ఎవరెస్టు శిఖరం సోయగం... చూస్తేనే అద్భుతం

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • ఎవరెస్టు మంచు సోయగాల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అణువణువూ అందాలను నింపుకున్న ఆ శిఖరం ప్రకృతి ప్రేమికులను మైమరిపిస్తుంది. తాజాగా చైనాకు చెందిన డ్రోన్ మేకింగ్ సంస్థ అత్యాధునిక DJI Mavic 3తో ఎవరెస్టు బేస్ క్యాంప్ నుంచి శిఖర చివరి భాగం వరకు అద్భుతంగా చిత్రీకరించింది. ఈ నాలుగు నిమిషాల వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది #srisbnews #sbnews #sssnews #averest#latestnews

КОМЕНТАРІ •