వ్యక్తులతో మీరు మాట్లాడే విధానం నాకు చాలా నచ్చింది. వారికి మీరిచ్చే గౌరవం మన దేశ గౌరవాన్ని నిలబడుతుంది. మికు ఎల్లప్పుడూ మా సపోర్టు ఎప్పుడూ ఉంటుంది.నల్లగొండ

  • @suryanarayanak4636
    @suryanarayanak4636 3 роки тому +51

    ఉమ గారు.......atlast మీరు అమ్మ ఆశీర్వాదం తీసుకుని ఆవిడను కలుసుకునందులకు చాలా సంతోషం మీరు ఇంత మంచి విషయాన్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు నమస్కారం
    ఆంద్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం

  • @srinubowdu4027
    @srinubowdu4027 3 роки тому +6

    ఉమా అన్నా.... మీరు వెరోనిక అమ్మ గారి ఆశీర్వాదం తీస్కోవడం చాలా బాగుంది... మీ మీద గౌరవం పెరిగింది

  • @srinujarajapu144
    @srinujarajapu144 3 роки тому +15

    ఉమా గారు మన కల్చర్ ని అన్ని దేశాలలో ఆచరిస్తునందుకు పెద్ద వాళ్లని గౌరవించడం చాలా బాగుంది మీ వీడియోస్ అందరిని గౌరవించడం నేర్పుతున్నాయి.

  • @padmavathich8652
    @padmavathich8652 3 роки тому +23

    Ohh వెర్నిక అమ్మ గారిని కలవడం ......తన దగ్గర blessings తీసుకోవడం చూడటానికి చాలా చాలా బాగుంది uma garu

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 3 роки тому +7

    హయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్
    వర్నిక అమ్మ గారిని కలిసి నందును చాలా సంతోషం గా ఉంది బ్రదర్, హ్యాపీ జర్నీ.

  • @yakkaluriashok5543
    @yakkaluriashok5543 3 роки тому +138

    Varnika అమ్మ ను కలవడం చాలా మంచిది చాలా సంతోషంగా ఉంది

  • @bhaskarjetla8872
    @bhaskarjetla8872 3 роки тому +12

    10:24 అన్న నీకు మాట రాలేదు నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, చాలా మంచి అనుభవాలు,మంచి వ్యక్తులను మతో share చూస్తున్నందుకు ధన్యవాదాలు.🙏
    Love From Mumbai ♥️

  • @pawankumar4027
    @pawankumar4027 3 роки тому +66

    మీ సంస్కారానికి వందనాలు ఉమా గారు...

  • @purna.2.O
    @purna.2.O 3 роки тому +15

    నమస్తే ఉమా గారు🙏
    వర్ణిక గారిని కలవడానికి వారిఊరు వెళ్లారు. ఆవిడ లేరని మాకు కూడా బాధనిపించింది ఆవిడ వెళ్ళిన ఊరు వెళ్లారు ఆవిడకి పాదాభివందనం చేశారు అప్పుడు గానీ మీరు ఆ వూరు వదలలేదు పెద్దల పట్ల మీ సంస్కారానికి ధన్యవాదములు. వీడియో చాలా బావుంది ధన్యవాదములు 🙏

  • @bodduumashankar896
    @bodduumashankar896 3 роки тому +2

    Wonderful video bro అమ్మ ని కలిసినందుకు మీకు చాలా సంతోషంగా ఉందని అనిపించింది

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 3 роки тому +20

    మన తిరుమల రోడ్స్ అలానే ఉంటాయి.అల్బేనియా లో రైట్ డ్రైవ్ తప్ప మిగిలినదంతా భారత్ లాగానే ఉంది. చాలా చాలా బాగుంది బ్రదర్....

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p 3 роки тому +34

    సూపర్ థాంక్స్ఉమా గారు థాంక్స్ ఫర్ జై ఇండియా జై కర్ణాటక 🇮🇳♥️💐🙏

  • @madasusubbarayudu1520
    @madasusubbarayudu1520 3 роки тому +12

    శుభోదయం ఉమ గారు 🌹మీరు అమ్మ గారికి ధన్యవాదాలు చెప్పేందుకు మల్లీ వారిఊరికి
    వెల్లడం నాకు చాలా సంతోషంగా ఉంది 👍
    మాదాసు 🌿

  • @charukondavaralakshmi6007
    @charukondavaralakshmi6007 3 роки тому +2

    Hi Uma how are you
    హాయ్ ఉమా బాగున్నావా శ్రావణమాసం నాలుగవ లాస్ట్ శనివారం పూజ లో ఉన్న నీ వీడియో అర్ధగంట తర్వాత చూస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఉమా చారకొండ వరలక్ష్మి అండ్ చారకొండగాయత్రీ గుప్తా

  • @mycookingmychoice1479
    @mycookingmychoice1479 3 роки тому +5

    Martina very kind person....... Still she is suffering...... But helping others..... No words..... Hats off 🙏🙏💐💞💞💞💞

  • @shankarbhagyalaxmiadepusha6678
    @shankarbhagyalaxmiadepusha6678 3 роки тому +7

    మీరు మళ్లీ అమ్మను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @badraiahbandarapu1452
    @badraiahbandarapu1452 3 роки тому +58

    Teacher: what is impossible in this world
    Student: getting replay from uma bro 😅😍😘

  • @andreyasara
    @andreyasara 3 роки тому +46

    💐💐 ఉమా గారు నమస్తే చాల వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 3 роки тому +38

    ఉమా గారు మీకు కళ్లద్దాలు చాలా బాగున్నాయి 🥰🥰🥰 👌👌👌

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 3 роки тому +13

    Uma brother...... MOTHERTHERISA Amma...... Statue pettadi..... Aa selavegraham chala bhagundhi.....varinika Amma ni kalise ame devenalu thesukovadam chala chala nachindi..... Bro..... Roads gurinchi mana India🇮🇳 lone vi ADEGERU..... Nenu jammu Kashmir nunchi Srinagar cab🚖 velli nappudu Inthakanna Dangerous Road chusanu..... Brother.. . ..

  • @vivek-qt6pq
    @vivek-qt6pq 3 роки тому +5

    ఉమా బ్రో మీ లిస్ట్ లూ ఒకోక్క దేశం పెరుగుతుంటే ఆహ్ కిక్కే వెరబ్బా😍😍

  • @gjagannatham9777
    @gjagannatham9777 3 роки тому +2

    మీ విశ్వయాత్ర లో అద్భుతంగా ఉంది. ఉమా గారు ధన్యవాదాలు.

  • @ranadheerverma
    @ranadheerverma 3 роки тому +10

    మన సంస్కృతి సంప్రదాయాలు అలాగే మన తెలుగు సంప్రదాయం అందరికి తెలియ చేద్దాం
    సపోర్ట్ చేద్దాం

  • @KODALIFOUNDATION
    @KODALIFOUNDATION 3 роки тому +13

    Blessings from elders like Varnika is always a great gift for further journey.. be safe & explore..all the best Uma....

  • @k.premchand5061
    @k.premchand5061 3 роки тому +3

    వర్ణికా అమ్మ గారిని మళ్ళీ కలసి కృతజ్ఞతలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది

  • @sofiabid
    @sofiabid 3 роки тому +14

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @urstruly1727
    @urstruly1727 3 роки тому +15

    Wishing you a life time happiness and continual blessings of divine souls and ultimate contructor of every living beings ( great mothers) uma garu...
    Mother's love can't be measured only it is pleasured and cherishable...if we serve love it reflects double when ever we need..grand maa stay happy and stay healthy ...get well soon from ailment..
    This is a wonderful moment in your life uma garu ..u met once again that incredible mother who took care of u like her own son..ur blessed and gifted with great love from strangers all over the world...it's a boon to u that ur gaining much love and affection from all the people..
    Uma garu ur awesome ur smile make people to attract and they don't have the reason to hesitate u..such a great video in your travelling...very heart warming video ever in Albania ..you are very lucky to meet great hearted people and cherishing memories with them..
    Lots of love and respect towards you ❤️❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼✊😊😊😊😊😊😊😊keep smiling 😊😊
    Keep rocking 🚀

  • @vivek-qt6pq
    @vivek-qt6pq 3 роки тому +3

    అల్బేనియా లో కొండలు అద్భుతంగా వున్నాయి 😍🔥

  • @natureandclouds
    @natureandclouds 3 роки тому +24

    0:01 to 0:41 back ground chaala peaceful vundi

  • @divakar.d6
    @divakar.d6 3 роки тому +4

    హాయ్ ఉమా గారు..... మీరు మకు వర్నిక మామ్ ని మరలా మకుచుపించడం మీరు కలవడం చాల బాగుంది చాల సంతోషంగా ఉంది ఉమా గారు

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 3 роки тому +7

    Good Morning Uma Prasad ji and Prasanth ji. Very nice combination . You are giving most respect to elders Martina and Vernica who are selfless person we had seen in Albania . Thanks for sharing such nice things . We too feel very unhappy both are dividing and travelling in different directions.

  • @sukumartv8925
    @sukumartv8925 3 роки тому +26

    శుభోదయం సోదరా 🙏

  • @KarimForyouVlogs
    @KarimForyouVlogs 3 роки тому +3

    మీరిద్దరు కలిసే చేయండి అన్న.....తోడుగా ఒక మనిషి వుండాలి ......కలీసి చేయండి.....

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 3 роки тому +2

    Super bro kastapadi aiena amma ni kalisaru.....miku water bottle tachi echena person chala kind heart ......

  • @rameshrummycreations3198
    @rameshrummycreations3198 3 роки тому +2

    నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ధి 🔥🔥

  • @YMS13
    @YMS13 3 роки тому +3

    Super brother, meru Telugu language and sampradayalu manche ga spread chesthunaru , you are true telugu traveller 👍🏻😊, keep doing it 🤘🏻

  • @lathareddyl2153
    @lathareddyl2153 3 роки тому +1

    We r the INDIANS. Ur awesome guy . Uma garu where ever u go u met lot of good people . We proud of u. Other country ina koda mimmalni vetukutu vachi meeku help chestunte maaku garvanga vundi me manchitanam, respect meeku eppudu help cheyistundi. Don't loose it. Take care .

  • @kirankarthik0909
    @kirankarthik0909 3 роки тому +3

    మంచి మనసు ఉంటే మంది మనవాళ్లు అవుతారు.....

  • @vlbabumgnregs5020
    @vlbabumgnregs5020 3 роки тому +1

    ఉమా గారు మీ వీడియోస్ అద్భుతంగా ఉన్నాయి మీ ప్రపంచ పర్యటన విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి బాబు హిందీ వీడియోస్ ని చూడటం వలన మేము ప్రత్యక్ష అనుభూతి పొందుతాము ఉమా గారు మీకు ధన్యవాదాలు

  • @rajkamal3859
    @rajkamal3859 3 роки тому +2

    Veronica Amma garini chusinanduku happy and blessings teesukunnav it's so touched Annaya keep it up move on your next step 👍👍👍👍👍

  • @koneyvsp1792
    @koneyvsp1792 3 роки тому

    Kaalaki dannam petti mana samskruthi ni chaateru, bro...... chaala chaala santhosham anipinchindi..... Manchi vishayalu, manchi pradesaalu, manchi manushulu, maa manchi Uma..... Love you, bro... Wishes and best.......

  • @boddubasu7656
    @boddubasu7656 3 роки тому +1

    Albania looks like Ramoji film City and Kashmir. Beautiful video.Martina and Veronica Ammas are very good kind hearted. Prasanth is full of energetic. All the best UMA.Albania videos are full of emotions with heart touching.

  • @sampangigowriabhishek3257
    @sampangigowriabhishek3257 3 роки тому +2

    10:26 that guy was really great no words to say really amazing their kind of nature

  • @lakshmikanta294
    @lakshmikanta294 3 роки тому +14

    అన్న వీడియో ఇంకా కొంచం లెన్త్ వుంటే బాగును అప్పుడే అయ్యింద అనిపిస్తోంది

  • @sudheerkumaraakulaa
    @sudheerkumaraakulaa 3 роки тому +13

    🙏 Uma good morning 🌞 God bless you and your family hope you have good health 💐🇮🇳🇦🇺 good luck for your future journey 💙💙

  • @sayannaarepalli534
    @sayannaarepalli534 3 роки тому

    వర్ణిక అమ్మగారు చాలా మంచి సంఘసేవకురాలు . ఆలాంటి వారు చాలా అరుదుగా వుంటారు .అల్బేనియా ప్రజలు చాలా మంచి సేవ గుణం కలవారు . నైస్ వీడియో బ్రో

  • @shobha_srinivasa
    @shobha_srinivasa 3 роки тому +4

    Happy that you have met veronica garu again, so excited to see your trip unfolding with happy helping people.God bless Albenia.

  • @rkrishnan8413
    @rkrishnan8413 3 роки тому +9

    ❤️Gud mrng Uma Anna ela unaru love from Jogulamba Gadwal 😍💝💝

  • @gorleraju9287
    @gorleraju9287 3 роки тому +6

    Very very beautiful video Uma sir! Really I enjoyed a lot this video ! Albanian people are so kind and affectionate at you ! God bless you sir

  • @muralimudirajavadarapu752
    @muralimudirajavadarapu752 3 роки тому

    హాయ్ ఉమా బ్రో మీ వీడియోస్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు వర్ణిక అమ్మగారికి పాదాభివందనం చేయడం చాలా చాలా బాగుంది సూపర్ బ్రో వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానం ఆప్యాయత కి మీరు పాదాభివందనం చేయడం చాలా గ్రేట్ దట్ ఇస్ ఇండియా పీపుల్స్ ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ యు ఉమా గ్రేట్ జాబ్ బ్రో

  • @urstruly1727
    @urstruly1727 3 роки тому +29

    An incredible mother with an incredible traveller and an incredible travelling friend with incredible lovely memories ❤️which makes Life so exciting and beautiful ..humanity still exsists in all that great people .....may god shower blessings up on them to stay happy forever✊✊✊✊🙏🏼🙏🏼🙏🏼🙏🏼💪❤️❤️❤️

    • @grandhisrinivas6159
      @grandhisrinivas6159 3 роки тому +2

      Uma anna ki Machi comments pettadam lo mee tarvate.evvarayina tankyou sister

    • @grandhisrinivas6159
      @grandhisrinivas6159 3 роки тому +2

      Sister evaru enni bad comments pettina meeru baadapadaku neeku nenunna

    • @urstruly1727
      @urstruly1727 3 роки тому +1

      @@grandhisrinivas6159 thanks brother

    • @grandhisrinivas6159
      @grandhisrinivas6159 3 роки тому +1

      @@urstruly1727 ok sister

    • @dhfm-tl4bi
      @dhfm-tl4bi 3 роки тому +1

      @@urstruly1727 we r with u... Ignore these hate cmnts like u ignore curry leaves in a dish

  • @dudekulabasha3684
    @dudekulabasha3684 3 роки тому +3

    Uma garu chala santhosam Amma ni kalisaru super super 💯💯🙏🙏🙏UMA IS GREAT 💯💯💯💯🐆🐆🐆🐆

  • @keluthramu9556
    @keluthramu9556 3 роки тому +2

    E vidieolo speshal malli ammani kalavadam,🤗👏👏👏👌👌👌👌👌

  • @damaladhamu1380
    @damaladhamu1380 3 роки тому +6

    Same to same Norway in tamara valley,. Your Veronica meeting I am happy to fill 😊@all the best Prashant brother

  • @yourenemy1058
    @yourenemy1058 3 роки тому +5

    Thumbnail unna lekapoinaa Mee videos chustaamu anna
    Mee naturality way of explanation and connected to us

  • @Vinaykumar-if9qn
    @Vinaykumar-if9qn 3 роки тому +13

    Uma gaari video kosam entha mandhi wait chestunnaru?

  • @urstruly1727
    @urstruly1727 3 роки тому +1

    Ur unique to have a wonderful hospitality all over the world ..no other traveller experienced this much of love and affection getting emotional bondage with strangers..ur born for a cause uma garu..such a sweet person u are..travel ,experiencing all ups and downs ,lots of love and very little hate from jealous people ,fun and frustration makes life colourful and memorable..
    Ippatiki 4 times chusanu uma garu ee video..naku bale nachindi..meeru ilage santhoshanga undali❤️
    Daily 10 old videos Play chestunna meeku help ga undochani...meeting lo kooda volume tagginchi play chesi pettanu..edo oka way lo maa anukune maa uma gariki help avvali...ade naku chaala happy ga untundi..daily mrg 8 ante maaku special time adi

  • @sankarg4546
    @sankarg4546 3 роки тому +6

    Great Effort. i am impressed. Good luck.

  • @vvpreddy4264
    @vvpreddy4264 3 роки тому +1

    నమస్తే ఉమ గారు..మీ మాటల్లో ప్రేమ ఆత్మీయత సంతోషం అన్నీ ఉంటాయే....అదే
    మీ మంచితనం.. V V PADMANABHA REDDY VIJAYAWADA

  • @krupakiranbattula9603
    @krupakiranbattula9603 3 роки тому +8

    Varnika medam great brother 👌👌👍👍👍

  • @kushalabhuma
    @kushalabhuma 3 роки тому +2

    Hi Anna mi videos anni chusta m anna chala baguntai mivi chuste nak kuda traveling mida chala interest vachindi Anna tq

  • @vivek-qt6pq
    @vivek-qt6pq 3 роки тому +4

    ఉమా బ్రో మరియు ప్రశాంత్ బ్రో మంచి స్నేహితులు😍💥💯

  • @komalagiricreations9776
    @komalagiricreations9776 3 роки тому +2

    Uma & Prasanth # hats off
    Radion # 😘
    Cori # 👍
    Veronica madam # 🙏
    Both Youngsters # 👍
    Albania # ❤️

  • @esaelvladimir3672
    @esaelvladimir3672 3 роки тому +3

    Happy to see you and vreronica mama soon and bro please invite her India we will host and rock good relationship with prashanth bro that you like real brothers

    • @esaelvladimir3672
      @esaelvladimir3672 3 роки тому +1

      In our villages also bear hair will be tied in chain bro and belief that devils won't come and will be brave enough

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 3 роки тому +1

    Albanians are very humanistic and lovely people, Thanks to Albania people who helped Uma in his journey.

  • @gjagannatham9777
    @gjagannatham9777 3 роки тому +1

    ఉమా గారు నమస్తే మీరు ఇండియా వచ్చిన తరువాత మన ఆంధ్ర ప్రదేశ్ లో వస్తే ఒక సారి మిమ్మల్ని కలవాలని ఉంది. నా ముఖ పుస్తకం లో Arunachalam Jagan Jagan అని ఉంటుంది. ఒక సారి ప్రెండ్ రిక్వెస్ట్ పెట్టాండి.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 роки тому

    ఉమా గారు మీరు చాలా చాలా మంచి మంచి వీడియో లు పెడుతున్నారు మేము
    చూడలేని ప్రదేశాలు మీ ట్రావెలర్ వీడియో ల చూసి చాలా సంతోషిస్తున్నాము ధన్యవాదాలు సార్ ♥️♥️♥️♥️♥️🙏🙏♥️♥️🦜🦜🦜

  • @srilatha4141
    @srilatha4141 3 роки тому +1

    Nice video uma prasad garu..full ga nidarostundhi ..aina mee video chusa Cheppu mari good girl ani..HA HA HA..urky annanu le😎😴 pelli kaani prasad...(venkatesh) HERO..meeru kaadu...🤩..TQ..

  • @durgaesther7911
    @durgaesther7911 3 роки тому +8

    సూపర్ అన్న. ప్లేస్

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen 3 роки тому +3

    No language can express the power,beauty and heroism of a mother love, nice video sir

  • @Gpkumar62
    @Gpkumar62 3 роки тому +3

    ఉమా గారు చక్కగ ఉంది మీ ట్రావెల్ .... 🎉🎉🎉💐💐💐💐

  • @MVentertainments1992
    @MVentertainments1992 3 роки тому

    మన తెనాలి నీ గుర్తిచేసినందుకు ధన్యవాాలు బ్రదర్

  • @none05550
    @none05550 3 роки тому +2

    Was very emotional watching Martina garu....May God give her more strength n good health. old but that desire of hers to do something meaningful to make someones life better is Godliness. Hope she gets all the help n support to achieve her goal. It was a nice gesture to go meet Varnica garu. Radion is fantastically gifted child.....for his age to have that level of social n people skills is amazing. Adrian n Arvin r such fantastic humanbeings....God Bless them :) . Uma it is so good to see u n Prashant as a team....hope u guys travel together in future again. All the best to You n Prashant :)

  • @durgaprasad4766
    @durgaprasad4766 3 роки тому +10

    15:29 ప్రశాంత్ స్పష్టంగా తెలుగులో మాట్లాడుతున్నారు..

  • @mprasaddora9722
    @mprasaddora9722 3 роки тому +3

    గొప్ప వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ వృధాకావు, 🙏

  • @nagamadhu4949
    @nagamadhu4949 3 роки тому +25

    అందరికీ శుభోదయం 🙏

  • @yani8511
    @yani8511 3 роки тому +1

    UMAa garu really great person meeruu chalaa goppagaa mana traditional paddatilo Vernika Amma daggara aaseesulu teesukunaruu meeku migata journey antaaa Happy gaa jaragalani memu korukuntunammm

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 3 роки тому +6

    Love from Vijayawada Uma garu ❤

  • @sgfacts5776
    @sgfacts5776 3 роки тому +3

    7:01 Tirupati

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 3 роки тому +10

    Uma bro really you are a great person you met and thanked vernica that's a great bonding nijanga goosebumps vachchesei that kid seems to be very happy well thanks to corey made your day a great day but whatever the video kaani we are missing prashanth a lot me journey in albania chaala super entha bondings ante cheppalem machchipolem chaala baadhaga undhi finally a great bonding vlog video Author Venkat 😎

  • @urstruly1727
    @urstruly1727 3 роки тому +2

    Day to day mana uma gari family increase avadam chaala chaala santhoshanga undi ...south indian top traveller kadu world's best traveller avvali meeru ...andariki inspiration avvali meeru..mali nundi ippativaraku aa smile lo maatram change ledu..undakudadu kooda..alage nilichipovali...🙏🏼✊✊✊waiting for one million subscribers milestone soon 👍👍🤝u rockzzzzzzzzzzzzzzzzz uma garu 🙏🏼

  • @nikhithasakshidonthu2900
    @nikhithasakshidonthu2900 3 роки тому +1

    Uma babu ni... sàmskaram ku chalaa vandànalu..Aĺbania bhamma gari , ki veronica gari ki big big.... thanks..❤ from india& nellore

  • @sislovesis
    @sislovesis 3 роки тому +3

    Guys we want to learn from Adrian really great human being person.

  • @yk-je4mu
    @yk-je4mu 3 роки тому +4

    Next రోమానియా వెళ్ళండి plzzz

  • @sunkesalamunna6380
    @sunkesalamunna6380 3 роки тому +4

    Good morning UMA garu love mother love from proddatur ❤️❤️❤️❤️❤️

  • @pavankumar0695
    @pavankumar0695 3 роки тому +4

    Nice video 👍 But ekkuvasarlu "thank you, you are a great person" cheppekante vere vishayaalu kuda matladandi. Like vaalla name, place, nearest tourist places to go, help chesinandhuku best wishes cheppandi, valla country ni oka maatalo pogatam and finally invite him to our country and tell him that you will give accomodation if he comes.
    Make a simple conversation. 👍🤝

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 2 роки тому +1

    చాలా బాగుంది వీడియో అన్న

  • @mnindira1827
    @mnindira1827 3 роки тому

    ఉమ. మంచి పని చేసారు అమ్మ.అమ్మ కలిసారు... చాలా సంతోషం..అందరూ మంచి వాళ్ళే.. ఆ బాబు. మంచి నీ ళ్లు. తీసుకొచ్చాడు.చాలా హ్యాపీ అని పించిo ది అమ్మ.. ఆరోగ్యం జాగ్రత్త

  • @savithriadabala412
    @savithriadabala412 3 роки тому +2

    Very beautiful place 👌👌
    Super gaa undi bro
    Thank you 🙏🙏🙏🙏

  • @anandakumarguptha7612
    @anandakumarguptha7612 3 роки тому +1

    Mana desa aryokthi Krunvantho viswamanyam .Vasudauva kutumbam ...sarvejana sukhinibavanth .

  • @ravulachary7996
    @ravulachary7996 3 роки тому +1

    Really albenia people's are Good people bro

  • @flyingkukkuta3063
    @flyingkukkuta3063 3 роки тому +3

    Similar hairpin bend roads at Yelagiri Hills Tamilnadu, 160km from Bangalore. Jolarpettai Railway Station is the nearest station.

  • @innu5729
    @innu5729 2 роки тому +1

    Same mountain road view sathyamangalam ghat lo undi. When u travel from mysore to coimbatore you will find it. Notorious jungle mafia Veerappan's jungle ghat

  • @abhishek3468
    @abhishek3468 3 роки тому +6

    Yenni sarlu ni videos
    Chusina boor aandhi ravatla :)
    Really very very wonderful 🥰
    Videos uma anna ❤️

    • @urstruly1727
      @urstruly1727 3 роки тому +2

      Bore asalu undadu.feel good movie laaga

  • @rammohansarma3065
    @rammohansarma3065 3 роки тому +3

    UR's truly కి బిరుదులు ఆంగ్ల ఆశు కవితా అనర్గళ సరస్వతి, నిత్య ఉమా ప్రశంస పారాయణా ప్రవీణ

  • @crazyboysss7572
    @crazyboysss7572 3 роки тому +1

    Me abimanaeke Danya vadhamulu Amma Nu kalava tam maku chala Happy ga vunnadi brother thanks for you

  • @NeogeneticHomeopathy
    @NeogeneticHomeopathy 3 роки тому +3

    Good morning Uma brother ❤️👍

  • @johnkolakaluri7586
    @johnkolakaluri7586 3 роки тому +9

    Amazing Albanians...
    Mother Teresa's country 🙏🏻!
    Mothers' heart... everywhere 🙏🏻🙏🏻
    Thank you for the amazing videos, Uma 🙏🏻🙏🏻🙏🏻!
    God bless you ...
    Take care of your health...