కోరుమిల్లి తాత పెసరట్టు 😋 అదుర్స్ 👌 | Korimilli Thatha Pesarattu | Thathaji Hotel | Konaseema Foods

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025
  • Hi Foodies...
    Thathaji Hotel, located near the Anjaneya Swamy Temple on Yanam Road in Korimilli, Kapileswaram Mandal, is popularly known as "Korimilli Thatha Pesarattu" for its signature dish. This simple, village-style tiffin center offers delicious food at reasonable prices. The local, regular tiffins served here are particularly flavorful and loved by all.
    #KorimilliThathaPesarattu #ThathajiHotel #ambedkarkonaseema #tiffin #tiffincenter #food #pesarattu #Konaseema #andhrafood #foodreviews #telugufoodvlogs #srikanthfoodvlogs #aadhan #aadhanfood #konaseemafoods
    Address: Korimilli Thatha Pesarattu
    Korimilli Kapileswaram Mandal,
    Dr.Br.Ambethkar Konaseema District,
    Andhra Pradesh
    Location: maps.app.goo.g...
    హాయ్.. నేను మీ శ్రీకాంత్.
    నన్ను ఆదరించి అభిమానిస్తున్న అందరికి నా కృతజ్ణ్నతలు. ఇప్పటివరకు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ లో కేవలం ఫుడ్ కంటెంట్ మాత్రమే ఉండేది. మన పరిధి మరింత పెంచుకునేందుకు మీకు మరింత చేరువ అయ్యేందుకు ఛానల్ పేరు 'నేను మీ శ్రీకాంత్' గా మారింది. పేరుతో పాటు సరికొత్త కంటెంట్‌‌తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అండ, మీ ఆశీస్సులు ఎప్పటిలాగే అందిస్తారని నమ్ముతున్నాను. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కూడా కోరుతున్నాను.
    ఇక నుంచి నేను మీ శ్రీకాంత్ ఛానల్ లో అన్నిరంగాలకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.
    మీ సలహాలు సూచనలు
    మరియు
    బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మా ఫోన్ నెంబరు 6301649288 మరియు satya@aadhan.in సంప్రదించగలరు.

КОМЕНТАРІ • 79

  • @plantnurseryinhyderabad4953
    @plantnurseryinhyderabad4953 2 місяці тому +29

    బ్రో అది మా ఊరే...కానీ ఏం చేస్తాం ఆడవాళ్ళమయ్యి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం...విచిత్రమేమిటంటే ఈ వీడియో చూసే వరకు కూడా అక్కడ ఈ హోటల్ ఉంది అని తెలుసుకోలేకపోయాం... అలా ఉంది మా దౌర్భాగ్యం 😢😢 ఏదైతేనేం వీడియో ఐతే చాలా బాగుంది ❤❤

    • @satya_1133
      @satya_1133 2 місяці тому +2

      రావులపాలెం నుండి గోదావరి పక్కనుంచి road నుంచి రావాల మేడం గారు?

    • @satya_1133
      @satya_1133 2 місяці тому +1

      E hotel ki veallantha రావులపాలెం నుంచి రూట్ క్లియర్ గా msg cheayyandi madam garu

    • @plantnurseryinhyderabad4953
      @plantnurseryinhyderabad4953 2 місяці тому

      ​@@satya_1133అవునండి రావులపాలెం నుండి జొన్నాడ ఏటిగట్టు నుండి యానం కి స్ట్రైట్ గా ఒక రోడ్డు ఉంటుంది దారిలో కోరుమిల్లి అనే గ్రామం ఉంటుంది... అక్కడికి వెళ్లి అడిగితే లాకులు అంటే ఎవరైనా చెప్తారు... ఆ లాకుల్ దగ్గర ఈ హోటల్ ఉంటుంది..

    • @srinivasu6127
      @srinivasu6127 2 місяці тому

      Ravulapalem bridge cross chese jonnada​-yanam road lo velithey korumilli village@@satya_1133

    • @manikantakumar8335
      @manikantakumar8335 2 місяці тому

      Jonnada nunchi Kotipalli velle darilo​@@satya_1133

  • @aparna2653
    @aparna2653 2 місяці тому +8

    Chala chala thnku brother idi ma ammama vala village chinnaoudu mem akade breakfast chese valam ma daddy anaya kalisi vala dagare milk tesukune valan mangoes konevalam literally na memories ni chetish chesaru thnku so much❤❤❤

  • @d.g.kalyankumar
    @d.g.kalyankumar 2 місяці тому +5

    Natural village locations and traditional tiffins 😊

  • @StephenAdapa
    @StephenAdapa 2 місяці тому +3

    Madhi pakkane kullla korumilli paniki velletapudu ekkade thinivelthamu thathagaru chala maryadhaga mataladuthunnaru ma chinnapudu numdi undhi e hotal❤

  • @indrakk3727
    @indrakk3727 2 місяці тому +39

    ఏంటో జీవితం...వూరిలో ఉండి ఇలాంటి ప్రాంతాలు తిరిగి ఇలాంటి హోటల్స్ లో తినాలి అనిపిస్తుంది కానీ హైద్రాబాద్ లో ఇరుక్కుపోయం

  • @dvrsrikanth
    @dvrsrikanth 2 місяці тому +1

    Chala bagundi bro video...Konaseema andaalu super 👌

  • @suryachandrapatnala2743
    @suryachandrapatnala2743 2 місяці тому +9

    మా ఊరి పెసరట్టు

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 2 місяці тому +9

    మర్యాద మంచి మాట తీరుకు గోదావరి జిల్లా ప్రజల తరువాత ఎవరైనా. తాత గారు చక్కగా చెప్పారు. 🎉🎉🎉🎉🎉🎉

  • @sumanthsampath3582
    @sumanthsampath3582 2 місяці тому +2

    Good Srikanth keep it up chinna shops kuda must encourage nice

  • @sureshsarmagadepalli8494
    @sureshsarmagadepalli8494 2 місяці тому +7

    కల్మషం లేని స్వచ్ఛమైన మాట తీరు తాత గారు.

  • @svksraosunkara2955
    @svksraosunkara2955 2 місяці тому +2

    Uncle garu song chala baaga padaru 🎉🎉🎉

  • @kuncheanuradha7410
    @kuncheanuradha7410 2 місяці тому

    Maa ammamma valla vuru ade memu velle adukune vallam holidays ki everlasting memories naaku❤

  • @malladiraju9722
    @malladiraju9722 27 днів тому

    Bhagunnai tataji gaaru

  • @svksraosunkara2955
    @svksraosunkara2955 2 місяці тому +2

    Thank you 🤝 Srikanth garu Made a good video actually this our village Korumilli pesarattu thata is very famous and Mostly Temples also very famous in our village so if you possible you do another video for temples. Keep going on 🎉

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Місяць тому +1

    కట్టెలపొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటాయి

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju 2 місяці тому +4

    Super super

  • @anjisunkara3088
    @anjisunkara3088 2 місяці тому

    ❤❤❤Sreekanth garu maa vuri taataji gari hotal ni chaala baaga chupincharu thank you sir❤❤❤❤❤

  • @gdileep6293
    @gdileep6293 Місяць тому

    inka chala Food videos cheyandi anna meeru , super videos

  • @narendhar0478
    @narendhar0478 2 місяці тому +3

    Villages foods ❤

  • @Fin_Philosophies_With_Kishore
    @Fin_Philosophies_With_Kishore 2 місяці тому

    Ma uri ni illa chala mandiki thelese laa chupinchinanduku thank you bro keep going

  • @NaniNavamani-i9f
    @NaniNavamani-i9f Місяць тому

    Super annaa konasema ruchullu

  • @ramusunkara1384
    @ramusunkara1384 2 місяці тому +1

    Superrrrrrr ❤❤❤

  • @GaneshBabuNavunla
    @GaneshBabuNavunla Місяць тому

    Superb

  • @sivanaidu5334
    @sivanaidu5334 2 місяці тому +1

    Ma ammammagari vuru❤❤❤

  • @thrinadhasarika9656
    @thrinadhasarika9656 Годину тому

    Anna vizianagaram to gajapatinagaram velle madyalo nelivada junction mundu seeta kottu ani vuntundi tiffin super okkasari try cheyyandi chinna kotte vuntundi but car lo vachi tintaru😊

  • @g.upendar6860
    @g.upendar6860 2 місяці тому +1

    Super andi

  • @kilarinagamurali6221
    @kilarinagamurali6221 2 місяці тому

    Tank for doing this video Srikanth brother song padiena aathanu maa daddy ❤

  • @abhisheklingala5671
    @abhisheklingala5671 2 місяці тому +1

    Bro GODAVARI districts motham lo food places inka feel good nature inka manchi greenary unde places with food items regular biryanis la kakunda inka tiffins kuda.. ila anni start ekkada cheyyali end ekkada cheyyali anedhi oka road map isthe one week trip veyyali anukuntunna na friends gang tho.. please help bro😢😢

  • @Srinuvasu1600
    @Srinuvasu1600 20 днів тому +1

    Present akkade vunnam bro

  • @alishabaheera8896
    @alishabaheera8896 2 місяці тому +1

    👌👌👌

  • @marisettikalyani3668
    @marisettikalyani3668 2 місяці тому +2

    Tatajji Garu ma pedhananna 😉😉

  • @vvsnarayanapatnala7806
    @vvsnarayanapatnala7806 2 місяці тому

    My village ❤

  • @GaneshBabuNavunla
    @GaneshBabuNavunla Місяць тому

    Superb life

  • @SudhaMushini
    @SudhaMushini 2 місяці тому +1

    good

  • @sudhakarkorumilli74
    @sudhakarkorumilli74 6 днів тому

    మా ఇంటి పేరు కోరుమిల్లి

  • @DinduHarsha1136
    @DinduHarsha1136 2 місяці тому

    😍😍😍😍

  • @THANISHKAPAPPULA
    @THANISHKAPAPPULA 2 місяці тому

    Thanks bro

  • @kumargangumalla2972
    @kumargangumalla2972 Місяць тому

    మాది కోరుమిల్లి, మా ఇంటి పేరు gangumalla

  • @UjwalRam
    @UjwalRam День тому

    పేర్లు ఎంత వినసొంపుగా ఉన్నాయో

  • @chethanreddy4547
    @chethanreddy4547 2 місяці тому

    Bro Do Mysore Food Series

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 12 днів тому

    వాళ్ళు పుట్టిన ,పెరిగిన వాతావరణం కష్టపడి పనిచేసేలా చేస్తుంది

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 2 місяці тому

    పూర్వం మా వూరు వానపల్లి లో కట్టెల పొయ్యి మీద వేసేవారు అలాగే వాడపాలెం ఆంజనేయ స్వామి గుడి సెంటర్ లో(లాంచీ) రేవు వద్ద తినేవాళ్ళం

  • @SrinuAngara-e9t
    @SrinuAngara-e9t Місяць тому

    Maa oouru pakkane....

  • @yesh9019
    @yesh9019 2 місяці тому +3

    పొంగిన పెసరట్లు చూసి ఎన్నాళ్ళైందో

  • @sdsirajsyednlr34divsan78
    @sdsirajsyednlr34divsan78 2 місяці тому +1

    Hi babu

  • @Gireejagagumalla
    @Gireejagagumalla 2 місяці тому

    Hi bro my name girija ma inte name Gangumalla ni
    Plz reply me

  • @RR-kv1zj
    @RR-kv1zj 2 місяці тому +1

    Song baga paderu uncle

  • @sivarockz3771
    @sivarockz3771 2 місяці тому

    అది కోరుమిల్లి కాదు బ్రో కోరుమిల్లి పక్కన చిన కోరుమిల్లి

  • @bhaskar5835
    @bhaskar5835 2 місяці тому +2

    దీనికంటే చిన్న పెసరట్లు 2, 70/- తేటగుంటలో..చాలా దారుణం తేటగుంటలో...

    • @karuturirani1121
      @karuturirani1121 2 місяці тому

      Yes,thetagunta పెసరట్టు అసలు బాగోదు

  • @neeladrigaurang6750
    @neeladrigaurang6750 19 днів тому

    Anchor గారు తాతాజీ గారిని మాట్లాడనివ్వలేదు, తాతాజీ గారు మాట్లెడ్డే సరికి యాంకర్ గారు డామినేట్ చేసి మాట్లాడడం వల్ల తాతాజీ గారు ఏమి సరిగ్గా చెప్పలేదు.

  • @radhaartprinters886
    @radhaartprinters886 2 місяці тому

    Inspirational person....not inspiration person.
    Manaku andhuku Babu English. Hai ga Telugu matlaadu😮😮😮😮

  • @fayazmohammad1452
    @fayazmohammad1452 2 місяці тому

    Hello

  • @chandrasekharnimmagadda4130
    @chandrasekharnimmagadda4130 2 місяці тому

    On behalf of your TV channel u must present a small enclosure around the pan to protect dust getting on to the batter

  • @svenkeysvenkey4694
    @svenkeysvenkey4694 Місяць тому

    Maadhi Ongole okkasari thinnanu super ga vunnai

  • @arjunkondisetti9310
    @arjunkondisetti9310 2 місяці тому +1

    Maa village

  • @Chow6677
    @Chow6677 2 місяці тому +3

    గురు ఈలాంటి వీడియోస్ చేయి మంచిది... మందు గురుంచి.. మందు రేట్లు గురుంచి వీడియోస్ చేయకు దయచేసి.... నీ వీడియో చూసి పొరపాటున చిన్న పిల్లలు అలవాటు చేసుకుంటే నువ్వూ బాధ్యత వహిస్తావా.....

  • @sujathaseelam-w1l
    @sujathaseelam-w1l 2 місяці тому +1

    good

  • @sivaprasadbodducherla6869
    @sivaprasadbodducherla6869 2 місяці тому +2

    👌👌👌

  • @sujathaseelam-w1l
    @sujathaseelam-w1l 2 місяці тому +1

    good

  • @sujathaseelam-w1l
    @sujathaseelam-w1l 2 місяці тому +1

    good

  • @sujathaseelam-w1l
    @sujathaseelam-w1l 2 місяці тому +1

    good