Pastor John Paul Exclusive Interview ||@Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
    #pastorjohnpaul #jesus #bible #motherteresa
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

КОМЕНТАРІ • 807

  • @satishmathangi
    @satishmathangi 8 днів тому +29

    జాన్ పాల్ గారూ, ఈ మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగానూ, ఆందోళనగానూ ఉంది మదర్ థెరిస్సా గురించి ఈ మాటలు వినగానే.దేశం కాని దేశం vatchi పేద ప్రజలు koraku దిక్కులేని వారి కోరకు ఆవిడ చేసిన సేవకి వీళ్లు మాట్లాడే విధానం దేశం కే సిగ్గుచేటు.

  • @dynamoDD123
    @dynamoDD123 8 днів тому +17

    మాదాపూర్ లో ఎడిట్ చేసిన ఒక విడీయో చూపించి మధర్ ధెరిస్సా తప్పు అంటాడు ఈ పచ్చకామెర్ల యాంకర్…. థెరిస్సా చేసిన చారిటీలు హైందవంలో ఏ ఒక్కడు చేయ్యలేదు
    మళ్ళీ నీతులు చెప్పుతాడు ఈ కామెర్ల యంకర్

  • @aminute4u922
    @aminute4u922 8 днів тому +16

    నేనే మేధావిని అనుకుంటున్న ఈ యాంకర్, ఒక సోషల్ మీడియా యాంకర్ 😃 గూగుల్ మరియు యూట్యూబ్ లో చెప్పేవి 100% నిజాలనుకుని భ్రమలో ఇంటర్వ్యూలు చేస్తున్నాడు 🤔😂

  • @JayaPrakash-ow9wx
    @JayaPrakash-ow9wx 6 днів тому +5

    ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన నోబెల్ అవార్డు ను ఆమెకు అందించి ప్రపంచం గౌరవించింది

  • @abmk9033
    @abmk9033 8 днів тому +4

    మదర్ తెరీసా చనిపోయిన ప్పటికీ ఆమె ఆస్తి ఒక తెల్లని వస్త్రం,ఒకచేతికర్ర, ఒకజత చెప్పులు, ఒకప్లేట్ ఇదే ఆమె ఆస్తి నేను కలకత్తా వెళ్లి మదర్ మ్యూజిమ్ లో చూసాను......

  • @rajun8654
    @rajun8654 8 днів тому +6

    Hi బ్రదర్ ఈ లోకము యేసు క్రీస్తు నే తప్పు పట్టింది....స్వయంగా దేవుడే యేసు ప్రభువు గా వచ్చి లోకానికి సత్యము బోధిస్తే లోకము యేసు క్రీస్తు నీ నేరస్తుడుగా తీర్పునిచ్చింది...మదర్ థెరిస్సా గురించి కామెంట్ చెయ్యడానికి నాకు ఏటువంటి అర్హత లేదు...చూడకుండా వినకుండా మనము చెప్పలేము కానీ ఒక రోజు యేసు ప్రభువు సన్నిధిలో ఉంటది ఆమెను దుషించినవారు రోడిస్తారు...ఆమె యేసు క్రీస్తు ప్రేమ క్రియాలలో చేసి చూపింది..అందుకనే దేవుడు పెళ్లి కకుండగానే ప్రపంచానికి మదర్ థెరీసా గా గుర్తింపు ఇచ్చినాడు...that is Holy God Jesus Christ జుర్జ్మెంట్

  • @VasipalliKrupadeepahepsiba
    @VasipalliKrupadeepahepsiba 8 днів тому +3

    Anchor, ఒక మత ఉన్మాది,జూన్ పాల్ గారు excellent explanation sir, hat's off sir

  • @rennxxyy9828
    @rennxxyy9828 8 днів тому +5

    నీకు దమ్ముంటే నువ్వు ఒక అబ్బకి పుట్టు ఉంటే ఛాలెంజ్ ఇప్పుడు ఉన్నది నీ హిందుత్వ ప్రభుత్వం ఎంక్వయిరీ చేయించు తప్పు అని నిరూపించు ఎవిడెన్స్ చూపించు తు నీ బతుకు ఎవడు చేశాడు అంత సేవ
    కుస్తీ వాళ్ళను అంటరాని వారిగా చూసిన నీ మతం ఫస్ట్ వాళ్ళని ప్రేమగా చూసిన తెరిసా క్రీస్తు ప్రేమ
    దమ్ముంటే నీ హిందుత్వ ప్రభుత్వంతో ఎంక్వయిరీ చేయించి భారతరత్న తీసివేయి

  • @dhaanok2992
    @dhaanok2992 8 днів тому +6

    మాట్లాడితే గూగుల్ అంటున్నావ్ గూగుల్ లో మనం ఎది పెట్టుకొంటే అదే చూపుతుంది. సేవా అంటే అర్ధం మదర్, ప్రపంచం మొత్తం తో మదర్ అనేపించుకొనే మాతృ మూర్తి రా మదర్,

  • @bhagyamb5398
    @bhagyamb5398 8 днів тому +105

    ఆమె లో తప్పును వెదుకుతున్నాడంటే అతనికి మంచిని గ్రహించే మనసు లేదు

    • @రంకుమొగుడుa-i6e
      @రంకుమొగుడుa-i6e 8 днів тому

      @@bhagyamb5398 ఆమె 100%ఇన్వార్టర్ కన్నా ఫాస్ట్ గా ఇండియా లో జనాన్ని కన్వెర్ట్ చేసింది

    • @srikrishnagudiwada4033
      @srikrishnagudiwada4033 8 днів тому +3

      మరి హిందూ దేవుళ్ళలో తప్పును వెతుకుతున్న వారిని ఏమనాలి

    • @vasusubhramanyam2907
      @vasusubhramanyam2907 8 днів тому

      😂😂😂 🐑🐑 brain 🧠 vundadhu cheppina ardham kadhu​@@srikrishnagudiwada4033

    • @trustme5844
      @trustme5844 8 днів тому +1

      తప్పుడు వాళ్ళలో తప్పులు పెట్టుకొని వెతకడం ఏంటి కొత్తగా

    • @Miz_dancer
      @Miz_dancer 8 днів тому

      ​@@srikrishnagudiwada4033ante shivudiki lingame ledu adi cheppadam thappa andaru oorantha karchukuntunnaru hindu devullu chi chi

  • @vijayyesu6677
    @vijayyesu6677 9 днів тому +37

    Interview ఎన్ని గంటలు జరిగింది అన్ని గంటల వీడియోనీ
    ఎం చేశారు
    ఇంతకు బ్లాక్ లో ఏమైనా అమ్ముకున్నారా ఏంటి
    పిసినార్లు దానం చేసినట్లుగా ఈ వీడియోలు రిలీజ్ చేయడం ఏంటీ మహేంద్ర అన్న. ఒక వేళ మీరు అడిగిన ప్రశ్నల్లో అంత సత్తా ఉంటే ఫుల్ వీడియో రిలీజ్ చెయ్యండి.
    మహేంద్ర నా.లేదా JohnPaulఆ తేలి పొద్ది రిలీజ్ చేయండి

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому

      @@vijayyesu6677 వాళ్ళు పాస్టర్లు కాదు. బ్లాక్ లో కొబ్బరి నూనె అమ్మడానికి, ప్రశ్నల్లో సత్తా ఉన్నా చెప్పే వాడు గొర్ బిడ్డా అందుకే.. రీచ్ అయ్యేలా చేస్తున్నారు

    • @srikanthtelugu555
      @srikanthtelugu555 8 днів тому

      @@AVPsPTech బాగా చెప్పారు 😂

    • @desertrose6516
      @desertrose6516 8 днів тому

      @@AVPsPTechthat makes no sense . Do you think Mahinder is like those pastors that merchandise religion? Just a curious question

  • @Village_Moments641
    @Village_Moments641 8 днів тому +5

    💥ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో చెవుల్లో మరిగించిన నూనె పోయాలి.
    (🚩Reference:మనుస్మృతి 8 - 272)
    💥శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు.
    (🚩 Reference:మనుస్మృతి 4 - 99)
    💥శూద్రుడు బ్రాహ్మణున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమునుఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి.
    (🚩Reference:మనుస్మృతి - 282)
    💥బ్రహ్మణున్ని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి.
    (🚩 Reference : మనుస్మృతి 8 - 283)
    💥బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను.
    (🚩 References:మనుస్మృతి 2 - 31)
    కాబట్టి ఇలాంటి వివక్ష చూపించే గ్రంధాలు మనకు అవసరమా
    బ్రాహ్మణులు వ్రాసుకున్నట్లు కనపడట్లేధా?

  • @pastor.jayarajuhosannakrupasam
    @pastor.jayarajuhosannakrupasam 8 днів тому +29

    యాంకర్ ని నేను అడుగుతున్నాను జాన్ పాల్ గారిని ఇంటర్వ్యూ కీ పిలిచారు మీరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పే అంతవరకు వేచి చూడండి ఇంటర్వ్యూ చేసే నేనే కరెక్ట్ నా మాటే కరెక్ట్ అని నిన్ను నువ్వు అనుకుంటున్నాను..... కాదయ్యా జాన్ పాల్ గారు చెప్పేది ఒకసారి ఆలోచించు👈

    • @pruthviraj637
      @pruthviraj637 8 днів тому

      Vaadu cheppe sodi vinadiniki anchor emi erri puvva

    • @రంకుమొగుడుa-i6e
      @రంకుమొగుడుa-i6e 8 днів тому +2

      @@pastor.jayarajuhosannakrupasam అవును ఎం చేపిన ఆదికాండం అనే చెప్తున్నాడు.. యేసు పుట్టిన డేట్ అడిగితే నవ్వుతున్నాడు.. 🤣

    • @preethilove2308
      @preethilove2308 4 дні тому

      ​@@రంకుమొగుడుa-i6esagam saagam knowledge tho pichi comments pettakandi rankuu mamaa motham telsukoni mataladuu😅😂😂

  • @prakashamkannepogu4086
    @prakashamkannepogu4086 8 днів тому +68

    ఈ యాంకర్ కీ ఒక్కటే fix అయిండు క్రిస్టియన్స్ ను bad చేయాలి main theme

    • @BSVani-ip9oe
      @BSVani-ip9oe 8 днів тому +2

      Avunu athanu cheppedi vinali John gari atladanivvadam ledu anta Edit chesi pedutunnadu

    • @trustme5844
      @trustme5844 8 днів тому

      చెయ్యడం ఏంట్రా? ఆల్రెడీ ఏర్రిపోకులే

    • @Nstendra124
      @Nstendra124 8 днів тому +3

      Final ga bad అవుతుంది anchor గాడే
      ...

    • @VasipalliKrupadeepahepsiba
      @VasipalliKrupadeepahepsiba 8 днів тому +1

      ​@@Nstendra124yes sir

    • @naveendevasani4295
      @naveendevasani4295 6 днів тому

      ​@@Nstendra124arey gutley mind tongue .... Gudda lo gucchutha dhabdam .... Gorrey

  • @Paster.Sureshmattala
    @Paster.Sureshmattala 8 днів тому +15

    హిందుత్వం గురించి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి అవన్నీ చదివి హిందూ మతాన్ని విడిచి పెడతారా

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому

      @@Paster.Sureshmattala అరే గొర్రె వాడు మతం విడిచి పెట్టడం గురించి మాట్లాడడం లేదు. ఇప్పటికి పత్తిత్తు అని నమ్ముతున్న మధర్ థెరిస్సా మంచిది కాదని చెప్తున్నాడు.ఏ ఒక్కరూ రక్షణ (ఏసు ను నమ్మకుండా) పొందకుండా మరణించలేదు. 29000మందినీ మతం మార్చాను అని ఆమె ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. భారతరత్న ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం లో. దొరకనంత వరకే సాయిబాబా దొరికితే అందరూ డేరాబాబాలే 🤘🤘🤘🤘🤘🤘🤘🤘

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому

      @@Paster.Sureshmattala ఏరా నువ్వు పాస్టర్ వా నీకు బుర్ర ఉంటే ఆదికాండం 1:1-3 0వచనాలు దగ్గరే నీకు డౌట్ వచ్చేది.
      1.Big Bang theory ❌
      2. ఆల్బర్ట్ ఐన్స్టీన్: శక్తి ను ఎవరూ సృష్టించలేరు. అలాగే ఎవరూ నాశనం చెయ్యలేరు. అది రూపాంతరం చెందుతుంది ❌
      3. పగలు వెలిగే జ్యోతి (సూర్యుడు) రాత్రి వెలిగే జ్యోతి (చంద్రుడు)❌(: ఇక్కడ చంద్రుడు వెలగడు . వెలుతురు reflect చేస్తాడు అంతే)
      4. భూమి తర్వాత సూర్యుడ్ని చేసారు❌
      5. మనుషుల కన్నా ఎన్నో లక్షల సంవత్సరాల ముందే డైనోసార్లు ఉన్నాయి. కాని బైబిలు వయసు 2500-2000years దాన్లో మనుషుల వయస్సు 6000years❌
      6. కోతుల నుండి మనిషి వచ్చాడు ❌
      7.ఆరు రోజుల్లో భూమి ఏర్పడలేదు ❌
      8.భూమిని నాలుగు స్థంభాల మీద నిలబెట్టరంట 🤣🤣

  • @sreejapattepu7084
    @sreejapattepu7084 4 дні тому +1

    మేము మీ బాబాలు చేసే పనుల గురించి మేము ఏమి వక్రీకరించి మాట్లడము ఐన jaun Paul anna మీ ఓపిక కి మెచ్చుకోవాలి. ఎంతో బాగా వివరించారు దేవుని గురించి.thank you jaun Paul anna 🎉🎉🎉

  • @lakshmib6850
    @lakshmib6850 8 днів тому +5

    అప్పట్లో ఒకే ఇంజెక్షన్ అందరికీ వాడేవారు, మన తా తల తరాలలో, అప్పుడు disposble ఇంజెక్షన్స్స్ ఎక్కడివి బ్రో...

  • @BallaNagaraju
    @BallaNagaraju 8 днів тому +10

    బారత దేశంలో బీదలు చాలా మంది బాగుండటం కోసం అనాదలను ఆదరించిన వారిలో మదర్ ధెరిష్యా గారు సహ క్రయస్తవ మిషనరీలు విలియమ్ కేరీ గారు ఇంకా ఎందరో మహనుబావులు యేసు క్రీస్తు వారి ద్వారా బారత దేశం యొక్క మూర్ఖత్వం మూడనమ్మలు సైతం రూపు మాపింది క్రయస్తవ మిషనరీ లు ,,,,బాల్య వివాహలు సతీ.సహ గమనం లాంటివి మను శాస్త్రం లాంటి మూడనమ్మకాలను క్రయస్తవియం ద్వారా అనేకమైన సేవా సమస్దలు కార్యక్రమాలు క్రయస్తవులు. ద్వారా యేసు క్రీస్తు ను నమ్ముకొనడం ద్వారా బారత దేశం చాలా మట్టి కి బాగుపడింది అంటరానితనాన్ని రూపు మాపింది అన్ని విషయాలలో సమానత్వం చాటింది యేసు క్రీస్తు వారి ద్వారా సేవలు చేసిన క్రయస్తవులు వలన దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనుషులకు అసాధ్యం అయినవి ప్రార్థనలు ద్వారా యేసు క్రీస్తు వారు కార్యాలు చేసారు బారత దేశానికి

    • @rajamoulimuluka3320
      @rajamoulimuluka3320 6 днів тому

      Eee Neggardini Chepputo Kottalo Luchana Kodukulu Onfilo Undi Vrreballa kosam fubbula kosamazhamarse basterfs

  • @Rajesh43627
    @Rajesh43627 8 днів тому +23

    Oreyyy .... MOTHER TERESA laga Kusttu roggulaki meeru seva chse apudu maltadande

    • @BSVani-ip9oe
      @BSVani-ip9oe 8 днів тому +1

      Vallu cheyyaru chesina vallu Christian ainanduku nindhalu vestunnaru..okka Hindu Aina ala seva chesada Hinduism Hinduism ani aravadam tappa

    • @rakeshs5415
      @rakeshs5415 8 днів тому

      అరేయ్ ఎర్రి పప్ప మదర్ థెరీసా కన్నా గొప్ప సేవకురాలు ఈ భారతదేశంలో ఉంది అది నీకు తెలుసా, ఆమె పేరు సహోదరి నివేదిత. ఆమె ఎందరో కుష్టు రోగులకు, టీవీ రోగులకు, క్యాన్సర్ బాధితులకు, స్త్రీలు విద్య కొరకు ఎన్నో కష్టాలు పడింది. ఆమె ఏ ఒక్కరి దిగ్గర మదర్ థెరిస్సా లాగ లక్షల కోట్లు మెక్కి తినలేదు. ఆమె భారత దేశంలో ఎందరో దేశ భక్తులకి తల్లి లాంటిది. శ్రీ స్వామి వివేకానంద గారు యొక్క శిష్యురాలు.
      అందులో ఆమె భారతీయ స్త్రీ మూర్తి కానే కాదు, మదర్ థెరిస్సా లాగ పరాయి దేశ స్త్రీ, కానీ ఆమె ఎవ్వరినీ సేవ పేరుతో మతమార్పిడులు చేయలేదు. దేశ భక్తులకి తయారు చేసింది. ఈ రోజు దేశంలో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయ్ అంటే కారణం ఆమె రా గొఱ్ఱె.
      నోబెల్ పురస్కారం మదర్ థెరిస్సా కన్నా ముందు ఆమెకే ఇవ్వాలి అని అనుకోగా క్రిస్టియన్ మిషనరీ లు ఆమెకి రానీయకుండా మదర్ థెరీసా కి ఇచ్చాయి. దీనికి గల ఆధారాలు చాల ఉన్నాయ్ వెళ్లి వేతుకు

    • @srikarthesketcher5566
      @srikarthesketcher5566 8 днів тому

      బైబిల్ చెప్తుంది అయ్యా కుష్టు రోగులు దూరంగా వేయండి అని వాళ్ళ బట్టలు చింప్పండి అని బైబిల్ చదువు కనీసం కరుణాకర్ సుగుణ క్లాసెస్ కూడా వినరు. ఊరు నుంచి బయటికి వెలివేయన్డి అని కూడా చెప్పింది. ఇంత దరిద్రం బైబిల్ లో ఉంటే మదర్ తెరిసా కుస్టు రోగుల్ని సేవ చేయడానికి వచ్చేసిందా. ఎవరికి చెప్తున్నారు సోది

    • @srikarthesketcher5566
      @srikarthesketcher5566 8 днів тому

      డొక్కా సీతమ్మ ఉంది ఇంకా చాలామంది మహానుభావులే ఉన్నారు. ఫస్ట్ మన బుక్స్ చదివితే వేరే వాళ్ళ దరిద్రం ఏంటో తెలుస్తుంది. మన చరిత్ర చదవండి

    • @BSVani-ip9oe
      @BSVani-ip9oe 4 дні тому

      @@srikarthesketcher5566 seetham vachi leporacy vallaki seva chesinda

  • @Brother67238
    @Brother67238 8 днів тому +6

    యాంకర్ ఒక దరిద్రుడు మదర్ థెరీసా ను అవమానిస్తాడు వీడికి ఏమి తెలియదు

  • @suryagangaram6719
    @suryagangaram6719 8 днів тому +31

    Interview motham okesari pettali nuvvem Anchor ra samy 😂bitlu bitlu cut chesi pedtunnav

    • @dynamoDD123
      @dynamoDD123 7 днів тому

      @@suryagangaram6719 ala ekkuva pedithey vadi channel ki revenue ekkuva vasthadi ani vadi feeling sodhara

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 8 днів тому +120

    యాంకర్ తల్లి పాలను కూడా పాపం తో చూసేవాడు

    • @Patasala1234
      @Patasala1234 8 днів тому +17

      ఆ యాంకర గాడు ఏదో పెద్ద మేధావి అనుకుంటున్నాడు in front there is crocodile 🐊 festival

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 8 днів тому

      Anchor గాడు పెద్ద ఎర్రిపూకు

    • @abhishikt5337
      @abhishikt5337 8 днів тому +8

      Anna Baga cheppavu Anchor garu aasalu Transparent ga kani Righteous ga kani leru

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому +5

      😂😂😂 నీ లాగే

    • @nagendrareddy7528
      @nagendrareddy7528 8 днів тому

      Rey gorre adi oka bokku ra Dani gurinchi emi telusu ra adi andharini matha marpidi chesedii aha gorre

  • @vijayasaradhi2329
    @vijayasaradhi2329 8 днів тому +51

    దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. విశ్వానికి. హిస్టారికల్ గాడ్.

    • @nagendrareddy7528
      @nagendrareddy7528 8 днів тому

      Madda kuddu vadidhi guess gadidhii

    • @skgarmy8391
      @skgarmy8391 8 днів тому +2

      Joke of the day 😅

    • @రంకుమొగుడుa-i6e
      @రంకుమొగుడుa-i6e 8 днів тому +1

      @@vijayasaradhi2329 అవన్నీ వద్దు హిస్టరీ లో మీ దేవుడు ఆనవాళ్లు చూపించు

    • @dads_daughter..
      @dads_daughter.. 8 днів тому +1

      Vammo comedy 😂

    • @TRamaKrishna-l6f
      @TRamaKrishna-l6f 8 днів тому

      Nuv elane anuko one day vasthundi అప్పుడు edustuvu brother​@@skgarmy8391

  • @jdadvertisings1227
    @jdadvertisings1227 8 днів тому +3

    anchor కి Signature Studios కు దమ్ము ఉంటే interview full గా cut లేకుండా పెట్టాలి

  • @velamarthiraju2882
    @velamarthiraju2882 8 днів тому +17

    కన్న తల్లినీ కూడా శంకించే రకం వీడు. (Sorry to say)
    మై డియర్ పాస్టర్స్, దయచేసి వీళ్ళ ఉచ్చుల్లో పడవద్దు. వీళ్ళు హార్డ్ కోర్ fundamentalists. క్రైస్తవ్యంను డ్యామేజ్ చేయడమే వీళ్ళ ధ్యేయం.
    సాతానుడు బలంగా తిరుగుగాడు తున్నాడు. వేటగాని ఉచ్చుల నుండి దూరంగా ఉండటం ఉత్తమం.
    మొన్న VP, ఇప్పుడు మీరు.

  • @bhagyamb5398
    @bhagyamb5398 8 днів тому +14

    మదర్ థెరిస్సా తాను దేవతనని చెప్పుకోలేదు. దేవుని ప్రేమ ను చూపింది. తాము
    . దేవుళ్లమని చెప్పుకుంటూ ఎన్నో దారుణాలు చేస్తున్న హిందూ బాబాల సంగతిని గురించి యాంకర్ ఏం చెప్పాడో మరి.

  • @jsamuel671
    @jsamuel671 8 днів тому +17

    మతథెరిస్సా ఆర్టికల్ రాయండంఏంటయ్యాబాబూ,,,,,ఇదిఅంత్యకాలమయ్యాబాబూ,,,,యేసునే,,,కల్పిత పాత్ర అంటున్నారూ,,,మానవత్వంమనుష్యులలోచూడలేం..

    • @srinivasaraopeeta8835
      @srinivasaraopeeta8835 8 днів тому +2

      అవును కల్పిత పాత్రే. ఓల్డ్ టెడ్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ అని రెండు చెప్పడమే దీనికి నిరూపణ

    • @srinivasaraopeeta8835
      @srinivasaraopeeta8835 8 днів тому +2

      దేవుడని వారు ఉంటే ఆయన చెప్పే గ్రంధాలు ఎన్నడూ యుగాలు మారిన మారవు.అన్ని యుగాలలో ధర్మం ఒకటి గానే ఉంటుంది హిందూ ధర్మం లాగా.

    • @trustme5844
      @trustme5844 8 днів тому

      వాడిని వాడు దేవుడు అని చెప్పుకున్నాడ 😂😂

  • @Indian-rc7il
    @Indian-rc7il 8 днів тому +47

    Anchor is not Anchoring he is Barging😅
    J.Paul Brother Hats of to Ur Calmness and Patience 💝💝💝👌🙏

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому

      ఏ ఒక్కరూ రక్షణ (ఏసు ను నమ్మకుండా) పొందకుండా మరణించలేదు. 29000మందినీ మతం మార్చాను అని ఆమె ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. భారతరత్న ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం లో. దొరకనంత వరకే సాయిబాబా దొరికితే అందరూ డేరాబాబాలే 🤘🤘🤘🤘🤘🤘🤘🤘

    • @anubandam7432
      @anubandam7432 8 днів тому +1

      Hats off jonh brother.. iam Hindu…I want no about Jesus please tell me brother

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому

      @@anubandam7432 గొర్రె తెలివితేటలు ప్రదర్శించకు.

    • @nck115
      @nck115 8 днів тому

      @@anubandam7432 rey babu yesu pedda bok gaadu...oka sari reseach chey mother therisa gurinchi/...

    • @Rakesh-bu1cr
      @Rakesh-bu1cr 7 днів тому +1

      jai shree ram

  • @prasadkunche4077
    @prasadkunche4077 8 днів тому +12

    Mother theressa kasli gotiki sariporu meeru anchor

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 8 днів тому +35

    మన దేశం అంత పుణ్య భూమి అయితే ఇతర దేశాల కెళ్ళి పై చదువు, బతుకుదెరువు కోసం క్రైస్తవ దేశాలకు ఎందుకు వెళ్తారు?.

    • @రంకుమొగుడుa-i6e
      @రంకుమొగుడుa-i6e 8 днів тому +5

      @@JANGOLAESWARANNA-ev8zt 200సంవత్సరాలు క్రితం భారతదేశం ఎందుకు వచ్చారు. మీ ఏసు బిడ్డలు..

    • @RamanjaneyuluGadde
      @RamanjaneyuluGadde 8 днів тому +1

      బహుశా వాళ్ళ అందరికీ మీలాంటి మ్తండ్ సెట్ ఉండొచ్చు

    • @sreenusreenu518
      @sreenusreenu518 8 днів тому +2

      Meelanti vallu unnaru kabatti

    • @SandipoguPrakasham
      @SandipoguPrakasham 8 днів тому

      Hats off sir ❤❤

    • @srikanthgaddam7863
      @srikanthgaddam7863 8 днів тому +1

      Punya bhumi kabatte meeru inka ikkada unnaru boss

  • @rajupidishetti8171
    @rajupidishetti8171 8 днів тому +79

    సేవను కూడా కల్పితం అనే వాళ్ళు ఈ దేశం లో ఉన్నారంటే అది మన దౌర్భగ్యం

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому +12

      అరే బొక్క మనకంటే దరిద్రం లో ఉన్న దేశం ఆఫ్రికా వదిలేసి ఇండియా కి ఎందుకు వచ్చింది?

    • @pruthvikothapally9414
      @pruthvikothapally9414 8 днів тому +10

      ఎం సేవ చేసింది ఎంతో మందికి టార్చర్ చూపించింది ఎవరో కాదు ఆమె మాట్లాడిన వీడియో లు కూడా ఉన్నాయ్

    • @vemaanil6710
      @vemaanil6710 8 днів тому +9

      మదర్ తెరిసా స్పష్టంగా మీటింగ్ లోనే చెప్పింది నేను ఇక్కడికి సేవ చేయడానికి వచ్చాను అలాగే వీలైనంతమంది క్రిస్టియానిటీ లోకి మార్చడానికి వచ్చాను అని చెప్పింది.. On record

    • @vemaanil6710
      @vemaanil6710 8 днів тому +9

      మన పుస్తకాల్లో మనకు చెప్పేది మనం నేర్చుకున్నది అంతా కూడా కల్పితాలే.. 75 వ సంవత్సరాల్లో కాంగ్రెస్ వాళ్లు మనకు అలా నూరి పోశారు

    • @ravichandraa9932
      @ravichandraa9932 8 днів тому

      ❤lo seva ra puka

  • @satishmathangi
    @satishmathangi 8 днів тому +3

    యాంకర్ మీరు ముందు ఒక విషయం తెలుసుకోవాలి.మదర్ థెరిస్సా ని విమర్శ చెయ్యాలి అంటే ఆమె లాగా సామాజిక సేవ చేసి ఉండాలి. లేకపోతే ఒద్దున వుండి గెడ్డలేసే ఎందుకు పనికి రానే వెదవలు చేసే వ్యాఖ్యలు లానే మిగిలి పోవును. విమర్శించడానికి ఇదే ప్రాథమిక అర్హత.
    దీనినీ అంగీకరిస్తావో లేక నీ విఘ్నతకే వదిలేస్తున్నా.

  • @dr.joshisugandh.kondepogu8904
    @dr.joshisugandh.kondepogu8904 7 днів тому +2

    Mother Theresa is a Christian came to India to show gods love ,, if u have that compassion over our people ,, do more than her ,, govt of india will give great awards to you also ,, whats your problem?…

  • @samuelbade5776
    @samuelbade5776 8 днів тому +5

    Anchor speaking against abt mother Theresa😢, so sad

  • @newjerusalemministries
    @newjerusalemministries 8 днів тому +21

    యాంకర్ గాడు చెప్పింది వినటానికి తెలుసుకోవడానికి వచ్చాడా లేకపోతే వాడి ఉద్దేశాలను ఎదుటి వాళ్ళ మీద పొందడానికి వచ్చాడా

  • @Patasala1234
    @Patasala1234 8 днів тому +20

    మదర్ థెరీసా నే తప్పుగా వర్ణించిన ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి

    • @seshuseshu63
      @seshuseshu63 8 днів тому +2

      Nijanni cheptunnanduku abhinandinchali

    • @mercygrace2173
      @mercygrace2173 8 днів тому +1

      ​​@@seshuseshu63avnu chala pedda nijam... Aame dabbulakosame bratikede ite jevitakalam rende cheeralatho batakadu, vere evado vanti cheskunte dositlo pattikodu,chetta kuppalo vesina Pasi pillalni akkuna cherkini poshinchadu....

    • @seshuseshu63
      @seshuseshu63 8 днів тому

      Christianity ni penchali ane alochana mundhu aa panulu Anni thakkuve ...
      Aina kaani andari laga kakunda nee maata teeru baagundhi bro .. kevalam nee kosam aa comment delete chestanu...nuv reply ivvagane comment teesesthanu

    • @రంకుమొగుడుa-i6e
      @రంకుమొగుడుa-i6e 8 днів тому +2

      @@mercygrace2173 డబ్బులు కోసం కాదు మీరు నమ్మే పుస్తకమ్ లో పరలోకం వస్తుంది అని నమ్మి.. భారత్ వచ్చి ఇక్కడ జనాల్ని మత మార్పిడి చేసిన గొప్ప విరవనీత

    • @srinivasaraopeeta8835
      @srinivasaraopeeta8835 8 днів тому

      మదర్ తెరిస్సా దేవతేమి కాదా. పోప్ ప్రేరేపిత మత ప్రచారకురాలు. ఈ దేశానికి రావడానికి ఇదే కారణం.

  • @allurimahesh248
    @allurimahesh248 8 днів тому +2

    Mather థెరిస్సా గురించి వీడికేందుకు ముందుేఇందు గ్రంథాల్లో ఉన్న భుతు ఎంత మంచిది చూసుకో manandi

  • @rajakumaris8909
    @rajakumaris8909 8 днів тому +4

    This anchor is waste fellow. He just want to prove, that all Christians and Christ is bad..this anchor, he is not only bad but also useless for asking questions also. Hats-off to you john paul anna.

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 8 днів тому +49

    గూగుల్ యాంకర్😂😂😂😂

    • @Nstendra124
      @Nstendra124 8 днів тому +5

      Exactly that's true

    • @SivasankarKotra-wu8kd
      @SivasankarKotra-wu8kd 8 днів тому +4

      Neeku antha knowledge undha waste ga thanu google anchor ayithey

    • @vasuimandi5535
      @vasuimandi5535 8 днів тому +5

      Google kanna bible lone Jnanam umda?😂

    • @Kirankumar-jd7je
      @Kirankumar-jd7je 8 днів тому

      Google anedhi humans invent chesina adharalu batti cheptadhi brother.ala aithe me vedhalu nammakandi Google ni nammukondi brother prathidhi dhantlone vuntadhi gaa.google cheppevi manushulu cheppinavi manaki chupistadhi sertain sertain ani ledhu kani bible raasindhi parushudhatma prepenatho.​@@vasuimandi5535

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому +4

      గూగుల్ యాంకర్✅ గూట్లే పాస్టర్✅😎😎

  • @chaitanyathanga337
    @chaitanyathanga337 8 днів тому +7

    Good debate

  • @kirankumarlaladi5029
    @kirankumarlaladi5029 8 днів тому +14

    We believe in Jesus Christ.

  • @vijaykumar-px8gv
    @vijaykumar-px8gv 8 днів тому +2

    యాంకర్ మీరు మీ మైండ్ లో బలంగా ఫిక్స్ అయ్యారు మదర్ థెరిసా గారిని చెడుగా ప్రమోట్ చెయ్యాలి అని ఒకసారి మీరు చెప్పండి మనిషిని మనిషిగా చూడాలా వాళ్లకి మతాలు,కులాలు,ప్రాంతాలు ఆపాదించి చూడాలా....మానవ సేవే మాధవ సేవ అని మీకు తెలియదా...?
    అలా వేరే దేశం నుంచి వచ్చి మన దేశంలో సేవ చెస్తే మతం వేరు,కులం వేరు ,ప్రాంతం వేరు కాబ్బటి మనం ఏదో ఒక దురద జల్లితే పడివుంటుంది అనుకుంటున్నారా...?
    దేశాన్ని దేశం యొక్క అత్యున్నత పురస్కారని అవమానిచటం ఎంతవరకు సమాజసం..!
    ఉన్నది ఒకటే భూమి,ప్రతి మనిషి యొక్క DNA 99.00099% సమానంగా ఉంటుంది..మాత,కుల,ప్రాంత ఘర్షణలుకు మీరు వ్యతిరేకంగా మీ మైండ్ సెట్ మార్చుకోండి సార్...

  • @LovelyBigWaterfall-tu2sx
    @LovelyBigWaterfall-tu2sx 8 днів тому +2

    Jesus ante estam ledhu vallaki nija devunni nammmina varu entha manchi chesina velitthi chuputharu vallu

  • @pallaviuppuluri5370
    @pallaviuppuluri5370 7 днів тому +1

    ఆమెకి అంత కంటే ముందే noble award ఇచ్చారు i think అది భారత రత్న కంటే ఎక్కువే ... ఆమెకేదో ఊరికే ఇచ్చినట్టు ఆమె మిమ్మల్ని ఇవ్వమని బతిమిలాడినట్టు మాట్లాడుతున్నారు....just ఆలా కూర్చొని ఎదుటి వాళ్ళని సమాధానం చెప్పే time ఇవ్వకుండా ఏదోటి మాట్లాడి వాదన నేనే గెలిచాను అనుకోడానికి ఎ గట్స్ అవసరం లేదేమో కాని ఒక కుష్ఠు రోగోని పట్టుకోడానికి ఆ గాయాలు కడగడానికి ఉండాలి.... ఆ డబ్బుతో మెడలు మిద్దెలు కట్టినట్టు మీరు చూసినట్టు బలే మాట్లాడుతున్నారు వీటికి మాత్రం ప్రూఫ్స్ అవసరం లేదు.. ఆమె గురించి ఎవడు చెడుగా చెప్పిన అది నిజం మీ దృష్టిలో .....దేశం కాని దేశం వచ్చి జనం కాని జనం మధ్యలో ఉండి 5 rupees తో start చేస్తే తెలుస్తుంది.... నోరుంది కదా అని ఎలా పడితే అలా అనడమే....

  • @ajr8686
    @ajr8686 8 днів тому +1

    Well said sir ❤ Praise the Lord ❤

  • @bhagyamb5398
    @bhagyamb5398 8 днів тому +19

    ఈ గూగుల్ మనం సృష్టించుకున్నదే. మన కిష్టమైనది ఏదైనా క్రియేట్ చేయొచ్చు

    • @giridharmahamkali9242
      @giridharmahamkali9242 8 днів тому +4

      Bible also same write it's own like google

    • @BSVani-ip9oe
      @BSVani-ip9oe 8 днів тому

      ​@@giridharmahamkali9242Bible kalpitham anukuntey anukondi makem nastam ledu me ramayanam Bagavatham gurinchi telusukondi kalpitamo kado appudu meeku nijamaina devudu telustado

    • @jdadvertisings1227
      @jdadvertisings1227 8 днів тому

      @@giridharmahamkali9242 then mahabharatam and bhagavatgita tooo 😁😁😅😂😂 mari creation ni kuda enduku bro mari antha tappulu tappulu raskunnaru ???

    • @giridharmahamkali9242
      @giridharmahamkali9242 8 днів тому

      @@jdadvertisings1227 show mistakes ?

    • @giridharmahamkali9242
      @giridharmahamkali9242 8 днів тому +2

      I will show mistake in bible

  • @nareshbollipo999
    @nareshbollipo999 8 днів тому

    Johnpaul gaaru very good job sir 💐🎉🎉🎉

  • @SujiNeredimilli
    @SujiNeredimilli 8 днів тому +1

    దేవునికి ఇష్టమైన ఒక మంచి రాజు ఉజ్జియా చేయొద్దన్న పని చేసినందుకు కుష్టి వచ్చింది రెండవ దినవృత్తాంతములు 26.19 ఇది చదవండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుని ఎరిగిన వారు భయముతో జీవించేవారు ఏది మడిచి అది చేస్తే దేవుడు చెంపదెబ్బలు కొట్టి వదిలిపెడతాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఈ విషయాలు మత్తులో ఉన్న వారికి తెలియదు మదర్ తెరిసా క్రీస్తు రా బ్రతికింది తప్పు చేసిన మరో రోజుని శిక్షించే మా దేవుడు దేవుని బిడ్డల్ని ఎలా పడితే అలా చలామణి అవ్వని నీవ డు. ఏ కుష్టి పని చేసిందో అదే ఆవిడకి అంటుకుంది క్రైస్తవ భక్తి జీవితంలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లా ఉంటుంది లోకంలో తిరిగే వారిని దేవుడు గర్జిస్తాడా వారు పట్టించుకోరు శ్రమలో కృంగి సోలి తండ్రి అంటే అప్పుడు వస్తారు కానీ దేవుని బిడ్డలు అయితే ఒక్క మాటకే లైన్ లోకి వస్తారు దాని మూల వీళ్లు కొట్టించుకోవడం వాళ్లకి దైవ స్వరం వినిపిస్తుంది భక్తి చేస్తూ శక్తివంతులు అవుతారు దేవుని స్పర్శ ఎవరీ మినిట్ అర్థమవుతుంది మీరు కూడా చాలా జ్ఞానవంతులు ఇవన్నీ మీకు బాగా అర్థం అవుతాయి అని చెప్తున్నారు బాగా చదవండి మా నాన్నని మా అన్న మాట మా అమ్మని మా మాట దైవత్వానికి చాలా విరుద్ధం దేవుడిది ఒప్పుకోడు

  • @varaprasadnekuri7152
    @varaprasadnekuri7152 8 днів тому +4

    Anchor daggara own knowledge ledu anta Google depends

  • @vishnub2882
    @vishnub2882 8 днів тому +20

    మదర్ తెరిస్సా ఫ్రంట్ యాంగిల్ చూసే భారతరత్న ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళుకాంగ్రెస్

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому +1

      నిజం

    • @ChrisNoahGibson
      @ChrisNoahGibson 8 днів тому

      ఇప్పుడు BJP govt ఉంది భారత రత్న వెనక్కి తీసుకోండి ఈ ఆధారాలు చూపించి

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому +1

      @@ChrisNoahGibson పెట్టింది లాక్కునే బుద్ది నీకు ఉన్నట్టు, సారి మీకు ఉన్నట్టు అందరికీ ఉండదు 😏😏

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому

      @@ChrisNoahGibson నీ బుద్ది మాకు లేదు

    • @ChrisNoahGibson
      @ChrisNoahGibson 8 днів тому +1

      @@AVPsPTech అలాంటప్పుడు mother therisa nu pointout చేయకు...
      Silent గా ఉండు......

  • @prasadbatcha1303
    @prasadbatcha1303 8 днів тому +2

    Bro. Jhon paul garu... Waste channels ki interview ivvakandi

  • @purushothambethi8847
    @purushothambethi8847 8 днів тому +8

    మంచి వారి మీద ఎన్నో నిందలు వేస్తారు అలాంటిదే ఈ యాంకర్ వాదన

    • @hihoney5609
      @hihoney5609 8 днів тому +1

      నిజం నిన్నూ లాంటిది . ఎప్పుడు కైనా తెలియాల్సివుంది ఏ.

  • @calvarypropertyshyderabad8959
    @calvarypropertyshyderabad8959 8 днів тому +1

    చాలా హాస్యాస్పదమైన క్వశ్చన్ ఇది. పాపం యాంకర్ ఏం అడగాలో తెలియక ఇలా అడుగుతున్నాడు కావచ్చు. 100 సంవత్సరాల క్రితం మదర్ తెరిసా అకౌంట్లో అన్ని లక్షల కోట్లు ఉన్నాయా అనడం చాలా హాస్యాస్పదం దీన్నిబట్టి యాంకర్ యొక్క తెలివి ఏంటిది అనేది అర్థం అవుతుంది ఎగ్జాక్ట్లీ గా 100 సంవత్సరాల క్రితం అంటే మదర్ తెరిసా కి 14 సంవత్సరాలు అప్పుడు వాటికన్ సిటీలో ఆమె పేరు మీద ఎకౌంటు ఓపెన్ చేసి అన్ని లక్షల కోట్లు ఉన్నాయి అంట దీన్నిబట్టి యాంకర్ యొక్క తెలివి ఏంటిది మదర్ తెరెసా మీద ఎలా మాట్లాడుతున్నాడు అనేది ఈజీగా అర్థమవుతుంది. మదర్ తెరిసా పుట్టింది ఆగస్టు 26 1910. ఈయన చెప్పే లెక్క ప్రకారం మదర్ తెరిసా కి 14 సంవత్సరాలు ఉంటాయి అప్పటికి. అప్పటికి వాటికన్ సిటీలో మదర్ తెరిసా కి ఎకౌంటు ఓపెన్ చేసి అన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అనడం అనేది చాలా ఫన్నీ కామెడీ😂😂😂 యాంకర్ యొక్క ఉద్దేశము తేటతెల్లము అయింది.ఏమీ తెలవకకపోయినా తెలిసినట్లు మాట్లాడాలి అనుకోవడం అనేది మూర్ఖత్వం ఒకరి మీద బురద చల్లడం అనేది ఉద్దేశం.

  • @Patasala1234
    @Patasala1234 8 днів тому +41

    ఈ యాంకర్ గాడికి ఏం తెలీదు అన్ని తెలుసు అని అనుకుంటున్నాడు

    • @shankartinku5523
      @shankartinku5523 8 днів тому

      Niku em telusu brother indian historic books chadivava eppudu ayina ni muthatha name kuda tgelidu niku 😂😂😂😂 konda gorre gallu

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому +2

      నీకూ బుర్ర ఉండి ఉంటే ఆదికాండం మొదటి అధ్యాయం 1నుండి 30 వచనాలు దగ్గరే బైబిలు లో ఉన్న తెలివి అర్ధమయ్యి విసిరేసేవాడివి

    • @user-nirmalshobhan
      @user-nirmalshobhan 8 днів тому +3

      బైబుల్ లో... భూమినీ సృష్టించి తర్వాతా ఆకాశం సృష్టించి..తర్వాత సూర్యుడునీ సృష్టించాడు.t😂😂😂😂

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому

      @@user-nirmalshobhan బుర్ర ఉంటే ఆదికాండం 1:1-3 0వచనాలు దగ్గరే నీకు డౌట్ వచ్చేది.
      1.Big Bang theory ❌
      2. ఆల్బర్ట్ ఐన్స్టీన్: శక్తి ను ఎవరూ సృష్టించలేరు. అలాగే ఎవరూ నాశనం చెయ్యలేరు. అది రూపాంతరం చెందుతుంది ❌
      3. పగలు వెలిగే జ్యోతి (సూర్యుడు) రాత్రి వెలిగే జ్యోతి (చంద్రుడు)❌(: ఇక్కడ చంద్రుడు వెలగడు . వెలుతురు reflect చేస్తాడు అంతే)
      4. భూమి తర్వాత సూర్యుడ్ని చేసారు❌
      5. మనుషుల కన్నా ఎన్నో లక్షల సంవత్సరాల ముందే డైనోసార్లు ఉన్నాయి. కాని బైబిలు వయసు 2500-2000years దాన్లో మనుషుల వయస్సు 6000years❌
      6. కోతుల నుండి మనిషి వచ్చాడు ❌
      7.ఆరు రోజుల్లో భూమి ఏర్పడలేదు ❌
      8.భూమిని నాలుగు స్థంభాల మీద నిలబెట్టరంట 🤣🤣

    • @jaihindh2489
      @jaihindh2489 8 днів тому

      పాంథర్ అనె రోమన్ తో చిత్త కార్తెలో ఆడ కుక్కలాగా రోడ్ల మీద దెంగించుకుని యేసును కన్నది లంజ గొర్రె మరియమ్మ అని యూదులు వాళ్ళ గ్రంధం టాల్ మూడ్ లో రాసుకున్నారు

  • @myrandomlife8922
    @myrandomlife8922 8 днів тому +31

    అప్పుడు ఉన్నా గవర్నమెంట్ ఖాన్ గ్రేస్ ఉండేది కాబట్టి భారతరత్న ఇచ్చింది

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому +2

      అది Khangress ✅Congress ❌

    • @dads_daughter..
      @dads_daughter.. 8 днів тому +1

      Khangress correct 💯 congress kadu

    • @yennenareshkumar3667
      @yennenareshkumar3667 8 днів тому +1

      Eppudundhi BJP kadha వెనక్కే theeskomanandi. చేతనైతే

    • @psudhakar4682
      @psudhakar4682 8 днів тому +1

      సేవను కూడా ఓర్చుకోలేని జాతిరా మీది.
      మీరు మనిషి గా భూమి కి భారం రా.....

    • @rajumothukuri5595
      @rajumothukuri5595 8 днів тому

      Epudu bjp undi adi tesiyamanu

  • @SaiKumarPallekonda
    @SaiKumarPallekonda 8 днів тому +1

    మనిషికి పుట్టాడా, గేదె కి పుట్టాడా, వీడియో తీసుకెళ్ళి ఇండియా గవర్నమెంట్ కి ఇచ్చి, భారతరత్న వెనక్కి తీసుకోమంటే, ఎదోదో మాట్లాడుతూ వుంటాడు, 😅😅

  • @amalrajxavier
    @amalrajxavier 8 днів тому +3

    [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
    ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
    పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
    ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
    ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
    దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому

      @@amalrajxavier నీకు యెహోవా గాడు వచ్చాడు

    • @amalrajxavier
      @amalrajxavier 8 днів тому

      @@AVPsPTech గారు మీ ప్రకారం నాది తప్పు కదా. సత్యం చెప్పి సహాయపడగలరు.

  • @kondrothusuryakrishna3994
    @kondrothusuryakrishna3994 5 днів тому

    ఏ మతం వారైనా సరే, నా మతమే ముందు నా దేవుడే గొప్ప అనేటటువంటి భావనతోనే ఉన్నట్లయితే, కచ్చితంగా అలాంటి వ్యక్తులు వల్ల అలాంటి వ్యక్తులు చుట్టూ తిరిగే మనుషుల వల్ల తీవ్రవాదం పురుడు పోసుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి

  • @SrinuSinger
    @SrinuSinger 8 днів тому +1

    మధర్ తెరిసా గారిమీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక జర్నలిస్ట్ గా క్వశ్చన్స్ అడగాలేగాని. ఎవరో చెప్పిందాన్ని అదేనిజం అని నమ్మడం దానిమీద మీరు వాడించడం మీ వృత్తి ధర్మం అనిపించుకోదు. భారతదేశం ఆమెకు "భారతరత్న" ఇచ్చి గౌరవించింది అంటే. వాళ్లందరినీ మీరు అగౌరపారుస్తున్నారు. ఆమె ఒక హైందవరాలిగా చేసివుంటే గుడికట్టేవారేమో. ఒక మనిషిగా ఆలోచించండి సార్..😢😢

  • @PrakashPrakash-663
    @PrakashPrakash-663 8 днів тому +5

    ఈ యాంకర్ కి మంచి వాళ్ళు ఎవ్వరో. చడ్డ వాళ్ళు ఎవ్వరో తెలియదు.ఎవ్వడు ఇతని జర్నలిస్టు అని చెప్పింది.

  • @manojrc5757
    @manojrc5757 8 днів тому +1

    మదర్ థెరిస్సా చేసిన సేవను విమర్శిస్తున్నారు అంటే నీకు క్రైస్తవుల పైన ఏ అభిప్రాయం ఉన్నది ఇట్టే అర్థమవుతుంది యాంకర్ గారు మంచి చేసిన వారిని చెడుగా మాట్లాడకండి

  • @AshokGarapati-b6p
    @AshokGarapati-b6p 8 днів тому +1

    ఇండియా గవర్నమెంట్ కీ తెలియనిది ఈ బత్తాయి కీ తెలిసింది అంట.

  • @hihoney5609
    @hihoney5609 8 днів тому +2

    సార్ క్రైస్తవ లు నిజాలును ఒప్పు కోలేరు..అదే హిందువుల మంచి పనులు చేసారు అన్నా. వాళ్లు సహించరు 😢

    • @rbfacts2819
      @rbfacts2819 8 днів тому +1

      Alla em kadhu , yevaru manchi chesina,adhi opukovalsindhey

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 8 днів тому +10

    బైబిల్ గురించి తప్ప యాంకర్ అన్ని అడుగుతున్నాడు బైబిల్ గురించి నీకు ఏమన్నా వుంటే అడుగుర స్వామి

    • @Anupama-z5k
      @Anupama-z5k 8 днів тому

      Y only Bible . Anchor gadu valla books cahduthadu ga .ekkado dwaraka lo puttinodni ap prajalu enduku nammali. Krishnudu desham anta tergochuga

    • @రంకుమొగుడుa-i6e
      @రంకుమొగుడుa-i6e 8 днів тому

      యేసు పుట్టిన డేట్ అడిగితే నవ్వుతున్నాడు సోదర.. అందుకె ఇలా

    • @Kalyang387
      @Kalyang387 8 днів тому +1

      ​@@రంకుమొగుడుa-i6eyesu puttina thedhi endhuku brother..

    • @Anupama-z5k
      @Anupama-z5k 8 днів тому +1

      @@Kalyang387 sivudu krishnudu duraga devi brahma vishnu vellu puttina dates cheppandi brother

    • @రంకుమొగుడుa-i6e
      @రంకుమొగుడుa-i6e 8 днів тому

      @@Kalyang387 కావాలి గా తెలుసుకో వాలిగా

  • @RaghavendraKalitkar
    @RaghavendraKalitkar 8 днів тому +1

    నిజాలు నమ్మని నువ్వు పరలోకానికి పోవు..
    డేవిల్ గా మారి ఇక్కడే ఉండిపోతావు.

  • @rrr9257
    @rrr9257 8 днів тому +8

    మనం ఏ వెదవలు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ముందు ఆ భారతరత్న వెనకకు తీసుకోవాలి

    • @mercygrace2173
      @mercygrace2173 8 днів тому +1

      Avida em mimmamlni adagalede barataratna ivvamani. Aame sevalnivgurtinchaleni vishanni nooripostunnaru Indians ki tiskondi Dani valla em poyedi ledu. Ni cast lo evaro okaruntaru kada Edo sadinchinattuga publicity cheskune vallu vallakivvandi... Appudu correct ga untadi mik kuda prasantanga nidrapadtadi

  • @user-bo4ni1zs6y
    @user-bo4ni1zs6y 5 днів тому

    యాంకర్ లాంటి మహా మేధావులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు

  • @christservantchrist3508
    @christservantchrist3508 8 днів тому +1

    UA-cam లో వచ్చే Videos ని watsup లో వచ్చే news ని నమ్ముతారు హిందువులు. ఆదె మీతో problem. UA-cam లో, Google లో ఎవరైన ఏదైన post చేయొచ్చు. మొన్నటికి మొన్న ఒక ఇంగ్లాండు minister తెరీసా మే India కి వచ్చి ఏదో మర్యాదకి చీర కట్టుకుంటే అలాగే India లో ఉన్న temples ని visit చేస్తే నాకు Bible మీద నమ్మకం పోయింది మరో జన్మ ఉంటే మల్లీ హిందువుగా పుడతాను అని అన్నట్లు watsup posts create చేసి అమాయక హిందువులని మోసం చేసె ప్రయత్నం చేసారు. same message కొంచెం కూడా ఎమీ తేడా లేకుండా just pic మార్చేసి Pope అవే మాటలు అన్నట్లు ప్రచారం చేసారు. ఇది ప్రజలకు కొంచెం అర్థం అయ్యేసరికి మెల్లగా అటువంటి ప్రచారం మానేసారు.
    ప్రపంచం అంతా తెలిసిన మదర్ తెరెసాని India government భారత రత్న award ఇచ్చిన మదర్ తెరెసాని ని నమ్మకుండా ఎవరో ఒక fake video పెట్టేస్తె గుడ్డిగా ఎలా నమ్మేస్తారు? ఇది పూర్తిగా BJP, RSS దుష్ప్రచారం. గాంధీ గారిని నెహ్రూ గారిని కూడా తిడుతూ రాజకీయ లాభం కోసం చేస్తున్నారు. గాంధీ గారు కావాలి అనుకుంటే తనే PM అయ్యి ఉండేవారు కదా? అలాంటిది ఎందుకు కాలేదు? తను కాలేదు కనీసం తన కొడుకు కాలేదు, కనీసం తన మనుమడు కాలేదు. మొన్న మొన్న గాంధి గారి మనవడు ఒక సాధారణ వ్యక్తి లా చనిపోయాడు. గాంధీ గారు congress మనిషి కాబట్టి ఆయన ని ముందు దెబ్బ కొట్టాలి అప్పుడే BJP కి వోట్లు పడతాయి.
    మీరు డేరా బాబా ని నమ్ముతారు, అసారాం బాపుజి నమ్ముతారు, నిత్యానంద స్వామి ని నమ్ముతారు, రాధే మా ని నమ్ముతారు, సచ్చిదానంద్ గిరి, గుర్మీత్ సింఘ్, స్వమి ఒంజి, నిర్మల్ బాబ బాల సాయి బాబ, సత్య సాయి బాబా ఇలాంటి వారిని అందరినీ నమ్ముతారు, అంతే కానీ ఎక్కడో యుగోస్లవియా లో జన్మించి , 18 యేల్ల వయసులో India వచ్చి పెళ్ళీ కూడా చేసుకోకుండా ఇక్కడే సేవా చేసి, కుస్టి వాల్లకి , AIDS S వచ్చిన వాల్లకి సేవ చేసి చివరికి ఇక్కడే చనిపోఇన మదర్ తెరెసాని ని తప్పు పడితే కచ్చితం గా దేవుడి తీర్పుని ఎదుర్కోవాల్సి వస్తుంది. కనీసం తన పండు ముసలి వయసులో అయినా కూడా తన దేశానికి పోయి దర్జాగా జీవించాలి అనుకోలేదు. మోసం చేసే ఆమె అయితే అంతా దోచుకుని ఎప్పుడో తన దేశానికి పారిపోయి happy గా పెళ్ళి చేసుకుని మనన దేశం లో ఉన్న బాబాల లా happy గా జీవించి ఉండేది. chinna logic కదా
    పైన చెప్పిన బాబాలు అందరూ ఎంత luxurious life జీవించారో నిక్కర్ వేసుకున్న చిన్న పిల్లాడికి కూడా తెలుసు. వారు అందరినీ నమ్ముతారు మీరు.

  • @Readbible5
    @Readbible5 8 днів тому +3

    Bjp యాంకర్

  • @allvidiosentrainment5917
    @allvidiosentrainment5917 8 днів тому +13

    నీలాంటి పడని వాళ్ళు ఇలాంటి వార్తలు వేస్తారు

  • @Paster.Sureshmattala
    @Paster.Sureshmattala 8 днів тому +19

    మదర్ తెరిసా గురించి మాట్లాడుతున్న ఆ యాంకర్ హిందూ మతం ద్వారా భారతదేశంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడు మానండి

    • @SudheerRiaan
      @SudheerRiaan 8 днів тому +1

      Wow😮

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 8 днів тому +3

      Avuna mari aa mothers therissa ku
      Okka.hindu matham vaaalle kanipinchirra
      Veere matham vallaku సేవా enduku cheyyaledu

    • @mercygrace2173
      @mercygrace2173 8 днів тому

      ​@@Kavya_Nani899Oka hindus ke chesindani nik anta confident ga ela telsu nv chusava

    • @SivasankarKotra-wu8kd
      @SivasankarKotra-wu8kd 8 днів тому +1

      Em jarigindi neeku anyayam pedha cheppadaniki vachav

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 8 днів тому

      @@mercygrace2173 kanukee aduguthunna.....
      Veere matham vallaku enduku seva cheyyadu.ante
      Vallu oppukoru kabatti
      Ayena Dare chesthe
      Thala.narukutharu kabatti
      Exemple. Muslims
      Eppudunna pastarlu books pattukoni
      Hindus ellaloki vachhi suvartha cheptharu.....
      Dare unnodu evvadaina muslims ella mundu velli suvartha chepthada.....

  • @yesudasindur9519
    @yesudasindur9519 6 днів тому

    హలో యాంకర్ గారు ఈరోజుల్లో గాని పోయిన రోజుల్లో గాని సొంత కుటుంబ సభ్యులు మంచన పడితే సరైన సేవలు చేయలేని కుటుంబ సభ్యులు ఉన్నారు అలాంటిది మదర్ తెరిసా గారు తన దేశం కానీ దేశానికి వచ్చి కేవలం కేవలం దేవుడు చూపిన మార్గాన్ని బట్టి ప్రతి మనిషి దేవుని స్వరూపమని భావించి ఎన్నో కుష్టు వ్యాధులు ఎన్నో అంటు వ్యాధులు ఉన్నవారిని సైతం అక్కున చేర్చుకుని వారితోనే జీవిస్తూ ఉంటూ వాళ్లు వాంటింగ్ చేసుకున్న మలమూత్రాలను కూడా ఎత్తి పోసి అట్లాంటి వ్యక్తి డబ్బు కోసం ఏదేని చేయాల్సిన అవసరం ఏముంది ఆమె చివరి శ్వాస వరకు కూడా సేవ చేసిందని చరిత్ర చెబుతోంది.,... ఈ సేవను కూడా తప్పు పట్టడం మతోన్మాదం అవుతుంది

  • @godisourhappiness8002
    @godisourhappiness8002 8 днів тому

    మదర్ తెరిసా లాగా ఎవరైనా సేవచేసే యవ్వన స్త్రీలు ఉన్నారా

  • @allvidiosentrainment5917
    @allvidiosentrainment5917 8 днів тому +2

    ఫుల్ ఎపిసోడ్ పెట్టే దమ్ము లేదా

  • @skyasdan5609
    @skyasdan5609 8 днів тому +5

    యాంకర్ పూర్తిగా అంధభక్తడు లాగ ఉన్నాడు కచ్చితంగా యాంకర్ చడ్డిగాడే 😅😅😅

  • @sridharcwatkins7353
    @sridharcwatkins7353 8 днів тому +8

    John garu ituvanti buddi Leni anchor ku please don't give interviews you are really good God servent God bless you.

  • @prakashk1768
    @prakashk1768 8 днів тому

    మదర్ థెరిస్సా ఏమీ గారు అను, యుస్లెస్ fellow

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 9 днів тому +26

    మతం మారిన మణికంఠ స్వామి😂😂 జ్ఞానం అన్నది ఒకే పుస్తకంలో ఉండదు 😂
    ఇన్వర్టర్ కన్నా జనరేటర్ కన్నా మదర్ తెరిసా కన్వర్టర్ ప్రమాదం😂😂😂

    • @vijaynadellaofficial4208
      @vijaynadellaofficial4208 9 днів тому +3

      Meeru back ki convert cheskondi kadha help chesi . Convert possible ah anna ?

    • @Anupama-z5k
      @Anupama-z5k 8 днів тому +1

      Vasil venugopal.. mother Teresa not gud ante miru nammutaru. Ok jesus ni nammanivallaki prathidhi alage kanipisthundhi

    • @christalone5767
      @christalone5767 8 днів тому +1

      Christianity is not a religion brother 😅

    • @kjyothighubrah7404
      @kjyothighubrah7404 8 днів тому +1

      వేణు గోపాల్ బ్రదర్ మీకు ఏంటి బాధ? ప్రతి మెసేజ్ వెటకారం గా వుంది తప్పు అది

    • @Anupama-z5k
      @Anupama-z5k 8 днів тому

      @@kjyothighubrah7404 vadeki kovvu

  • @PraisingTimeOfficial
    @PraisingTimeOfficial 7 днів тому +1

    ఈ యాంకర్ think Deep channel వీడియో తెచ్చి చూపించి ఆర్టికల్ అంటాడేంటి ఐతే వాడు చెప్పిన సొల్లు విడియోలు చాలా ఉన్నాయి అవన్నీ నిజాలంటాడ ఏంటి??? మనం india వాళ్ళం అన్పించుకున్నవయ్య యాంకర్ హిందుత్వ బాగా వాడుతుంది నిన్ను ఇంక ఆ ముసుగులో ఉన్న మీ ద్వారా ఎన్నీ వినాల్సి వస్తుందో చూడాలి.

  • @dileepdevanshikakitchens2023
    @dileepdevanshikakitchens2023 8 днів тому +2

    Are lafut kusti valaku meru seva chesi dabbulu sampadinchukoni. Evadina money kosam ilantivi chesi valu health padu chesukoru. Mother Theresa is a real mother.

  • @pkvrbblpkvrbbl3105
    @pkvrbblpkvrbbl3105 8 днів тому

    సమాధానం పూర్తిగా చెప్పనివ్వని యాంకర్ గారు

  • @SujiNeredimilli
    @SujiNeredimilli 8 днів тому +1

    మదర్ తెరిసా మా అమ్మని అబద్ధం మేము చెప్పము మా దేవుడు అస్సలు ఒప్పుకోడు కుష్టి రోగి కి సేవ చేయటం అది ఈజీ అయిన పని కాదు మన సొంత బిడ్డలకు సీము కారుతుంటే ఉత్తి తుడిచి గుడ్డు కట్టడానికి చాలా చిరాకు పడతాం తండ్రి మంచం మీద ఉంటే శుద్ధిచేసి తండ్రిని ప్రేమించడానికి చి చి అంటారు ఎంత తండ్రి అయినప్పటికీ చేసేటప్పుడు విసుగొస్తుంది మా దేవుడి గురించి చెబుతాను దేవుని ఎరిగిన మదర్ తెరిసా తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకొని దేవుడు ఇజ్రాయిల్ అంటే దేవుడికి ప్రాణం నా జస్ట్ పుత్రులు అని పిలిచాడు వాళ్లని ఏం చేస్తారో తెలుసా తన్ని తన్ని వదిలిపెట్టాడు ఈజిప్ట్లో 430 సంవత్సరాలు బానిసలుగా ఉంచాడు తరువాత పిలిస్తే చేతికి 40 సంవత్సరాలు అప్పు చెప్పాడు తన్ని విడిచి పెట్టమని మిద్యానీయుల చేతికి 7 ఏడు సంవత్సరాల అప్పుడు చెప్పాడు అసూయలు చేతుకు 20 అప్పచెప్పాడు నా బిడ్డలే కదా అని ముద్దు పెట్టుకోలేదు దేవునికి చాలా ఇష్టమైన ముగ్గురు పిల్లలు ఉన్నారు సంఖ్యా కాండం 12.1....16 ఇదంతా చదవండి దేవుని బిడ్డ మీద కనుక్కున్న అందుకు మోషే అక్క అయిన మిరియాల కుష్టు ఇచ్చాడు.రెండవ ఇదంతా చదవండి

  • @narendra3481
    @narendra3481 8 днів тому +2

    Mother terissa is best conversion pastor.

  • @Jeprince
    @Jeprince 5 днів тому

    ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి భావం ఏంటంటే నిజం మదర్ తెరిసా చాలా మంచిది మహానుభావురాలు దయచేసి మీరు ఆమె గురించి అలా మాట్లాడొద్దు జాగ్రత్త

  • @NAVEENKUMAR-xo3ls
    @NAVEENKUMAR-xo3ls 8 днів тому

    John Paul garu super ❤

  • @SalmanNelaturi
    @SalmanNelaturi 6 днів тому

    క్రిస్టియన్ మాఫియా క్రిస్టియన్ గూండాలు క్రిస్టియన్ ఐసిస్ లాగా కూడా క్రిస్టియన్ లో కూడా ఏమైనా గ్రూప్ డాన్ లాగా మతాన్ని ప్రోత్సహించే ని మనుషులను చంపి ices బృందం లాగా నీకు ఎక్కడైనా కనిపించి ఉంటుందా విన్నావా నువ్వు సేవ చేస్తున్న వారిని కూడా ఇంత అంటే క్రిస్టియన్ అంటే ఈ భారత దేశంలో ఎంత అసహ్యించుకుంటున్నారు మాటలను బట్టి వాళ్ళ అర్థమవుతుంది

  • @gollapallivijayakumari649
    @gollapallivijayakumari649 8 днів тому +10

    జాన్ పాల్ మీరు సూపర్, గాడ్ bless you

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому

      ఎర్రిపుష్పం విను ఏ ఒక్కరూ రక్షణ (ఏసు ను నమ్మకుండా) పొందకుండా మరణించలేదు. 29000మందినీ మతం మార్చాను అని ఆమె ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. భారతరత్న ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం లో. దొరకనంత వరకే సాయిబాబా దొరికితే అందరూ డేరాబాబాలే 🤘🤘🤘🤘🤘🤘🤘🤘

  • @childvizag1979
    @childvizag1979 8 днів тому +2

    This reporter will suffer by God if he accuses Mother Teresa .

  • @pastorsudarshan6336
    @pastorsudarshan6336 8 днів тому +1

    యాంకర్ మతోన్మాది

  • @ArjunArjun-lu1bj
    @ArjunArjun-lu1bj 8 днів тому +1

    ఆ యాంకర్ కి అయితే ఆమె గురించి ఏం తెలీదు. ఆమె మీద బురద జల్లదానికే చూస్తున్నాడు.

    • @mercygrace2173
      @mercygrace2173 8 днів тому +1

      Atanu anchor musuguloni matonmad

    • @ArjunArjun-lu1bj
      @ArjunArjun-lu1bj 8 днів тому +1

      @@mercygrace2173 గూగుల్ చెప్పింది,,, గూగుల్ చెప్పింది అంటున్నాడు. గూగుల్ లో అన్నీ నిజాలేనా? నిజంగా మతోన్మాదే

  • @nanimushini7188
    @nanimushini7188 8 днів тому +1

    జాన్ పాల్ గారు మదర్ థెరిస్సా గారు చేసే పనులు ఇండియన్ govt ఎందుకు తెలియలేదు Ani అడిగారు కానీ ఇండియన్ govt అన్నితెలుసు అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ఆమెకు అనుకూలంగా ఉండే govt.

  • @EST-f5g
    @EST-f5g 6 днів тому

    నా చిన్నపుడు hospital ki వెళితే నాక్కూడా అపుడు ఇతరులకు వేసిన injection తోనే వేశారు.మరి
    ఆ రోజుల్లో ఇంత development మన india లో లేదు. అపుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నంత సౌకర్యాలు లేవు.
    నా చిన్నప్పుడే హాస్పిటల్ కి వెళితే పెద్ద క్యూ ఉండేది. నేను పుట్టక ముందు సేవ చేసిన మదర్ థెరిస్సా రోజులు ఎలా ఉండేవి . ఆ మాత్రం ఆలోచన లేదా అన్న.
    తినటానికి తిండి లేక దేశంలో పేద ప్రజలు రోడ్డు మీద అడుక్కుతింటే అలాంటి వారిని ఆదరించి చేర దీస్తే మదర్ థెరిస్సా నే తిడుతున్న మీకు న్యాయం ఉందా? ఆమె వేరే దేశం మనిషి అని కదా. Main గా ఆమె మీద బురద చల్లేదేందుకంటే దేశ ప్రజలకు సాయం చేసిందని కాదు వారికి క్రీస్తు ప్రేమని పంచిందని . అవును కదా అన్న మీ బాధంతా?

  • @user-me9un8du8u
    @user-me9un8du8u 8 днів тому +1

    ఆర్టికల్ లో రాసింది ప్రతీది నిజమైతే నిజమైతే
    మంచి నీతి మనకు ఎక్కడ దొరకదు.
    ఆ మాత్రం కామన్సెన్స్ లేకుండా జర్నలిస్టు ఎలాగ అయ్యారు సోదరుడు..

  • @devas6712
    @devas6712 8 днів тому

    యాంకర్ గాడు తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు కొట్టేవాడిలా ఉన్నాడు

  • @SujiNeredimilli
    @SujiNeredimilli 8 днів тому

    బ్రదర్ ఇంకో విషయం అన్నిసార్లు గద్దించిన వాళ్లు కానాను దేశం నుంచి అక్కడక్కడ చూసిన దేవుళ్ళు దేవతలు గుర్తుపెట్టుకుని ఎరుషలేము లో పూజలు చేసి చంటి పిల్లలను బలి అర్పించే వారు అగ్నిగుండం దాటించే వారు దేవుడు ఏది చేయద్దు అన్నాడు వాళ్లు అదే చేసేవారు ఎరుషలేము నా పరిశుద్ధ స్థలము నేను అక్కడ ఉంటాను అంటే వీళ్ళు అపవిత్ర పరచి బొమ్మలాట వేస్తానని వేస్తే ఇరాన్ దేశమైనా బబులోను రాజు వచ్చి తీసుకుపోతాడు 70 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు తాట తీసి వదిలిపెడతారు దేవునికి ఇష్టమైన బిడ్డలే ఇలా చేస్తే ఊరుకోడు వాళ్లే అలారం చేస్తే మాలాంటి వాళ్ళ ఇంకెలా ఉంటాం ఈ సృష్టికర్తకు స్వయాన వారసులు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మా నమ్మకం కాదు ఇది నిజం అప్పుడు 70 సంవత్సరాలు ఎరుషలేము విశ్రాంతి తీసుకుందట ఏంటి విశ్రాంతి పూజలు పునస్కారాలు చంటి పిల్లల బలి అర్పణలు పసి పిల్లల బోధన యవన బిడ్డల బలి అర్పణ ఆ భూమి తట్టుకోలేకపోయింది మొత్తం తుడిచి కి వెళ్ళాక విశ్రాంతి తీసుకుంది మరలా తిరిగి వచ్చారు రెండో ఎరుషలేము కట్టారు అప్పుడు క్రీస్తు పుట్టాడు

  • @Vara_prasad_basava
    @Vara_prasad_basava 8 днів тому +1

    మదర్ తెరిసా, భారతదేశంలో ప్రజలకు సేవ చేసిన మాట వాస్తవం, ఆమెకు ఫండింగ్ విదేశీయుల ద్వారా వచ్చేది. బహుశా ఎక్కువగా జర్మనీ నుంచి వచ్చేది, ఇటాలియన్ జర్నలిస్ట్ ఆమె పైయి పుస్తకం రాశాడు. అయితే ఆమె డబ్బు అవినీతికి వాడలేదు, కానీ ఖర్చు పొదుపుగా పెట్టి నిల్వచేసింది.

  • @LifeofAnatomist
    @LifeofAnatomist 8 днів тому

    John Paul garu, u did a good job...

  • @Jeprince
    @Jeprince 5 днів тому

    మదర్ తెరిసా గురించి తప్పుడుగా మాట్లాడారంటే మిమ్మల్ని ఉండనియ్యర్రా ఇక్కడ ఇండియాలో ప్రజలు ప్రతి ఒక్కళ్ళు మంచి భావంతో బ్రతుకుతున్నారు

  • @paulmarapakala8300
    @paulmarapakala8300 8 днів тому

    యాంకరు మతోన్మాదుల ప్రతినిధి లాగా ఉన్నాడు

  • @user-ij9tt1pp9x
    @user-ij9tt1pp9x 8 днів тому +1

    మీరు క్వశ్చన్ వేస్తారు జాన్ పాల్ గారిని chapanividamledu క్రాంతి గారిని చూసి నేర్చు కొండి