Listen Sangeetha Sahitya Notation | సంగీత సాహిత్య పాటకు స్వరాలూ | Nellutla Nigama |
Вставка
- Опубліковано 10 січ 2025
- Listen Sangeetha Sahitya Notation | సంగీత సాహిత్య పాటకు స్వరాలూ | Nellutla Nigama |
Lyrics :
సంగీత సాహిత్య సమలంకృతే
స్వరరాగ సంయోగ సమభూశితే
హే భారతి మనసా స్మరామి
శ్రీ భారతీ శిరసా నమామి
చరణం:
వేద వేదాంత వనవాసినీ
పూర్ణ శశి హాసినీ
నాద నాదాంత పరివేషినణీ
ఆత్మా సంభాషిణీ
వేద వేదాంత వనవాసినీ పూర్ణ శశి హాసినీ
నాద నాదాంత పరివేషిణీ ఆత్మత సంభాషిణీ
వ్యాస వాల్మీకి వాగ్దాయినీ
వ్యాస వాల్మీకి వాగ్దాయినీ
జ్ఞాన వల్లీ సముల్లాసినీ
1 వ చరణం స్వరాలే 2 వ చరణం కి వర్తిస్తుంది ఒక ఆకారం తేడా మాత్రమే
బ్రహ్మ రసనాగ్ర సంచారిణీ
భవ్య ఫల కారిణీ
నిత్య చైతన్య నిజ రూపిణీ
సత్య సందీపినీ
బ్రహ్మ రసనాగ్ర సంచారిణీ
భవ్య ఫల కారిణీ
నిత్య చైతన్య నిజ రూపిణీ సత్య సందీపినీ
సకల కళా సమున్వేషిణీ
సర్వరసభావ సంజీవినీ...
సంగీత సాహిత్య సమలంకృతే
స్వరరాగ పదయోగ సమభూషితే
సా రిగమా, రీగమపా, పమదా, నిదసా రిపసా రీసా
#kviswanath #mammootty #swathikiranam #kvmahadevan